నువ్వు ఒక మంత్రివేనా.. || Undavalli Arun Kumar Sensational Comments on YSRCP MLA’s || CM YS Jagan

Sdílet
Vložit
  • čas přidán 26. 11. 2021
  • Watch►నువ్వు ఒక మంత్రివేనా.. || Undavalli Arun Kumar Sensational Comments on YSRCP MLA’s || CM YS Jagan
  • Zábava

Komentáře • 370

  • @Whoami00456
    @Whoami00456 Před 2 lety +63

    మొత్తానికి మేధావుల కళ్ళపొరలు ఊడి నిజాలు చూసి, నోళ్ళు విప్పుతున్నందుకు సంతోషం. మిగతా సన్నాసులు కూడా బైటకొస్తే బాగుండును😔

  • @anjaneyulusayana5379
    @anjaneyulusayana5379 Před 2 lety +26

    సార్ ఒక దొంగని దొంగా అంటే ఏమీకాదు కానీ ఒక నిర్దోషిని దొంగా అంటే బాధ ఉంటుంది 🛺

  • @sasidharv644
    @sasidharv644 Před 2 lety +52

    అసెంబ్లీలో లో సభ్యులకు విలువలు మీ టైం లో ఉండేవి.ఇప్పుడు పరస్పర దూషణలు ;భూతులు ;పనికిమాలిన ఛాలెంజ్ లు.బహుశా ప్రజలు కూడా అవే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు. యదా ప్రజా తదా రాజా

    • @wisdom944
      @wisdom944 Před 2 lety +2

      True

    • @allu1939
      @allu1939 Před 2 lety

      Edina oka limit datithe change avtundi but time padutundi

  • @PremKumar-dh2eq
    @PremKumar-dh2eq Před 2 lety +53

    మీ అనుభవం గొప్పది సార్.

  • @madhavvaka36
    @madhavvaka36 Před 2 lety +71

    వాస్తవాన్ని గుర్తించి మాట్లాడారు సార్

  • @chiralajkt6970
    @chiralajkt6970 Před 2 lety +4

    నిజం మాట్లాడిన మీకు 🙏ధన్యవాదముు రాష్ట్ర భవిత కోసం ఇంకా ఏదైనా చేస్తే బాగుండు అనిపించింది మనవి చేస్తున్నాను

  • @jhansiranichandra2624
    @jhansiranichandra2624 Před 2 lety +24

    20 సం ముఖ్య మంత్రి నిరుద్యోగులకు దారిచూపిన వ్యక్తి అమెరికా ప్రసిడెంటనే ఒక రాషటానికి రప్పించిన చంద్రబాబు జీవితాన్ని ఎంతో చూసి ముఖ్య మంత్రి గా చేసి ఎన్నో మంచిపనులు చేసిన మీరు మానవత్వం లేని మృగాలకి విలువ నిచ్చి భాధపడటం ఎందుకు ఇటువంటి మృగాలు పార్ల మెంట్ నుండి గల్లిదాక ఏమిచేతకాని ఎధవలు మహిళలను ఇబ్బంది పెట్టటం వాడు చావు వాడె నిర్ణ యించుకోటం . రావణాసురుడు సీత జోలికి ఎందుకు వచ్చిండు అంటే వాడి చావుకోసం .

  • @babjankhan7099
    @babjankhan7099 Před 2 lety +37

    కడప మునిగింది జగ్గుగారు ముందు కడప ప్రజల గురించి ఆలొచండి.మూడు రాజధానులు ఏర్పాటు చెద్దురు

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 Před 2 lety +21

    మీరు చాలా చక్కగా ప్రసంగించారు. మొదటి నుండి మీకు ఒక రీజన్ గా మాట్లాడడం బాగా తెలుసు. వాస్తవాలు చెప్పారు. నమస్తే

  • @nagarajumahipala1145
    @nagarajumahipala1145 Před 2 lety +9

    Excellent Sir 🙏🙏🙏

  • @gandhim7256
    @gandhim7256 Před 2 lety +6

    Wonderful speach యూ ఆర్ గ్రేట్ sir

  • @VijayKumar-yl3uq
    @VijayKumar-yl3uq Před 2 lety +26

    Excellent message,sir,yes truth sir

  • @nchandramohanreddy2390

    You spoke very well Sir. Jagan should have heard this and follow your advice.

  • @bandaruvasantha4065
    @bandaruvasantha4065 Před 2 lety +7

    100 Correct sir

  • @RaghuRaghu-jy4kv
    @RaghuRaghu-jy4kv Před 2 lety +8

    Sir correct ga chepparu

  • @analagovindamma5312
    @analagovindamma5312 Před 2 lety +6

    Very happy to hear sir

  • @janavijayam
    @janavijayam Před 2 lety +4

    చక్కగా విశ్లేషించారు

  • @sumanthallareddy9054
    @sumanthallareddy9054 Před 2 lety +6

    Correct sir next election 4 or 5 seats only

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 2 lety +20

    అసమర్ధుని పాలనలో అన్నీ సమస్యలే.

  • @skentertainment2193
    @skentertainment2193 Před 2 lety +7

    True words

  • @jamesjyothi206
    @jamesjyothi206 Před 2 lety +32

    గౌరవంగా.....మాట్లాడుట.....అందరి....బాధ్యత
    యవరిని....చింకించ....కూడదు.....🙏🙏🙏

    • @nsureshbabu2458
      @nsureshbabu2458 Před rokem +1

      Super sar sahanam orpu vunte Kalam samadanam cheputhundhu rajulu poina rajyalu poina manam chesina gopa panulu salahalu mighuluthai

    • @vvenkateswararao4325
      @vvenkateswararao4325 Před rokem

      Real comments excellent Arun Kumar sir. Real politician
      Worst politics by YCP

  • @prasadpvv6381
    @prasadpvv6381 Před 2 lety +6

    Super experienced speach sir

  • @krishnarao9464
    @krishnarao9464 Před 2 lety +6

    Well said sir....

  • @battulaprasad878
    @battulaprasad878 Před 2 lety +3

    డెమోక్రసీ విలువ తెలిసిన వారు ప్రతి మాట చాలా బాగా మాటలు ఆడతారు అది తెలియనివారు ఇపుడు మన పాలకులు

  • @user-us9qu1ub7x
    @user-us9qu1ub7x Před 17 dny

    Chala baga chepparu🎉🎉

  • @sivagirigiri7000
    @sivagirigiri7000 Před 2 lety +3

    2024 TDP pakka

  • @rangadaggupati9691
    @rangadaggupati9691 Před 2 lety +1

    సూపర్ సర్ చాలా రోజులకి నిజాన్ని గ్రహించి ప్రజలకి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే స్పీచ్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సర్

  • @dynmax6146
    @dynmax6146 Před 2 lety +11

    Excellent statements by Undavalli garu. 🙏🏻

  • @sudhakarraotappita8741
    @sudhakarraotappita8741 Před 2 lety +11

    Hatsaff to undavalli sir... What you said 100%truth🙏

  • @chikkuswamy725
    @chikkuswamy725 Před 2 lety +3

    Super speech arunkumar sir👌👌👌

  • @TheJovial1970
    @TheJovial1970 Před 2 lety +2

    మీ ప్రశ్న లోనే సమాధానం ఉన్నట్టుంది సర్.

  • @rockkhan8429
    @rockkhan8429 Před 2 lety +5

    అద్భుతంగా ఎంత లోతుగా ఆలోచించి మాట్లాడు చున్నారు ఇటువంటి వారు ప్రతి రాజకీయ పార్టీ ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి పౌరుడు వినాలి

  • @ramadevi8382
    @ramadevi8382 Před 2 lety +15

    U r 100% correct

  • @shivamani420
    @shivamani420 Před 2 lety +8

    వాడి బొంద ఇంకొక సారి మూడు రాజధానులు అంటే పాత చెప్పుల తో కొడతారు వాడిని

  • @muralidharkamboji8599
    @muralidharkamboji8599 Před 2 lety +1

    U r speaking correct Sir. Very truth.

  • @chukapalliramadevi6583
    @chukapalliramadevi6583 Před 2 lety +1

    Excellent sir
    Truth is always truth

  • @annabalaji858
    @annabalaji858 Před 2 lety +2

    సార్ మీరు జగన్ గారికి ఇండైరెక్ట్ గా భలే సపోర్ట్ చేస్తున్నారు. అందరు జగన్ గారికి సపోర్ట్ చెయ్యటంలేదు అనుకోంటారు కానీ మీ ఫ్రెండ్ సన్ ని ఎలా నిలబెట్టాలో అని చాలా బాగా ఎక్సప్లయిన్ చేస్తున్నారు. మంచిదే రాష్ట్రానికి దేశానికి కూడా.

  • @urosrikanth1661
    @urosrikanth1661 Před 2 lety +3

    Good sir you are great leader

  • @p.eswararao5082
    @p.eswararao5082 Před 2 lety +2

    Very Very Very Very nice said Dear Sir ji 🌹👍👌🙏🌹👍👌🙏🏵️💐🌹💐🙏🌹🙏🌹

  • @rajuakhil9165
    @rajuakhil9165 Před 2 lety +5

    Correct

  • @lakshmidevi2435
    @lakshmidevi2435 Před 2 lety +2

    Exlent sir

  • @sumanthallareddy9054
    @sumanthallareddy9054 Před 2 lety +3

    Correct sir give respect and take respect sir

  • @rameshperecharlla5557
    @rameshperecharlla5557 Před 2 lety +3

    Great sir

  • @ramaraot6444
    @ramaraot6444 Před 2 lety +3

    Very good answer Sir

  • @rangamudindi4624
    @rangamudindi4624 Před 2 lety +13

    YES 💯 correct

  • @venkataswamy9072
    @venkataswamy9072 Před 2 lety +1

    ఇప్పటికైనా మంచిది మీలాంటి వాళ్ళు నిజాలు మాట్లాడు తున్నారు

  • @rsivashankarprasad77
    @rsivashankarprasad77 Před 2 lety

    Correct ga chapparu

  • @nancharaiahb1658
    @nancharaiahb1658 Před 2 lety +3

    Very good clarification sir

    • @venugopalacharyulu8910
      @venugopalacharyulu8910 Před 2 lety

      అసలు సభ్యత, మర్యాదగామాట్లడడం తెలియనివాళ్క్షకి ఏమిచెప్పి!ఏమిలాభం? అధికారమదం ,పదవీమదం

  • @shankarnaik9452
    @shankarnaik9452 Před 2 lety

    Super speech sir

  • @rameshvintage5106
    @rameshvintage5106 Před 2 lety +2

    Great speach

  • @telluri.rajarao6967
    @telluri.rajarao6967 Před rokem

    suuuuper sir super

  • @prasad40745
    @prasad40745 Před 2 lety +4

    Excellent speech sir

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 Před 2 lety

    మీ దగ్గర మంచి సంభాషణ వుంది సార్ మీ మాటకు చంద్రబాబు కి వురతనిస్తుంది చాలారోజుల తరువాత నిజంగా మాట్లాడినా రుచాలా రోజుల తరువాత చంద్రబాబు గురించి నిజాలు చెప్పినారు సార్

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Před 2 lety +1

    Great Sir undavalli arunkumar garu

  • @gadagamma.ramesh888
    @gadagamma.ramesh888 Před 25 dny

    ఈ ఊరుకాఊరెంత దూరమో ఆ ఊరికీఊరంతే దూరం

  • @sankararaopalaparthi1455
    @sankararaopalaparthi1455 Před 2 lety +1

    Very good message sir

  • @geethakanduri6134
    @geethakanduri6134 Před rokem

    Sir Meru Chala Chala Baga Vunde Vuntey Matladaru Melante Varu Vundale Eppate Paltriestlo Reyalle Are you Great 👍 Sir 🙏🙏🙏🙏👍👍💯💯🙋‍♀️🙋‍♀️💐💐🎉🎉🎉

  • @sanjaynagam3036
    @sanjaynagam3036 Před 2 lety

    Supper sir

  • @jayavenkatraman2778
    @jayavenkatraman2778 Před 2 lety +1

    Greatly said

  • @nareshrajana4433
    @nareshrajana4433 Před 2 lety

    Greatest person, tq sir, nice explain sir....

  • @venkatm3969
    @venkatm3969 Před 2 lety +1

    Superb ga chepparu Sir

  • @aruguntareddyreddy7096
    @aruguntareddyreddy7096 Před 2 lety +2

    Very good suggestion. You would have given suggestion to cbn also to keep his elderlyness

  • @chbhaskar913
    @chbhaskar913 Před 2 lety

    Good messeg thanking Sir

  • @taraganny6666
    @taraganny6666 Před 2 lety +4

    🙏🌹👌

  • @manakondapi7419
    @manakondapi7419 Před 2 lety +2

    Excellent sir 👌

  • @nareshrajana4433
    @nareshrajana4433 Před 2 lety

    ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యకరమైన రాజకీయాలు లేవు.... దేశ నాయకులు అందరూ మన రాజకీయాలు చూసి నవ్వు కుంటున్నారు🙏🙏🙏🙏🙏🙏......

  • @bandaruvasantha4065
    @bandaruvasantha4065 Před 2 lety +2

    Good sir

  • @asisrinivasreddy8214
    @asisrinivasreddy8214 Před 2 lety +1

    Well said sir

  • @basavaapraveen5349
    @basavaapraveen5349 Před 2 lety +2

    DONT EDUCATE THEM PLEASE

  • @laxmandangeti4643
    @laxmandangeti4643 Před 2 lety +1

    Super

  • @challapalligardennursery6372

    👍

  • @ramkaranam784
    @ramkaranam784 Před 2 lety +6

    Undavalli nijam chepparu🙏

  • @nglucky6807
    @nglucky6807 Před 2 lety

    You're absolutely right sir well spoke milo pspk sir vinipistunnaaru

  • @ramakrishnachaganti7636
    @ramakrishnachaganti7636 Před 2 lety +1

    ఉండవల్లి గారిది గొప్ప సలహా .
    కొడాలి నాని వల్ల ఆంధ్ర కు చెడ్డ పేరు వస్త్తుంది

  • @rajeswarigarbham9203
    @rajeswarigarbham9203 Před 2 lety

    👍👍

  • @arjundev8044
    @arjundev8044 Před 2 lety +1

    Baga chepparu

  • @timepass-mr1ov
    @timepass-mr1ov Před 2 lety

    Well said sir.

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Před 24 dny

    ఏంట్రా దేవుడా ఇతనిలో ఇంత మార్పు.

  • @satyamnaidupalla8071
    @satyamnaidupalla8071 Před 2 lety +1

    Blue media gloves meeda video cheyyu

  • @vishalapragada5333
    @vishalapragada5333 Před 2 lety

    Chala chala baga chapparu sir

  • @msatti1314
    @msatti1314 Před rokem

    సూపర్ సార్ మీరు 👍👍👍 కుమార్ గారు

  • @maheemahesh5367
    @maheemahesh5367 Před 2 lety

    👌👌👌👌👌🙏🙏🙏

  • @uvkumar8772
    @uvkumar8772 Před 2 lety

    అలా అర్థం చేసుకోమంటారు

  • @bandaruramkumar6280
    @bandaruramkumar6280 Před 2 lety

    Super,tackking

  • @tameemansari2812
    @tameemansari2812 Před 2 lety

    True Politician honestly speaking daring dashing leader

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před 2 lety +4

    ఇన్ని కమిటీలు వేసి ఏమిచేశారు?

  • @brahmaiahgonaboina9081

    Super boss you speak true words

  • @srinivasaraonadikota6389

    Meeru great sir.... 👌👌👌👌👏👏👏

  • @ravulavenkataramanrao3188

    Mee lanti vallu undali sir meeru next janasena mp ga rjy lo poti cheyyandi sir

  • @rankireddyadiganapathirao2491

    👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @naresh7270
    @naresh7270 Před 2 lety

    Vah super

  • @maheemahesh5367
    @maheemahesh5367 Před 2 lety

    You are great Sir

  • @vallurupalliravindrakumar3357

    Thanks undavalli garu

  • @venkachipoduri7238
    @venkachipoduri7238 Před 2 lety +1

    ఒకే బిల్ పై (కంటెంట్ సేమ్) గవర్నర్ గారు 2 టైమ్సు సైన్
    ఎలా చేస్తారు ?? my doubt

  • @kadalinagababu3533
    @kadalinagababu3533 Před 2 lety

    Sir 💯

  • @sanjaynagam3036
    @sanjaynagam3036 Před 2 lety

    That is ledar colifcatin s👍

  • @gopiamboji330
    @gopiamboji330 Před rokem

    Nani bhai king

  • @bhavanishankar2424
    @bhavanishankar2424 Před 2 lety +5

    Good warning to the government

  • @appalanaidukalyampudi4535

    Present good 👌 advise. Jagan Reddy marsdu. Rakshsa Sedist mentality. Rastranni Nasanam looti chestunnadu. No development.

  • @sudhakarareddypc6241
    @sudhakarareddypc6241 Před 2 lety

    Yes. Either minister or MLA should learn as how to give respect to opposite person.