KCR New Song 2024 | తెలంగాణని ఊపేస్తున్న కేసీఆర్ కొత్త పాట | Poratamannadi Kotha Kade Song | RTV

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2024
  • KCR New Song 2024 | తెలంగాణని ఊపేస్తున్న కేసీఆర్ కొత్త పాట | Poratamannadi Kotha Kade Song | RTV
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ► Join Our Whats APP Channel : whatsapp.com/channel/0029Va9l...
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : apps.apple.com/in/app/rtv-liv...
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

Komentáře • 359

  • @chinthabhaskar8217
    @chinthabhaskar8217 Před 2 měsíci +11

    నిజంగా నాకు తెరాస ,కేసీఆర్ అంటే ఇష్టం ఉండదు కానీ పాట వింటుంటే చాలా బాగుంది పాట పాడిన వారికి వందనాలు

  • @saikumarmothe4768
    @saikumarmothe4768 Před 3 měsíci +123

    ఎవరు ఎమన్నా ,కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఇంకో 100 ఏళ్ల కి కూడా రాదు,కష్టపడి,సాధించిన గొప్ప నాయకుడు

    • @morenaresh4235
      @morenaresh4235 Před 3 měsíci +6

      Thammudu true fact chepparu

    • @Political893
      @Political893 Před 3 měsíci +3

      Bochem kadu ,OU ,KU students entha fight cheysaro telusara meeku, Ayina meeku etla telusthadhi ,apudu meru pila bacha galla age aythay

    • @gopibadavath-jd8nf
      @gopibadavath-jd8nf Před 2 měsíci +4

      కరెక్ట్ బ్రదర్ 100%😊😊😊.

    • @JatothKrishna-kw2ne
      @JatothKrishna-kw2ne Před 2 měsíci +1

      ​@@gopibadavath-jd8nf😢😢

    • @user-fh5es2og7k
      @user-fh5es2og7k Před 2 měsíci +2

      ​@@Political893correct.. But andarni mundhu vundi nadipinchina nayakaudu KCR.
      Employees, students, excise staff, RTC ila andarni same page lo techaru KCR.
      I

  • @jangeerjangeer8036
    @jangeerjangeer8036 Před 3 měsíci +212

    కెసిఆర్ లేకుంటే తెలంగాణ రాకపోతే ఉండే మన పిల్లలకు ఉద్యోగాలు రాక పోతుండే ఇప్పుడైనా కరెక్ట్ గా కారు గుర్తుకు ఓటేసి పార్లమెంటుకు పంపించాలి మన అభ్యర్థులు ఎవరు ఉన్నా సరే ఎక్కడున్నా సరే కారు గుర్తుకు ఓటెయ్యాలి కెసిఆర్ గౌరవం మీద పెట్టాలి అది మన తెలంగాణ హక్కు జై తెలంగాణ జై కెసిఆర్ తగ్గేదే లేదు🎉🎉🎉🎉

  • @madhukarmadhu1620
    @madhukarmadhu1620 Před 3 měsíci +13

    పాటకి ప్రాణం పోస్సవు అన్న .. జై కేసీఆర్ జై కేటీఆర్ గారు

  • @suryafacts9356
    @suryafacts9356 Před 3 měsíci +67

    Telangana =kcr
    Kcr=Telangana
    Jai Telangana Jai kCR ❤❤

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 měsíci

      Avunu Telangana Bapu, Pakistan Bapu Jinnah etlano ala anna maata
      Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu.

  • @swamygopadas17
    @swamygopadas17 Před 3 měsíci +77

    ఈ పాటని రింగ్ టోన్ చేయండి జై తెలంగాణ జై కేసీఆర్ సర్

    • @rameshgadagani1048
      @rameshgadagani1048 Před 3 měsíci +3

      ఈ పాట రింగ్ టోన్ గా కావాలి

    • @yesbhadra6696
      @yesbhadra6696 Před 2 měsíci

      cheyi. Avunu Telangana Bapu, Pakistan Bapu Jinnah etlano ala anna maata
      Hyd Bapu Quli Qutub Shah elano ala, andharu neechuley haha, ktr gadi drama meeru gorrelu.

  • @mjalayadagiri7877
    @mjalayadagiri7877 Před 3 měsíci +52

    ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది సూపర్

  • @Udarimaheshudarimahesh6490
    @Udarimaheshudarimahesh6490 Před 3 měsíci +68

    సాంగ్ చాలా చాలా బాగుందన్న సూపర్ గా పాడారు ఎన్నిసార్లు విన్నా వినాలనిపించింది జై కేసీఆర్ జై తెలంగాణ

  • @baskechanti1265
    @baskechanti1265 Před 3 měsíci +47

    Jai kcr ✊✊✊ song chala bagundi andaru kcr chesinavi marchipoyaru e song tho gurthu thechharu

  • @arjunreddy2170
    @arjunreddy2170 Před 3 měsíci +25

    Without kcr Telangana is nothing KCR ❤

  • @koppularavinderreddy9802
    @koppularavinderreddy9802 Před 3 měsíci +23

    సూపర్ సూపర్,,సూపర్,,,,,,

  • @ravindermettu3177
    @ravindermettu3177 Před 3 měsíci +54

    ప్రస్తుత పరిస్థితి కి అద్ధం పడుతుంది. జై కెసిఆర్

  • @naveenkumarchitraganti8240
    @naveenkumarchitraganti8240 Před 3 měsíci +11

    తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సన్నివేశాలు అన్నింటి ఒక ఈ పాట రూపంలో తీసుకొచ్చిన మహా నేత గారికి ధన్యవాదములు....

  • @Y.sumathi
    @Y.sumathi Před 3 měsíci +14

    Song chala bagundhi 👌👌👌👌jai Telangana Jai KCR 🔥🔥🔥

  • @Psycho-ff7fh
    @Psycho-ff7fh Před 3 měsíci +35

    నా తెలంగాణ అక్క చెల్లెళ్లకు అన్నతమ్ముళ్ళకి నా శ్రేయోభిలాషిలకి చెప్పేది ఒక్కటే మళ్ళీ మన kcr వస్తాడు ఏం రంది ఒద్దు మనకు కొంచం సమయం పడ్తది వేచి చూద్దాం పోయేది ఏముంది మళ్ళీ మన బతుకులు బాగుపడతాయ్ ఏం బాధ పడకండి ఈ సారి దెబ్బ మనం కొడితే ప్రపంచం మొత్తం మొగిపోవాలి ఆలా జరగాలంటే ప్రపంచ మేధావి dr br అంబేద్కర్ గారు మనకు ఓటు అనే ఒక కత్తి కంటే పదునైనా ఆయుధం మనకి ఇచ్చారు దాన్ని ఉపయోగించు కొని మన kcr ని మనం గెలిపించుకుందాం🇮🇳

    • @anandraomarconda5715
      @anandraomarconda5715 Před 3 měsíci

      పాటను చూసి అంత కరిగిపోకు బ్రో

    • @Psycho-ff7fh
      @Psycho-ff7fh Před 3 měsíci

      @@anandraomarconda5715 అంతే antava

    • @bondaravi1007
      @bondaravi1007 Před 17 dny

      పాట కాదు వస్తావం ​@@anandraomarconda5715

  • @tsandhya5938
    @tsandhya5938 Před 3 měsíci +5

    సాంగ్ చాలా మంచిగా పాడారు.మీకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే కెసిఆర్ సార్ మీద ఇంత మంచి సాంగ్ పాడినందుకు. కెసిఆర్ సరుకు కూడా తెలంగాణ బిడ్డల అందరము రుణపడి ఉన్నాము. కెసిఆర్ సార్ కు కూడా పెద్ద కృతజ్ఞతలు

  • @guvvaraju7245
    @guvvaraju7245 Před 3 měsíci +82

    పొరపాటున కాంగ్రెస్ కు ఓటేస్తే మే లచ్చువమ్మ
    కాంగ్రెస్ గెలిచి సంవత్సరం అన్న కాకపాయ నే లచ్చువమ్మ ప్రాజెక్టులన్ని ఎండి పాయమే లచ్చువమ్మ
    ఇంకా ఎన్నాళ్లు భరించుడు ఈ కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ పాలన లచ్చువమ్మ
    మన తెలంగాణ ప్రజలకు
    ముందుంది ముసళ్ళ పండుగ లచ్చువమ్మ

    • @prashanthvicky460
      @prashanthvicky460 Před 3 měsíci +4

      Ledu Anna manam chala pedda tappu chesam cc road loan ,Ela unay Anna 10 yrs mundhu nillu techukovadaniki bindellu pattukoni poyav kani mana inti mundu nalla ichindu nenu chusina ma vilg mission bagiradha nillu vasalev kcr unapudu niluu pressure tho vachevi nillu ippudu puttina poradu untadu chudu vadu posadu uchaaa atla vasunay nillu
      Ma inti mundu road rain vase nillu tho erra Matti tadichi ha buradha road tho galiz ga undedhi kani kcr vachinapudu adhi poyi cc road vesindu nenu chala pedda tappu chesa mp election lo na vote brs party ke 100 💯 percentage current 10 yrs mundhu night eppudu pothadho telidhu eppudu vasadho telidhu mrg 11 ki vasadhi 2 ki pothadhi malli 6 ki vase manam pannaka a night ho pothadhi

    • @srikanthperka3597
      @srikanthperka3597 Před 3 měsíci

      Nice bro...

    • @nagarajubnr.6405
      @nagarajubnr.6405 Před 3 měsíci +1

      అన్న ఈ సాంగ్ బాగుంది ఈ కాంగ్రెస్ పేరడీ మొత్తం పూర్తిగా రచించు

    • @DONSCNU
      @DONSCNU Před 2 měsíci

      అన్న నాకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు..కాని కాంగ్రెస్ ప్రభుత్వంకు.ప్రాజెక్టులు ఎండి పోవుడు కి సంబంధం లేదు.. అంటే నాది కూడా పొలం ఎండిపోయింది..

  • @digitalfresh1703
    @digitalfresh1703 Před 3 měsíci +19

    జై తెలంగాణ జై కెసిఆర్

  • @Deva83749
    @Deva83749 Před 3 měsíci +6

    🎶🎶కళ్ల ముందు...... ఉన్నోల్ల..ఆఆ... విలువ తెల్వదు ఏనాడోఓ ఓ... కాలమంతా గడిసినంకా నెమరుసుకుంటరో ....🎶🎶"ఈ పాట ఇప్పుడు గుర్తుకు వస్తుంది ప్రజలకు".....

  • @vemalreddy5771
    @vemalreddy5771 Před 3 měsíci +20

    Jai KCR ❤❤❤❤❤

  • @devaki1806
    @devaki1806 Před 3 měsíci +13

    Excellent song 🎉

  • @KusangiJanardhangoud
    @KusangiJanardhangoud Před 3 měsíci +9

    Super Song bro... Jai kcr jai Telangana

  • @kirankumarthota9895
    @kirankumarthota9895 Před 3 měsíci +15

    Song chaala baagundi, Great Job, my compliments to singer and lyricist 🎉🎉🎉

  • @Manasa-fw9wu
    @Manasa-fw9wu Před 3 měsíci +13

    Jai kcr jai Telangana
    Telangana bapu kcr

  • @vaggubalraju2457
    @vaggubalraju2457 Před 3 měsíci +9

    సూపర్

  • @songworldpeace7414
    @songworldpeace7414 Před 3 měsíci +6

    Em song ra baabu daily 10 times vintunaa ❤ reality song motham

  • @AnjiAnji-rp3wl
    @AnjiAnji-rp3wl Před 3 měsíci +8

    Jai Bheem Jai KCR jai talangana Jai jai KCR
    King of Telangana KCR jai BRS Jai jai KCR 2028 lo Mali mana Sir ri CM KCR jai BRS

  • @VenuGopal-xe1ui
    @VenuGopal-xe1ui Před 3 měsíci +8

    Jai Telangana

  • @P.NareshNayak
    @P.NareshNayak Před 3 měsíci +6

    Super song Telangana state king KCR sir ❤❤❤❤

  • @hnkanil
    @hnkanil Před 3 měsíci +11

    జరా కత యెవ్వడు వినడే
    ఊపు ఉన్న కత పాట చెప్పితే బాగుంటది

  • @nbixapathi7332
    @nbixapathi7332 Před 8 dny +1

    Jai kcr Jai Telangana 💪👍🙏👌👋👏

  • @user-sv9zz9hx6z
    @user-sv9zz9hx6z Před 3 měsíci +7

    మరో యుద్ధం లా ముందుకు వచ్చిందీ ఈ పాట..
    నాకు అవకాశం ఇస్తే రాష్ట్ర మంత ఈ పాట KCR గారి సభల్లో వినిపిస్తా....

  • @mohandharpally5519
    @mohandharpally5519 Před 3 měsíci +2

    ఓ తెలంగాణ జాతిపిత నీకు ని పరిపాలన కు సాటి ఎవరు 🙏జై కెసిఆర్ ❤

  • @mahankaliraju2203
    @mahankaliraju2203 Před 2 měsíci +1

    ఎన్ని సార్లు విన్న తనివితిరని పాట❤

  • @doosaripradeep9601
    @doosaripradeep9601 Před 3 měsíci +7

    ప్రస్తుత పరిస్తితి అద్దం పడుతుంది, చాలా బాగుంది సాంగ్ 🙏🔥🔥

  • @Village_poragallu_Rrpt
    @Village_poragallu_Rrpt Před 3 měsíci +10

    100 times విన్న pata 🎉❤ jai kcr jai telangana jai ktr 💪💯🫶

  • @nagarjunakummarikuntla8425
    @nagarjunakummarikuntla8425 Před 3 měsíci +1

    Super song..
    ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం యొక్క లోపాలను చాలా చక్కగా వివరించారు

  • @youngstardeva4498
    @youngstardeva4498 Před 3 měsíci +3

    తెలంగాణ జాతి పీత కే. సీ. ర్. 🔥🔥🔥❤❤❤

  • @trendy633
    @trendy633 Před 3 měsíci +4

    Kcr fans❤

  • @RudraRathod-qe1pl
    @RudraRathod-qe1pl Před 3 měsíci +2

    Super song kcr great leader

  • @harishbaskula572
    @harishbaskula572 Před 3 měsíci +4

    Super Song Jai kcr❤

  • @inayath114channel
    @inayath114channel Před 3 měsíci +4

    Jai Telangana Jai KCR THATHA

  • @RaviKumar-eb1gm
    @RaviKumar-eb1gm Před 8 dny

    Exlent sang Jai kcr jai Brs

  • @roddadhanunjay6178
    @roddadhanunjay6178 Před 3 měsíci +4

    Supper song jaiiii KCR 🔥

  • @srikanthkothapally9048
    @srikanthkothapally9048 Před 2 měsíci +1

    Jai Telangana jai kcr

  • @akhilstatushub2901
    @akhilstatushub2901 Před 3 měsíci +1

    ✊జై తెలంగాణ జై బీఆర్ఎస్ జై కేసీఆర్ Anna song super Anna 🔥

  • @nallamasashokgoud1381
    @nallamasashokgoud1381 Před 3 měsíci +3

    జై కెసిఆర్ 💪💪

  • @SrinivasVarni
    @SrinivasVarni Před 3 měsíci +2

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @nachikethan7922
    @nachikethan7922 Před 3 měsíci +3

    Jai KCR sir king of Telangana legend ❤

  • @ajayravula6272
    @ajayravula6272 Před 3 měsíci +6

    Jai kcr ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @vinodadaramalla
    @vinodadaramalla Před 3 měsíci +5

    Jai Telangana
    Jai kcr baapu

  • @VeeraChary-uk3qc
    @VeeraChary-uk3qc Před 3 měsíci +2

    Super song jai kcr jai brs

  • @kannaramdurgesh2195
    @kannaramdurgesh2195 Před 3 měsíci +4

    Jai kcr Jai Telangana

  • @nayinikrishna9093
    @nayinikrishna9093 Před 3 měsíci +3

    Super sangu jai kcr jai Telangana

  • @ShenkarGoud-r5n
    @ShenkarGoud-r5n Před 9 dny

    Nijanga nv super Sri...❤❤

  • @subashreddy7888
    @subashreddy7888 Před 3 měsíci +1

    సూపర్ సాంగ్ జై కెసిఆర్

  • @SravanthiPunjuri
    @SravanthiPunjuri Před 3 měsíci +2

    Jai kcr sir🙏🙏🙏

  • @chinnachintu-od9wz
    @chinnachintu-od9wz Před 2 měsíci

    suoer song jai kcr jai jai kcr

  • @harishnamilikonada8892
    @harishnamilikonada8892 Před 3 měsíci +2

    Super song jai kcr

  • @paandlaramu786paandlaramu3
    @paandlaramu786paandlaramu3 Před 3 měsíci +1

    కెసిఆర్ సార్ గ్రేట్ లీడర్....
    విజనరీ లీడర్.....

  • @varikuppalashokvarikuppala4511
    @varikuppalashokvarikuppala4511 Před 3 měsíci +2

    సూపర్ 👌🏻🙏🏻❤

  • @bejjur806
    @bejjur806 Před 3 měsíci +1

    Super

  • @bommakkittucreations8275
    @bommakkittucreations8275 Před 3 měsíci +2

    Jai Telangana Jai KCR

  • @prabhakarjana8360
    @prabhakarjana8360 Před 3 měsíci +1

    Song super jai telgana jai kcr sir

  • @mohammadkhaja9903
    @mohammadkhaja9903 Před 3 měsíci +2

    Jai Telangana Jai kcr ✊✊🙏

  • @creations-xn2st
    @creations-xn2st Před 3 měsíci +1

    Very good song.... listening daily atleast 10 times

  • @user-yr6ug4gp4h
    @user-yr6ug4gp4h Před 2 měsíci

    Supar song jai kcr sir

  • @RanjithRanjith-nf1oq
    @RanjithRanjith-nf1oq Před 2 měsíci

    Jai kcr super song

  • @jkrkanakaraju5445
    @jkrkanakaraju5445 Před 3 měsíci +1

    సూపర్ సాంగ్ ✊✊✊

  • @chettukindianilkumar-meena1731

    జై కేసీఆర్ ❤❤❤

  • @rajeshkanoor9479
    @rajeshkanoor9479 Před 2 měsíci

    Super song

  • @srinivask5453
    @srinivask5453 Před 2 měsíci

    Jai Telangana ❤🚗🚘

  • @elikatterajesh9723
    @elikatterajesh9723 Před 3 měsíci +3

    Excellent

  • @rajaredd1814
    @rajaredd1814 Před 3 měsíci +2

    Very good songs

  • @nanibhai4551
    @nanibhai4551 Před 3 měsíci +1

    Super song anna. 👌👌👌jai kcr jai telangana ✊🙏✊

  • @zakeermiya983
    @zakeermiya983 Před 12 dny

    Jai KCR...Jai TRS ❤❤❤

  • @shobhanreddy
    @shobhanreddy Před 3 měsíci +1

    Super lyrics 👍👍

  • @UDAYKUMARGUNDEPAKA
    @UDAYKUMARGUNDEPAKA Před 3 měsíci +1

    Super super song ❤ Jai kcr ❤

  • @praveenpeddigani9822
    @praveenpeddigani9822 Před 3 měsíci +2

    Chinthamadaka kanna bidda TELANGANA mudhu bidda❤

  • @kankanalanarsimhareddy
    @kankanalanarsimhareddy Před 3 měsíci +1

    Telangana jathi pitha ma saru
    Jai telagana Jai k.c.r.

  • @sarithamudiraj477
    @sarithamudiraj477 Před 2 měsíci

    Jai kcr...jai telangana

  • @shaiksayyadali1528
    @shaiksayyadali1528 Před 3 měsíci +1

    Jai కెసిఆర్ 🌹🌹💐

  • @ravireddy9119
    @ravireddy9119 Před 3 měsíci +1

    Jai Telangana ✊ Jai Jai KCR 🩷

  • @parupatiprabhakarreddy3151
    @parupatiprabhakarreddy3151 Před 3 měsíci

    తెలంగాణ దేవుడు బాపు కేసీఆర్

  • @YakubBanoth-kq8pl
    @YakubBanoth-kq8pl Před měsícem

    Jai Kcr jai Brs jai 🚘🚘🚘

  • @naveenkumarporeddy5086
    @naveenkumarporeddy5086 Před 3 měsíci +1

    Jai KCR jai BRS 🔥🔥

  • @Da_rk_sha_dow
    @Da_rk_sha_dow Před 2 měsíci

    Jai kcr,jai Telangana

  • @myakalaaravind2232
    @myakalaaravind2232 Před 3 měsíci +1

    Jai brs

  • @srisailamsri8179
    @srisailamsri8179 Před 3 měsíci +1

    Telangana=kcr
    Kcr=Telangana
    Jai Telangana Jai KCR 💯 ❤❤❤❤❤

  • @abhaskar6687
    @abhaskar6687 Před 3 měsíci +1

    తెలంగాణ బాపూజీ 🙏🙏🙏

  • @RajuYadav-zt6iw
    @RajuYadav-zt6iw Před 3 měsíci +1

    Anna super song ✊✊

  • @vanirashishiva5096
    @vanirashishiva5096 Před 2 měsíci

    😢😢🎉🎉 super song

  • @zakeermiya983
    @zakeermiya983 Před 12 dny

    100 % KCR right

  • @seshubabupavurala2791
    @seshubabupavurala2791 Před 3 měsíci +1

  • @mvssudhakar508
    @mvssudhakar508 Před 3 měsíci +1

    జై కెసిఆర్

  • @girithotathotagiri7526
    @girithotathotagiri7526 Před 3 měsíci +1

    Super 👌 song

  • @KrishnaBhonagiri
    @KrishnaBhonagiri Před 3 měsíci +1

    Paata super

  • @sanjaykumarpunem4554
    @sanjaykumarpunem4554 Před 3 měsíci

    Jai kcr cm sir ❤❤❤🎉🎉🎉

  • @kurumurthyg4204
    @kurumurthyg4204 Před 3 měsíci +1

    Jai telangana

  • @kummaribhaskar7723
    @kummaribhaskar7723 Před 3 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤