మజ్జిగ చారు || Majjiga Chaaru Recipe In Telugu | Buttermilk Rasam | How To Prepare Majjiga Pulusu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #majjigapulusu #majjigacharu #buttermilk #buttermilkrecipe #telugurecipe

Komentáře • 530

  • @FoodonFarm
    @FoodonFarm  Před rokem +31

    Follow us on Instagram :
    instagram.com/foodonfarm?igshid=NTdlMDg3MTY=

  • @pax.007
    @pax.007 Před rokem +305

    మీరు తింటూ జనాలకి పిచ్చి లేపుతాన్రు బాబాయ్. చూస్తుంటేనే చాలు ,తిన్నంత ఆనందం గా ఉంది.దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.

  • @chilipepper76
    @chilipepper76 Před rokem +28

    ప్రతీ ముద్ద ఎంత ఆస్వాదిస్తూ తింటారు... highlight
    కడుపు నిండిన వాళ్ళు కూడా మళ్లీ వంట వండుకుని తినాలి అని అనిపిస్తుంది.. అలా ఉంటాయి మీ వంటలు.
    చుట్టుపక్కల వాతావరణం, జంతువులు, వాటి మీద చూపించే మమకారం , మీ ఆప్యాయత అన్ని అమోఘం.
    Video editing is again amazing 👏

  • @mokinapallisampath
    @mokinapallisampath Před rokem +67

    మీరు తింటుంటే మా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి బాబాయ్...సూపర్

  • @mmchowdarymmchowdary3236
    @mmchowdarymmchowdary3236 Před rokem +22

    బాబాయ్ గారు మీరు చాలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వండి చూపిస్తున్నారు

  • @lathasai538
    @lathasai538 Před rokem +45

    అన్నయ్య మీరిలా తింటుంటే నాకు రంగారావుగారు మాయాబజారులో వివాహ విందు బోజనంబు పాట గుర్తుకొచ్చాయి అన్నయ్య చాలా బాగుంది.👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @appakaluri3302
    @appakaluri3302 Před rokem +48

    మజ్జిగ పులుసు చారు రిసిపి చూపించి మాకు తిన్నంత అనుభూతిని కలిగించింది అనందపరిచారు. మీకూ ధన్యవాదములు మిత్రమా. వెరీ సింపుల్ మరియు రుచి అభిరుచి అమోఘం కూడా.

  • @kancharlajangamma4456
    @kancharlajangamma4456 Před rokem +9

    బాబాయ్ గారు చాలా బాగా తయారు చేసి చూపించారు మజ్జిగ చారు ఇంత బాగా చేస్తారని నాకు తెలియదు ఇప్పుడు మిమ్మల్ని చూసి నేర్చుకున్నాను

  • @muntazalikhan442
    @muntazalikhan442 Před 4 měsíci +2

    Deenamma life ni prakruthi madhya lo gaduputunna meeru dhanyulu,kotla rupayalunna meru chese food items.prati medilclass teluguvadu tini tarincha valasinde.pachani polalu chuttu pachadanam meechethi vanta,tinalanipistundi.city life lo vunna maaku Village life vellalani pistundi.u r great bro.

  • @ramakrishnakoduri4267
    @ramakrishnakoduri4267 Před rokem +2

    వారే వాహ్ నేను మీ వీడియో చూస్తూనే రుచి చూస్తున్నాను ... సాధారణ వంటలతో అసాధారణ రుచి అనుభవాన్ని పంచుతున్న మీకు అనేక ధన్యవాదములు

  • @umashankarbunny5846
    @umashankarbunny5846 Před 11 měsíci +1

    బాబాయి మీరు చేసే ప్రతి వంట చాలా బాగుండి చెప్పే విధానం మాట్లాడే ప్రతి మాట అద్భుతం చాలా నీటుగా ఉంది ❤❤❤❤

  • @narasimharao6117
    @narasimharao6117 Před rokem +8

    Your Butter milk rasam, Gongura chutney Andhra style sambar, vankaya chutney are very nice sir.

  • @RamaDevi-nx5qw
    @RamaDevi-nx5qw Před rokem +19

    Babai gari style vari level 👌👌👌

  • @amulyakilaru2687
    @amulyakilaru2687 Před 4 měsíci +1

    బాబాయ్ గారు మీ వంటలో మొదటిగా పచ్చి పులుసు try చేసా అది చాలా బాగా వచ్చింది తర్వాత చికెన్ బిర్యాని చేశా అది కూడా చాలా బాగా వచ్చింది ఈ రోజు ఆవ పులిహోర and మజ్జిగ చారు చేశా asal మీ వంటలు అనీ చాలా బాగా కుదిరాయి మాకు
    చాలా థాంక్స్ బాబాయ్ గారు 😊

  • @venkatbalguri9224
    @venkatbalguri9224 Před rokem +7

    ఏండు మిర్చి అంటే నాకు కూడా చాలా ఇష్టం sir కానీ simply superb sir 🙏🙏🙏💐

  • @RamuMuppavaram
    @RamuMuppavaram Před rokem +6

    బాబాయ్ అది ఎలా ఉందో గానీ మీరు చేసిన వంట చెబుతుంటే మాత్రం తిన్నంత ఆనందంగా ఉంది ....పిచ్చెక్కిపోతుంది బాబాయ్ మేము కూడా అంతే మీలాగే భోజనప్రియులము

    • @FoodonFarm
      @FoodonFarm  Před rokem

      😄😄🙏🙏 మనం మనం ఒకటే

  • @teresa9985
    @teresa9985 Před rokem +7

    just now prepared sir it was so much tasty. Thanq for the recipe.

  • @radhar-db2bb
    @radhar-db2bb Před 2 měsíci

    బాబాయ్ గారు మీరు చేసే ప్రతి recipes ఒక్కొక్కటీ నేను మా ఇంట్లో చేశాను,చేస్తున్నాను కూడా.ఆ vantalannee చాలా బాగా కుదిరాయి బాబాయ్ గారు! మీరు చెప్పినట్టే vantalanni ట్రై చేసాను,మా వారు నన్ను బాగా మెచ్చుకున్నారు,vantalanni చాలా బాగున్నాయని చెప్పారు.నాకు చాలా హ్యాపీ అనిపించింది.ఇలాంటి వంటలు మీ దగ్గర నేర్చుకుని మా ఇంట్లో మా వారికి చేసి పెట్టినందుకు నాకు మీ వల్ల మంచి మార్కులు నాకు వచ్చినందుకు iam so happy babai గారు!మీది ఇంతకీ ఏ ఊరు బాబాయ్ గారు?

  • @kalivarapukiran6645
    @kalivarapukiran6645 Před rokem +1

    బాబాయ్ గారు మీరు వండుతుంటే మాకు కూడా నా వంటకం వండి తినాలనిపిస్తుంది మీరు చాలా బాగా చెబుతున్నారు సూపర్ బాబాయ్ గారు

  • @hemanthyadav3417
    @hemanthyadav3417 Před rokem

    kanna talli cheti vanta anedi vaadukalo unna maata
    but mi videos chusina naku matram
    tandri cheti vanta analanipistundi...premagaa ...cleargaa vandi chuoinche mi vantalu talli leni maalanti anaadalu vanta cheskotaniki antoo use avtunai sir...chalaa tqqq😊😊

  • @mohanpatti9647
    @mohanpatti9647 Před rokem

    Chusthuntene thinnantha happyga undi, most satisfying video I have ever seen!!

  • @sanasyed301
    @sanasyed301 Před rokem +1

    Nenu try chesa uncle…..nijam ga super, chala bagundi

  • @srinivasulareddy2165
    @srinivasulareddy2165 Před rokem +4

    Super recipe babay, healthy food.

  • @saritha3318
    @saritha3318 Před rokem +1

    Meeru chala great uncle 🙏🙏🙏🙏manchi recipes chesthunnaru

  • @aswiniambati-yl1bg
    @aswiniambati-yl1bg Před rokem

    మజ్జిగ చారు చాలా ఇష్టం నాకు చాలా బాగా చేసి చూపించారు తాతయ్య

  • @user-sy9di8xm9k
    @user-sy9di8xm9k Před 10 dny +1

    Super Anna kammagavandaru

  • @LakshmiNarayana-zk7uu

    మాస్టర్ గారు నేను కూడా మాస్టర్ ని సింగపూర్ లో ఉంటాను కానీ మీ వంటలు చూస్తుంటే నోరూరుతదండి సూపర్ అండి బాబు మీరు

  • @snehalepakshi9860
    @snehalepakshi9860 Před rokem +1

    Variety majjiga pulusu with vegetables Chepparu Sir, thank you so much Sir

  • @humsaragv2046
    @humsaragv2046 Před 11 měsíci +4

    Love ur taste of alluring food..u r a real foodie❤

  • @bengaluru2010
    @bengaluru2010 Před rokem

    నోరు ఊరుతోంది మాస్టారు, అద్భుతం, అమోఘం, తప్పకుండా ఇది నేను చేసి తింటాను

  • @USchannelthatisyouussschannel

    So delicious and you are awesome sir.. just love the way you enjoy the taste and appreciate food.. definitely would like to visit you next time when I come to India ❤❤

    • @gowspeera4483
      @gowspeera4483 Před rokem +1

      Babai me chaiti vanta tinali ani undi babai

  • @morusuvasudeva3923
    @morusuvasudeva3923 Před 4 měsíci +1

    నేను ఎక్కువగా ఈయన వంటలే చూస్తుంట... Really superb👍

  • @sudhirravuri5623
    @sudhirravuri5623 Před 10 měsíci

    అలాగే ఆ వంటకి సంబందించిన కొన్ని చిట్కాలను కూడా చెప్తే మేము కూడా అంతే రుచికరంగా చేసుకొని తింటాము. Thank you 🙏🙏

  • @JK-un9jm
    @JK-un9jm Před rokem

    Majjiga charu memukuda chala sarlu chesukuni thinnamu..chala baguntadhi and appudappudu thinte healthy kuda. Babai aina mi style lo chala baga prepare chesi chupincharu..dhanyavadhalu..

  • @balajiprasad5369
    @balajiprasad5369 Před 3 měsíci

    Babai garu meeru real gane chala adrustavantul 🎉🎉🎉 maggega pulusu meru chala Baga chesaru.meeru tenta unte maku Nooru urepotunde chalabaga chesaru🎉🎉🎉😻😻👌👌👌👌👌

  • @mohanambar823
    @mohanambar823 Před rokem +8

    Very tempting,the way you enjoy the dish is also tempting
    Thank you for sharing the receipt.

  • @SunithaAr-kd2qu
    @SunithaAr-kd2qu Před rokem +8

    Brother share your professional positive, negative experience and cooking techniques with us so it is inspire for us. God bless you ❤

  • @kondavenkateshwarrao5607

    సూపర్ గా వారినిస్తున్నారు, మీరు గ్రేట్. 👌

  • @MUDASSIRHUSSAIN13
    @MUDASSIRHUSSAIN13 Před 2 měsíci

    Nenu chesanu . super vachindi charu.tastte super.

  • @srinivasaraokapu5295
    @srinivasaraokapu5295 Před rokem +3

    Nalabheema paakam la chestaaru .
    Kumbhakarnudu la tintaaru. Meeru super andi 🙏

  • @bhumireddyramanjulareddy2873

    Meerupette food recipes naaku chala ishtam

  • @itsmekotte
    @itsmekotte Před rokem

    బాబాయ్ చాలా బాగుంది నేను కూడా చేసుకొని తిన్నాను సూపర్ బాబాయ్

  • @trivwnkumarthuraka3100
    @trivwnkumarthuraka3100 Před rokem +3

    Wow super babai 👌😋😋👌👌👌

  • @nagendrakorada2913
    @nagendrakorada2913 Před rokem +1

    E video chudagane subscribe chaiyali anipinchindi my favourite...

  • @pinkykalangi8938
    @pinkykalangi8938 Před rokem

    Bavundhi sir nenu try chesanu👍🏻👌🏻👌🏻👌🏻

  • @rajyalakshmipoluri5637
    @rajyalakshmipoluri5637 Před 7 měsíci

    Bagundi.chala bagundi. Chala Chala bagundi.

  • @srinivasaraoejjagiri678

    మట్టి కుండలో చేసి తింటూన్నారు.
    రుచి రెట్టింపు అయ్యుంటుంది.
    మేము ఇంటి దగ్గర ప్రయత్నం చేయిస్తాం.
    చెప్పే విధానం బాగుంది.

  • @vanidevarakonda459
    @vanidevarakonda459 Před rokem +2

    హబ్బా బాబాయ్ గారు ఉప్పు మిరపకాయు లు చూస్తుంటేనే ఇంక చెప్పలేను nice

  • @NagaRaj-lq2cc
    @NagaRaj-lq2cc Před rokem +1

    🥘Notlo nundi neeru karuthundi meeru cheppe vidanam ki....🤤👌👍

  • @anuradhas757
    @anuradhas757 Před rokem

    Wow sooooooo yammi. Aa matti daaka as poyyi mida vanta mi chuttu prakkala vunde vatha varanam aa nechar super andi..🙏🙏🙏👌👌👌

  • @vrvenkatesh623
    @vrvenkatesh623 Před rokem +1

    సొరకాయ బోటి కూర చాలా బాగుంటుంది బాబాయ్ చేయండి మాకు చాలా ఇష్టం

  • @BlissSwapna22
    @BlissSwapna22 Před rokem +30

    Mouth watering recipes .
    Really enjoying watching your fun cooking videos from US. Please make more vegetarian dishes.😊🙏✨

  • @gantanaresh7534
    @gantanaresh7534 Před 9 měsíci

    Mivi prathiokka video share chesta babai garu super untal andi babai garu Abba akada nerchukunaru Mee vanta chustene kadupu nindi potadi babai garu chala thanks
    🌹🌹🌹🙏🙏🌹🌹🌹
    🌺🌺

  • @karnatiramesh3981
    @karnatiramesh3981 Před rokem

    Mi voice and ni చెప్పే విధానం సూపర్ హంకుల్

  • @snehanaidu655
    @snehanaidu655 Před rokem +2

    Butter milk rasam super recipe thankyou

  • @kakarlakasaiah7074
    @kakarlakasaiah7074 Před 10 měsíci +1

    సూపర్

  • @swaroop237
    @swaroop237 Před rokem +1

    Sir meru chala great sir 👍 👏 👌

  • @srini9653
    @srini9653 Před rokem +2

    Meeru cheppinatlu, eeroju try chesanu Andi, it has come out very tasty. God bless and may you continue to serve the community with great varieties. If you know any ancient food-recipes I would love it. My grandmother use to make 'Pulusu Pindi' if you know that, please could you share? With love from USA!

  • @vijjiprasad1431
    @vijjiprasad1431 Před rokem

    Chala baga chesaru unchallenged vanta

  • @Nag..9281
    @Nag..9281 Před rokem

    Bhabai supero super charu,

  • @lakshlakshmi9251
    @lakshlakshmi9251 Před rokem +1

    Sri simply superb I tried it and enjoyed well from karanataka. super ga hundha habba.thank you

  • @raguramragipatino6514
    @raguramragipatino6514 Před rokem +2

    మీరు తినే తీరు చూస్తుంటే నొరూరుతుంది

  • @gnanaenochprabha1924
    @gnanaenochprabha1924 Před 4 měsíci

    wow super ga chesanu 😊

  • @kirankumarvaranasi4380
    @kirankumarvaranasi4380 Před 4 měsíci

    సూపర్ అదిరిపోయింది

  • @Suresh.s-vb7rn
    @Suresh.s-vb7rn Před rokem

    Super ga chesaru బాబాయ్

  • @satyavani6498
    @satyavani6498 Před rokem

    Babaigaru noru korutundi. Nice recipe

  • @ambatilahari7486
    @ambatilahari7486 Před rokem +1

    Meeru chala super chala istam me vantalu❤

  • @prathimabaru1876
    @prathimabaru1876 Před rokem

    Bale asalu emi secret dayakunda chepthunnaru super

  • @SK-qk7jr
    @SK-qk7jr Před rokem

    Hallo sir memmalne xhustyny kadupu nedepothudande super ande very nice 👌

  • @user-no5sh9in3n
    @user-no5sh9in3n Před 2 měsíci

    Superb dish uncle I will try once 👌👌👌👌👌

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před rokem

    What a amazing recipe. Meeku 🙏🏼🙏🏼🍀🍀🍁🌼🌼👍👍🍋🍋🍋🍋🍋🍋

  • @prasanthmaddur8973
    @prasanthmaddur8973 Před 3 měsíci +1

    Supar

  • @Ramponihenx
    @Ramponihenx Před měsícem

    ఆ మూగజీవాలకు పెట్టి తర్వాత నువ్వు తిన్నావా అంటే దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు

  • @sitarani3898
    @sitarani3898 Před rokem

    Meeru chese ,cheppe paddathi bagundi

  • @arunagarikina9451
    @arunagarikina9451 Před rokem +1

    Babai garu super food edi chala manchde vantike 👌👌👌

  • @buttageethavani3883
    @buttageethavani3883 Před rokem

    Super superrrrrrrrrr superb peddanana

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 8 měsíci

    I like Majjiga Charu very much.

  • @VK.Babu1
    @VK.Babu1 Před rokem +11

    Babai adaragottadu 👌👌👌🔥

  • @charantrrr2116
    @charantrrr2116 Před rokem +1

    Video chusina ventane like chesesanu Subscribe chesesanu uncle❤️

  • @nagarajuneeradi5356
    @nagarajuneeradi5356 Před rokem

    Super sir mee recipes anni chusthanu from Nizamabad

  • @HariHari-fy5rp
    @HariHari-fy5rp Před 7 měsíci

    ఇది కదా జీవితమంటే సూపర్ ఫుడ్స్

  • @vasthavaalu7983
    @vasthavaalu7983 Před 4 měsíci

    Maa amma majja rasam laga udhi

  • @venkateshbaligolla6591

    Aha emi ruchithinara maimarachi aha oho super sir

  • @user-op5uu7hd5e
    @user-op5uu7hd5e Před 4 měsíci

    Super food nice receipe

  • @krishraju9173
    @krishraju9173 Před 4 měsíci

    సూపర్ అంకుల్

  • @venkatbojjani8387
    @venkatbojjani8387 Před rokem +2

    manchiga enjoy chestunnaru peddayana....love you :)

  • @snraju2061
    @snraju2061 Před rokem

    సూపర్ బాబాయ్ 👍 నోరు ఊరుతుంది బాబాయ్ 🙏🙏

  • @ashoksharma.999
    @ashoksharma.999 Před rokem +2

    Purushulandu punya purushulu meruiah super i love you ❤️😘

  • @venkatacharyulunanduri5462

    Superb babai garu. Excellent performance 🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤

  • @Rachanarao2445
    @Rachanarao2445 Před 3 měsíci

    Chala. Bagundi

  • @himalayachannel2788
    @himalayachannel2788 Před rokem +3

    బాబాయి supero super 👌🙏

  • @BathiniRamesh-yx4ct
    @BathiniRamesh-yx4ct Před rokem

    Enjoy your day .... exaleant ga cheasaru..

  • @maya-be
    @maya-be Před rokem

    Ahaaa chusthuntee akali esthundhi 😋😋

  • @gopimla9186
    @gopimla9186 Před rokem +2

    Babai meru thintunte memu thintuna feel kaluguthundhi....🤤

  • @anjiuppalapati6769
    @anjiuppalapati6769 Před rokem +1

    Palnadu district 🔥🔥 super babai..

  • @mdhabeeb5696
    @mdhabeeb5696 Před 5 měsíci

    Super babai

  • @pulapanarayanarao2003
    @pulapanarayanarao2003 Před 4 měsíci

    Super babai mi vantakaalu,MI parisaralu

  • @tulasielitefeet2367
    @tulasielitefeet2367 Před rokem +3

    Mouth watering 😮

  • @vijaykumardasari8585
    @vijaykumardasari8585 Před 4 měsíci

    మీకు చాలా థాంక్స్ అండి బాబాయ్ గారు 😊

  • @chandanachandana966
    @chandanachandana966 Před rokem +1

    Hi babbai nv tinttuntey Naku akali vestundi ,,,me videos chala baguntai