Komentáře •

  • @KingdomofGodDC
    @KingdomofGodDC Před 4 dny +8

    Jagan people's leader and kind hearted person

  • @BhaskarReddy-wl1ds
    @BhaskarReddy-wl1ds Před 4 dny +5

    జై jagan mama❤

  • @vaniyamparambatullajayasha7148

    2019 2024 వరకు కూడా ఎటువంటి అరాచకాలు జరగలేదని హయాంలోని ఎవర్ని కూడా అందరిని సమాన చూస్తూ చూశావు కానీ ఈ దుర్మార్గులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్న కార్యకర్తలను చాలా దారుణంగా హింసిస్తున్నారు కొడుతున్నారు కాబట్టి దీనికి తోటనపై ఆలోచించేసి దీనికి వెంటనే చర్య తీసుకోవాలని మహాకాంక్ష ఎందుకంటే ఎటువంటి దుర్మార్గులు అందరిని కూడా చీల్చి చెండాడాలి లేకపోతే ఇంకా అరాచకాలు సృష్టిస్తారు ఇంకా ఇది అవుతారు మన చేతకానిక్ కింద వాళ్ళు జమ కడతారు కాబట్టి ఇవన్నీ కూడా చాప కింద నీరు లాగా తయారవ్వకుండా వీళ్ళందర్నీ కూడా ఒక కట్టడి చేసి మీరు అత్యంత వేగంగా చర్యలు తీసుకోవాలని మేము భావిస్తున్నాను. జై జగనన్న

  • @Aarya-2
    @Aarya-2 Před 4 dny +4

    Jai Jagan

  • @user-mt7ot2yw1b
    @user-mt7ot2yw1b Před 4 dny +1

    Ji jagan❤❤❤❤

  • @Aarya-2
    @Aarya-2 Před 4 dny +3

    టిడిపి అధికారంలోకి వచ్చిన ఈ కొన్ని రోజుల్లో చేసిన అప్పులు చేస్తున్న తప్పుడు ప్రచారాలు దౌర్జన్య రాజకీయాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు నువ్వు ప్రత్యేకించి ఏదో చెప్పాలని నమ్మించాలని చూడాల్సిన పనిలేదు జగన్ ఏంటో అసలు బొల్లి తాత ఏంటో అందరికీ తెలుసు ఎనకాల ఒక నాలుగు ఐదు పార్టీల్ని ఎనకేసుకుని ఇది మా బలం ఇది మేము అని ఎగిరెగిరి పడుతున్నారే గాని ఒంటరిగా వచ్చి పోటీ చేయడం జరిగే పనే కాదు అసలు ఇది గెలుపే కాదు ఏబీఎన్ మిషన్లను ఈసీని పెట్టుకుని పిలిచిన గెలుపు కూడా ఒక గెలుపానా, ఒంటరిగా వచ్చి గెలిచిన దానికి ఒక విలువ ఉంటుంది

  • @alamandasuma5389
    @alamandasuma5389 Před 4 dny

    Evm tho gilichi

  • @janardanadev3845
    @janardanadev3845 Před 4 dny

    జగన్ తన అవినీతి కేసులో సీబీఐ విచారణ కు హాజరవ్వాలి.

  • @janardanadev3845
    @janardanadev3845 Před 4 dny +1

    మళ్ళీ జగన్ గెలిస్తే ఎంత అరాచకం, దౌర్జన్యం జరిగేదో ఎరూ ఊహించలేరు.

    • @danieltejaofficial2415
      @danieltejaofficial2415 Před 4 dny +2

      Yentra yerripuka 2014 menifesto okasari chadivi comment chey

    • @VijayKumar-vx9ho
      @VijayKumar-vx9ho Před 4 dny

      czcams.com/video/GJUq0Qab4ps/video.htmlsi=gv1DTyn25hc7p3yV

    • @Aarya-2
      @Aarya-2 Před 4 dny +2

      అవును పాలన దృశ్యాన్యాలు పాలన అంతా మీ దానిలోనే జరిగాయి నోటు సెక్స్ రాకెట్ కాల్ మనీ డ్రగ్స్ గంజాయి జరుగుతాయి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న చంపేయండి కొట్టేయండి నరికేయండి అని సందేశాలు ఎన్ని కేసులు పెట్టుకుంటే అంత పెద్ద పోస్టులు ఇస్తామని చెప్పడం అధికారులను కూడా లెక్కచేయకుండా కాలుతో తన్నడం అధికారంలోకి రాగానే వైసీపీకి సపోర్టర్ గా ఉన్న వాళ్లందర్నీ కొట్టడం కొత్త గత కొన్ని రోజులుగా ఈ రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నా అన్నారు మీరు మాత్రం కళ్ళు మూసుకుని జయము జయము చంద్రన్న అని పాట పాడుకుంటా ఉండండి

  • @janardanadev3845
    @janardanadev3845 Před 4 dny +2

    ప్రజల సొమ్ము తో రాజభోగాలు అనుభవించిన ఆర్ధిక నేరస్తుడు జగన్.

    • @Aarya-2
      @Aarya-2 Před 4 dny +1

      జనాల సొమ్ముతో జలసాలు చేయడం ఈ ముసలి తాతకు వెన్నతో పెట్టిన విద్య నోటు కేసులో దొరికిపోయి వదిలిపెట్టి వచ్చి లక్షలకు లక్షలు రోజుకి పెట్టి హోటల్లో స్టే చేసి జనాల సొమ్మును దుర్వినియోగం చేసిన ఈయన గారి సుపుత్రుడు పప్పు గారు పకోడీలు సిరి దిండ్లు ఖర్చులకు పెట్టిన ఖర్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకా ఎన్నెన్నో నాకు అయ్యే ఖర్చు సొంత డబ్బు లాగా జనాల సొమ్మును వినియోగించడం ఆరితేరిన వ్యక్తి రీసెంట్ గా పక్క రాష్ట్రంలో రామోజీరావు చనిపోతే 12 కోట్లు ఖర్చు జనాల సొమ్ముతో చేసిన ప్రోగ్రాం ఈయన గారు చేసే పని తక్కువ గ్రాఫిక్స్ ఎక్కువ వాటికి అయ్యే ఖర్చు సొంత డప్పు కొట్టుకోవడానికి పబ్లిసిటీ కోసం వాడే ఖర్చు ఎక్కడికి నాలుగైదు చానల్లో వాటి ఖర్చు ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద గ్రంథమే రాయచ్చు మీరు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి జనాల సొమ్ము జల్సా చేస్తున్నాడు అని

    • @narayanareddykashireddy7354
      @narayanareddykashireddy7354 Před 4 dny

      Mee ammani

    • @JogendraraviRavi
      @JogendraraviRavi Před 4 dny

      నీయెమ్మని అనుభవించాడా నిజమా?

  • @janardanadev3845
    @janardanadev3845 Před 4 dny

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని నిర్మాణం అనే మహా యజ్ఞాన్ని చేసుకుంటోంది.జగన్ అనే రాక్షసుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ దగ్గరకు రానీయకూడదు.

    • @mastanmutchu8396
      @mastanmutchu8396 Před 4 dny +2

      Rakshasudu yevado nikrushtudu yevado AP motham telusu ra

    • @Aarya-2
      @Aarya-2 Před 4 dny +2

      Mosali buli Babu Nijameyana Rakshasudu

    • @VijayKumar-vx9ho
      @VijayKumar-vx9ho Před 4 dny

      czcams.com/video/GJUq0Qab4ps/video.htmlsi=gv1DTyn25hc7p3yV

    • @VijayKumar-vx9ho
      @VijayKumar-vx9ho Před 4 dny

      czcams.com/video/GJUq0Qab4ps/video.htmlsi=gv1DTyn25hc7p3yV

    • @VijayKumar-vx9ho
      @VijayKumar-vx9ho Před 4 dny

      czcams.com/video/GJUq0Qab4ps/video.htmlsi=gv1DTyn25hc7p3yV