YS Rajashekar Reddy గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగుల్తది.. | Revanth Reddy Anumula | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 2. 07. 2021
  • YS Rajashekar Reddy గురించి తప్పుగా మాట్లాడితే చెంప పగుల్తది.. | Revanth Reddy anumula | TV5 News
    #revanthreddy #TPCCPresident #TPCCChief #tv5news #YSR
    TV5 News is Telugu Live news which gives 24 Hours Live News covering politics news, sports news, entertainment news. Channel gives hourly news updates. This is our Telugu Live TV Live Streaming on CZcams which can be accessed from anywhere across the Globe. News Update, Telangana News, Andhra News and live updates about our politicians cm kcr cm jagan chandrababu naidu
    We have Telugu Live News Website www.tv5news.in. You can watch TV5 Live Streaming from our website. On CZcams Watch TV5 Telugu News Online HD.
    Tv5 News established its image as one of India's leading credible news channels, and is a preferred channel by an audience which favours high quality programming and news, rather than sensational infotainment.
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : goo.gl/UPacax
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 921

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před 2 lety +384

    చనిపోయిన ysr గారిని కొంతమంది " మూర్ఖులు " తిట్టటం " దుర్మార్గం " తిట్టిన మంత్రులను చెంపలు వాయిస్తా అని మీరు అనటం కరెక్ట్ మీకు " haatsoff " 🙏🙏

    • @shaikbaji7524
      @shaikbaji7524 Před 2 lety +2

      Yes

    • @sreekanthsreekanth2065
      @sreekanthsreekanth2065 Před 2 lety +13

      Ysr ni okappudu veedela maatlladovo marchipoyara brother

    • @sreekanthsreekanth2065
      @sreekanthsreekanth2065 Před 2 lety +1

      Ysr

    • @bjmlsubbareddy921
      @bjmlsubbareddy921 Před 2 lety +2

      @@sreekanthsreekanth2065 verri puva brtikunnappudu rajakiyanga matlaadundochu chanipoyina varini tittadam tappukkadaa

    • @bellamkondapparo2010
      @bellamkondapparo2010 Před 2 lety +4

      అవును.. ఆయన కుల కుష్టు రెడ్డే
      ఇయన కూడా అంతే కుల కుష్టు రోగి రెడ్డే.. మనం మనం బరంపురం 😀
      ఆంధ్రరాష్ట్రంలో అయినా.. తెలంగాణ రాష్ట్రలో అయినా.. మన రెడ్లే పాలించాలి.. మా బీసీలు.. కాపులు
      బోయలుగా వీళ్ల పల్లకి మోయాలి

  • @user-jt5dx4mo2n
    @user-jt5dx4mo2n Před 2 lety +377

    ఇప్పటికీ హైదరాబాదు నగరంలోని పలు ఇళ్ళల్ల లో . వైఎస్సార్ ఫోటో ఉన్నది అన్నా

    • @gattumohanrao5423
      @gattumohanrao5423 Před 2 lety +16

      Hyderabad ye kadu telangana anni chotla undi ma intlo ne undi madi mahabubnagar

    • @nithin4980
      @nithin4980 Před 2 lety

      @@gattumohanrao5423 నేను చిన్నప్పుడు టీడీపీ అభిమాని. ఇప్పుడు ఎవరు లేరు

    • @nunevijaya7552
      @nunevijaya7552 Před 2 lety

      💯

    • @nithin4980
      @nithin4980 Před 2 lety

      @@nunevijaya7552 హయ్

    • @kovelahaari1477
      @kovelahaari1477 Před 2 lety +3

      పలు ఇళ్లలో కాదు బ్రదర్. అన్ని ఇళ్లలో వుంది

  • @aravindsingrajput4325
    @aravindsingrajput4325 Před 2 lety +286

    మీలో మా రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తున్నాం రేవంత్ రెడ్డి గారు....ఈ సారి నా ఓటు నీకే నీ పార్టీకి కాదు...🖐️

    • @rkcheguevara2704
      @rkcheguevara2704 Před 2 lety +7

      అబ్బో పతిత గుద్ద

    • @annapureddyprasadrao9850
      @annapureddyprasadrao9850 Před 2 lety +1

      Mp ovte evarikanna

    • @somasekhar7364
      @somasekhar7364 Před 2 lety

      Yes

    • @nallalaxmaiah1238
      @nallalaxmaiah1238 Před 2 lety

      Anna andhridu Rajashekar garu neeku nacchutharu Telangana vythirekunchadu revanthgadu ante thupaki Ramadu telanganalo veenni atle pilustharu veedu vysthirekame telanganaku kani neeku velidfharu nacchutharu kcr naccharu ante Andhra vadivanna arthamaindhi bro ok

    • @johnbashashaik5652
      @johnbashashaik5652 Před 2 lety +1

      Bro veedoka babu covert

  • @prasadreddyvennapusa7598
    @prasadreddyvennapusa7598 Před 2 lety +70

    పావురాల గుట్టలో పావురం అయిపోయాడు అని అన్నవ గా రవంత్త రెడ్డి అన్నియ ప్రూఫ్స్ ఉన్నాయి

  • @srujanchennuri1348
    @srujanchennuri1348 Před 2 lety +37

    మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మహానేత రాజశేఖరరెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోండి అన్న

    • @varlalavanya4718
      @varlalavanya4718 Před 2 lety

      Ayyyyyoooo miku gurtu ledu anukunta.manishi uvnnapudu enni aina anukovachu but chanipoina valla nu emi anoddu antunnadu

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 Před rokem

      రేవంత్ రెడ్డి అన్న మీకు అప్పుడు YS రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడు అన్నావు, ఇప్పుడూ కాంగ్రెస్ లో వున్నావు Ys రాజశేఖర్ రెడ్డి దేవుడూ అయ్యాడు, ఎందుకూ ఇలాంటి పప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్.

  • @kalavakuntlagopalrao7989
    @kalavakuntlagopalrao7989 Před 2 lety +300

    NTR & YSR గార్ల ఆశీస్సులు మీకు ( స్వర్గం నుండి తప్పకుండ ఉంటది ).

  • @shanthidigitalskdr6914
    @shanthidigitalskdr6914 Před 2 lety +268

    రాజశేఖర్ రెడ్డి గారిని రేవంతన్న లోపల చూసుకుందాం రేవంతన్న మాట్లాడుతుంటే రాజశేఖర్ రెడ్డి మాట్లాడాలని ఉంది

  • @venkateswararao4875
    @venkateswararao4875 Před 2 lety +89

    Hats off reventh anna ,well said

  • @svraos.venkateswararao449
    @svraos.venkateswararao449 Před 2 lety +45

    చాలా బాగా మాట్లాడారు Sir

  • @jbmohan9896
    @jbmohan9896 Před 2 lety +47

    వైస్సార్ గారు మా దేవుడు

  • @majjiseshagirirao4501
    @majjiseshagirirao4501 Před 2 lety +152

    రాజకీయ ప్రయోజనాల కోసం మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నీ తిడితే. ఆకాశం మీద ఉమ్మేసినట్టే.. తప్పు సార్ 🙏

  • @mpbabulbnagar4163
    @mpbabulbnagar4163 Před 2 lety +116

    Tpcc అయిన తరువాత నీలో ఎవరిని ఎలా వాడుకోవాలని ఆచి, తూచి మాట్లాడుతున్నావ్.వెరి good.

  • @tataraopallapati5158
    @tataraopallapati5158 Před 2 lety +11

    నువ్వు సూపర్ అన్న, మా ఆంధ్ర లో మంత్రులైతే ,అమ్మమొగుడు,బొచ్చు,ఇలాంటి భాషతో...

  • @Siddardha1990
    @Siddardha1990 Před 2 lety +37

    Yes ntr , ysr people leaders

  • @vsvrorganicfarming1573
    @vsvrorganicfarming1573 Před 2 lety +9

    రేవంత్ అన్న చక్కగా చెప్పారు ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి ఆయనను దూషించటం రేవంత్ అన్నకు బాదేశి చెప్తున్నారు ఆమాత్రం జగన్ స్పందించకపోవడం బాధాకరం

  • @chellanagarajunagaraju9308
    @chellanagarajunagaraju9308 Před 2 lety +98

    అంతే అన్న రాజశేఖరరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి మంచి మనసు వున్న మహారాజు 🙏🙏🙏ని ఎవరూ అన్న ఏమీ అన్న వారి చావు కుక్క చావు చస్తారు 😡

    • @VinayKumar-xn1io
      @VinayKumar-xn1io Před 2 lety

      అందుకే పావు రాల గుట్టలో పావురం అయినట్టుండు గా

    • @anjaneyuludeevi8309
      @anjaneyuludeevi8309 Před 2 lety

      Eppuduchastunnavu

  • @Ss-kf9gh
    @Ss-kf9gh Před 2 lety +3

    మీరు నిజంగా దేవుడు రేవంత్ రేడ్డి గారు మీ నాయకత్వం కావాలి తెలంగాణా రాష్ట్ర ప్రజలకు మీ వెనుక మీ వుంట‌ము 🙏🙏🙏🙏

  • @purnnachandraraokantamneni7591

    రేవంత్ రెడ్డి గారు నీ వాగ్దాటితో వాస్తవాలను కప్పి పుచ్చలేవు. చనిపోయిన ysr గారిని గాడిద ఎవడో ఏదో వాగిందని ఇంతలా చించుకుంటున్న నీవు, ysr గారి మీద చనిపోయాక ఇదే కాంగ్రెస్ కేసుల్లో పెట్టింది మరచావా. దానికి ఏమి సమాధానం చెబుతావు. ఇప్పుడు విమర్శలు చేస్తున్న గాడిదలు ఒకప్పుడు అసంబ్లీలో ysr గారిని గొప్పగా పొగిడింది మరవకు. అందరు ఓట్లు రాజకీయం చేసే వారే.

  • @mblsastry4232
    @mblsastry4232 Před 2 lety +12

    వైయస్సార్ చనిపోయిన తరువాత
    " పావురాల గుట్టలో పావురం అయిపోయినాడు" అన్న నీన్ను ఏం చేయాలి?

    • @vinaykumarm5076
      @vinaykumarm5076 Před 2 lety

      Yedokaroju manamuu anthe kada Annaa

    • @VinayKumar-xn1io
      @VinayKumar-xn1io Před 2 lety

      @@vinaykumarm5076 మరి కుక్క కన్న అద్వాన మైన చావు అది ఎన్ని పాపాలు చేస్తే అలా కావొచ్చు అంటావు.

  • @jagadeshwarraopothu1015
    @jagadeshwarraopothu1015 Před 2 lety +10

    Ysr Great Leader Legend Tiger Lion we missyou sir 🙏🙏🙏🙏🙏

  • @bheemanadhamvenkataramanam2343

    Good RevanthReddy garu
    Thank you sir

  • @sujithpaul.g7030
    @sujithpaul.g7030 Před 2 lety +14

    Anna nuvvu super anna

  • @mateenbaig4629
    @mateenbaig4629 Před 2 lety +30

    JAI CONGRESS.
    JAI YSR.sir
    JAI REVENTH. sir.. ✊

  • @rajudavidraju9005
    @rajudavidraju9005 Před 2 lety +9

    అన్న నువ్వుమరో రాజశేఖర్ రెడ్డి వి కావలి
    తెలంగణ లో కాంగ్రిస్ రావడం పక్క నువ్వె కాబోయె సి.యం

  • @g.ramamanoharreddy6451
    @g.ramamanoharreddy6451 Před 2 lety +27

    పావురాల గుట్టలో పావురం అయిపోయిన డు అని నువ్వే కదా మొరిగింది

    • @sai-qj9ly
      @sai-qj9ly Před 2 lety +2

      బాగా చెప్పారు sir
      Good question

    • @sateeshgandra9466
      @sateeshgandra9466 Před 2 lety

      Andhari kanna ekkuva Rajashekar Reddy garini thittinshi Revanth ye , appudu Chandra babu &kamma vari meppu kosam, Kamma vari patrikale eyananu mosay, eppudu ela vadukuntunnadu, anthe rajakeeyalu. Dayyalu vedalu vallinchinattuga vuntay. YSR abhimanulu, rajeekeyanga parignam vunna reddy lu appude marichipoyara? Doubt ye. Ekkada majority valladhi swartham ye. Kondhre neetiga matladedhi.

    • @Fa13758
      @Fa13758 Před 2 lety

      Avunu bro

    • @jithendergujjeti4528
      @jithendergujjeti4528 Před 2 lety

      Sir meru current Villu annadharu okkatey

    • @yugandharkombathula4446
      @yugandharkombathula4446 Před 2 lety

      Congress party lo vunna senior nayakudani ante Congress party adyakshudiga vurukonu ani cheptunnadu

  • @RameshRamesh-bp3jl
    @RameshRamesh-bp3jl Před 2 lety +8

    Excellent speaking skills

  • @kambhamraviprasannakumar6344

    ఎంతో పరిణితి, హుందగా నిజం మాట్లాడిన రేవంత్ రెడ్డి, CM కావాలి.

  • @ramaraotammisetti5687
    @ramaraotammisetti5687 Před 2 lety +25

    He is 100 percent next cm in telangana. Jai Congress jai reventh sir.

  • @kommuchiru3223
    @kommuchiru3223 Před 2 lety +7

    Jai congress

  • @raveendranadhareddybareddy8989

    Revanth reddy is one of the better leader for congress after YSR in Telangana...

  • @narsimulub3791
    @narsimulub3791 Před 2 lety +2

    జై రేవంత్ అన్న జై జై రాజశేఖర్ రెడ్డి 👍👍👍👍👍

  • @singareddybalasrujender9917

    YSR Jagan Mohan Reddy ap cm congress party with meeting revanth reddy Anna ts cm next future hope congress party 2023 lucky visit proud confidence

  • @kuruvaeranna1037
    @kuruvaeranna1037 Před 2 lety +5

    Good sir

  • @arr6084
    @arr6084 Před 2 lety +10

    జై రేవంత్ అన్న జై వైస్సార్

  • @seetharampuram
    @seetharampuram Před rokem

    Revanth anna padyatra cheste ayana venta nadusta iam waiting Revanth anna padyatra ✋️✋️💐💐🙏

  • @villagefoodswithprasad3511

    Super sir baga cheparu

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 Před 2 lety +20

    It’s all CBN directions

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 2 lety +11

    JAI super Revanthanna, Jai YSR, Jai NTR JAI ANR Jai Jai CBN Garu,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @lavudyamangya5622
    @lavudyamangya5622 Před 2 lety +2

    👌👌👌Supar ga matladaru.Pcc Adyakshulu Revanth Reddy garu

  • @yerramgarisuresh4273
    @yerramgarisuresh4273 Před 2 lety

    Super jai cangres jai Rajashekar Reddy Jai revanth Reddy

  • @srinivaskodali7511
    @srinivaskodali7511 Před 2 lety +5

    Jai Revanth Anna

  • @srinivasbuddha3812
    @srinivasbuddha3812 Před 2 lety

    Hatsap sir

  • @priyavalantina7648
    @priyavalantina7648 Před 2 lety +9

    Super RRS super dialogues about Jagan and his mother

  • @vinodgowd4779
    @vinodgowd4779 Před 2 lety +15

    Rey nu oka video em cheppav..D great YSR ne Thittav

  • @shanthidigitalskdr6914
    @shanthidigitalskdr6914 Před 2 lety +3

    🙏🙏🙏 super Revanth Anna

  • @yugandhar447
    @yugandhar447 Před 2 lety +2

    టీటీడీ అభిమానులు తెలంగాణలో మి వైపు ఉన్నారు జాగ్రత్త గా బ్యాలెన్స్ చెయ్యండి మీ వ్యక్తిత్వం చాలా గొప్పది రాజశేఖరెడ్డి ను గతం లో మీరు తిట్టినరు ఆయన బతికి ఉంటే తెలంగాణ అనే పటం ఉండేది కాదు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు గా ఈ visayam.గుర్తించుకోవాలి 🙏🙏🙏👍👍👍👍👍

    • @chinthalanarasimhuluatoz84
      @chinthalanarasimhuluatoz84 Před rokem

      రేవంత్ రెడ్డి అన్న మీకు అప్పుడు YS రాజశేఖర్ రెడ్డి అవినీతి పరుడు అన్నావు, ఇప్పుడూ కాంగ్రెస్ లో వున్నావు Ys రాజశేఖర్ రెడ్డి దేవుడూ అయ్యాడు, ఎందుకూ ఇలాంటి పప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్.

  • @1onefive
    @1onefive Před 2 lety

    I'm from kadapa..... Nuv great Anna

  • @venkatnarsaiah1383
    @venkatnarsaiah1383 Před 2 lety +5

    This is called media management

  • @venkatreddy8161
    @venkatreddy8161 Před 2 lety +3

    The great word of us NTR YSR super speach revanth sir

  • @sunilsunilchinna4451
    @sunilsunilchinna4451 Před 2 lety +2

    Jai congress
    Jai YSR
    JAI REVANTH REDDY

  • @mohdafzal8144
    @mohdafzal8144 Před 2 lety +1

    Very good speach

  • @ankitthakur-jc9ul
    @ankitthakur-jc9ul Před 2 lety +17

    Tdp lo ఉన్నప్పుడు ఏమన్నవో గుర్తు చేస్కో, ఎం నోళ్ళరా బై మీవి, తు

    • @ysuri3369
      @ysuri3369 Před 2 lety

      ఒక పార్టీలో ఉన్నప్పుడు ఆపోజిట్ పార్టీలో ఉన్న వాళ్లని మాట్లాడడం తప్పు కాదు తను ఉన్న పార్టీకి ఇచ్చే గౌరవం అది ఎన్టీఆర్ వైయస్సార్ తెలుగు రాష్ట్రాల ఆణిముత్యాలు

  • @manchuribabu4662
    @manchuribabu4662 Před 2 lety +3

    JAI NTR, JAI YSR

  • @ajayduddu9728
    @ajayduddu9728 Před 2 lety

    Correct matladinavu Anna

  • @rakeshrocky6428
    @rakeshrocky6428 Před 2 lety

    U good sir 🤝🤝🙏🙏🙏👌👌👍👍👍👍

  • @Madhusudhan0155
    @Madhusudhan0155 Před 2 lety +15

    E vedava kada ysr nu thittindhi chanipoyenappudu

  • @ravipalamuru5778
    @ravipalamuru5778 Před 2 lety +6

    కులం కులం ఒక్కటే సారూ...🙏

  • @apsarkar3684
    @apsarkar3684 Před 2 lety

    ధళిత బంధు మిత్రులు బడుగు బలహీన వర్గాలకు తోడు మన రేవంత్ రెడ్డి

  • @pradeep1326
    @pradeep1326 Před 2 lety

    thanks revanth anna...

  • @chellanagarajunagaraju9308

    జై జై వైయస్ ఆర్ రాజశేఖరరెడ్డి గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏జై జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి అన్న ✊✊✊✊✊✊🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NagaRaju-ls7kt
    @NagaRaju-ls7kt Před 2 lety +3

    Jai revanth reddy

  • @jayaraj4461
    @jayaraj4461 Před 2 lety

    Correct chepav ana jai revanth ana jai congress

  • @provrockz3289
    @provrockz3289 Před 2 lety +1

    Revanth garu, chala correct ga chepparu sir. Andukey memu mimmalni yeppudu abhimamistu vuntamu. Jai Revanth Reddy...., jai jai Congress...

  • @chiranjeevibadrichiranjeev848

    Revanth garu 200years challga undhale paramasivudu aswardam untadhe yes chiranjeevi andhrapradesh Chittoor

  • @golistephen5825
    @golistephen5825 Před 2 lety +7

    Ysr meeda entha premaaaa.
    Thu mi bathukulu cheda.
    Yellow media yello penta thintundi.

  • @vijayakumargunturi1818
    @vijayakumargunturi1818 Před 2 lety +1

    ఓ టు కోసమే ఈ నాటకాలు

  • @srpavan2411
    @srpavan2411 Před 2 lety

    Selyut brother super excellent explain to all over telangana people and ap people and cm garu please think about what is going on in now

  • @nani577
    @nani577 Před 2 lety +5

    Rajakeeyamulo ysr ni minchinodu ledu radu prathi gundelo vunnadu revanth Garu cheppindi nijam

  • @prakashkambhampati3286
    @prakashkambhampati3286 Před 2 lety +4

    Next CM

  • @pallaraju1102
    @pallaraju1102 Před 2 lety

    సూపర్ అన్న

  • @enagaluruvenki8599
    @enagaluruvenki8599 Před 2 lety

    Super Anna..

  • @cryptocandy2785
    @cryptocandy2785 Před 2 lety +5

    Komatireddy Venkat reddy is most eligible person for this post.Congress party sachipoyinatte.Veedu TDP party covert.Sankanakipoindi Congress Telangana lo.

  • @bandarikanakaraju5156
    @bandarikanakaraju5156 Před 2 lety +4

    ఒక తెలంగాణ బిడ్డగా వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అభిమానిని

  • @gedelasimhachalam6715
    @gedelasimhachalam6715 Před 2 lety

    Super nic

  • @chandrasekharreddy2626

    Really you are great leader anna

  • @jayaramkottu8509
    @jayaramkottu8509 Před 2 lety +24

    రాజశేఖర్ రెడ్డే కదా జగన్మోహన్రెడ్డి దోచుకొనే అవకాశాలు కల్పించింది. దోపిడీదారులనవచ్చుకదా

  • @s271978
    @s271978 Před 2 lety +7

    పావురాల గుట్ట లో పావురం..... అన్న కామెంట్ మీదేగా రేవంత్..... 😂😂😂

    • @sailajareddy72
      @sailajareddy72 Před 2 lety

      Apudu Reventh Reddy garu anna vishayam Y.S.R gari ni gurthu ledemo 😀

  • @venubrothers7789
    @venubrothers7789 Před 2 lety

    👍 super

  • @narayanabujji4573
    @narayanabujji4573 Před 5 měsíci

    Super...anna

  • @nanda-qp3ki
    @nanda-qp3ki Před 2 lety +13

    tdp lo unnappudu thittadu, ippudu poguduthunnadu veedu, political stunt

  • @santhoshkinthada7606
    @santhoshkinthada7606 Před 2 lety +15

    Jai revantana baga dimpv blue batch ki

  • @philiprao1370
    @philiprao1370 Před 2 lety

    Super Revanth sir

  • @feroz7171
    @feroz7171 Před 2 lety

    🙏🙏🙏🙏🙏🙏 super Anna

  • @lingam795
    @lingam795 Před 2 lety +6

    YSR also said in 2009 election Day in TG that is all the People of Andhara take VISA to visit Hyderabad

  • @Saidhu8340
    @Saidhu8340 Před 2 lety +3

    వైయస్సార్ కుటుంబం తో మాకు సంబంధం లేదు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మా పార్టీ దివంగత మాజీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్రెడ్డి గారి జోలికి వస్తే పగిలిపోద్ది

    • @prabhakarraokantamneni33
      @prabhakarraokantamneni33 Před 2 lety

      Meeku inka ardham kaledhu sontha image penchukuni congress ni motham nasanam chesaadu kodukki dhochipettadu

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 Před 2 lety +1

      ఈ రేవంత్ గాడు ts కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యే వాడ,ysr నీ ఏం అనవద్దు అట, కాని కెసిఆర్ నీ వీడు తిట్టొచ్చు

    • @rajchannelnews6186
      @rajchannelnews6186 Před 2 lety +1

      ఏందిరా పగిలేది అతను ఏమైనా తన స్వంత ఆస్తి తో ఎవనికి అయినా పంచిండా

    • @rajuradhod5134
      @rajuradhod5134 Před 2 lety +1

      Innirojulu em pikaru ippudu otlakosam matladuthunnaru thu mee bathukulu.....revanth tittinapoudu em pikaru...ippudu jai jai antunnaru siggundali jara

  • @venkatraju1354
    @venkatraju1354 Před 2 lety

    super good King Anna

  • @Siddardha1990
    @Siddardha1990 Před 2 lety +8

    Revanth anna absolutely right

  • @Rahul-jo3td
    @Rahul-jo3td Před 2 lety +19

    జగన్ ఫాన్స్ ఏమంటారు మరి?

  • @adhilakshmithatireddy6121

    Super anna revanthreddy anna

  • @sivareddy8203
    @sivareddy8203 Před 2 lety

    Super anna

  • @gopalakrishnang5522
    @gopalakrishnang5522 Před 2 lety +6

    Sabbash Revanth, well said this is why we like you, we want to see you as the next CM of Telangana, only Cong can save Telangana.

  • @manneanjankumar5907
    @manneanjankumar5907 Před 2 lety +5

    Now all anti TG people started games in TG

  • @konjetitirumala9960
    @konjetitirumala9960 Před 2 lety

    Correct ga cheeperu sir

  • @narasimharao5348
    @narasimharao5348 Před 2 lety +1

    పావురాల గుట్టలో పావురముల ఎగిరిపోయాడు అని చెప్పింది నువ్వే ఇప్పుడు వైస్సార్ ని పొగడిది నువ్వే రాజకీయ నాయకులకు రెండు నాలుకలు ఉంటాయి అని నిరూపించావు

  • @varrareddy6720
    @varrareddy6720 Před 2 lety +3

    Revanth Jail bird next “Prime Minister of Republic of Telangana” in 2024

  • @srinimba7656
    @srinimba7656 Před 2 lety +3

    He should be CM for TS in future

  • @YOYO0YAHYA
    @YOYO0YAHYA Před 2 lety

    Last words super

  • @chandraprakashamaradhi5014

    Revanth Aana super 👌 chayparu

  • @telugu_reeels
    @telugu_reeels Před 2 lety +3

    Telangana lo ysr abhimanula otlu kavala nayana...?

  • @vijayanandareddy3638
    @vijayanandareddy3638 Před 2 lety +11

    Entha Baga cheppavanna nijanga Jagan,vijayamma maha manishi YSR garini vadilesaru no doubt