గుండెని పదికాలాలు కాపాడుకోండి ఈ చిన్న జాగ్రత్తలతో - Healthy heart for 85 years!

Sdílet
Vložit

Komentáře • 902

  • @prakasamayal2777
    @prakasamayal2777 Před rokem +179

    అభినందనలు! శరదృతు సాయం సంధ్యా సమీర వీచిక- మీరు వినిపించిన ఆరోగ్య సూచిక. సరళమైన, స్పష్టమైన,మధురమైన భాషలో మీరు వివరించే తీరు, ప్రేక్షకుల హృదయాలకు హత్తుకుని జీవన విధానాన్ని తప్పకుండా మార్చుకునేలా చేస్తాయి. సున్నితంగా, సునిశితంగా మీరు హెచ్చరించే తీరు, మీ సూచనలను తప్పక ఆచరించేలా చేస్తాయి. శతాయుష్మాన్ భవ!👌👌👌👌

    • @chellojusandhyarani5126
      @chellojusandhyarani5126 Před rokem +3

      pp deserve decided

    • @narasimhapala9984
      @narasimhapala9984 Před rokem +2

      Super

    • @user-kp7ws2zx7i
      @user-kp7ws2zx7i Před rokem +4

      * Get ready to rule 1000 years back again on earth by repenting your sins before Lord Jesus Christ immediately..
      Holy Bible says to Humans:- Today we appear and tomorrow we disappear, our life is like shadow on Earth.
      Holy Bible Explicitly says to Humans:- The time is fulfilled and the kingdom of God is at hand, please repent from all your sins before Lord Jesus Christ, thou shalt be saved and thy family members from eternal Hell to eternal Heaven Amen.🙏🙏🙏
      Please please please repent from all your secret sins before Lord Jesus Christ immediately without wasting your time to rule 1000 years again back on earth and there by to go to Eternal Kingdom of Heaven and live a very very Happy Life with God Almighty.🙏

    • @jayasripottala6631
      @jayasripottala6631 Před rokem +1

      @@chellojusandhyarani51269

    • @jayasripottala6631
      @jayasripottala6631 Před rokem

      @@chellojusandhyarani5126 7

  • @sanyasiraogandreddi3191
    @sanyasiraogandreddi3191 Před rokem +21

    డాక్టర్ గారికి నమస్కారములు మీ సలహాలు మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది మీ భాష మీ ఉచ్చరణ మనిషి గుండెనీ కాదు తెలుగు జాతి గుండె ని కూడా కాపాడుతుంది తెలుగు జాతి గౌరవాన్ని మరింత పెంచుతుందిtc

  • @gnanasagarsagar9225
    @gnanasagarsagar9225 Před 2 lety +62

    డాక్టరుగారూ .....
    మీ భాష , ఉచ్ఛరణ అద్భుతం .
    మీరు చెప్పే విషయం కంటే కూడా పదాలను పలికేతీరు చాలా వినసొంపుగా ఉంది .
    విషయం కూడా బావుంది .

  • @chenchalaraokakarla6384
    @chenchalaraokakarla6384 Před rokem +34

    మీ చక్కని సంభాషణ వింటుంటేనే చక్కని మానసిక ప్రశాంతత పొందాను.ధన్య వాదములు డాక్టరుగారూ.

  • @brahmacharypulivarthi2887
    @brahmacharypulivarthi2887 Před 5 měsíci +8

    డాక్టర్ సమీర్ గారు, ఈ రోజు మీరు నా కళ్ళు తెరిపించారు. నేను ఇన్నాళ్లు శ్వాస ని ఛాతీలో కి తీసుకునే వాడిని. దాని వలన నాకు మానసికంగా ఎంతో ఒత్తిడి గా ఉండేది. మీరు ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు. పొట్టలోకి గాలి పీల్చుకుంటే ఒత్తిడి తగ్గుతుంది అని. నిజంగానే ఇది పని చేస్తోంది. ధన్యవాదాలు సర్

  • @tukaram20
    @tukaram20 Před 6 měsíci +10

    మంచి ఆధ్యాత్మిక సంస్కారంతో వైద్యవృత్తిని స్వీకరించిన వారిగా కనిపిస్తున్నారు. ఒక డాక్టరు, ఒక యాంకర్, ఒక మంచి వక్త, స్ఫురద్రూం కలిగిన వీరు చెప్పిన మాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది, నియమాలు పాటించాలనే శ్రద్ధ కలుగుతుంది. ధన్యవాదాలు

  • @ERN1995
    @ERN1995 Před 2 měsíci +4

    మీ వైద్య విజ్ఞాన సంపద అమోఘం, అద్వితీయం.👌🏾👌🏾ఎంతో ప్రణాళిక వేసుకొని, చెప్పవలసిన కంటెంట్ చాలా చక్కగా, మంచి భాషలో మీరు వైద్యవిజ్ఞాన దానం చేస్తున్నారు. ఈ సమాజానికి దారి దీపం మీరు.👌🏾👌🏾 సాటి మానవులకు జీవనజ్యోతి మీరు. మీ వీడియోలు వెల కట్టలేనివి.👏🏾👏🏾 మా ఆరోగ్యాన్ని కాపాడే అభినవ ధన్వన్తరి, వైద్యనాథులు మీరు.👏🏾👏🏾 సందేహం లేదు. ఇంకా, ఇంకా మీ నుండి మరిన్ని వీడియోలు రావాలి. ధన్యవాదములు డాక్టర్ గారూ. మీ సేవలు నిరంతరం కొనసాగాలని మా విజ్ఞప్తి. 🙏🏾🙏🏾
    From : E.Ranganna, Lecturer, Kurnool

  • @kumargotte6348
    @kumargotte6348 Před rokem +86

    1) avoid Salt
    2) Less CarbohydratesLess oil, sweets
    3) Low consumption of meat
    4) avoid Smoking, Alcohol, less caffeine consumption
    5) avoid Stress

  • @lakshmisailaja7625
    @lakshmisailaja7625 Před 2 lety +101

    సార్ మీ గొంతు వింటేనే మనసు ప్రశాంతం గా ఉంటుంది. 40 సంవత్సరాలు దాటినవారు ఎలాంటి ఆహారం రోజూ తీసుకోవాలో చెప్పండి.

    • @thirumaleshyadhv137
      @thirumaleshyadhv137 Před 2 lety

      👌🏻

    • @NagaRaju-lp9tn
      @NagaRaju-lp9tn Před 2 lety +2

      నా అభిప్రాయము ఆయిల్,ఉప్పు మంచి దైతే, అన్నీ తినవచ్చు,మనిషి సరిగా తిరుగడక పోతే ద్రవ ఆహారము ఎక్కువ తీసుకోవాలి.

    • @munnamunna-sf4gz
      @munnamunna-sf4gz Před 2 lety

      ఇది మనుషులు అందరికీ మేడం.

    • @ravichandra3210
      @ravichandra3210 Před rokem +1

      మగవాడి గొంతు ఇలా ఉండకూడదు.

    • @priyasrinivasgunturu1959
      @priyasrinivasgunturu1959 Před rokem +4

      @@ravichandra3210 garu... Meeku dr. Gari voice tho em pani... Sir cheppina points aalochinchandi

  • @rajeswarivulimiri
    @rajeswarivulimiri Před 2 lety +24

    నా వయసు వాళ్ళకి కావలసిన
    విషయాలు చాల బాగచెప్పేవు
    బాబు.god bless you.

  • @narsaiahkalaveny5427
    @narsaiahkalaveny5427 Před 2 lety +14

    Dr. Sameer garu🙏🌹 గుండే గురించి చాలా బాగా తెలిపినారు చక్కగా ఉంది మీ వివరణ 🙏🌹 నర్సయ్య. Teacher

  • @jessyharry2215
    @jessyharry2215 Před rokem +5

    మీ వాయిస్ చాలా స్పష్టంగా హృద్యంగా ఉన్నది డాక్టర్ గారూ..

  • @vanaseva2007
    @vanaseva2007 Před měsícem

    ఇంత చక్కగా విపులీకరించిన డాక్టర్లు బహుశా అతి తక్కువ.. ఎక్కడా అతి అనేది లేదు..ప్రతిదీ పరమార్థం...ధన్యవాదములు ..అభినందలు...డాక్టర్ గారు...కాజీపేట పురుషోత్తం,విశ్రాంత జిల్లా అటవీ శాఖ అధికారి

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 2 lety +7

    చాలా మంచి విషయాలు చెపుతున్నారు!వందనాలు!

  • @srinivaassrealtor5589
    @srinivaassrealtor5589 Před 2 lety +2

    చాలా అద్భుతంగా విశ్లేషణ చేసి అవాస్తవాలేంటో, వాస్తవాలేంటో నవీకరణ నూతన ఆధునాతన, సనాతనధర్మ బద్ద సంస్కృతీ సంప్రదాయానుసారంగా ఆహార్, ఆచార్, వ్యవహారాల విషయ పరిజ్ఞానం విశ్లేషణ సామర్థ్యంతో జీవన విధానంలో ఎటువంటి బాధ్యత వహించాలో, లెదూ టూకీగా తీసుకుని అనారోగ్యంతో అలిసి,సొలసి హాస్పిటల్స్ లో అవశేషాలు కూడా తీసేసుకొని మలిగి, కరెంట్ మిషన్ లో మసై పోతున్న వారిలాగే ముందుకు నడవడం కాదు పరుగెత్తుతారా మరి లేదా ఇప్పటికైనా మెళ్ళి మెళ్ళిగానైనా ఇక మీ పట్ల మీరు తీసుకునే ఆహారంలో ఉప్పు మోతాదు తో పాటు మాంసాన్ని భక్షించి, భుజించి జీవిస్తారో ఇక మీ ఇష్టమంటున్నారు Dr.సామీర్ జీ వైద్య విజ్ఞాన నవ యువ నిపుణులు వీరి యొక్క, సలహాలు సూచనలు పాటిద్దాం సత్వరమే మేల్కొనండి మిత్ర బంధువులారా ఏది మంచో,ఏది చెడో ,ఏది ఎంత వరకు అవసరమో,అసలు అవసరమే లేదో గ్రహించేటంతటీ అనుభవ జ్ఞానులు మీరనీ సామీర్ జీ మీ అందరిపైనే కాదు మనందరి పై కూడా ఎడతెగని విశ్వాసాన్ని వ్యక్త పరుస్తున్నందుకు మీరంతా ఆలోచన చేయడానికి చాలా తక్కువ సమయం తీసుకొని మంచిని ఆచరించడానికి ఎక్కువగా మీ విలువైన సమయాన్ని కేటాయించి గలరని నా మనవి.
    Dr.సామీర్ జీ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు మీ సేవా ప్రయాణం ఉన్నతమైనది, ఉత్తమోత్తమ వ్యక్తులను చాలా శక్తిమంతులు గా తయారు చేసి పూర్వ పరాపరాల ఫలితానుసారంగా ఈ యొక్క నవ సమాజాన్ని సౌభాగ్య ఆరోగ్యవంతంగా జీవించేందుకు ఊతమిస్తుంది జీ 💕🙏💕🙏💕🙏

  • @srivallivalli8382
    @srivallivalli8382 Před 2 lety +1

    🙏 డాక్టర్ గారూ మీ విడియో చూస్తుంటేనే చాలా ప్రశాంతం గా ఉంది చాలా మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము మీ వల్ల చాలా చాలా కృత్ఞతలు అండి 🙏🙏🙏🙏🙏

  • @vinayaksiripuram4935
    @vinayaksiripuram4935 Před 2 lety +12

    🙏🙏Sairam Annayya meru simply superrrrrrrrr oka doctor is a divine (God) ane laga unnaru miku na shatakoti vandanamulu🙏🙏🙏

  • @janardhanchityala9047
    @janardhanchityala9047 Před 5 měsíci +6

    చాలా చాలా ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🙏

  • @SammaiahAmbala
    @SammaiahAmbala Před 9 dny

    వండర్ఫుల్ మెస్సేజ్ మానవుడి గుండె ఎలా పని చేస్తుంది చాలా చాలా వివరించారు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏

  • @sridevi4118
    @sridevi4118 Před 2 lety +4

    Sir really I am very happy to say this to have person like u. U R GOD gift for us. U R voice, nd way of teaching amogham. Thank you for giving valuable points regarding heart.

  • @thammisettysreenivasulu8349

    మంచి విషయాలు చాలా చక్కగా వివరించారు.ధన్యవాదములు

  • @Prassanna118
    @Prassanna118 Před 2 lety +6

    Namaste Doctor garu🙏. Excellent explanation about health. Thank you🙏. God bless you 🙌🙌🙌

  • @kiranmimicry9588
    @kiranmimicry9588 Před 13 dny

    మీ వీడియో చూసిన తరువాత మనసు హాయిగా, ప్రశాంతంగా ఉంది. ధన్యవాదములు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️

  • @ssvchemistrylessons2697
    @ssvchemistrylessons2697 Před rokem +2

    నా మనసు గుండె ప్రశాంతతను పొందినాయి డాక్టర్ గారు థాంక్యూ

  • @muthyamgoudmuthyamgoud8370

    మంచి మాటలు చెప్పినావు సార్. మీమాటలకు మేము ధన్యులం

  • @suseelamoka2035
    @suseelamoka2035 Před 2 lety +7

    మా ఫ్యామిలీ గ్రూప్ లో షేర్ చేస్తాను మీ వీడియో లు. ధన్యవాదములు డాక్టర్ జీ 🙏సర్వే జనాం సుఖినోభావంతు🙏

    • @matlapudisridevi9846
      @matlapudisridevi9846 Před 2 lety

      My name is devi na age47.naku adrenal tumour operation23years lo
      Jarigindhi. 44 years lopelvicmass
      Operation jarigindhi.naku four months beforediabetis highb.p vachindhi appantinunchibody
      Weakaondhi Naga neerasamga vuntundhi.naku manchi diet chappandi naki siatica veinsproblem kuda bundhi.nakutablets kuda cheppandi.

  • @teluguhitsongs125
    @teluguhitsongs125 Před rokem

    Mi matalu vintu unte entha relaxed ga undhoo doctor gaaru.. thankyou so much for this this video 💐🙏

  • @gubbanarshimulu4315
    @gubbanarshimulu4315 Před 24 dny

    డాక్టర్ గారు మీరు చాలా ఆరోగ్యం విషయలు తెలిపారు మీ మాటలు ఇప్పటి యూత్ కు తెలీపేనారు
    ధన్యవాదములు 🙏🙏

  • @bsr7473
    @bsr7473 Před 2 lety +3

    Nice presentation with super explanation Dr sir thank you

  • @bodashankar2494
    @bodashankar2494 Před 2 lety +5

    మీ ఉచ్చారణ చాల బాగున్నది.. కొంత కృత్రిమత్వం ఉంది.. సహజమైన భావన కలిగేలా మాట్లాడే సాధన చేయగలరు..

    • @sateeshkumart5864
      @sateeshkumart5864 Před 2 lety +4

      ఆయన చదువుకున్న అంత ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగులోనే మాట్లాడాలి అని ఆయన అలా మాట్లాడటం వల్ల కొంచెం కృత్రిమత్వం కనిపించవచ్చు కానీ నిదానంగా అది సహజత్వంగా మారుతుంది అంతవరకు మనం ఎదురుచూడటమే

    • @tdl951
      @tdl951 Před 2 lety

      He is not telugu, i think. That is the reason he is using pure telugu words.

    • @KKL456
      @KKL456 Před 2 lety

      @@tdl951 yes

  • @hemaputrevu9021
    @hemaputrevu9021 Před 2 lety +1

    Simply superb excellent ga explain chesaaru thank you doctor gaaru

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před rokem +1

    మంచి విషయాలు తెలియచేశారు. ధన్యవాదాలు మీకు.

  • @ramachandramurthypulumati9524

    Excellent sharing! Holistic and time tested approaches for healthy heart ❤️

  • @sivareddycidde2800
    @sivareddycidde2800 Před 2 lety +4

    Thank you Doctor garu for your valuable information about health.

  • @radhakrishnapallapothu8753

    You are doing excellent vedioes which are very useful to live peaceful, happy life. Thanks a lot Sairam 🙏🙏🙏🙏

  • @kanakasastry
    @kanakasastry Před 2 lety +1

    Very Beautiful explanation . Sweet and simple. God beless you babu.

  • @ratnamalakola9364
    @ratnamalakola9364 Před 2 lety +4

    Really great explanation, I believe because that spending time in spiritual activities, gives good health, no need to go anywhere and participate, spend the time in reading spiritual books

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 2 lety +4

    మీరు చెప్తుంటేనే మానేయాలనిపిస్తోంది..ఉప్పేమో కానీ స్వీట్స్,టెన్షన్,ఆయిల్,పిండిపదార్థాలు మాత్రం ఈరోజు నుండే మానేస్తున్నాను(ఆల్కహాల్,పొగ ఎలాగూ లేదు.అంటే మొదటినుంచి లేదనికాదు.ఇప్పుడు నాఏజ్ 45.నాకు 75 వచ్చేదాకా ఎంత ఆల్కహాల్ తీసుకోవాలో అంత 45 లోపలే తొందరపడి తీసుకున్నా.సో,హెల్త్ పాడైపోయింది.మానేసి 9ఏళ్ళయింది )

  • @dr.sreenivasreddypeddiredd6612

    Dear Dr.Iam very happy to hear you, specifically health concerns.THANK YOU SIR.

  • @vaggiparvathi2838
    @vaggiparvathi2838 Před 2 lety

    Thanks. Sir. Good information. Meeru. Bavundali. Manchi. Vishayalu cheppali

  • @varalaxmi7603
    @varalaxmi7603 Před 2 lety +3

    So Nice Sameer Garu 🙏🙏🙏Simply Superb 👌🏼

  • @appanasushma4533
    @appanasushma4533 Před 2 lety +4

    సర్..., మా అమ్మ గారు మీ దగ్గర sugar కి మందులు వాడేవారు , మీరు అక్కడ లేరు అని తెలిసింది,మీ అడ్రస్ కోసం చాలా ప్రయత్నిస్తున్నాము,మీరు కొత్తగా మారిన అడ్రస్ చెప్పమని కోరుకుంటున్నా ము , ధన్యవాదాలు

  • @sivakesava2085
    @sivakesava2085 Před rokem +1

    డాక్టర్ గారు చాలా విలువైన సమాచారాన్ని మాకు తెలియ చేసినందుకు ధన్యవాదాలు.

  • @hemalatha7893
    @hemalatha7893 Před rokem +2

    Dr. Pudi Hemalatha, Rtd Principal.
    Dr. Sameer, Excellent 👍presentation
    with sweet voice and easy trips. May
    Meherbaba 🚿 His blessings on you.
    Salam.... Excellent Doctor.

  • @srinivasantd1053
    @srinivasantd1053 Před 2 lety +4

    Excellent information about heart protection.🚩🙏🤘🤘🙏🚩

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 Před rokem +3

    అవును డాక్టర్ బాబు టెన్షన్ ఆలోచనలే సగం గుండెపోటు కారణం ధ్యానంలో ఉన్న ప్రార్థనలో ఉన్న ఆలోచనలు మనిషిని చంపేస్తాయి కరెక్ట్ బాబు

  • @maheshpeddykudi5009
    @maheshpeddykudi5009 Před 2 lety +1

    Thanks a lot sir..... very useful information. Helps a lot of people

  • @Simpleandeasyeducation
    @Simpleandeasyeducation Před 4 měsíci +1

    చాలా బాగా అందరికి అర్థమయ్యేలా చెప్పారు.ధన్యవాదాలు.
    మీ భాష మీరు మాట్లాడే విధానం ఇంకా బాగుంది.

  • @sitamahalakshmi9156
    @sitamahalakshmi9156 Před 2 lety +3

    Nice information sir.Insulin resistance gurinchi video cheyyandi sir

  • @svramarao8678
    @svramarao8678 Před 9 měsíci +3

    సార్ మీరు దేవుడు రూపంలో ఉన్న డాక్టర్ 🙏

  • @sarikelasuresh4672
    @sarikelasuresh4672 Před rokem

    Wonderful sir... really....chala peaceful ga chepparu.....

  • @venkatalakshmibommu2916
    @venkatalakshmibommu2916 Před 2 lety +1

    Well said Dr. Babu, good n mostly useful demonistration reg heart, it's imp n cares. Thanq sir for educating people all especially for ignored.

  • @sreenivasulumandapati6263
    @sreenivasulumandapati6263 Před 2 lety +14

    Namaste Dr.Garu.I appreciate and my heartful thanks for spreading the"Gnanam"and Science.I have been practicing the "Meditation of Sahaj Marg" and listening to your speaches about "Gita".We are Grateful to you Brother

  • @lokalboyld
    @lokalboyld Před rokem +5

    1. Take fruits and salads.
    2. Breathing.
    3.exircise daily
    4.mental science.
    5.satsangam read books

  • @narayanaelaprolu267
    @narayanaelaprolu267 Před 2 lety +1

    Excellent truths to follow and improve health.Thanks.

  • @suhasinisuhasini8704
    @suhasinisuhasini8704 Před 2 lety +1

    Namasthe doctor garu. Congratulations for one lakh subscribers sir..Yinka manchi manchi vishayalanu gurinchi post chesi. Prajalaki yentho melu cheyalani koruthunnanu.May God bless you 🙌

  • @drksarada
    @drksarada Před 2 lety +4

    Dr.Sameer,you are marvelous, multi talented. May Sai bless you

  • @varalakshmivaddamanu4263
    @varalakshmivaddamanu4263 Před 2 lety +8

    Your videos are so useful to us. Please make a video on Rheumatoidarthritis and also on uric acid

    • @vasanthidas14
      @vasanthidas14 Před rokem

      NAMSTE DR GARU CHALA BAGA CHEPARU WE NÈED SOME OF SUGGESTIONS PLEASE

  • @jpavankumar4452
    @jpavankumar4452 Před 2 lety +1

    Meeru chala manchi videos chestunnaru dhanyavadamulu🙏👍

  • @nvraoo
    @nvraoo Před rokem

    Doctor garu Namaskaramulu..your Telugu diction is excellent pleasant nd crystal clear...produced vedios so far truly productive...

  • @routhusomeshwerrao3767
    @routhusomeshwerrao3767 Před 2 lety +13

    Good morning doctor,
    What an amazing message you have displayed doctor, while watching this, I went into trance. You have shown us the right path, it's choice of the viewers whether to follow or not.🙏

    • @malleshm2948
      @malleshm2948 Před rokem

      Inkaa emi thintaamu saro ? Emi thinadhu antunaaru kadha sar

    • @pvtejeswararao2822
      @pvtejeswararao2822 Před rokem

      Very good video sir
      thank you very much....

  • @LakshmiLakshmi-hj1ui
    @LakshmiLakshmi-hj1ui Před 2 lety +4

    Sir iam so glad to listen about your health and devotional preach🙌
    Iam rtd frm nursing. But iam willing to learn more about yours my son
    Hats👑⛑👒🎩 off to you🌸🌺🌻🌹🌷🌼💐
    Deergayushmanbhava.....

  • @rainbow_1515
    @rainbow_1515 Před 2 lety +1

    చాలా ఉపయోగకరమైన మంచి విషయాలు చెప్పారు సార్.ధన్యవాదాలు

  • @auma2576
    @auma2576 Před rokem

    👌🙏🙏🙏👌👌👌👍👍👍👍చాలా బాగా చాలా సున్నితంగా చెప్పారు ధన్యవాదములు 👏👏👏👏

  • @alluvenkateswarareddy6282

    మానవులకు ఆరోగ్య పట్ల బుద్ది మాంద్యం తీవ్ర రూపం దాల్చింది అడ్డుకట్ట వేయటం విజ్ఞానుల లక్ష్యం ఉంటే ఉంటాం పోతే పోతాం అనుకుంటే జిహ్వ చాపల్యం ను అరికట్టే పని లేదు ఇవన్నీ. చేస్తే 100 సంవత్సరాల పాటు ఉంటామా అనేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఎవరికి పుడమిపై పర్మినెంట్ అడ్రస్ లేదు కానీ వైద్యశాల అడ్రస్ తెలియకుండా జీవించటమే గొప్ప విషయం.

  • @jayachandrareddy8019
    @jayachandrareddy8019 Před 2 lety +26

    Great vedios sir
    One vedio totally cure my gastic problem sir thanku you very much sir

  • @shivkumarpabba4089
    @shivkumarpabba4089 Před 4 měsíci +2

    Excellent video, Dr Sameer. Very helpful and simple and accessible to common folk! You are a good teacher!

  • @margaretsmiles365
    @margaretsmiles365 Před 2 lety

    Super ga. Vivarincharu. Thanku

  • @vamsiprakash6294
    @vamsiprakash6294 Před 2 lety +4

    Hi Sir, nice information and Night Shifts chaesaevallaki health information chaepandi.

    • @sireeshapentyala6783
      @sireeshapentyala6783 Před 2 lety +2

      First night shift maneyyali, very slow dangerous fact

    • @vamsiprakash6294
      @vamsiprakash6294 Před 2 lety

      @@sireeshapentyala6783 kani Aem chaeyali Bpo jobs mam, Package evaru day shifts ki Vasthae anta CrossCutting and responsibilities vunayi.

  • @ramaphanitirumalasetty7128

    👏👏🙏🙏

  • @madakamabbaidora1651
    @madakamabbaidora1651 Před 2 lety

    Amazing wonderful inspiration lecture

  • @janardhanshanigarapu6700
    @janardhanshanigarapu6700 Před 3 měsíci

    చాల చక్కగా చెప్తారు. ధన్య వదలు.1వ సారి విన్నాను చూశాను, ఇక చుస్తాను మాస్టర్ గారూ.

  • @giridharb8994
    @giridharb8994 Před 2 lety

    Thank you So much for the advice Doctor Garu... Namaste.

  • @marthathalari6788
    @marthathalari6788 Před rokem

    Super Explanation Doctor garu

  • @raghuperi6065
    @raghuperi6065 Před 7 dny

    డాక్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు 🙏

  • @swethaarja4266
    @swethaarja4266 Před rokem

    Mee voice nijamga chala soothing ga untndi. Thanks to u Dr.garu. Jai Sri Krishna.

  • @nancylaxmibai8986
    @nancylaxmibai8986 Před rokem

    It's very precious message DR.Sameer God bless you.

  • @kkavadhani4580
    @kkavadhani4580 Před rokem

    Excellent simple explanation.Deerghayushmanbhava!

  • @manthrarajamkrishnarjun8155

    ధన్యవాదాలు డాక్టర్ గారు చాలా ఓపికగా విడమర్చి చెప్పారు.

  • @mahesh3229
    @mahesh3229 Před 2 lety

    Sameergaru mi videos chala maku chala Baga vupayogapaduthunnay sir

  • @ramalingambaranikana4205
    @ramalingambaranikana4205 Před 2 měsíci

    సార్ మీరు చెప్పేవిధానం చాలా ఆరోగ్యముగా,ఆనందముగా వుంది
    మీకంటే దైవం వేరే లేరంది.మీరు చెప్పింది వింటే మనిషి 100 సమత్సరాలు ఆరోగ్యముగా వుంటారు సార్
    జై సాయి రామ్

  • @venugopalkaza2313
    @venugopalkaza2313 Před 2 lety +1

    Sir Excellent anayalasis / Education

  • @krishnamurtypulipaka5699

    Very good treatment by healthy ADVICE. If properly followed peace health happiness and long life is Guaranteed. YOU ARE A REAL DOCTOR WHO TREATS PATIENTS WITHOUT MEDICATION. All my blessings and best wishes for an excellent service to the Humanity

  • @kajapoornachandrarao9669

    The way you explained extraordinary sir.

  • @guruprasad3045
    @guruprasad3045 Před 2 lety

    Thanks for authenticated suggestions

  • @reddysekharareddypolimera8152

    Thank you very much sir,for your valuable information for people, very nice presentation

  • @ramasubbareddybollavaram9930

    Coming across first time.GOOD and educative Sir.Thanks Doctor.namaste

  • @rameshsonga5863
    @rameshsonga5863 Před rokem

    Wov... superb ga chepparu sir...thank u..

  • @laxmibhirat107
    @laxmibhirat107 Před 4 měsíci

    Chala useful video..super ga chepparu..Doctor garu

  • @vaggiparvathi2838
    @vaggiparvathi2838 Před 2 lety +1

    Thank u sir, good information most useful videos

  • @hymavathyvudya2354
    @hymavathyvudya2354 Před 2 lety

    Sairam Sameer doctor garu.Mee Samarpan program long back vinnanu.Chala bagundi.Present health related videos kuda chala bagunnayi.Sairam..

  • @SaleemSirYT
    @SaleemSirYT Před rokem +1

    THANK YOU VERY MUCH SIR VERY VALUABLE MESSAGE👍👍👍👍👍👍

  • @seepanasreenivasarao5235

    Wonderful doctor, thanks

  • @lakshmanaraopalakula757

    Very well explained doctorgaru.May God bless you to render good service to people.

  • @padmaneti6799
    @padmaneti6799 Před rokem +1

    Thank you so much for the precious information doctor gaaru. 🙏

  • @lalithakumari9840
    @lalithakumari9840 Před 2 lety

    Dr.garu very good suggestion and valuable tips iccharu meeru tq so much

  • @gseshadrinaidu1720
    @gseshadrinaidu1720 Před 3 měsíci

    Excellent doctor
    G.seshadri naidu thanks

  • @sivaganesh3625
    @sivaganesh3625 Před 2 lety +1

    Magical voice ....super sir

  • @rahimshaik6279
    @rahimshaik6279 Před 4 měsíci

    Doctorgaaru.మంచి విష్యాలు చెప్పినru.ఇంక.manchi.visyam.antante.moodu.3.grandaalani.chadavamani.cheppadam.gandalani.chadivite.manasuku.haiga.vuntundi.manchi.samajam.yerpadatadi.thankyou.verymuch.doctor.gaaru

  • @reddypatllolla1031
    @reddypatllolla1031 Před 6 měsíci +2

    Dr. Garu the way u u suggest & explain & direct patients is very appreciable and appiaudable. And easy to understand. Thanks - regards.