Komentáře •

  • @ramakrishnachokkapu6261
    @ramakrishnachokkapu6261 Před 2 měsíci +26

    నీ సాహసం సూపర్ రవి మంచి వీడియో చాలా బాగుంది వేరీ గుడ్

  • @ssyy2145
    @ssyy2145 Před 2 měsíci +11

    ఊరు చాలా బాగుంది ప్రకృతి ఇచ్చిన అందాలు 👌👌👌

  • @samudraiahandraju2433
    @samudraiahandraju2433 Před 16 hodinami +1

    Very very good👍 keep it up.

  • @nchsrimannarayanaiyengar8003
    @nchsrimannarayanaiyengar8003 Před 2 měsíci +5

    excellent

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před 2 měsíci +8

    సమ్మర్ లో కూడా ఈ లొకేషన్ ఇంత అందంగా ఉంది, వాటర్ సౌకర్యం ఉన్నందున వరి రెండవ పంట వేశారు అదృష్టవంతులు

  • @DonDon-wv3lu
    @DonDon-wv3lu Před dnem +2

    hi nana supar

  • @SimhachalamKarra-ec5fo
    @SimhachalamKarra-ec5fo Před 11 dny +1

    Very good job ra Ravi... Wonderful tribles beautiful nature places ❤️❤️❤️❤️👏👏👏👏👏👌👌👌👌👌👍👍👍👍👍

  • @rajunamuri5109
    @rajunamuri5109 Před 28 dny +1

    Super❤❤❤❤

  • @pangibhaskar250
    @pangibhaskar250 Před 2 měsíci +11

    అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చింతలూరు అన్న మంచి వీడియోస్ పెడుతున్నారు అన్న

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      సరే అన్న,థ్యాంక్యు

  • @jeremiahheavenbond0076
    @jeremiahheavenbond0076 Před 2 měsíci +4

    Good job bro

  • @vijayanirmala6331
    @vijayanirmala6331 Před 2 měsíci +9

    వీడియో చాలా బాగుంది తమ్ముడు ఎక్కడో అడవిలోని అందమైన దృశ్యాలు మాకు చూపించడానికి చాలా కష్ట పడ్డావు తమ్ముడు all the best 👍😊

  • @vijayabodapati2143
    @vijayabodapati2143 Před měsícem +2

    ఎంత సాహసం చేసి ఈ ప్రాంతాని కి వెళ్లారు hats off పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది

  • @jayarajworld
    @jayarajworld Před 2 měsíci +9

    మీ సాహసానికి మెచ్చుకోవాలి ఈ వీడియో కి ఎన్ని లైకులు కొట్టిన తక్కువే❤❤❤

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Před měsícem +3

    చిన్నప్పటి నుంచీ పట్నాల్లో ఉండే మాకు ఈ వీడియో చాలా refreshing గా ఉంది. మీదగ్గర్నుండి మరిన్ని యిటువంటి విడియో లు ఆశిస్తున్నాం.

  • @subbusubbu-bx6lv
    @subbusubbu-bx6lv Před 11 dny +1

    👍👍🙋

  • @nagabhushanraojami5253
    @nagabhushanraojami5253 Před 2 měsíci +3

    OM NAMO NAMASIVAYANAMAHA
    Very Very Good Video
    GOOD GOOD
    GOD BLESS YOU ALWAYS ALL OF YOU ALL THE TIME

  • @jeremiahheavenbond0076
    @jeremiahheavenbond0076 Před 2 měsíci +3

    Natural bro good video

  • @parvathisoyam
    @parvathisoyam Před měsícem +2

    Nice place bro thank you so much.

  • @sridevimandangi6833
    @sridevimandangi6833 Před měsícem +2

    Super bro

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 Před 2 měsíci +2

    Good video super super super

  • @sowltribalVlogs
    @sowltribalVlogs Před 2 měsíci +4

    వీడియో చాలా బాగా వచ్చింది అన్నయ్య

  • @RAMALINGAMAIHABILLU
    @RAMALINGAMAIHABILLU Před měsícem +2

    హలో రవి హయ్ మీరు ఎంతో సాహసం తో చేస్తున్నావ్ వీడియోలు మంచి లొకేషన్ చూపిస్తున్నారు సూపర్ సార్ ట్యాంకు 👌👌👌👌👌👌👌👌

  • @geethakanduri6134
    @geethakanduri6134 Před 2 měsíci +2

    Super Excited Videyo WAW WAW Me Werey Happy Reyalle Are you Great Maa 😂😂🙏🙋‍♀️🤣🤣👏👍💐🎉👌👌👌

  • @satyanarayanasatya6520
    @satyanarayanasatya6520 Před 2 měsíci +8

    అన్నయ్య నీ ద్వారా గాని ఈ ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత కొంచెం వాళ్లకి రోడ్డు సదుపాయం చేసే మార్గం గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే ఆ రెండు గ్రామాలలో నీవల్ల ఆసక్తిగా పెంచుతారు అవకాశం ఏమైనా ఉంటే చేయాలి

  • @user-rd9fm6cu2h
    @user-rd9fm6cu2h Před 2 měsíci +3

    Super

  • @vikramreddyvaranasi5363
    @vikramreddyvaranasi5363 Před měsícem +1

    super

  • @viswanadhamindupuri8355
    @viswanadhamindupuri8355 Před 2 měsíci +3

    Super❤

  • @guntaramakrishna7278
    @guntaramakrishna7278 Před 2 měsíci +3

    Very good

  • @DftFty-bt8wt
    @DftFty-bt8wt Před 22 dny +1

    exllent super videos

  • @bujji890
    @bujji890 Před 2 měsíci +5

    మీ వీడియోస్ చాలా బాగుంటాయి ❤❤❤❤❤❤❤

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 2 měsíci +6

    వరి మాత్రమే కాదు నీరు ఎక్కువగా ఉన్నందువల్ల అల్లం ఎండు మిర్చి పసుపు కొండ కందులు మిణువులు నువ్వులు కొబ్బరి మామిడి చింత పండు అన్నీ పండిస్తూ కూరగాయలు కూడా పండించాలి😅😅😅😅

  • @mnet2083
    @mnet2083 Před 2 dny +1

    tq bro

  • @maheshheprika7047
    @maheshheprika7047 Před 2 měsíci +3

    Super video

  • @guntaramakrishna7278
    @guntaramakrishna7278 Před 2 měsíci +3

    Good.

  • @venkypolisetty4294
    @venkypolisetty4294 Před 2 měsíci +3

    Good job keep rocking Bro ❤

  • @Kalpana-fu6ne
    @Kalpana-fu6ne Před měsícem +2

    Nice video 👍👍👍

  • @SeethuAnkamvlogs-cg3dw
    @SeethuAnkamvlogs-cg3dw Před 2 měsíci +2

    Water fall chala bagundhi.and nice video sir🎉

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 2 měsíci +2

    Super 👌 👍 🎉

  • @syamalas3527
    @syamalas3527 Před měsícem +1

    Chaala beautiful chaal diffi cult life

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 2 měsíci +1

    Very good adventurous picnic spot for youth and travelers 😅😅😅

  • @srinivasusiddantula1981
    @srinivasusiddantula1981 Před 2 měsíci +2

    Super beautiful location brother

  • @vippartis
    @vippartis Před 2 měsíci +2

    This is one of the most useful videos I have seen in recent times. I worked in tribal areas in Srikakulam & parvathipuram & jeelugumalli. I worked in Salur also. I am writing a small story on exploitation of tribals for a short film. I think this boy/ young man anchor is very useful for my project.. I will contact Ravi for discussion in detail. I will also become a paid member. I am living in Hyderabad

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 Před měsícem +1

    Village aithe beautiful ga unadhi Anaya.

  • @natarajuh7813
    @natarajuh7813 Před 2 měsíci +2

    🎉🎉 ಅಣ್ಣ

  • @Harmith-fq3vy
    @Harmith-fq3vy Před 2 měsíci +2

    Superb

  • @akkenaramamohanarao6335
    @akkenaramamohanarao6335 Před 2 měsíci +2

    ❤ bru

  • @hemalatha2276
    @hemalatha2276 Před 2 měsíci +3

    Nenu హైదరాబాద్ nundi వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాను నంద గ్రామం దగ్గర్లో ఎక్సలెంట్ location ❤

  • @Akash79899
    @Akash79899 Před měsícem +1

    Nice location Ravi bro

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi Před 2 měsíci +3

    Very hard work, beautiful location and very nice video. God bless you Ravi.

  • @padmammarouth5090
    @padmammarouth5090 Před měsícem +1

    తమ్ముడు సాలూరులో పలాస అవన్నీ తెలుసు సాలూరులో ఒక ఐదు సంవత్సరాల ఉన్నాము మేము ఆ విలేజ్ గురించి తెలియదు సూపర్ తమ్ముడు మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్ గా

  • @venkatappayakesani5156
    @venkatappayakesani5156 Před 2 měsíci +3

    Good video

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 2 měsíci +3

    ఇక్కడున్న జలపాతం స్వచ్చమైన జలం సకల రోగ నివారణ కి ఉపయోగ పడుతుంది ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్న మూలికల గుణాలు ఈ నీటిలో ఉన్నాయి మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్న చెట్ల వేరు కు తగులుతూ ఈ నీరు ప్రవహిస్తోంది😅😅😅

  • @geethakanduri6134
    @geethakanduri6134 Před 2 měsíci +2

    Hello Ravi Mee Videyos Super Chala Chala Bagunde Maa Elagey Nice 👍 Videyos Cheyamma TQ Somach Ekkada Vunde Nee Nice Videyos Enjaye Chesthunanu 🙏🙏🙏👏👏🙋‍♀️👍👌💐🎉🤣🤣🤣😅😅😅😂😂🤣🤣

  • @KapilKapilshinde-rc5gk
    @KapilKapilshinde-rc5gk Před měsícem +1

    Hallo bro superb video and most beautiful place 😊😊

  • @Warangal88
    @Warangal88 Před 2 měsíci +1

    Anna chaala bhaagundhi... Very happy.... Intha manchi pranthalu manaku daggalone unnayaini ee video choosina tharuvathe thelisindhi,,,, thank you

  • @BheemlaNayak-su6oz
    @BheemlaNayak-su6oz Před 2 měsíci +2

    Nice video bava

  • @hussianhussian4092
    @hussianhussian4092 Před 2 měsíci +1

    Very good nice Ravi bro

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 2 měsíci +1

    Good. Videos 👌 ❤

  • @ksatya8682
    @ksatya8682 Před 14 dny +2

    Nice photography brother....we want to visit lodda waterfall

    • @rks9817
      @rks9817 Před 14 dny

      పద గురు వెళదాం.. రవి మనలని దగ్గరుండి తీసుకుని వెళతాడు.. అలాగే మరికొన్ని మంచి లోకేషన్స్ కూడా చూపిస్తాడు..

  • @user-mo6ev1cr8l
    @user-mo6ev1cr8l Před měsícem +1

    లో కే షన్ భాగుంది👍👍👍👍👍👍🙏

  • @ramsalasuresh1514
    @ramsalasuresh1514 Před měsícem +1

    Very nice video bro

  • @SRINIVASRaoNaidu
    @SRINIVASRaoNaidu Před měsícem +1

    సూపర్ తమ్ముడు మంచి లొకేషన్ చూపించు నేను టాక్సీ డ్రైవర్ని వైజాగ్ మా వైజాగ్ వాళ్ళు ఎవరొచ్చినా తీసుకొస్తారు ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను

  • @amalakarnaini5826
    @amalakarnaini5826 Před měsícem +1

    Hi bro radhakrishna thammuduni

  • @samsonrodex4772
    @samsonrodex4772 Před měsícem +1

    Very good bro❤❤😊

  • @johnR-ht3sz
    @johnR-ht3sz Před 2 měsíci +1

    From Kuwait nundi

  • @RajiDeeven-iz2vo
    @RajiDeeven-iz2vo Před měsícem +1

    👌👌💐👏👏👏👏

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 Před 2 měsíci +1

    Super thammudu nice location

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Před 2 měsíci +1

    Oh God very pure water nice for health😅😅😅

  • @KondagorriravikumarKonda-vn7jr
    @KondagorriravikumarKonda-vn7jr Před 2 měsíci +2

    అన్న కొత్తగా దారి బాగుచేసిన్నతున్నారు. చాలా బాగుంది... మొన్న పెదకేర్జల వచ్చావు కదా వెళ్ళేటప్పుడు కనిపించలేదు.. అన్న నీతో మాట్లాడాలి anna

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci +1

      ఈ రోజు కూడా వచ్చాను బ్రదర్ మీరు కనిపించలేదు.ఈ వీడీయో క్రింద description లో నా నంబర్ ఉంది చూసి కాల్ చేయు బ్రదర్ లేదా మీ నంబర్ పెట్టండి

  • @shankarrajapantula7782
    @shankarrajapantula7782 Před 2 měsíci +4

    No Words brother superb and how can I join with you this April 28’th? Please answer me

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      See my number in video description then call me brother

  • @baratampaparao11
    @baratampaparao11 Před měsícem +1

    thanks babu.. !!!!! you have taken more pain and gain

  • @poornachandra2935
    @poornachandra2935 Před 2 měsíci +4

    Me friend akoda videos ladu

  • @baratampaparao11
    @baratampaparao11 Před měsícem +2

    Very glad.... Please take one vedio of JARADA hill place nearest to Mondemkhallu and neelakantapuram , pvp dist

  • @rakadasiyonu4402
    @rakadasiyonu4402 Před 2 měsíci +6

    Brother videos pedataledu yeduku brother

  • @Roselyn989
    @Roselyn989 Před 2 měsíci +1

    🎉🎉

  • @user-md3js8ty5u
    @user-md3js8ty5u Před měsícem +1

    Thanku

  • @lakshmiindala1969
    @lakshmiindala1969 Před 2 měsíci +1

    Super bro God bless you

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Před měsícem +1

    Vizianagaram zilla

  • @subbarao3430
    @subbarao3430 Před 2 měsíci +4

    Bro why 2months delay to send a video

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      Health problem valana videos cheyaledu brother

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i Před měsícem +1

    Way for lodda waterfalls
    Ani ,, board ,, pettochhu kadaa ???

  • @KumariKadithi
    @KumariKadithi Před měsícem +1

    Toorijam meedha vachina vaarini plastik vaadakam vaadakumda Katina rools pettaali. Lekapothe aa. Amdamyna prakruthi koodaa naasanam. Ayi pothumdi , please save nature. प्रतिभा कर लोयह गाना शेरावाली
    10:09 प्रदीपअवेयरनेस रावली t

  • @johnR-ht3sz
    @johnR-ht3sz Před 2 měsíci +1

    Anna super videos

  • @ChintalapudiNagaraPancha-jk4ir
    @ChintalapudiNagaraPancha-jk4ir Před 2 měsíci +1

    roads kuda sontha karchulatho vesukuntunnaru...super

  • @liveonemorelife
    @liveonemorelife Před měsícem +1

    Dayachesi AYITEY ane word vadileyyandi…. Plz plz plz . Aaa word bharinchalekunnam please

  • @user-zb4bw8cu8v
    @user-zb4bw8cu8v Před 2 měsíci +3

    Bro so nice ravi Mee uru ekkkada చెప్పండి మాది కుమ్మరిగుంట .r.k valasa near rajalaxmipuram

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      Telsu brother kummarigunta,madi parvathipuram

  • @suryaraja1263
    @suryaraja1263 Před 2 měsíci +5

    ఏప్రిల్, మే నెలల్లో వాటర్ ఫాల్స్ ఉంటాయా

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      ఈ వాటర్ ఫాల్ ని వేసవి లోనే సందర్శించాలి.

  • @rajabp1
    @rajabp1 Před měsícem +1

    రవి అన్నియ్య.. మీరు ఏదైనా ఊరు పేరు గాని గ్రామం పెరుగని చెప్పినప్పుడు కొంచెం స్పెల్లింగ్ చేపితే మాకు మ్యాప్ లో చూసుకుంటాకి బాగుంటాది.. Thanks

  • @pullakollasravanthi7308
    @pullakollasravanthi7308 Před 2 měsíci +2

    Manchigundi anna

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Před měsícem +2

    వాటర్ ఫాల్స్ ని ఇంకా ఎక్కువగా ఎక్స్ ఫ్లోర్ చెయ్యాల్సింది బ్రదర్.

    • @ismartravivlogs
      @ismartravivlogs Před měsícem

      పుల్ వీడీయో మన చానెల్ లో ఉంది చూడగలరు.

  • @user-xo9fu6tg8u
    @user-xo9fu6tg8u Před měsícem +1

    Speak slowly. Village name, drinking water ?

  • @venkatthati2436
    @venkatthati2436 Před 2 měsíci +2

    Bro miku koya basha thelusa

  • @kotaramuramu
    @kotaramuramu Před 24 dny +1

    Ankudalu kadhanna avi palakulu antaru

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 24 dny

      Avuna ! Memu matram అంకుడాకులు అని అంటాం,పాలాకులు వేరే అన్న

  • @padmajapatnaik5252
    @padmajapatnaik5252 Před měsícem +1

    Maadi makkuva

  • @bmaruti7398
    @bmaruti7398 Před 2 měsíci +4

    హలో ఇది ఏ జిల్లాలో ఉంది

  • @kishorjade1379
    @kishorjade1379 Před 2 měsíci +3

    ఇది ఏ జిల్లాలో ఉంది

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      మన్యం జిల్లా, అడ్రస్ కోసం వీడీయో description లో చూడండి.

  • @manikothapalli6913
    @manikothapalli6913 Před 2 měsíci +4

    Hi brothere me vedose chala bagunnavi brother me phone no chappandi

  • @VIL_TRAVELLING621
    @VIL_TRAVELLING621 Před 2 měsíci +3

    Bro piki road vesesara
    .

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci

      Yes brother

    • @VIL_TRAVELLING621
      @VIL_TRAVELLING621 Před 2 měsíci

      Bro Nadi Bobbili....nenu vellanu ..lodha waterfalls ki nenu mitho vasthanu...mi insta lo follow avuthuna...send me ur number ...Sunday nenu vasthanu mitho ..

    • @ismartravivlogs
      @ismartravivlogs Před 2 měsíci +1

      Video description lo number vundi and miku insta lo kuda number share chesanu

  • @srinivastinku6033
    @srinivastinku6033 Před 2 měsíci +4

    Next time velthe chepu anna nenu vostanu please

  • @ajanthadigitals66
    @ajanthadigitals66 Před 2 měsíci +3

    స్వచ్చమైన మారుమూల అడవి బిడ్దల మనసులలో కూడా మలిన మత విత్తనాలు నాటారంటే మీరు మామూలోల్లు కాదు .. RDX కంటే డేంజర్ .. వాల్ల తాత ముత్తాతల మూలాలు ఉనికి కోల్పోవడం ఖాయం.

  • @user-qm7eg3ox2j
    @user-qm7eg3ox2j Před 12 hodinami +1

    అన్న మీఫోన్ నెంబర్ panpinc