పోరాటమన్నది కొత్త కాదే.. కేసీఆర్ కొత్త సాంగ్.. ఎవరూ మిస్సవ్వకండి..! -KCR New Song 2024 -NewsLine

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2024
  • News Line AP
    👉👉 / @newslineap
    #Telanganam epaper 15-04-2024 #newslinetelugu
    epaper.newslinetelugu.com/vie...
    న్యూస్ లైన్ మాక్ పోల్😱😱 కరీంనగర్ లో గెలిచెదెవరు..? డోంట్ మిస్..
    Karimngar Mock Poll 👉 : • న్యూస్ లైన్ మాక్ పోల్😱...
    కేసీఆర్ లాగ పని చేసి మొగోడివి అనిపించుకో రేవంత్😡🔥 | Borla Ram Reddy
    Exclusive Interview 👉 : • కేసీఆర్ లాగ పని చేసి మ...
    కాళేశ్వరంపై అసలు వాస్తవాలతో జర్నలిస్ట్ శంకర్ విశ్లేషణ | Journalist Shankar
    Full Video👉👉 : • Full Video : కాళేశ్వరం...
    Follow the News Line Telugu channel on WhatsApp: whatsapp.com/channel/0029VaA2...
    Follow the Telanganam🗞️✍️ channel on WhatsApp: whatsapp.com/channel/0029VaBl...
    పోరాటమన్నది కొత్త కాదే.. కేసీఆర్ కొత్త సాంగ్.. ఎవరూ మిస్సవ్వకండి..! -KCR New Song 2024 -News Line Telugu
    #NewsLineTelugu #KCR #KCRSong #KCRNewSongs
    కాంగ్రెస్ కుట్రలు తెలంగాణ ఎడారేనా..!! | MLA Jagadish Reddy with Journalist Shankar
    Exclusive Interview 👉 : • కాంగ్రెస్ కుట్రలు తెలం...
    దక్షిణ తెలంగాణ ఇక ఎడారేనా..! - V. Prakash with Journalist Shankar
    Exclusive Interview 👉 : • దక్షిణ తెలంగాణ ఇక ఎడార...
    పాలమూరు - నల్లొండ మళ్లీ ఎండిపోతదా..?😱😱 | Singer Srinivas | Journalist Shankar
    Exclusive Interview 👉 : • పాలమూరు - నల్లొండ మళ్ల...
    కాళేశ్వరంపై కాంగ్రెస్ నాయకుల అబద్ధాపు ప్రచారానికి జర్నలిస్ట్ శంకర్ వీడియో..! | News Line Telugu
    • కాళేశ్వరంపై కాంగ్రెస్ ...
    News Line Telugu Website :
    newslinetelugu.com/
    Telegram Channel : t.me/newslinetelugu
    News Line Telugu :
    / @newslinetelugu
    News Line HD Channel :
    / @newslinetelanganam
    News Line Shorts :
    / @newslineshorts
    -------------------------------------------------------------------------------------------------------------------
    #NewsLineTelugu, #NewsLine #NewsLineTelangana #newslinetelugu #newsline #newslinetelugu #teluguNewsLine #telugunewschannels #telugunewschannels
    Below are the our SocialMedia handles
    Subscribe on CZcams
    / newslinetelugu
    Like us on Facebook
    / newslinetv
    Follow us on Instagram
    / newslinetelugu
    Follow us on Twitter
    / newslinetelugu
    News Line Telugu Channel is the Telugu Digital News platform in Telangana State & Andhra Pradesh. We gives 24 Hours covering Political news, entertainment news, exclusive interviews, current affairs and sports news. owned by News Line Telugu Channel. Focus on Telangana Political news, Andhra Pradesh political news. We are specially Reporting on Telugu News Papers Analysis & And Show out Facts.

Komentáře • 765

  • @mravi5690
    @mravi5690 Před 3 měsíci +193

    దమ్ము దర్యం వున్న బి అర్ యస్🇮🇳🇮🇳🇮🇳🙏👍💪 లీడర్స్ కెటిఅర్ కెటిఅర్🙏🙏🙏సార్ 🙏 జై తెలంగణ

    • @KTMFZshivakumar
      @KTMFZshivakumar Před 3 měsíci +2

      0:20

    • @user-lm1tv3yp7o
      @user-lm1tv3yp7o Před 3 měsíci

      కాంగ్రెస్ పార్టీ మీధ తెలంగాణ యుద్ధం. 2 ప్రారంభం

  • @narayanav1506
    @narayanav1506 Před 3 měsíci +230

    మొదటి లైక్ మొదటి షేర్ జై తెలంగాణా జై కెసిఆర్ ❤️🇮🇳✊✊👍🇮🇳

  • @sumanmalyala1439
    @sumanmalyala1439 Před 3 měsíci +100

    ఈ పాట మరియు కెసిఆర్ సార్ అంటే ఇష్టమైన వారు ఒక లైక్ వేసుకోండి

    • @Singer-bingi-suresh
      @Singer-bingi-suresh Před 3 měsíci

      100% తెలంగాణ తెచ్చినది కేసీఆర్ సార్ స్వాతంత్రం వచ్చిన సమయంలో తీన్మార్ మల్లన్న ఆయన క్యూ న్యూస్ ఉండి ఉంటే గాంధీజీని కూడా ఇప్పుడు కేసీఆర్ ను తిట్టినట్టే తిట్టు అట్లాంటి మనిషి తీన్మార్ మల్లన్న అయినా కూడా ప్రజలు తీన్మార్ మల్లన్ననే నమ్ముతారు

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb Před 3 měsíci +169

    జై జై తెలంగాణ జై కెసిఆర్ సారు జై తెలంగాణ జై జై శంకర్ అన్న జై తెలంగాణ జై తెలంగాణ

  • @_AY_OFFICAL_1
    @_AY_OFFICAL_1 Před 3 měsíci +238

    అన్న నేను కాంగ్రెస్ లో ఉన్న అన్న కానీ ఇంత హౌలగలు అని తెల్వాక అన్న అని రోజులు రేవంత్ రెడ్డి సిఎం కావాలి అని మస్తు కష్టపడ అన్న మ జిల్లా లో మాకు 4 బోర్లు ఉంటే రొందు బోర్లు పోయినవి అన్న 2ఎకరాల పొలం ఎండిపోయింది ఉన్న ఈట్ల అయింటది మన తెలంగాణ అని కలలోకూడ అనుకోలే అన్న 😢బాబు a రావాలి మల కార్ a రావాలి జై తెలంగాణ జై కేసీఆర్ 😢🙏

    • @sunkelaxmi5420
      @sunkelaxmi5420 Před 3 měsíci +7

      Ssss

    • @chinnushivayadav2570
      @chinnushivayadav2570 Před 3 měsíci +15

      Tq bro gurthinadhuku

    • @madanangoth3169
      @madanangoth3169 Před 3 měsíci +3

      అరేయ్ జూన్ నుంచి అక్టోబర్ వరకు ఎవరు ముఖ్యమంత్రి గా వున్నారు.

    • @bandisrinugoud8313
      @bandisrinugoud8313 Před 3 měsíci

      బోర్లు ఎండిపోతే రేవంత్ రెడ్డికి ఎం సంబంధంరా సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు నిన్నటి వరకు అధికారంలో ఎవరు ఉన్నారు అసలు వర్షాలు ఎప్పుడు పడ్డాయ్ రా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి ఎప్పుడు వచ్చింది అది తెల్వని సన్నాసులు పాటలు రాస్తారు మాట్లాడుతురు

    • @khajapashakp785
      @khajapashakp785 Před 3 měsíci +4

      పెయిడ్ పింకీ అభిమానీ

  • @rameshmudirajguddelaramesh4996
    @rameshmudirajguddelaramesh4996 Před 3 měsíci +138

    పోరాటం మనకు కొత్త కాదు ✊✊జై కెసిఆర్

  • @ajaygoud8212
    @ajaygoud8212 Před 3 měsíci +128

    ఇంకా మంచి మంచి పాటలు రావాలి. ఆయన పాలన మీద, ఆయన చేసిన మంచి పైన..
    నాకు తెలిసి భగవంతుడు కరెక్ట్ చేశాడు అనిపిస్తుంది.. ఒకసారి ఓడించి,
    అప్పుడే కదా ఆయన చేసిన మంచి అనేది ఈ ఊసరవెల్లి రాజకీయ నాయకులకు తెలిసేది మరియు ప్రజలకు తెలిసేది.. ఖచ్చితంగా చూడండి కేసీఆర్ ని మళ్లీ గుండెల్లో పెట్టుకొని రోజు ప్రతి.. తెలంగాణ గడప గడపన వస్తుంది.. ప్రజలు ఎంత వెర్రి వాళ్ళు అర్థం అవడం లేదు డిసెంబర్ 9 నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు.. అయినా వాళ్లకే నోరు ఉంది ప్రజలు బుద్ధి చెప్పాల్సిన సమయం ఇది

  • @user-eo6mb6qj3f
    @user-eo6mb6qj3f Před 3 měsíci +33

    నాకు పాట నచ్చింది
    ఈ పాటపై నా స్పందన మాత్రమే
    రాటతున్నాను నేను కేవలం
    దీన్ని రాజకీయం మాత్రం చెయ్యకండి
    తెలంగాణ వాదాన్ని హోరెత్తించావు ఉద్యమ నాయకుడా తెలంగాణ ఆత్మ గౌరవ దీరుడా
    కల్వకుంట్ల చంద్రశేఖర రావు....
    ఉక్కు సంకల్పం గళ్ళ తెలంగాణ రాష్ట్ర
    ఉద్యమ మనిషి చంద్ర శేఖర్ రావు
    బక్క పలచని రూపం గట్టి పిండం కెసిఆర్
    రాదనుకున్నా తెలంగాణ నీ
    ఉద్యమ ఆరాటంగా పోరాటంగా మలచి
    ప్రతి ఒక్కరి గొంతులోనుండి
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    అనే వాదాన్ని చాటేత్తి సత్తువ నిలిపిన సమరయోధుడు కేసీఆర్
    అమర వీరుల అమ్మ తెలంగాణ ఉద్యమం
    అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకొచ్చిన
    ఉద్యమ నాయకుడు రథ సారథి
    తెలంగాణ గడ్డకు పుట్టిన బిడ్డనే కేసీఆర్ గారు
    తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు
    మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు
    కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారిపై
    గొప్ప పాటను పాడటం నిజంగా
    ఓ చరిత్రగా భావించాలి ఆరాధించాలి
    తెలంగాణ సమాజం తన తెలంగాణ
    పోరాటానికి.....
    మట్టి రాతల
    మానుకోట ప్రసాద్ కలం నుండి జాలువారిన అద్భుతమైన కేసీఆర్ పాటకు
    ప్రాణం పోసి పాటను పాడిన
    మాట్ల తిరుపతి అన్నకు
    మానుకోట ప్రసాద్ అన్నకు
    నా ఉద్యామాభి వందనాలు
    అద్భుతమైన సాహిత్యం
    మానుకోట ప్రసాద్
    మాట్ల తిరుపతి అన్నలు
    హాట్సాఫ్ హాట్సాఫ్ హాట్సాఫ్
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    యూట్యూబ్ లో పాటను చూడండి
    న్యూస్ లైన్ మీడియాలో
    నేను మీ రమేష్ దారమళ్ళ🖋️

  • @sdniru1050
    @sdniru1050 Před 3 měsíci +58

    కేసీర్ అంతా బాగానే చేసాడు.. అన్నీ మనకు ఇష్టం అనుకున్నట్లు చేయడానికి అయేనేమి దేవుడు కాదు... ఇది గుజరాతి, మర్వాడీ గాళ్ళు హిందీ రాష్టాల నాటకాలు, కెసిఆర్, కేజీరివాల్ గ్రేట్

  • @sureshbellamkondanaafamily9377
    @sureshbellamkondanaafamily9377 Před 3 měsíci +78

    జై తెలంగాణ,ప్రతి పదం నిజం అన్న జై కెసిఆర్ జై తెలంగాణ

  • @navilesathish9489
    @navilesathish9489 Před 3 měsíci +42

    కెసిఆర్ గారు ఎంటో ఒక పాటలో వివరించారు. ఇ పాట పాడినవారికి ధన్యవాదములు 🙏🏻చాలా బాగుంది

  • @mravi5690
    @mravi5690 Před 3 měsíci +236

    తెలంగణకు శ్రీరామ రక్ష కెసిఆర్ సార్ 🙏

  • @Ramya-ee6sm
    @Ramya-ee6sm Před 3 měsíci +67

    సూపర్ song అన్నయ్య ♥️jai తెలంగాణ jai కెసిఆర్ ♥️

  • @ajaygoud8212
    @ajaygoud8212 Před 3 měsíci +40

    Bjp ఏ విధంగా కాంగ్రెస్కు సపోర్ట్ చేసిందో ఇంకా అర్థం అర్థం చేసుకుంట లేరు ఈ వెర్రి జనాలు.. ఒక ఉదాహరణ చెబుతా వినండి.. 2018 ఎలక్షన్ లో రైతుబంధు పైన ఇలాగే డ్రామాలు చేస్తే ఎలక్షన్ కమిషన్ నో అబ్జెక్షన్ చెప్పింది రైతుబంధు డబ్బులు వచ్చాయి.. 20 23 ఎలక్షన్ లో ఎలక్షన్ కమిషన్ ఎందుకు అబ్జెక్షన్ చెప్పింది ఇదంతా మోడీ ఆడిన వింత డ్రామా.. ఎందుకంటే కెసిఆర్ గెలిస్తే మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్లోని ఒరిస్సా లోను భూకంపం వస్తుంది అందుకనీ.. తెలంగాణ ముద్దుబిడ్డ ను ఇక్కడే ఉండేలా చూసేందుకు శతవిధాల ప్రయత్నించి సక్సెస్ అయిన కాంగ్రెస్ బిజెపి

    • @RamEjjagiri
      @RamEjjagiri Před 3 měsíci

      కాళేశ్వరం ప్రాజెక్టు ను డబ్బులు దొబ్బకుండ మంచిగా కట్టి ఉంటే మళ్ళీ కెసిఆర్ ముక్యమంత్రి అయ్యే వాడు 🤣

    • @Raaaaa40022
      @Raaaaa40022 Před 3 měsíci +3

      Em joke kadu nijam ajay bro correct , kcr geliste matram 50 percent mp seats lo bjp ki chukkalu chupitunde

    • @potharaboinaramakrishna7595
      @potharaboinaramakrishna7595 Před 3 měsíci +3

      నిజమే

    • @chilumulamallareddy8283
      @chilumulamallareddy8283 Před 3 měsíci +2

      నిజం

    • @srinupalla9735
      @srinupalla9735 Před 3 měsíci +2

      👍👍👍

  • @boddulaashok
    @boddulaashok Před 3 měsíci +81

    సీఎం కేసిఆర్ జై తెలంగాణ ❤

  • @srilaxmi2620
    @srilaxmi2620 Před 3 měsíci +28

    వంద మాటలకంటే ఒక్క పాట ఎంతో ముందుకు వెల్తది ఇంకా ఎన్నో పాటలు రావాలి జై తెలంగాణ జై కేసీఆర్✊✊

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 Před 3 měsíci +66

    జై తెలంగాణ జై జై తెలంగాణ జై కెసిఆర్

  • @mravi5690
    @mravi5690 Před 3 měsíci +35

    సూపర్ శంకర్ అన్న దమ్ము దర్యం వున్న లైన్ న్యూస్ చానల్ 🙏👍💪🇮🇳

  • @maruthiearthmoovers3427
    @maruthiearthmoovers3427 Před 3 měsíci +31

    ❤❤❤ 5 టైమ్స్ విన్నాను ఇప్పుడే సూపర్ సాంగ్🎉🎉🎉

  • @user-lm1tv3yp7o
    @user-lm1tv3yp7o Před 3 měsíci +9

    ఈ పాట థో బీఆర్ఎస్ కు కేసీఆర్ కు దూరం పోయిన ప్రతి కేసీఆర్ అభిమాని100%గర్ వాపసి ఇది నిజంగా మంచి పాట సుమన్ అన్న బాగుంది

  • @mravi5690
    @mravi5690 Před 3 měsíci +35

    జై కెసిఆర్ కెటిఅర్🙏🙏🙏సార్ 💪 🙏

  • @PGNagarajuyadav
    @PGNagarajuyadav Před 3 měsíci +31

    జై తెలంగాణ జై జై తెలంగాణ జై జై జై తెలంగాణ జై kcr.

  • @aruhiayaanreddy8613
    @aruhiayaanreddy8613 Před 3 měsíci +42

    Jai KCR
    Jai Telangana ✊✊

  • @user-fx7nb2bi8e
    @user-fx7nb2bi8e Před 3 měsíci +22

    జై కెసిఆర్ జై తెలంగాణ ....

  • @nayinikrishna9093
    @nayinikrishna9093 Před 3 měsíci +8

    జై తెలంగాణ జై కెసిఆర్ జై brs సూపర్ పాట అన్న ఇలాంటి పాటలు ఇంకా చాలా రాసి పడుకోవాలి మళ్ళీ అదికారములోకి రావాలి అదే మన విజయం జై తెలంగాణ జై జై తెలంగాణ

  • @namdevnamdevbiradar7890
    @namdevnamdevbiradar7890 Před 3 měsíci +23

    జై తెలంగాణ జై కెసిఆర్ ❤️

  • @sallojurajuchary7792
    @sallojurajuchary7792 Před 3 měsíci +27

    జై తెలంగాణ జై కెసిఆర్ ✊

  • @umeshsmiley1341
    @umeshsmiley1341 Před 3 měsíci +23

    సూపర్ సాంగ్ గూస్బమ్స్ 😢😢😢

  • @gollarajamallu5594
    @gollarajamallu5594 Před 3 měsíci +38

    జై జై తెలంగాణ. ఎంపీ ఎలక్షన్లో మన ఓటు. కెసిఆర్. మన తెలంగాణ ప్రజలు. మన కేసీఆర్ ని గెలిపించుకుందాం. జై జై తెలంగాణ ప్రజలారాBRS. KCR. 👍💯💯🙏🙏💐💐

  • @ajaygoud8212
    @ajaygoud8212 Před 3 měsíci +58

    భారతదేశ ప్రధాని పీఠం పైన ఒకసారి బురదలో కాలుపెట్టి వ్యవసాయం చేసిన రైతు కూర్చుంటేనే భారత దేశం బాగుపడుతుంది.. ఈసారి అనుకున్న.. తెలంగాణ ముద్దుబిడ్డ కెసిఆర్ కి అవకాశం వస్తుందేమో అనుకున్నా కానీ😢

    • @mudigondakishorekumar3457
      @mudigondakishorekumar3457 Před 3 měsíci +3

      1000% parsent ni kaala na kaala neravere roju osthundhi anna✌
      Jai sree raam jai kcr jai Telangana jai brs jai bharath 'bharath mathaki jai ✊👋💥🌺👌🙏

  • @bandapondbandapandu7155
    @bandapondbandapandu7155 Před 3 měsíci +13

    సూపర్ సూపర్ సూపర్ కెసిఆర్ పాటకు
    వెయ్యి వందనాలు అన్న

  • @youngistaanvictory8371
    @youngistaanvictory8371 Před 3 měsíci +22

    ఈ పాట వింటుంటే నా రొమాలు నిక్క బొడిచాయి....
    నాటి కెసిఆర్ పాలన అభివృద్దె పణంగా రైతుని సంక్షేమ పథకాలతో ముద్దాడితే నేడు PR స్టంట్ లే పణంగా గుంపు మేస్త్రి పచ్చ మీడియా రైతులకు నీళ్ళివ్వక పొగ కన్నీళ్ళిస్తుంది....

  • @sreedharpogalla2442
    @sreedharpogalla2442 Před 3 měsíci +13

    Excellent Song
    We miss you KCR sir
    Atleast in MP election vote for BRS

  • @Sampathreddy4604
    @Sampathreddy4604 Před 3 měsíci +29

    JAI KCR✊✊✊

  • @ratlaprakash
    @ratlaprakash Před 3 měsíci +13

    🎉🎉🎉🎉🎉🎉🎉🎉 A Jai Telangana Jai kcr sir garu malli ma kosam ravalani korukuntunnam❤❤❤

  • @lkrishnahayalkrishnahaya637
    @lkrishnahayalkrishnahaya637 Před 3 měsíci +20

    ❤❤ TRS

  • @MaheswaramUpender
    @MaheswaramUpender Před 3 měsíci +12

    Super song anna

  • @sathishbejavada8057
    @sathishbejavada8057 Před 3 měsíci +19

    Jai Telangana Jai Jai Telangana
    Jai kcr

  • @user-lj4xz8qv8q
    @user-lj4xz8qv8q Před 3 měsíci +23

    Jai kcr 🔥🦁💪🏻🙏🏻

  • @chsatyanarayana8807
    @chsatyanarayana8807 Před 3 měsíci +22

    Jai kcr ❤❤❤❤❤❤

  • @dileeppasha7222
    @dileeppasha7222 Před 3 měsíci +11

    Super song❤❤

  • @sunilv2641
    @sunilv2641 Před 3 měsíci +15

    Jai Telangana ✊✊✊
    Jai KCR✊✊✊✊

  • @uadarirakesh9797
    @uadarirakesh9797 Před 3 měsíci +11

    ఒక్కడే తొలి అడుగు వేసి ఉద్యమం రగిలించి తెలంగాణ రాష్ట్ర గుండెల్లో తెలంగాణ ఉద్యమాన్ని నువ్వు ఎత్తిన లేపిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల పరిపాలించిన కేసీఆర్ ఒక్కనాడు ఒక రైతు రైతు కంట నీరు చూడలే కానీ రేవంత్ రెడ్డి ని వంద రోజుల పరిపాలన రైతు ఎంతో ఏడుస్తున్నారు మల్ల ఉద్యమం స్టార్ట్ చేస్తుంది సింహం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉద్యమ సింహం కేసీఆర్ ని ఆపు నువ్వు ఐదేళ్లు ఏం పరిపాలిస్తారు రేవంత్ రెడ్డి నువ్వు వంద రోజులే పరిపాలన పోతున్నావు నీ పని అయిపోయింది రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజల తప్పు నిర్ణయించారు గుర్తుపెట్టుకో పార్లమెంట్ ఎలక్షన్లు టిఆర్ఎస్ పార్టీ గెలవ పోతుంది జై తెలంగాణ జై కెసిఆర్ జై బి ఆర్ ఎస్ జై కర్నె ప్రభాకర్ ✊✊✊✊✊

  • @uadarirakesh9797
    @uadarirakesh9797 Před 3 měsíci +12

    రేవంత్ రెడ్డి పరిపాలన ఉన్నన్ని రోజులు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మల్లవల్లి పోయే రోజులు రానా వస్తున్నాయి మన కెసిఆర్ పరిపాలనలో ఎన్నడూ ఇంత పరిస్థితి కాలేదు రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నడూ ఉండదు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో రైతులను ఏడిపిస్తున్నావు రేవంత్ రెడ్డి

    • @Worldissmall2023
      @Worldissmall2023 Před 3 měsíci +1

      Kavalani chesthundu randa revanth chethakani daddamma ganiki Telangana prajalu buddi cheptharu thwaralo 😢

    • @priyankareddy9878
      @priyankareddy9878 Před 3 měsíci +2

      Yes waste revanth reddy

    • @Worldissmall2023
      @Worldissmall2023 Před 3 měsíci

      @@priyankareddy9878 yes dear

  • @rajugoud3354
    @rajugoud3354 Před 3 měsíci +6

    జై కేసీఆర్ జై తెలంగాణ

  • @manjulareddy2639
    @manjulareddy2639 Před 3 měsíci +10

    Super song

  • @Eashwar86
    @Eashwar86 Před 3 měsíci +5

    Goosebumps ❤😥😥

  • @lalithanevili2079
    @lalithanevili2079 Před 3 měsíci +14

    Super song Jai kcr

  • @k.kalyani1233
    @k.kalyani1233 Před 3 měsíci +15

    Jai telangana.jai kcr

  • @MaheswaramUpender
    @MaheswaramUpender Před 3 měsíci +14

    Jai kcr jai brs jai Telangana 👍🏼

  • @mmb1646
    @mmb1646 Před 3 měsíci +10

    SUPER SONGS

  • @manjulareddy2639
    @manjulareddy2639 Před 3 měsíci +12

    Jai kcr jai telangana

  • @gopunaggopu8438
    @gopunaggopu8438 Před 3 měsíci +8

    Super song jai Brs jai kcr bapu

  • @jakkalisrisailam8545
    @jakkalisrisailam8545 Před 3 měsíci +7

    SUPERB

  • @praveenkumar-pl9gh
    @praveenkumar-pl9gh Před 3 měsíci +7

    Super 👍👍👍❤❤❤

  • @svlsripadacreation999
    @svlsripadacreation999 Před 3 měsíci +4

    Jai Telangana

  • @dattusaliganjidattu3866
    @dattusaliganjidattu3866 Před 3 měsíci +5

    జై కెసిఆర్ జై తెలంగాణ
    💪✊🩷🩷

  • @Telangana_Pluse_News11
    @Telangana_Pluse_News11 Před 3 měsíci +6

    జై తెలంగాణ... జై కేసీఆర్ ...✊✊✊

  • @RamakrishnareddyRk-jy4zx
    @RamakrishnareddyRk-jy4zx Před 3 měsíci +7

    Super 👍👍

  • @narenderdandem3220
    @narenderdandem3220 Před 3 měsíci +4

    జై తెలంగాణ జై కేసీఆర్

  • @rajumamindla6919
    @rajumamindla6919 Před 3 měsíci +12

    Jai kcr🔥🔥🔥

  • @maheshyadav77247
    @maheshyadav77247 Před 3 měsíci +12

    జై తెలంగాణ జై kcr ❤️

  • @upenderp5243
    @upenderp5243 Před 3 měsíci +5

    Superb Anna

  • @MdAyub-gp5kk
    @MdAyub-gp5kk Před 3 měsíci +5

    Jai kcr Jai Jai kcr Jai telangana kcr telangana

  • @tejavathnaveenfromjangaon9090
    @tejavathnaveenfromjangaon9090 Před 3 měsíci +4

    Superb song .

  • @v.bhaskaryadav369
    @v.bhaskaryadav369 Před 3 měsíci +10

    Jai ktr Jai kcr ❤

  • @SunkariAjithkumar
    @SunkariAjithkumar Před 3 měsíci +7

    Jai KCR SIR my god king of Telangana 🐯🩷💥🩷🩷🩷🩷🔥🩷🩷🩷🩷🔥💥

  • @sudhakerreddydornala602
    @sudhakerreddydornala602 Před 3 měsíci +5

    తెలంగాణ గళం బలం బీ ఆర్ ఎస్. జై కేసీఆర్

  • @jatavathupendarnaik6525
    @jatavathupendarnaik6525 Před 3 měsíci +9

    Jai KCR BRS vote from KCR 🚗 Jai Telangana Jai KCR

  • @narsimhachary2808
    @narsimhachary2808 Před 3 měsíci +10

    Jai kcr jai brs 1400000000

  • @villgefood8831
    @villgefood8831 Před 3 měsíci +13

    Na తెలంగాణ jai kcr తెలంగాణ devdu

  • @s2SumanKusa
    @s2SumanKusa Před 3 měsíci +4

    Super spirit song ❤

  • @pagadalashenkar5746
    @pagadalashenkar5746 Před 3 měsíci +1

    కేసీఆర్ విలువ ఇపుడు తేలుతుంది
    జై కేసీఆర్ ❤❤

  • @ravinderporika1011
    @ravinderporika1011 Před 3 měsíci +7

    jai kcr

  • @ramaswamybethamalla7493
    @ramaswamybethamalla7493 Před 3 měsíci +2

    Thanks news line

  • @meenaiahgardas1611
    @meenaiahgardas1611 Před 3 měsíci +5

    Jai Telangana jai KCR jai kTR🦁🦁🦁🚘🚘

  • @saikaveri5470
    @saikaveri5470 Před 3 měsíci +4

    జై కేసీఆర్ జై జై కేసీఆర్ ✊✊

  • @kalavasrinu2190
    @kalavasrinu2190 Před 3 měsíci +4

    Super song anna jai kcr👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshd2177
    @rameshd2177 Před 3 měsíci +3

    జై తెలంగాణ జై కేసీఆర్ 😊

  • @ragulamallikarjun786
    @ragulamallikarjun786 Před 3 měsíci +8

    Jai kcr

  • @Ankalasaiabhishek
    @Ankalasaiabhishek Před 3 měsíci +3

    Super song..Jai Telangana Jai KCR

  • @user-pc1jm8ks6g
    @user-pc1jm8ks6g Před 3 měsíci +6

    Jai kcr ❤❤❤❤

  • @ajayravula6272
    @ajayravula6272 Před 3 měsíci +6

    Jai kcr ❤❤❤

  • @ravinidraboina9298
    @ravinidraboina9298 Před 3 měsíci +3

    Supir.anna

  • @UripakkaShiva-pz8wn
    @UripakkaShiva-pz8wn Před 3 měsíci +4

    Jai Telangana jai kcr ❤❤

  • @rahulvardhan5453
    @rahulvardhan5453 Před 3 měsíci +3

    Wow super super anna Jai KCR jai. TELangana

  • @MrNagaraj86786
    @MrNagaraj86786 Před 3 měsíci +4

    Poraata Veerudu KCR... Jai Telangana Jai KCR!

  • @user-ri7zj5yy1b
    @user-ri7zj5yy1b Před 3 měsíci +5

    Jai kcrsir

  • @chiranjeevimesu603
    @chiranjeevimesu603 Před 3 měsíci +3

    Jai Telangana ✊✊✊✊✊🔥🔥🔥🔥🔥

  • @mohammadyakubpasha5383
    @mohammadyakubpasha5383 Před 3 měsíci +1

    Jai kcr Jai kcr Jai kcr Jai kcr sir

  • @alugojuhasitha6608
    @alugojuhasitha6608 Před 3 měsíci +2

    Great song New composed song . Given actual meaning. Thanks to writer and music.

  • @user-yr6lp9ci3i
    @user-yr6lp9ci3i Před 3 měsíci +2

    Jai kcr jai brs... Super song.... Telangana ku Sri Ramakrishna kcr... Handuke mp election's lo brs ku otu veyandi...

  • @VijayReddy-eu3ro
    @VijayReddy-eu3ro Před 3 měsíci +1

    Realy mindblowing song

  • @narirajmahirachakonda2161
    @narirajmahirachakonda2161 Před 3 měsíci +3

    ❤❤❤🔥🔥🔥👍

  • @MRSKYTOURS
    @MRSKYTOURS Před 3 měsíci +1

    సూపర్ లిరిక్స్

  • @malleshgoudmuthyam132
    @malleshgoudmuthyam132 Před 3 měsíci +1

    తెలంగాణ ప్రజలకు kcr sir విలువ తెలువాలి తెలుస్తుంది కూడా ఏది అయిన ఉన్నప్పుడు తెలియదు విలువ ఇప్పుడు అర్ధం అవ్వుద్ది తెలంగాణ ఎంత ఆగం అవ్వుద్దో 10 ఏళ్ళల్లో ఎంత ముందుకు వచ్చమో ఈ 5 ఏళ్ళల్లో 20 ఏళ్ల వెనక్కి పోద్ది తెలంగాణ

  • @anjikumar5175
    @anjikumar5175 Před 3 měsíci +2

    Jai telangana jai kcr 💪💪💪💪💪

  • @ramaswamybethamalla7493
    @ramaswamybethamalla7493 Před 3 měsíci +2

    Jai kcr jai ktr jai Telangana

  • @kammarinaveenkumar5309
    @kammarinaveenkumar5309 Před 3 měsíci +1

    The dynamic leader forever ....kcr ...

  • @alamgoud5223
    @alamgoud5223 Před 3 měsíci +1

    జై తెలంగాణ జై కేసీఆర్