Sai Satcharitra Telugu Chapter 01 - శ్రీ సాయి సత్చరిత్ర మొదటి భాగం

Sdílet
Vložit
  • čas přidán 6. 09. 2024
  • Sri Sai Satcharitra Telugu Chapter 01
    శ్రీ సాయి సత్చరిత్ర మొదటి భాగం, సరళమైన తెలుగులో
    హేమాడపంత్ మరాఠీ లో రచించిన శ్రీ సాయి సచ్చరిత్రము అనే గ్రంధము తెలుగు లోకి అనువాదించబడి మన అందరికి అందుబాటు లో వుంది.
    గ్రాంధికం కలిసి వున్న ఈ గ్రంధాన్ని సరళమైన తెలుగు లోకి రచించి చదివితే బావుంటుంది, సులువు గా అర్ధం అవుతుంది అని ఒక చిన్న ఆలోచన కలిగించారు శ్రీ సాయి.
    వచ్చీ రాని తెలుగు లో చిన్న చిన్న తప్పటి అడుగులు వేసుకుంటూ ఆ సాయి అనుగ్రహం తో ఈ ప్రయత్నం చేయడం జరిగినది. మీకు నచ్చుతుంది అని ఆశిస్తూ.. నమస్కారం..
    • Sai Satcharitra Telugu...
    • Sai Satcharitra Telugu...
    • Sai Satcharitra Telugu...
    • Sai Satcharitra Telugu...
    • Sai Satcharitra Telugu...
    #saibaba #sai #parayana #telugu #sacharitra #satcharitra #sairam

Komentáře •