SUJATHA | TELUGU FULL MOVIE | SUJATHA | MURALI MOHAN | MOHAN BABU | NIRMALAMMA | V9 VIDEOS
Vložit
- čas přidán 23. 09. 2022
- Watch And Enjoy Sujatha Telugu Full Movie On V9 Videos.
Release Date : - 29 May 1980
Star Cast :- Sujatha, Murali Mohan, Mohan Babu, Nirmalamma , Kantarao , Rajababu , Savithri , Ramaprabha, Lakshmikantamma Etc...
Director : - Durga Nageswara Rao
Producer :- Dasari Narayana Rao
Music : - Ramesh Naidu
Presenter : - Dasari Narayana Rao
✹ Subscribe to Our CZcams: bit.ly/29bzge5
✹ G+: plus.google.com/+v9Videos
✹ FB: / v9videos
✹ Twitter: / v9videos - Zábava
ఉంగరం పడిపోయింది,పోతే పోని పోతే పోని..అనే పాట మొదటిసారి దాదాపు 25 సం!!రాలు క్రితం మా అన్నయ్య టేప్‌రికార్డర్ లో వస్తుంటే విన్నాను,అప్పటి నుండి ఈ సినిమా చూడాలని చాలా కోరికగా ఉండేది.ఇప్పుడున్నంత టెక్నాలజీ అప్పట్లో మాకులేదు,ఆ తరువాత ఫోన్లో నైనా సరే ఆ పాట వినాలని,సినిమా చూడాలని చాలా సార్లు వెతికాను అయినా నా కోరిక తీరలేదు,అప్పుడప్పుడు పాటైనా వినేదాన్ని,కానీ సినిమా మాత్రం వచ్చేది కాదు,ఇన్నాళ్ళ కు వి9 వీడియోస్ పుణ్యమాని ""సుజాత"" సినిమా చూడగలిగాను..ఈ సినిమాలో హీరోయిన్ సుజాత ,సునీత గా చేసిన క్యారెక్టర్ చాలా నచ్చింది,హీరో మురళీ మోహన్ గారు,మోహన్ బాబు గారి తో పాటు అందరి క్యారక్టర్స్ బాగా నచ్చాయి,కానీ నా అభిమాన హీరోయిన్ సావిత్రి గారిని అలా చూసేసరికి కొంచెం బాధేసింది..అయినా సినిమా చాలా బాగుంది..ఇలాంటి పాత సినిమాలు చూస్తుంటే మనసుకు చాలా హాయిగా వుంటుంది.ఏదేమైన ఈ సినిమా చూపించిన వి9 వీడియోస్ కి థ్యాంక్స్.
Hugtttgguzgtt😊nnbbbjjkbjj❤🎉😢😂😮😅kinipppppp
Chinnappati nundi e movie name vintunna but yekkada dorakaledu 30 years nundi. Indulo oka hit song undi. Manchi movie upload chesaru..Tq..Tq
Am aslo
పాత సినిమా శోభనబాబు జీవితం సినిమా ఇవ్వండి ప్లీజ్ 🙏
వావ్ చాలాచాలాచాలా థేంక్యూ వెరీమచ్ నేను ఈ సినిమాకోసం చాలారోజులనుంచిఎదురుచూస్తున్నా చాలాసార్లు అడిగాకూడా సుజాతసినిమాఅప్లోడ్ చేయమనీ చాలాచాలా చాలాసేపు క్యాండీ😂😂😂😂😂
Sujatha movee uplod chesinanduku thanks
ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నాం థాంక్యూ అండి, పాటలు కూడా అప్ లోడ్ చేయండి
My favourite onely Sujatha ma
Amma kosam e movie Chala rojulaga veytukutuna. Amma happy movie chusi. Thq for uploading
Thanq అండి ఎప్పటికి వేశారు 🙏🙏🙏
Thank you very much.enno years nundi wait chesthunnanu ee movie kisam thank you again
Sujatha movie istapade vallu evariena unte oka like cheyandi
B
Sujatha is a grate artiste her action always best eeme kooda inkoka mahanate
Cinema chalaa bagundi songs enka super
చాలారోజులుగా ఎదురుచూస్తున్న సినిమా..
చాలా ధన్యవాదాలు..❤🙏
😊
@@nanikandula6643àà
@@nanikandula6643BB
😮😢😊
thank you so much andi enni years nundi yeduru chusina movie upload chesaru. meeku dhanyawadalu sir
ఈ సినిమా కోసం చాలా ట్రై చేశాను ఇచ్చినందుకు థాంక్స్ 🙏
ధన్యవాదములు యితమంచి సినిమా అప్లోడ్ చేసినందుకు అలాగే పీజ్ కాంచన గంగ తాసిల్దారుగారి అమ్మయి పాతది పద్మవుహం లక్ష్మణ రేఖ కూడ అపోడ్ చేయాలి పీజ్ పద్మవుహం బాక్స్ అండ్ వైట్ సినిమా
Rama puramlo seetha(1981), Manavudu maha neeyudu(1980) movies upload cheyyandi plsssz.meeku dannam pedutha v9 chanel love u so much.
These movies also super hits.so we want.i hope strongly can upload soon.
Thank you so much upload this movie
Super Hit Movie. Thank you for Up Load. SUJATHA Acting Excellent. Rameshnayudu All Musical Hit Songs.
, సూపర్ సినిమా సుజాత ❤మా అమ్మ కోసం ఈసినిమా చూశాము 😊చాలా బాగుందిఇలాంటి సినిమాలు చాలా చూడాలి😊
Tank u so much very very happy.
chaala rojulanundi wait chestunna sir ee movie kosam, many many thanks V9. chala happy ga undi
Love u also
Yeppatinimcho chustunanu e movie gurimchi thanks
సీనియర్ యన్టీఆర్ మూవీ" మా ఇద్దరి కద" కూడా . చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాము
Sujatha movie songs upload chyandi
waiting for this movie since so many days
మంచి సినిమా
Thanks andi super movie
"మానవుడు- మహనీయుడు" శోభన్ బాబు, సుజాత సినిమా కూడా అప్లోడ్ చేయండి
Tq!iam also want that movie
Super star మూవీస్..కృష్ణ గారి ఉద్దండుడు,రిక్షావాలా,అల్లుడే మేనల్లుడు,పులిజుదం, కిరాయి అల్లుడు,మాయదారి అల్లుడు,శంకుతీర్థం,కృష్ణపరమాత్మ,దీర్ఘసుమంగళీ,మనుషులు మట్టిబొమ్మలు, గౌరీ...మూవీస్ అప్లోడ్ చేయండి..sir..ples.. మా సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ అందరి తరపున ప్రార్థన...
Good movie Sujatha act chesina movies lo idi ooo hit. Song's " Poddulori inti kaaada & Oka challani raaatiri lo & Aaadadi aravindam & 💍💍💍💍💍 padpoyindi song lo pothey poni pothey poni baley funny gaaa unnadi eee word totally movie 👌👌👌👌👌
సూపర్ హిట్ సినిమా
నా చైల్డ్ వుడ్ మూవీ ...కాకినాడ..దేవి..శ్రీదేవి.లో.చూసినట్టు గుర్తు...ఉంగరం పడిపోయింది.. పోతేపోనే..కొంగుజారిపాయింది.. పొతే పోని..సాంగ్ బాగుంటుంది..మోహన్ బాబు..సుజాత సాంగ్..
ee cenima petinanduku kruthgnathalu 💐
My childhood movie good movie
Suuuuuuuuuuper movie sir tq soooo much
Jaya Sudha gaaari " Aaame Katha & Jamuna gaaari " Sneha Bandham & Krishnam Raaaju gaaari Chinna naaati Kalalu & Hara naaath gaaari " Pelli Roju " movies upload plzzzzz veeekainata varaku plzzzzz eee movies kosam search chesthumtey only song's ney vasthunnaaayi eee movies kosam chaaalaaa Mandi aduru chuuusthu nnaaaru
oldis gold
Good movie & super songs
Muralimohan,jagamemaaya,,movieupload,cheyyandi
super hit movi
Most songs are very popular wonderfully crafted… wah! Ramesh Naidu garu! … particularly ‘Ungaram padi poyindhi’ song.
Finallyyyyy thanks. Don't miss song at 1:34:00
Thanks
i saw this movie in sidharshan 70 mm hyderabad
Manavudu mahaneeyudu sobhan Babu garu and sujatha Garu please download the movie sir
super movie 🙏
Chala rojula tharuvatha vachindi kaani last lo chala dailogs missa ayinavi
Shokilla rayudu6 maa iddari katha upload cheyandi please
Long awaited movie and thanks for uploading. Movie not good except for song ungaram padi poyindi.
Excellent...
Different story
Thanks for
Mh web
Sabash vadina movie opload cheyandi
Akkamogudu chellelikaapuram movie please
మంచి కధ, మలిచిన తీరు అద్భుతం గా ఉంది 🎉
👌👌👌👌. Movie
మా బంగారక్క మూవీ కూడా వేయండి.
ఉంగరం పడిపోయింది పాట అంటే చాలా ఇష్టం మీకు వీలైతే దేవుడే దిగివస్తే సినిమా వేయగలరా
Bangar akka movies kuda upload cheste baguntundi
My fevaret movie
Please upload tholi koodi kusindhi movie please
Bangar akka movie
🙏🙏🙏
Super.move
Super
An excellent picture,an excellent action of Sujatha.Sujatha Amar rahe.
Please Bangar akka telugu movie upload
Mohanbaabu.moovee.Agnijwala..au.load.cheyandee.pleese
Lovely song mohan Babu acting super
Sir, please Nidaleni adadhi 1974
Lakshmi Saraswati..kannada movie
Movie name sujatha
Sujatha movie
😊
..😅try4
31:41
Please upload
VADDE NAVEEN MOVIES:
1.Xtra
2.One
JD CHAKRAVARTHY MOVIES:
1.madhyanam hatya
2.Nenu premistunnanu
SRIHARI MOVIES:
1.orey thammudu
2.srimahalakshmi
3.poru
4.sarkar gunda
5.bhairava
SRIKANTH MOVIES:
1.Donga rascal
2.Nyaya rakshana
3.Jantar mantar
4.subhalekhalu
NARESH MOVIES:
1.naa pellam naa ishtam
2.premayanam
3.Ayyayyo Brahmayya
4.bhayam bhayam
5.idandi maa vari varasa
6.police odi pellam
RAJENDRA PRASAD MOVIES:
1.subbarayudu pelli
2.u pe ku ha
CHANDRA MOHAN MOVIES:
1.sundari subbarao
2.panchaboothalu
3.sathyabama
4.mangalyaniki maromudi
Anni movie chala kashtam bro.
Mohanbabu.moovee.pralayagarjana..up.load.cheyyandee
Rameshnaidumusictop