జగన్‌పై రఘురామ పెట్టిన కేసుపై వరుదు కళ్యాణి రియాక్షన్

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • జగన్‌పై రఘురామ పెట్టిన కేసుపై వరుదు కళ్యాణి రియాక్షన్ #varudukalyani #ysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

Komentáře • 400

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 Před 25 dny +126

    విగ్గురాజు గాడికి పోయేకాలం దగ్గర పడింది ,అందుకే వినాసకాలే విపరీతబుద్ది

  • @pureev24
    @pureev24 Před 23 dny +9

    చంద్రబాబు ని లోపల వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు తల్లి నీ over action నువ్వు

  • @muttivemana8205
    @muttivemana8205 Před 25 dny +101

    రాజులు వేళు చూపించి భూమి సంపాదించారు.ఆ డబ్బు ఎక్కువై తిన్నది అరక్క కేసులు పెడుతున్నాడు.

    • @gopalreddy-vm3vu
      @gopalreddy-vm3vu Před 25 dny +3

      NINNU GUDDAPAGALA THANITHE APUDU THELUSTHUNDI A BADENDO.😂😂

    • @user-hj7on5br9x
      @user-hj7on5br9x Před 25 dny +3

      11 Reddy 😂

    • @shankargouri7854
      @shankargouri7854 Před 25 dny +2

      Courts hv forgotten to retrieve funds loaned to this mla n registering new complaints.Firstly let d MLA pay back d loans back to banks n only allow him to lodge new complaints.Is there any bench mark practices to be followed by justice dept/courts to follow up like so many old cases hv been pending for against d accused strangling for decades n no -action has been initiated for personal/pecuniary benefits?

    • @sravanihyd2534
      @sravanihyd2534 Před 24 dny

      😢enka Anni rojulu la jAlaganna ni nammatam eppatikanna parandhira

    • @KumariPotti-w2q
      @KumariPotti-w2q Před 24 dny

      U.Mm
      😢. re❤😊​. lo JJ BBBg. Pp lo VG xd moo
      Kg mm b OK😊
      @@gopalreddy-vm3vu

  • @macherlavenkateswarlu8969
    @macherlavenkateswarlu8969 Před 25 dny +16

    రాజ్యాంగం గురించి వైసీపీ వాళ్లే మాట్లాడాలి.

  • @sankarareddyc5527
    @sankarareddyc5527 Před 25 dny +32

    ఒక MP కి 3rd డిగ్రీ యెందుకు వుపయోగించారొచెప్పండి మేడమ్.

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy Před 24 dny +1

      ఎక్కడ ఉపయోగించారు .....నిజం ఐతే ఇన్ని రోజులు ఎందుకు కేసు లేదు 3 ఇయర్స్ తర్వాత వచ్చిందా ..
      కేసు పెట్టాడు దాంట్లో ఎందుకు statement ఈ రోజు పెట్టిన దాంట్లో ఎందుకు వేరు వేరు ఉన్నాయి

  • @modadugukanakarao3723
    @modadugukanakarao3723 Před 25 dny +54

    సుప్రీంకోర్టు కొట్టివేసిన తీర్పు కాపీ పబ్లిక్ చేయవచ్చుగా.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 Před 25 dny +11

    రేపో ఎల్లుండో, నిన్నో మీ ఆయన్నో లోపలేసి సైకో గాడు కుమ్మినప్పుడు కూడా ఇలాగే కోయిల కంఠంతో ఈ రాగంలోనే సృతి లయ బద్ధంగా పాట పాడాలి.

  • @user-pm6kb7ut8q
    @user-pm6kb7ut8q Před 25 dny +25

    తల తీస్తే కోటి ఇస్తానన్నాడు, మీరు కూడ ప్రకటించండి చాల మంది ఉన్నారు

  • @drkdk1964
    @drkdk1964 Před 24 dny +11

    కేసు వేస్తే ఎందుకు దారుణం...తప్పుడు నివేదికలు ఇచ్చి ఉండ వచ్చు కదా...మీ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసి ఉండవచ్చు కదా...నిజాయితీ పరుడు ఎన్ని కేసులు వేసిన నిలబడగలడు, కానీ మీరు సవాల్ స్వీకరించలేక పోతున్నారు....అధికార బలంతో చేసిన పాపాలు, తప్పులు అన్ని చిత్రగుప్తుడి పుస్తకం లాగ రెడ్ బుక్ లో నమోదయ్యాయి....

  • @markondareddy4477
    @markondareddy4477 Před 25 dny +56

    మేడం మీరు చెప్పింది వాస్తవం

  • @vankalingaraju5199
    @vankalingaraju5199 Před 25 dny +43

    1000 కోట్లకు. పరువు నష్టం దావా వెయ్యండి. వదలొద్దు

    • @oculus_abc
      @oculus_abc Před 25 dny

      Veyyaru endukante clear evidence vundi RRR deggara

    • @gopinathachari4216
      @gopinathachari4216 Před 25 dny +1

      ​@@oculus_abcఆ కేసును S C ఎప్పుడో కాలితో తన్నింది.వాడో పెద్ద ఛూతే గాడు.

    • @svmobile4699
      @svmobile4699 Před 24 dny

      Exactly

    • @BhanuPrasad-jg6us
      @BhanuPrasad-jg6us Před 23 dny

      1000cr easy కట్టేస్తాడు jaglak, అయిన మన system 100rs fine వేసి పంపిస్తారు

  • @orkprabhakar339
    @orkprabhakar339 Před 25 dny +13

    జగన్ కక్ష సాధింపు చేసాడు. రివెంజ్ తీర్చుకోవాలి గా మేడం

  • @SrinuPspk-hn9rd
    @SrinuPspk-hn9rd Před 25 dny +20

    మన టైం లో బ్లూ బుక్ రాజ్యాంగం అమలులో ఉండేది ఇది మర్చిపోతున్నాను మీరు మేడం గారు

  • @basvaniseshu2746
    @basvaniseshu2746 Před 24 dny +15

    మిలిటరీ హాస్పిటల్ దెబ్బలు లేవు అన్నదా.. ఇన్ని అబద్దాలు ఎలా చెపుతున్నవు
    అక్క మాకప్ మరచిపోయావు

  • @chandraiahsanthapuri3005
    @chandraiahsanthapuri3005 Před 25 dny +25

    జగన్ అన్యాయం గా చంద్రబాబుగారిని 52రోజులు జైలో పెట్టారు మీది కక్ష పూరితo కదా మీకో నాయ్యం మాకో నాయ్యమా

    • @pothuraithirumaleshreddy
      @pothuraithirumaleshreddy Před 24 dny

      అన్యాయంగా న .......ఉన్న కేసు ఏ అది జగన్ పెట్టిన కేసు కాదు అంతకు ముందు నుంచి ఉంది ..
      సరే మరి జగన్ నీ కూడా జైల్ లో పెట్టరు కథ అన్యాయం గా

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 Před 25 dny +11

    సొంత బాబాయిని ఏసేస్తే చేల్లి ఊరుకుంటుందా కేసు సీబీఐ కి ఇచ్చింది. సొంత ఎంపీని పోలీసులతో కొట్టించి రాక్షసానందం పొందితే అవకాశం దొరికినపుడు చేతులు కట్టుకు కూర్చోరు. కౌరవ రాజ్యంలో ప్రతి ఒక్కరూ శిక్ష అనుభవించాల్సిందే. ఇదే కర్మ వెంటాడడం, వేటాడడం అంటే.

  • @kanakayyaakula5598
    @kanakayyaakula5598 Před 25 dny +16

    మనం ఏం చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది తల్లి అప్పుడు పడుకున్నవేమో నువ్వు

  • @pardhasaradhi5072
    @pardhasaradhi5072 Před 25 dny +7

    సుప్రీంకోర్టు ఏం కొట్టి వెయ్యి లేదు మేడం, కొంచెం తెలుసు కోండి

  • @ravichandraandavarapu4549

    Mp గారిని కొట్టేటప్పుడు దెబ్బలేవనే ఇస్తారు ఇవ్వక పోతే అప్పట్లో మీరు వప్పుకోరు కదా

  • @hanurao9152
    @hanurao9152 Před 25 dny +3

    Akko noru teriste abuddalu cheppaku Miku vunnaviluva kuda potundi

  • @doddipatladatta9757
    @doddipatladatta9757 Před 25 dny +2

    కొట్టింది మిమ్మల్ని కాదు కదా మీకు నొప్పి ఏం తెలుస్తది దెబ్బలు తిన్న వాడికి తెలుస్తది

  • @yedidamahesh2938
    @yedidamahesh2938 Před 25 dny +11

    ఒక్కసారి నువ్వు రా మా స్టేషన్ కి వాళ్ళు కొట్టిన దెబ్బలు తిన్నావనుకో నీకు కూడా తెలుస్తది నొప్పి మైక్ ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడకూడదు

  • @aniltummala5643
    @aniltummala5643 Před 25 dny +30

    నిజం నిప్పులాంటిది
    RRR కాళ్ళు కుళ్ళపొడిచారు కొట్టారు ! అప్పుడు ఎందుకు ఖండించలేదు !
    తప్పు చేయనప్పుడు ఉలికి పాటు ఎందుకు !?

    • @satyabommaganti8930
      @satyabommaganti8930 Před 25 dny +3

      ఒరేయ్ అడ్ని ఎవరు కొట్టలేదు, మొన్న గన్నవరం ఎయిర్పోర్ట్ లో జై జగన్ అని జగన్ అభిమానులు వీడి ego touch chesaruu andhuke jagan మీద కేసు పెట్టాడు

    • @vedhastickeringwork.allaga3732
      @vedhastickeringwork.allaga3732 Před 25 dny

      Nippu ralchandhe poga raadhu..okasari rrr sir garu lost govt prathipanchamlo unapudu yentha nichamaina words matladado anni vedios CZcams lo unnai chudu mr

    • @golivenkatvenkat5480
      @golivenkatvenkat5480 Před 25 dny +2

      RRR bank scam cass????

  • @macherlavenkateswarlu8969

    అమ్మ నువ్వు కడుపుకి అన్నమే కదా తినేది. కక్ష సాధింపుల గురించి మాట్లాడుతున్నారా, దానికి ఆధ్యుడు ఎవరు? ?? ఇది సాక్షి ఛానల్ లో తప్ప మరి ఏ ఇతర చానెల్స్ లో రాదు.

  • @mercypadmamarymercy6273
    @mercypadmamarymercy6273 Před 25 dny +3

    Y.c.p palana lo nidhra poyeva thalli. riverce gearu ku neeku entha dabbulu iccharu thalli?.

  • @Siri00179
    @Siri00179 Před 24 dny +4

    నిజాలు అందరికీ తెలుసు మేడమ్ కానీ మర్గుల పాలన కదా కోర్టు ఏం చెపుతుందో అసలు ఎలా తీసు కుంటారో చూద్దాం

  • @anjilikumari7719
    @anjilikumari7719 Před 23 dny +3

    రోజా పోయింది అంటే నువ్వు తయారయ్యావ్ తల్లి

  • @panthulakiran5619
    @panthulakiran5619 Před 25 dny +2

    మరి ఆ రోజు జగన్ RRR ను హింస పెట్టినపుడు నువ్వు ఎక్కడ పోయావు

  • @ganeshkurakula368
    @ganeshkurakula368 Před 24 dny +2

    అంబేత్కర్ అంటే ఎవరో మీకు తెలుసా మీకు మీ పార్టీ కి madam

  • @narasingaraokanapaka3541
    @narasingaraokanapaka3541 Před 25 dny +25

    RRR కి జరిగిన treatment ఎవరికి జరిగినా ఇలాగే మాట్లాడాలి మరి

  • @sricharang1612
    @sricharang1612 Před 18 dny +1

    రాజ్యాంగం గురించి YCP మాట్లాడుతుంటే చాలా క్యామిడీగా ఉంది. మీరు పరిపాలించినప్పుడు గుర్తు రాని రాజ్యాంగం ఇప్పుడు గుర్తొస్తుందా మీకూ? మా తల్లే!

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Před 24 dny +1

    ఈ కేసును కోర్టు తీసుకుంటే ఇలాంటి కేసులు ప్రభుత్వం మారినప్పుడు అల్లా చాలా వస్తాయి

  • @tirumalaraosykam6990
    @tirumalaraosykam6990 Před 24 dny +1

    అప్పుడు దెబ్బకి ఇప్పుడు నొప్పి పుడుతుంది
    ఇప్పుడు నొప్పి అంటే తప్పా

  • @sobhang2372
    @sobhang2372 Před 24 dny +1

    11 వచ్చిన మీకు బుద్ధి రాలేదు మీరేగా ప్రారంభించింది కక్ష సాధింపు చర్యలు కోర్టు కొట్టేయలేదు హైకోర్టుకు వెళ్తాము అని చెప్పారు రాజుగారికి బెయిల్ వచ్చింది కొట్టారు అన్న విషయం మీద

  • @rajkumarmunna8372
    @rajkumarmunna8372 Před 25 dny +14

    అప్పుడు మీది రాజ్యం ఇప్పుడు వాళ్ళది ..... గోవింద గోవిందా😂

  • @p.nageswararao.9571
    @p.nageswararao.9571 Před 25 dny +7

    విల్ ఛైర్ బయట తిరిగి తె కనపడలేద కొట్టినట్టు

  • @karunaprabha5961
    @karunaprabha5961 Před 22 dny

    రెడ్ బుక్ బ్లాక్ బుక్ తొక్క బుక్ వేశాపు బుక్ కాదు అర్పలనా అంటే పాపము మళ్ళీ వీళ్ళుని ఎలిమాంటర్ స్కూల్ లో జాయిన్ చేస్తే కొచ్ యంగ్ స్ ఇస్తారు ఎలాగా పాలనాచేయాలో

  • @vedamify
    @vedamify Před 22 dny

    జగ్లక్ పాలన లో ఇలాంటివి ఎన్నో చేశారు , థాంక్ గాడ్ పీపుల్ రియలైజ్డ్ 😅

  • @camaruthi7456
    @camaruthi7456 Před 20 dny

    కరెక్ట్ గా చెప్పారు మేడమ్ మీరు

  • @thomasreddy772
    @thomasreddy772 Před 23 dny

    గత 5 ఇయర్స్ ఎక్కడ ఉన్నారో కొద్దిగా వివరించు తల్లి మనం చేస్తే సంసారం పక్కోడు చేస్తే వ్యభిచారం అంతేనా బులుగు మేడం

  • @pprashanth2260
    @pprashanth2260 Před 23 dny

    అమ్మా మీ నాయకుడి క్రూరత్వం చాలా ఉందిలే గత ఐదు సంవత్సరాలనుండి జరిగిన ఆరాచకాలు తక్కువ లేవులే

  • @vireishk5623
    @vireishk5623 Před 12 dny

    ఇప్పుడు ఈవిడ రోజా పొజిషన్ తీసుకున్నట్టు ఉంది.

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf Před 21 dnem

    Super Good program ❤❤❤❤❤❤❤ Amma

  • @ramaraojamana115
    @ramaraojamana115 Před 25 dny

    సూపర్ మేడం బాగా చెప్పారు

  • @svramana3230
    @svramana3230 Před 9 dny

    అచ్చుతాపురంలో దేం..
    భూములు కూడా బయటికి వస్తాయి

  • @Bsreddy7075
    @Bsreddy7075 Před 24 dny

    సూపర్ సిక్స్ వాగ్దానాల్లో అరెస్టులు కూడా ఉన్నాయేమో🤣🤣🤣

  • @sunilkumarvyasam2174
    @sunilkumarvyasam2174 Před 16 dny

    ఒక వేలు చూపిస్తే నాలుగు మన వైపు చూపిస్తాయి

  • @BhanuPrasad-jg6us
    @BhanuPrasad-jg6us Před 23 dny

    మీరు చేస్తే నీతి వాళ్ళు చేస్తే బూతు..

  • @nagababubavisetty4778
    @nagababubavisetty4778 Před 23 dny +1

    Eppudu ychipi vallu bale sollu cheptunnaru 😀

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 Před 25 dny

    మీకు ప్రతిదీ కక్ష సాధింపు లాగే ఉంటుంది. ఆరోజు RRR గారిని దారుణంగా కొట్టించినప్పుడు ప్రజలందరుచూసేరు మీరు ఇప్పుడు అబద్దాలు చెపితే ఎవరు నమ్మరు. మి పార్టీ అందుకే సర్వ నాసినం ఐపోయింది. మీడియా ముందుకి ఇలాంటి పనికి మాలిన వాళ్ళను తెచ్చి అబద్దాలు చెప్పించడం లో వైసీపీ బాగా ఆరితేరింది. ఇక్కడనుంచి మి వైసీపీ దుర్మార్గు నాయకులు కీ దూల తిరిపోద్ది

  • @snowmount6513
    @snowmount6513 Před 24 dny

    రఘు రామ కృష్ణంరాజు గారు... యేమీ పీకలేరు...!! ఆయనపై చెప్పలేయించడానికే... బాబుగారు... రాజు గారిని అందలం ఎక్కిస్తున్నారు...!! 😂

  • @pratapb7028
    @pratapb7028 Před 24 dny

    ఈ ఐదేళ్లు నవరంద్రాలు మూసుకొని కూర్చోండి, ఇలా వాగే కొద్దీ ఎక్కువ అవుతాయి , అప్పట్లో మనం చేసినప్పుడు కనపడలేదా సుబ్బి.... ఇప్పుడు అన్ని వంకాయమాటలు మాట్లాడుతున్నావ్ నీ...

  • @phanikumar7136
    @phanikumar7136 Před 24 dny

    మీరూందరు ఎక్కడ నుంచి వచ్చేరో అర్ధం కావట్లేదు

  • @sankarjanni7489
    @sankarjanni7489 Před 23 dny

    మరి గత five years లో ఆయన చేసింది ఏమిటి,

  • @alivelugonella7696
    @alivelugonella7696 Před 21 dnem

    వాడికి అడ్డమైన రోగాలు వున్నాయి అది ఏడీమ, కమిలినట్టు ఉంటుంది

  • @user-zu9ni5tr6f
    @user-zu9ni5tr6f Před 19 dny

    Well said mam jai Jagan Reddy ji

  • @mandalaprabhakar8307
    @mandalaprabhakar8307 Před 24 dny

    ఇంతకీ నీ పేరు ఏమిటమ్మా
    సుప్రీం కోర్ట్ కేసు కొట్టేయ లేదు

  • @mandajayarao4781
    @mandajayarao4781 Před 20 dny

    అంబేద్కర్ విలువేందోఇప్పుడు తెలుస్తోంది ఆ?

  • @ivanboss1092
    @ivanboss1092 Před 24 dny

    సూపర్ మేడమ్

  • @ahobilams
    @ahobilams Před 15 dny

    ఎవరు నువు ఇలా ఉన్నావ్ ఏంటి.... నువు సాక్షి లో తప్ప ఎక్కడ కనపడవా...

  • @harisrirama
    @harisrirama Před 21 dnem

    కక్షసాధింపు అంటే వైసీపీ చేసింది అని చెప్తున్నావ్ కోతి నువ్వు

  • @MuraliKrishna-wr2vk
    @MuraliKrishna-wr2vk Před 25 dny

    ఇంతకు ముందు ప్రభుత్వం లో మీరు నిద్ర ఓయరా మేడం
    మీ దాకా వస్తె కానీ తెలీదా ఇది తప్పు అని
    అయ్యో రామా

  • @jojireddychalla
    @jojireddychalla Před 24 dny

    Great Kalyani garu

  • @nnraaokaranam5161
    @nnraaokaranam5161 Před 25 dny

    రోజూ కడుపుకు ఎం తింటారు తల్లీ!

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před 23 dny

    🙏 Sathyameva 🙏 Jayathe 🙏 Jai 🙏 Jagan 👍 anna 🙏🙏🙏🙏👍👌👏💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @agathaagu1404
    @agathaagu1404 Před 25 dny

    Correct 💯 మం

  • @meesalachandrasekharrao3733

    అవును అవును అవును అవును అవును అవును

  • @simhadriseelam4845
    @simhadriseelam4845 Před 24 dny

    💯 correct madham

  • @guntuapparao6241
    @guntuapparao6241 Před 25 dny

    It is true 💯

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw Před 21 dnem

    5 ఏండ్లు రాజారెడ్డి రాజ్యంగం నడిపారుగా, అప్పుడు మీ బుద్ది ఏమైంది

  • @user-hu4hw7kw5o
    @user-hu4hw7kw5o Před 22 dny

    Super super Akka

  • @lalithapoojitha1850
    @lalithapoojitha1850 Před 16 dny

    అమ్మ తల్లి 5 years లో ఒక సారి కూడా ఇలా చేపలేదు ఎందుకు మీకు ఒక సాక్షి ఛానల్ వాలు తప్ప ఇంక Ap లో ఏ ఛానల్ ఎందుకు రావడం లేదు అది మీ రేయ్ చేపాలి

  • @user-qi4bu6lb2s
    @user-qi4bu6lb2s Před 25 dny

    ఎస్ మేడం కరెక్ట్ గా మాట్లాడారు

  • @padmanabharajuprathikantam1224

    అబ్బా దేవత చెపుతుంది వినండి

  • @thummadevadanam87
    @thummadevadanam87 Před 23 dny

    కూటమి గాడు ప్రజలగుండెల్లో గూటం

  • @venkatapathim6089
    @venkatapathim6089 Před 25 dny

    Superrrr andeeeeee

  • @nazurullanazurulla607
    @nazurullanazurulla607 Před 25 dny

    వైసిపి వాల్లు అరెస్టు చేసింది అయితే వాస్తవం కాని లేని పోని అన్ని నన్ను అలా కోట్యారు ఇలాచేశారు. అని అక్కడ ఏమి చెయ్యిక పోయినా నువ్వు చెప్పుకొని ఇప్పుడు దాన్ని రీ ఓపన్ చేస్తాను అని ఇగ్లు రాజు ముచ్చట పడు తున్నాడు.సరే కాని నువ్వు ఏమి చేయా లనుకుంటే అది చెయ్యి నీ చ్చా యస్ కాని ఒక్కటి గుర్తు పెట్టుకో ఇగ్లు రాజా ఈ సారి నీ ఇగ్గు పూర్తిగా వూడి పోతుంది.

  • @vijayk6802
    @vijayk6802 Před 25 dny

    Manaku అధికారం వున్నప్పుడు Ambekar rajyamgam gurthuku raaleda ...
    If you would have followed the rules by book ... you should expect the same ...

  • @shivakumar5429
    @shivakumar5429 Před 22 dny

    Evaramma nevvu ekkada chudaledu 😢😢

  • @meesalachandrasekharrao3733

    బాలినేని అనుచరుడు సుబ్బారావు కూడా

  • @chodisettivvramanamurthy5837

    ఒక్కసారి, వెనక్కి తిరిగి చూసుకొని మాట్లాడండి!

  • @user-ij9ws9vr2d
    @user-ij9ws9vr2d Před 24 dny

    🙏🙏🙏👌

  • @rajuchintala8242
    @rajuchintala8242 Před 25 dny

    Avuna thalli

  • @lalithareddy3109
    @lalithareddy3109 Před 23 dny

    Super amma

  • @agasteenpaliki5863
    @agasteenpaliki5863 Před 25 dny

    సుప్రీంకోర్టును దిక్కరిస్తే ఏమవుతుందో తెలుసా బిగ్ రాజు

  • @ankammak5965
    @ankammak5965 Před 25 dny

    Chesukunna vadiki chesukunnantha

  • @saigeetha6779
    @saigeetha6779 Před 24 dny

    Once you go and take the same police treatment at jail, then say nothing happend

  • @tulasiammi6827
    @tulasiammi6827 Před 25 dny

    👍

  • @apoorvasushmateresa469

    kalyani ji dont worry ilage poradandi kalicikattuga good luck

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před 15 dny

    Emti varudu darling enduku mana vizag paruvu testhunav darling...plz stop this

  • @chandrareddy5297
    @chandrareddy5297 Před 25 dny

    Super

  • @godavarisurya939
    @godavarisurya939 Před 11 dny

    5 ఏళ్లు వీడియో లు చేస్తూ గడిపేశారు.
    వైసిపి లో MP గా గెలిచి బాధ పడ్డాడు.😢
    టీడీపీ లో MLA సీటు ఇచ్చినా సంతోషం గా తీసుకున్నాడు.😊

  • @user-dr3qz2nt9z
    @user-dr3qz2nt9z Před 25 dny

    Yes medam

  • @prasadbsl-sfpl5423
    @prasadbsl-sfpl5423 Před 25 dny

    Ayyo papam. Ayooo. Ayyayoooo.

  • @srilatharamurthi3704
    @srilatharamurthi3704 Před 24 dny

    నాగరాజు రఘురామరాజు కొట్టింది నిజం కాదా అప్పుడు కనిపించలేదా ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావ్ అప్పుడు మాట్లాడొచ్చు కదా బుద్ధిలేని దాన

  • @LamuSarada
    @LamuSarada Před 20 dny

    మనంరాజరెడ్డిరాజ్వంగంఅమలుచేశాంకదా

  • @Psrk-l2b
    @Psrk-l2b Před 17 dny

    Yes

  • @balamkarmohith5623
    @balamkarmohith5623 Před 24 dny

    Madam the case is still pending

  • @sankarjanni7489
    @sankarjanni7489 Před 23 dny

    అప్పుడు AMBTKER రాజ్యాంగం gurturaleada amina mee jagn గారు patinchara

  • @BakyadavBattina
    @BakyadavBattina Před 15 dny

    ఎవరు ఈమె కొత్త ఆర్టిస్ట్ నా