Singers Nikitha Srivalli, Penchal Das Performance @ Aravindha Sametha Pre Release Event

Sdílet
Vložit
  • čas přidán 1. 10. 2018
  • Watch Singers Nikitha Srivalli,Penchal Das Performance @ Aravindha Sametha Pre Release Event
    #AravindhaSametha #AravindhaSamethaPreRelease #JrNTR #PoojaHegde #Trivikram #ThamanS #అరవిందసమేత
    Aravindha Sametha - Veera Raghava Cast & Crew:
    Starring: Jr. NTR, Pooja Hegde, Jagapathi Babu, Naga Babu, Sunil, Eesha Rebba
    Director: Trivikram Srinivas
    Music: Thaman S
    DOP: P.S. Vinod
    Editor: Naveen Nooli
    Production Designer: A.S. Prakash
    Stunts: Ram - Lakshman
    Executive Producer: PDV Prasad
    Producer: S. Radha Krishna(chinababu)
    ► Subscribe: bit.ly/HaarikaHassineOfficial
    ► Like: / haarikahassineofficial
    ► Follow: / haarikahassineofficial
    ► Follow: / haarikahassine
  • Zábava

Komentáře • 2,4K

  • @RS-om1qb
    @RS-om1qb Před rokem +117

    రాయలసీమ వాడికి కన్నీళ్లు వస్తాయ్.... పెంచల్ దాస్ వాయిస్ వింటే...❤️ కచ్చితంగా.....❤️❤️❤️❤️

    • @narasimhanari3861
      @narasimhanari3861 Před 11 měsíci +1

      Kurnool

    • @shivasivaji
      @shivasivaji Před 8 měsíci +3

      మనసు ఉన్న ప్రతి ఓడు కి గుండెల్లో జల్దారిస్తుంది... థట్ ఇస్ తెలుగు వాడి స్వరం

  • @Madhav0880
    @Madhav0880 Před 4 lety +611

    NTR అన్నయ్య కళ్ళలో...వారి తండ్రి గారి జ్ఞాపకాలు మెదులుతున్నాయి.
    (హరిక్రిష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.)

  • @KADIRISRINIVASARAO
    @KADIRISRINIVASARAO Před 4 lety +738

    ఈ పాట రోజు వినేవాళ్ళు ఒక 👍 వేసుకోండి పెంచల్ దాస్ గారు నిజంగా మీలాంటి గాయకుడు రచయిత మాకు దొరకడం అదృష్టం 👏

  • @dangetiapparao73
    @dangetiapparao73 Před 5 lety +1213

    ఉపాధ్యాయుడు గా ఉండి మంచి రచన చేసి జీవితం కళ్ళకు కట్టినట్టు రాసిన
    మన పెంచలదాస్
    మిమ్మల్ని కోరిన త్రివిక్రమ్
    ఇద్దరికీ హాట్సప్

  • @charanraj8375
    @charanraj8375 Před 5 lety +836

    పెంచల్ దాసు గారు మీకు ధన్యవాదాలు..
    సూపర్ సాంగ్ మీ గాత్రం ఆ పాటకు ప్రాణం పోసింది...

  • @satyanaidu8124
    @satyanaidu8124 Před 5 lety +1579

    ఈ సాంగ్ హరికృష్ణ గారికి అంకితం .... ఎం లిరిక్స్ రా బాబోయ్...జై హరికృష్ణ

  • @thangellavijay7365
    @thangellavijay7365 Před 4 lety +167

    '"మర‌ణం గెలవం ఏవరం "

  • @sandiipsankpal6685
    @sandiipsankpal6685 Před 3 lety +60

    I am Maharashtrian but I love Peniviti songs so much....what a voice 👍

  • @srieagala5192
    @srieagala5192 Před 5 lety +2789

    *పెంచల్ దాస్ గారు మీ వాయిస్ అమోఘం మట్టిలో మాణిక్యం సర్ మీరు* హట్స్ ఆఫ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌మీ వాయిస్ తో పల్లె వాతావరణం గుర్తుచెస్తారు 😊😊😊

  • @swamysantu8222
    @swamysantu8222 Před 5 lety +1270

    హరికృష్ణ గారి కి ఈ మూవీ అంకితం అన్న

    • @mgpm2388
      @mgpm2388 Před 5 lety +3

      Jai ntr

    • @rajeshkandula1997
      @rajeshkandula1997 Před 5 lety +2

      Hit kothay bhadayatha ma ntr fans responsible anna jai jai ntr

    • @mr.veerareddy6763
      @mr.veerareddy6763 Před 5 lety +1

      Yes it will

    • @viraltoday8478
      @viraltoday8478 Před 5 lety

      czcams.com/video/PNb5owTwemE/video.html

    • @raghu_rsb
      @raghu_rsb Před 5 lety +1

      Lip sync ki enduku antha aarbhatam just play cheyochhukada paatalni! Thappemundi?

  • @shivaakarthikeyanr9523
    @shivaakarthikeyanr9523 Před 4 lety +50

    Thaman you nailed it bro respect from Tamilnadu 🙏 when listening tears coming this song automatically 😢😢

  • @vcreations4533
    @vcreations4533 Před 5 lety +136

    *Female voice Extraordinary*
    👌👌👌

  • @Suresh-ey7gu
    @Suresh-ey7gu Před 5 lety +290

    పాట రచన చాలా బాగుంది పెంచల్ దాస్ గారు చాలా బాగా పాడారు మీ వాయిస్ సూపర్ గా ఉంది,

  • @gopibolagani3478
    @gopibolagani3478 Před 5 lety +520

    దేవుడా ఎంత పని చేసావు ఈ పాట మా హరన్న కోసమే పుట్టించావ....
    జోహార్ హరన్న జోహార్...

  • @mohammadsohel4292
    @mohammadsohel4292 Před 5 lety +97

    Taman sir mi music osam sir wonderful BGM love sir
    PRABHASH ANNA FAN'S IKKADA LOVE U NTR ANNA

  • @manimmanim9607
    @manimmanim9607 Před 5 lety +154

    పెంచల్ దాస్ గారు మీ వాయిస్ సూపర్ అండి గుడ్ సాంగ్ హాట్స్ అఫ్ అండి

  • @thinkgenuine7470
    @thinkgenuine7470 Před 5 lety +123

    Penchal das garu meru chala great talented down to earth person andi..

  • @Hitech_77
    @Hitech_77 Před 5 lety +250

    Iam a big fan of penchal das

  • @kishuu4427
    @kishuu4427 Před 5 lety +1318

    పల్లవి:
    ఏ కోనలో కూలినాడో
    ఏ కొమ్మలో చేరినాడో..
    ఏ ఊరికో.. ఏ వాడకో
    ఏడ బొయ్యాడో..
    రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
    రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..
    ఏడ బోయినాడో.. ఏడ బోయినాడో..
    సింతలేని లోకం.. సూడబోయినాడో..
    చరణం:
    చారడేసి గరుడ పచ్చ.. కళ్లు వాల్చి
    గరికపచ్చా.. నేలపైనే..
    సీమ కచ్చా.. వేటు వేస్తే..
    రాలిపోయినాడో..
    రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
    రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..
    కట్టెలే సుట్టాలు.. కాడు మన తల్లిదండ్రి
    అగ్గిదేవుడే మనకు ఆత్మబంధువుడంట..
    కాలవగట్టూనా.. నీ కాళ్లు కాలంగా..
    కాకి శోకమున్ బోతిమే..
    కాకి శోకమున్ బోతిమే..
    నరక స్వర్గా అవధి దాటి..
    వెన్నామాపులు దాటీ..
    తిథియందు రారానీ..
    తధియందు రారానీ..
    నట్టింట ఇస్తర్లు..
    నాణ్యముగా పరిపించీ..
    నీ వారు చింతా పొయ్యేరూ..
    నీ వారు దు:ఖ పొయ్యేరూ..
    మృత్యువు మూకుడు మూసిన ఊళ్లకు
    రెక్కలు తొడిగేదెవరని..
    ఇంకని చెంపల పారే శోకం..
    తూకం వేసేదెవరని..
    కత్తుల అంచున.. ఎండిన నెత్తురు
    కడిగే అత్తరు ఎక్కడని..
    ఊపిరాడనీ.. గుండెకు గాలిని..
    కబలం ఇచ్చేదెవ్వరనీ..
    చుక్కేలేని నింగీ..
    ప్రశ్నించిందా... వంగీ..
    ఏ కోనల్లో.. కూలినాడో..
    ఏ కొమ్మల్లో చేరినాడో..
    రమ్.. రుధిరం.. సమరం.. శిశిరం..
    రమ్.. మరణం.. గెలవమ్.. ఎవరం..
    హరోం.. హరీ.. నీ కుమారులిచ్చిన
    భక్ష భోజనములు..
    రాగికానులు.. ఇరం విడిచి పరం జేరిన
    వారి పెద్దలకు.. పేరంటాలకు..
    మోక్షాదిఫలము కల్గును శుభోజయము..
    పద్నాలుగు తరాల వారికి
    మోక్షాదిఫలము కల్గును
    శుభోజయము.. శుభోజయము

  • @Maryadapraveen
    @Maryadapraveen Před 5 lety +200

    2:37 ఎవడికైనా ఒకరిని చంపాలి అని అనిపించినప్పుడు ఈ సాంగ్ వినండి ఒక్క నిమిషం నీ కోపం అంతా కరిగి గుండె భారమై అలాగే ఉండిపోతావ్

  • @ASADKHAN-uv9sn
    @ASADKHAN-uv9sn Před 5 lety +136

    ఈ పాట నందమూరి హరికృష్ణ గారికీ అంకితo

  • @rajeshbabu6789
    @rajeshbabu6789 Před 5 lety +642

    పెంచల్ దాసు గారికి అన్ని అవార్డ్స్ రావాలి.

    • @sivapeela1649
      @sivapeela1649 Před 5 lety +1

      Pamchale dadu Garu ee pata padaledu ee pata kalesh kar padaru kavali anite ee video no 3.22 min kada peti chudanidi meku aradam avuthunidi

    • @rajeshbangalore7523
      @rajeshbangalore7523 Před 5 lety +2

      @@sivapeela1649 nee lanti yerri pappa inkokadu ledu ankunta

    • @maharshi3630
      @maharshi3630 Před 5 lety

      siva peela bro record aina song ni audio sound takkuva petti play chestaru daaniki voice ivvali audio functions lo Adi stage performance so kastam anni instruments maintain cheyadam anduke nikatlanipinchuntadi

  • @harikunchepu7480
    @harikunchepu7480 Před 2 lety +14

    మీరు కళ్ళలో నీళ్లు వస్తుంటే ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది అన్నా pl🙏 మీరు ఏడవకూడదు ఎప్పుడు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి జై NTR

  • @daleyvidyasagar6790
    @daleyvidyasagar6790 Před 5 lety +36

    E song compose chesina thaman Bayya u r great

  • @arunkumar-pb7xu
    @arunkumar-pb7xu Před 5 lety +348

    పెంచల్ దాస్ (టీచర్) గారికి 🙏🙏🙏🙏

  • @sbhargav7366
    @sbhargav7366 Před 5 lety +266

    'మీ వారు దుఃక్కా పొయ్యేరూ, మీవారూ చింతా పొయ్యేరు..'ఏమ్ words పెంచలదాసు గారు ఈ పాట వినే ప్రతిఒక్కరు maximum వాళ్లకు దూరమైన వారిని చాలా దగ్గరగ తలచుకునెలాగా ఉందండి superbbb

  • @sivagogula2303
    @sivagogula2303 Před 5 lety +326

    కామెంటు లో ఒక్క అన్న రాసుంది పాట కి భాష తో పని లేదు... భావం టాలెంటు కావాలి... చాల బాగా పాడారు సార్... 👏🙏🙏🙏 నేను తారక్ అన్న అభిమాని

  • @pochanasunil6644
    @pochanasunil6644 Před 5 lety +307

    మా జిల్లా వాసి penchal దాస్ వాయిస్ సూపర్. సింపుల్ మ్యాన్ మా penchal దాస్.

  • @mahenderjikalyankar7975
    @mahenderjikalyankar7975 Před 5 lety +299

    పెంచల్ దాస్ గారు ఈ పాట రాసిన వారు మీకు వందనాలు
    కంట్లో నీళ్లు వస్తున్నాయి అన్న
    సినిమా మంచి హిట్ కొట్టాలని ఆశిస్తున్నాను

    • @kishorebheemsetty7058
      @kishorebheemsetty7058 Před 5 lety +1

      yes it s really.Iam not control my self.

    • @dream450
      @dream450 Před 5 lety +7

      This song is written by sirivennela gaaru

    • @sreepaljsp
      @sreepaljsp Před 5 lety +3

      @@dream450 yes brother... iddaru raasaru ee song ni.. penchal dad and sastry garu.. madhyalo penchal das garu paadina lines penchal garu raasaru, migatha lines sastry garu raasaru

    • @tarashaik8506
      @tarashaik8506 Před 5 lety

      Nice song

    • @tarashaik8506
      @tarashaik8506 Před 5 lety

      Bhai super song

  • @myfirst3502
    @myfirst3502 Před 5 lety +80

    ఎమ్ పాడారు సర్ మీకు హ్యాట్సాఫ్ దాస్ గారు మీకు ఈ సినిమా తో మంచి గుర్తింపు వస్తుంది

  • @mprasanthroyal
    @mprasanthroyal Před 5 lety +44

    2:58 shoking moment for shivamani

  • @uddukavya7564
    @uddukavya7564 Před 5 lety +5

    పెంచల దాస్ గారు మీరు ఇలాంటి సాంగ్ ఇంకొకటి పడితే వినాలని ఉంది,👏👏👏👏👋👋🙏🙏🙏

  • @user-qr9qu6hp3g
    @user-qr9qu6hp3g Před 5 lety +1433

    నీ కళ్ళలో నీళ్ళు చూస్తుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి అన్న

  • @maniroyal6640
    @maniroyal6640 Před 5 lety +74

    సూపర్ పెంచల్ అన్న
    సూపర్ వాయిస్

  • @bhumchaka
    @bhumchaka Před 5 lety +48

    సార్ మీ ఆలోచన supper ఎలా రాశారో గానీ బాగుండి

  • @sudhavenkat7457
    @sudhavenkat7457 Před 5 lety +4

    పెంచల్ దాస్ గారు మీకు హ్యాండ్ షిప్ ఈ సాంగ్ అందరికి అంకితం

  • @myanasantoshkumar6134
    @myanasantoshkumar6134 Před 5 lety +255

    ఇది పాట కాదు
    ఒక భరించలేక పోయిన భావన

  • @jaireddy6629
    @jaireddy6629 Před 5 lety +142

    మీలాంటి రైటర్స్ నీ తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు అన్న. మచి పాట రాశారు

  • @sreedharreddy4883
    @sreedharreddy4883 Před 5 lety +258

    Who is observing Jr NTR feelings

  • @ddastagiri1898
    @ddastagiri1898 Před 4 lety +3

    అన్న జీవితంలో ఇలాంటి పాట వింటానో లేదు సూపర్

  • @maheshsolleti24
    @maheshsolleti24 Před 5 lety +106

    Penchal das voice..vammo..sir hairs nilabaddaayi sir..em voice adhi...volantha vonikindhi sir...eppudo hari kathalu chepthunte vinna..brahmamm gaari charithralo e voice..meeku naa salute sir

    • @smartphone_tricks
      @smartphone_tricks Před 5 lety

      Ma karma ra babu....adhi kailsh kher voice nayana

    • @maheshsolleti24
      @maheshsolleti24 Před 5 lety

      @@smartphone_tricks aunaaa nayana..kailash is one among other two singers..motham three singers unaaru raja..check again

    • @maheshsolleti24
      @maheshsolleti24 Před 5 lety +1

      Just see the details of song before u comment...😅

    • @PavanKumarK428
      @PavanKumarK428 Před 5 lety

      Khailesh kher ki kontha daggara ga vundi kaani..... Ee lines padindi penchal Gare sure

  • @nagchinnoda9240
    @nagchinnoda9240 Před 5 lety +264

    Super penchal das sir 👌👌👌

  • @kailash5892
    @kailash5892 Před 5 lety +1

    రెడ్డెమ్మ తల్లి పాట పాడిన మా బంగారు తల్లి మోహన గారు.అద్భుతం,అమోఘం,కమణీయం,భక్తిరస భావం.భక్తిరస గానం. చిత్తూరు జిల్లాలోని రెడ్డెమ్మ తల్లి దేవతను ఎల్లప్పుడూ స్మరించుకొనే విధంగా పాట పాడారు. సినిమాలో పెనిమిటి కూలినపుడు,కాలినపుడు పాడిన పాట అయినప్పటికి జానపద భక్తి భావం అలరారింది.సమ్మోహనమైన భక్తి పరవశ గానం మోహన భోగరాజు గారి గానం.

  • @tejaislive585
    @tejaislive585 Před 4 lety +18

    IAM AlluArjun fan after AlluArjun I like most NTR sir

  • @rskworld3259
    @rskworld3259 Před 5 lety +403

    పాటను రచించిన సిరివేన్నేల గారికి ఆ పాటకి జీవం పోసిన పెంచల్ దాసు గారికీ పాదభీవందనం సార్ ... మనకి ఇంకా కైలాష్ కేర్ అనవసరం మన తెలుగు వ్యక్తి ఉన్నాడు కదా....

    • @ashokyarlagadda9026
      @ashokyarlagadda9026 Před 5 lety +4

      Seriously... yes

    • @sivasiva-yw3ii
      @sivasiva-yw3ii Před 5 lety +3

      Adi aaa song rasindi ayanay andi

    • @MBO12345
      @MBO12345 Před 5 lety +10

      సంతోష్ కుమార్ RSK khailash Kher tho comparison odhu, penchal sung well anthe. Khailash Kher voice vintene romalu nikkapodusthai.

    • @nagularapudevi36
      @nagularapudevi36 Před 5 lety +3

      ,,,Sir song rasindi penchaldas garu,, sirivennela kadu

    • @jayakarababu2889
      @jayakarababu2889 Před 5 lety

      J UK on pm b

  • @gkevalanayak5251
    @gkevalanayak5251 Před 5 lety +231

    ఎలా రాశారో కానీ సూపర్ సర్ మీ లాంటి వారు ఉండాలి 👍👍👍

    • @tufnut3241
      @tufnut3241 Před 5 lety +1

      జి kevala nayak ee paata raasinadi sirivennela seetarama sastry!!

    • @babavali5096
      @babavali5096 Před 5 lety

      👌👌👌👌

    • @Subbu_Manda
      @Subbu_Manda Před 5 lety

      @@tufnut3241 ee పాట ను రాసింది ముగ్గురు. పెంచల దాస్ గారు, త్రివిక్రమ్ గారు, సిరివెన్నెల గారు

    • @anampoliswaro4703
      @anampoliswaro4703 Před 5 lety

      జి kevala nayak

    • @prasadu2686
      @prasadu2686 Před 5 lety

      @@Subbu_Manda ssrs garu and penchal das anna iddare

  • @Saivardhangoudp
    @Saivardhangoudp Před 5 lety +7

    Wt a performance proud feeling Entha Padha tallented artists & singes mana Telugu industry lo vunna anduku

  • @vickyvenkat6818
    @vickyvenkat6818 Před 5 lety +13

    I love you ntr Anna I'm fan of rc, but u have reality qualities love you so much

  • @IamVenkatesh09
    @IamVenkatesh09 Před 5 lety +42

    Penchal Das గారు.. ❤🙏🙏🙏 మీ వాయిస్ వింటిని ఏడుపు వస్తుంది.. 😢 😢 ❤

  • @66raghu
    @66raghu Před 5 lety +39

    Losing your father and sitting in the front row with all eyes on you..and listening to this song.the hardest thing ever....I'm sorry ntr...

  • @Raju.Jagan-xf4sh
    @Raju.Jagan-xf4sh Před 4 lety +5

    నిన్ను ఇలా చూస్తాను అని కలలో కూడా అనుకోలేదు అన్నా నా కళ్ల కు నీళ్లు వస్తున్నాయి

  • @udayakumarsv
    @udayakumarsv Před 4 lety +4

    Penchaldas has got magical folk voice .. superb!

  • @davidashok6092
    @davidashok6092 Před 5 lety +29

    Penchal das mee simplicity ki hats off Anna

  • @veeduchalamanchodu5380
    @veeduchalamanchodu5380 Před 5 lety +81

    Hats off thaman....nice song and nice album💗💗💗👌

  • @gaddemgopi44
    @gaddemgopi44 Před 5 lety +5

    ఇధీ పాట కాదు భరించలేని భావన లవ్ యు..... జై ఎన్టీఆర్ జై

  • @raghuvaran867
    @raghuvaran867 Před 3 lety +3

    ఒక్కడై రావడం ఒక్కడై పోవడం పాట తర్వాత అద్భుత పాట ఇదే

  • @PremKumar-hx3oq
    @PremKumar-hx3oq Před 5 lety +139

    Nenu powerstar fan Ni naku ayana tarwata nachina varu ntr
    Always with you sir 😢😢😢😢

  • @Loki_vlogs777
    @Loki_vlogs777 Před 5 lety +357

    కట్టెలే సుట్టాలు...,
    కాడే నీ తల్లి తండ్రి....,
    అగ్గి దేవుడే ని ఆత్మ బంధువుడు...
    Super lyrics

  • @dolludeva8488
    @dolludeva8488 Před 5 lety +11

    2:54 wow what a voice goose bumps

  • @vamsikrishna5458
    @vamsikrishna5458 Před 5 lety +8

    Still favourite song for me mind blowing lyrics and music hats off to thaman love you 😘😘

  • @HemasundarJidaga
    @HemasundarJidaga Před 5 lety +57

    పెంచల దాస్ గారు మీ వాయిస్ విన్న ప్రతీసారి గూస్బొంబ్స్ వచెస్థున్నై
    మీ voice hileght

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +59

    Tollywood got a versatile singer Penchal das garu hattsoff

  • @Dola-bk1cn
    @Dola-bk1cn Před 5 lety +1

    పెంచలదాసు సూపర్ (మాస్టర్) హరికృష్ట గారికి ఈ పాట అంకితం

  • @shaiksaidulu7221
    @shaiksaidulu7221 Před 5 lety +17

    this movie music fantastic
    Thanks to thaman.
    Anna ki block bustor echav.

  • @saratkumarkunapalli
    @saratkumarkunapalli Před 5 lety +34

    Superb song...ntr anna ni malli emotional ga chinchestharu...tappukunda movie lo e song highlight anukuntunnaaa...jai ntr

  • @bjratp5739
    @bjratp5739 Před 5 lety +38

    పెంచల్ దాసు గారు మీరు పాటలో పాడిన గాత్రము అద్భుతము.

  • @rakeshsharmabulla
    @rakeshsharmabulla Před 5 lety +17

    Heart touching melody nice composting by thamman sir

  • @lgprasad21
    @lgprasad21 Před 5 lety +8

    goosebumps when penchil das was singing in this song

    • @msdmahi5116
      @msdmahi5116 Před 4 lety

      Sirivenasitharamsasri super ga rasharu

  • @HarshaVardhan-fl4ik
    @HarshaVardhan-fl4ik Před 5 lety +26

    Panchal Das sir super me voice👌👌tharak sir all the best ur Carrer the best film kavalani korukuntuu POWER STAR ⭐️ ⭐️fan

  • @aligeo7624
    @aligeo7624 Před 5 lety +12

    పెంచల్ దాస్ గారు మన రాయలసీమ జానపదం ని బతికిస్తున్నారు సర్... చాలా సంతోషంగా ఉంది...

  • @foreveryoursvenkat
    @foreveryoursvenkat Před 5 lety +11

    We want this combination again plzzz... Trivikram sir plzz do again one more movie with ntr sir..
    Thank you sir

  • @arabianshawarmaadda5437
    @arabianshawarmaadda5437 Před 5 lety +4

    Penchal Das voice is superb, what a feeling n pain full Song.🙏🙏🙏🙏

  • @sudhakarborelli6750
    @sudhakarborelli6750 Před 5 lety +361

    అన్న ఎందుకు ఏడూస్తావు మీనాన్న గారు మా అందరిలో మదిలొ ఉన్నాడు

  • @ravikumaryedadla5183
    @ravikumaryedadla5183 Před 5 lety +24

    Endi Bhayya Ee songs...super

  • @rockstardarling117
    @rockstardarling117 Před 4 lety +2

    Penchal das sir garu my class teacher 2013-15 good singer school function s time and good humanity person all the best sir...

  • @renethnagi6811
    @renethnagi6811 Před 5 lety +3

    Penchaldas garu miru superb andi ma kadapa district nd chitvel mondal.. maa village beside village ainandhuku chala chala happy ga undhi really hats off.... miku ilane chala chala good name ravali.. all the best for ur bright future

  • @veerababugajji7955
    @veerababugajji7955 Před 5 lety +114

    NTR అన్న ఏడుస్తుంటే నా గుండె తరుక్కుపోయింది. నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు.

  • @seenlakshmilakshmi4484
    @seenlakshmilakshmi4484 Před 5 lety +72

    I'm big fan of you penchala das Anna

  • @SUDHAKAR267
    @SUDHAKAR267 Před 5 lety +2

    Penchal das sir u r d inspiration for simplicity.

  • @polimeruraja
    @polimeruraja Před 5 lety +3

    Penchal das garu ur awesome sir
    Wat a valuable lyrics to put in this movie and Wat a msg to give to all ppls
    Great sir 👏👏

  • @m.pruthvikumar3263
    @m.pruthvikumar3263 Před 5 lety +424

    Pawan kalyan fan naakey ntr ni chustuntey edupostundi ika ntr gaari fans ela vunnaro. Rip harikrishna gaaru

    • @bandajayanth7047
      @bandajayanth7047 Před 5 lety +4

      So sad bro

    • @laxmandebbata1797
      @laxmandebbata1797 Před 5 lety +3

      🙏🙏🙏

    • @davidmanohar5934
      @davidmanohar5934 Před 5 lety +6

      Thanks for condolence brother

    • @eguturi5971
      @eguturi5971 Před 5 lety +1

      Tq bro

    • @giriprasad223
      @giriprasad223 Před 5 lety +17

      Yes పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయిన మనకే ఏడ్పు ఆపుకోలేక పోతునం ....
      అయిన దేవుడు మంచివాళ్ళని ముందే తీసుకెళ్తాడు.......
      Rip హరికృష్ణ గారు.....
      మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను....

  • @sreenivasulu786
    @sreenivasulu786 Před 5 lety +50

    Penchal das superb voice

  • @sanjubm4357
    @sanjubm4357 Před 4 lety +71

    Unlike చేసిన వాళ్లందరికీ న మనస్ఫూర్తిగా rest in peace

  • @noonecaresyou7883
    @noonecaresyou7883 Před 5 lety +8

    Whenever I see ntr like this I start cry 😭😭😭😭

  • @nrp4230
    @nrp4230 Před 5 lety +19

    Thaman's best work till date... awesome total album

  • @kiranrana3137
    @kiranrana3137 Před 5 lety +79

    పెంచిల్ దాస్ గారు మీ వాయిస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌#thaman anna music superb

  • @srinuvas7817
    @srinuvas7817 Před 5 lety

    రాయలసీమ పాట పాడినదుకు మీకు థాంక్స్ పెంచల్ దాస్ గారు మీ వాయిస్ చాల బాగుంది

  • @noushidep5814
    @noushidep5814 Před 3 lety +1

    What a song🔥🔥🔥…don’t know the language ..but this song and reddamma thalli song…feeels No need language .. love as a malayali

  • @satyanarayanarajuposumanch4176

    when i listen to this song i dont know that my eyes are crying .........goosebums song hands off to siri venilla garu for this amazing lyrics and the singers nikitha and penchal das garu hands off

  • @kondeboinasivanagendrababu5362

    Penchal das sir ,,,keep moving

  • @urssanthoshsai3687
    @urssanthoshsai3687 Před 5 lety +6

    Penchal das superb sir...

  • @rkthota2821
    @rkthota2821 Před 4 lety +5

    కళ్ళల్లో నీల్లు తిరుగాయి సార్
    నిజంగా

  • @nagendrababu8036
    @nagendrababu8036 Před 5 lety +93

    Flutist chala famous. Ar rahman daggara flutist.he is naven kumar mana telugodde

  • @rakhipitta9829
    @rakhipitta9829 Před 5 lety +124

    పెంచల్ దాస్ మీ వాయస్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👌👌👌👌👌👌👏👏👏👌👌👌

  • @jabadeanitha1097
    @jabadeanitha1097 Před 5 lety +14

    Ntr and kalyan ram garu enduku yedustharu mi kosam mem unam sir don't cry sir plss plss be happy eveyday☺☺☺keep always smile in u r face

  • @MyVishnu009
    @MyVishnu009 Před 5 lety +9

    At 3:21 to 3:23 have a close observation, Panchal Das Garu just mimic chesthunaru..... I am not degrading him, he is Great person

    • @hackytechtelugu4862
      @hackytechtelugu4862 Před 5 lety +1

      Bro adi already play chetharu song ni villu just perform chyyali that's it so obviously vallu just lip sink istharu Valle paduthunnattu it happens in every audio lunches

  • @user-tc2gj5hr6e
    @user-tc2gj5hr6e Před 5 lety +45

    నాటక కళామతల్లి మీకు మీరే సాటి ఈపాటని యువతతో పాడిచ్చో చూపించి యువత మనసులో ఒక ఆలొచింపచేసిన మీకు ధన్యవాదాలు

  • @kesavateja5414
    @kesavateja5414 Před 5 lety +94

    అన్న ఎడవకు మి నాన్న గారు మన అందరు లో వున్నరు

  • @narendrananda9859
    @narendrananda9859 Před 5 lety +1

    పెంచల్ దాస్ గారు అల్టిమేట్ సార్

  • @lokeswarareddymarella5785

    Fantastic song ..it is of its own kind and no comparison with other songs