Bangaram adugaledhu vajralu adugaledhu

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2023
  • Hudba

Komentáře • 12

  • @user-xg9lr5hq2b
    @user-xg9lr5hq2b Před 6 měsíci +2

    బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు
    హృదయాన్ని అడిగాడయ్యా
    ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు
    హృదయాన్ని అడిగాడయ్యా (2)
    మనుషులను చేసాడయ్యా
    ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
    నా యేసయ్యా.. నా యేసయ్యా...
    నా యేసయ్యా.. నా యేసయ్యా... ||బంగారం||
    పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయండి
    భూలోకం వచ్చాడయ్యా
    మానవుని రక్షించి పరలోకమున చేర్చబడిన
    సిలువను మోసాడయ్యా (2)
    కన్నీటిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||
    రక్షణను అందించి రక్తాన్ని చిందించి
    మోక్షాన్ని ఇచ్చాడయ్యా
    ధనవంతులుగా మనలను చేయు
    దారిద్ర్యమొందాడయ్యా (2)
    కన్నీటిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాడయ్యా (2) ||నా యేసయ్యా||
    బంగారం అడుగులేదు వజ్రాలనీ అడుగులేదు
    హృదయాన్ని అదిగాదయ్యా
    ఆస్తులను అడుగులేదు అంతస్థులు అడుగులేదు
    హృదయాన్ని అదిగాదయ్యా (2)
    మనుషులను చేసాడయ్యా
    ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా (2)
    నా యేసయ్యా.. నా యేసయ్యా...
    నా యేసయ్యా.. నా యేసయ్యా... ||బంగారం||
    పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయా
    భూలోకం వచ్ఛాదయ్యా
    మానవుని రక్షించి పరలోకమున చేర్చ
    సిలువను మోసాదయ్య (2)
    కన్నెతిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాదయ్యా (2) ||నా యేసయ్యా||
    రక్షణను అందించి రక్తాన్ని చిందించి
    మోక్షాన్ని ఇచ్చాదయ్యా
    ధనవంతులనుగా మనలను చేయా
    దారిద్ర్యమొండాదయ్యా (2)
    కన్నెతిని తుడిచాడయ్యా
    సంతోషం పంచాదయ్యా (2) ||నా యేసయ్యా||

  • @santhiamudhala909
    @santhiamudhala909 Před 3 měsíci

    Super Annayya super pads🎉❤

  • @narendrasagarofficial
    @narendrasagarofficial Před 7 měsíci +2

    Praise the lord ❤❤

  • @user-xg9lr5hq2b
    @user-xg9lr5hq2b Před 6 měsíci +1

    Praise the lord brother happy new year brother

  • @IndiraPriyadarshini-oy7di
    @IndiraPriyadarshini-oy7di Před 7 měsíci +2

    Superrb Anna 😊😊😍😍😍😍😍

  • @vinaynandigala2417
    @vinaynandigala2417 Před 7 měsíci +1

    Super 🙏 anna

  • @tejpaulkeys6072
    @tejpaulkeys6072 Před 7 měsíci +1

    Super annaya ❤

  • @manipaulpads
    @manipaulpads Před 7 měsíci +3

    ❤❤❤❤❤

  • @madhugurrapu6898
    @madhugurrapu6898 Před 7 měsíci +1

  • @praveenstephenboppana
    @praveenstephenboppana Před 7 měsíci

    nice anna

  • @kiranpaul5243
    @kiranpaul5243 Před 7 měsíci +3

    Sub ❤ anna

  • @madhugurrapu6898
    @madhugurrapu6898 Před 7 měsíci +1