అందరికి ధన్యవాదాలు | Gangavva home

Sdílet
Vložit
  • čas přidán 21. 08. 2024
  • Any promotions
    Email : brands@myvillageshow.in

Komentáře • 1,1K

  • @sathishmanthena789
    @sathishmanthena789 Před 2 lety +2233

    గంగవ్వ లో దాగి ఉన్న ప్రతిభ మరియు సహజమైన నటనను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీకాంత్ అన్న కె ఈ ఘనత 👍👍👍👍👍👍

  • @priyanagaraj4282
    @priyanagaraj4282 Před 2 lety +833

    Nag sir is really great, he stands for his promise

  • @praveenramagiri5557
    @praveenramagiri5557 Před 2 lety +463

    నీ సంపాదనతో కొడుకుకు ఇల్లు కట్టిచ్చావు నువ్వు గ్రేట్ అవ్వ. సెలెబ్రేటీ గంగవ్వ 💐💐

    • @aleanderimamvali
      @aleanderimamvali Před 2 lety +2

      Bro Nagarjuna garu gift

    • @SYGTVPlus
      @SYGTVPlus Před 2 lety

      గంగవ్వ గ్రేట్

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety +1

      Niyantha palana song అని సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°••°°•``••

    • @mickeymouse8951
      @mickeymouse8951 Před 2 lety

      czcams.com/video/5cd0VEQhn6k/video.html

    • @anugusamatha3634
      @anugusamatha3634 Před 2 lety

      czcams.com/video/s003ard-JC8/video.html

  • @tharungaaritharun82
    @tharungaaritharun82 Před 2 lety +575

    Big Boss team members ని మరియు నాగ్ సార్ ని ఒకసారి ఇన్వైట్ చెయ్యండి..... శ్రీకాంత్ గారు

    • @sravanentertains
      @sravanentertains Před 2 lety +1

      Yah!

    • @duvvaprashanth5779
      @duvvaprashanth5779 Před 2 lety

      Ki

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      Niyantha palana song అని సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°••°°•``

    • @mickeymouse8951
      @mickeymouse8951 Před 2 lety

      czcams.com/video/5cd0VEQhn6k/video.html

    • @anugusamatha3634
      @anugusamatha3634 Před 2 lety

      czcams.com/video/s003ard-JC8/video.html

  • @sasijalsa5691
    @sasijalsa5691 Před 2 lety +125

    సొంత ఇంటి కల నెరవేరినందుకు గంగవ్వ గారికి నా శుభాకాంక్షలు..😍👌👍

  • @Divya-kz1di
    @Divya-kz1di Před 2 lety +18

    నీ కష్టాలకి ఫలితం దొరికింది గంగవ్వ Congratulations 💐💐 & తాపీ మేస్త్రి డిజైన్ బాగా వేశారు 👌👌 నీకు సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు 🙏🙏

  • @raju.paintings
    @raju.paintings Před 2 lety +107

    గంగవ్వ... నీ కల నెరవేరినందుకు చాలా సంతోషం......
    మీకు సహకరించిన వారికి.... మై విలేజ్ షో.. టీమ్ కి అభినందనలు.... 👍👍👍

  • @anjaneyulusanneganti1987
    @anjaneyulusanneganti1987 Před 2 lety +10

    శ్రీమతి గంగవ్వ గారు...మీ జీవితం ఆయురారోగ్యాలతో ఆనందమయంగా సాగిపోవాలని భగవంతుని మనసారా కోరుతూ.. శుభాకాంక్షలు💐💐👏

  • @sapcampus
    @sapcampus Před 2 lety +30

    మా గంగవ్వ తన ఇంటిని చూపిస్తూ మాట్లాడుతుంటే మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది కల్మషం లేని మా గంగవ్వ 💐❤️

  • @Navya_navi17
    @Navya_navi17 Před 2 lety +57

    Nag sir is always good human being he done his promise real god ani cheppalii

  • @chittishruthi5028
    @chittishruthi5028 Před 2 lety +69

    30 seconds lo intha mandhi chusarante ma gangavva great

  • @sindhujareddy3458
    @sindhujareddy3458 Před 2 lety +113

    She looks so cute when she says her special room. You deserve everything gangavva, congratulations 💕

  • @vpnvlogs5326
    @vpnvlogs5326 Před 2 lety +60

    చాలా బాగుంది గంగవ్వ మీ ఇల్లు 😍

  • @sagargummula708
    @sagargummula708 Před 2 lety +56

    MVS లో న్యూ హౌస్ వీడియో లో నాగార్జున సర్ పెరు చెప్పలేదు ఎందుకు గంగవ్వ. హోమ్ బాగుంది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 Před 2 lety +241

    మేము అందరం బాగా ఉన్నాము గాంగవ్వ గారు మిరు ఎలా ఉన్నారు 🙏❤️మి కొత్త ఇల్లు చాలా బాగుంది సూపర్ Srikanth గారు మంచి వారు 🙏thank you అండి నాగ్ సార్ కూడా చాలా మంచి వారు మీకు హెల్ప్ చేశారు ❤️🙏god bless you గాంగవ్వా గారు 😊❤️

    • @ayyappaswami811
      @ayyappaswami811 Před 2 lety

      Hi

    • @venkatevenkate3542
      @venkatevenkate3542 Před 2 lety

      Hello amma alaunaru Chala bagundhi mi ellu amma

    • @Aadhya1927
      @Aadhya1927 Před 2 lety

      God bless you

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety

      Niyantha palana song అని సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°••°°•``••

    • @mickeymouse8951
      @mickeymouse8951 Před 2 lety

      czcams.com/video/5cd0VEQhn6k/video.html

  • @v.mounikavadthya6806
    @v.mounikavadthya6806 Před 2 lety +222

    congratulations gangava.. and nag sir tq for helping to construct the house for gongava.. manchigundu gangava 🤗

  • @woodinteriorsworkingshaik1546

    గంగవ్వ నీకు వుడ్ కబోర్డ్ వర్క్ ఫ్రీ 😊

  • @sudha516
    @sudha516 Před 2 lety +36

    Gangavva👑 ❣️ love from rayalaaeema anantapur 👌 🏘️

  • @Divya-dv2pl
    @Divya-dv2pl Před 2 lety +64

    Gangavaa........❤
    Srikanth Anna me valla gangavva ND me team members talent bita padindii.....meru great

  • @sampathchettaboina1057
    @sampathchettaboina1057 Před 2 lety +6

    మొత్తానికి అయితే ఇల్లు కట్టినవా గంగవ్వ 👍సంతోషంగా ఉండు👍

  • @srikanthgoudsms2287
    @srikanthgoudsms2287 Před 2 lety +26

    Congratulated avva now happy to rest in life ni jivithaniki కష్టపడ్డావ్ చాలు ఇప్పుడు ఉన్నంత కాలం సంతోషంగా గడిపేయు అవ్వ thx శ్రీకాంత్ అన్నా నా పేరు కూడా శ్రీకాంత్ goud గంగవ్వ ma పెద్ద papa ki 5years kani full ఇష్టం గంగవ్వ

  • @mr.prasadyadav
    @mr.prasadyadav Před 2 lety +66

    How simple you are Bamma garu ,such a great character you have ,,
    Congratulations Bamma garu ❤️

  • @reddypoguvinaykumar5431
    @reddypoguvinaykumar5431 Před 2 lety +5

    Nuv ilagey ఎప్పటికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం గంగవ్వ god Bls U 😍😍

  • @vanajanag6115
    @vanajanag6115 Před 2 lety +3

    చాలా బావుంది గంగవ్వ చూసి చాలా సంతోష్ అయ్యింది

  • @VlogsbyhoneyT-25
    @VlogsbyhoneyT-25 Před 2 lety +61

    Inni rojulu tarvatha devudu Ni kastam niki phalitham echadu amma, happy ga undu amma......❤️❤️

  • @Srilathavimeshideasvlgos
    @Srilathavimeshideasvlgos Před 2 lety +3

    Nuua apudu సంతోషం గా ఉండాలి గంగవ్వ 💞👌ఇల్లు చాలా బాగుంది అమ్మామ్మా

    • @Srilathavimeshideasvlgos
      @Srilathavimeshideasvlgos Před 2 lety

      శ్రీకాంత్ అన్న మీరు చాలా మంచి మనసున్న మనిషి అన్న మీరు ఎప్పుడు సంతోషం గా ఉండాలి అన్న ❤

    • @sokkaiahthallada1652
      @sokkaiahthallada1652 Před rokem

      @@Srilathavimeshideasvlgos I

  • @smileychannel2754
    @smileychannel2754 Před 2 lety +16

    Komuravelli MALLANNA dayato GANGAVVA 100 years bathukali. Good srikanth & my village show team.

  • @ravitejmukthavaram
    @ravitejmukthavaram Před 2 lety +2

    గంగవ్వ మీ ఇల్లు చాలా బాగుంది!! 👍🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🏻💐🙏🏻🤗☺️😊😀🙂 నా తరపున మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు గంగవ్వ!! 🙏🏻💐🙏🏻😀🙂 ఇలాగే మీరు ఎల్లపుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను!! 🙏🏻🙂

  • @TheHelpOfNS
    @TheHelpOfNS Před 2 lety +3

    Great person sri kanth....kalani bayatiki tisinav ..hats off man..jai Mallanna🙏🌱🙏🌱🙏🙏🙏🥑♻️♻️♻️🌱🌱🥝🥝♻️♻️♻️🙏🙏🙏🙏🌱♻️♻️🙏🙏🙏🙏

  • @prashanthichinthala4455
    @prashanthichinthala4455 Před 2 lety +82

    Congratulations gangavaa all about Srikanth Anna 😍

  • @punnamgoudveeragoni5719
    @punnamgoudveeragoni5719 Před 2 lety +1

    గంగవ్వ సూపర్ నీ ఇంటి విషయాలు తెలంగాణ భాషలో వివరించినందుకు

  • @shubarao2987
    @shubarao2987 Před 2 lety +2

    Manchigundi gangavva illu

  • @shekardusa9543
    @shekardusa9543 Před 2 lety +11

    💐💐చాలా సంతోషం గంగవ్వ శ్రీకాంత్ అన్నకు ధన్యవాదాలు🙏🙏

  • @aallariaadya
    @aallariaadya Před 2 lety +15

    Mundhu open place chala vundhiga super gangava massthuvundhi ellu matram

  • @villagerockstars3643
    @villagerockstars3643 Před 2 lety +2

    తెలంగాణ లో మెట్లను తంతే లు అంటారు. తెలంగాణ యాస 💓💓💓. తెలంగాణ లో చాల పదాలు ఆంధ్ర తెలుగు వల్ల మరచిపోతున్నాము..

  • @hyd-fh3um
    @hyd-fh3um Před 2 lety +1

    Srikanth ni prathi sari gurthu chesukuntadi gangavva...
    Chesina melu maravaka povadam great 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
    Hatsoff Srikanth 👍👍👍 nv eduguthu andarini edige chance isthunnavv 🙏🏼

  • @mvgalleryeasydesigns
    @mvgalleryeasydesigns Před 2 lety +10

    Super gangavva 👌👌చాలా బాగుంది ఇల్లు👌👌

  • @mohitvlogs7762
    @mohitvlogs7762 Před 2 lety +32

    సూపర్ హోమ్

  • @Sudhakertalari
    @Sudhakertalari Před 2 lety

    అన్ని Home tour ల.కన్నా కూడా గంగవ్వ. Home tour చాలచాల చూడముచ్చటగా ఉంది. గలగలా గంగవ్వ గొంతులాగ ఇల్లు గలగల లాడుతూ ఉంది.

  • @shailajaguntipally2923
    @shailajaguntipally2923 Před 2 lety +2

    అమ్మ మీరు మంచి గా ఉండాలి love you Gangavva

  • @jawan9992
    @jawan9992 Před 2 lety +167

    మొత్తం ఖర్చు ఎంత అయింది ఒక వీడియో చేస్తే మీల కట్టుకోవాలి అనుకునే వారికి help అవుతాది

  • @jayakunse7110
    @jayakunse7110 Před 2 lety +5

    Avva congratulations meku...chala peda Mansu midi inka....Naga sir help to meru inka great ayyaru...
    Meru. Iettle. Smile chestu undale life long ❤️❤️

  • @Deepika0098
    @Deepika0098 Před 2 lety +2

    Gangavva superr congratulations

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 Před 7 měsíci

    ఇంత పాపులర్ అయిన గానీ గంగవ్వ లో తెలంగాణా తత్వం,అమాయకత్వం లో కొంచెం కూడా మార్పు లేదు...ఆమెలో సహజత్వం ఆ చంద్రార్కం మాదిరి అట్లనే వుంది...తెలంగాణ ప్రజలు గ్రేట్...జై హింద్ జై శ్రీ రామ్ జై భారత్ మాత

  • @sujjisujji3176
    @sujjisujji3176 Před 2 lety +5

    Nela nelaa vache pension dabbultho bathukelladeeyalsina gangavva ni ee stage chusthunnamante antaa srikanth valle..hat's of to you srikanth gaaru

  • @aradhyasvlogs_okachinachel3883

    చాలా సంతోషంగా ఉంది అమ్మ మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి, శ్రీకాంత్ అన్న నిజంగా సూపర్ మీరు

  • @purnakantisureshsanthosh1812

    టాలెంట్ కి వయసుకి సంభందం లేదూ గంగవ్వ ❤️👌

  • @pragnachowdhrymaddipati3464

    Gangavva fighter finally win

  • @MyOwnUniverse007
    @MyOwnUniverse007 Před 2 lety +23

    గంగవ్వ స్టార్ మా పేరు బిగ్ బాస్ పేరు నాగార్జున పేరు మై విలేజ్ షో పేరు చెప్పడం చాలా సంతోషం గా ఉంది💞😍💞😍
    మన ఎదుగలకూ కృషి సహాయం చేసినా ప్రతి ఒక్కరిని గుర్తించుకోవాలి🔥🔥🔥

  • @mudothkrishna1749
    @mudothkrishna1749 Před 2 lety +3

    మీరు సళ్లగా ఉండాలి గంగవ్వ 💐🙏

  • @telugu8897
    @telugu8897 Před 2 lety +1

    గంగవ్వ ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండాలని కోరుకుందాం Love from VJ SUNNY fans 😎😎😎😎😎😎😎😎😍😍😍😍😍😍😍😍

  • @lumesh3308
    @lumesh3308 Před 2 lety +1

    gangavaa super

  • @navanithagoud758
    @navanithagoud758 Před 2 lety +25

    Congratulations❤✨🤗

  • @hemakrishi8097
    @hemakrishi8097 Před 2 lety +7

    Srikanth Anna ki thanks gangavva ni parichàyam chesinandhuku 🙏👌👌

  • @manuthat8852
    @manuthat8852 Před 2 lety +1

    Gangavva meereppudu bagundali

  • @saishankarpadarthi2956
    @saishankarpadarthi2956 Před 2 lety +4

    KING Nagarajuna sir...
    Biggboss...
    Srikanth bro...
    Oka life lo marchipoleni gift ni ganggavva ki ichharu.... congratulations ganggavva🎉🎉

  • @goodmorningindia9014
    @goodmorningindia9014 Před 2 lety +9

    Congratulations Gangavva 👍🙏

  • @The3generationsmucchatlu
    @The3generationsmucchatlu Před 2 lety +4

    Srikanth bro meeru gangavva ki chaala support chesaaru iam very happy for gangavva. Pooja room constructed in wrong place. Pooja room should not be in South side.

  • @yadunandvihari4929
    @yadunandvihari4929 Před 2 lety

    Good gangavva naa aashirvadam niku eppudu untundi

  • @manohar1863
    @manohar1863 Před 2 lety +1

    అవ్వ నీ తెలివి, కష్టానికి ఫలితం.. 🙏

  • @alwaysright6755
    @alwaysright6755 Před 2 lety +19

    Brothers please encourage new old talents from ur village like suravva, ganggava already clicked in industry.....

  • @videos5668
    @videos5668 Před 2 lety +3

    చాలా సంతోషంగా ఉంది అవ్వ 🤗🤗👌👌🙏

  • @dhanvantharipulakhandam9497

    గంగవ్వ నీ మనసు చాలా మంచిది..ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడలే.

  • @muralik1567
    @muralik1567 Před 2 lety

    గంగవ్వ దేముడు చల్లగా చూస్తాడు🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @guthulapadma2116
    @guthulapadma2116 Před 2 lety +12

    Wow Akil భోజనం చేశారా great .😍😍😍😍

    • @honeycreations2323
      @honeycreations2323 Před 2 lety +7

      Em manishi kaaadha athanu🤦

    • @guthulapadma2116
      @guthulapadma2116 Před 2 lety +4

      లేదండీ తప్పుగా అనుకోవద్దు నేను ఆనంద పడ్డాను that's all.

    • @honeycreations2323
      @honeycreations2323 Před 2 lety +1

      @@guthulapadma2116 hey it's okay 😊

    • @emotionworld.
      @emotionworld. Před 2 lety +1

      Niyantha palana song అని సెర్చ్ చెయ్యండి పాట పూర్తిగా చూడండి నచ్చితే వీలైనంత మందికి చేరవేయండి°••°°•``••

    • @mickeymouse8951
      @mickeymouse8951 Před 2 lety

      czcams.com/video/5cd0VEQhn6k/video.html

  • @auto360gear
    @auto360gear Před 2 lety +17

    Congratulations Gangavva 🙏👌👏

    • @luckysvideos8143
      @luckysvideos8143 Před 2 lety

      Nice గంగవ్వ నీకు స్వంత ఇల్లు వుండాలి

  • @nani76526
    @nani76526 Před 2 lety +2

    Cheepuru katta eeshaanyam lo pettali and chetha chata ni cheepuru katta ni okadhagara pettodhu

  • @rameshnaraveni2158
    @rameshnaraveni2158 Před 2 lety +1

    Thanks gangavva
    Ninnane AVVA ni meet ayyanu
    Chala baga matladaru

  • @saiswathi2272
    @saiswathi2272 Před 2 lety +14

    Super nice and beautiful house gangavva congratulations

  • @yedukondalukovuru5077
    @yedukondalukovuru5077 Před 2 lety +3

    Chala baavundi gangavva illu 👍👍👍👍

  • @durgamjaya6185
    @durgamjaya6185 Před 2 lety +1

    ఇల్లు సూపర్ గా వుంది గంగవ్వ 🙌🙌🙌🙌

  • @srikanthmaskari9776
    @srikanthmaskari9776 Před 2 lety

    Really nvuu great gangavva anukunnadi sadenchau. Epudu elani nvuu happy ga undali avva.my village show ki and nagarajuna sir ki very very thankyou.

  • @nandhininandu9960
    @nandhininandu9960 Před 2 lety +8

    Congratulations! gangavva I'm happy to see your house.☺😍🤗

  • @harishallu_0218
    @harishallu_0218 Před 2 lety +22

    ☺️ congratulations 👏 Gangava

  • @Korraramakrishna-dl3jt

    ఎంతో కష్టపడి ఇల్లు కట్టుకునవ్ గంగవ్వ ఇల్లు చాలా బాగుంది

  • @shanthianil8647
    @shanthianil8647 Před 2 lety +2

    Congratulations 👏👏Gangavva mee ellu chala bhagunddi very nice 😊👌💖😄

  • @davidraj7517
    @davidraj7517 Před 2 lety +5

    Gangavva... Really great. May God bless all that they who helped her to build her house. 💐💐💐

  • @liplockerpavan6521
    @liplockerpavan6521 Před 2 lety +5

    Chala santhosam avva.... ❤️❤️❤️

  • @chin2yadav474
    @chin2yadav474 Před 2 lety +1

    మల్లికార్జున స్వామి వారి ఆలయం నాకు బాగా నచ్చింది అవ్వ Congratulations 🎉🎈🎉

  • @rajkumarchinnam5816
    @rajkumarchinnam5816 Před 2 lety +1

    Nee illlu Bangarma kanu Super gangavo Nagarjuna saruki neeku sahakainchina vaariki Abhinandanalu

  • @venumaggi5800
    @venumaggi5800 Před 2 lety +18

    Congratulations gangavva 400k lv from bahrain ❤️

  • @vanaja1074
    @vanaja1074 Před 2 lety +7

    So Happy for u Gangaavva😊Stay Happy..Many thanks to Nag sir for keeping up his promise..

  • @Arjunparker564
    @Arjunparker564 Před 2 lety +2

    Srikanth Anna Meevalla ne me team motham manchigunnaru ippudu

  • @Srivlogs1993
    @Srivlogs1993 Před 2 lety

    E vayasu lo miku sukapade adrustam vachindi amma .. challaga vundandi 🙏🙏🙏 gangavvaki sahakarunchina prathi vallaki 🙏🙏

  • @c.srikanthsagar5124
    @c.srikanthsagar5124 Před 2 lety +3

    Nice 👍 home 🏡 tour 😄gangavva...❤️

  • @atozchannel5400
    @atozchannel5400 Před 2 lety +14

    This credit goes to srikanth anna

  • @rowdyboysentertainments6544

    Chala santhoshanga undhi gangavva,my village show team andhariki dhanyavadhallu

  • @orsuvenkatesh4244
    @orsuvenkatesh4244 Před 2 lety +1

    సల్లగా మంచిగా ఉండు గంగవ్వ🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏

  • @satyanarayanavenuvanka2472

    Congratulations Gangavva. Your dream come true as independent modern House..

  • @baswarajraj5388
    @baswarajraj5388 Před 2 lety +3

    Srikanth anna Big boss loki raavali anukunevallu👍

  • @Mr_praveen496
    @Mr_praveen496 Před 2 lety +1

    Hi gangavva ni ellu chala chala bagondhi supar 👌💐🌹

  • @gvronlineservices5978
    @gvronlineservices5978 Před 2 lety +1

    GANGAVVA SHUBHAKANSHALU

  • @shasi-zt2qq
    @shasi-zt2qq Před 2 lety +9

    Congratulations

  • @nag07luky89
    @nag07luky89 Před 2 lety +1

    ఇల్లు చాల బాగుంది అవ్వ 🏠😍

  • @satyap7016
    @satyap7016 Před 2 lety +1

    Srikanth garu meeku chala tqs elanti talant unnavalaki parichayam chesinaduku

  • @gandesrikanth6582
    @gandesrikanth6582 Před 2 lety +5

    And finally it's Gangavva HomeTour😍

  • @dineshthogiti88
    @dineshthogiti88 Před 2 lety +3

    Congratulations gangavva
    Special thanks to Nagarjuna sir and BB team

  • @MadhusBeautyandKitchenTips

    Gangavva always great gangavva thalchukunte yedhayina sadhisthadhi keep rocking gangavva u r inspiration so many people.

  • @hanumeshkumar5330
    @hanumeshkumar5330 Před 2 lety +1

    Gangavaa neku padabivandanalu avvajai nagarjuna sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @entertainmentchannel4960
    @entertainmentchannel4960 Před 2 lety +8

    Nag sir great ❤️