ప్రేమ లేని వాడు తనతో సహా అన్నీ కోల్పోతాడు!|| Jet World

Sdílet
Vložit
  • čas přidán 3. 12. 2018
  • For more details :
    Visit chinnajeeyar.guru/chinnajeeyar/
    Like - / jeeyarswamy
    Subscribe - / jetworld

Komentáře • 30

  • @sudershanacharyulutulasi6524

    జైశ్రీమన్నారాయణ .. ఆచార్య దివ్య తిరువడిగళే శరణం ..🙏🙏🙏

  • @vithalrd187
    @vithalrd187 Před rokem

    ఆచార్య దివ్య తిరువడిగళే శరణం 🙏🙏💐💐🌼🌼
    ఆళ్వార్ తిరువడిగళే శరణం 🙏🙏💐💐
    జై శ్రీమన్నారాయణ 🙏🙏💐💐

  • @komparlasubramanyam3401
    @komparlasubramanyam3401 Před 3 lety +2

    Gurubyonamaha 🌻🌹🙏🙏🙏🙏🙏🌼🌺

  • @suryaprakashmakam1051
    @suryaprakashmakam1051 Před 12 dny

    జై శ్రీమన్నారాయణ

  • @MrBadinarayana
    @MrBadinarayana Před 5 lety

    పరమాద్భుతం మరియు అనిర్వచనీయమైన విశదీకరణ.

  • @OurDiverseWorld
    @OurDiverseWorld Před 3 lety

    Very powerful spiritual speech🙏🙏🙏

  • @muralip7404
    @muralip7404 Před 4 lety

    🙏🙏🙏

  • @dmmtelugu2418
    @dmmtelugu2418 Před 4 lety

    Jaisriramanaryana

  • @arundathireddy5729
    @arundathireddy5729 Před 5 lety +1

    Jai srimannarayana 🙏🏼🙏🏼🌼🌼🌼

  • @marutisakuntalaparavastu6479

    జై శ్రీమన్నారాయణ. ఆచార్య దివ్యతిరువడిగలే శరణం

  • @vandebharatproperty
    @vandebharatproperty Před 5 lety

    Padabi vandanamulu

  • @rachenakamidi9389
    @rachenakamidi9389 Před 5 lety

    Telugu

  • @vijayaboyapati702
    @vijayaboyapati702 Před 5 lety

    Jaisrimannarayana 🙏
    Adiyen Ramanuja Dasi 🙏

  • @arpansbn2452
    @arpansbn2452 Před 5 lety

    Adbutam swami

  • @aravalachoodamani5413
    @aravalachoodamani5413 Před 5 lety

    acharya divya tiruvadigale saranam!
    Jai srimannarayana!

  • @krajani7480
    @krajani7480 Před 2 lety

    Shivudai a vari khathalo irikicchi kasuleni irusuga nannu unchudenaya,,nimitthanga undi.bhavanudini nepalodi shakshiga. Daddy anukunnadanni inlo unna sunnanu

  • @ramasudharamanujadasi395

    Jai Srimannarayana 🙏

  • @mopurichandrasekhar3177

    జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏🙏🚩

  • @shivamaggididhonkanti7298

    jai sriman narayana

  • @padmavathidasireddy7894

    జై శ్రీ మన నారాయణ

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 Před 5 lety

    నమస్తే స్వామిజీ! భాగవానుడిని పొందడానికి ఆయన మనకిచ్చిన అవకాశం ఏమిటి?మానవుడిలో సత్యం అనేది జ్ఞానం అనేది లేనంతవరకూ.., లోకం ను తప్ప ఆయనని మాత్రమే ప్రేమించాలి అంటే ఆయన గురించిన క్లారిటీ ని ఎలా మనము పొందగలము, ఎవరిద్వారా చూపిస్తున్నాడు?వేదం చదవటం ద్వారానో,వినడం ద్వారానో ఆయన ప్రేమ ఎలా అర్థం ఐతుంది, ఎలా నేను అందరిలో ఆయనను,ఆయన ప్రేమని అనుభవపూర్వకం గా అర్థం చేసుకోగలను,సత్యాన్ని, జ్ఞానాన్ని నారాయణుడు భూమి మీద ఎట్లా చూపిస్తున్నాడు, చీకటిలో నడుస్తున్న నాకు ఆయన ప్రత్యక్షత చేతనే మరో కొత్త మనిషిగా మారడానికి, నా మనో నేత్రానికి ఆయన తన జ్ఞానానికి మించిన ప్రేమను ఎట్లా,ఎవరి ద్వారా చూపిస్తున్నాడు, ప్రేమ అనేది ప్రాణం పోసేది కదా! మృత్యువు తో నడుస్తున్న నాకు ఆయన తన ప్రణాన్ని ఇచ్చి నన్ను తన దానిగా ఎట్లా స్వీకరిస్తున్నాడు., అప్పుడే కదా నేను నన్ను మరిచిపోయెంతగా ఆయన ని, ఆయన సృష్టిని ప్రేమించగలను,ఇట్లా నేను నిక్కచ్చిగా నడవడానికి నాకు ముందుగా ఆయన నడిచి చూపించాలి కదా! ఆయన మ్రత్యం ఐన శరీరం లో ఉంటూ, అమర్త్యానికి నడిచి చూపించే అవతారం ఉండాలి కదా! భగవానుడు ఇవన్నీఅనగా ప్రేమని,జ్ఞానాన్ని, మహిమను(స్వభావము) ఆయన తన భక్తులకు చూపియడానికి కచ్చితం గా ఒక ప్రణాళిక కలిగే ఉంటాడు, ఇది జరిగిపోయిందా, జరిగితే ఎక్కడ జరిగింది, లేక ఇంకా జరగలేదా, ఇత్యాది విషయాలను కూడా వివరించగలరా దయఉంచి, సదా మీకు కృతజ్ఞులము స్వామిజీ!థాంక్యూ..,నమస్తే.

    • @maddiletykanuku8527
      @maddiletykanuku8527 Před 5 lety

      It is easy to fill the empty glass,
      If we already have some thing in the glass ,what ever your try to fill in, it tries to mix up and does not let the other to come in.
      It appears you have so much pre occupied in your mind, and not able to allow the other information to flow in.
      in 7th chapter Lord SriyahPathi mentioned.
      A small bird, (Bangaru pichuka) builds a nest with so beautiful, Hey Arjuna, try to dismantle it without damaging single piece of it - humanly not possible.
      When you are not able to crack down the nest of a small bird built, do you think, you can crack down the theory behind my creation???
      It is only possible, when you surrender to me unconditionally.
      So., unless you stop coming up with your own theories with all confusion, and not getting what is being said, you are not going to understand what Lord Sri Krushna Said, What Alwars Said, and what Sri Swamy Varu said.
      Did lord show how to get out of this Karma bondage - He shown in Lord Sri Rama Incarnation.
      Does Lord being with you all the time -> He is there with you in Deity form right now with you.,
      If you understand these two things, all your questions gets answered.
      Hope it helps to come out of your confusion.

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 Před 5 lety

      @@maddiletykanuku8527 నమస్తే, థాంక్యూ అండి, మంచి ఆధ్యాత్మిక ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు రిప్లై ఇచ్చారు. మళ్ళీ ఒక చిన్న సందేహం మన్నించండీ దయఉంచి. నేను ఒక జీవం ఉన్న గ్లాస్ ఐనప్పుడు అందులో పాతది (స్వభావం)తీసివేయాలన్న, లేక కొత్తది వేయాలన్న అది ఆ గ్లాస్ చేసుకోలేదు కదా! అది చేసే వారు ఉండాలి కదా! నేను నాపుట్టుకతో వచ్చే స్వభావం తో పిల్ ఐయ్యే ఉంటా కదా( పాపము స్వభావం), మరి ఆ పాత స్వభావాన్ని నాలో ఇంకెవరో తీసి వేస్తే కదా నేను కాళీ ఇయ్యేది. పాత స్వభావాన్ని తీసి వేసి నాలో కొత్తస్వభావాన్నీ పోయాలి, అప్పుడే నాకు మనోనేత్రాలు వెలిగింపబడుతాయి, ఇది మనిషిలో ఎట్లా ఎక్కడ ఎవరి ద్వారా చేపిస్తున్నాడు పరమాత్ముడు. మనిషి పంచభూతాలతో నిర్మాణం ఐన రీతిని మనం ఈ మధ్యలోనే విన్నాం., అంటే మనిషి ఎంత కల్మషం గా ఉన్నాడో అర్థం ఐతుంది. నాలో ఉండే ఆ అపరిశుద్ధతకి కారణం ఐన వేరును పరమాత్ముడు ఎట్లా తొలగిస్తున్నారు, మానవుడు మాధవుడు ఎట్లా కాగల్గుతాడు, గీత లో భక్తియుక్త సేవయందు ఉన్నవారు మరణసమయం లో నినెట్లు ఎరుగ గలడు అని అర్జునుడు శ్రీకృష్ణులవారిని అడుగుతున్నాడు, మరి అంతవరకు దైవం ఎరుక కానట్టే నా, మరణ స్థితి, అంటే జీరో కావటమే కదా! పరమాత్ముడు అలా మనల్ని జీరో ఎట్లా చేయగల్గుతున్నాడు మళ్ళీ నింపబడే ప్రణాళిక ను మనపట్ల పరమాత్ముడు ఎట్లా కల్గి ఉంటాడు. మానవుడికి ఈ రెండు పొందుకోడానికి కావాల్సిన అర్హత ఏమై ఉంటుంది. ఇక్కడే ఆయన తన స్వభావాన్ని చూపుతున్నారు, ఇది అర్జునుడు పొందగలిగాడు, చూడగలిగాడు, ఇది మనము పొందాలి,అప్పుడే ఆయన స్వభావాన్ని అనుభవించగలము కదా.జరిగిపోయిన యుగములలో మనిషికి బయట ఉండే శత్రువులను సంహరించిన డేవాది దేవుడే భూమిదకి వస్తే ఇక ఇప్పుడు మనిషి లో ఉండే రాక్షస స్వభావాల్ని దహించివేయుటకు ఆయన ప్రత్యేకించి ఒక అద్భుత కార్యం ద్వారా తన స్వభావాన్ని చూపించే ఉంటాడు. ఎప్పటికైనా సమాధానం ను పరమాత్ముడు ఇస్తాడు అని నమ్మకం ఉంది.థాంక్యూ అండీ, నమస్తే!.

    • @maddiletykanuku8527
      @maddiletykanuku8527 Před 5 lety

      Jai Srimannarayana., I think you did not get what i was trying to say.
      If you are listening to any Guru/Acharya., we should not have pre occupied minds. It appears that you have so much pre occupied, which is not allowing you to understand what being listened to.

    • @maddiletykanuku8527
      @maddiletykanuku8527 Před 5 lety

      Jai Srimannarayana, I think, you did not understand what i meant, I meant to say, when you are listening to some one you should learn with complete open mind, to understand well, if you have so much pre occupied, you dont understand as what is being told. It appears you have so much pre occupied in our mind, and so, you are not able to come out of it and understand what sri swamy varu blessing.

    • @nagireddyaparna3777
      @nagireddyaparna3777 Před 5 lety

      @@maddiletykanuku8527 ఒకే అండి..థాంక్యూ నమస్తే..

  • @Mdbhupal
    @Mdbhupal Před 4 lety

    జై శ్రీమన్నారయణ

  • @bsivapullaraobsivapullarao7980

    jai sriman narayana

  • @anukumar6126
    @anukumar6126 Před 5 lety

    Jai srimanarayana acharya diva tiruvadigaala saranam