Video není dostupné.
Omlouváme se.

దైనందిన జీవితాన్ని ఆధ్యాత్మికమయం చేయడం ఎలా? | Swami Raghunayakananda |Sri Ramakrishna Prabha |

Sdílet
Vložit
  • čas přidán 24. 10. 2021
  • #SpiritualLife #SpiritualTalkTelugu #SriRamakrishnaPrabha
    The content of our Channel -
    * Spiritual * Motivational * Inspirational * Moral Stories * Devotional Songs
    ___________________________________________________________________________________
    Disclaimer- Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use ___________________________________________________________________________________
    భగవాన్ శ్రీరామకృష్ణ, శ్రీ శారదా దేవి, స్వామి వివేకానంద సందేశాన్ని మరియు మన సనాతన ధర్మాన్ని ప్రచారంచేయడమే ఈ ఛానల్ ఉద్దేశం. ముఖ్యంగా ఆధునికతరానికి నైతిక, ఆధ్యాత్మిక విలువలను అందించడం.
    The purpose of this Channel is to disseminate the message of Bhagavan Sri Ramakrishna, Holy Mother Sri Sarada Devi, Swami Vivekananda and Sanatana Dharma. Most importantly, to inculcate Moral and Spiritual Values among the modern generation.
    **********************
    శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ చానెల్ ను సబ్సక్రైబ్ చేసుకోండి
    / sriramakrishnaprabha
    Sri Ramakrishna Prabha - The Telugu Monthly Magazine.
    For print copy please subscribe through this link...
    rkmath.org/srkp
    శ్రీ రామకృష్ణ ప్రభ విడి ప్రతి కొరకు
    www.rkmathhydp...
    *****************
    Reusing the videos/Audios in parts or full from this channel requires the permission of ‘Sri Ramakrishna Prabha’. Please obtain the same by email - sriramakrishnaprabha@gmail.com

Komentáře • 99

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 2 lety +6

    స్వామీజీకి ప్రణామములు🙏🙏🙏
    ప్రస్తుత సమాజాన్ని పరికించి చూస్తే...పాశ్చాత్య నాగరిక ప్రభావానికి లోనై ... ప్రాపంచిక విషయాల పట్ల పరమాసక్తి కారణంగా ఎంతోమంది సనాతన ధర్మ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తిని చూపడం లేదు.! అన్నిటా అంతర్లీనంగా ఉన్న అంతర్యామి
    ని దర్శించలేక పోతున్నారు.!
    అయితే ...ఈ ప్రాపంచిక జీవితాలు ప్రశాంతతను, పరమానందాన్ని పరిపూర్ణంగా ఇవ్వలేవు.!అందుకే
    .. అత్యంత ఉదాత్తమైన,ఆనందమయ జీవితాన్ని అభిలషిస్తే మాత్రం ఆధ్యాత్మికత అనే ఆలంబన అందరికీ తప్పక అవసరం అవుతుంది.!కాబట్టి...
    దైనందిన జీవితంలో ఆధ్యాత్మికతను అన్వయించి
    అత్యుత్తమమైన,ఆదర్శనీయమైన,ఆనందమయ జీవితాన్ని ఆస్వాదించడానికి అవసరమైన అనేక ఆధ్యాత్మికఅంశాల గురించి... శ్రీ రామ కృష్ణ గురు దేవులు అందించిన అద్భుత సందేశాన్ని వీక్షకులకి చక్కగా విశదీకరించారు.!
    ధన్యవాదాలు🙏🙏🙏

  • @RadheKrishn_1089
    @RadheKrishn_1089 Před 8 měsíci

    స్థాపకాయచ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే |
    అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః||
    🌺🙏🏻🌼✨....

  • @gayathrimanagements4669
    @gayathrimanagements4669 Před 11 měsíci

    Jai శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏

  • @ervenkatesu6278
    @ervenkatesu6278 Před 2 lety +5

    మహారాజ్ నమస్కారం, భగవంతుని ఉనికి గురించి చాల, చాలా బాగా వివరించారు మీకు హృదయ పూర్వక కృతఙ్ఞతలు తెలియ జేస్తున్నాను. మహారాజ్ నేను ఎల్లప్పుడూ గురుదేవుల నామాన్ని స్మరించేవిధంగా నన్ను అనుగ్రహించండి.. జై రామకృష్ణ, జై శారదా మాత, జై స్వామీజీ

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  Před 2 lety +1

      ధన్యవాదాలు వెంకటేశ్ గారు. 🙏

    • @ervenkatesu6278
      @ervenkatesu6278 Před 2 lety +1

      @@gedelajeevanrao1471 శ్రీ రామకృష్ణ మఠం స్వామిజీలు గురుదేవుల కోసం సర్వం త్యజించారు అలాంటి వారి అనుగ్రహం గృహస్థులైనా మనకు ఎల్లప్పుడూ కావాలి జై రామకృష్ణ

    • @gedelajeevanrao1471
      @gedelajeevanrao1471 Před 2 lety +1

      @@ervenkatesu6278 🙏🙏

    • @janakidevivemuri3605
      @janakidevivemuri3605 Před rokem

      😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @Mad00007
    @Mad00007 Před 2 lety +5

    ప్రతి పనిలో భగవంతుణ్ణి చూడమని చాలా ఈజీ గా అర్థం అయ్యేలా chepparu🙏🙏🙏మీకు ధన్యవాదములు 🙏🙏

  • @saraswathipalla8603
    @saraswathipalla8603 Před rokem

    చాలా ధన్యవాదాలు స్వామీజీ ఎంతో సహాయకారిగా ఉంది నాకు🙏🙏🙏

  • @nagamanjunathpathikonda9862

    Namaskaaram guruvu gaaru raghunayak gaaru speech inkaa vinaalani undi. Very interesting .

  • @bhakthidhaara710
    @bhakthidhaara710 Před 2 lety +2

    శ్రీ విష్ణు రూపాయ నమ: శ్శివాయ .

  • @vishnupriya3083
    @vishnupriya3083 Před 2 lety +3

    🙏 శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష
    జై శ్రీరామ్

  • @vijaych8612
    @vijaych8612 Před rokem

    Guruvu.garu.chepena.vishayallu.anubavamuloniki.techukovadam.chala.bagha.selevecharu.padhabhi.vadanamullu.

  • @maniprasadbhagi4313
    @maniprasadbhagi4313 Před 2 lety +4

    ప్రణామాలు మహరాజ్.జై శ్రీ గురు మహరాజ్ కీ జై.చాలా రోజుల తర్వాత మీ వాయిస్ వినగలుగుతున్నాము.🙏🙏🙏

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  Před 2 lety

      ధన్యవాదాలు ప్రసాద్ గారు.

    • @venkataramana4646
      @venkataramana4646 Před 2 lety

      Namaste guruji your speech is very excellent and enlightenment 🙏🙏💅💅🌹🌹🌹🌹🙏🙏🙏🙏💅💅🌹

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  Před 2 lety

      Thank you 🙏

  • @mudadlaramarao6754
    @mudadlaramarao6754 Před rokem +1

    very good explanation.thank u Maharaj

  • @akulasrilakshmi3321
    @akulasrilakshmi3321 Před 11 měsíci

    Jai Ramakrishna🙏🙏🙏
    Pranams Maharaj. Very excellent explanation to see Bhagavan in all🙏

  • @sri-lm3qu
    @sri-lm3qu Před 2 lety +1

    జై రామకృష్ణ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @radhanallamilli1661
    @radhanallamilli1661 Před 2 lety

    ఓం నమో భగవథే వాసు దేవాయ 🙏🙏🙏

  • @sarojinidevi9531
    @sarojinidevi9531 Před rokem

    Useful speech

  • @satyavathikantaspurti272

    నమో రామకృష్ణాయతే నమః🌹🌸🌻🌺🌼🌺🌻🌼🌹🌸🌷🌻🌺🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @samathaboddula5545
    @samathaboddula5545 Před 2 lety +1

    Namaskaram swamiji

  • @subrahmanyamkoppula5618

    🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺

  • @nrcrao
    @nrcrao Před rokem

    Vela vela krutagnatalu naku intati gnananni anda chesina gurudevulaku chanelku Thank you Thank you Thank you

  • @kandukoorividyasagar3081

    🌸🌷🍓🍇🙏🙏🙏

  • @maddulatharunkumar2119

    🐦: సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సనాతనుడు, సర్వజ్ఞుడు - భగవంతుని యునికి. 🙏 Your's ❤ Co-Indian 🌎.

  • @billakantivenu465
    @billakantivenu465 Před rokem

    Very nice explanation about god

  • @chakravarthychallapallisriniva

    🕉🚩🇮🇳🙏(1). Om Namo Bhagavate Sri Ramakrishnaya, (2). Om Namo Bhagavate Sri Ramakrishnaya, (3). Om Namo Bhagavate Sri Ramakrishnaya.🕉🚩🇮🇳🙏 - C S Chakravarthy.

  • @bhavanireddy882
    @bhavanireddy882 Před rokem

    🙏🙏

  • @mahendra3683
    @mahendra3683 Před rokem

    ❤❤❤❤❤

  • @krishnavenitr7641
    @krishnavenitr7641 Před 2 lety

    Jai shree ram Krishna 🙏🙏🙏

  • @appalrajondayam5996
    @appalrajondayam5996 Před 2 lety

    ధన్యవాదములు.

  • @lakshmichinnadasari8152
    @lakshmichinnadasari8152 Před 11 měsíci

    🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌷💐🌹🌺🌸💐🌹

  • @pushpamanohar36
    @pushpamanohar36 Před 2 lety

    🙏 ఓం శ్రీ రామ కృష్ణా యతేనమః 🙏

    • @lalithan3235
      @lalithan3235 Před 2 lety

      ఓం నమో భాగవతే శ్రీ రామకృష్ణాయ

  • @anjanareddy20
    @anjanareddy20 Před 2 lety

    Om namo bhagavate ramakrishnaya

  • @lakshmyrajyam495
    @lakshmyrajyam495 Před 2 lety +1

    🙏🙏🙏🙏🌹🌹🌹🌹

  • @godaaduri9588
    @godaaduri9588 Před rokem

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lalithalalith7821
    @lalithalalith7821 Před 2 lety +1

    🙏🙏🙏

  • @kandhulanageradhrababu7673

    జై శ్రీరామ్

  • @durvasaraobandi
    @durvasaraobandi Před 2 lety +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @kasulaaswathanarayana9386

    Pranams Maj 🙏very interesting speech 👍👍👍

  • @sandeepmokati4171
    @sandeepmokati4171 Před 2 lety

    Jai shree Ram 🙏🙏🙏

  • @Chennuvenkatadyvakumar
    @Chennuvenkatadyvakumar Před 2 lety +1

    🙏🙏🙏🙏

  • @sivakrishna1937
    @sivakrishna1937 Před 2 lety

    Good speech swami..ji....Jai RAMAKRISHNA PARAMA HAMSA

  • @mahalakshmikotamarthi599

    నమస్కారాములు

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 Před 2 lety

    Excellent

  • @srilathananjala7309
    @srilathananjala7309 Před 2 lety

    Nice speech👋

  • @pochinavenkateswaramma341

    Sri swamiji padha Padma Lalu surasura vanchi namaskar stun anu na balyamnunchi mee bodha parimalalu konchen sawadhi chimatni ippudukooda konasaguthunai mee bodha tho na kanna lucky inkevaru anipinchindhi swamijiki dhanyavadhamulu ippudu nenu grandchildren’s kaligi so happy

  • @apadmakumari8701
    @apadmakumari8701 Před 2 lety

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @venkatasrinivasaraoithinen8929

    🙏👏👏👏🌹🌹🌹

  • @sobharani291
    @sobharani291 Před 2 lety +1

    Adbhutham guruvu garu e kaliyugam lo meri chapina matalatho kondharilo ina marpu ravalani korukuntunanu etuvanti guruvulu vundatam ma adhrustam namo ramakrishnaya

  • @rammohanchakka7941
    @rammohanchakka7941 Před 2 lety

    A

  • @orenirmalanirmala2749
    @orenirmalanirmala2749 Před 2 lety

    Sir Naku one year chandha kattali ani undhi aeethye Daniki amount ala pay books ala thisukovali cheppandi

    • @sriramakrishnaprabha
      @sriramakrishnaprabha  Před 2 lety

      నిర్మల గారు
      'శ్రీ రామకృష్ణ ప్రభ' రామకృష్ణ మఠం నుండి వెలుబడుతున్న తెలుగు మాసపత్రిక.
      చందా చెల్లించినట్లైతే నేరుగా మీ చిరునామాకు పోస్టు ద్వారా పత్రిక పంపిస్తాము.
      మీరు శ్రీ రామకృష్ణ ప్రభ చందాను ఆన్లైన్లో ఈ లింక్ rkmath.org/srkp/ ద్వారా చెల్లించవచ్చు.
      లేదా MO / DD లలో "Ramakrishna Math Hyderabad" అని వ్రాసి. క్రింద తెలిపిన చిరునామాకు పంపించవచ్చు. మా చిరునామా శ్రీ రామకృష్ణ ప్రభ , రామకృష్ణ మఠం దోమలగూడ, హైదరాబాద్ - 500029 ఫోన్ 040-27667799, 8801849494 ఇమెయిల్. sriramakrishnaprabha@gmail.com
      Annual Subscription - Rs.150/-
      Three years Subscription - Rs. 400/-
      Five years Subscription - Rs. 700/-
      Twenty years Subscription - Rs. 2500/-

  • @SAIVIVEKA
    @SAIVIVEKA Před 2 lety

    Manam tappu chesi bagavanudu sarva karanudu ana kudadu..adi vere tattvam annaru kada, daani gurinchi chepthara guruvu garu..srushtinchina devude kada sthithini kaliginchedi..

  • @parvathiparvathi3009
    @parvathiparvathi3009 Před 2 lety +1

    🙏

  • @maddalaprabhavathi9409
    @maddalaprabhavathi9409 Před 2 lety +1

    🙏🙏🙏

  • @sasibattiprolu524
    @sasibattiprolu524 Před rokem

    🙏🙏

  • @perlasrimanarayana9817
    @perlasrimanarayana9817 Před 2 lety +1

    🙏

  • @parvathiparvathi3009
    @parvathiparvathi3009 Před 2 lety +1

    🙏

  • @bhavaniadusumilli5145
    @bhavaniadusumilli5145 Před 2 lety

    🙏