విడాకులు ఇవ్వాలి అనుకోలేదు || Pawan Kalyan About Renu Desai || PJ ET

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Nivetha Thomas About Pawan Kalyan : • Video
    👇👇 Please Subscribe
    ►Subscribe to Our Channel:bit.ly/3QGoz3Z
    ►Subscribe to Our Channel: bit.ly/3k3U2Rj
    ►Like us on Facebook:bit.ly/3k8gMzJ
    ►Follow us on Twitter at bit.ly/3QCTG0u
    ►Visit Our Website: bit.ly/3jYLD1x
    ►Follow us on Insta: bit.ly/3k9ooCf
    #pjnews #pjnewslive #pjnewstelugu #publictalk
    VIDEO CREDITS: Dil Raju

Komentáře • 863

  • @ShylajaG-ro9kz
    @ShylajaG-ro9kz Před 3 měsíci +390

    రేణును ఇప్పటికయినా భార్యగా ఉండనియి అన్నయ్య ఆమెతో విడాకులు తీసుకున్న ఆమె వేరె పెళ్లి చేసుకోలేదు భర్త లేకుండా సమాజంలో బ్రతకడం చాల కష్టం పిల్లలు మీ పిల్లలేగా పాపం ఆమెను భార్యగా యాక్సెప్ట్ చేయండి విడాకులు తీసుకుంటే మళ్ళీ కలిసివుండలేరా పిల్లకోసమన్నా అందరు కలిసి ఉండండి 🙏👍👌😀

  • @nageswararaoeluri6446
    @nageswararaoeluri6446 Před 3 lety +788

    ఇక ముందు గుర్తు పెట్టుకొని PJ news చూడను.. ఎందుకంటే పేరు ఒకటి... సబ్జెక్టు వేరొకటి 👎👎👎👎

    • @Trending_posts
      @Trending_posts Před 3 lety +14

      same nen kuda chudanu 👍👍👍

    • @himabindhu8524
      @himabindhu8524 Před 3 lety +8

      Vest badacow em pettinav em echinav

    • @nareshthari6449
      @nareshthari6449 Před 3 lety +7

      Nenu kuda chudanu

    • @saraswathisaru3934
      @saraswathisaru3934 Před 3 lety +12

      Neenu aithy Ela Peru okati, సబ్జెక్టు ఇంకొకటి చెప్పేవాళ్ళ చానల్ ని రిపోర్ట్ కొట్టి, మరీ బ్లాక్ చేస్తాను... ఇలా ఎంతమంది చేస్తారు. అప్పుడు కాని బుద్ధి రాదు ఇలా cheat చేసేవాళ్ళకి...💁🤨

    • @nagendrababuspandhana9795
      @nagendrababuspandhana9795 Před 3 lety +3

      Nenu kuda chudanu

  • @gangadhararamireddy2922
    @gangadhararamireddy2922 Před 3 lety +326

    రేణు గురించి ఎక్కడ చెప్పాడు నీనీనీనీ.......
    ------'

    • @itsmeshafina
      @itsmeshafina Před 3 lety +16

      అక్కడ చెప్పింది ఏంటి head lion ఏంటి ఇలాగే నిజం ఒకటి చెప్పేది ఇంకొకటి బాగా అలవాటు అయిపొయింది ఈ చానల్స్ కి🙄🙄

    • @nenupakkalocal
      @nenupakkalocal Před 3 měsíci +3

      Video report kottandi

    • @purushgoud2268
      @purushgoud2268 Před 3 měsíci

      AREY, BATTAILU, U TUBE GALLU ALWAYS LIVELIHOOD KOSAM, VIDEOS. SO NEVER EXPECT HONESTY. CHETTA GALLU

    • @krishnamohanchavali6937
      @krishnamohanchavali6937 Před 3 měsíci

      టైమ్ వేస్ట్ చేసి చస్తారు వీళ్ళ హెడ్లైన్స్ తో

  • @dmalleshamdmallesh4268
    @dmalleshamdmallesh4268 Před 3 měsíci +115

    అన్ని తెలిసిన మీరే అంత మంచి రేణుకా దేశాయ్ గారిని ఎందుకు వదిలేసుకున్నారు ఇప్పటికైనా పోయింది ఏమి లేదు తిరిగి ఆమెను దగ్గరికి చేసుకోండి కుటుంబం అన్నప్పుడు భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు సహజం ఇది మీకు చెప్పే అంతటి వాడిని కాను అర్థం చేసుకోండి సార్

    • @user-qe9el6dn4f
      @user-qe9el6dn4f Před 2 měsíci +4

      Mari ippudu unna aameki anyayam cheyala

    • @priyankadharmavaram.18
      @priyankadharmavaram.18 Před 2 měsíci

      Pillalu unnaru..badhyata teskuntunnaru..iddaru as partners gelavakapoyina parents ga they r doing what they can...that's enough ❤🎉

  • @veligatlavsprasad3802
    @veligatlavsprasad3802 Před 3 lety +60

    స్త్రీ పట్ల ఇంతలా మాట్లాడే మీరు...
    రేణూ దేశాయ్ ఏమి తప్పు చేసిందని విడాకులు ఇచ్చారు.... చెప్పగలరా!!!

    • @valmikivalmikiuday3728
      @valmikivalmikiuday3728 Před 3 měsíci +3

      Okka renu desai key kadu poonam pandey ki kadupu chesi vadelesadu

    • @okalailakosam7044
      @okalailakosam7044 Před 2 měsíci

      మీరేమైనా చాపలు ఎత్తరా .?

  • @manoharreddy5437
    @manoharreddy5437 Před 3 lety +66

    రేణు దేశాయ్ ని మీ దగ్గర తీసుకోండి ఆమ్మాయి చిన్న అమ్మా యి పిల్లల్ని పెంచడానికి భయపడుతుంది కల్యాణ్ గారు

    • @kallepallisai878
      @kallepallisai878 Před 2 lety +1

      Ori babu amy kuda enkokadini Pelli chesukundhi ra babu em kastalu untai ra

    • @k.jyothinandhu8097
      @k.jyothinandhu8097 Před rokem +2

      Avunandi Baga chepparu

    • @chandanasabbavarapu
      @chandanasabbavarapu Před 3 měsíci +2

      Yes . She is in living relation. She left pawan kalyan. She took al the property and security living

  • @edukojuvaishnavi4612
    @edukojuvaishnavi4612 Před 3 lety +137

    చెప్పడానికే నీతులు...
    తన ఆడబిడ్డ కు తండ్రి అండ లేకుండా చేసిండు...😔

    • @satyanarayanabochhula6852
      @satyanarayanabochhula6852 Před 3 lety +3

      Correct

    • @godavarigalagalaluvaralaxm9442
      @godavarigalagalaluvaralaxm9442 Před 3 lety +2

      ఎక్కడ చేసేడు...ఆ బిడ్డలకు లేని బాధ మీకెందుకు.. వాళ్ళు ఎప్పుడూ తండ్రిని వదల్లేదు... ఈయన ఈయన భార్య( Anna రష్యన్ అమ్మాయి అయి ఉండి కూడా) ఏ సందర్భంలో కూడా పిల్లలను దగ్గరకు తీసుకుంటూ ఉంటే మధ్యలో మనమెందుకు

    • @edukojuvaishnavi4612
      @edukojuvaishnavi4612 Před 3 lety +2

      @@godavarigalagalaluvaralaxm9442 వాళ్ళసంతోషం మన సంతోషం అయినప్పుడు. ..ఇలా బాధపడుడొదంటారా..

    • @godavarigalagalaluvaralaxm9442
      @godavarigalagalaluvaralaxm9442 Před 3 lety +2

      @@edukojuvaishnavi4612 correct ఏ మనమేం చేస్తాం చెప్పండి. ఈ మధ్య ఒక వీడియో చూసాను. అసలు pk ఎప్పుడూ కూడా తన విడాకులు తీసుకున్న భార్య అయిన సరే ఇద్దరి గురించి ఎప్పుడూ ఏ విషయం గురించి కూడా మాట్లాడలేదు. అలాంటి ది ఆ వీడియోలో అంటాడు నేనేం చేయాలి నా ఖర్మ కాకపోతే ,. నాకు పబ్ లకు పార్టీలకు తిరిగే అలవాటు లేదు. ఎవరికైనా ఏమైనా జరిగితే బాధ పడుతూ ఒక మూల కూర్చుని అన్ని మర్చిపోతుంటాను అలాంటి నన్ను ఏ అమ్మాయి లైక్ చేస్తుంది విడాకులు ఇవ్వకుండా అని

    • @edukojuvaishnavi4612
      @edukojuvaishnavi4612 Před 3 lety

      Ok...అండీ..

  • @goodmorningtoalljayaleela6026
    @goodmorningtoalljayaleela6026 Před měsícem +2

    Renu garini చూసుకోండి brother

  • @nookarajuyadavilli804
    @nookarajuyadavilli804 Před 3 lety +83

    మన పవన్ సార్ తీసుకున్న తొందరపాటు నిర్ణయం, తనభార్య రేణుని...... మే.. 💕

  • @HarshithAmma
    @HarshithAmma Před 3 měsíci +36

    నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే మూడు పెళ్లి చేసుకోరు 🙏

  • @shekarjajjara8319
    @shekarjajjara8319 Před 3 lety +15

    విడాకులు అయితే మనీ ఇవ్వాలి,,, అందుకే వాడుకొని వదిలేద్దాం అనుకోని ఉంటాడు

  • @krishnakumariveeranki601
    @krishnakumariveeranki601 Před 2 měsíci +2

    Pk kanna ఎంతో చక్కగా మాట్లాడుతుంది మర్యాద, మన్నన , రూపవతి, మంచి చదువు సంస్కారం వున్నా అమ్మాయి రేణు. వదిలేసాడు మరి A. P లోని అమ్మాయిలకి ఎలా న్యాయం చేస్తాడో

  • @chinni225
    @chinni225 Před 3 lety +31

    Adavalla meda antha prema ,gouravam unavadivi renu garu undagaa oka rashyan tho affir petukonaru ndko? Renu garu divorce ivapoyunte jailo unde vadivi.nen mek entha pedda fan no. Renu garini vadilesaka abhimanam tagindi .

  • @bhargavkrishna164
    @bhargavkrishna164 Před 3 lety +133

    రేణుపేరుఎక్కడచెప్పలేదు, చెప్పేదొకటి, చేసేదొకటి.

  • @mohhamadhnaira2914
    @mohhamadhnaira2914 Před 3 lety +6

    🙏 tq sir

  • @gopalyadav3930
    @gopalyadav3930 Před 2 lety +28

    Pawan Sir meeru malli Renu Desai garini Akkuna cherchu kondi Sir .
    She is feeling alone Sir.
    God bless you Sir & Renu Desai Mam.

    • @venky3233
      @venky3233 Před rokem +1

      Akkuna cherchukuntey samajam oppukuntadaa? present barya oppukuntadaa?.kalisi untey manchide.practicle ga inka topic kudaradu,vadiley bro.but konchem alone Anna feel untadi prathi abhimaaniki

    • @chandanasabbavarapu
      @chandanasabbavarapu Před 3 měsíci

      But renu married someone ra baabu

  • @suvarnapabbathi1761
    @suvarnapabbathi1761 Před 3 měsíci +8

    Renu garu great woman very sincere nd humble wt about renu garu plstreat as family member

  • @krishsai838
    @krishsai838 Před 3 lety +20

    Excellent speech Boss hatsoff to you 🙏🙏🙏

  • @praveenjagadabhi8466
    @praveenjagadabhi8466 Před 3 lety +10

    Meeru cheppindhi chala correct sir but ladies kuda konthamandhi valla behaviour way of dressing valla characters change cheskunte prathi okkariki respect ivvalanipisthundhi konthamandhi valla andhari paina respect pothundhi

  • @bveeresa6824
    @bveeresa6824 Před 3 lety +26

    Renu really suffered

  • @RRR-eg8ot
    @RRR-eg8ot Před rokem +64

    రష్యా బామను సెకండ్ సెటప్ గా ఉంచుకుందాము అనుకున్నావా, లేఖ పోతే ఇద్దరితో ఒకేసారి సహజీవనం చెడ్డామను కున్నావా, అన్నయ్య ల కూతుళ్ళ నీ బాటలోనే నడుస్తున్నారు , ఆచితూచి అడుగులు వేయి, జాగ్రత్త.

  • @srinuprasad5959
    @srinuprasad5959 Před 3 lety +24

    మంచి జోక్ పవన్ ..సిర్

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r Před 3 lety +2

      Me family members ni చూసిన వెంటనే పడిపోతుంది అని గర్ల్స్ నీ నెగిటివ్ కామెంట్స్ chese మూవీస్ చూపించావ్ కానీ vakeelsab చూపించవా ఇంకా నీతులు cheptunnav

    • @akkuluruthipperudraswamy9594
      @akkuluruthipperudraswamy9594 Před 2 lety

      దీంట్లో జోకేముంది?

    • @giridharvarre2649
      @giridharvarre2649 Před 2 lety

      Nennu dengada

    • @anilpower5000
      @anilpower5000 Před 2 lety

      @@giridharvarre2649 lafood

  • @rameshgunturu7355
    @rameshgunturu7355 Před 3 lety +22

    స్త్రీల మీద గౌరవం కాబట్టే నా మూడు పెళ్లిళ్లు చేసుకుని

    • @geethaamgoth3757
      @geethaamgoth3757 Před 3 měsíci +1

      Super gaaa chepparu bro.e maahaanubavudu cheppevi Anni nithulu.chesevi chandaalapu paanulu

    • @renukajada1719
      @renukajada1719 Před 3 měsíci

      మీరు అందరు గురివింద గింజలు ​@@geethaamgoth3757

    • @maniboddypalli6257
      @maniboddypalli6257 Před 2 měsíci

      Vadi kanna nuvve bhaga cheppav... Nijamay annq​@@geethaamgoth3757

  • @parvathiputhraperformances2155

    రాముడని యోక్క పవిత్రతను బట్టి ఏకపత్ని వ్రతాన్ని బట్టి రామునికి ప్రజల భక్తి మన్నన అండదండ లభించింది. వక్యగత జీవితం నడవడి చరత గొప్పగా లేని ఏకాలంలోనూ.. ప్రజలచే ఎన్నికో బడలేడు. కనీసం నిరహంకారిగా తన తప్పుఓప్పకోని మార్పుచెందని వాడు. రాజు... లేదా మంత్రి కాలేడు.ఓక వేల అయ్యాడంటే అది ప్రజలను మభ్యపెట్లో పేరాసచూపో అడ్డదారిలోనే అవుతాడు..సక్రమ దారిలో కాదు.

    • @Ramesh-er2rm
      @Ramesh-er2rm Před 11 měsíci +1

      జగన్ గడి కి సెట్ అయింది ఇ కామెంట్ 😂😂

    • @parvathiputhraperformances2155
      @parvathiputhraperformances2155 Před 11 měsíci +1

      @@Ramesh-er2rm కాని పవన్ అన్ని వప్పుకున్నాడు కనుక గ్రేట్.. ఒప్పుకోని నీచులు చాలామంది ఉన్నారు.

  • @kavyasree4923
    @kavyasree4923 Před 3 lety +10

    We love u pawan kalyan garu♥️

  • @praveena7812
    @praveena7812 Před 2 lety +2

    Superb

  • @kondareddynune1710
    @kondareddynune1710 Před 2 lety +2

    తెలంగాణ లో ఉంటూ తెలంగాణ ప్రభుత్వానికి మీరు అన్ని టాక్స్ లు కడుతు, మీ పెత్తనం ఎంటి ఏపీ మీద .!
    మీరు ఇప్పుడు ఉంటుంది తెలంగాణలోనే..!!

  • @gsnr5
    @gsnr5 Před 3 lety +79

    నీతి మాటలు చెప్పినంత మాత్రాన నితివంటుడివి అయిపోవు...
    ఇది ఒక సామాన్యుడు చేస్తే ... సొసైటీ అతన్ని ఏమంటుంది నకిలీ సాబ్ గారు....
    ఫస్ట్ భార్య కు విడాకులు ఇవ్వకుండా ఇంకొక అమ్మాయితో కొడుకు... తరువాత ఫస్ట్ భార్యకు విడాకులు... రెండవ అమ్మాయితో పెళ్లి
    రెండవ భార్య తో విడాకులు తీసుకొనే టైం కు మూడవ అమ్మాయి ప్రిగ్నంట్ తర్వాత పెళ్లి

  • @madhubandi-nu3vj
    @madhubandi-nu3vj Před 2 měsíci

    పవన్ సార్ రేణుదేశాయ్ నీ ఒంటరిని చెయ్యకండి PLS SIR. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @anilkumarsamarla4455
    @anilkumarsamarla4455 Před 3 lety +238

    Chi ni abba అక్కడ heading different చెప్పింది ఒకటి

  • @sangemrajareddy9201
    @sangemrajareddy9201 Před 2 měsíci +9

    అన్న రేణుదేశాయ్ ను ఒంటరి చేయకు

  • @malleshanksapuram2218
    @malleshanksapuram2218 Před 3 lety +59

    Annayya kalyan babu 🤝🤝

  • @bhvarma3073
    @bhvarma3073 Před 3 lety +3

    జల్సా లో ఒక scene తీసెయ్యాలి సార్

  • @sumalatha7910
    @sumalatha7910 Před 3 lety +10

    Renu Desai ki nyayam cheyu please

  • @lalithadevarakonda5558
    @lalithadevarakonda5558 Před 3 lety +38

    Vedio mottam lo anjali ne cameraman concentrate chesadu 😂😂😂

  • @mahabasha9347
    @mahabasha9347 Před 3 lety +10

    PSPK ANNAYA 💕🙏🙏
    👏👌👌👌👏🙏

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Před 3 lety +25

    Tumbinail ki video ki sambandham ledhu

  • @janani1609
    @janani1609 Před 3 lety +2

    U r really...

  • @sureshbabu1852
    @sureshbabu1852 Před 3 měsíci

    We wish she also marry a perfect person and lead her life successful like PK. If a male marry a second person after becoming father then why don't female? She is a great mother, she made justice to her children. She has a right to lead her life with a apt person.

  • @prasannaachar3714
    @prasannaachar3714 Před 6 měsíci +2

    The great world's ❤

  • @SangeethaSangi-uh2gw
    @SangeethaSangi-uh2gw Před 2 měsíci

    Awesome

  • @bhagyaganisetty6305
    @bhagyaganisetty6305 Před 3 lety +11

    Vadhiley bro antha badha endhuku she (renu) is also happy now, edho jarigipoindhi , kavalani cheyyanappudu take it easy

  • @chaithuj
    @chaithuj Před 3 lety +15

    Mugguru ni pelli chesukuni malli women ante resoect ani matladakandi, especially Renu ki divorce evvadam we cant take it

  • @avutabhagya3444
    @avutabhagya3444 Před 3 lety +64

    రేణు madam స్ర్తి కాదా

    • @bandiadilaxmi3518
      @bandiadilaxmi3518 Před 3 lety +3

      Bharya em chesindata antha pedda pillalu unnaka kuda odilesi enko Pelli chesukunnaru ame aadadi kaada?ame enduku ledu respect?

    • @sreenijaa518
      @sreenijaa518 Před 3 měsíci

      ​@@bandiadilaxmi3518😢😢

    • @kichayagarichaitanya8165
      @kichayagarichaitanya8165 Před 2 měsíci

      Tanaki kuda respect chestadu, kabatti ama pillalanu anna ki dooram cheyaledu.adi varu iddaru teskunna decision.anna ni matrame deniki point chestunnaru

  • @munagavenkatasuresh6064
    @munagavenkatasuresh6064 Před 2 lety +1

    Super

  • @sidducreativeworks7008

    పికానికి చూసుకున్నావా 3 పెళ్లిళ్లు ఆలా వదిలేస్తే ఇంకా ఎంత మంది chesukunevadivo

  • @chalamalacetydurgabhavani42

    PJ news vaallu kuda మోసం చేస్తారా..టైటిల్ ఒకటి..లోపల ఒకటి.. టైం వేస్ట్..ఇంకెప్పుడు ఇలా..ఛీ

  • @pujalasujatha6824
    @pujalasujatha6824 Před 3 měsíci +1

    Renu is great person

  • @bangarayyasavarala2114
    @bangarayyasavarala2114 Před 2 lety +1

    Sir adapilla kosam chala baga
    Thisaru pavan kalyan Garu superb
    Sir

  • @saranyayadav6953
    @saranyayadav6953 Před 3 lety +13

    Lady Pawan kalyan fans like here ❤️❤️❤️

  • @vimaleswara2483
    @vimaleswara2483 Před 3 lety +26

    Ore Pawan kalyan garu renudesai gari gurinchi asalu matladane ledu nuvventra alanti caption pettav worst fellow meeru mararu ra views kosam elanti gaddina tintaru

  • @komalshetty2048
    @komalshetty2048 Před 3 lety +3

    Pavan sir if u really value women u won't give divorce to renu desai...leaving ur kids like that.......

  • @kundrapusujatha8887
    @kundrapusujatha8887 Před 3 měsíci +2

    Renu Desai chaala manchidi kaani meeru chaala thappu chesaru ami vishayamlo

  • @itsmeshafina
    @itsmeshafina Před 3 lety +18

    అక్కడ చెప్పింది ఏంటి మి head lion ఏంటి జరిగేది ఒకటి మీరు చెప్పేది ఇంకొకటి బాగా అలవాటు అయిపొయింది మి ఛానల్ వాళ్ళకి

  • @shakerpmi4182
    @shakerpmi4182 Před 2 lety +1

    Anasuya pawankalyan you are realy🙏🙏🙏God.

  • @bhaskarbavandla833
    @bhaskarbavandla833 Před 3 lety +2

    ఇక ముందు గుర్తు పెట్టుకొని PJ news చూడను.. ఎందుకంటే పేరు ఒకటి... సబ్జెక్టు వేరొకటి.....Neeeeeee J

  • @vikramreddyn5796
    @vikramreddyn5796 Před 2 lety +2

    👌👌👌👌👌👌💐💐🙏

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri160 Před 3 lety +3

    Super speech love you very much sir

  • @ranadheerreddy6477
    @ranadheerreddy6477 Před 3 lety +2

    Athanu cheppindhi okati meeru pettina title okati Inka meeru maararu ra endhuku ra personal life ni interfere chestharu good speech given by Pawan sir

  • @savitrid8676
    @savitrid8676 Před 2 měsíci +1

    He dont deserve Renu anymore.

  • @ramaraovaradhi1128
    @ramaraovaradhi1128 Před 3 lety +26

    Lectures kadu renuni adharinchu

    • @sumaseera7727
      @sumaseera7727 Před 3 lety

      వేరే పెళ్లి చేసుకున్న దానికి మళ్ళీ తెచ్చి పెట్టుకోవాలా? నిజంగా ప్రేమ ఉంటే అలానే ఉండాలి కదా, పిల్లలు అంత పెద్దగా అయ్యాక పెళ్లి చేసుకుంటే ఎలా?అలానే ఉంటే ఖచ్చితంగా మళ్లీ ఒకటయ్యేవారేమో

    • @bhagavang1720
      @bhagavang1720 Před 3 lety

      Renu desay గారు ని, మరియు వారి పిల్లలను పవన్ గారే చూసుకుంటున్నారు. అలా చాడకుండా వదిలేయడానికి అతను పనికిమాలిన వాడు. మానవ విలువలు తెలిసిన వ్యక్తి

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us Před 3 lety +9

    Andaru cinemalo matrame natistaru kaani maa devudu bayata kuda intha baga natistadu

  • @user-yz8hp8sp1l
    @user-yz8hp8sp1l Před 2 měsíci +1

    రేణు గారు కూడా ఆడపిల్లే.

  • @ruthperavali9496
    @ruthperavali9496 Před 3 lety +7

    Aada vaalla viluva teliste,renu ki yenduku anyayam chesav? lecture evvadam kaadu .

  • @vijayschemistry1913
    @vijayschemistry1913 Před 3 lety

    ఇంకేమీ ఇవ్వాలని అనుకుంటున్నారు... విడిపోయిన ఆకులు ఇవ్వు.. సరిపోద్ది

  • @user-mt7sx1lx8m
    @user-mt7sx1lx8m Před 3 měsíci

    రేణు గురించి ఎక్కడ చెప్పాడు. పవన్ అంటే అభిమానం ఉంది కానీ నిలకడ లేని స్వభావం. ఈ మనిషి గురించి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు.

  • @jhansiraninamboori7219

    పరిశ్రమలో ఆడవారికి ముందు రక్షణ ఇవ్వండి నటులందరు కలసి.

  • @phanindra97
    @phanindra97 Před 2 lety

    ఇవాళ చెప్పిన మాట రేపు ఉండదు ఎప్పుడు ఏమి మాట్లాడతావు నీకు అర్థం కాదు

  • @ruchithacampus1963
    @ruchithacampus1963 Před 3 lety +6

    Pavan kalyan.babu god bless u.
    Dheerghayushman bhava

  • @venkatrao3472
    @venkatrao3472 Před 2 lety +1

    ఇంత మంది.... ఆడవాళ్లు ఉన్న, వాడి బుద్ధి రాలేదు, తెలిసింది మూడు.... తెలియనివి ఎన్నో. Munnar లో కొన్ని hotels కి తెలుసు వీడి బాగోతాలు. Shots లేనిదే shoots లేవు, తూ... బతుకుల్

  • @k.jyothinandhu8097
    @k.jyothinandhu8097 Před rokem +1

    Renu Desai garini...Cherchu konsi
    Pleaaaaaaaase😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @sowmyamalepati4971
    @sowmyamalepati4971 Před 2 měsíci

    Title ki speach ki sambandham ledu. Don't mis guide people. But wonderful speech PK. Respect You 🙏🏻

  • @monishrevanuri1669
    @monishrevanuri1669 Před 2 lety +2

    Jai pspk
    #vakeelsaab

  • @SivaPriya-nz8to
    @SivaPriya-nz8to Před 3 měsíci +2

    ఒకవేళ ఏం సార్ ఒకవేళ ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని వదిలేసి నువ్వు వారందరూ మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు సార్ మీరు సామాన్యమైన వ్యక్తి కాదు మీరు ఒక శక్తి అమూల్యమైన జ్ఞాన రత్నం మీరు అందుకోసం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు అందరు

  • @Telugucricketlife93
    @Telugucricketlife93 Před 3 lety +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @anithakellana9325
    @anithakellana9325 Před 3 lety +6

    Renu ne anduku vadelasaru Kalyan sir...tanaku meku Oka kuturu vunde GA..mare a papaku ...rakshana alaga.. Indian Kada...tanu

    • @kiranm6309
      @kiranm6309 Před 3 lety

      Papa ee kadu sis, 17yrs koduku kuda unnadu

  • @rajug8890
    @rajug8890 Před 2 lety +5

    Jai janasena

  • @Sivagita
    @Sivagita Před 2 měsíci

    మరి రేణు నీ ఎందుకు వదిలి పెట్టినావు రా

  • @prabhavtitammada5453
    @prabhavtitammada5453 Před 2 měsíci

    Pawan bangaru
    Meeru Renu Akeera
    Adya golden family la kalisi vundalani
    Mega family favourite ga request chestunnanu ❤ Tpv

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Před 3 lety +2

    Hello sir pawan first mee cinema industry valle youth chedipothindi.....first movie industry ban and control Chey.....

  • @saradammapolaki8825
    @saradammapolaki8825 Před 3 lety +4

    అందుకే క్యారెక్టర్ లేకుండా తయారు అయినావు...

  • @seshagirivilluri5998
    @seshagirivilluri5998 Před 3 lety +5

    అసలు సినిమా లో ఏముంది..?.

  • @prasannaankireddypalli5307

    Alantappudu renu Desai ni adya ni alaa road meeda vadileshaavaa...

  • @punnambalaji1838
    @punnambalaji1838 Před 2 lety

    ఆడబిడ్డల ఆత్మగౌరవం రేణుదేశాయ్ లో కనిపించలేద కళ్యాణ్ garu మీకు మూడు పెళ్లిళ్లు చేసుకుని ఆడపిల్లలు గురించి అంతలా ఎలా చెప్పగలగుతున్నారు sir

  • @durgabhavani4659
    @durgabhavani4659 Před 3 lety +50

    Echina caption okati video okatii waste fellows

  • @baswarajukannaiah4202
    @baswarajukannaiah4202 Před 2 lety

    అన్న,,, నీలాంటి మంచి గుణం ఉన్న వ్యక్తి మాకు దొరకడం తెలుగు వాడికి అదృష్టం, మాకు గర్వoగా వుంది, ఇంత మంచి మనుషులు ఎక్కడో అరుదుగా పుడతారు,,, and నీవు ఆంధ్రప్రదేశ్ కి సీఎం, అయితే మాత్రం మాములుగా ఉండదు డెవలపింగ్,,, నిజాయితీ తో కూడిన రాజకీయం చేస్తావ్ 🙏🙏

  • @maniboddypalli6257
    @maniboddypalli6257 Před 2 měsíci +2

    Matalu cheppadanukem enni ai na cheppochu..
    Trivikram thodu ga vundaga matalaki karuvaa ...

  • @jyothiguttula9155
    @jyothiguttula9155 Před 2 lety

    Ammababoyyy nuvveyy cheppali.... Ma karma vinadam....

  • @matmarivanisri4187
    @matmarivanisri4187 Před 3 lety +7

    Mee baryalu aadabiddalu kara ra babu.cheppevi sreeranga Neetu lu

    • @bujjiaishu4229
      @bujjiaishu4229 Před 3 lety +2

      Ayana personal life neeku theliyadhu kadha bro so don't judge negitive

    • @almighty7998
      @almighty7998 Před 3 lety +1

      Adukane kadara vala gurinche matladaledu.pawan respects them also even though they done wrong.pspk always pspk.he stands for truth.

  • @chinmayaartsandcollections1274
    @chinmayaartsandcollections1274 Před 3 měsíci +1

    Cheppadinkem chala chwptaru papam.renu ni vadilesaka avida enta badha padindo

  • @poojitha5588
    @poojitha5588 Před 3 lety +8

    power star pawan kalyan fans ekada

  • @yamamamatha4076
    @yamamamatha4076 Před 3 lety +18

    Ni wife ki chesindi ante piega Children's elante morals matladudu correct aa

  • @shivujeevitha2940
    @shivujeevitha2940 Před 3 lety +3

    Wife ki kuda respect ivvali .

  • @nagamalleswarichiruvolulan3650

    Nuvvu kuda mosam chesi navvu kada

  • @bmcbalu1234
    @bmcbalu1234 Před 3 lety +9

    Upanyasalu ichevadu acharinchadu.acharinchevadu upanyasalu ivvadu

  • @kousaramjadshaik7009
    @kousaramjadshaik7009 Před 3 lety +3

    Plz plz plz pj news chudakandi viru mammali vedavalu chestaro kavuna daya chesi eee chanal chudakandi👍👍👍👍🙏🙏🙏🙏🙏

  • @ramavathbalakrishna9744
    @ramavathbalakrishna9744 Před 2 lety +3

    Super ga chepparu pawan kalyan gaaru

  • @naninarendra2547
    @naninarendra2547 Před 2 lety +1

    ఆ బిడ్డల గురించి alochinchakunda a pellillu chesukovadam yento amma oka daggara nanna oka daggara

  • @lakshminarayana5275
    @lakshminarayana5275 Před 3 lety +2

    Jai pspk

  • @kalakondalalitha3580
    @kalakondalalitha3580 Před 3 lety +7

    Renu deshay sangathi enti మరి aame kuda aadapillane kada