Janatha Darbar : ధర్మవరం నియోజకవర్గంలో టీవీ9 జనతా దర్బార్‌ | Dharmavaram Assembly constituency - TV9

Sdílet
Vložit
  • čas přidán 29. 04. 2024
  • Janatha Darbar : ధర్మవరం నియోజకవర్గంలో టీవీ9 జనతా దర్బార్‌ | Dharmavaram Assembly constituency - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #JanathaDarbar #DharmavaramAssemblyConstituency #apelections2024 #TV9Telugu

Komentáře • 137

  • @talariveerashekar721
    @talariveerashekar721 Před měsícem +57

    ఈ విధంగా జనతా దర్భార్ లో ప్రజలు చెప్పిన సలహాలను CMO కు పంపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది

  • @SairamRayudu
    @SairamRayudu Před měsícem +37

    కేతిరెడ్డి అన్న నిత్యం ప్రజల్లో ఉండి చాలా కష్టపడ్డాడు, గడపగడపకంటే ముందుగానే గుడ్ మార్నింగ్ ధర్మవరం పేరుతో గల్లీ గల్లీ తిరిగి ప్రజల సమస్యలు విని చాలా మట్టుకు పరిష్కరించాడు, అలాంటి ఎమ్మెల్యే మాకు కూడా ఉంటే బాగుండు అని తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు, సో ధర్మవరం ప్రజలు మళ్ళీ కేతిరెడ్డి అన్నని గెలిపించుకుంటారు అని చాలా మంది నమ్ముతున్నారు.

  • @dandeshantharaju7713
    @dandeshantharaju7713 Před 25 dny +21

    జై జగన్ మోహన్ రెడ్డి గారు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు

  • @user-qr8by5rf7w
    @user-qr8by5rf7w Před měsícem +92

    కేతిరెడ్డి గెలుపు 100% ఖాయం. 2024 లో జగన్ మంత్రివర్గంలో మంత్రి గా ఉంటారు

    • @TSPSC_MEMES_ADDA
      @TSPSC_MEMES_ADDA Před 21 dnem +2

      Dharmavaram lo esari janasena jenda eguravestham

    • @manjunathareddy646
      @manjunathareddy646 Před 15 dny

      😂😂​@@TSPSC_MEMES_ADDA😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @raviyadavraviyadav5985
    @raviyadavraviyadav5985 Před 28 dny +16

    థాంక్యూ టీవీ9 ధర్మవరం వచ్చింది దానికి

  • @nagarjunaalakunta1761
    @nagarjunaalakunta1761 Před měsícem +33

    మాది ధర్మవరం నేను చేనేత కార్మికులను మా నాయన చేనేత కార్మికుడు ఈ వీడియోలో కనబరిచిన వాళ్లంతా మాకు తెలిసిన వాళ్లేఅంత వైఎస్ఆర్ వాళ్ళని ఒక ఐదు మందిని తెలుగుదేశం వారిని అడిగినారు తప్ప ప్రజలను అడిగితే తెలుస్తది

    • @srinivasareddy8152
      @srinivasareddy8152 Před 28 dny +3

      😂😂😂😂 nuvvu

    • @srinichennareddy
      @srinichennareddy Před 26 dny +6

      Keyhireddy బాగా పని చేశాడని చెబుతున్నారుగా ధర్మవరం వాళ్ళు

    • @pawanjosh2913
      @pawanjosh2913 Před 26 dny +5

      Valu prajalu kada ?

  • @PanduKanchani
    @PanduKanchani Před měsícem +53

    Jai jaganna ❤

  • @RangaMuralikrishna-nt4ds
    @RangaMuralikrishna-nt4ds Před 27 dny +5

    సామాన్య ప్రజలను అడిగితే సమస్యలు తెలుస్తాయి అన్న

  • @gantasalasatyanarayana334

    Dynamic mla Kethireddy garu Antha kanna evaru cheyaru no caste feeling

  • @talariveerashekar721
    @talariveerashekar721 Před měsícem +17

    కర్నూల్ జిల్లాలోని మొత్తం నియోజకవర్గలు కవర్ చేయండి

  • @bppratapreddy330
    @bppratapreddy330 Před 27 dny +4

    గ్రౌండ్ లెవెల్ తిరగండి సార్

  • @alluraviteja2914
    @alluraviteja2914 Před měsícem +20

    Dharmavaram ysrcp win avthundi

  • @ramcharantejatalari380
    @ramcharantejatalari380 Před 29 dny +3

    Thank you sir super

  • @satishm3523
    @satishm3523 Před 27 dny +2

    Excellent

  • @galibeveeresh336
    @galibeveeresh336 Před 28 dny +19

    ఒరే ఎంతసేపు డబ్బులు పడ్డాయా అని అడుగుతున్నారు కానీ ప్రజల జీవనప్రమనలు గురించి అడగండి

    • @user-rx5jg6ws4t
      @user-rx5jg6ws4t Před 23 dny +2

      Appulu thechukokunda jagananna vasthunnaru jagan garu 🙏🏻💯

  • @Niop30
    @Niop30 Před měsícem +13

    King of AP JAGAN anna

  • @veeranjaneyareddy3336
    @veeranjaneyareddy3336 Před měsícem +14

    dharmavaram ku brand ambasidar kethi reddy venkata Rami reddy Rendu telugu rastallo kethireddy antey good morning dharmavaram

  • @gantasalasatyanarayana334

    Rates all states unnayee

  • @umamaheshseelam2167
    @umamaheshseelam2167 Před měsícem +26

    జై jagan

  • @anandreemala4182
    @anandreemala4182 Před 26 dny +2

    Jai kethireddye.. Jai jagananna

  • @sreehari4194
    @sreehari4194 Před měsícem +7

    అన్నా అంటే పాలకాల్సిన అవసరం లేదు
    హాస్పిటల్ లో వసతులు లేవు మగ్గాలు గిట్టుబాటు లేక నలిగిపోతున్నారు కనీస పని లేక చాలా ఇబ్బంది పడుతున్నారు

  • @chandramohan1510
    @chandramohan1510 Před 26 dny +1

    ✌️✌️✌️

  • @Eparthasarathireddy-jp9xb
    @Eparthasarathireddy-jp9xb Před měsícem +5

    Ekkda uondie Kathi reddy good MLA bastu MLA Kathi reddy good MLA bastu 2024 Kathi reddy MLA no BJP no TDP no janshana cangress stopidu party' only YSR Congress Dmm King kahireddy jagan YSR Congress AP CM jagan 2024 Kathi reddy mensatr

  • @JeevanKumar-go1gi
    @JeevanKumar-go1gi Před měsícem +6

    Blue media పని అంతే

  • @TechyIt-ui6nl
    @TechyIt-ui6nl Před 21 dnem

    Kethi Reddy garu excellent

  • @vsvsj4835
    @vsvsj4835 Před 29 dny +4

    రాయలసీమ లో సర్వే
    వన్ సైడే

  • @rafiskrafi8790
    @rafiskrafi8790 Před 24 dny +1

    👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @toxichepatica
    @toxichepatica Před měsícem +5

    Classic ga Sakshi 9 la undi 😂 Janata darbar ❌ paid darbar✅

    • @manish.p9972
      @manish.p9972 Před 29 dny +6

      Miru cheste vyaparam , pakkandu cheste vebicharam ani sametaki nuvvu class example

  • @user-bm8uk2nw9u
    @user-bm8uk2nw9u Před 23 dny

    Anna. Supar

  • @DHANAPURAMCREATIONS
    @DHANAPURAMCREATIONS Před 28 dny +1

    Come To adoni kurnool district

  • @anjaneyareddyindukuri9655

    Very good

  • @jagadishgandhavarapu4786
    @jagadishgandhavarapu4786 Před 26 dny +1

    Survey లేదా ఓటరు నాడి ఏదైనా కాని ఇంత పారదర్శకంగా ఉండాలి..

  • @peketirao1670
    @peketirao1670 Před 27 dny +1

    Evi conduct chesinappudu edaina pre planning chesthara,

  • @nanjianu4279
    @nanjianu4279 Před 5 hodinami

    Jai TDP, dharmavaram

  • @varunbiddika646
    @varunbiddika646 Před 24 dny +1

    War one side ye...🔥

  • @dvkr9302
    @dvkr9302 Před 28 dny +2

    Ysr 134 seats pakka win, ATP. 12 SEATS

  • @gvenkatiah8825
    @gvenkatiah8825 Před 17 dny

    Hi keathi Reddy

  • @gantasalasatyanarayana334

    Kethireddy super majority tho win

  • @galibeveeresh336
    @galibeveeresh336 Před 28 dny +1

    ఈ వీడియోలో మాట్లాడిన వారిలో ఒకరు ఇద్దరు తప్ప మిగిలిన అందరూ వైసీపీ కార్యకర్తలు

  • @bppratapreddy330
    @bppratapreddy330 Před 27 dny

    బిసి వేవె నడుస్తున్నది ధర్మవరం టౌన్ భాజపా దరిదాపు 30 వేలు పైననె ఆధిక్యత

  • @prasadkoratana5589
    @prasadkoratana5589 Před 23 dny

    All the best Kethireddy garu 👍
    Once again Jagan Government 2024

  • @doligopikrishnajangili2463

    Cast wise voter list lo mention chai ru kada but meru andhuku cast wise divide chasei chaputunaru....

  • @narayana9961
    @narayana9961 Před měsícem +18

    సాక్షి 9 టీవీ కి స్వాగతం... మేము మూటలూ తీసుకుని ఏమి చెప్పమంటే అది చెప్తం

    • @arajudirector
      @arajudirector Před měsícem +8

      Andharu pasupu channels la undarugaa 😂😂😂😂bhajanaki

    • @narasimhareddy3454
      @narasimhareddy3454 Před měsícem +8

      Narayana mee patchha chanells kanna chala bettar

    • @narayana9961
      @narayana9961 Před měsícem

      @@narasimhareddy3454 ఎందుకు మి దగ్గర డిస్కౌంట్ నడుస్తుందా ...😛

    • @pratapkondamala4803
      @pratapkondamala4803 Před měsícem +1

      మేము తీసుకున్న దానికి వమ్ము చేయం సార్

    • @narasimhareddy3454
      @narasimhareddy3454 Před měsícem

      @@narayana9961 neekemanna kavala

  • @pratapkondamala4803
    @pratapkondamala4803 Před měsícem +1

    టీవీ9 చాలా కాస్త పడి లేపుతుంది అసలు ఎక్కువ మొత్తం పొందారు

  • @shaiktopivali3226
    @shaiktopivali3226 Před 28 dny

    Kethi reddy next Mla

  • @HARIKRISHNA-ej3wj
    @HARIKRISHNA-ej3wj Před měsícem

    Dhranavaram lo Valmiki Boya community 70000 voting undhi ra nayanaa

  • @srinivasbalina5901
    @srinivasbalina5901 Před měsícem

    175

  • @nanjianu4279
    @nanjianu4279 Před 5 hodinami

    Jai TDP

  • @venkataravanappavenkat2680

    One said chanel

  • @narasimhalukwt9647
    @narasimhalukwt9647 Před měsícem

    jai kathireddy

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 23 dny

    Excellent CM jagan garu 👌👏

  • @bppratapreddy330
    @bppratapreddy330 Před 27 dny +2

    ధర్మవరం మచిలీపట్నం రైలు వచ్చింది అంటే కారణం యాదవ్ సత్యకూమార్ యాదవ్ గారి కృషి వలననె ఎర్రగుంట్ల నంద్యాల రైలు మార్గం పనులు పూర్తి కీ సహకరించినది సదానంద గౌడ మాట్లాడింది సత్యకూమార్ యాదవ్,ఫ్లైవర్ కాదు అది ఆర్ఓబి అంటె రైల్వే ఓవర్ బ్రిడ్జి కేంద్రం మంజూరు చెసెది భాజపా కేంద్రం లో ఉంది 2014 తరువాత నే ధర్మవరం లో రైల్వే ట్రాక్ దాటడం ప్రజలకు సులభంగా తయారు అయింది 2004నుండి 2014 రైల్వే లో జరిగిన అభివృద్ధి చెప్పమనండి సార్ ఇకథలు వద్దు

  • @bablujaveed7426
    @bablujaveed7426 Před 17 dny

    Kethi reddy garu kanaka gaylavakuntya asalu election waste

  • @user-pw2rq8gb7t
    @user-pw2rq8gb7t Před 20 dny

    KETHI REDDY MLA 🔥🔥

  • @Sadikconstructions
    @Sadikconstructions Před 29 dny

    రాయాల సీమ స్వీప్ చెయ్యబోతున్నము

  • @jeerirajesh7611
    @jeerirajesh7611 Před 23 dny

    జై జగన్ అన్న

  • @srinuvasu6464
    @srinuvasu6464 Před 23 dny

    Jai kethi reddy garu

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 23 dny

    Kethireddy win 👍💯

  • @srinichennareddy
    @srinichennareddy Před 26 dny

    బుక్ లకు ఎక్కువ సీట్స్ ఇచ్చింది వైసీపీ. లోకల్ మ్మెల్యే బాగా పని చేస్తుంటే కులం చూసి వోట్లు వేస్తామని చెబుతున్నారు. అదే రెడ్డి లేదా కమ్మ వాళ్ళు చెబుతే కుల గజ్జి అని అంటారు, మరి బుక్ లయితే కులం వాడిని చూసి వోటు వేస్తాము అని పబ్లిక్ గ చెబితే అది కుల గజ్జి కాదా?

  • @NagarajuNakkala-cn1jn
    @NagarajuNakkala-cn1jn Před měsícem +4

    Ji.jagan.anna

  • @bppratapreddy330
    @bppratapreddy330 Před 27 dny +1

    దరిదాపు ఫిక్స్డ్ ప్రోగ్రాం టివి 9కాదు జగన్ 9

  • @durgaprasadbokka6222
    @durgaprasadbokka6222 Před 11 dny

    కేతిరెడ్డి గెలవకపోతే వైసీపీ కష్టమే ap లొ అంత మంచి పర్సన్

  • @chandrnaik6453
    @chandrnaik6453 Před měsícem

    Kadiri lo tharbar cheyandi sar

  • @user-uj8fw2lj3x
    @user-uj8fw2lj3x Před měsícem +2

    Ee video 1month back apudu Satyakumar anna Dharmavaram no entry epudu entry and chala change Jai TDP Jai Satyanna

  • @prangaraju-qm7vr
    @prangaraju-qm7vr Před 6 dny

    😅

  • @4446Reddy
    @4446Reddy Před 25 dny

    Ysr candidate is one side vare

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 23 dny

    Nonlocal BC ani kuutami person 😮

  • @poolaravikumar851
    @poolaravikumar851 Před 26 dny

    lucky draw teeesi adagandi... nijalu bayataki vasthaaay... script shows chsthe waste of time...

  • @rajshekargudapaty1741
    @rajshekargudapaty1741 Před měsícem +3

    175/175 9r atleast more than 151.
    Jagan, of he joins in national party, he could be our PM.
    The only thing people see in othrr person is "trust ". If anyone looses that trust, that's the end of the story. Bye bye cbn

  • @shivaprasad8856
    @shivaprasad8856 Před měsícem

    Highest majority will get kethireddy after jagan anna majority...❤🔥

  • @prajaprathindi
    @prajaprathindi Před 25 dny

    Reporter garu first edutivalani Ela palakarimchalo thelusukondi, emaya, andi, etc.. kadu, vanrha sir Ani meku respect esthunaru so adi okati chusukondi, but me analysis parvaledu.

    • @karimnagarnsrider8297
      @karimnagarnsrider8297 Před 24 dny

      Manodu kuda janala dressing ni batti veeellle kadha em chestharu le Anna konchm aham

  • @TsReddy-vr6qg
    @TsReddy-vr6qg Před 28 dny

    LG

  • @KvenkataRao-zf6ou
    @KvenkataRao-zf6ou Před měsícem +1

    Blue media

  • @gehnasrisravan
    @gehnasrisravan Před 28 dny

    Raptadu constituency??

  • @grkr7842
    @grkr7842 Před měsícem +1

    In politics,Winning or loosing depends on many factors.....dear tv3×3 don't spread negativity on BJP in Dharmavaram.
    Because people here are already brainwashed and turned to behave like politically uneducated.
    🙏🇮🇳❤

  • @saik4657
    @saik4657 Před měsícem

    janatha darbar laga ledhu jagan darbar laga undhi

  • @bhrao4665
    @bhrao4665 Před 24 dny

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱 జై జై జగన్

  • @thammisettihari5105
    @thammisettihari5105 Před měsícem +5

    కేతిరెడ్డి win

  • @yashyadav3460
    @yashyadav3460 Před měsícem +5

    Jai satya Kumar yadav ✊🏻⚡💥🔥

  • @bandiramanjineyulubandiram3225

    అన్ని గొర్రెల్ని అడుగుతావ్ ఏంట్రా ఏం చెప్తారు

  • @harishollu4280
    @harishollu4280 Před 27 dny

    2024 లో జగన్ ఓడిపోవడానికి కారణాలు సరైన రోడ్లు లేవు యువతకు ఉద్యోగాలు లేవు పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు సంపద లేదు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు 11 లక్షలు కోట్ల రూపాయలు అప్పుచేసి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కరెంట్ ఛార్జీలు నిత్యవసర సరుకులు అన్ని రేట్లు పెరిగిపోయాయి కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నాడు మద్యపాన నిషేధం లేదు ప్రత్యేక హోదా లేదు అందుకే జగన్ ఓడిపోతున్నాడు మళ్లీ 2014 కూటమి రిపీట్ అవుతుంది 2024లో తెలుగుదేశం జనసేన బిజెపి 101 సిటీలో ఘన విజయం సాధిస్తారు వాళ్ల అప్పలనాయుడు పాలకొల్ల

  • @SrikanthaJoggi-et3zy
    @SrikanthaJoggi-et3zy Před 26 dny

    Script ra edhantha

  • @KurukutiVenkatadas
    @KurukutiVenkatadas Před měsícem

    Ji jagan🎉

  • @iqqmemes7335
    @iqqmemes7335 Před měsícem +3

    Satya sir is indirectly supporting Janasena😁😁

  • @konnasankararao7562
    @konnasankararao7562 Před 24 dny

    Jai jAgn

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem

    నెత్తి పైన ఒక టోపీ పెట్టుకుని ఉంటే నిజంగా ఫైవ్ స్టార్ హోటల్ ముందు డోర్ తీసేవాడు ఎలా ఉంటాడో అలా ఉండే వాడివ 🤔యాంకర్ నువ్వు 🧐

  • @user-qm3zf6mg8b
    @user-qm3zf6mg8b Před 27 dny

    Anni kulalu cheppalandfi

  • @user-rx5jg6ws4t
    @user-rx5jg6ws4t Před 23 dny

    Nonlocal BJP personki vote veyyoddu😮

  • @bhaskarbhaskar7309
    @bhaskarbhaskar7309 Před 29 dny

    Jaggu ads appandi please

  • @manjubk9355
    @manjubk9355 Před 27 dny

    Road luu chudu raa first

  • @grkr7842
    @grkr7842 Před měsícem

    Rather than connecting the people with their works....you are doing it with castes....this shows ur cheap mindset(tv3×3).
    Better you consult a good doctor.
    🙏🇮🇳❤

  • @AnjanappaUkkisala
    @AnjanappaUkkisala Před měsícem

    Kottu kottu dabba kottu

  • @venkyvenkat7733
    @venkyvenkat7733 Před 21 dnem

    Ysrcp win

  • @gouthamnaidu-su3kt
    @gouthamnaidu-su3kt Před 29 dny

    Paid artist in dharmvaram

  • @sganeshbgmi
    @sganeshbgmi Před 20 dny

    కేతి రెడ్డి అన్ని ఎంఎల్ఏ ల కన్నా మంచిగా ప్రజల్లోకి వెళ్తున్నాడు ....good morning ధర్మవరం అని కాబట్టే ఎవరు ఏమనుకున్నా ఆయనే గెలుస్తారు..

  • @ramadevi8062
    @ramadevi8062 Před 18 dny

    ఎప్పుడు ప్రజలకు దగ్గరగా ఉండే కేతిరెడ్డి గారు మళ్లీ ఎమ్మెల్యే గా మళ్లీ మళ్లీ ఎమ్మెల్యే గా గెలుస్తూనే ఉంటారు

  • @talupulavenkatasivaprasadt9062

    Jai shree Ram Jai BJP

  • @poolanaresh5134
    @poolanaresh5134 Před měsícem +2

    నేను ధర్మవరం ప్రాంతం ఈ టీవీ9 రిపోర్టర్ దాదాపుగా వైసీపీ వాళ్ళ దగ్గరే వాయిస్ తీసుకుంటున్నాడు. ఈ ప్రాంత వాసిగా వారందరూ నాకు తెలిసిన వారే..

    • @nagarjunaalakunta1761
      @nagarjunaalakunta1761 Před měsícem

      అవును మది ధర్మవరం ఇద్దరినిఏరే వాళ్ళని పలక రించారు ఆ మదిన మసీదు దగ్గర ఉండేది అంతా వాళ్లే ప్రజల్ని పలకరించాలంటే కదిరి గేట్ దగ్గర ఒక సాయిబాబా గుడి దగ్గర ఎర్రగుంట జంక్షన్ పలకరిస్తే సరిపోతుంది

  • @Sadikconstructions
    @Sadikconstructions Před 29 dny

    వార్ వన్ సైడ్ స్వీప్ బై వైఎస్ఆర్సీపీ

  • @venkatvj667
    @venkatvj667 Před měsícem

    Dharmavaram vallu mla vote Kethireddy ki Mp vote tdp ki vesey vallu chala mandi unnaru