108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు ||కళ్యాణి ద్విభాష్యo || Sri Lakshmi Narasimha Swamy Devotional Songs

Sdílet
Vložit
  • čas přidán 19. 05. 2024
  • 108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు ||కళ్యాణి ద్విభాష్యo || Sri Lakshmi Narasimha Swamy Devotional Songs
    ఊరుగొండ లక్ష్మీ నరసింహస్వామి మహిమలు.
    సేకరణ.. కళ్యాణి ద్విభాష్యo
    108 లక్ష్మీ నరసింహస్వామి నామాలు.
    గానం కళ్యాణి ద్విభాష్యం
    రచన పొన్నాల వెంకటేష్
    ప్రోగ్రామ్మింగ్ సాయి చరణ్ భాస్కరుని
    వీడియోగ్రఫీ సాయి మాగంటి
    వీడియో ఎడిటింగ్ ప్రవీణ్ సామినేని
    మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ భాగ్య
    లొకేషన్ బాలాజీ టెంపుల్ శ్రీనగర్ కాలనీ
    నిర్వహణ సంగీతం కళ్యాణి ద్విభాష్యం
    నరసింహ నరసింహా!జయ జయ లక్ష్మీ నరసింహా!!
    నరసింహా నరసింహా!ప్రహ్లాద వరద నరసింహా!!
    అద్భుత రూపా
    అనాథ రక్షక
    ఆపద్భాంధవ
    ఆశ్రిత రక్షక
    ఇష్టార్థప్రద
    ఇహపరదాయక
    ఈశ పరేశ
    ఈశ్వర పూజిత
    ఉగ్ర స్వరూప
    ఉగ్ర నేత్ర
    ఊర్ధ్వ బాహు
    ఊర్ధ్వ పుండ్ర
    ఋషిగణ సేవిత
    ఋణవిమోచన
    ఎల్లయు నీవే
    ఏలీక నీవే
    ఐశ్వర్య ప్రద
    ఐన వాడవు
    ఓంకార రూప
    ఔషధ నామా
    అంతట నిండిన
    అంతర్యామి
    కరిరాజ వరద
    కశిపు సంహార
    కాల చక్రాయ
    కాలాంత కాయ
    ఖడ్గజిహ్వాయా
    ఖండితరిపు శ్రీ
    గరుడ వాహన
    గండభేరుండ
    ఘోర విదారణ
    ఘన దైవమ శ్రీ
    జ్ఞాన ప్రదాత
    జ్ఞాన స్వరూప
    చతుర్భుజాయ
    చందన చర్చిత
    జగములనేలే
    జయమునీకిదే
    జగన్మోహనా
    జ్యోతి స్వరూపా
    త్రిలోకపూజిత
    త్రినేత్ర ధారి
    దనుజ మర్దన
    దుఃఖ నివారణ
    దేవాదిదేవ
    దీన శరణ్య
    ధర్మ సంస్థాపక
    ధరణీనాయక
    నరమృగ రూప
    నిత్యానంద
    పరమదయాకర
    పావన నామ
    పంకజ నేత్ర
    పంచానన శ్రీ
    ప్రేమస్వరూప
    ప్రతాప రూప
    ఫణిపతి శయన
    ఫాలనేత్ర
    బంధ విమోచన
    బ్రహ్మాది వందిత
    భవభయహరణ
    భక్తజన ప్రియ
    భాగ్యదాయక
    భీకరరూప
    మునిజన పూజిత
    మోక్ష ప్రదాత
    యోగిహృది వాస
    యోగానంద
    యజ్ఞ స్వరూప
    రవి శశి నేత్ర
    లలిత లావణ్య
    లక్ష్మీ నాయక
    వజ్ర దంష్ట్రాయ
    వజ్ర నఖాయ
    వేదవేద్య
    వరదాభయకర
    శరణము నీకే
    శాంతస్వరూప
    శిష్ట పోషక
    శంకర పూజిత
    షట్వర్గారి
    షోడశ బాహు
    సర్వమంగళా
    సంకటహరణా
    హరినారాయణ
    క్షీరాబ్ధివాస
    అహోబిలేశ
    నవ నారసింహ
    అంతర్వేది
    అంజలిగొనుమా
    కదిరి నివాస
    కారుణ్యమూర్తి
    కనకాచలేశ
    సాలగ్రామ రూప
    ధర్మపురీశ
    శేషప్పకవినుత
    నింబాద్రి వాస
    మట్ట పల్లేశ
    పెంచలకోన
    పెనుగొండ నిలయ
    మంగళ గిరీశ
    పానక ప్రియ
    సుందిళ్ళ వాస
    సింగరాయగిరి
    స్తంభాద్రీశ
    హేమాచలేశ
    యాదగిరీశ
    వేంకటప్రియనుత
    #108LakshmiNarasimhanamalu
    #kalyanidwibhashyam
    #narasimha
    #srilakshminarasimhaswamy
    #music
    #trending
    #newdevotionasongs
    #youtube
    #lordnarasimhaswamy
    #telugubhaktisongs
    #telugudevotionalsongs
    #2024LordnarasimhaTeluguDevotionalSongs
    Narasimhaswamy,lord narasimha swamy, Narasimha swamy, narasimha swamy,
    narasimha swamy songs, lakshmi narasimha swamy, narasimha swami, narasimha swamy images, narasimha swamy, telugu devotional songs, devotional songs, narasimha swamy, narasimha swamy songs, lakshmi narasimha swamy devotional songs, lakshmi narasimha swamy songs, sri lakshmi narasimha swamy songs in telugu, sri lakshmi narasimha songs, lakshmi narasimha swamy charitra, narasimha devotional songs, narasimha swamy patalu, narasimha swamy whatsapp status, yadagiri lakshmi narasimha swamy, kadiri narasimha swamy songs, kadiri lakshmi narasimha swamy temple, kadiri lakshmi narasimha kalyanidwibhashyam songs
  • Hudba

Komentáře • 48