Sperm Count "0" ఉంటె పిల్లలు పుడతారా? | Azoospermia Causes & Treatment | Dr. Sujatha Vellanki

Sdílet
Vložit
  • čas přidán 7. 02. 2024
  • Sperm Count "0" ఉంటె పిల్లలు పుడతారా? | Azoospermia Causes & Treatment | Dr. Sujatha Vellanki
    🚼 Welcome to Dr. Sujatha Vellanki CZcams Channel 🚼
    Thanks for watching this video.
    ▬ More Videos ▬▬▬▬▬▬▬▬▬▬▬▬
    🔔Subscribe to Dr. Sujatha Vellanki : / @drsujathavellankioffi...
    గత 11 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్. వెల్లంకి సుజాత గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి "ఒయాసిస్ ఫెర్టిలిటి" హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు పొందారు.
    అన్ని రకాల ఓవరి, PCOS/PCOD ఒబెసిటి, లాపరోస్కోపీ, హిస్టరీస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు సాదించారు. అంతేగాక గిన్నీస్ రికార్డ్ సాధించిన అతి కొద్ది మంది తెలుగు వారిలో ఒకరిగా నిలిచారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో ఉ|| 8 గంటల నుండి సా|| 6 గంటల వరకు ప్రతిభావంతులైన వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా నూతన సాంకేతికతని జోడించి తయారు చేసిన పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Address:
    54-15-1/3 Vinayak Theatre Road,
    Beside M Hotel,
    Venkateswara Nagar - Veterinary Colony,
    Vijayawada - Andhra Pradesh 520008
    Phone - 7396833361
    ----------------------------------------------------------------------
    𝐇𝐞𝐚𝐥𝐭𝐡 𝐃𝐢𝐬𝐜𝐥𝐚𝐢𝐦𝐞𝐫:
    The information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    ---------------------------------------------------------------------
    #DrSujathaVellanki #spermcount #lowspermcount #health #Pregnancy #Miscarriage #Eggs#DrSujathavellankivyfdoctor #FertilityCenter #marriage #TB #ReproductiveIssues #Endometriosis #UterineFibroids #GynecologicCancer #InterstitialCystitis #PCOS #pcod #BestTreatment #TopGynecologist #EarlyPregnancyLoss #pregnancyloss #pregnancytips #infertility#oasisfertilityvijayawada#bestfertilitycenterinvijayawada#bestfertilityspecialistinvijayawada #pregnancytips #pcodtelugu #ivf #iui #fertilitycare #infertility #fertilityproblems #InfertilityTreatment #embryoscreening #invitrofertilization #eggdonation #azoospermia #spermcountzero

Komentáře • 23

  • @pranaychandgangula6704
    @pranaychandgangula6704 Před 2 měsíci

    Good information medam thankyou

  • @venkatr1707
    @venkatr1707 Před měsícem

    Address please @Dr.Sujata vellanki

  • @moorthappagarimurali4737
    @moorthappagarimurali4737 Před 4 měsíci +2

    Diet cheppandi mam

  • @tanujatanu7639
    @tanujatanu7639 Před měsícem

    Medam maku marrige avii 2 year's avutundhi ma husband kee 0 sperm count undhi medam 0 count untia pellaluu pudataraa cheypamdi medam plzzz

  • @b.narasimhagoud9668
    @b.narasimhagoud9668 Před 3 měsíci

    Pumpkin, sesame, sunflower seeds, wallnuts ఎలా వాడుకోవాలి, వాటర్లో నాన బెట్టుకొని తినాలా, లేక అలాగే తినాలా, వేయించుకొని తినాలా మేడం, please reply mam

  • @chinnav2515
    @chinnav2515 Před měsícem

    మేడం నమస్కారం. మేడం నాకు సెమెన్ ఉండాది కానీ సెమెన్ లో కణాలు నిర్జీవంగా ఉన్నాయి అని సెమెన్ టెస్టులో తెలిసింది మాకు పిల్లలు కావాలి సెమెన్ లో కణాలు జీరో నుంచి కణాల సంఖ్య పెరిగే తందుకు అవకాశం ఉందా దయచేసి తెలియజేయగలరు ధన్యవాదాలు మేడం.

  • @BASHAMONISARITHA
    @BASHAMONISARITHA Před 2 měsíci

    Adress

  • @user-jn7hg2rb5k
    @user-jn7hg2rb5k Před 4 měsíci +7

    మేడం న భర్త కి స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది.o ఉంది .తనకి డ్రింక్ చేసే అలవాటు ఉంది.3నెలల నుంచి మందు మానేశారు.పిల్లల కోసం మందులు వాడటం ఇష్టం లేదు. డైట్ పరంగా తనకి ఏo పెడితే తనకి కౌంట్ పెరిగే అవకాశం ఉంది.plese medam Naku salaha ఇవ్వండి.

  • @b.narasimhagoud9668
    @b.narasimhagoud9668 Před 4 měsíci +4

    Hello madam, మాకు మ్యారేజ్ అయి 12 years ఔతుంది, మాకు 3 టైమ్స్ misscarriage అయింది madam, మాకు ఇప్పటివరకు పిల్లలు కాలేదుమేడం, present maa wife ku నెలసరి కూడా సరిగ్గా కావడం లేదు, నాకు కూడ స్పెర్మ్ కౌంట్, & motility sarrigga ledu madam, memu Mee clinic Vijayawada lo undi, Maadi mahabub Nagar district, మాకు విజయవాడ చాలా దూరం ఔతుంది, కానీ మేము మిమ్మల్ని consult అవడం ఎలా madam గారు, దయచేసి మా problem nu వీలయినంత త్వరగా solve చేయగలరు, please reply madam, please

    • @prasannapaladi2672
      @prasannapaladi2672 Před 4 měsíci +3

      విజయవాడ. Y s babu clinic. Plz. ఒక్కసారి kalavandi

    • @boddukuruprasad8650
      @boddukuruprasad8650 Před 4 měsíci

      Anna Baga chusthara anna akkada nenu oka sari vellali anna andhuke

    • @b.narasimhagoud9668
      @b.narasimhagoud9668 Před 4 měsíci

      @@prasannapaladi2672 డబ్బులు ఎక్కువగా వసూలు చేస్తాడట గా

  • @user-qo7jp6hl1w
    @user-qo7jp6hl1w Před 11 dny

    నరాలు బలహీన పడినా లేదా దెబ్బ తిన్నా అంగం గట్టిపడదు ఒకవేళ గట్టిపడనా వెంటనే మెత్తపడుతుంది నరాలలో రక్త ప్రసరణ సరిగా లేక ఇలా జరుగుతుంది చిన్న చిన్న పనులకే అలసిపోవడం మెట్లు కూడా ఎక్కలేక పోవడం చమటలు బాగా పట్టడం గుండె వేగంగా కొట్టుకోవడం కూడా నరాల బలహీనత మెడ బుజాలు నొప్పులు శరీరం మొత్తం మెలితిపినట్లు లాగడం అరికాళ్ళు అరి చేతులలో తిమ్మిర్లు శరీరం లో వాపులు నొప్పులు కూడా నరాల సమస్య దీనివలన మల బద్ధకం గ్యాస్ అసిడీటీ వంటి సమస్యలు పెరుగుతాయి ఇలాంటి సమస్య తో మీరు బాధ పడుతుంటే దీనికి శాశ్వత పరిష్కారం ఉంది దీనికి మా తిరువూరు లో ఒక పెద్దాయన మందు ఇస్తాడు మీకు కావాలంటే నా డీపీ ప్రొఫైల్ పిక్ లో కనిపించే ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి ఇండియా లో ఎక్కడికి అయినా పంపిస్తాము నమ్మకం తో కాల్ చేయండి

  • @b.narasimhagoud9668
    @b.narasimhagoud9668 Před 4 měsíci +2

    మాది mahabub Nagar district madam, మీది విజయవాడ, మాకు చాలా దూరం కదా, మరి మిమ్మల్ని consult elaa madam

  • @user-gi6hu5bn1e
    @user-gi6hu5bn1e Před 4 měsíci

    Hi madam ma husband ki sperm count thakkuvuga undi hospital ki velladam kastam ga undi maku eme ledu 5years aindi edina medicine name cheppadi madam plz

    • @sanashaan9760
      @sanashaan9760 Před 4 měsíci

      Pumpkin seeds sunflower seeds walnuts sesame seeds iwwandi

    • @b.narasimhagoud9668
      @b.narasimhagoud9668 Před 3 měsíci

      @@sanashaan9760 ఆ సీడ్స్ ను ఎలా తీసుకోవాలి madom

    • @sanashaan9760
      @sanashaan9760 Před 3 měsíci

      @@b.narasimhagoud9668 powder cheyali...daily 1,one teaspoon iwwandi...

    • @sanashaan9760
      @sanashaan9760 Před 3 měsíci

      @@b.narasimhagoud9668 one cup water lo kuda add cheyachu