భలే ఉంది. చెప్పాలంటే చాపలు ఎంత ఇష్టమున్న వాటి నీసు వాసనకి విసుక్కుంటూ ఉంటాము. కానీ ఈ వంట భలేగా ఉంది. ఎంత వాసనా అయినా పరవాలేదు ముందు చేసుకుని తినాలి అనేలా ఉంది. చాపలని చూసి దూరం పారి పోయేవాళ్లు కూడా first ఇది ఎలాగో try చేసి తినాలబ్బా అనిపించేలా undi. చాలా డిఫెరెంట్ గా ఉంది. చాపలని ఇలా కూడా వేపుడు చెయచ్చా అని ఆశ్చర్యంగా undi. Tq, diferent వంటని పరిచయం చేసినందుకు. ఇంకో మాట madam. మీ language భలే ఉంది. Keep itup nd స్నేహం గురించి మీరు చాలా కరెక్టుగా చెప్పారు. Gud luck mam. God bless you.
ఇందాక పులస చేప వీడియో చూశా కొంచం నచ్చి మీ వీడియోస్ ఇంకా ఏమన్నా ఉన్నాయి ఏమో అని వెతుకుతుంటే మీ గార్డెన్ వీడియో చాలా బాగా నచ్చింది, పాయ,ఈ వీడియో చూసా మీ విధానం బాగుంది ... 👍
Fish was my all time favourite but this recipe was amazing. I prepared this recipe of yours and heaven gate to my mouth was very close. As soon i tasted this recipe i have subscribed your channel love you loads from sneha
మేడం... నేను శాఖాహారం లోకి మారిపోయి పది సo అయ్యింది. మీ వంటలు చూసాక మరలా మాంసాహారం లోకి మారాలని చాలా గట్టిగా అనిపిస్తుంది. నన్ను ఇప్పుడు ఏమీ చేయమంటారు. చెప్పండి ప్లీజ్......
శైలుగారు వహ్వా వహ్వా స్నేహంగురించి మనసు గురించి ఎంతబాగ చెబుతున్నారు 😘😘😘😘చేప ఫ్రైకొత్తగా చేశారుచాలా బాగుంది. నేనుకూడ చేస్తాను. GOD BLESS YOU 🙌🏻🙌🏻🙌🏻🙌🏻ఐలవ్యూ శైలు❤️❤️❤️❤️❤️💕💕💕💕😍😍😍😍
Mee channel ee madhya ne chusthunna, mee recipes chala baguntay and kitchen kuda. Meeru ante chala chala ishtam, manchiga matladtharu. Ma husband ki kuda chepthu untanu and vere vallaki kuda cheppanu follow avvamani.😊
Hi akka miru chesina fish fry nenu chesanu super super super super super 👏 👏👏👏 akka nenu happy my family members happy thank you so much akka mi vantalaki na kruthagnathalu
Hello andi..how are you...hmm yes andi...okari gurinchi manam change avalsina avasaram ledu..but ela una andharitho kalsipoi happy ga enough...avnaa....great andi miru
Maam mi videos chala baguntai maam chala useful videos maam .maam miru friendly ga entha baga cheputunte na own family members la feel autuntanu .miku chustunte shakshat durga ammavaru la anipinchtubtaru 💕💕
Ma mother ki me vanta videos chala estam. Epudu chusthunte.. Pichemo anukunna... Kani okasari nenu chusa me videos... Drug addict ayinattlu ayipoyayi Naku kuda... Super... Andi.. Me vantalu
Excellent recipe I couldn't stop myself to keep this comment because I never gave any such messages to any one but you're video made me so you're just like dear one to me I like your voice and video
Madam meru okka amma daughter ki chepthunnatu chepthunnaru naku asalu cooking radhu me chepthunte naku chala easy ga undhi meru cheppina items Anni nenu chesa madam tq tq sooooo much meru elanti videos chala cheyali ani korukuntunna madam tq a lot
Shila garu all ur recipes are awesome I watched many videos of yours and tried they came well. I want a recipe street style chat ( chaat bandar) pls plz good in monsoon weather I will be waiting for your video😋😀😋
czcams.com/video/NKTkWHY5k_E/video.html చికెన్ పకోడి. వింటేనే నోట్లో నీళ్ళురిపోయే వంటకం. ఫంక్షన్స్, బండ్ల మీద తిని అబ్బా ఇది ఇంట్లో చేసుకుంటే ఇలానే కుదిరితే బావుండు అనుకుంటాం కదా...అందుకే మాస్టర్ సహాయంతో చికెన్ పకోడి రెసిపీ నీ సింపుల్ గా మి ముందుకు తెచ్చా. ఇక మీదే ఆలస్యం. చూసేయండి. చేసేయండి. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి
Sailaw garu, i almost did thos 12 times till now, i suggest few modifications, add few curry leaves along with frying the fish, add salt to the chillies and fry, i have added azwain(vamu) to the marination.
❤️👍 I love your fish curry and it is so amazing I tried fish curry it is awesome thank you your food is delicious thank you thank you said you Akka thank you very much so delicious thank you sailu akka
Hai Sailaja garu I love your smile very much ,today only I watched this vedio ,it's my first vedio that I watched and I tried this curry today its really awesome andi and my daughter didn't like fish but today she her self took the plate n enjoyed eating the fish and the credit goes to you andi,thank a lot with lots of love😍😍😍😍😘😘😘And immediately I subscribed you r channel
NICE TEST CHILDRENS KI MEE CHETHI VANTAA PETTALA ANUKUNNARU CHUDANDI AUDHI CHAALA BAAGA NACHINDHANDI OUT SIDE FOOD THINAKUNDA MEERU CHESIPEDUTHUNNARU CHUDANDI AA PRESIONS MIND NACCHINDHANDI YOUR SO GOOD SILAJA GARU

Hi madam this is renuka . Wow wow super Andi Meru me friend daggara nerchukunnaru malli maku chupistunaru thanks Andi . Entha exact explanation . Maximum andaru try chese vidanga undi super Madam meru. Friendship gurunchi cheppatam super. Me words joruga muchata mana entlo valatho matladuthunattu anipistundi . Meru camera face chestunattu leru assalu entlo evaritho iyena matlduthunnara anukunattuga vundi .. Your rocking Madam
Hai sailu ,nenu Ee roju first time me channel chusanu.fish fry temting ga undhi.try chaystanu sailu.nakantay chindaneve ani ninnu parutho pillustunanu.nenu non veg thinanu. na pilla)uku variety ga tasty cook chayatamu antay challa challa estam.nenu try chaystanu.me vlogs one by one chustanu ,try chaystanu.mee cooking syle ,explain chaytam so nice..♥️
Hi andi ela vunaru , me recepis ani chala baguntai andi, mari inka chepalante me friendly explanation chala baguntundi ma grandma ki kuda me recepis entay istam , I wish u good luck madam 😊😊😄😄
czcams.com/channels/9LyiAAabKct4nPZjQXwddw.html ఈ టూరింగ్ సీజన్ లో ... ట్రావెల్ ప్యాకింగ్ ఎలా & సూట్ కేస్ ఎలా సర్దుకోవాలి... Detailed report at Target TV ( Sailaws) Telecasting soon Subscribe to get the notification..... czcams.com/channels/9LyiAAabKct4nPZjQXwddw.html
Wow madam so very much madam fish pry chela manchi ga chesaru good 👍videos Anni chela bauntayi mee matalu chela very nice ga untayi thank you so very much medam
Mee mind ki elaanti kalmasham ledu. Anduke nannu alaa chudagaligaaru. Thank you 😊 Subscribe to new Sailaws channel .... Food Express (అదిరేటి రుచులు) ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం. బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం. czcams.com/channels/Ocp_MTvNiaiNAbF1_wul4w.html వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .
My What's app link : whatsapp.com/channel/0029VaE4Hvz8V0tmPR3h1I15
1000 కళ్లతో ఎదురు చూస్తాన్నాము. మీ ముత్యాలాంటి మాటలు , రుచికరమైన వంటలు కోసం. దేవలోకం నుంచి దేవకన్య వచ్చినట్లు అనిపిస్తాది హాయిగా...😘
Hahaha...glad to here dis andi....chala santhosham Susheela garu
Very different recipe.
@@SailawsKitchen 999
Nijaga muthyala lanti matale voice chala bagundi vintunte vinali anipistundi matalu bagunai
Exact
మేడం (సిస్టర్ ) మీకు అల్లుడు గా వచ్చే ఆ అబ్బాయి చాలా అదృష్టవంతుడు. ప్చ్.
భలే ఉంది. చెప్పాలంటే చాపలు ఎంత ఇష్టమున్న వాటి నీసు వాసనకి విసుక్కుంటూ ఉంటాము. కానీ ఈ వంట భలేగా ఉంది. ఎంత వాసనా అయినా పరవాలేదు ముందు చేసుకుని తినాలి అనేలా ఉంది. చాపలని చూసి దూరం పారి పోయేవాళ్లు కూడా first ఇది ఎలాగో try చేసి తినాలబ్బా అనిపించేలా undi. చాలా డిఫెరెంట్ గా ఉంది. చాపలని ఇలా కూడా వేపుడు చెయచ్చా అని ఆశ్చర్యంగా undi. Tq, diferent వంటని పరిచయం చేసినందుకు.
ఇంకో మాట madam. మీ language భలే ఉంది. Keep itup nd స్నేహం గురించి మీరు చాలా కరెక్టుగా చెప్పారు. Gud luck mam. God bless you.
Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you.
God bless you
ఇందాక పులస చేప వీడియో చూశా కొంచం నచ్చి మీ వీడియోస్ ఇంకా ఏమన్నా ఉన్నాయి ఏమో అని వెతుకుతుంటే మీ గార్డెన్ వీడియో చాలా బాగా నచ్చింది, పాయ,ఈ వీడియో చూసా
మీ విధానం బాగుంది ...
👍
hoo thanku so much andi...
Fish was my all time favourite but this recipe was amazing. I prepared this recipe of yours and heaven gate to my mouth was very close. As soon i tasted this recipe i have subscribed your channel love you loads from sneha
Most welcome 😊
వాహ్ ఫిష్ ఫ్రై చేస్తూనే ఫ్రెండ్షిప్ గురించి ఎంత బాగా చెప్పారు....గ్రేట్ అత్త
Super amma
మేడం... నేను శాఖాహారం లోకి మారిపోయి పది సo అయ్యింది. మీ వంటలు చూసాక మరలా మాంసాహారం లోకి మారాలని చాలా గట్టిగా అనిపిస్తుంది. నన్ను ఇప్పుడు ఏమీ చేయమంటారు. చెప్పండి ప్లీజ్......
మీ ఆరోగ్యానికి , కడుపు కి ఏది అనుకులమో అదే తినండి. భోజనానికి సంబంధించి ఏ ఇష్టాన్ని ఎక్కువకాలం అణిచి ఉంచటం కన్నా, బాలెన్స్ చేయటం మంచిది . Thank you
అబ్బా సాయి బాబా
మీ వంటతో మైమరిపించారు
మేడం సూపర్ సూపర్ సూపర్ అండి
కృతజ్ఞతలు నేను ఈ వీడియో చూసినా
వెంటనే ట్రై చేశాను థాంక్ అండి బాబు
Avnaa..thank you soo much andi..
మా పిల్లలు కొత్తగా వంట నేర్చుకుంటున్నారు చాలా థాంక్స్
Super akkaya
Super
శైలుగారు వహ్వా వహ్వా స్నేహంగురించి మనసు గురించి ఎంతబాగ చెబుతున్నారు 😘😘😘😘చేప ఫ్రైకొత్తగా చేశారుచాలా బాగుంది. నేనుకూడ చేస్తాను. GOD BLESS YOU 🙌🏻🙌🏻🙌🏻🙌🏻ఐలవ్యూ శైలు❤️❤️❤️❤️❤️💕💕💕💕😍😍😍😍
Thank you Rajiya
@@SailawsKitchenఅక్చ్ఫ్ద్ఖద్ద్క్క్1ల^_77€;క్క్వ్,
జడం,మల్.ల
Me vantallu super ga vuntai
నిజంగానే ఈ ఫిష్ ఫ్రై డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. అడగకుండానే ఈ రెసిపి చెప్పినందుకు థ్యాంక్స్ మేడమ్.
Thank you very much
Naaku meeru cheppina laanti friends vunnaduku proud gaa vundi
థాంక్యూ సో మచ్ సాయి కీర్తన
సిస్టర్ మీరు ఎంత ముద్దు గా మాట్లాడతారో 😍మీ మనసు అంత అందమైనది ❤❤మీ వంటలు సూపరో సూపర్ 👌👌
thanku thanku
హాయ్ శైలజ గారు మీ వీడియోస్ అన్ని వీడియోస్ అన్నీ చూశాను చాలా చాలా బాగుంది మా పిల్లలు నేర్చుకుంటున్నారు చాలా చాలా థాంక్స్ మీ నవ్వు చాలా బాగుంది
Fish fry chuthnnam
Thank dsaf
Thank you madem.. me cooking videos chusi vanta adhbutham ga nerchukunna.entha baga neat ga explain chestaroo asalu wow👌
Thank you so much 🙂
మీ మాటలు చాలా బాగున్నాయి వాటిని పాటిస్తే ఎలాటి సమస్య ఉన్నా అది సమస్య కాదనట్టు ఉంటుంది మీకు చాలా ధన్యవాదములు అమ్మా.
Happy Happy New Year
You made this past year one full of endless laughter and joy. ...
Mee channel ee madhya ne chusthunna, mee recipes chala baguntay and kitchen kuda. Meeru ante chala chala ishtam, manchiga matladtharu. Ma husband ki kuda chepthu untanu and vere vallaki kuda cheppanu follow avvamani.😊
Thanku so much for all ur support
Comment*Share*Subscribe
Sailaws kitchen: czcams.com/video/BJm9Lbs-nAU/video.html
Hi Akka 👌ga undi Tq
K
Hii andi 🙏🙏mem ala vunaru me recipe super meru chupinchina dosa memmu try chesamu crisipyga yamyga vundhi mem tq so much
Hello andi am good how are you...avna super andi
Lakkha good morning born Narayan JSON array
Hii mam nenu video chustu respy try chesa chalabaga vachindi Thank you
Hello andi good good keep going the same
చాలా బాగా చేశారు. నేను తాలింపు వేయులేదు. ఈసారి తాలింపు వేస్తాను.మాకు మంచి వంటలు చేసి చూపిస్తున్నందు థాంక్యూ సో మచ్,😘
My pleassure Susheela...
SUPER sister 😍😍😍❤❤❤❤❤❤❤❤ tnq so much new recepie cheputhunaru
కొత్తగా ఉంది, mam, super👍,
Baga chesaru kani anta nuni tente arogyam sangati?
@@tanyadevi3920 for
Hi akka miru chesina fish fry nenu chesanu super super super super super 👏 👏👏👏 akka nenu happy my family members happy thank you so much akka mi vantalaki na kruthagnathalu
Happy Friday Good evening
Ur great madam miru chesina recipe kante miru friendship gurinchi cheppindhi 100 % true not only friendship andhari gurinche alage alochinchali andharu Manalage vundali anukotam not right yevari la Valle vundali Kani manchiga kalisi vundali nenu kuda milage alochisthanu andhuke chala chala nachindhi me alochana vidhanam
Hello andi..how are you...hmm yes andi...okari gurinchi manam change avalsina avasaram ledu..but ela una andharitho kalsipoi happy ga enough...avnaa....great andi miru
Shaila garu your dishes are delicious can u show ur garden and your house tour
Super different gaa undi Saila garu fish fry
Supper Supper fish fire neevu cheapeavidanam chusthe apude thinalanipicthu chala bagachepthunavamma god bless you
Hai sister me vantalu Chushu alanti vanta ina chala easy ga cheyagalugutunna thanku sooo much
Thank you so much 🙂
czcams.com/video/4BHVQWdOFZo/video.html
Abaaaa super auntyyyy. Ippati varaku nenu evaridhi intrest ga chudale midhi chusa super
Thanku so much
czcams.com/video/srEvCDLHUrs/video.html
Thanks for sharing the recepie. I tried it .....taste is yummy 😋
Thanku so much
మీరు ఎ వంట చేసిన సూపర్ గా చేస్తారు 👩🍳👌💐😷👍
Naku e roju video lo vanta kanna mee matalu chala baga nachhai sailaw ....devudi dayavalla naku anni share chesukune fnds unaaru ....najame fnds undali ....naku devudu manchi fnds ni ichhadu 🙏
Hmm nakuda ...inthamandhi YT friends ni ichardu..thank god..thank you Lakshmi garu
Super gachesavu simple ga mi matalu naku chala nachayi fish fry also excellent thanku 🙏👍 very much 🙏
Thank you so much 🙂
Good Night
Really amazing fish fry the best making...Tq for teaching...SULOCHANA MAM
U got a nice learning from her,Tq for ur nice explain. ..Sailamma
Thanks alot Siva garu👍
Fine
@@indiradevi5596 Good night...andi
Wowww, super tasty dish, can we do it with other variety of fish ?
Yes
సూపర్ m.m.మీరు లయన్స్ క్లబ్ మెంబర్ మీకు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది మేడం.మీ లాగా కొంత మంది ఉంటారు మేడం
Thanks andi 😊
Super amma ma mother la cheptaru
Really excellent fish fry Sailugaru 👌👌
I've never experienced a fish fry like this...complete new 👌...what other types of fish have you tried this dish with or suggest us please...!
Good morning
Thankuu so much 💖😍
Hello Andi Naku me vuntalu ante chala estam inka me matalu chala baguntaye like A family member 👍
Thank you Gayathri
Meeru telugu chakkaga chala baga matladutaru madam.. And chala neet ga quite ga untaru. I am a big fan
Thank you so much 🙂
Good Night
😂😘
Addicted to your voice amma ❤️
Thank yu Rama
czcams.com/video/C0ej81I8UIw/video.html
Sunday special Recipe....
Wow special 🥰 and variety recipe
Hi madem chala bagundi nenu 1st time fish vandanu mi e recipe chala baga nachindi naku am happy with this thanku madem
And chicken tho kuda chesukovachu kada anipinchind because my husband fish tinaru
Thank you so much 🙂
Maam mi videos chala baguntai maam chala useful videos maam .maam miru friendly ga entha baga cheputunte na own family members la feel autuntanu .miku chustunte shakshat durga ammavaru la anipinchtubtaru 💕💕
Thanku so much
czcams.com/video/srEvCDLHUrs/video.html
After fry what to do with oil please tell
Same doubt
Same doubt
Sailu garu naku kuda same dout
Throw it away
Hello cheli your energy is super and your fish fry is so superb in a new method have a nice future God bless you
Thank you so much 🙂
Ma mother ki me vanta videos chala estam. Epudu chusthunte.. Pichemo anukunna... Kani okasari nenu chusa me videos... Drug addict ayinattlu ayipoyayi Naku kuda... Super... Andi.. Me vantalu
Hhaha...avna.... I just felt happy with your words andi..thank you
Hi 👋 madam Mi home 🏡 tour kosam waiting madam Mi kitchen tour lo Chala vishayalu nerchukunnam Madam tq for that🙏
Your recipe is very simple and good for health.
And very delicious 😋😋😋😋😋
And also your style is quiet loving
Good Morning
Thank you so much😊
Talapagiilipotudhi సుతిసుదరి
Excellent recipe I couldn't stop myself to keep this comment because I never gave any such messages to any one but you're video made me so you're just like dear one to me I like your voice and video
Thank you so much 🙂
Madam meru okka amma daughter ki chepthunnatu chepthunnaru naku asalu cooking radhu me chepthunte naku chala easy ga undhi meru cheppina items Anni nenu chesa madam tq tq sooooo much meru elanti videos chala cheyali ani korukuntunna madam tq a lot
Hmm thanks for recieving me like that Priya..chala happy...keep trying
Super fish fry 👌👌 thanku sulochana garu and saila garu 🙏🙏🙏💐 defnetly i will try it chala baga chesaru
Thanks Andi...keep a try 😊
Suparga Chesaruandi .
Shila garu all ur recipes are awesome I watched many videos of yours and tried they came well. I want a recipe street style chat ( chaat bandar) pls plz good in monsoon weather I will be waiting for your video😋😀😋
czcams.com/video/NKTkWHY5k_E/video.html
చికెన్ పకోడి. వింటేనే నోట్లో నీళ్ళురిపోయే వంటకం. ఫంక్షన్స్, బండ్ల మీద తిని అబ్బా ఇది ఇంట్లో చేసుకుంటే ఇలానే కుదిరితే బావుండు అనుకుంటాం కదా...అందుకే మాస్టర్ సహాయంతో చికెన్ పకోడి రెసిపీ నీ సింపుల్ గా మి ముందుకు తెచ్చా. ఇక మీదే ఆలస్యం. చూసేయండి. చేసేయండి. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి
Madam garu meeru cooking chesetappudu saari paita paina pettandi plzzzzzzz
Sailaw garu, i almost did thos 12 times till now, i suggest few modifications, add few curry leaves along with frying the fish, add salt to the chillies and fry, i have added azwain(vamu) to the marination.
Ohhhh 😮😮😮. Wonderful. Will try andi
Friends, explain tapek super akka. Geetharani, Hyderabad. 👌👌👌🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝🤝
Maotten l iverl curry
❤️👍 I love your fish curry and it is so amazing I tried fish curry it is awesome thank you your food is delicious thank you thank you said you Akka thank you very much so delicious thank you sailu akka
Thank you andi...i feel like its my pleasure....keep watching nd keep trying andi
Madam me recipes anni chala Baga chesi chupistaru nenu motan pickle chesanu chalabaga vochindi adi nenu USki pampanu meku chala thanks
Welcome andi
Akka my name is Jyothi from khammam Fish fry naku radu Akka miru chesindi chala easy ga undi tq Akka 👌👌👌👌👌
Hello Jyothi...hmm try cheyandi oksari
Hai Sailaja garu I love your smile very much ,today only I watched this vedio ,it's my first vedio that I watched and I tried this curry today its really awesome andi and my daughter didn't like fish but today she her self took the plate n enjoyed eating the fish and the credit goes to you andi,thank a lot with lots of love😍😍😍😍😘😘😘And immediately I subscribed you r channel
wow really great to listen to u and u little one
Thanks a lot
czcams.com/video/srEvCDLHUrs/video.html
Madam 👌🏽
అక్కగారుమా బావగారు చాలా అదృష్టవంతుడు
💐💐💐💐💐💐💐🙏
instagram.com/reel/CVw-Bj9FtZf/?
మీరు చెప్పే విషయాలు అన్నీ చాలా బాగున్నాయి కొన్ని మనసుకు హత్తుకునే విషయం కూడా చెబుతున్నారు మీ నుంచి చాలా మందికి మార్పు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి
Great comment andi..antha kanna kavalsindhi em untundhi andi...chala santhosham...
సూపర్ శైలు గారు...... మీ మాటలు కోసమే మి వీడియోస్ చూస్తా ♥️
Keep smile. మీరు ఎప్పుడూ నవ్వుతూ ఆనందం గా ఉండాలి
Thank you very much
Good after Noon
Thank you very much
Good after Noon
Thank you for sharing this secret recipe.
My pleasure 😊
Hi good afternoon all super super
@@SailawsKitchen hi good afternoon sis wow wow Super
Hi
Thanks for special recipe madam,
And keep on discussing useful subjects which brings peace in society
Hmm thanks andii thappakunda andi
Super Madam meri
Memu try chesam madam recipe chala bagundi.......recipe marchipoyi mi mattaley vintuna....... 😍
Thank you so much 🙂
NICE TEST CHILDRENS KI MEE CHETHI VANTAA PETTALA ANUKUNNARU CHUDANDI AUDHI CHAALA BAAGA NACHINDHANDI OUT SIDE FOOD THINAKUNDA MEERU CHESIPEDUTHUNNARU CHUDANDI AA PRESIONS MIND NACCHINDHANDI YOUR SO GOOD SILAJA GARU
Hmmmm ur true Thankuuu so much andi really so much
Super
czcams.com/video/C0ej81I8UIw/video.html
Sunday special Recipe....
madam pls me videos baguntai..kani lenth time akuvagavundhi..vorola anukovadhu madam video lenth thaginchandi pls..🙏🏻🙏🏻
czcams.com/video/NKTkWHY5k_E/video.html
చికెన్ పకోడి. వింటేనే నోట్లో నీళ్ళురిపోయే వంటకం. ఫంక్షన్స్, బండ్ల మీద తిని అబ్బా ఇది ఇంట్లో చేసుకుంటే ఇలానే కుదిరితే బావుండు అనుకుంటాం కదా...అందుకే మాస్టర్ సహాయంతో చికెన్ పకోడి రెసిపీ నీ సింపుల్ గా మి ముందుకు తెచ్చా. ఇక మీదే ఆలస్యం. చూసేయండి. చేసేయండి. జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి
Hi madam this is renuka . Wow wow super Andi
Meru me friend daggara nerchukunnaru malli maku chupistunaru thanks Andi . Entha exact explanation . Maximum andaru try chese vidanga undi super
Madam meru. Friendship gurunchi cheppatam super. Me words joruga muchata mana entlo valatho matladuthunattu anipistundi . Meru camera face chestunattu leru assalu entlo evaritho iyena matlduthunnara anukunattuga vundi .. Your rocking Madam
Hello Renuka...haha....thanks for recieving me like that andi..chala santhosham..nd friendship is a part of life andi...na dhrustilo chepalante
Hi Andi sailaw gaaru, Tnq somuch,i like fish,mee dishes kanna mee maatalu chaala istam , vantalu chaala baaguntaayi
Hello TQ
శైలజ గారు మీరు సూపర్ మీ వంటలు సూపర్
How do you resue the oil used for frying fish, or , do you dispose?
No..must throw away
@@SailawsKitchen Thank you.
I really look upto u, ur guts and braveness and ur inspiring words are more tastier and helpful
Thanku thanku so much really
Ippude chesanu... Chala bavndi taste.... Very easy ...thx
Good evening
Thank you so much 🙂
Tried it. Great taste! Thank you for the recipe 🙂
My pleasure 😊
Madam meeru sary chaladaggaragavestunnaru,Please take care. Stove duramga vundadadi.
Hai sailu ,nenu Ee roju first time me channel chusanu.fish fry temting ga undhi.try chaystanu sailu.nakantay chindaneve ani ninnu parutho pillustunanu.nenu non veg thinanu. na pilla)uku variety ga tasty cook chayatamu antay challa challa estam.nenu try chaystanu.me vlogs one by one chustanu ,try chaystanu.mee cooking syle ,explain chaytam so nice..♥️
czcams.com/video/Jea1Uy826wA/video.html 👌👌👌😎
Pilalaki ela chesi petandi
Hi andi ela vunaru , me recepis ani chala baguntai andi, mari inka chepalante me friendly explanation chala baguntundi ma grandma ki kuda me recepis entay istam , I wish u good luck madam 😊😊😄😄
am good how about u.. thanks to u and ur grand mother
Suuuuper 👌👌👌👌❤️❤️❤️❤️❤️
Hdjdjdjfjjghgbfudfdkfd
మీ కోసం ఎదురు చూపులు అక్క
czcams.com/video/C0ej81I8UIw/video.html
Sunday special Recipe....
Mam your are something special so that you are recipes also more than something special
It's my pleasure
మీ వంటలు అన్ని బాగా చేశారు నేను ట్రై చేశా అందరూ మా ఫ్రెండ్స్ మెచ్చుకొన్నారు
Hooo Super
Sneham kosam meeru cheppe vidhanam maa manasuki huthhukundi,meeru matlade vidhanam chala baguntadi
Thanks andi
Today Nenu try chesa andi super undhi Tq so much
Thank you very much
🙏🙏Akka meeru.cheypy veshayalu👌👌👌🙏🙏Chinna from kakinada East Godavari
Thankuuu chinna
Hi sailaja amma how r u tq miru chala bagha cheptharu kotthaga vundhi super
instagram.com/reel/CVw-Bj9FtZf/?
సుపర్ గా చేశారు. దన్యవాధాలు శైలజ గా రు. Friends గురిoచి బాగా చెప్పారు.
👌👍💯
Hi Sailu
Mee videos baagunnayi
Ekkado ekkado mimmalani kalasaanani anipistoo untindi mimmalani choosinappudu
India vachinappudu kalavadaaniku try chestaanu
your every recipe is marvelous and above all your innocent recipe.
innocent smile saila garu
czcams.com/video/JuwbeaGl4H4/video.html
Hii akka nenu chustumte ma mummy ne chustunattu vunde me recipe super
thanku so much
Hai.sailaa.ounnga.samayal.rommba.nalla.ruchiya...erugu.nalla.testuguda.super.
Hello TQ
Akka chala variety ga chesaru Akka super meru Sunday ma hubby ki chesi pedathanu tq❤️
Good Night
Thanku so much Chepali ela vachindo
AMMA GAARU
MEERU CHESINA VEG - NON VEG VANTALU CHESTUNTE MEE VAARU PURVA JANMA ADRUSTAM
AND NINNA CHESI CARET PAYASAM, GASGASALA PAYASAM SUPER
CHEPPADANIKI MATALU RAVADAM LEDU
NIJANGA MEEKU PADMA SRI
RAAVALI
YENDUKANTE ADARU CHUSTUNNARU, NERCHUKUNTUNNARU
MEEKU MEE VAARIKI
SATAKOTI NAMAS SUMAAJASULU
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
czcams.com/channels/9LyiAAabKct4nPZjQXwddw.html
ఈ టూరింగ్ సీజన్ లో ...
ట్రావెల్ ప్యాకింగ్ ఎలా & సూట్ కేస్ ఎలా సర్దుకోవాలి...
Detailed report at
Target TV ( Sailaws)
Telecasting soon Subscribe to get the notification.....
czcams.com/channels/9LyiAAabKct4nPZjQXwddw.html
Mouth watering akka thanks akka ma pillalu baga thintunaru thanks am Anuradha
Thank you so much 🙂
Good evening
Wow madam so very much madam fish pry chela manchi ga chesaru good 👍videos Anni chela bauntayi mee matalu chela very nice ga untayi thank you so very much medam
Thank you so much 🙂
Happy Monday
Good morning Medam very very nice your taking and mee cooking exclened
Thank you so much 🙂
Sneham gurinchi chala Baga chepparu Madam. And fish fry also super ❤️
Thankuuu
Same nenu kuda chestanu...
Ma intlo andarki nenu chese fish fry istam
Avna..Super
Mam mimmalni chuste yelanti kalmasham leni person la anipistaru ... Superb mam meeru ... voice nd talking nd dishes ...fish fry mouth watering mam...😋😋😋
Mee mind ki elaanti kalmasham ledu. Anduke nannu alaa chudagaligaaru.
Thank you 😊
Subscribe to new Sailaws channel ....
Food Express (అదిరేటి రుచులు)
ఇందులో అన్ని రెసిపిస్ కేవలం నాలుగైదు నిమిషాల్లో ఖతం.
బిజీ బిజీగా ఉండే వర్కింగ్ మెన్ / ఉమెన్ , హోమ్ మేకర్స్ కి ఈ ఛానల్ అంకితం.
czcams.com/channels/Ocp_MTvNiaiNAbF1_wul4w.html
వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి
దీనిలో మొదటి వీడియో లో నేను Fridge and Freezer storage and organising గురించి సంపూర్ణంగా explain చేసాను .