Rahul Ramakrishna, Priyadarshi First Time Opens Up About Their Love Stories | Open Heart With RK

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • Rahul Ramakrishna, Priyadarshi Pulikonda First Time Opens Up About Their Love Stories | Open Heart With RK
    #abnradhakrishna #openheartwithrk #ohrk #rahulramakrishna #priyadarshiopenheart
    Open Heart with RK. Number one talk show that captivated the minds of Telugu people. Most Wanted Show hosted by Seasoned Journalist Vemuri Radhakrishna. Marathon Entertainment Open Heart with RK, with its top politicians, colorful celebrities and top professionals in various fields. Direct questions, hot conversations, vacation fun Open heart specialties. Over 400 episodes of entertainment are owned by Open Heart with RK. Copyright @ ABN Andhrajyothy.
    For More Season, episodes and Latest OHRK Interviews
    SUBSCRIBE: bit.ly/3uibd1u
    Like us on Facebook: / ​
    Follow us on Twitter: / abntelugutv​
    Follow us on ABN Web Portal: www.andhrajyot...
    ABN App Links:
    App store: apple.co/2GfnKMt​
    Play Store: bit.ly/2Lrb09Q

Komentáře • 20

  • @gummadivasu6533
    @gummadivasu6533 Před rokem +19

    ప్రేమ అనేది ఎప్పుడైనా చిగురించవచ్చు పెద్దల కుదిర్చిన అమ్మాయిని వివాహం చేసుకున్న తరువాత కూడా ఒకరిఒకరు గాఢంగా ప్రేమించుకోవచ్చు కేవలం పెళ్లికి ముందు ప్రేమే గొప్పది అంటే వాస్తవం కాకపోవచ్చు అలా అయితే చాలా ప్రేమ వివాహాలు ఎంత అన్యున్యంగా ఉన్నవో చెప్పలేం. పార్క్ ల్లో, పబ్లిక్లో చిగురించే ప్రేమ కంటే పడకగదిలో చిగురించే ప్రేమ ఎప్పటికీ శాశ్వితం దానికి అంతం ఉండదు ఆ జంట ఎప్పటికీ విడిపోదు. నీను హిందువును హిందూ marriage లో వివాహానికి ఎంగేజ్మెంట్ కు మధ్య కొంత కాలం విరామం ఉంటుంది ఆ సమయంలో ఇరువురి తల్లిదండ్రులు సమ్మతితో కాబోయే వధు వరులు పెద్దల పరిశీలనలో కాబోయే భార్య ఇంటికి వెళ్ళి రావడం అత్తవారి వైపు నుండి అల్లునికి ఆప్యాయతలుతో కూడిన మర్యాదలు చేయడం జరుగుతుంది ఆ సమయం చాలు వారి మధ్య ప్రేమ ఆరాటం పెనవేసుకోవడానికి &పెళ్లి మండపంలో పెద్దల అంగీకారంతో వధూవరులు ఇద్దరూ ఉంగరాలు వెదుకులాట సంభరం జరిపిస్తారు అందులో పెద్దల గొప్ప ఆలోచన ఉంటుంది వారి వెదుకులాట సందర్భలో ఒకరికి ఒకరు పోటీపడి ఉంగరాలు వెదికే సందర్భంలో ఇరువురి చేతుల కలయిక సరసాలకు దారితీసి భర్త తనకు ఉంగరం దొరికినా త్యాగం చేసి భార్యను గెలిపించేలా తన పట్ల ప్రేమను, ప్రాధాన్యతను వ్యక్త పరిచి తన జీవిత భాగస్వామి మనసుని గెలుపొంది తద్వారా వారి మధ్య గల సిగ్గూ, బిడియం, మొహమాటాలు వంటివి పోయి వారిలో మానసిక, శారీరక వాంఛలకు తొలి వేధిక కానుంది అదే వారి తొలి రాత్రికి సన్నద్ధం చేస్తోంది ఇంతకంటే సరసంతో కూడిన ప్రేమ టైటానిక్ షిప్ లో ప్రారంభ ప్రేమైనా ఈ ప్రేమ కు సాటి రాదు ఆ షిప్ లో పార్కు లో ప్రేమలు ఎంతవరకు సేఫ్ గా కొనసాగుతాతో బరోసా ఉండదు కారణం వాటికి పెద్దల అంగీకారం ఉండదు వారి మధ్య అభిప్రాయ బేధాలు వస్తే పరిష్కరించడానికీ ఎవరూ ముందుకు రారు కేవలం పెద్దల అంగీకారంతో జరిగే వివాహాలకు even సుప్రీం కోర్టులో కూడా పరిష్కారం చేయలేని సమస్యకు పరిష్కారం చూపి మరలా వారిలో అన్యూణ్యతలను చిగురించేలా కృషి చేస్తారు so అంగీకారం లేని ప్రేమల కంటే పెద్దల అంగీకారంతో జరిగే వివాహాలు వారి జీవితాల్లో ప్రతీ క్షణం స్వర్గదామమే ఆస్వాదించాలనే కోరిక మనలో ఉంటే చాలు నూరేళ్ళ అలసట తెలియని మధుర కావ్య గీతికే అందులో ప్రతీ మజిలీ అనిర్వచనీయ అనుభూతిగా వారి మధ్య లిఖించబడుతుంది అటువంటి కావ్యంలో మన family life చేర్చుకొగలిగితే భూతల స్వర్గమే కదా అనేది నా అభిప్రాయం. అలా మన జీవితాలను మలుచుకోవడానికి అందరూ అర్హులే అందిపుచ్చుకోవాలనే ఆరాటం మనలో ఉంటే చాలు. happy married life to every married couples.

    • @bhushanboppuri3231
      @bhushanboppuri3231 Před rokem +1

      Sir you're true but not only in arranged marriage and even love marriage I agree. Prema anedhi entha goppadho evvaru cheppaleru nake thelisi

    • @jagadeeshbairapaka
      @jagadeeshbairapaka Před rokem +2

      మన దాని గురించి గొప్పగా(పెద్దలు కుదిర్చిన పెళ్లి ) చెప్పాలంటే అవతలి ధని గురించి (ప్రేమ పెళ్లి) అంత హీనంగా , అంత భూతుల చెప్పాల్సిన అవసరం లేదు
      ప్రేమ అనేది వుంటేనే అది *ఏ పెళ్లి* అయిన మీరు చెప్పిన ఆనందం , సంతోషం , స్వర్గం ఉంటుంది
      అంతే గాని పెద్దలు కుదిర్చారని , పెద్దలు వచ్చి పంచాయితీ పెడతారు అని ,అవి గొప్పవి కావు
      కేవలం ప్రేమ ఉంటేనే పెళ్లి జీవితం స్వర్గం ఎవడో వచ్చి పంచాయితీ చేసి పొతాడు కాని ప్రేమ పుట్టించ లేడు
      అధి లేక యెన్ని జీవితాలు కేవలం తల్లి తండ్రుల కోసం మొగడు ఏల వున్నా / భార్య యేల వున్నా , , నరకన్ని చూస్తు అలాగే చావలేక బ్రతుకుతున్నావు అవన్నీ చెప్పాలంటే చాలా ఉన్నాయ్ గాని వద్దు లే
      తప్పులు వెతకాలి అంటే రెండిటి ధగ్గర వున్నాయి
      యిద్దరు కలిసి వుండాలి
      అంటే
      ప్రేమ ఉండాలి
      (పెద్దలు కాదు )

    • @weirdwide5399
      @weirdwide5399 Před rokem

      పడకగదిలో చిగురించే ప్రేమ గొప్పది👌👌

    • @gummadivasu6533
      @gummadivasu6533 Před rokem

      @@weirdwide5399 ఏ ప్రేమ అయినా ప్రారంభానికి అందం మంచి మనసు అయ్ ఉండవచ్చు కానీ వాటి ప్రభావం స్త్రీ శాశ్విత ఇష్టాన్ని నిర్ధారించలేవు అంతిమంగా పడకగది తొలి శారీరక కలయికలోనే 100%నిర్డారింపబడేది అందుకు ఏ స్త్రీ ని నిందించకూడదు అది శరీర నిర్మాణంలో కలిగే హార్మోనుల ప్రభావంగా భావించాలి నా అభిప్రాయం ప్రకారం ఏ స్త్రీ తన కుటుంబం ప్రతిష్ట గౌరవాన్ని ప్రక్కన పెట్టీ తాను తప్పు చేయాలని ఆశించదు ex: నా భార్య సైతం భర్త రూపంలో నీను శారీరకంగా నా భార్య మనస్సును గెలవలేకపోతే మరో మార్గం లేకపోతే స్త్రీ పొరపాటుకు ఆమె శరీర హార్మోన్లు ఆమెను అలా ప్రేరేపిస్తాయి. ప్రేమ అంటే కేవలం శారీరక వాంఛలు తీర్చడమేనా అని ప్రశ్నిస్తే ఆ ముఖ్య ఘట్టాన్నిలో అధిరోహిస్తే తన సంసార సామ్రాజ్యంలో గొప్ప విజేతగా భార్య మనస్సులో ఎల్లప్పుడూ నిలుపుకుంటుంది ఈ సృష్టిలో తాను ఓడిపోతూ తన భర్త గెలపు కోసం ఆరాటపడి అత్యంత సంతోషాన్ని పొందేది పడక గదిలో మాత్రమే అటువంటి భర్త చుట్టూ భార్య ఆలోచనలు పరిభ్రమిస్తూ మన రాకకోసం ఎదురుచూస్తూ ఉంటుంది ఆ పరిస్థితిల్లో భార్యకు భర్తే సర్వస్వం అతనికి కంటే ఈ ప్రపంచంలో మరేదీ సరితూగనంత గౌరవం విలువ భర్త పై ఇష్టాన్ని శాశ్వితంగా మదిలో పదిలపర్చుకుంటుంది.

  • @pinoojhubalkrishna3707
    @pinoojhubalkrishna3707 Před rokem +3

    Rk garilo కామెడీ ఉంది.

  • @manasa.k4893
    @manasa.k4893 Před rokem +1

    Vennala kishore tho interview cheyyandi please

  • @venkag
    @venkag Před rokem +1

    Had a very good laugh, OHRK should have these programs as well

  • @rambabujubburu
    @rambabujubburu Před rokem +2

    Good 😊

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 Před rokem

    Good

  • @sriramkrovvidi4142
    @sriramkrovvidi4142 Před rokem +1

    Pls call anudeep kv sir

  • @krishnatej3094
    @krishnatej3094 Před rokem +2

    Nitya Daridram Friendship …..🩸

  • @ganeshkatakam7064
    @ganeshkatakam7064 Před rokem

    Super

  • @bhushanboppuri3231
    @bhushanboppuri3231 Před rokem

    Prema anedhi entha goppadho evvaru cheppaleru nake thelisi

  • @rocket2811
    @rocket2811 Před rokem +1

    Ramakrishna what happen to your gal friend Bindu ? you showed her once

  • @nbreddyy
    @nbreddyy Před rokem

    Wow…undochu….kani asal romance lu,mansau pareskodal emundav….just economical, physical,arrangement laga cheppadu…

  • @charansaithop
    @charansaithop Před rokem

    vidividiga...

  • @user-lb1xr3zo6u
    @user-lb1xr3zo6u Před rokem +3

    Priyadarishi చాలా ఓవర్ చేస్తున్నావు కొంచం తగించుకో బాగు పడతావు అన్నింటికి కామెడీ చేయద్దు ఓకే

    • @prasantht7660
      @prasantht7660 Před rokem +1

      He acted in more comic roles, infront of audiance just joking. It’s not over action. He is really nice person