ఆషాడమాసం సోమవారం రోజు ఈ కథ వింటే అద్రుష్టం తో కోటిజన్మల పుణ్యఫలం

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • ‪@ammamahiama‬
    (#mahabharatam)
    (#ramayanam)
    (#bhagavadgita)
    (#kurukshetram)
    (#ashadamasam)
    (#lordshiva)
    (#moralstories)
    (#bhakthikathalu)
    (#puranakathalu)
    (#devotional)
    (#motivational)
    (#youtube)
  • Zábava

Komentáře • 13

  • @prasanthikanthety4092

    జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకరా నమః ఓం శ్రీ పార్వతి పరమేశ్వరులు నమో నమః ఓం శ్రీ కాశీ విశ్వనాథుడు విశాలాక్షి దేవి అన్నపూర్ణ దేవి నమో నమః ఓం శ్రీ కాళహస్తి ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కేదార ఈశ్వర నమో నమః ఓం శ్రీ మల్లికార్జున స్వామి బ్రమారంబిక నమో నమః ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం శివ కేశవ నమో నమః ఓం శ్రీ మంజనాథ స్వామీ నమో నమః ఓం శ్రీ వేముల వాడ ఈశ్వరా రాజరాజేశ్వరీ నమో నమః ఓం శ్రీ మహాబలిపురము లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ సోమ నాద సోమశేఖర లింగ రూపము ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కైలాస పర్వతం మీద కూర్చుని ఉన్న పార్వతి పరమేశ్వరులు కుటుంబం అంతా ప్రమాద గణములు తో కలిసి ఉన్న నమో నమః ఓం శ్రీ నంది వాహనము గల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ కాల భైరవ రూపములో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ద్రాక్ష రామం లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ అరుణాచల ఈశ్వరా నమో నమః ఓం శ్రీ బద్రీనాథ్ లో ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉజ్జయిని లో ఉన్న మహకలేశ్వరుడు నమో నమః ఓం శ్రీ గౌరీ దేవి గంగ దేవి లకు పతి యేన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఉమమహేశ్వర నమో నమః ఓం శ్రీ చంద్రుడు గంగను నైతి మీద కూర్చుని పెట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ జటాజూటం కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ పులి చర్మం కప్పు కొని విభూది వాళ్లంతా వ్రాసుకొని రుద్రాక్షలు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ ఒక చేతిలో త్రీ శూలము పట్టుకొని రెండో చేతిలో డమరుకం పట్టుకొని ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ నాగ ఆభరణములు అన్ని చోట్ల ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ త్రీ నెత్రయ కల్గి ఉన్న ఈశ్వరా నమో నమః ఓం శ్రీ గరల కంఠ ము లో కాల కూట విషము దాచిన ఈశ్వరా నమో నమః ఓం శ్రీ మెడలో పురేలు ధరించి ఉన్న ఈశ్వరా నమో నమః జై శ్రీ రామ్ జై సీతారామ్ జై హనుమాన్ నమః మారేడు దళాలు బిల్వ పత్రాలతో గన్నేరు పూలతో అలంకరించి తామరాకులు తో నీరు తెచ్చి లింగమును కడిగి పూజించిన భక్తులను తప్పక ఈశ్వరుడు కరనుంచిను ఈశ్వర డు భోళా శంకరుడు భక్తులు ఇచ్చే పూజ లు కు మీరు ఏది అడిగినా కాదనక భక్తూలను సంతోషముతో ఇస్తాడు సోమవారము శివుడు అభిషేక మునకు ఎంతో ఇష్టం ఈశ్వర జ్యోతిర్లంగలు పన్నెండు రకముల అన్ని చోట్ల ఉంటాయి నా నమస్కారములు చేస్తున్నాను అలాగే నా పాదాభివందనం చేస్తున్నాను స్వామీ మీరు ఇలాగే రోజు మంచి కథలను చెప్పాలి 🙏🌹🪔🍌🤚🌛☘️🐕‍🦺🐅🌴🔱🌷🚩🥥🌺🍑🌼🕉️🪷💮💐🌸🏵️🙏🌹🪔🍌🤚🌛☘️🐕‍🦺🐅🌴🔱🚩

  • @sriman1590
    @sriman1590 Před 9 dny

    Omnamasivaya🙏🙏🙏💐💐💐💐

  • @ladimadhuri288
    @ladimadhuri288 Před 9 dny

    🙏🏻🙏🏻🙏🏻

  • @gedelayogendra1339
    @gedelayogendra1339 Před 9 dny

    Om.om.om.🕉️🕉️🕉️💐💐💐🙏🙏🙏🪔🪔🪔

  • @nnssrr7543
    @nnssrr7543 Před 9 dny

    శ్రీకాళహస్తీశ్వర మహత్యం లోని కథను చక్కగా చెప్పారు

  • @devakashinadham6817
    @devakashinadham6817 Před 9 dny

    OM.NAMASHIVA

  • @nnssrr7543
    @nnssrr7543 Před 9 dny

    బెజ్జమహాదేవి కథను కూడా చక్కగా తెలియజేశారు