Nannu Dochu kunduvatey video Song | Gulebakavali Katha Telugu Movie Songs | NTR Jamuna | TVNXT Music

Sdílet
Vložit
  • čas přidán 21. 05. 2022
  • watch and Enjoy Nannu Dochu kunduvatey video Song | Gulebakavali Katha Telugu Movie Songs | NTR Jamuna | TVNXT Music
    #NTRamaRao #Jumuna #ChhayaDevi ‪@tvnxtmusic9154‬
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Enjoy & stay connected with us!
    👉 Visit Our Website: www.tvnxt.net/
    👉 Like us on Facebook: / tvnxtmusic
    👉 Follow us on Twitter: / tvnxttelugu
    👉 Follow us on Instagram: / tvnxtmusic
    👉 Subscribe to TVNXT Telugu: bit.ly/36uI4VW
    ➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
    Watch more Video's 👇@
    ♦ TVNXT Music → bit.ly/36sVn9o
    ♦ Chiranjeevi Super Hit Songs → bit.ly/2TCS0aR
    ♦ NTR Hit Songs → bit.ly/36uyx1u
    ♦ Balakrishna superhit songs → bit.ly/2ZxlQBh
    ♦ Nagarjuna Super Hit Songs → bit.ly/36umEZh
    TVNXT Music channel consists top music tracks from movies, private albums and music concerts from across the country. Subscribe to our channel to get updated with latest happenings in music and entertainment Industry.
  • Věda a technologie

Komentáře • 514

  • @dasarinarasimhulu1074
    @dasarinarasimhulu1074 Před 10 měsíci +42

    అమృతం తాగినట్లు గా ఉన్నది ఈ పాట వింటుంటే ఎన్టీఆర్ లోని నటన ఆయన ముఖంలోని తేజస్సు కాంతి ఇవి మాటల్లో వర్ణించటానికి తెలుగు భాషలో ఎటువంటి పదాలు లేవు

  • @padmini3560
    @padmini3560 Před 5 měsíci +27

    ఈ పాట వింటుంటే వేరే అధ్భుతమైన లోకానికి వెళ్లినట్లు ఉంటుంది

  • @dasarinarasimhulu1074
    @dasarinarasimhulu1074 Před 10 měsíci +27

    ఎ నిజంగానే ఈ పాట ఎన్ని యుగాలై ఎగిరిపోయే గంధమాల చరిత్రలో నిలిచిపోతుంది

  • @akkalamallik2465
    @akkalamallik2465 Před 8 měsíci +13

    ఈ పాటలో అని ఉన్నాయి అంటే మంచి సాహిత్యం మంచి సంగీతం అంతకంటే మించి గంటసాలగారి మరియు సుశీలంగార్ల గానం ఇంకా ఎన్టీఆర్ నటన కౌసలం మరియు జామున అభినయం వెరసి ఇది ఒక కమని పుతారేకు వంటిది ఇంకా ఎనో విశేషాలు ఉన్నాయి ఈ పాటలో ముక్యంగా దర్శకుడు అంటే ఎన్టీఆర్ చిత్రీకరించిన తీరు అద్భుతమ ఇంకా ముఖ్యంగా ఈ పాటలో అయిన ముఖ్ కవళికలు చూడండి ఎంత బాగుంది

  • @Jgprasad1970
    @Jgprasad1970 Před rokem +44

    MALE
    నన్ను దోచుకుందువటే
    నన్ను దోచుకుందువటే
    వన్నెల దొరసాని
    FEMALE
    కన్నులలో దాచుకొందు
    నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
    MALE
    నన్ను దోచుకుందువటే
    FEMALE
    తరియింతును నీ చల్లని
    చరణమ్ముల నీడలోన
    తరియింతును నీ చల్లని
    చరణమ్ముల నీడలోన
    పూలదండ వోలె
    కర్పూర కళికవోలె
    కర్పూర కళికవోలె
    MALE
    ఎంతటి నెఱజాణవో
    నా అంతరంగమందు నీవు
    ఎంతటి నెఱజాణవో
    నా అంతరంగమందు నీవు
    కలకాలము వీడని
    సంకెలలు వేసినావు
    సంకెలలు వేసినావు
    నన్ను దోచుకుందువటే
    నన్ను దోచుకుందువటే
    వన్నెల దొరసాని
    FEMALE
    కన్నులలో దాచుకొందు
    నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
    MALE
    నన్ను దోచుకుందువటే
    FEMALE
    నా మదియే మందిరమై
    నీవే ఒక దేవతవై
    నా మదియే మందిరమై
    నీవే ఒక దేవతవై
    వెలసినావు నాలో
    నే కలసిపోదు నీలో
    కలసిపోదు నీలో
    MALE
    ఏనాటిదొ మనబంధం
    ఎరుగరాని అనుబంధం
    ఏనాటిదొ మనబంధం
    ఎరుగరాని అనుబంధం
    ఎన్ని యుగాలైనా
    ఇది ఇగిరిపోని గంధం
    ఇగిరిపోని గంధం
    నన్ను దోచుకుందువటే
    నన్ను దోచుకుందువటే
    వన్నెల దొరసాని
    FEMALE
    కన్నులలో దాచుకొందు
    నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి
    MALE
    నన్ను దోచుకుందువటే
    చిత్రం : గులేబకావళి కథ (1962)
    సంగీతం : విజయ కృష్ణమూర్తి
    సాహిత్యం : సినారె
    గానం : ఘంటసాల, సుశీల

  • @psbabu7755
    @psbabu7755 Před rokem +37

    అధ్బుతమైన నటి జమున గారు చిరస్మరణీయురాలు ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @ramaraorayasam9176
    @ramaraorayasam9176 Před rokem +48

    ఇటు వంటి మధుర పాటలు యిప్పుడు లేనే లేవు.యీ పాటలు చిరస్థాయిగా వుంటాయి

  • @gajjarapuprasad739
    @gajjarapuprasad739 Před rokem +12

    South Indian, Cinema, Andhagaadu, Real Hero, Senior NTR Sir, Cinema, Lu, Choodadam, Ippatikee, Chaalaa, Happy, Gaa, Anipisthundhi.. He is Always Very Great..

  • @dyavarashettivenkatesham7942

    గ్రేట్ ఘంటసాల N T R

  • @bathalaudaykumar
    @bathalaudaykumar Před 8 měsíci +15

    నేను పడుకునే ముందు ఈ సాంగ్ చూస్తూ... Happy గా పడుకుంటా... ఏమైనా అప్పటి songs vere level ❤❤❤. ఇప్పటి జనరేషన్ కి ఎం తెలియదు వీటి విలువ 😢

  • @janakiram9026
    @janakiram9026 Před 4 měsíci +45

    2024 ❤ తెలుగువాడు ఉన్నంతవరకు ఈ పాట కనపడకుండా పోదు.

  • @srinivasareddy6347
    @srinivasareddy6347 Před měsícem

    నారాయణ రెడ్డి గారి మొదటి చిత్రగీతం .అత్యద్భుతంగా రాశారు .అంతే అద్భుతంగా ఘంటసాల ,సుశీల గార్లు పాడితే ఎన్టీఆర్ జమున గార్లు చాలా చక్కగా నటించారు .

  • @maddipativenugopal4995
    @maddipativenugopal4995 Před rokem +40

    స్వీయ దర్శకత్వంలో సొంత నిర్మాణ సంస్థ లో వచ్చిన గొప్ప సినిమా

  • @nirmalavundurty7015
    @nirmalavundurty7015 Před rokem +18

    ఇద్దరూ చాలా అందంగా ఉన్నారు.అందమంటే వీరిదే.

  • @RAJARAJA-qt3yp
    @RAJARAJA-qt3yp Před měsícem +1

    నన్ను దోచుకుందువటె
    నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
    కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
    నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
    తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
    తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన
    పూలదండవోలె కర్పూర కళికవోలె… కర్పూర కళికవోలె
    ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు
    ఎంతటి నెఱజాణవొ నా అంతరంగమందు నీవు
    కలకాలము వీడని సంకెలలు వేసినావు
    సంకెలలు వేసినావు…
    నన్ను దోచుకుందువటె
    నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
    కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
    నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె
    నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
    నా మదియే మందిరమై… నీవే ఒక దేవతవై
    వెలసినావు నాలో నే కలసిపోదు నీలో… కలసిపోదు నీలో
    ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం
    ఏనాటిదో మన బంధం ఎరుగరాని అనుబంధం
    ఎన్ని యుగాలైన ఇది ఇగిరి పోని గంధం
    ఇగిరిపోని గంధం…
    నన్ను దోచుకుందువటె
    నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని
    కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామి
    నిన్నే నా స్వామి… నన్ను దోచుకుందువటె

  • @damodarphotography
    @damodarphotography Před 3 měsíci +28

    2024 lo e e song entha mandhi vinaru okka like vesukondi

  • @parshuramsairam6856
    @parshuramsairam6856 Před rokem +5

    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA
    JAI MAHA DEVA
    OM NAMAH SHIVAYA

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc Před 9 měsíci +8

    అతి మధురం మైన గీతం ❤❤❤❤❤❤❤❤❤vskp Ap

  • @peddintimadanna2969
    @peddintimadanna2969 Před rokem +9

    నటనలో , రాజకీయంలో మీరు చేసిన సంచలనాలు ఎవరు చేయలేదు , చేయబోరు , పుట్టలేదు.

  • @MAMAFOLLOW
    @MAMAFOLLOW Před rokem +9

    2023 lo vinevaru like cheyandi

  • @gsuvarna9256
    @gsuvarna9256 Před 2 lety +28

    మంచి పాట మంచి లొకేషన్ అప్పుడు మనుషులు తోబుట్టువులు మాదిరిగా ఉండేవారు ఇప్పుడు కొంచం టచ్ అవుతూనే కరెంట్ పాస్ అవుతుంది

  • @kannurirao5903
    @kannurirao5903 Před rokem +20

    చాలా చాలా మరుపురాని పాట! ఓల్డ్ is గోల్డ్. NTR IS A always super gold 👍

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 Před rokem +7

    అన్నగారు చందమామ

  • @dbrchannel6629
    @dbrchannel6629 Před 11 měsíci +4

    Appatiki niliche songs, I'm proud of Telugu cinema,

  • @meenugakaveridevadas4660

    No.words.for.coment.greatsinger.grest.eriyer.and 😘
    Greatactors.Ntr
    Jamuna.

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Před 11 měsíci +4

    One of the melodious super hits song for àll generations.
    Several times one prefers to enjoy of the song.
    Joyful song for all generations.
    🌹🌹🌹🌹🌹🌹🌹

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km Před 2 lety +22

    మరపు రాని.అన్న.N.T.R. గారు

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 Před rokem +40

    మన తెలుగు తేనే. పెట్టు. ఈ పాట. అంత. అద్భుతమైన గీతం సృష్టించిన వారికి శతకోటి వందనాలు 🙏👌👍👍👌👌👌👌👌👍❤️❤️

    • @beegalasureshbabu7664
      @beegalasureshbabu7664 Před rokem

      Lpp

    • @chennareddyveeraswamynaidu9756
      @chennareddyveeraswamynaidu9756 Před rokem

      సి నా రె గారి అద్భుతమైన రచనా మాధుర్యం 🙏🙏

    • @kondaiahmaddu9511
      @kondaiahmaddu9511 Před rokem +1

      @@chennareddyveeraswamynaidu9756 రెడ్డి గారు సంగీత దర్శకులు పాడిన గాయకులు. నటించిన వారికి. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు లండీ

  • @tirreyravindra5209
    @tirreyravindra5209 Před rokem +5

    Ninginundi nela meeda ki digi vachina raraju....NTR

  • @jaggaiah3229
    @jaggaiah3229 Před rokem +3

    ఆ నాటిపాటలు ఒక బ్రహ్మత్సరాలు,

  • @MrGSAINATH
    @MrGSAINATH Před 2 měsíci

    Eppatikaina vine vallu umtaru aavi songs kadha Ani muthyalu prathi song 💯💪 samgeetham untundhi veetilo

  • @ugandarraghuramaiah3551
    @ugandarraghuramaiah3551 Před rokem +8

    💯💯💯💯👌👌👌👌👌👌👌
    మధురమైన గాన౦

  • @ajaykumarbomma2355
    @ajaykumarbomma2355 Před rokem +10

    Ntr and jemuna garu both are wonderful truth hero heroine❤

  • @jmary1925
    @jmary1925 Před rokem +3

    Jamuna 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 🤴 king

  • @kinnerarayappa
    @kinnerarayappa Před 11 měsíci +4

    Melodies song sweetly sung and excellent performance this type of song never repit.

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před rokem +8

    an exciting love song of ntr garu and krishnakumari madam garu.superb song.

  • @user-wh2id9rk7p
    @user-wh2id9rk7p Před 6 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤
    2050.....lo
    Super..hit

  • @rajendraprasaddevineni3128
    @rajendraprasaddevineni3128 Před 5 měsíci +2

    Jamuna. Krishnakumari
    .devika and savitri are super combination.

  • @satyanarayanamadamoni5982

    అలనాటి పాటలు వింటే రోగాలు పోయేవి ఈనాటి డీజే పాటలు వింటే గుండె పోటు రావటం ఖాయం

  • @kurubalaxmidevi
    @kurubalaxmidevi Před rokem +26

    NTR గారు ఎంత అందంగా వున్నాడు. ఈ సాంగ్ లో అద్భుతమైన పాట అండే N. TR గారు చివరి రోజులలో ఈ పాట పాడీ వాడంట లక్ష్మి పార్వతి లో కలసి

  • @ramakrishnarao2159
    @ramakrishnarao2159 Před rokem +8

    NTR andham mundhu Jamuna andham thelipoyindhi.Evergreen andhagadu NTR 👌

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Před rokem +5

    Most melodious song.
    Never and never we hear such song.
    Liked by all generations.
    Hats to all.
    👌🌹🙏🌹🙏🌹

  • @bhaskarraju8430
    @bhaskarraju8430 Před rokem +18

    మరువలేని అన్న ఎన్టీఆర్

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před 9 měsíci +2

    thanks sir for pesentigs such beautiful composition songs
    wonderful songs .8

  • @venkatakumar7672
    @venkatakumar7672 Před rokem +9

    How smart and beautiful both hero and heroine . Never after
    Never before

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Před rokem +28

    Most memorable & hit and super hit song of this century.
    We feel proud of singers, music directors and leading Pair
    Shi. NTR, smt. Jamuna garu.
    Hats off to ALL.
    💐💐💐💐💐💐💚💚💚💚💚💚

  • @nataratnakalamandir2028
    @nataratnakalamandir2028 Před 2 lety +15

    కారణజన్ముడు

  • @neerajamahimaluru1590
    @neerajamahimaluru1590 Před rokem +11

    Super song eppudu ilanti songs chudhamantay expressions evaru ivalaru jai NTR 🌹🌹🌹💐💐💐💐

  • @nagaraja4284
    @nagaraja4284 Před rokem +7

    Ntr gaaru malli Mana daggariki raavaali maaku vuupiri poyaali devuni anugrsham .malli paatha rojulu vachinatle.ntr. vayasulo manaanatho samaanam..jai.ntr

  • @ChaitanyaPrasanna-nx7gu
    @ChaitanyaPrasanna-nx7gu Před 4 měsíci +1

    2024 lo kuda e song vina valu enta mandi😊

  • @archakamsrinivasan6060
    @archakamsrinivasan6060 Před 7 měsíci +2

    What marvelous music 🎵🎵🎵🎵🎉🎉🎉🎉🎉❤❤❤❤❤ heart touching music

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před rokem +23

    a delightful love song of ntr garu and jamuna madam. super and lovely song.

    • @gaddamswamy6741
      @gaddamswamy6741 Před rokem +3

      అన్నా నీ పాటలు. నీ డైలాగ్స్ లు. నీ యాక్షన్. నీ నటన. మరువలేనిది. మా యక్షగానం కళా కారులకు నీదీపమె .నిన్ను చూసి నెర్చుకున్నాము. మీరు పైన వున్నా మా పురుష పాత్రదారుల మనసులో ఆవహించి ఉంటారు..

    • @panduranga6712
      @panduranga6712 Před rokem

      @@gaddamswamy6741 Ac

    • @lakshmid9028
      @lakshmid9028 Před rokem

      .......

    • @lakshmid9028
      @lakshmid9028 Před rokem

      @@panduranga6712 ....

  • @karipallisatyanarayana2967

    నేనున్న కదా,సోదరా E songs , యొక్క మధురమైన టెక్నిక్ ,ఒకటుంది నీవు ఆలోచించి చూడు నిన్న,నేడు&రేపు.

  • @sreenivasareddynarravula3098

    Legendary actress and simply superb

  • @bharathi.v3720
    @bharathi.v3720 Před 2 lety +33

    ఈ పాట సాహిత్యం పాడుకోవడానికి ఈజీగా ఉంటుంది

  • @balarajusingam7718
    @balarajusingam7718 Před 5 měsíci +1

    2024 lo vintuna

  • @venkatmallemuri3467
    @venkatmallemuri3467 Před 2 měsíci

    One of the classic song of Telugu music ❤❤❤❤❤

  • @madhavipinninti3284
    @madhavipinninti3284 Před 29 dny

    పాట సాహిత్యం అద్భుతం

  • @marajjayaprasad802
    @marajjayaprasad802 Před 3 měsíci

    తెలుగు వారీ అదృష్టం ,

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt Před 2 měsíci

    జై ఎన్టీఆర్ 😍😍

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 Před rokem +8

    Heartful song forever.

  • @muralibingi5504
    @muralibingi5504 Před 11 měsíci +2

    Beautiful song.

  • @chennareddyveeraswamynaidu9756

    Emi andam swami....Anna garu malli pttali

  • @ksuryanarayana2946
    @ksuryanarayana2946 Před rokem +9

    Crucible song forever.

  • @SathyaSathya-xc2zj
    @SathyaSathya-xc2zj Před rokem +120

    2024 lo evaranna vene vallu unnara ♥️♥️😘

  • @mpjkumari8611
    @mpjkumari8611 Před rokem +15

    Beautiful Romentic Sweet song.
    Hatsep to all legenders. 👍🙏

  • @b.srinivasarao8848
    @b.srinivasarao8848 Před 26 dny

    సూపర్ జోడి

  • @pvsnraju5164
    @pvsnraju5164 Před rokem

    Super song

  • @devaganijayasankar2330
    @devaganijayasankar2330 Před rokem +5

    Super and exllent song 🐝🌻

  • @ylnrao418
    @ylnrao418 Před 5 měsíci +1

    All time Great song. We have to also remember the great ness of music by Joseph Krishna Murthy garu

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 Před 11 měsíci +4

    Classical action jai NTR

  • @vrajuraju8442
    @vrajuraju8442 Před 3 měsíci

    Super ga undi

  • @dharmavarapunarasimharao5227

    Super 👌 song 👌 🎵

  • @dsnandham6989
    @dsnandham6989 Před rokem +6

    💞✍️🎻👄💯 Superb song 👌chaala nachindhi entha vinasompuga undho...Malli, Malli vinaalanipisthundhi antha Baavundhi Mari Sangeethaaniki,saahityaaniki na selute 🤚👍

  • @puthimadanmohanreddy679
    @puthimadanmohanreddy679 Před rokem +25

    an excellent song on beauty of jamuna madam of ntr garu. wonderful song.

  • @g.vnagabhushanam8770
    @g.vnagabhushanam8770 Před rokem +5

    An hit and super hits of yester YEARS golden song.
    It is inspired by all generations.
    Most lovely SUPERB song.
    👌👌👌👌👌👌💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹

  • @chidambarvadlapudi554
    @chidambarvadlapudi554 Před 11 měsíci

    Antarangamandu neevu....

  • @dhrayududhrayudu8439
    @dhrayududhrayudu8439 Před rokem +2

    Old is gold

  • @badabalaswamyyadav8056
    @badabalaswamyyadav8056 Před 7 měsíci

    Super song👌

  • @bathalaudaykumar
    @bathalaudaykumar Před 10 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @gudipudusuryanarayana6587

    Very very good song

  • @AbdulJabbar-yf6tz
    @AbdulJabbar-yf6tz Před měsícem

    WHAT A AMAZING LOVELY SONG

  • @pasalacharles6772
    @pasalacharles6772 Před 10 dny

    All Time Wonderfull Song

  • @chittychitty6845
    @chittychitty6845 Před rokem +5

    Love u song

  • @bathinaprakasam2418
    @bathinaprakasam2418 Před rokem +2

    Ever sweetest bueatiful song

  • @sharanas135
    @sharanas135 Před rokem

    Super

  • @vinodkumar.t2715
    @vinodkumar.t2715 Před 25 dny

    2024anyone listen

  • @pmkhanpmkhan4564
    @pmkhanpmkhan4564 Před rokem +2

    The great annagaru

  • @lakshmiramanaiahvutti2586

    EXLLENT SONG NTR

  • @nalluriravikumar3276
    @nalluriravikumar3276 Před rokem +12

    OLD IS GOLD excellent 👌 👍 👏 songs 🎵 👌 ❤

  • @sampathg2625
    @sampathg2625 Před rokem +2

    Super song super hero super heroin

  • @ellendulakrishna7017
    @ellendulakrishna7017 Před rokem +14

    మహా మనిషి 🙏🙏

  • @user-dk5fh6qj5s
    @user-dk5fh6qj5s Před 6 měsíci

    Beautiful song by ghantasala

  • @malleswararao3471
    @malleswararao3471 Před rokem +7

    Superb song even after 50 years very audible and hearing daily

  • @villagefacts7894
    @villagefacts7894 Před 10 měsíci

    2023 chusamu

  • @mohanvani3590
    @mohanvani3590 Před rokem +7

    Beautiful song my chikkamma use to sing this song😊 miss you chikamma😥

  • @sampathb8895
    @sampathb8895 Před 6 měsíci +1

    🎉🎉🎉❤

  • @user-fd4xv3tq5g
    @user-fd4xv3tq5g Před 8 měsíci

    Radio lo daily song 9am

  • @vasundraseetharaman2740

    I love you jamuna , NTR ❤

  • @srinupatnaik6436
    @srinupatnaik6436 Před 6 měsíci

    Old is gold song