Sankata Nashana Ganapati Stotram in Telugu Lyrics | Sri Sankata Nashana Ganesha Stotram

Sdílet
Vložit
  • čas přidán 22. 08. 2024
  • పూజలు మరియు శుభకార్యములకు శ్రీ వ్యాస పూజ App ను Download చేస్కోండి.
    Download the APP here 👇!!
    tinyurl.com/SVPWA
    Sankata nasana ganapati stotram telugu
    sankata nasana ganapati stotram fast
    sankata nasana ganapati stotram lyrics
    By Anandanilayam & Sri Vyasa Pooja Team.
    Stotram Sung by: Smt. V.N. Prathima Priyanka & Smt. H. Sravani
    ॥ సంకటనాశన గణేశ స్తోత్రం॥
    నారద ఉవాచ |
    ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
    భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||
    ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
    తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||
    లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
    సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టకమ్ || ౩ ||
    నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
    ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||
    ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
    న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ || ౫ ||
    విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
    పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||
    జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
    సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||
    అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
    తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||
    ఇతి శ్రీ నారదపురాణే సంకటనాశనం నామ గణేశ ద్వాదశనామ స్తోత్రం |
    తిరుపతి మరియు పరిసర ప్రాంతాలలో పూజలు | వ్రతాలు | హోమాలు | యజ్ఞాలు | హవానాలు | ముహుర్తములు | వివాహాది శుభకార్యములకు పురోహితులను, పండితులను online ద్వారా బుక్ చేస్కోండి.
    🙏 శ్రీ వ్యాస పూజ (తిరుపతి) - మీ పూజలకు సదా మా సేవలు 🙏
    #hinduism #hindu #temple #tirupatibalajitemple #tirupati #onlinepooja #onlinepuja #tirupatibalaji #tirumala #ttd #onlinepoojatirupati #ganesha #lordganesha #ganapati #ganapatibappamorya #ganeshji #vinayaka #ganapatibappa

Komentáře • 1