శ్రీ షిరిడి సాయి బాబా పుట్టిన ఇల్లు, ఊరు చూద్దాం రండి || The real birth place of Shiridi Sai baba🎪🎪

Sdílet
Vložit
  • čas přidán 10. 05. 2022
  • శ్రీ షిరిడి సాయి బాబా పుట్టిన ఇల్లు, ఊరు|| The real birth place of Sai baba
    For any Brand promotion contact us instagram..
    To Follow us Instagram id ❤:-
    / vikramvihari_
    #vikramvihari
    #సాయిబాబాపుట్టినఇల్లు
    #mrvikram
    ......Music promoted by:-
    CZcams Audio Libery

Komentáře • 1,6K

  • @gsandhya9768
    @gsandhya9768 Před 2 lety +7

    Vikram గారికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు చాలా మంచి వీడియో చేసారు బాబా ఎప్పుడు మన అందరి తో ఉంటారు ఆయన సంకల్పం లేనిది మనం ఏమి చేయలేము మీ ద్వారానే అందరికి తెలియ చేయాలి అనుకున్నారేమో
    Om sai ram 🙏

  • @srinuamma7538
    @srinuamma7538 Před 2 lety +267

    నా హృదయపూర్వక కృతజ్ఞతలు సాయిబాబాకు అబ్బాయి మీకు కూడా ఇంత మంచి వీడియో మాకు చూపించినందుకు థ్యాంక్యూ

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 Před 2 lety +79

    మీ ద్వారా పత్రి సాయిబాబా గుడిని చూసాం అంత శ్రమ పడి దర్శనం కలిగించినందుకు ధన్యవాదాలు.

  • @satyakala2502
    @satyakala2502 Před rokem +3

    మీరు చాలా చాలా అదృష్టవంతులు.. మాకు కూడా అదృష్టం ఇచ్చారు ఈ వీడియో చూపించి 🙏🏻🙏🏻🙏🏻

  • @neelimapallanti5557
    @neelimapallanti5557 Před 2 lety +104

    చాలా మంచి పని చేశావ్. భగవంతుడు నీకు మంచి చేస్తాడు.

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Před 2 lety +95

    చక్కని వీడియో అందజేసిన మీకు ,మీ టీమ్ కు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు అండీ.....ఓం శ్రీ సాయిరాం🌹🙏🙏🙏🙏🌹

  • @srimathipadmabhajanaavali2330

    ఓం సాయిరాం ఇంత మంచి వీడియో చూపినందుకు ప్రత్యేక ధన్యవాదాలు జై సాయిరాం

  • @nugurugajanan3104
    @nugurugajanan3104 Před 2 lety +2

    ప్రతి దేవుడికి చరిత్ర లేదా గ్రంథాల్లో మనం తెలుసుకోగలరు సాయిబాబా గురించి తెలుసుకోవాలని ఉంది

    • @maheshshettedevotional5374
      @maheshshettedevotional5374 Před 2 lety +1

      శ్రీ సాయిబాబా వారి గురించి తెలుసుకోవాలకంటే శ్రీ సాయి సచ్చరిత్ర అనే మహా గ్రంథం చదవండి. ఓం సాయిరాం జై సాయిరాం 🙏🙏

  • @padmaa9943
    @padmaa9943 Před 2 lety +79

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం శ్రీ సాయి బాబా, చాలా చాలా బాగుంది అండి మీ వలన మాకు కూడా దర్శన భాగ్యం కలిగింది

  • @vutarajabhavani5309
    @vutarajabhavani5309 Před rokem +9

    నా హృదయ పూర్వక కృతజ్ఞతలు సాయి బాబా ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి

  • @yallantirajani9354
    @yallantirajani9354 Před 2 lety +1

    Tq Babu, బాబా ఆశీస్సులు నీకు సదా వుంటాయి

  • @rajuasa6819
    @rajuasa6819 Před 2 lety +11

    శ్రీ సాయి బాబా చిన్న నాటి దర్శనం కలిపించినందుకు దన్యవాదాలు అన్న మీకు🙏

  • @naturelovers-ol9gv
    @naturelovers-ol9gv Před 2 lety +49

    ఓం సాయిరాం ji🙏సూపర్ విక్రమ్ షిర్డీ సాయిరాం ఆశీషులు ఎప్పుడూ నీకు ఉండాలి అని కోరుకుంటున్నాను

  • @rajyalakshumiv2045
    @rajyalakshumiv2045 Před 2 lety +5

    చాలా చాలా బాగుంది
    ధనైవాదాలు
    నువ్వు బాగుండాలి బాబు
    ఆ సాయి కరుణ నీ కు ఉంటుంది,

  • @ravishankar-pi8mg
    @ravishankar-pi8mg Před rokem +2

    No words to explain your efforts sir. At your age i find most of my young relatives are spending time with Apple phone and chatting in Laptops. But how come you were like this. A wonder sir. Pranamams sir.

  • @laxmanyarakalapudi1870
    @laxmanyarakalapudi1870 Před 2 lety +3

    చాలా చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు భయ్యా... అ షిరిడి సాయి బాబా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి....
    🕉️ఓం సాయిరాం 🙏🙏🙏

  • @kommanasai2222
    @kommanasai2222 Před 2 lety +37

    జై సాయిరాం చాలా చాలా tq 🙏బాబా వారి నివాస స్థలం చూపించునందుకు మీకు ధన్యవాదములు 🙏🙏

    • @sivaramakrishna
      @sivaramakrishna Před 2 lety +2

      అది తప్పు మనకందరికి తెలుసు ఆయన ఆయూనిజుడు ఇదేమి నమ్మకండి

    • @ppramela985
      @ppramela985 Před rokem

      @@sivaramakrishna ½

    • @user-om6kp8dq2k
      @user-om6kp8dq2k Před rokem

      Jai saibu ram kaadhu Jai Sri Ram anaali bro

  • @sandy23387
    @sandy23387 Před 2 lety +9

    Thanks brother సాయిబాబా నిన్ను చల్లగా చూస్తాడు ❤️❤️

  • @sobhaprime5256
    @sobhaprime5256 Před rokem +3

    అద్భుతం 🙏

  • @divyag4345
    @divyag4345 Před 2 lety +6

    Om Sri Akhilanda Koti Brahmanda Nayaka Raja di Raja Yogi Raja Parabrahma Sri Sachidanda Samardha Sadguru Sainath Maharaj ki Jai 🌹 🙏

  • @salluriajaykumar8247
    @salluriajaykumar8247 Před rokem +7

    కృతజ్ఞతలండి మీకు, జై హింద్ జై శ్రీరామ్

  • @sayilikethissongrajesh28
    @sayilikethissongrajesh28 Před 2 lety +5

    నా సాయినాధకు హృదయపూర్వక కృతజ్ఞతలు

  • @Himabindu-tt6he
    @Himabindu-tt6he Před rokem +1

    Om Sai Ram ❤️💐🙏 thank you for your this video sir....

  • @v.v.apparao9379
    @v.v.apparao9379 Před rokem +1

    మీ ద్వారా సాయి.బాబాగారి ఇల్లు అందలి విషయాలు మీ ద్వారా దర్శనం కలిగించినందుకు. ధ న్యవాడములు

  • @funwithharsha5182
    @funwithharsha5182 Před 2 lety +12

    Am very lucky today to watch this beautiful video, na chirakala korikalu neraverabotunnai ,thank you sooooo much Vikram vihari garu 🙏🙏🙏

  • @mallareddypadamatimallared9856

    ఓం సాయి శ్రీ సాయి జయా జయా సాయి సద్గురు సాయి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 సల్లంగ చూడు స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @j.jhansi985
    @j.jhansi985 Před 2 lety +2

    Thank you. thank you........... ..........many times thank you. Thanks.

  • @chakritv9094
    @chakritv9094 Před rokem +2

    షిరిడీ వరకు వెళ్ళాము కానీ ,ఈ ప్లేస్ కు ఎప్పుడు వెళ్ళలేదు, మంచి వీడియో చూబించారు ...ధన్యవాదములు

  • @ramadossvedurumudi2041
    @ramadossvedurumudi2041 Před 2 lety +6

    Sairam. Thank you very much for sharing this video with us. This is a very unique opportunity for us to learn about this place, which nobody has ever shown us.
    Ramadoss, sai bhakta.

  • @sravanthipadigela
    @sravanthipadigela Před rokem +7

    Thank you so much for showing up sai babas house and village 🙏..it’s a blessing to see😇

  • @marm3931
    @marm3931 Před rokem +1

    TQ👏🤗🙏💐 చాలా మంచి video చేశవన్న ఆ శ్రీ సాయి నాధుని జన్మించిన ఇంటిని చూపించడమే కాకుండా చాలా బాగా వీడియో లో వివరముగా చేపడం ఎంతో బాగుంది అన్న ఎలాంటి ఎన్నో దేవ కార్యములు చేయాలన్న హార్ట్ ఫుల్ గా మా కుటుంబ సభ్యులు నుంచి నికు కృతంజతలు 🙏అందిస్తున్నాము

  • @yenugulabhavanisankar3908

    Very nice bro మేము షిరిడి చూశాను కానీ ఈ పత్రి ఊరంతా వీడియో తీసి చూపించారు ధన్యవాదములు 🙏🙏

  • @kakiletisrinivas4759
    @kakiletisrinivas4759 Před 2 lety +4

    Super చాలా బాగా బాబా గారి గురించి బాబా జీవితం గురించి కూడా ఆయన గ్రామం ఆయన ఇల్లు అన్నీ బాగున్నాయి కాని బాబా గారి తల్లిదండ్రులు ఎవరు వారి పేర్లు ఏమిటీ బాబా gaariki అన్నా,తమ్ముడు,చెల్లి, అక్క ఎందరు తెలుసుకో వలసినది మీరు బాబా 1835 లో పత్రి గ్రామం లో పుట్టినారు అన్నారు అసలు బాబా ఎప్పుడు ఎక్కడ పెట్టారు అని ఎవరూ చెప్పలేక పోతున్నారు మీరు చూపించిన విషయాలు అన్నీ నిజమైన
    ఏది ఏమైనా మీకు నా శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏

  • @krishnabestha6977
    @krishnabestha6977 Před 2 lety +11

    జై శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై చాలా బాగా చూపించరు.

  • @chandrakala802
    @chandrakala802 Před 2 lety +1

    తమ్ముడు. చాలా బాగా చూపించావు నిజం గా. చాలా సంతోషం గా వుంది నిజం గా. ఎవరు నెట్ చూపించు లేదు 🙏🙏🙏🙏🙏🙏

  • @samasrinivas6624
    @samasrinivas6624 Před 11 měsíci +2

    ఓంసాయిరాం సాయిబాబగారి ఊరుగురించి వివరంగ తేలియచేసినందుకు దనియవాదాలు కాని అడస్ పేడుతేబాగుండును 🌹 🌹 🌹 👏👏 👏

  • @chandravijayvedantam5423
    @chandravijayvedantam5423 Před 2 lety +20

    Thanks for bringing in this video..baga explain chesav tammudu nuvu kuda Devudiki Oka Namaskaram petukoo. Ekada kuda video lo petaluedu. I know your efforts in bringing in the video. Tappu ga anukoku god should give you all the power.

  • @srvtarakesh8478
    @srvtarakesh8478 Před 2 lety +3

    సూపర్. బాగుంది సత్య సాయి కూడా పత్రి ఆని చెప్పారు.

  • @kothurusridhar5533
    @kothurusridhar5533 Před 2 lety +2

    Om Sai Sri Sai Jaya jaya Sai very good vedeo Thanq

  • @damaratna7130
    @damaratna7130 Před 2 lety +1

    మేము పోయిన వారంమే షిర్డీ కి వెళ్ళి వచ్చాము..మా అమ్మా గారు అన్నారు..సాయిబాబా పుట్టిన ఊరు వేరే ఉంది. ఎక్కడో నాకు తెలియదు అని..కానీ మాకు మీ వాళ్ళ తెలిసింది.. మీకు కృతజ్ఞతలు

  • @rameshega5630
    @rameshega5630 Před rokem +5

    Jai sai baba 🙏🙏🙏🙏🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumanthokkuluru2000
    @sumanthokkuluru2000 Před 2 lety +27

    He is a miracle god ,om sai ram 🙏🙏🙏
    My favorite god in my whole life

    • @Arjun-jf3lh
      @Arjun-jf3lh Před rokem

      @Vivekanand Velpula Mudhiraj r u support muslim god

    • @user-om6kp8dq2k
      @user-om6kp8dq2k Před rokem

      Miracle chese vadu Bhagantudu kaadhu.Jai Sri Ram

  • @dharavthjyothi9315
    @dharavthjyothi9315 Před 2 lety +1

    Tqqqqqqqqqqq annaya. Nenu baaba bakthuralini. Ela baaba darshanam cheskunela chupinchunduku miku tq. Baaba miku koti namsakaralu thandri.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @aganews99
    @aganews99 Před 2 lety +1

    good..super..duper..brother...tq.soo much..God bless u..Jai bolo sai Maha Raj ki..jai...jai sri Ram.ji ki jai.Jai sai BaBa ji.ki Jai.

  • @kandulashani7683
    @kandulashani7683 Před 2 lety +3

    Thanks for doing this video jai sai ram

  • @koteswararao337
    @koteswararao337 Před 2 lety +6

    MAY GOD BLESS YOU FOR YOUR PRECIOUS VIDEO FOR SAI DIVOTEES. Thank you🙏🙏🙏🙏🙏

  • @vasavikodam3739
    @vasavikodam3739 Před 2 lety +1

    ధన్యవాదాలు సోదరుడ, ఇది చాలా ఆసక్తికరంగా ఉంది

  • @venkatasanthamma1282
    @venkatasanthamma1282 Před 11 měsíci +1

    Thanks vikram illu chupincharu sai perents gurinchi kuda thelusu kovaalani vundi om sai ram

  • @masthanvalimasthanvali2310

    Thank you very much 😊 for showing this vedio....BABA is my always stay in my heart

  • @sreedharc8936
    @sreedharc8936 Před 2 lety +6

    We are also baba devotees. But this is first time we see Babas real birth place.really thanks to you babu

  • @sunithathimmani5987
    @sunithathimmani5987 Před rokem +1

    Thank you so much brother mi valla baba garu puttina urini chusanu punyam chesukunte tappa ilantivi chudalemu. Mi valla adi sadyam ayindi thank u 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnamurthyputhucode3799

    మీరు చూపించిన సాయిబాబా గారి ఇల్లు చూసాము. ఇప్పుడు ఆ ఇంటిని బాబా మందిరముగా మార్చారు. చలబాగుంది. నేను 26 సంవత్సరాల క్రితం బాబా గారి ఇంటిని దర్శించుకొని అక్కడ మా చిన్న పాపకి అన్నప్రసన, పేరు పెట్టడం జరిగింది. ఆ ఫోటోలు నా దగ్గర భద్రంగా దాచుకున్నాను. మీరు ఇప్పటి ఫోటోలు చూపించినందుకు కృతగ్యులము.

  • @mogilijyothi1919
    @mogilijyothi1919 Před 2 lety +15

    Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏 Om Sai Ram 🙏

  • @perfectyoga6937
    @perfectyoga6937 Před 2 lety +4

    Thanks brother good service to shirdi saibaba and his devottes baba bless you

  • @hemab4717
    @hemab4717 Před rokem +1

    Thank u soo much n happy to see baba house. U r so blessed and also we all🙏🙏thank u

  • @ananthalakshmip4852
    @ananthalakshmip4852 Před rokem +2

    Good Shiridi sai Baba video,Birth place super, very very Good Boy,

  • @advikagoudismyworld1938
    @advikagoudismyworld1938 Před 2 lety +4

    My favorite God in shiridi Sai Baba thank you so much broth

  • @luckylickylecky3900
    @luckylickylecky3900 Před 2 lety +9

    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    Om sai ram
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakireadychandharkala2192

    చాలా బాగుంది వీడియో బాబాకి వందనాలు

  • @saraswathichalla6977
    @saraswathichalla6977 Před rokem +2

    Thanks so much old memories ki

  • @Kuchlapur
    @Kuchlapur Před 2 lety +25

    Great Vikram!!. We personally thank you for bringing out such a wonderful video and sharing almost rarest information. Since it is a big mystery to the whole world about the birth place of Sri Sri Sachidanand Sadguru Shirdi Sainath Maharaj 🙏🏻🙏🏻

  • @Naresh.grow1993
    @Naresh.grow1993 Před 2 lety +5

    Maharashtra Shiridi Saibaba Dharasanma
    3 Time Vellina Nenu
    OM Sai Ram
    🙏🙏🙏🙏🙏

  • @j.jhansi985
    @j.jhansi985 Před 2 lety +2

    Super video om sai ram . Your lucky fellows

  • @rkhydbad4680
    @rkhydbad4680 Před 2 lety +1

    Very good babu u have done very helpful for people to know everything thing about sai baba the Lord

  • @leelasaiayyanki9444
    @leelasaiayyanki9444 Před 2 lety +54

    When Baba himself didn't declare where he's born who r you to judge and decide his birth place...guys pls understand sai baba of Shirdi is not just a saint or fakhir....he is the 5th incarnation of Shri Dattaguru....youtubers... it's my request pls don't play with religious sentiments....the place which you have shown it's just a belief that baba was born there....but it's not exact.....it might be one of the places baba traveled so that's what we could find utensils used by him....first of all guys read sai satcharitra...written by direct sai baba devotee at that time...hemadpant...later refer the books like sai leelamrutham....then we can discuss all' these which is not there in Baba's life....dont show fake results...people may be innocent like sheep...but not all of them.....om sai ram...

  • @shailajaallepu6156
    @shailajaallepu6156 Před 2 lety +22

    సాయిబాబా కి జై 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @padidaphuvenkatalakshmi6681

    Super anna meru maku chala vishyalu chepparu thank you so much👌👌💐💐💐💐

  • @rameshwarraod8026
    @rameshwarraod8026 Před rokem

    Chala. Manchiga. Video. Theesaru. Sai nathuduni gurinchi. Thanks.

  • @krishnanbadri2488
    @krishnanbadri2488 Před 2 lety +4

    Thank you Vikram baba should bless you 🙏

  • @sureshsatla5856
    @sureshsatla5856 Před 2 lety +3

    ఓం శ్రీ సాయిరాం సూపర్ బ్రదర్ మీరు

  • @ramamadhavarao5328
    @ramamadhavarao5328 Před rokem +1

    Thank you so much for showing such a divine video

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 Před rokem +1

    Thank you 😊 good vlog Shiridi Sai Baba bless you

  • @akrishna5296
    @akrishna5296 Před 2 lety +20

    Jai Shirdi Sai Baba🙏🙏

  • @nivaspolavaram9416
    @nivaspolavaram9416 Před 2 lety +8

    ఓం శ్రీ సాయిరాం సూపర్ బ్రో

  • @sreenivas4552
    @sreenivas4552 Před rokem +1

    Bro u r great bro I like this forever and my dream to visit Shiridi with my family 🎉

  • @Swamyn-hv6nl
    @Swamyn-hv6nl Před 2 lety +1

    మీ ప్రయత్నం చాలా గోప్పది సోదరా....
    నా దేశంలో ఉన్న చారిత్రక ప్రదేశాల గురించి చాలా బాగా తెలియజేస్తున్నారూ
    అందుకు మీకు నమస్కారాలు.
    🙏🙏🙏🙏🙏
    కానీ
    ఇక్కడకి వచ్చిన సాయబు గోప్పోడు అని కామెంట్ చేసిన నా హిందూసోదరులను ఉద్దేశించిన వాఖ్యాలు ఇవి.
    సాయబు ఒక ముస్లిం అయినా హిందువుగా చలామణిలో ఉన్నాడు.
    ఇంత పెద్ద విషయాన్ని అంగీకరించని నా నపుంసక హిందువులకు జోహర్లు.
    🙏🙏🙏🙏🙏
    ఛత్రపతి శివాజీ మరియు వారి కుమారుడైన శంబాజి లాంటి వీరుల పోరాటాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఔరంగజేబును గోప్ప వీరుడిగా చిత్రీకరిస్తూన్నా దాన్ని ఖండించని నా నపుంసక సోదరులకు వందనాలు🙏🙏🙏🙏🙏
    మీలో ఏంతమందికి తెలుసు సాయబు ట్రస్ట్ ఆస్తుల కోసం ముస్లిం సున్ని వక్ఫ్ బోర్డు పోరాడుతుందని...

  • @siddasaisam9525
    @siddasaisam9525 Před 2 lety +8

    ఓం సాయి రామ్,మీకు చాలా ధన్యవాదాలు

  • @naraharisettyrajendranath4665

    Thank you babu for showing patri Village. God bless you and your channel

  • @nirmalabhupathi1082
    @nirmalabhupathi1082 Před rokem

    Manchi video choopinchi nanduku
    Thank you so much 🙏
    Om sai ram

  • @anantarajunageswararao5130

    Chala bagundi thank you verymuch

  • @saivantalu6374
    @saivantalu6374 Před 2 lety +3

    Om Sai baba thank you so much Sai baba 🙏🙏🙏🌸🌷🌹🙏🙏🙏🌸🌷🌹

  • @dupamramakrishna
    @dupamramakrishna Před rokem +4

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏

  • @timmalasatish432
    @timmalasatish432 Před 2 lety

    ...... thanks you bro ..... అంత బాగా చూపించనందుకు ,..... Om sai sai ram...

  • @pavithras3988
    @pavithras3988 Před rokem

    Thank you Anna I m lucky to see thandri Om Sai Ram shradha saburi Om Sai Ram ❤🙏🌿🌷

  • @saisharan1571
    @saisharan1571 Před 2 lety +12

    Jai lakshmi narasimha swami ki jai bless all child🙏 🙏❤❤❤

    • @kamalagorantla9996
      @kamalagorantla9996 Před 2 lety +2

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @saishiva2597
    @saishiva2597 Před 2 lety +5

    Jai sai ram 🙏🙏🙏🙏🙏

  • @kalpanathoutam3102
    @kalpanathoutam3102 Před 2 lety

    Tq baba gurichi eta manchi vedo chupinchi naduku Om Sai ram🙏

  • @tejaswinipenki7667
    @tejaswinipenki7667 Před 2 lety +1

    VIGNESHWARA SUKLAM BHARADARAM VISHNUM SASIVARNAM CHATHURBHUJAM PRASANNA VADANAM DHYAYETH SARVA VIGNOPRASANTHAHE OM SAI RAM🙏🤗💞

  • @nakkaraju8105
    @nakkaraju8105 Před 2 lety +8

    ఓం శ్రీ శ్రీ శిరిడి సాయిబాబా

    • @s.r.murthyk8097
      @s.r.murthyk8097 Před 2 lety

      ఓం శ్రీ షిర్డీ సాయిబాబా

  • @satyaraju8634
    @satyaraju8634 Před 2 lety +2

    TQ bro for giving information Jai Sai Ram 🙏🙏🙏

  • @srinupadala1909
    @srinupadala1909 Před 2 lety

    Chaala thanks.manchi video.🙏🏻🙏🏻🙏🏻

  • @Yassu_07
    @Yassu_07 Před rokem +2

    Sai Baba my favorite god

  • @shekarbachieshekarbachie484

    om sai ram om Namha shivayaanarayana 🙏🙏🙏

  • @suneethachinta777
    @suneethachinta777 Před 2 lety +6

    Om Sri Shiridi Sai Baba Namaha

  • @kandavilligowthami6323

    Elanti babagari video chupinchinanduku chala chala thankes meeku ....

  • @rajyalaxmi290
    @rajyalaxmi290 Před 2 lety

    Manchi video cesaru baba bakthulu kosam Teliyanivi teliyacessru tq

  • @muruganmuru8861
    @muruganmuru8861 Před 2 lety +2

    I love sai baba annaya thank u so much

  • @prasadprasad515
    @prasadprasad515 Před 2 lety +6

    చాలా tq బ్రదర్ ఓం సాయిరాం 🙏🙏🙏

  • @Raoaudiocovers
    @Raoaudiocovers Před 2 lety

    great video....thank you so much...ome sri sainathaya namaha

  • @yashoddawvanapalli8995

    Thank you Vikram Vihari
    Thank you Guru Devaa
    Maku Patri lovunna innu Chupinadhuku Matharupuna Sathakoti Padhabhi Vandhanamulu
    Thank you You Tube
    Thank you Media