ఉల్లిగడ్డ విత్తనాలు పండిస్తున్న | Onion Seeds Farming | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • పదెకరాల భూమిలో ఉల్లి గడ్డ విత్తనాలు సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పక్కనే ఉన్న రంజోల్ గ్రామంలో ఉల్లి విత్తనాలు పండిస్తున్నారు. ఈ వీడియోలో రైతు సాగు కోసం చేసిన ఖర్చు, సాగు చేసిన తీరు వంటి వివరాలన్నీ తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : ఉల్లిగడ్డ విత్తనాలు పండిస్తున్న | Onion Seeds Farming | రైతు బడి
    #RythuBadi #onionseeds #ఉల్లిగడ్డవిత్తనాలు

Komentáře • 39

  • @premammohan561
    @premammohan561 Před rokem +11

    Annaya asalu me way of explanation and your voice clarity 👌🏻👌🏻👌🏻

  • @sitaramareddy1965
    @sitaramareddy1965 Před rokem +10

    రంజోల్ గ్రామం! తరచుగా వినబడే పేరు. బహుశా దానికి సారవంతమైన భూములు మరియు దూరదృష్టి గల రైతులు ఉండవచ్చు.

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před rokem +4

    నమస్కారం రెడ్డి గారు, మీరు చేసే ప్రతి వీడియో సూపర్, చాలా బాగా వివరణ ఇస్తారు,👍👍🙏🙏

  • @vijayabhasker3086
    @vijayabhasker3086 Před měsícem

    What a anchar expalanation very best

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 5 měsíci

    Very good supper👍👍👍

  • @rudraboinashravan2416
    @rudraboinashravan2416 Před 9 měsíci +1

    నేను మి వీడియో ల పతి రోజు చూస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఉలి గడ పట పేట లి అనుకుటున్న నాకు వితనలు కావాలి మచివి ఎక్కడ దొరుకుతాయి చేపడి తెల గడ కి ఏకువ ధర ఉంటాద ఎర ద అన్న ఒక సారి చేపడి plz

  • @NK302Videos
    @NK302Videos Před rokem +2

    Chala manchi videos chesthunaru sir🤝

  • @Siv663
    @Siv663 Před rokem +2

    Zaheerabad people are watching here

  • @Manikanta-fh8lf
    @Manikanta-fh8lf Před rokem +1

    Vere level bro
    Love from army
    Jai javan jai kisan

  • @suryaprakasha6041
    @suryaprakasha6041 Před rokem +2

    అన్న టెలిగ్రాం అప్లో ప్రకృతి వవ్యసాయం అనే గ్రూపు ఉంది వల్ల క్షేత్రాలను చూసి వివరాలు తెలుపగలరు.

  • @deekondashankardeekonda3082

    Namaste anna good video and good information

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před rokem +2

    Super video bro

  • @OMKAARAM108
    @OMKAARAM108 Před rokem +2

    GOOD INFO THANK YOU.

  • @sathishgarvandulags
    @sathishgarvandulags Před rokem +1

    తర్వాత ఉల్లి గడ్డలు అమ్ముకోవచ్చు అలా కూడా income ఉంటది బ్రో..

  • @PillinareshMudiraj
    @PillinareshMudiraj Před rokem +1

    Super👌👌👌👌

  • @avscentre6833
    @avscentre6833 Před rokem +1

    💐Super 👌👌👌👌💐

  • @uninorsaleem6402
    @uninorsaleem6402 Před rokem +1

    Anna your all video's very nice 👌

  • @lokeshkotagal2951
    @lokeshkotagal2951 Před rokem

    Super

  • @anishkap4659
    @anishkap4659 Před rokem

    Good information sorakYa video ple

  • @nanireddypallemallu
    @nanireddypallemallu Před rokem +1

    Sir mono Don tiger shrimph aqua culture video chaindi sir

  • @mahendrabaliboyina4318
    @mahendrabaliboyina4318 Před rokem +1

    Annayya.THOTAKURA VITHANAALU kuda ela chesthaaro video Post

  • @diamondsoncat386
    @diamondsoncat386 Před rokem

    Super 👌
    vithanaalatho paatu ulli gaddalu kudaa vasthay ga

  • @kryoutubechannel8531
    @kryoutubechannel8531 Před 6 měsíci

    Edheee kavallee Anna rathiukee

  • @mraj6811
    @mraj6811 Před rokem +4

    mari aa onions use cheyyara?

    • @RythuBadi
      @RythuBadi  Před rokem +2

      Cheyaru. ముదిరిపోయి.. భూమిలోనే కుళ్లిపోతాయి.

    • @chinnareddy2709
      @chinnareddy2709 Před rokem +2

      Kooliki vachhina vallu tiskoni pothuntaru yevrariki aiena kavalante tiskapotharu onions free fa

  • @poojarimallikarjun4356

    Anna iron and steel shop business gurinchi videos cheyandi Anna plz anna 🙏🙏🙏

  • @vijithapaduri1879
    @vijithapaduri1879 Před rokem

    Ulligadda salecheysra bro

  • @riyazshaik3371
    @riyazshaik3371 Před měsícem

    నాకు విత్తనాలు కావలి అన్న

  • @sivareddympeogangireddy111
    @sivareddympeogangireddy111 Před 6 měsíci

    Ippudu maaku ఉల్లి విత్తనాలు కావాలి

  • @Arjun__45545
    @Arjun__45545 Před rokem +1

    Mi contact details kavali