Paripoornananda Swami Shocking Comments on Balakrishna | Hindupur Politics | TDP | YSRCP | BJP |RTV

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • Paripoornananda Swami Shocking Comments on Balakrishna | Hindupur Politics | TDP | YSRCP | BJP |RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/c...
    ►Download Our Android APP : play.google.co...
    ► Download Our IOS App : apps.apple.com...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 574

  • @user-wk5rf9yg5c
    @user-wk5rf9yg5c Před 3 měsíci +22

    నేను శ్రీ హారి మాజీ బిజెపి ప. గోజిల్లా కార్యా ద ర్శిని నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తా

  • @nagarajubotta3222
    @nagarajubotta3222 Před 3 měsíci +77

    నేను బాలయ్య బాబు అభిమానిని కాకపోతే హిందూ సమాజం బాగుండాలి అని కోరుకునే ఎలాంటి పరిపూర్ణానంద స్వామి గారికి ఓటు వేయడానికి ఎలా పూర్తి మద్దతు తెలపడానికి ఎటువంటి సంకోచం లేకుండా స్వామివారి వైపే ఉంటాను

  • @Vanaram663
    @Vanaram663 Před 3 měsíci +29

    హిందువైన ప్రతి ఒక్కరు స్వామీజీకి ఓటు వెయ్యాలి

  • @devendraguptap4155
    @devendraguptap4155 Před 3 měsíci +31

    స్వామీజీకి ఓటు వేయండి. స్వామీజీ గెలిస్తే ఆంధ్రప్రదేశ్ లో హిందూ ధర్మం విజృంభిస్తుంది.
    ఆంధ్రలో స్వామీజీ మరొక అన్నామలై .

    • @sasidhhartalluri168
      @sasidhhartalluri168 Před 3 měsíci

      Swami ji gelisthe kadu ycheapi vodipothe Hinduism bagupaduthundhi

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @venkatalaksmichintapalli5553
    @venkatalaksmichintapalli5553 Před 3 měsíci +22

    జై పరిపూర్ణనంద స్వామీజీ.

  • @hinduunity8016
    @hinduunity8016 Před 3 měsíci +69

    స్వామి గారిని హిందువులు గెలిపించండి. జై శ్రీరామ

  • @GAYATRISHRAVANI1998
    @GAYATRISHRAVANI1998 Před 3 měsíci +23

    స్వామి మీరు గెల వాలని భగవంతుడు ని pradistunnanu

  • @visweswararaonagudu6553
    @visweswararaonagudu6553 Před 3 měsíci +22

    హిందూపురం ప్రజలుకి దేశం, సంప్రద్రాయం నినాదాన్ని నిలబెట్టే సువర్ణ అవకాశం స్వామి పరిపూర్ణనంద గారి ద్వారా వచ్చింది. డబ్బుకు, కులానికి, కాకుండా దేశ సంపదకు ఓటు వేసి అఖండ ఆధిక్యతతో గెలిపించాలి అని కూటమి మద్దతు దారిడిని అయనప్పటికి మనసా వాచా అభ్యర్ధిస్తున్నాము 🚩🚩 జై పరిపూర్ణనంద స్వామి, జైహింద్...

    • @tvlmrao4228
      @tvlmrao4228 Před 3 měsíci +1

      Vote for Pariq

    • @P_k_5
      @P_k_5 Před 3 měsíci

      JAI SHRI RAM 💐💐💐

    • @dastagir4174
      @dastagir4174 Před 3 měsíci

      అన్ని మతాలకు ప్రాతినిధ్యం వహించేది రాజకీయ పార్టీ సాధువులు సన్యాసులు పాస్టర్లు ఇమాములు మతోన్మాదులు అందుకే వీరందరూ పార్టీకి దూరంగా ఉండాల్సిందే దూరంగా ఉండాలి

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      I'm hindu my vote for baalayya

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 Před 3 měsíci +16

    Dear Sir,
    Jai Sri Ram !
    Sri Sri Sri Paripoornananda Swami ji is SURE WINNER.
    Thank you very much for your great services.
    Wish You All The Best.
    Bharat Mata Ki Jai ! Jai Hind !

  • @user-db1ll6fn9h
    @user-db1ll6fn9h Před 3 měsíci +24

    హిందూ బంధువులు లరా హిందూ vaadi స్వామి జీ ని గెలిపించాలి దీక్ష పట్టండి.

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @lepakamvenkateswarlu6493
    @lepakamvenkateswarlu6493 Před 3 měsíci +15

    ప్రజలకు పనిచేసేవారు కావాలి.

  • @sattarshaik9490
    @sattarshaik9490 Před 3 měsíci +8

    Pure and clear political ideas actually required for a genuine politician. All the best Swamyji.

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 Před 3 měsíci +18

    స్వామి గారికి హిందూపురం సీటు రాక పోవడానికి కారణం చంద్రబాబు. బంధు ప్రీతి మూల కారణం.

    • @parthasarathypathangi6381
      @parthasarathypathangi6381 Před 3 měsíci

      evadu ee asaamy enduku evvali seat poyi bjp ni adagandi etanivalla bjp ki paisa labhamledani bjp pakkana pettindi

    • @drbh6331
      @drbh6331 Před 3 měsíci

      Ayina swamiki Hindu pur Enduku inka seats unnai ga

  • @ChidVanhi
    @ChidVanhi Před 3 měsíci +20

    పరిపూర్ణానంద స్వామీజీ లాంటి నిఖార్సయిన & నిబద్ధత కలిగిన వ్యక్తిని గెలిపించుకోవటం మన భాద్యత.

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @sreenivasulut885
    @sreenivasulut885 Před 4 měsíci +101

    జైశ్రీరామ్ స్వామీజీ మీకు పార్టీలు మోసం చేసి ఉండొచ్చు కానీ హిందూ సమాజం మీ వెంట ఉంది హిందూ అనే చెప్పుకునే ప్రతి ఒక్కరి బాధ్యత స్వామీజీకి ఓటు వేయడం వాళ్ళ కుటుంబం స్నేహితులతో ఓటు వేయించడం మా బాధ్యతగా భావిస్తూ మీకు అఖండ విజయం సాధించే విధంగా మేము కష్టపడి మీకు విజయం అందిస్తాం జైశ్రీరామ్ ప్రతి ఒక హిందూ మీ వెంట ఉన్నాడు

    • @NANNAPANENI
      @NANNAPANENI Před 3 měsíci +1

      Dabidi Dibidi aviddi Balayya to pettukunte

    • @manojkorlam
      @manojkorlam Před 3 měsíci

      ​@@NANNAPANENI..
      Chi musti vedhava
      .
      .
      Kulam kukka

    • @kmrayudu7414
      @kmrayudu7414 Před 3 měsíci +2

      ఎన్నికలంటే మతం కాదురా నాయన. ప్రభుత్వాలకి మతానికి సంబంధం లేదు. ప్రభుత్వమ్ మొత్తం ప్రజలందరికి సంబంధించింది. హిందువులది మాత్రమే కాదు. మేజర్టీ మైనారిటీ డివైడ్ చేసి ఓట్లు వేయించుకుఅంటారు. వెధవలు. ప్రజలకు ఏమిచేస్తారో చెప్పాలి. ఎలా చేస్తారో చేప్పాలి. టైం లైన్ పెట్టాలి. చెప్పిన పని చేయకుంటే స్వచ్చందంగా రాజీనామా చెయ్యాలి.

    • @gsandeep7369
      @gsandeep7369 Před 3 měsíci +1

      ​@@kmrayudu7414matha rajakeryalu vaddu Kula rajakeyalu kavala hindu dharmam dangerlo undani theliyada andukay kada kootami yerpadindi try to understand jai Bharath jai sree. Smt subhaashini thirupathi.

    • @I-For-The-People
      @I-For-The-People Před 3 měsíci

      ​@@NANNAPANENIBJP inta amayakam ga undi AP lo tdp valla ista rajyam ga undi

  • @svrdprasad
    @svrdprasad Před 4 měsíci +109

    హిందూపురం లో మీరు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము స్వామి 🙏

  • @user-js7pz5lv5z
    @user-js7pz5lv5z Před 3 měsíci +30

    ఈ సెక్యులర్ వ్యవస్థ లో ముస్లిం సోదరులు కూడా ఈ స్వామీజీ ని ఎన్నికలబరి లో బలపరచ వలసినది గా కోరుచున్నాను.

    • @rangasrinivas7776
      @rangasrinivas7776 Před 3 měsíci

      సెక్కులరిజం అనేది హిందువులకు మాత్రమే వర్తించే పదం మిత్రమా... ముస్లిమ్స్ కు వర్తించదు కదా ఎలా అడుగుతున్నారు....

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @sreeramamurtysaripalli5294
    @sreeramamurtysaripalli5294 Před 3 měsíci +12

    We support paripurnda swamijihe succed in alction namaste 🙏

  • @lakshman6052
    @lakshman6052 Před 3 měsíci +20

    నేనూ మీరు గెలువాలి అని నా ఫేవరెట్ గాడ్ జై గురు దత్త భాగవాను నీ కోరుకున్న స్వామి సన్నాసి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఎవ్వల ఉత్తర్ ప్రదేశ్ ఉత్తమ ప్రదేశ్ ఉంది ఆంధ్ర ప్రదేశ్ లో ఇతన్ని గెలిపించండి దేశం అభివృద్ధి చెంది రాష్ట్రం అభివృద్ధి చెందిన దేశాలలో ఒకటిగా వుంటుంది

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @user-td4qh8ly1r
    @user-td4qh8ly1r Před 4 měsíci +70

    స్వామీజీ మీరు చెప్పింది నిజం ప్రకృతి మిమ్ములను గెలిపిస్తుంది🎉🎉🎉బిజెపి 🎉🎉🎉

    • @yogananda1977
      @yogananda1977 Před 3 měsíci

      ,👍🙏🙏🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం, abaddalu, mosaalu cheppe swaamiji musugulni nature odisthundhi

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 Před 3 měsíci +11

    స్వామి గారు ఈ ఎన్నికలలో విజయం సాధించాలి అనిందేవుని ప్రార్థిస్తున్నాను.జై శ్రీరామ్.

  • @ramdasduggirala2871
    @ramdasduggirala2871 Před 3 měsíci +5

    All Hindus pl vote for Swamili garu. He will surely develop Hindupur. He will one day becomes CM of AP and like Yogi ji he will transform AP into one of the best of States.
    Jai sreeram. Bharath matha ki jai. 🙏👍

  • @srinivasraokondepudi9811
    @srinivasraokondepudi9811 Před 3 měsíci +11

    Heartfully wishing your victory swamy garu🎉

  • @muralikrishna5550
    @muralikrishna5550 Před 3 měsíci +72

    హిందూపురం ప్రజలకి మంచి అవకాశం స్వామీజీ నీ గెలిపించండి

  • @sharmah8147
    @sharmah8147 Před 3 měsíci +18

    శ్రీ వేంకటేశ్వర जय_हनुमान🕉️మోదీ BJP కే మన vote🌷A.P. లోని "హిందూపురం" నుండి independent అభ్యర్థిగా పోటిచేస్తున్న, BJP వ్యక్తి, "శ్రీశ్రీశ్రీ పరిపుార్ణానందస్వామి" వారికి జై 🕉️

  • @jorasarma1953
    @jorasarma1953 Před 4 měsíci +37

    హిందూపురంలో ఒక ఆశ్రమం పెట్టండి… ఎటువంటి అవినీతి మరకలు లేకుండా చూసుకోండి కాషాయం స్వచ్ఛత పవిత్రత కాపాడండి.. పరిపూర్ణ విజయం మీ వెంట ఉంటుంది🙏🙏🙏🎉

    • @RamakrishnaReddyUppati
      @RamakrishnaReddyUppati Před 3 měsíci

      Swamy himself like walking Ashramam, no more formal Ashram are required let Swamy do freely Chaitanya Yatra in AP he will be soon like Sri YogiAdityaNath for AP
      We need YogiAdityaNath like CM for AP. AP has been destroyed by caste politics we should get out of that caste politics

    • @rangareddy2277
      @rangareddy2277 Před 3 měsíci

      Swamy is nothing but yogi Adityanath of AP. We all must support such type of people. Hindupuram constituance voter's get good opportunity for taking good services for electing him as their representative.

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @govarhank7497
    @govarhank7497 Před 3 měsíci +30

    హిందూపూర్ ప్రజలు స్వామీజీ కి ఓటు వెయ్యాలి 💐💐.jai👍శ్రీరామ్

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @shivashankerk3962
    @shivashankerk3962 Před 3 měsíci +26

    హిందూపూరం లో మీరు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము స్వామి

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @ramachandramurtyparinam8435
    @ramachandramurtyparinam8435 Před 4 měsíci +10

    Swami Paripurnanda should not drop for the sake of CBN or Balayya because they are good for nothing instead Swami will render good service to the people because he is sincere and dedicated for the services of the people.Now Hindupuram is in need of a man like Swami. Whether Swami get ticket or not he should contest independently and prove that sincerity and integrity will win ultimately.

    • @P_k_5
      @P_k_5 Před 3 měsíci

      JAI SHRI RAM

  • @jorasarma1953
    @jorasarma1953 Před 4 měsíci +35

    “హిందూ”పూర్ పేరు నిలబెట్టండి సత్తాచూపెట్టండి. మీరు నిమిత్తమాత్రంగా ఇదివరలో కూడా పోటి చేసి చూపెట్టారుగదా! లోపాయికారిగా పార్టీ మీ వెంట ఉంటుంది.. ఎవరి hidden agenda వారిది .. పురోగమించండి🎉🎉

    • @j.c.sekhar
      @j.c.sekhar Před 3 měsíci

      స్వామీజీ వెనుక ఉన్న కనబడని శక్తి లేదా అజెండా ఏమిటో చెప్పండి

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @sukruthareddy122
    @sukruthareddy122 Před 3 měsíci +7

    జై సనాతన్ 🙏జై స్వామీజీ

  • @prasadaraodevisetti1023
    @prasadaraodevisetti1023 Před 4 měsíci +13

    Swami you are Chatrapathi without a Horse and Sword.But you will be the WINNER.

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 Před 3 měsíci +14

    స్వామీ మీరు గెలవాలి
    జై భాజాపా

  • @j.c.sekhar
    @j.c.sekhar Před 3 měsíci +17

    అనంతపురం ఓటర్లు విగ్గు బాలయ్యను ఓడించటం ఖాయం

  • @vijayrajeswarraoparsa4217
    @vijayrajeswarraoparsa4217 Před 4 měsíci +82

    స్వామీజికి గత్యంతరం లేక స్వతంత్రుడుగా పోటీ చేస్తున్నారు. ఆయన గెలవటం ఓడటం ఖాయం కాదు. దాని వలన బాలకృష్ణ ఓడటం మాత్రం ఖాయం

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

    • @prasadraovanga8231
      @prasadraovanga8231 Před 3 měsíci

      @@scnyoganand9861 జై శ్రీ రామ్ , మీ అభిప్రయాన్ని కాదని అనుకోను కానీ , స్వామీ ప్రజలకు అవగాహన , దేశానికి సేవకార్యక్రమాలు చేస్తాను అంటున్నారు , ఒక అవకాశము ఇథము , వారు మనలో ఒకరు , జై భారత్ మాతా కీ జై 🇮🇳🇮🇳👏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      @@prasadraovanga8231 avasaram ledhu, bijaepi nirnayanni, hindu party nirnayaanni vyatirekinchevaadu hindu elaa outhaadu

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      So Christian party Mla ni gelipinchadam kosam vaalla party covert ani eeyanni bhaavinchavachchaa

    • @vijayrajeswarraoparsa4217
      @vijayrajeswarraoparsa4217 Před 3 měsíci

      @@scnyoganand9861 My Knowledge and exposure is limited - Can not answer many questions posed by you - Victory to Swamyji is ideal, Recommendable and Good

  • @venkatramanareddy7151
    @venkatramanareddy7151 Před 3 měsíci +11

    పరిపూర్ణానందస్వామిని గెలిపించే మహద్భాగ్యం హిందూపురం ఓటర్లకు దక్కడం వారి అదృష్టం.
    జై పరిపూర్ణానందస్వామీజీ!

  • @sriramakirannidadavolu-bz1jp
    @sriramakirannidadavolu-bz1jp Před 3 měsíci +23

    ఆంధ్రా లో హిందువులు గుర్తింపు రావటానికి మొదటి మెట్టు.. హిందూపురం ప్రజలు తప్పక గెలిపించాలి...

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

    • @sriramakirannidadavolu-bz1jp
      @sriramakirannidadavolu-bz1jp Před 3 měsíci

      @@scnyoganand9861 @scnyoganand9861 అందుకే ముస్లిమ్ ఓట్ కోసం ఏడుస్తున్నారు.. కమ్మ గజ్జిపుండ్లు కి కమ్మ గజ్జి తప్ప దేశం ధర్మం పట్ల అవగాహన లేదు.. మా కమ్మ గజ్జి, మా కమ్మ గజ్జిపుండ్లు ను గొక్కవడమే వచ్చు.. జై స్వామీజీ.. my dear hindus ఓట్ ఫర్ అగ్గి పెట్టె ఓన్లీ.. కమ్మ గజ్జిపుండ్లు మాయలో పడకండి.. జై శ్రీరామ్..

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      @@sriramakirannidadavolu-bz1jp bahusaa neeku Gajji baaga ekkuvunnattundhi, mundhu daaniki mandu esko. Bijepi dongala party, meelaagaa maa mathapode, maa kulapodu power loki raavaalni edche Gajji kukkalu evaru lerikkada. E kulapodainaa, e mathapodainaa janaalni dochukone edhavalni prajalu odisthaaru.
      @prasadraovanga8231 2014 వరకు ఇండియా అప్పు 55 లక్షల కోట్లు, అదే ఇప్పుడు 220 లక్షల కోట్లు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. vaallu vyaapaaraveththalina Ambani adaaney party vaallu, 2014 వరకు ఇండియాకి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు అయితే, 2014 నుంచి ఇప్పటి వరకు ఇండియా చేసిన అప్పు 170 లక్షల కోట్లు, ఉద్యోగాలు 50000 ల దరఖాస్తులు వస్తే తేదీ ప్రకటించండి పరీక్ష రాయదానికి సెంటర్లు దొరక్క రద్దు చేసేసారు. అప్, mp, రాజస్థాన్ లో నిరుద్యోగం పీక్ స్టేజ్ లో ఉంది, 2014 లో 1 డాలర్ విలువ 63Rs అయితే ఇప్పుడు 1 డాలర్ =85 రూపాయలు, పెట్రోల్ రేటు 50 రూపాయలు, గ్యాస్ రేటు 250Rs చెస్తాము అని చెప్పి 2014 లో పవర్ లోకి వచ్చిన సన్నాసుల పార్టీ రూ. 1 లీటర్, పెట్రోల్ 110 గ్యాస్ సిలిండర్ ఖరీదు 1200 రూపాయలు, prathee vyakthi account lo 15 లక్షలు vesthaam Swiss lo unna black money thechchi ani cheppinollu, Indian banks లో అప్పులు ఎగేసిన నీరవ్ మోడీ, మాల్యా,.. Lani dhaggirundi London pampinchindhi. అన్నీ అబద్ధాలు చెప్పి పవర్ లోకి వచ్చారు, గుజరాతీ బనియాలచే RSS హైజాక్ చేయబడింది. దేశ ప్రజల సొమ్ముని పీచ్చి పిప్పి చేసిన గుజరాతీ దొంగలు ఈ మతపొడైనా ఓట్లు వేయరు ప్రజలు ఆ మార్వాది వద్దే వ్యాపారుల సంస్ధలకు

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      @@sriramakirannidadavolu-bz1jp dharmam ante gst la perlatho tax lu, daily needs rates penchi Prajalni dhochukuni, aa dabbulni carporate samstha laki Appichchi, aa appulni eggottinchi videsaala ki paaripo Adhaaniki help chesi, public properties ni Gujrathi Ambani Adani dongalake pamchipettadaaniki sannaasula ki vote veyadam aaa?

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      2014 వరకు ఇండియా అప్పు 55 లక్షల కోట్లు, అదే ఇప్పుడు 220 లక్షల కోట్లు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం. vaallu vyaapaaraveththalina Ambani adaaney party vaallu, 2014 వరకు ఇండియాకి ఉన్న అప్పు 55 లక్షల కోట్లు అయితే, 2014 నుంచి ఇప్పటి వరకు ఇండియా చేసిన అప్పు 170 లక్షల కోట్లు, ఉద్యోగాలు 5000000000000000000 ల దరఖాస్తులు వస్తే తేదీ ప్రకటించండి పరీక్ష రాయదానికి సెంటర్లు దొరక్క రద్దు చేసేసారు. అప్, mp, రాజస్థాన్ లో నిరుద్యోగం పీక్ స్టేజ్ లో ఉంది, 2014 లో 1 డాలర్ విలువ 63Rs అయితే ఇప్పుడు 1 డాలర్ =85 రూపాయలు, పెట్రోల్ రేటు 50 రూపాయలు, గ్యాస్ రేటు 250Rs చెస్తాము అని చెప్పి 2014 లో పవర్ లోకి వచ్చిన సన్నాసుల పార్టీ రూ. 1 లీటర్, పెట్రోల్ 110 గ్యాస్ సిలిండర్ ఖరీదు 1200 రూపాయలు, prathee vyakthi account lo 15 లక్షలు vesthaam Swiss lo unna black money thechchi ani cheppinollu, Indian banks లో అప్పులు ఎగేసిన నీరవ్ మోడీ, మాల్యా,.. Lani dhaggirundi London pampinchindhi. అన్నీ అబద్ధాలు చెప్పి పవర్ లోకి వచ్చారు, గుజరాతీ బనియాలచే RSS హైజాక్ చేయబడింది. దేశ ప్రజల సొమ్ముని పీచ్చి పిప్పి చేసిన గుజరాతీ దొంగలు ఈ మత్తపొడైనా ఓట్లు వేయరు ప్రజలు ఆ మార్వాది వద్దే వ్యాపారుల సంస్ధ లకి. @sriramakirannidadavolu-bz1jp ధర్మం అంటే gst ల పేర్లతో పన్ను లు, రోజువారీ అవసరాల రేట్లు పెంచి ప్రజలను దోచుకుని, ఆ డబ్బుల్ని కార్పోరేట్ సంస్థ లకి అప్పిచ్చి, ఆ అప్పుల్ని ఎగ్గొట్టి విదేశాలకు పారిపో యే విజయ్‌కి మాల్యాకు సహాయం చేయండి pettadaaniki sannaasula కి ఓటు వేయడం ఆ?

  • @sharadamalleshu4bjp4846
    @sharadamalleshu4bjp4846 Před 3 měsíci +41

    హిందుత్వ శక్తిని చూపాలి.

    • @ashokbabunalla
      @ashokbabunalla Před 3 měsíci +1

      Adi votarlu cheppali

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @nageswararaopalagani3727
    @nageswararaopalagani3727 Před 3 měsíci +19

    హిందూపురం ఓటర్స్ దయచేసి స్వామీజీని గెలిపించండి 🙏🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @User37157
    @User37157 Před 3 měsíci +20

    We all pray for your victory ❤️

  • @t.verasekar4287
    @t.verasekar4287 Před 3 měsíci +13

    స్వామి సూపర్

  • @pallemsreenivasulu2895
    @pallemsreenivasulu2895 Před 3 měsíci +3

    హిందూపురంలో ప్రతి హిందువు స్వామీజీకి అండగా నిలబడి స్వామీజీని గెలిపించండి జై శ్రీరామ్ జై భజరంగ్

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @gvprasadareddy2663
    @gvprasadareddy2663 Před 4 měsíci +10

    Swami ji...Congratulations Swamiji Contesting as a M.L.A.🎉🎉🎉
    In HINDUSTHAN Only one constitution in the name of Hindu I.e. HINDUPUR.🎉🎉🎉🎉

  • @dasaradharamireddychevuru2949
    @dasaradharamireddychevuru2949 Před 3 měsíci +16

    కాలం గురించి బాగా చెప్పారు స్వామీజీ. meeru maro yogi kaavaali. హిందూ పురం అభివృద్ధి చెయ్యాలి. Ap. కావాలి అభివృద్ధి . meeru guaarantee gaa gelustaaaru. జై స్వామి, జై మోడీజీ జై భారత్.

  • @krishnakanthjuluru264
    @krishnakanthjuluru264 Před 3 měsíci +2

    హిందూపురం ఓటర్స్ దయచేసి స్వామీజీని గెలిపించండి 🙏🏻 , Jai sriram 🙏🏻 Jai Sanathana Dharma 🙏🏻

  • @RaviKumar-cw2tj
    @RaviKumar-cw2tj Před 3 měsíci +14

    స్వామివారికి పాదాభివందనములు, మీరు తప్పకుండా గెలవాలని గణపతి అమ్మవారి సంపూర్ణం అనుగ్రహంతో మీరు తప్పకుండా గెలుస్తారు

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @vrmyenumulapalli
    @vrmyenumulapalli Před 3 měsíci +8

    Jai Swamiji. Jai Hindu

  • @muddukrishnaiahk536
    @muddukrishnaiahk536 Před 3 měsíci +11

    జై శ్రీరామ్, జై జై శ్రీ పరిపూర్ణానంద స్వామి, టీడీపీ జనసేన కూటమి లో బీజేపీ బందించ బడి దాని ఆస్తిత్వాన్ని కోల్పోయింది, స్వామి విజయం తత్యం, ఇది బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కనువిప్పు కావాలి, మాలాంటి 5కోట్ల ఆంధ్రుల ఆశజ్యోతి గా భవిష్యత్తు బీజేపీ కి స్వామి నాయకత్వం వహించాలి.
    ముద్దుకృష్ణ ముదిరాజ్ విశ్రాంతతహసీల్దార్ చిత్తూరు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముదిరాజ్ సంఘ గౌ. అధ్యక్షులు విజయవాడ

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @gangabhavani8324
    @gangabhavani8324 Před 3 měsíci +5

    Swami ji meeku ma Sampurna maddatu !❤

  • @srisrii1619
    @srisrii1619 Před 3 měsíci +8

    Empower Excellence: Vote Swamiji for a Utopian Tomorrow

  • @haragopalkv416
    @haragopalkv416 Před 3 měsíci +35

    ప్రియాతి ప్రియమైన హిందూపురం పార్లమెంట్ పరిధిలో, 7 అసెంబ్లీ నియోజకవర్గం ముస్లిమ్స్ సోదరిమణులరా, ప్రతి రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటున్న హిందువులారా, ఈసారి మీ అమూల్య మైన ఓటు ను పరిపూర్ణానంద స్వామివారికి, వారికి కేటాయించిన గుర్తు ఏమిటో తెలుసుకొని, పోలింగ్ బూత్ లోకి వెళ్ళవరకు గుర్తు పెట్టుకొని, అదే గుర్తు ఉన్న బటన్ నొక్కి వారి గెలిపించండి. వారు 2029 లోగా హిందూపురం ను ఎలా అభివృద్ధి చేస్తారో చూద్దాం, లేకపోతే అప్పుడు 2029 లో వేరే పార్టీ కి ఓటు వేద్దాం. ఆలోచించండి, ఓటరులారా!

    • @P_k_5
      @P_k_5 Před 3 měsíci

      🙏🙏🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

    • @haragopalkv416
      @haragopalkv416 Před 3 měsíci +1

      @@scnyoganand9861 అయ్యా యోగానంద్ గారు! మీ పేరులో కూడా యోగి ఉన్నాడు, ఆనందం ఉంది.. రాజ ధర్మం ప్రకారం - ప్రభుత్వం చేతకాని హామీలు ఇచ్చి, ప్రజలను పకీర్లను చేసే పధకాలు ప్రవేశపెడితే, అరాచకాలు, కక్షలు పెరిగిపోతుంటే, సన్యాసులు పరిపాలించవచ్చు. స్వామి వారు గెలవాలి. 100 పైగా MLA, 18 పైగా ఎంపీ సీట్ల తో NDA కూటమి ఆంధ్రప్రదేశ్ లో అధికారం లోకి తప్పకుండా రావాలి. హైదరాబాద్ లో ఉన్న అసదుద్దీన్ ఓవైసీ "ఆంధ్రప్రదేశ్ లో మా ముస్లిమ్స్, వాళ్ళ ఓట్లు జగన్ కే వేయాలి అన్నాడు. ఆయనను ఎవరూ ధైర్యం చేసి ఎవరూ ఏమీ మాట్లాడరు! హిందూపురం లో స్వామీజీ నిలబడితే చులకనగా మాట్లాడితే ఎట్లా చెప్పండి! మన తోటి హిందువు నే తక్కువచేసి మాట్లాడితే ఎట్లా?

  • @prasadraovanga8231
    @prasadraovanga8231 Před 3 měsíci +21

    జై బోలో శ్రీ పరిపర్ణానంద స్వామీ కీ జై , మిమ్మలను మేము గెలిపించుకుంటాము , ఈ ప్రాంతీయ పార్టీలు పొత్తుల మనకు వద్దు జై స్వామీ జీ ,, జై జై పరిపూర్ణానంద స్వామి జీ కీ జై 💞💯 గిలిపించు కుంటాము పక్కా ,,

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

    • @prasadraovanga8231
      @prasadraovanga8231 Před 3 měsíci

      @@scnyoganand9861 జై శ్రీ రామ్ , రాజకీయ నేతలు ప్రజల శ్రేయస్సు మరచి దోపిడీ దొంగల వలె స్వార్థం తో దోచుకుంటున్నారు , అప్పుడు సన్యాసులు లే మంచిది , వాళ్ళకు ప్రజా శ్రేయస్సే తప్పా స్వార్ధం ఉండదు , ప్రధాని సన్యాసి ,UP ముఖ్యమంత్రి సన్యాసి వాళ్ళు అభి వృద్ధి చేసి చూపించారు , ఇంకా ఇంకా ఎంకావాలి 🪷🪷🪷👏 , జై బోలో భారత మాతా కీ జై 🇮🇳🪷🇮🇳🪷

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      @@prasadraovanga8231 enduku Ambani Adani laki desa sampada ni dochipettadaanikaa

    • @prasadraovanga8231
      @prasadraovanga8231 Před 3 měsíci

      @@scnyoganand9861 jai shree ram , meku thelisinadhi anthe ,, vallu raajakiya nayakulu kaadhu dhochodaniki ,, vallu vyaapaara vethalu lakshala kottlu pettubadi petti ,, యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నం చేశారు ,, జై శ్రీ రామ్ ,👏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      @@prasadraovanga8231 vaallu vyaapaaraveththalaina Ambani adaaney party vaallu, 2014 varaku india ki unna appu 55 lakshala kotlu aithe, 2014 nunchee ippati varaku indiya chesina appu 170 lakshla kotlu, employemeny thaggipoindhi, up lo 50 vela constable udyogaalaki 12 lakshala applications vasthe date anounce cheseka exam rayadaaniki centres dorakka cancel chesesaaru. Adi up, mp, rajasthan lo unemployment peak stage lo undhi, 2014 lo 1 dollar value 63Rs aithe ippudu 1 dollar =85 Rs, petrol rate 50 Rs, gas rate 250Rs chesthaamu ani cheppi 2014 lo power loki vachchina sannaasula party 1 litre petrol 110 Rs, gas cylinder cost 1200 Rs ki penchindi, prathee vyakthi Account lo 15 lakshalu vesthaam Swiss lo unna black money thechchi ani cheppinollu, Indian banks lo appulu egesina neerav Modi, malya,.. Lani dhaggirundi London pampinchindhi. Annee abaddhaalu cheppi power loki vachchaaru, RSS highjacked by gujarathi baniyaas. Dhesa prajala Sommuni peechi pippi chesina gujarathi dongalu e mathapodainaa votes veyaru prajalu aa maarvaadi vaddeeki vyaapaarula samsthalaki

  • @yamiar9717
    @yamiar9717 Před 3 měsíci +14

    I wish you all the best Swamiji

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb Před 3 měsíci +10

    Jai జన సేన జై శ్రీ రామ్

  • @babukuralla3106
    @babukuralla3106 Před 3 měsíci +2

    Must win paripurnandha swamy with big majority in Hindupur parliament seat and assembly seat

  • @user-fb6kb6tx7b
    @user-fb6kb6tx7b Před 3 měsíci +9

    జై పరిపూర్ణానంద 🙏

  • @ganjiraju9992
    @ganjiraju9992 Před 3 měsíci +2

    హిందూపురం ఓటర్లు, దయచేసి
    హిందూవు ధర్మాన్ని కీ ఓటు వేయండి please.
    Jai శ్రీరామ్

  • @venkatasubbarao5938
    @venkatasubbarao5938 Před 3 měsíci +3

    jai Sri Paripoornanandaswamy ji

  • @jayasreeprakhya9276
    @jayasreeprakhya9276 Před 3 měsíci +5

    Namaste guruvugaru paripoornaanda garu

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 Před 3 měsíci +1

    ఆంధ్రా యోగి మన స్వామి కి ఓటు వేసి మన విలువని కాపాడుకుందాం. Vote for matchbox.

  • @kpsudhakar
    @kpsudhakar Před 3 měsíci +8

    జయహో స్వామీ !!

  • @pallemsreenivasulu2895
    @pallemsreenivasulu2895 Před 3 měsíci +1

    స్వామీ జి మీరు హిందూపురం లో 100%గెలుస్తున్నారు గెలుస్తారు జై శ్రీరామ్ జై స్వామీజీ

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni Před 3 měsíci +1

    పరిపూర్ణ నంద స్వామీజీ కి విజయం కలుగుగాక జై శ్రీ రామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @learninglabirkdas3275
    @learninglabirkdas3275 Před 3 měsíci +3

    రాజ కీయ పక్షాల వ్యవస్థ,అద్వాణ్ణం. కాలం చెల్లిన చట్టాలతొ పాలకులు కాలం గడపడం నేరం శిక్షాస్మృతి నత్త నడక న్యాయవ్యవస్థ సంస్కరించాలి కఠిన శిక్షలు అమలు చేయాలి, దోపిడీకి కారెవరు అనర్హులు,సామాజిక న్యాయానికి, సంస్కర నలకు,దేశానికి సామాజిక ఋషులు కావాలి.అప్పుడే కొన్ని రగ్మాతలకు పరిస్కారం దొరుకుతుంది

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @rushimuka
    @rushimuka Před 3 měsíci +2

    "పరిపూర్ణానంద స్వామి వారు!? జగన్మాత ఉపాసకులు, హిందూ వారసత్వాన్ని!? సంస్కృతి సాంప్రదాయాలను! నిలబెట్టిన అటువంటి ఏకైక వ్యక్తి! మహాశక్తి!? అంత గొప్ప స్వామీజీ వారిని! అవమానపరిచిన టువంటి మోడీ గారే!? చేసిన పాపానికి ఫలితం అనుభవించి తీరాలి!? ఏమి? యోగి ఆదిత్యానాథ్ గారు!? పుంభావ సరస్వతి అయిన!? పరిపూర్ణానంద స్వామి వారి కంటే గొప్పవారా!? వారు ఈ మధ్యనే ఐదు కోట్ల పై చిలుకు లలితా సహస్రనామ మహా హోమాన్ని దిగ్విజయంగా నిర్వహించి!? భారతీయ సమాజానికి ఔరా!? ఇంత గొప్ప త్యాగశీలి!? పరివ్రాజక పరమహంస గారిని, అవమానపరిచిన వారు ఎవరైనా సరే!? క్షమార్హులు కారు,"జై పరిపూర్ణానంద!? జై జై పరిపూర్ణానంద!?"

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం..

  • @prabhukonduru9286
    @prabhukonduru9286 Před 3 měsíci +2

    Swamy Paripoornananda Swamy Zindabad

  • @subrahmanyammantrala3040
    @subrahmanyammantrala3040 Před 3 měsíci +1

    స్వామీజీ మీరు రావాలి దేశం బాగు పడాలి రాష్ట్రం బాగు పడాలి. మీరు దేశానికే ఆశా జ్యోతి . భారత్ మాతా కీ జై. వందేమాతరం. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @eswarrao-pc2ln
    @eswarrao-pc2ln Před 3 měsíci +4

    Swami meeru politics Loki ravadam Andra pradash chesukunna adrustam ga prajalu bhavistunnaru Mee vijayame ma vijayam. Jai hindustan

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 Před 3 měsíci +10

    ఆయనకు మన హిందూ ధర్మం కంటే బంధు ప్రీతి ఎక్కువ అయింది. అందుకే స్వామిగారికి సీటు రాకుండా బాబు అడుకునారు.జై శ్రీరామ్.

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @jayalakshmipujala
    @jayalakshmipujala Před 3 měsíci +2

    Swamy ji you are great

  • @seenaseena7398
    @seenaseena7398 Před 3 měsíci +3

    JIasrram🙏🙏

  • @MrPotharaju
    @MrPotharaju Před 3 měsíci +1

    మీ సంకల్ప బలానికి జన బలం , దైవ బలం తోడై రాష్ట్రానికి సారథ్యం వహించగల బాధ్యతాయుత పదవిని అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, శక్తి స్వరూపిణి అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరింపచేయాలని సద్భావనతో ఎల్లరు ప్రార్ధించాలి అని మనవి చేస్తూ , 🙏🙏🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం..

  • @RamaSivareddy-fj1og
    @RamaSivareddy-fj1og Před 3 měsíci +4

    Winner

  • @babukuralla3106
    @babukuralla3106 Před 3 měsíci +2

    Andhra yogi paripurnandha swamy ki namaskaralu

  • @manijayanthi9640
    @manijayanthi9640 Před 3 měsíci +3

    we support to you

  • @vipparlamuralikrishna1060
    @vipparlamuralikrishna1060 Před 4 měsíci +8

    🙏నమస్తే జై శ్రీరామ్, జై అంధ్ర యోగిజి

  • @rameshy-ex6gn
    @rameshy-ex6gn Před 3 měsíci +3

    smayi is telling correct.

  • @user-ip5oo5ph6y
    @user-ip5oo5ph6y Před 3 měsíci

    స్వామీజీకి ఓటువేయడమంటే భగవంతునిచే నిర్ణయింపబడిన మార్గానికి ఓటు వేయడమే
    ఈ నాయకుడు ప్రజలను మంచి మార్గంలో నడిపిస్తారు
    ప్రజలకు మంచి ఫలితాలు లభిస్తాయి
    హిందూపురం ఓటర్లు ప్రపంచానికి ఆదర్శం అవ్వాలని కోరుకుంటున్నాను
    ఆత్మజ్ఞానులే పరిపాలకులు కావాలి

  • @hinduunity8016
    @hinduunity8016 Před 3 měsíci +5

    అక్షర సత్యం

  • @tupransravankumar5686
    @tupransravankumar5686 Před 3 měsíci +1

    Nice... vote for Swamiji'...🎉🎉

  • @lakshmimadhavath3127
    @lakshmimadhavath3127 Před 3 měsíci +2

    దొంగ రెడ్లు,కమీనే కమ్మలు అంతరించిన రోజు ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది.

  • @nagabhushanaraopilla6602
    @nagabhushanaraopilla6602 Před 3 měsíci +3

    మీకూ భగవంతుడు ప్రజలను మంచి మార్గములో నడిపించమని పంపించాడు అది మనిషి కుళ్ళు కుసిద్ద కలిగిన రాజకీయం లో కి మీరు రావడం దేవుడు చమించాడు

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం

  • @prabhakararaoyenduri4887
    @prabhakararaoyenduri4887 Před 3 měsíci +2

    నేను మొత్తంగా స్వామి గారితో ఏకీభవిస్తున్నాను 🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      సన్యాసులకి కూడా పదవీ వ్యామోహం, కాదెవ్వరు వ్యామోహాలకి అతీతం..

  • @srungavarapu
    @srungavarapu Před 3 měsíci +2

    హిందూపురం ప్రజలు అదృష్ట వంతులు

  • @nandureddy2004
    @nandureddy2004 Před 3 měsíci +2

    All the best...Swami

  • @devkvasu
    @devkvasu Před 3 měsíci +1

    నాయనా..west bengal లో మమతా జి చాలా ఏళ్లుగా cm గా ఉన్నారు..అంటే అక్కడ super అనా..

  • @user-my1kp1wj4k
    @user-my1kp1wj4k Před 3 měsíci +1

    Jaisreeram

  • @konjetisudheer6072
    @konjetisudheer6072 Před 3 měsíci

    బయపడేవాడుకాదులే కానీ మీర ధురదం వల్ల ఆసమర్ధులు గెలుస్తారు స్వామీజీ .మీరు గెలవారు నిజం

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 Před 3 měsíci +1

    స్వామి!ధైర్యే సాహసే లక్ష్మి .you can ప్రోసిడ్. ఆ దేవుడే గెలిపిస్తాడు.

  • @venkateshkanakapally2912
    @venkateshkanakapally2912 Před 3 měsíci +4

    Jai swamiji

  • @shankarbonu9456
    @shankarbonu9456 Před 3 měsíci +1

    జై స్వామీజీ

  • @yerraguntlabalaji
    @yerraguntlabalaji Před 3 měsíci +2

    బాలయ్య ఏమి చేసారండీ ఈ పది సంవత్సరాలు.

  • @AdinarayanaSanam
    @AdinarayanaSanam Před 3 měsíci +3

    Better for Salalah to leave hindupur to paripurnandaswamy voluntarily

  • @user-yh4lm4ti7l
    @user-yh4lm4ti7l Před 3 měsíci +4

    Chakkagaa udhaharinchaaru andi meeru thappakunda independent gaa contest cheyaali gelawaali Jayaho Bharath

  • @Nanna34427
    @Nanna34427 Před 3 měsíci +4

    Jai banaya

  • @Magnet55
    @Magnet55 Před 3 měsíci +1

    Jai balyya❤❤❤❤❤

  • @prabhakararaoyenduri4887
    @prabhakararaoyenduri4887 Před 3 měsíci

    ఓటు రాజకీయం, అన్యమతస్థుల అసుద్ధం నాకే కొంతమంది హిందు దరిద్రులు వున్నంతకాలం మనకి తిప్పలు తప్పవు 🙏

    • @scnyoganand9861
      @scnyoganand9861 Před 3 měsíci

      Vaalla amdhari kante dangerous ee donga swaami lu, bijepi naayaallu hindu mathaaniki

  • @bnsharmabhagavathula6458
    @bnsharmabhagavathula6458 Před 3 měsíci

    హిందూ పూర్ ప్రజలారా స్వామిజీ నీ గెలిపిద్దాము. హిందువుల ఐక్యత చాటుదాము.

  • @MAswarthanarayana-lc5up
    @MAswarthanarayana-lc5up Před 3 měsíci

    హిందూపురం భవిష్యత్తు బాగుండాలంటే స్వామీజీ గెలవాలి

  • @vssnraaju238
    @vssnraaju238 Před 3 měsíci +1

    Future CM of AP. AP Yogiji.. We feel blessed swamy ji