Burning Topic : 17A ఎందుకు..? ఏమిటి ..? ఎలా..? | Chandrababu | AP Politics - TV9

Sdílet
Vložit
  • čas přidán 11. 09. 2024
  • Burning Topic : 17A ఎందుకు..? ఏమిటి ..? ఎలా..? | Chandrababu | AP Politics - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #chandrababu #naralokesh #appolitics #burningtopic #tv9telugu
    #TV9APNewsUpdates

Komentáře • 128

  • @commonman1405
    @commonman1405 Před 11 měsíci +24

    చంద్రన్న వల్ల అందరికి చట్టాల గురించి తెలుస్తుంది ఇలానే మిగిలిన కేసులు ఫాలో అయితే లా పాస్ అవ్వొచ్చు

  • @pattandariyavali2005
    @pattandariyavali2005 Před 11 měsíci +11

    అన్న ఎన్టీఆర్ కన్నీళ్లు బాబుకి శాపం ఇంకా పులిస్టాప్

  • @radhakrishnareddy5107
    @radhakrishnareddy5107 Před 11 měsíci +7

    ఇంకా చాలా ఉన్నాయి. ఫైబర్ గ్రిడ్ arr కేసు ఉంది..

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 Před 11 měsíci +10

    ఒకటే సారి ఇన్ని కేసు లు తెరపైకి తెస్తే కక్ష్య సాధింపు అనక ఏం అంటారు.....

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 Před 11 měsíci

      2014-2109 dengithinte ilane vestharu anna 😂😂

    • @user-ib2ry2cp9g
      @user-ib2ry2cp9g Před 11 měsíci +1

      ఒకే తడవలో 26 నేరాలు చేసినప్పుడు లేని బాధ, అవినీతి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బాధపడుతున్నారెందుకు.

  • @user-ib2ry2cp9g
    @user-ib2ry2cp9g Před 11 měsíci +3

    సరే చంద్రబాబుని, రిలీజ్ చేసేసి, ఈసారి గవర్నర్ కి, రిపోర్ట్ చేసి అరెస్ట్ చేస్తే, ఈ లాయర్స్ కి ok నా?

  • @muruganphotographyashok6427
    @muruganphotographyashok6427 Před 11 měsíci +4

    టీవీ9 కి సంతోషమా

  • @parthasaradhip974
    @parthasaradhip974 Před 11 měsíci

    ఇంకా ఎన్ని రోజులు వాయిదాలు వేస్తువుంటారు. ప్రభుత్యం వారు ఏమీ చెప్పేతే జడ్జ్ లు అలానే చేస్తారు.న్యాయం ఎక్కడ వుంది..

  • @RajaPutra-p5t
    @RajaPutra-p5t Před 11 měsíci +1

    ఈ దేశ దుస్థితి ఎంత దారుణంగా ఉంది...పదివేలు దొంగతనం చేస్తే శిక్షలు కఠినంగా ఉంటుంది... వందల వేల కోట్లు కుంబకోనాలు చేసే వారు తప్పించుకోవడానికి ఇన్ని సెక్షన్ లు అవసరమా....

  • @ManiKanta-ke9qt
    @ManiKanta-ke9qt Před 11 měsíci +17

    India lo oka CM or PM thappu chesina eela thapinchukovachu .. so andhariki edhi amalu kavali.. Ex CM candidate ki oka rule and commen man ki oka rule endhuku

    • @khajashaik2737
      @khajashaik2737 Před 11 měsíci

      @@RamaKrishna-1234z@

    • @prabhadinesh6690
      @prabhadinesh6690 Před 11 měsíci +1

      ​@@RamaKrishna-1234mari prove chesi lopala dengandi chethanite

    • @svreddy347
      @svreddy347 Před 11 měsíci +1

      Jagan bail meeda vachadu jail nundi paripoyi raledu

    • @ManiKanta-ke9qt
      @ManiKanta-ke9qt Před 11 měsíci

      @@svreddy347 yes... . I support Jagan

  • @rajeshreddyanju7822
    @rajeshreddyanju7822 Před 11 měsíci +7

    Karma( kamma ) siddatham 😂😂😂😂 NTR gari ki happy vibes time 😊😊😊

    • @chinnamsrinivasarao3632
      @chinnamsrinivasarao3632 Před 11 měsíci

      Kula gajji kukka....muddi buddi vadana తొందరలో నిజం తెలుస్తుంది.... కోడి కత్తి డ్రామా అంతం. బెయిల్ రద్దు చేసి జైల్ కి తొందరలో?..

  • @vivekjadivivekjadi8604
    @vivekjadivivekjadi8604 Před 11 měsíci +2

    Jai tdp jai cbn

  • @vprakas805
    @vprakas805 Před 11 měsíci +9

    చట్టం వ్రాసే వారు కి బుద్దిలేదు.సెక్షన్ 17 అనేది 2018 లో చేశారు. వ్రాసినప్పుడు 2018 ముందు జరిగిన cases అనేవి 2018 తరువాత govt take up చేసిన sec 17 వర్తించదు అని క్లియర్ గా వ్రాయాలి.చట్టం చేసేటప్పుడు ఇలాంటి ముఖ్యమైనవి క్లియర్ గావుందాలి . ఏపీ reorganisation act lo kudaa అన్నిటికీ "may be"పెట్టారు. May be అంటే ఇవ్వాలని లేదు అని కేంద్రం వాదన

    • @user-ib2ry2cp9g
      @user-ib2ry2cp9g Před 11 měsíci

      సరే చంద్రబాబుని, రిలీజ్ చేసేసి, ఈసారి గవర్నర్ కి, రిపోర్ట్ చేసి అరెస్ట్ చేస్తే, ఈ లాయర్స్ కి ok నా?

  • @jagadishkapuganti9760
    @jagadishkapuganti9760 Před 11 měsíci

    జడ్జి గారు చంద్రబాబు కి బేయిల్ కాని హౌస్ అరెస్ట్ కాని ఏది ఇవ్వకండి యావత్ ఙివితం జైలు సిక్ష విధించి యండి రాష్ట్రము సుబిక్షం ఉంటుంది

  • @aliveisawesome7779
    @aliveisawesome7779 Před 11 měsíci +17

    Ela unna Veedu Pedda 420 jail e correct

  • @smv3971
    @smv3971 Před 11 měsíci +1

    కడప హత్యకేసులానే ఇది సాగదీత.
    రెండు విషయాలు గుర్తించుకోవాలి.
    రాజకీయపార్టీలు ప్రజల డబ్బులు తినకుండా ఉండవు.
    ఎన్టీఆర్ విషయంలో ఏమైందో కుటుంబసభ్యులకు తప్ప బయట వాళ్లకు తెల్వదు గాని నాయుడు వారు నలభయ్ దేవాలయాలు కొట్టివేశారంట పుష్కరాల కోసం. అది నిజమైతే మరి ఆలోచించుకోవాలి.
    రాజకీయ నాయకుల చట్టాలు వేరు సామాన్యుల చట్టాలు వేరు.పది ఏళ్లుగా బెయిలు మీద ఉండటం దేశ చరిత్రలో మొదటిసారటగా?అయినా బెయిలు మీద ఉన్నోళ్లు మన పాలకులేంటిరా బాబు?కడప హత్య కేసు కూడా కొంచెం క్లోజింగ్ చెయ్యంచండి సారూ, అక్కడ అందరు నిర్దోషులే.రాజకీయ నాయకులూ, వాళ్ళ బినామీలు మాత్రమే ధనవంతులు, అన్ని ప్రాజెక్టులు వాళ్ళే కడతారు.రాజకీయనాయకులు నీతిమంతులు అని ఎవడు అనుకోవటంలే. నాయుడుని అరెస్టు చేసే విధానం కేవలం కుటుంబ వైరంతో ఎలాగైనా అరెస్టు చెయ్యాలి అనేటట్టుగా ఉంది.

  • @Haters707
    @Haters707 Před 11 měsíci +1

    యావత్ భారత దేశం మహారాష్ట్ర లో ఎవడికి తెలియదే

  • @polsaniaravind9090
    @polsaniaravind9090 Před 11 měsíci +3

    If u have a proof plz keep it so that common people will believe u

  • @pnarmadha7642
    @pnarmadha7642 Před 11 měsíci

    17/A lekuntay baagunnu endukantay repu Narendra modi garini kuda arrest cheyyochu😂😂😂😂

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Před 11 měsíci

    మనం ధర్మ ప్రజల చేతులను బీద పబ్లిక్ పబ్లిక్ రక్షణ ఎవరిస్తారు పెద్ద పెద్ద మేధావులను తీసుకొచ్చి వాదించుకుంటూ డబ్బులు డబ్బులుంటే కేసులను కొట్టేయొచ్చు అదే కోట్లు కోట్లు పెట్టి మల్ల ఎలక్షన్ల మళ్లీ వాలే గెలుస్తారు న్యాయ సలహాలు తీర్పు రానంతవరకు వీళ్ళు క్రాస్ పిటిషన్లు అవి వేసుకుని కేసులు కొట్టించుకొని రాయలేదు ఇతరుల కక్షలు ప్రతీకారాలు దేశానికి వీళ్ళు ఏం గొప్పతనం చేశారు ఒకసారి అడగండి

  • @praveenmuppidi6874
    @praveenmuppidi6874 Před 11 měsíci

    17A చంద్రబాబు లాంటి అవినీతి పరులకు రక్షణ.

  • @ramanadavaluri4486
    @ramanadavaluri4486 Před 11 měsíci +6

    Scam value kanna lawyer fess akuva a Thai 😂

  • @nagarajunaga7979
    @nagarajunaga7979 Před 11 měsíci

    😭😭😭😭😭😭💯

  • @pvrao8025
    @pvrao8025 Před 11 měsíci

    ఇరుకున పడ్డ కోర్టు..... 17వర్తిస్తుంది అంటే ఇక అందరూ అవినీతి చేస్తారు.... వర్తించదు అంటే ప్రతి ఒక్కరు కక్ష సాదించుకోవచ్చు...

  • @user-ri9bk6im7c
    @user-ri9bk6im7c Před 11 měsíci

    కేసైలేదు.అదరలెవు

  • @prabapraba7131
    @prabapraba7131 Před 10 měsíci

    అయిత

  • @mahendramahi4724
    @mahendramahi4724 Před 11 měsíci +3

    Jail gate cbn ki papam yemi cheyalemu sir rest tisuko babu

  • @user-wg5de7xk4j
    @user-wg5de7xk4j Před 11 měsíci

    Ramudu kadhu ravanudu

  • @sriramkesannagari9724
    @sriramkesannagari9724 Před 11 měsíci

    Manchi visleshana...

  • @venkatbadireddi8882
    @venkatbadireddi8882 Před 11 měsíci

    Sakshi 9

  • @thirupathimatangi5127
    @thirupathimatangi5127 Před 11 měsíci +2

    Shiksha evali cm ki

  • @Ssn76
    @Ssn76 Před 11 měsíci

    People of AP waiting for justice

  • @SitaRam-rf7dz
    @SitaRam-rf7dz Před 11 měsíci +1

    Tappu cheyyakapote intha Mandi layarlu enduku?

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    ee viswam ee prakriti ee Bhumi, ee prapancham yellappudu munduku puroga mistu parinamam chendu tuntai

  • @vinodkumar-tn2bv
    @vinodkumar-tn2bv Před 11 měsíci +8

    లాయర్లు మధ్య గొడవ పెటేస్తునడు...😅

  • @beryla8129
    @beryla8129 Před 11 měsíci

    This is Ridiculous,he needs to be Punished for wt he has done Accept your fault and relieve yourself.God will forgive you.

  • @nutakkinrao8648
    @nutakkinrao8648 Před 11 měsíci +1

    Asala not guilty ane prove chaysukovachu ga.. e sections tho thappinchukovatam andhuku

  • @parthasaradhip974
    @parthasaradhip974 Před 10 měsíci

    Cid వారు పీట్టి కేసులు మన దేశంలో ఎన్నో కేసులు పెట్టె నారు

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Před 11 měsíci +1

    420 ellow nakka jail pakka

  • @kanamarlapudikanthisree5920
    @kanamarlapudikanthisree5920 Před 11 měsíci

    13 1 c d amendment gurinchi cheppali....17a gurinchi vivarana yedi...❓

  • @guttikondavijay7521
    @guttikondavijay7521 Před 11 měsíci

    Please try to educate public with acts of CPC and CrPC but not with acting on silver screen.

  • @ravisuru6122
    @ravisuru6122 Před 11 měsíci

    Ambtti....Mari mee boss sangathi

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    ego anedi Joy ni duram chestundi manishiki yentaga EGO untey antha ga athadu musugu todukkunaadani ardham

  • @polsaniaravind9090
    @polsaniaravind9090 Před 11 měsíci +4

    Fake news ur doing what happened in court ur diverting the common people

    • @ranjitgs1651
      @ranjitgs1651 Před 11 měsíci +1

      Babu Paytm sariga Telugu lo comments cheyyu chalu

    • @radhakrishnareddy5107
      @radhakrishnareddy5107 Před 11 měsíci

      అసలు న్యూస్ నువ్వు చెప్పు మరి 😂

  • @sreenivasulureddy7624
    @sreenivasulureddy7624 Před 11 měsíci +3

    Chattam loni lodugulanu saskugachupi dhoga thapinchukovadsnikha aayana anumathi eeyana anumathi elante vatini vedhavslu vupayaginchukoni cheering cheutaku

  • @sandeeppasham5455
    @sandeeppasham5455 Před 11 měsíci

    Section thapu antunaru kani.. thapu cheyaledu ani okaru kuda chepatledu

  • @srinivasjm
    @srinivasjm Před 11 měsíci

    Goal is to waste time at the last 6 months of elections...

  • @praveenbonagiri6318
    @praveenbonagiri6318 Před 11 měsíci

    అసలు తప్పు చేశాడా చేయలేదా

  • @Kesav5th
    @Kesav5th Před 11 měsíci

    Political Bahubali kaadhu emo.. idhi oka scam la bahubali kosam..

  • @devarajtripathy5036
    @devarajtripathy5036 Před 11 měsíci +1

    Bahubali kadu babugili

  • @muneendrareddy7465
    @muneendrareddy7465 Před 11 měsíci

    17 A antey 17 year's jail😅

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    aadhyatmika gnanam koravaditey yentha nichani kainaa digajarutaru

  • @nageshchukka4870
    @nageshchukka4870 Před 11 měsíci

    420 Babu

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    telivithetalu, vaakchaturyam, dambhalu palakadam, pragalbhalu dvaraa.. kalayapana.. waste of time.. no use

  • @SrinivasuluSrinu-gv4hr
    @SrinivasuluSrinu-gv4hr Před 11 měsíci

    Sec anduku doga ki bokola yekunda

  • @kranthinarayanak1815
    @kranthinarayanak1815 Před 11 měsíci

    Cbn plus

  • @seshadrip1244
    @seshadrip1244 Před 11 měsíci

    J😅

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    ee Bhumi mida kaani marey lokam lo naina sarey..evari Home work..varu chesi kovalsi undhi.evari raathanu varey raasu kuntunnaru consequencences paryava sanalni, lessons nerchu kuntunnaru.the hell antu yedi ledhu maranam taravata okanoka frequency Chaitanya Sakti gala lokaniki velataru ye lokam lo naina sarey.. Mee vastavalni mirey srishtinchu kuntunnaru

  • @janajanardhan9967
    @janajanardhan9967 Před 11 měsíci +1

    Blue media ki jai

  • @nagarajunaga7979
    @nagarajunaga7979 Před 11 měsíci

    😁😁😁😁😁😁😁😁😁

  • @kranthinarayanak1815
    @kranthinarayanak1815 Před 11 měsíci

    Modi ok antey case ledu bongu ledu

  • @sampathiraochandrarao783
    @sampathiraochandrarao783 Před 11 měsíci +2

    సాక్ష్యాలు లేని తప్పుడు కేసులు.

  • @babuummar8302
    @babuummar8302 Před 11 měsíci

    Chattam BJP suttam

  • @kovvuribhaskarreddy1678
    @kovvuribhaskarreddy1678 Před 11 měsíci

    itarula aasthulni laageyadam, mosaginchadam.. Tama gonthunu, taamu kosukunnatley

  • @rajeshp8961
    @rajeshp8961 Před 11 měsíci +1

    Jagan ki kuda 17A jagan ki vestaru. Jagan vodiphothe. Cm jagan vodipothe licker or jagan padakalu. Barathi cement or jagan pepper or port lu or kani jagan thappu chechadi. Ave low jagan vastundhi.

  • @teja_editz305
    @teja_editz305 Před 10 měsíci

    Niki artamainada

  • @dubashivenkatesham9692
    @dubashivenkatesham9692 Před 11 měsíci +2

    17 ఏ నిజాయితీ పౌరునికి వర్తించాలి నిజాయితీ నిజాయితీ అయిన పౌరుడు గెలవాలంటే రాలేడు వీలు చూసుకుని 17 ఏ కింద తప్పించుకుంటారు తప్పు చేసిందా లేదా చూడాలి ఒక వ్యక్తి చిన్న దొంగతనం చేసిన రిమాండ్ పెట్టి వన్ కోటి కోటి శాంతి ఒప్పుకున్నాక విడవకుండా చేశారు రాజకీయ నాయకులు తప్పు చేసిన స్వేచ్ఛ ఎందుకు ఇవ్వాలి కోట్లు రాజకీయ నాయకుల చేతిలో ఉన్నప్పుడు దేశం ఎప్పుడు పోతది నిరుద్యోగం ఎప్పుడు పోతది

  • @swaroops1909
    @swaroops1909 Před 11 měsíci

    maji cm ke nyayam jaragatle mamulu Malaysia valakem jaruguthundhi

  • @santhisai143
    @santhisai143 Před 11 měsíci +26

    మానవత్వం లేని సమాజం లో ఒంటరిగా ఉన్న రాముడు ఆయన 😢

    • @teluguevilgames2856
      @teluguevilgames2856 Před 11 měsíci +20

      Tappu chayakunta intha mande lawyerlu cbn tappu chasadu kabatta kotlu karchichastunnadu

    • @ranjitgs1651
      @ranjitgs1651 Před 11 měsíci +2

      ​​@@teluguevilgames2856istam vachhinattu arrest chesesthe anni muduchukuni kurchoru kada. Aina govt Supreme lawyer ki karchupettadam enti comedy ga. Mana govt lawyers unnaru kada. Akkade ardham avtondi pakka paga tho chesindi ani

    • @radhakrishnareddy5107
      @radhakrishnareddy5107 Před 11 měsíci

      మరీ ఇంత టాలెంటెడ్ ఉన్నారు ఏంటి. పుష్కరాల్లో 29మంది చనిపోగా, CBN ఏం మాట్లాడారో అందరూ చూసారు. తక్కువ కులం లో ఎవరు పుట్టాలని కోరుకునే ది అన్నారు. ముఖ్యం గా వెన్నుపోటు, ఇలా చాలా ఉన్నాయి,,,

    • @radhakrishnareddy5107
      @radhakrishnareddy5107 Před 11 měsíci +8

      ​@@ranjitgs1651పొన్నవొలు aag వాదిస్తున్నారు, ఇంకా అర్థం అవ్వటం లేదా మీకు Friday కూడా CBN కి మొట్టికాయలు తప్పవు చూడండి,, రాష్ట్రాన్ని పూర్తిగా అడ్డగోలుగా దోచుకున్నడు 14to 19వరకు

    • @ranjitgs1651
      @ranjitgs1651 Před 11 měsíci

      @@radhakrishnareddy5107 Rohatgi Supreme court lawyer, from Govt AAG too. Rastram kosam kastapaddadu peddayana button nokkutu kurcholedu. And ee case lo annai 27 kotlu, 27 lakshala ki kattinavi.

  • @user-th2dh2ts7e
    @user-th2dh2ts7e Před 11 měsíci +1

    ముకుల్ రోహత్గీ తక్కువ తీసుకుంటాడా tv9తల్లీ

    • @kasiraju65
      @kasiraju65 Před 11 měsíci

      ముకుల్ రోహత్గి కేంద్ర అటర్ని జనరల్ దేశం లో ఉన్న సీబీఐ, ఈడి, సీఐడీ ఎలా దర్యాప్తు సంస్థలు సుప్రీం కోర్టులో పిటిషన్లు కేంద్ర ఆటర్ని జనరల్ వాదిస్తాడు.sir ఏమి తెలియదు కామెంట్ లు పెడతారు

    • @user-th2dh2ts7e
      @user-th2dh2ts7e Před 11 měsíci +2

      @@kasiraju65 నిజమే నాకు తెలియదు ఒకవేళ సీబీఐ తరపున కూడా అనే వాదిస్తే వివేకానంద హత్య కేసులో ఎందుకు వాదించలేదు అని అనుమానం వచ్చి మన అటార్నీ జనరల్ అని చూస్తే k వెంకటరమణి State law పొన్నవోలు సుధాకర్ రెడ్డి

    • @user-th2dh2ts7e
      @user-th2dh2ts7e Před 11 měsíci +1

      మీరు కూడా ఒకసారి గూగుల్ చేసి చూడండి కేంద్ర అటార్నీ జనరల్ ఎవరు అని తెలుస్తుంది తప్పు లేదు తెలుసుకోవడంలో

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 Před 11 měsíci

    Asalu fikkimalina nyayastanalu dikkumalina lawyers dikkumalina government
    Roudy rajakeeyalu

  • @lakshmijillela3613
    @lakshmijillela3613 Před 11 měsíci

    Panikimalni kesulu pettina vallaki valla tarupuna vadinchina lawyer,s ki gatti punishment ivvali e kesulu padite AA kesulu asalu vichakhanaa jnanam lekundaaa teesukovadamenti asalu vadinchdamenti maa janalni bhaya nrantuni chryyadamenti

  • @svreddy347
    @svreddy347 Před 11 měsíci

    Eeee neechudu kosam 17 a raddu cheyala. Bolligadu CBI vaddu ante vaddu CBI kavalante kavali. Chattam veedi abba sotha.

  • @swaroops1909
    @swaroops1909 Před 11 měsíci

    modi,sha,tugluk, kcr drama pandisthu nyaya vyavasthalni kuda vivasthrani chesthunnaru.. vellu magallu Kara direct edhurkune dhammuledha cheeralu gajulu vesukoni thiragandi