Learn Keshava Govinda Madhava Ani | కేశవ గోవింద మాధవాయని
Vložit
- čas přidán 15. 02. 2024
- #keshavagovindamadhava # narasadasu #krishnabhajan #devotionalsongs #geethanjali
Learn Keshava Govinda Madhava Ani | కేశవ గోవింద మాధవాయని #lordkrishna
** Song Credits **
కేశవ గోవింద మాధవా
రచన : శ్రీ నరసదాసు రాగం : హుస్సేని
తాళం : త్రిశ్ర గతి ఏక తాళం శృతి : 5 1/2 ( G Sharp )
కేశవ గోవింద మాధవాయని కీర్తన సేయుట ఎన్నటికో
నాశము లేని మోక్షంబును పొందుట నారాయణ నాకెన్నటికో || కేశవ గోవింద ||
భక్తి మృదంగము తాళాదులతో భజనము సేయుట ఎన్నటికో
శక్తి మీరగా నృత్యము సేయుట సారసాక్ష నాకెన్నటికో || కేశవ గోవింద ||
పూవులతో మీ పాదంబులకును పూజలు చేసేదెన్నటికో
నైవేద్యంబిడి పరమభక్తిని ఆరగించుటలు ఎన్నటికో || కేశవ గోవింద ||
పాహి పాహియని పరమపురుష మీ పాదంబుల బడుటెన్నటికో
దేహి దేహియని నీ కృపకొరకై దేవురులాడేదెన్నటికో || కేశవ గోవింద ||
రామదాసులను బ్రోచినట్లు సంరక్షణ చేసేదెన్నటికో
భామామణి జానకితో వచ్చి బాసలు చేసేదెన్నటికో || కేశవ గోవింద ||
దాసదాసుడగు నరసదాసును దాపుగ చేరేదెన్నటికో
భాస మానసోల్లాసరమణ వందనము గొనుటెన్నటికో || కేశవ గోవింద ||
KESAVA GOVINDA MADHAVA
Written by : Sri Narasadasu Ragam : Husseni
Talam : Tisra gathi EkaTalam Sruthi : 5 ½ ( G Sharp )
Kesava Govinda Madhava yani keerthana seyuta yennatiko
Nasamu leni mokshambunu ponduta Narayana naakennatiko || Kesava Govinda ||
Bhakthi mrudangamu thaladulatho bhajanamu seyuta yennatiko
Shakthi meeraga nruthyamu seyuta sarasaksha naakennatiko || Kesava Govinda ||
Poovulatho mee paadambulakunu poojalu chesedennatiko
Naivedyambidi paramabhakthini aaraginchutalu yennatiko || Kesava Govinda ||
Pahipahiyani paramapurusha mee paadambulabadutennatiko
Dehidehiyani nee krupa korakai devuruladedennatiko || Kesava Govinda ||
Ramadasulanu brochinatlu samrakshana chesedennatiko
Bhamamani Janakitho vachhi basalu chesedennatiko || Kesava Govinda ||
Dasadasudagu Narasadasunu daapuga cheredennatiko
Bhasa manasollasa ramana vandanamu gonutennatiko || Kesava Govinda ||
** End Song Credits **
keshava govinda madhava ani
keshava govinda madhava ani lyrics
keshava govinda madhava ani song
keshava govinda madhava ani song lyrics
keshava govinda madhava ani song with lyrics
lord govinda songs
god songs telugu
lord krishna songs
krishna songs telugu
krishna songs in telugu
krishna songs in telugu lyrics
lord madhava song
lord narayana songs
venkateswara swamy songs
#devotinalvideos #devotional #bhakti #spirulinasynergy #spirutal #devotinaltelugu #annamacharya #annamayyapadayagnam #annamayyakeerthanalu #annamayyasankeerthana #yt #ytvideo #trending #trendingvideo #viral #viralvideo #sangeethasadhanjali #geethanjali
Connect with us at: www.geetanjalimusic.in | Sangeethasadhananjali@gmail.com
🔔Subscribe NOW: bit.ly/3imdhFp
👉 Like Us on Facebook: profile.php?...
👉 Follow us on Instagram: / sangeethasadhananjali
👉 Follow us on Twitter: / ssadhananjali
👉 Follow us on pinterest: / sangeethasadhananjali
Thanks For Watching !!!!
Enjoy & stay connected with us !!
🙏🙏
కీర్తన చాలా బాగుందమ్మా వింటుంటే చాలా ఆనందంగా ఉంది
గొప్ప వాయిస్ ఒక వరం.
భగవంతునికి అర్పించిన ఇంకో గొప్ప వరం. May God bless you.
Chala dhanyavadamulu madam🙏🙏🙏🙏
Recording chesinavariki enno dhanyavadalu
Chala Baga chepparu
మీకు శతకోటి వందనాలు తల్లి
Excellent ma’am….thank you so much for sharing to us
గీతాంజలి గారు పాటలు అంటే ఇష్టమైన నాకు ఒక అక్షయ పాత్రలా దోరికేరు అమ్మా ....మీ దయవలన మంచి మంచి పాటలు నేర్చుకున్నాను.....మీమ్మలిని కలవాలి అని కోరిక ... మీరు ఏక్కడ ఉంటారు.... మీకు శతకోటి వందనాలు తల్లి.ధన్యవాదాలు ❤❤❤❤❤
చాలా చాలా మంచి కీర్తనలు, పాటలు ఎంతో అత్యద్భుతంగా, చక్కగా నేర్పిస్తూ మరియు వాటి భావాలను మరింత అద్భుతంగా అందరికీ అర్థం అయ్యేలా వివరిస్తూ చెబుతున్నారు అమ్మా 🙏. మీకు శతకోటి వందనాలు 🙏🌹🙏😊
ఓం నమోనారాయణాయ 🙏చాలా చక్కని భావం తో కూడుకున్నపాటను అంతే చక్కగా నేర్పించారుఅమ్మ, మీ దయవలన ఆ మాధవుని కీర్తించే భాగ్యం మా అందరికీ కలిగింది, మీరు నేర్పిన పాటలు పాడుకొంటూ ఎంతఆనంద పడుతున్నామో మాటల్లో చెప్పలేముఅమ్మ, పాదాభివందనం 🙏🙏
కేశవ గోవింద మాధవాయని కీర్తనలను చేయలనే కోరిక మాకు మీ వంటి గురువులుద్వారా తీరుతోంది.మా ప్రక్కనే కూర్చుని నేర్పిస్తున్నారా అన్న భావన కలుగుతోంది.
గురువుగారికి ధన్యవాదాలు.
Om namo narayanaya namaha 🙏
Hare Krishna mathaji 🌹👌🙏🙏🙏🙏🙏🌹
మధుర మైన పాట భక్తి పూరిత సాహిత్యం తో మధుర స్వరం లో వీనులకు విందు చేసినప్పుడు ఇక్కడ అక్కడ అనే తేడా లేక మొత్తం ఆనందం కలిగించింది. ధన్యవాదములండీ మీకు. 🙏🙏🙏
Amma super ma❤❤
శ్రీ గురు భ్యేనమః 🙏🙏🙏
అమ్మ మీకు ధన్యవాదములు ❤🌟
Chaala baaga paadaari Amma Dhanya vaadamulu meeku
అమ్మ మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏
Super
kesava.... 🌹🍒🙏
Chala bagunde mom
🙏🙏 అమ్మ క్షమించండి చాలా రోజుల నుండి మీ క్లాసులు వినలేక మిస్ అయ్యాను. ఈ పాట ఎంత బాగుందో చాలా మధురాతి మధురంగా మీ గళము నుండి జాలువారినది ఆ స్వామి పాదముల చెంత కరుణించు నన్ను అని వేడుకుంటున్నాను🙏🙏
Exlent mam thank you
Chala dhanyavadalu mam
Jaya srirama
చాలా అద్భుతంగా నేఱపారు
అమ్మ ఈ మధుర మైన పాట చాలా చాలా బాగుంది🎉
మీ సంగీత జ్ఞానాన్ని ఇలా భగవంతుని రూపంలో వచ్చి అందరికి ఆనందాన్ని ,పాడుకోవటానికి వీలుగా చెప్పటం,
వింటుంటే మా అదృష్ట మండి, మీకు శుభాశీస్సులండి,
మీరు సంపూర్ణ ఆరోగ్యం తో ఉండాలని ,శ్రీ కృష్ణా య నమః 🌹🌹
ఎంత చక్కటి సాహిత్యము, వైవిధ్య భరితమైన పాటను మాకు నేర్పించిన మా మేడం గారికి హృదయపూర్వక ధన్య వాదములు అమ్మా.. పాట వినడానికి చాలా చాలా బాగుంది ..అపుడే అయిపోయిందా అన్నట్టు వుంది. 👌👌👏👏💐💐🙏😊
Chala dhanyavadalu very nice song ❤
అమ్మా ఎంత బాగా నేర్పిస్తున్నావు తల్లీ. great amma.very nice. God bless u
mee madhurathi madhuramaina swaram vini nizamgane swami yentha thanmyathwam chenduthado kada anipistu vuntundi naku . satha koti vandanalu
neevunde da konda pai nenude dee nela pai pata nerpincha galara bhagya rekha movie song
Namaste Amma.
Amma meeru nerpinche pata kosam. Meekosam roju edhuru chusthunnanu mee gonthu lo amrutham jalu varinatlu adhbuthamina keerthana nerpincharu hrudham nidindhi amma chala samthosham dhanyavadhamulu amma ❤️👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️
Me nerpiche songs dagara nundi cheputunattu undi chala Baga nerpistunaru thankyou 🙏🙏🙏
We indulge in and instantaneously submerge in to Bhakti bhavana.
I am short of words to express.
Chala bagundi mam dhanyavadalu🙏🙏
Thank mam
Lots of affection and respect for youbmam.Ever grateful to you mam
Chala chala bagundi amma pata shorts kuda pettinanduku chala chala dhanyavadamulu amma 🙏🙏♥️
Wow ❤
🙏🙏🙏🙏🙏👌👌👌👌👏👏👏👏
మీ పాట వింటుంటే ఆ భగవంతుడు స్వయంగా వచ్చి వింటున్నాడు ఏమో అనిపిస్తుంది. 🙏🙏🙏
Super ga vundi
Konchem late aina chala manchi Keerthanatho Maa mundukuku vachi nanduku chala chala Dhanyavaadamulu Guruvu Gaaru last two keerthanas konchem kasthamaina padaalu unnappatiki bAga practice chesi nerchukunnamu Thank u sooooomuch Guruvu Gaaru ❤❤❤❤❤❤❤❤❤❤
🙏కేశవా గోవిందా మాధవా పాహిమాం 🙏
🙏🙏🙏🙏🌹👌
Sree vighna raajan bhaje song nerpinchagalaru
Baja govinda nerpichadi please🙏
Amma mi song kosam eduru chustunnamu Amma chala gap anipistundi amma
Pata entha bagundhi ante, ventane nerchesukunnanu.dhanya vadamulu.
Hi mam
Vishnu sahasra namam learning mam please
Amma miru nerpinche sangeethamu+ Bhakthi songs tho maku memu bhakthi paravasyulamu aipotunnamu amma miku entho runa padi untamu amma 🙏🙏🙏🙏🙏 bhavamu lona bhahyamunundunu aa song nerpinchandi amma🙏🙏🙏🙏🙏
రఘువీర గద్యం చెప్పండమ్మా
Please teach nee Dayakar raada
మాకు సంగీతం నేర్చుకోవాలని ఉన్నది మాకు ఆన్లైులో నేర్పించండి ప్లీజ్
Chala bagundi saafiga plz mam I request tirumala mandira sundara song padandi
Amma kanakadhara sthoram nerpinchandi plz maa
Nadi oka manavi thalli... Lali patalu nerpinchagalaru ani... Pillalni nidrapuche apudu devudi lali pata vintu unte manchi alochanalu vastayi ani
Madam హరి స్తోత్రం నేర్పించండి please
Which raga
Husseni
Kannada lyrics Amma
అమ్మా నమస్కారము మీరు మధ్యలో మధ్యలో ఎక్కడ బాగా అనిపించిందో చెప్పమంటున్నారు కాకపోతే మేము పెట్టిన కామెంట్స్ చూస్తారా చూడరా అని నేను అనుకుంటున్నానుకానీ మీరు చూడని చూడకపోని మీరు మాకు నేర్పుతున్నారే అదే మాకు పదివేలమ్మఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటిఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణం అంటి అనే కీర్తన గాని నేర్పించేఅమ్మ అచ్యుతా హరి సర్వదా నీకు శరణంటి అనే కీర్తన గాని నేర్పించే
మీరు పెట్టే ప్రతి కామెంట్ చదువుతున్నాను
🙏