Godari Gattupaina Full Video Song | Raja Kumarudu Movie |Mahesh Babu,Preity Zinta| Vyjayanthi Movies

Sdílet
Vložit
  • čas přidán 20. 11. 2020
  • Watch Godari Gattupaina Full Video Song From Raja Kumarudu Movie.
    Song: Godari Gattupyna
    Movie: Rajakumarudu
    Music: Mani Sharma
    Singers: Udit Narayan, Kavitha Krishnamurthy
    Lyrics : Chandrabose
    #RajaKumarudu #MaheshBabu #VyjayanthiMovies #PreityZinta
    For more updates:
    Subscribe us on CZcams: czcams.com/users/VyjayanthiNet...
    Like us on Facebook: / vyjayanthimovies
    Follow us onTwitter: / vyjayanthifilms
    Follow us on Instagram: / vyjayanthimovies
  • Krátké a kreslené filmy

Komentáře • 943

  • @phaneendrasms2878
    @phaneendrasms2878 Před 4 měsíci +276

    Anyone in 2024. 😊

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 Před 3 lety +412

    మణిశర్మ గారికి హేట్సాఫ్. అసలు ఆ tune ఏంటండీ! ఆ బీట్ ఏంటండీ..

  • @anjineyulu5496
    @anjineyulu5496 Před 3 lety +355

    లల లాల లాల లాలా...
    లల లాల లాల లాలా...
    గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
    గోదారిగట్టుపైన చిన్నారి చిలక ఉంది
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది
    అదివో హరే రామచిలుకా
    మెలికా మహా మహులకెరుకా
    నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా
    గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
    కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటంది
    కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుంది
    మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటంది
    ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది
    అంచేతనే మగాలనీ అన్నయ్యలనమంది
    ఆ ప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా
    గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా
    చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా
    ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది
    స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది
    ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది
    చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్ది
    ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది
    కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా
    గోదారి గట్టు పైనా పైనా
    చిన్నారి చిలక ఉందా ఉంది
    చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా
    ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా
    నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా
    Movie : Rajakumarudu
    Lyrics : Chandrabose
    Music : Manisharma
    Singers : Udit Narayana, kavitha krishnamurthy
    Cast : Mahesh Babu, Preethi Jinta
    Director : Raghavendra rao B.A

  • @shankerv3610
    @shankerv3610 Před 2 lety +44

    నా చిన్ననాటి జ్ఞాపకం ఈ పాట నేను ఉన్నోళ్లు ఎన్ని రోజులు ఈ పాట నా మదిలో ఉంటుంది. థాంక్యూ ఉదిత్ నారాయణ గారు

    • @jaykrishna6762
      @jaykrishna6762 Před rokem

      నువ్వు Love చేసావు కదా

  • @indlamurinarasimharao9880

    ఉత్సాహ పరిచే సంగీతం. ఉర్రూత లూగించే మాట్లాడుకున్నట్లు సాగే పాట లోని పద సమూహం. రాఘ వేంద్ర రావు గారి చాలా ప్రతిభా పాటవాలు కలిగిన దర్శక నిపుణత.

  • @hadhvithajunnuyoutubechannel

    అబ్బ ఏం మ్యూ సిక్ రా బాబు....మణిశర్మ గారు చంపేశారు...సిర్ మళ్లీ మీరు మంచి ఫామ్ లో కి రావాలి...అని అనడం కంటే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను....

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Před 10 měsíci +26

    మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన అన్ని పాటలు అద్భుతంగా ఉంటాయి ఈ సినిమా లో ❤❤❤

  • @pgmahesh7301
    @pgmahesh7301 Před 3 lety +264

    ప్రీతి జింతా కి ఒక మంచి గుర్తింపు వచ్చిన సినిమా

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 Před 3 lety +146

    Seriously Manisharma should get national acclaim like A R Rehman man, he is so so so under rated.

  • @srinivasa2020
    @srinivasa2020 Před 2 lety +39

    Mani Sharma gari music awesome
    Enni rojulu ayina bore kottadu
    That is melody brahma

  • @sri6911
    @sri6911 Před 3 lety +33

    Aaa andham nti sirr😍 mahesh sir🙏

  • @kommireddysrinivasvis7212
    @kommireddysrinivasvis7212 Před 2 lety +571

    👉 చిరంజీవి - మణిశర్మ
    1. చూడాలని ఉంది
    2. బావగారూ బాగున్నారా!
    3. ఇద్దరు మిత్రులు
    4. అన్నయ్య
    5. మృగరాజు
    6. ఇంద్ర
    7. ఠాగూర్
    8. అంజి
    9. జై చిరంజీవ
    10. స్టాలిన్
    11. ఆచార్య.
    👉బాలకృష్ణ - మణిశర్మ
    1. సమర సింహారెడ్డి
    2. నరసింహ నాయుడు
    3. సీమ సింహం
    4. పల్నాటి బ్రహ్మ నాయుడు
    5. చెన్నకేశవ రెడ్డి
    6. వీరభద్ర
    7. భలేవాడివి బాసు
    8. లక్ష్మీ నరసింహ
    9. అల్లరి పిడుగు
    10. మిత్రుడు
    11. ఒక్క మగాడు
    12. పరమ వీరచక్ర
    13. లయన్
    👉 వెంకటేష్ - మణిశర్మ
    1. గణేష్
    2. సుభాష్ చంద్రబోస్
    3. శీను
    4. ప్రేమతో రా
    5. ప్రేమించుకుందాం రా
    6. దేవీ పుత్రుడు
    7. నారప్ప.
    👉 నాగార్జున - మణిశర్మ
    1. ఆజాద్
    2. రావోయి చందమామ
    3. దేవదాస్.
    👉 పవన్ కళ్యాణ్ - మణిశర్మ
    1. ఖుషి
    2. గుడుంబా శంకర్
    3. బాలు
    4. తీన్ మార్
    5. కెమెరామెన్ గంగతో రాంబాబు.
    👉 మహేష్ బాబు - మణిశర్మ
    1. రాజకుమారుడు
    2. వంశీ
    3. బాబీ
    4. మురారి
    5. టక్కరి దొంగ
    6. అర్జున్
    7. అతడు
    8. ఒక్కడు
    9. పోకిరి
    10. అతిథి
    11. ఖలేజా
    👉 Jr. NTR - మణిశర్మ
    1. ఆది
    2. సుబ్బు
    3. సాంబ
    4. అశోక్
    5. నరసింహుడు
    6. కంత్రి
    7. శక్తి
    👉 ప్రభాస్ - మణిశర్మ
    1. అడవి రాముడు
    2. ఏక్ నిరంజన్
    3. బిల్లా
    4. రాఘవేంద్ర.
    👉 అల్లు అర్జున్ - మణిశర్మ
    1. పరుగు
    2. వరుడు.
    👉 రామ్ చరణ్ - మణిశర్మ
    1. చిరుత
    2. రచ్చ.
    👉 రామ్ - మణిశర్మ
    1. ఇస్మార్ట్ శంకర్
    2. రెడ్.
    👉 నాని - మణిశర్మ
    1. జెంటిల్ మేన్
    2. దేవదాస్.
    👉మణిశర్మ Hit Movies ఇంకా చాలానే ఉన్నాయి. అన్నీ Musical Hit సినిమాలే.. ఇక టాలీవుడ్ సినీ చరిత్రలో Back ground Music కి పెట్టింది పేరు మణిశర్మ.. తన అత్యద్భుతమైన BGM తో ఎన్నో సినిమాలకు ప్రాణం పోశాడు..మెలోడీ బ్రహ్మ గా పేరు గడించిన మణిశర్మ, 90's Kids కి ఒక ఆరాధ్య సంగీత దర్శకుడు..🙏🙏🙏..

    • @balajiprasad8569
      @balajiprasad8569 Před 2 lety +5

      Cinimas Collection Super Sir.

    • @chandrarao9189
      @chandrarao9189 Před 2 lety +1

      ప్రేమించుకుందాం రా మ్యూజిక్ mahesh

    • @kommireddysrinivasvis7212
      @kommireddysrinivasvis7212 Před 2 lety +5

      @@chandrarao9189 3 Songs + BGM మణిశర్మ

    • @devilangel9164
      @devilangel9164 Před 2 lety +3

      Ek Niranjan music given by Sandeep chowta not by mani sharma

    • @aplokeshbabu
      @aplokeshbabu Před 2 lety +4

      @@devilangel9164 no...its Manisharma only

  • @narendravarmasusarla
    @narendravarmasusarla Před 3 lety +35

    Mahes babu garu atleast ee songs vinna ippudu aa....... Music directors ki chance ivvadam aapi mani sharma gari ni continues chestadu

  • @jogumurali3722
    @jogumurali3722 Před 3 lety +46

    Mani sir music magic...

  • @kmadhu6902
    @kmadhu6902 Před rokem +16

    రాజకుమారుడు అన్ని songs సూపర్

  • @srikantholety8514
    @srikantholety8514 Před 2 lety +30

    Udit nd Kavitha Voice with Mani Music 🎶🎶🎶

  • @thikkaswamydeepika6226
    @thikkaswamydeepika6226 Před 2 lety +7

    Mahesh babu movie frist movie Raja kumarudu lo song s Anni super hit my favorite song

  • @nkasireddy-4b246
    @nkasireddy-4b246 Před 2 lety +34

    Mahesh Babu song+🎧 earphones=👌

  • @phanidora9674
    @phanidora9674 Před 2 lety +25

    Mahesh and manisharma alway...my favourite 🎉🎉👏

  • @malleshbhajani6282
    @malleshbhajani6282 Před rokem +6

    Melody King of Manisharma I'm from raichur district Karnataka

  • @ROYALSRINIVAS
    @ROYALSRINIVAS Před 3 lety +58

    Chandra Bose garu mee lyrics awesome....every song wonderful

  • @mclboys752
    @mclboys752 Před 2 lety +10

    Mana mahesh anna acting,manishrma gari music nachinavallu oka like veskondi

  • @jayaprakashjayaprakash2655
    @jayaprakashjayaprakash2655 Před 3 lety +26

    Mani Sharma garu hands off

  • @cheemalavinay8440
    @cheemalavinay8440 Před 2 lety +380

    Mid night+ alone+ light off+ 🎧old songs = another world 💚
    Old is gold yaar 💚

  • @nasar4187
    @nasar4187 Před 3 lety +139

    #ManiSharma garu Music always feels Fresh and Energtic after so many years also.....That's Manisharma garu.

  • @thallurulatha3202
    @thallurulatha3202 Před 3 lety +25

    Mahesh first movie as hero ..so energetic song

  • @VictoryVijay1808
    @VictoryVijay1808 Před 3 lety +106

    Childhood Memories, #PREETHI 😍😘

  • @rekebhargavkumar8567
    @rekebhargavkumar8567 Před 2 měsíci +2

    ఈ సాంగ్ ఎదో తెలియని ఫీలింగ్ నాకు ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం... ♥️♥️♥️♥️

  • @satyasatya5390
    @satyasatya5390 Před 3 lety +944

    1999లో రాజకుమారుడు తెలుగు సినీ పరిశ్రమలో రికార్డ్స్ క్రియేట్ చేసింది..

    • @learnwithsardar
      @learnwithsardar Před 3 lety +58

      Yes bro,I was in 3rd standard at that time.
      Aa time lo Sultan,Choodalani Undi,Jeens,Samarasimha Reddy, Annayya Supper hits,aa rojulu malli aa cinemalu Ravu Babai

    • @kondamamatha7059
      @kondamamatha7059 Před 3 lety +48

      Ni bodha average movie gatham telusukoni comment pettu Sarena

    • @venkateshpalla971
      @venkateshpalla971 Před 3 lety +12

      Records😃😃

    • @nanimallepogu1335
      @nanimallepogu1335 Před 3 lety +29

      ఏ రికార్డు క్రియేట్ చేసింది... ఫస్ట్ తెలుసుకో..

    • @nanimallepogu1335
      @nanimallepogu1335 Před 3 lety +26

      Average movie songs bagunnayi anthe...

  • @wealtnmatrix8823
    @wealtnmatrix8823 Před 2 lety +47

    Childhood memories..... golden days of life...Maa vurlo vinayakudi daggara vese vallam ....😍😍😍😍

  • @TeluguIndian729
    @TeluguIndian729 Před rokem +21

    SuperStar Superbbbb song🔥🔥🔥🔥
    ManiSharma gari songs & Music👌👌
    👌🌟MB+ Manisharma combination, SuperHit combo👏👏
    SuperStar Natashekara Krishna gari abbayi Ma Mahesh Babu 1st movie as a hero.. Sensational openings, 100days movie with ₹12crs+ share, Krishna gari fans super happy👌👌👌👌👌

  • @hariroyal5768
    @hariroyal5768 Před 3 lety +181

    2021 lo chusina vallu oka like

  • @RajaCookingRecipes
    @RajaCookingRecipes Před 2 lety +61

    Anna 1st Movie ke aa range tunes ante vera level asalu enni sarilu vinna thrupthi ledu Manisharma gariki ♥️🙏 jai Babu ♥️🤩

  • @narasimhanimmagadda4503
    @narasimhanimmagadda4503 Před rokem +7

    Mani sharma music still feel like brand new and crispy,,,,,hatsofff Mani Sharma

  • @bashab1712
    @bashab1712 Před 2 lety +4

    Neynu 1998 lo putta 2005 lo ee movie chusa ee song vinna movie lo babu ki big fan ayya 2006 lo history break pokiri aa movie tho die hard fan aipoya annaki

  • @manikantaarli3489
    @manikantaarli3489 Před 3 lety +43

    3:44 super bgm

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Před 2 lety +37

    Mass beat🪘 lo Mani Sharma gari taruvatha yavarina... 🎶👌🙏

  • @suneethimmanuel5857
    @suneethimmanuel5857 Před 3 lety +14

    Vijayanthi movies, manisharma combination super hit songs all movies songs are super

  • @user-tr3rt9jg2o
    @user-tr3rt9jg2o Před 3 lety +13

    ఈ సాంగ్ అంటే మీలో ఎవరికీ ఇష్టం ఎంత మందికి ఇష్టం చూద్దాం లైక్

  • @geddapuramesh4480
    @geddapuramesh4480 Před 2 lety +7

    Manisharma music awasome

  • @ambothubalram1676
    @ambothubalram1676 Před 3 lety +21

    Super Amazing wonderful song ❤️❤️❤️

  • @amupamas2554
    @amupamas2554 Před 3 lety +33

    1999 rajakumarudu block buster movie love you movie

  • @shabumandem5701
    @shabumandem5701 Před 2 lety +16

    2022 lo kudaa awesome song ❣️

  • @rivercityboys2999
    @rivercityboys2999 Před 3 lety +161

    మణిశర్మ,, మహేష్ బాబు కాంబినేషన్.. పప్పుచారు, ఉప్పుచేప కాంబినేషన్ లా ఉంటది

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před 2 lety +29

    జై మహేష్ బాబు ♥️🌹

  • @subbutalatam4821
    @subbutalatam4821 Před 3 lety +57

    Mahesh and manisarma combo super rajakumaradu muraari athadu

  • @thadamsrinivas83
    @thadamsrinivas83 Před rokem +8

    Manisharma never missed melody and classziam

  • @9966577630
    @9966577630 Před 3 lety +52

    He is South indian Hollywood Hero.

  • @hareeshpilli7421
    @hareeshpilli7421 Před 7 měsíci +3

    తెలుగు పదాలు మనస్సు ని కట్టి పడేసాల ఉంటాయి ఈ పాట లో.❤

  • @knowitall1005
    @knowitall1005 Před 2 lety +13

    Mahesh really got a great debut movie even tho after this few of his movies flopped ,but atleast a great debut ,bcs debut movie is always most memorable also such a great costar

  • @user-rc2di5cq6g
    @user-rc2di5cq6g Před 5 měsíci +2

    Old is gold
    Songs super

  • @gdsgroups1805
    @gdsgroups1805 Před rokem +9

    Almost 20 years manisharma only rules tollywood music bramha 🙏🙏🙏🙏🙏

  • @thandavantk
    @thandavantk Před 2 lety +4

    వైజయంతి మూవీస్, మీ సినిమా లు అన్ని Full HD కి ట్రాన్స్ఫర్ చేసి CZcams lo Upload cheyandi please...

  • @venkatvemula-xh2he
    @venkatvemula-xh2he Před 6 měsíci +7

    అసలు ఏమన్నా మ్యూజిక్ దుమ్ము లేచిపోతుంది

  • @rameshakash3667
    @rameshakash3667 Před 3 lety +16

    singers voice great hats of yours

  • @joshyaentertainments117
    @joshyaentertainments117 Před 3 měsíci +31

    2024 lo vinevallu

  • @y.c.penchal2389
    @y.c.penchal2389 Před rokem +12

    నా చిన్న వయసులో మొదటి సినిమా ఫ్యామిలీ తో వెళ్ళాము..

  • @mdw1391
    @mdw1391 Před 3 lety +69

    Magic of udith voice

  • @shaikyaseen2304
    @shaikyaseen2304 Před 3 lety +20

    My favourite song...
    Excellent song..

  • @mohank8816
    @mohank8816 Před 2 lety +20

    Thanks to mani sir & singers🎤

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 Před 3 lety +59

    జగదేక వీరుడు - అతిలోక సుందరి
    సాంగ్స్ కోసం ఎదురు చూస్తున్నాం

  • @thadamsrinivas83
    @thadamsrinivas83 Před rokem +6

    Manisharma orchestration excellent

  • @kishorereddy7087
    @kishorereddy7087 Před 2 lety +111

    At the time of vinayka chavithi at my childhood days this movie songs was shaken in every streets.

    • @saicharanification
      @saicharanification Před 2 lety +3

      adhi shaked, naakudu kaadu, adhi Shaken or shook, kompateesi Jagan abhimanivi kaadu kada

    • @dhyaneswarreddy1439
      @dhyaneswarreddy1439 Před 2 lety +1

      @@saicharanification kadu pawala fan

    • @koushikworldian9239
      @koushikworldian9239 Před 10 měsíci +1

      ​@@dhyaneswarreddy1439nee bhasha aah criminal reddy fan la undi😂

    • @dhyaneswarreddy1439
      @dhyaneswarreddy1439 Před 10 měsíci

      @@koushikworldian9239 Mari pappu laga or pawala laga cheppala

  • @justachannel571
    @justachannel571 Před 2 lety +9

    I love Mahesh babu Priety Zinta 😍❤️🔥

  • @Krishna-ez4vq
    @Krishna-ez4vq Před 3 lety +29

    Love you udit Narayan bro dhinemma em voice Ra babu 🔥🔥🔥😎

  • @esmaheshbabu8195
    @esmaheshbabu8195 Před 3 lety +15

    Jai maheshbabu sir

  • @TeluguIndian729
    @TeluguIndian729 Před 2 lety +12

    our Super Star Mahesh Babu, Mani Sharma gari combination lp Superbbbbb energetic Song👌👌👌👌👌
    Jai Babu Jai Jai Babu.. Babu lake Babu Mahesh Babu👏👏

  • @mahamoodali4509
    @mahamoodali4509 Před 2 měsíci +2

    1998 hit movie

  • @rajeshrajrajeshraj6926
    @rajeshrajrajeshraj6926 Před 3 lety +12

    iam watching january 24th 2021 night 12 o clock superb song mani Sharma music awesome sir superb superb superb

  • @srinunaga7221
    @srinunaga7221 Před 2 lety +13

    చాలా చాలా మంచి పాట 💞💞💞💞💞💞💞

  • @Mad1080
    @Mad1080 Před 3 lety +15

    Thanks a lot for this songs.. Waiting from very long time... Kindly please upload rama sakkanodama song... Please please upload Indra, Jagadeka veerudu Atiloka sundari, azad, Jai chiranjeeva songs.

  • @lakshmidevi-zk2el
    @lakshmidevi-zk2el Před 3 lety +56

    0:52 రైట్ సైడ్ కౌశల్ ఉన్నాడు.

  • @dvsfamily3474
    @dvsfamily3474 Před 3 lety +104

    Thanks to team Vyjayanti Network, for re-creating all iconic movies like this. We are looking forward to see more from you guys. Also upload full movies as well. We are continuously checking for your uploads. It’s our duty to carry forward these kind of masterpieces for future generations. 🙏🏻

  • @Bharathdhfm
    @Bharathdhfm Před 3 lety +28

    We want RajaKumarudu Guitar Music BGM ❤️

  • @srilaxminalli5629
    @srilaxminalli5629 Před 3 lety +16

    My favourite song

  • @teluguatozchannel7831
    @teluguatozchannel7831 Před 2 lety +9

    What a music sir

  • @thatipudivenkatarao4138
    @thatipudivenkatarao4138 Před 2 lety +8

    Mani sharam music 🎶🎶 wonderful music sir Mani Sharma garu

  • @mathangiasobu1893
    @mathangiasobu1893 Před 3 lety +30

    Music god mani supreme

  • @Prince._Ashok
    @Prince._Ashok Před 3 lety +118

    Ila Vachi Ala 4 Cinimalu Cheskuni Velthadu Anukunna Mahesh Babu Haters Oka Super star 🌟 Avthaadani Expect Cheyyaledhu Paapam Vaallu 2022 Sarkaru Vaari Paata Waiting 🔥❤️😎🎉

  • @ganeshrao7526
    @ganeshrao7526 Před 3 lety +43

    *1990 to 2009 Nunchi Vachia Anni MANISHARMA VIDEO SONGS HD version UPLOAD Cheyandi* 🎉🎉🎉

  • @prashk4500
    @prashk4500 Před 2 lety +5

    Beats 👌👌👌 #ManiSir 👌👌 #Rajakumarudu #SuperstarMaheshBabu

  • @burugaprakash5005
    @burugaprakash5005 Před 2 lety +6

    Old songs lovers oka like vesukodi

  • @vengadachalamkeditingvideo9570
    @vengadachalamkeditingvideo9570 Před 10 měsíci +2

    என் முதல் தெலுங்கு படம் 2000❤❤❤❤மினர்வா தியோடர் விஜயநகரம்

  • @user-ls1ud3yw9n
    @user-ls1ud3yw9n Před rokem +3

    My favourite hero

  • @jayanthijk
    @jayanthijk Před 3 lety +33

    Mani's bgm @1:44

  • @SMS640
    @SMS640 Před 3 lety +11

    Super bro
    Chiru Songs HD videos upload cheyandi. Popular songs middle movies like mruga Raju and all movies songs best HD videos upload plz

  • @sambsiv2208
    @sambsiv2208 Před 2 lety +11

    Manisharma sir superrr music

  • @dilipreddy7067
    @dilipreddy7067 Před 3 lety +90

    Wow feeling like heaven to lessons the song...

  • @yeshwanthb2327
    @yeshwanthb2327 Před 3 lety +3

    Udit Narayan, Kavita krishnamurthy,
    Manisharma, chandrabose

  • @gaddamcharan1092
    @gaddamcharan1092 Před 3 lety +5

    No one hit you sir in mesmarising music , am big fan of u

  • @ChMurthiMurthi-bo4to
    @ChMurthiMurthi-bo4to Před 3 měsíci

    థాంక్యూ మణిశర్మ గారు నా చిన్ననాటి సినిమా సాంగ్స్ నాకు ఇష్టమైన సాంగ్స్ అన్ని మీ

  • @raviwithu
    @raviwithu Před 3 lety +14

    This is the way to watch the oldies with pretty good quality AV.

  • @sattinagesh2682
    @sattinagesh2682 Před 3 lety +8

    Jai prince super star star star star star star star star star star star star star star ⭐⭐⭐⭐⭐⭐ Mahesh Babu fans Vizag.

  • @palurirambabu8312
    @palurirambabu8312 Před rokem +3

    Mahesh and preethi zenta Jodi super... And Mahesh dance simply super.

  • @motorspunnamchandchand2736

    Tollwood icon star only super star Mahesh babu

  • @sunilmaheshbabu9850
    @sunilmaheshbabu9850 Před 3 lety +5

    123 Mahesh babu SIR no.1 🔥🔥🔥🔥🔥

  • @mahiteji22
    @mahiteji22 Před rokem +3

    2022 లో ఈ పాట ఎంత మంది ఇష్టం ప్లీజ్ కాెంట్స్

  • @naganaga4417
    @naganaga4417 Před 2 lety +8

    Beautiful song.Super music 👌

  • @shaiknagoormeeravali7383

    guru and kusuma

  • @ravinaga9435
    @ravinaga9435 Před 3 lety +15

    Beautiful song 👌👍😍🥰💐❤️