Nadiche devudu నడిచే దేవుడు

Sdílet
Vložit
  • čas přidán 10. 06. 2024
  • నా జీవితంలో నేను పొందిన అనుభూతి వలన
    నాకు ఆ పుస్తకం చదివిన తరువాత నాకు కలిగిన ప్రేరణ, స్ఫూర్తి చేత నేను ఎంతో బాధలనుండి ఇబ్బందులనుండి నేను బయటపడి ,స్వధర్మాచరణ వలన ఎంత శ్రేష్ఠమో స్వామి చెప్పిన ఉపన్యాసములను విన్నాను. ఎప్పటినుండో వాటి గురించి చెప్పాలని ఉండటం వలన నాకు ఈ మాధ్యమం నుంచి చెప్పే అదృష్టం దొరకడం స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను ||
    చంద్రశేఖర పాహిమాం🌺🙏 చంద్రశేఖర రక్షమామ్🙏🌺
    #jaishreeram #sanatandharma #youtube #modi #telugu #jaihanuman #ramayan #adishankaracharya #india #astro #periyava #kanchiparamacharya #adishankara #omnamashivaya #shorts

Komentáře • 13

  • @user-pu8wp1bd1t
    @user-pu8wp1bd1t Před 13 dny +1

    🙏🙏🙏

  • @kmchandrababu6320
    @kmchandrababu6320 Před 7 dny

    🙏🙏🙏🙏🙏

  • @prasadvr7790
    @prasadvr7790 Před 19 dny +2

    జయజయశంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా చార్య పర్యంతాం వందే గురుపరంపరాం.

  • @NarasingaRao-om3yh
    @NarasingaRao-om3yh Před 13 dny

    Jaya Jaya sankara hara hara sankara

  • @seshadrir1977
    @seshadrir1977 Před 21 dnem +1

    Super 💯😍😍 bavaji

  • @balakameshwararaoayyalasom723

    Jai Chandrasekhara Swamy Ji

  • @gsandeep7369
    @gsandeep7369 Před 19 dny

    Hara Hara Shankara jaya jaya Shankara. Smt subhaashini thirupathi.

  • @prasadvr7790
    @prasadvr7790 Před 5 dny

    శ్రీ గురుభ్యోనమః శ్రీ మాత్రే నమః సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదా పర్యంతాం వందే గురుపరంపరాం జయజయ శంకర హర హర శంకర అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదానవహం హరి నారాయణ దురిత నివారణ పరమానంద సదాశివ శంకర. ఓం నమో భగవతే రుద్రాయ నమః కాలకాలాయ విద్మహే కాలాతీతాయ ధీమహీ తన్నో కాలభైరవ ప్రచోదయాత్.

  • @lakshmivk5061
    @lakshmivk5061 Před 20 dny

    Maha periyava saranu saranu Jaya Jaya Sankara Hara Hara Sankara periyava budhi mandyam tho asta digbhanalo vunna kapadu periyava saranam saranam pahimam rakshamam 🙏🙏

  • @bheemisettythulasikumar4575

    book name anti andi

  • @user-if6ft4ox3q
    @user-if6ft4ox3q Před 14 dny +1

    Inthamandi devullunnaru kada endukani kashtaali kanneellu thudavaru.

    • @Lets_talkdharma
      @Lets_talkdharma  Před 13 dny

      దేవుళ్లున్నది కన్నీళ్లు తుడవడానికి మాత్రమే కాదు
      మనం ఇదివరకు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవింపజేసి మనల్ని కర్మ బంధముల నుండి విముక్తి చేసి శాశ్వత సాయుజ్యాన్ని ఇచ్చేవాడే ఈశ్వరుడు🙏🙏