Director & Writer Kanagala Jayakumar About Veturi Sundarama Murthy | Veturi Songs | First Telugu

Sdílet
Vložit
  • čas přidán 20. 06. 2023
  • Director & Writer Kanagala Jayakumar About Veturi Sundarama Murthy | Veturi Songs | First Telugu
    #firsttelugu #veturi #jayakumar #veturisongs
    First Telugu Telangana And AP Popular Shows Revolve Around: News, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
  • Zábava

Komentáře • 83

  • @venkat53c
    @venkat53c Před měsícem +9

    అడవి రాముడు చిత్రం విడుదలైనప్పుడు అందులోని పాటలు విని ఆ కాలం ప్రజలు బూతుకవి అని అనేవాళ్లు (మిగతా రచయితలతో పోల్చుకొని) . కానీ తర్వాత తర్వాత వేటూరి గారిలో ఎన్నో మార్పులు,వయసుతోపాటు మనసు పరిపక్వత చెంది గొప్ప సినీ పాటల రచయితగా పేరును సంపాదించిన గొప్ప వ్యక్తి.. ఆయన మన తెలుగు వారైనందుకు 🙏🙏🙏🙏

  • @dingdong5379
    @dingdong5379 Před 19 dny +3

    శంకరాభరణం కు రాసింది ఆయనే

  • @venkykonda918
    @venkykonda918 Před měsícem +1

    Ala ante Anni old Telugu songs ku chala deep meaning untuntundi ...all telugu writers are great ...

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 Před 11 měsíci +11

    My favourite lyricist ❤❤❤❤Forever...... Veturi Sundararamyrthy Garu 🎉

  • @raysrajmedia1321
    @raysrajmedia1321 Před 9 měsíci +8

    వేటూరి గారు 🙏✍️🙏

  • @krishnaraodhataram58
    @krishnaraodhataram58 Před měsícem +4

    Vetooriki padabhivandanam

  • @padmashre6081
    @padmashre6081 Před 7 měsíci +16

    ఒకరి గొప్పతనం వివరించి చెప్పే సందర్భంలో వాళ్ళని గురించి టంగుటూరి మిరియాలు తాటికాయలంత అనేలా ఆకాశానికి ఎత్తేసి పొగడటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడా అలాగే వేటూరి వారి గొప్పతనం చెప్పవలసిన సందర్భంలో వారిని గురించి గొప్పగా చప్పటం తప్పు కాదు.ఆ ఘనతకి నిస్సందేహంగా వారు అర్హులే. అంతమాత్రాన తక్కిన వాళ్ళు ఉలిక్కిపడ్డారు లాంటి వ్యాఖ్యలు అనవసరం.వేటూరి వారికి ముందస్తు గా వచ్చి పాటలు,పద్యాలు వ్రాసి ఇచ్చిన కవి వర్యులు,సాహితీవేత్తలు అందరూ గొప్పవారే.ఎన్నెన్నో అక్షర ముత్యాల సరాలు కవితలు పాటల రూపంలో వారు అందించి సినీ గీతాల ప్రపంచాన్ని సుసంపన్నం చేశారు. కొత్త వింత.పాత రోత సామెత లాగా కొత్త నీరు రాగానే పాత నీరు గత జలం అవుతుంది. నటుడు,రచయిత, దర్శకుడు, సంగీత దర్శకుడు, ఇలా ఎవరైనా సరే కొత్తగా వచ్చి విజయం అందుకున్న వారి వెంట లోకం పరిగెడుతుంది.వేటూరి వారి విషయమూ అంతే.ఇంతటి వేటూరి వారు కూడా సిరివెన్నెల గారు ప్రవేశించగానే మసకేసినారు కదా.ఒకరు రాగానే పాతవారి ప్రతిభలూ,సేవలూ మాసిపోవు.

    • @mooderaveendranaik9956
      @mooderaveendranaik9956 Před 7 měsíci +3

      నీ బాదేంది...నువ్వు ఇంటర్వు ఇవ్వు...!మిమర్శించడం ఈజీ...అర్థం చేసుకోవడం చాలాకష్టం సార్గారు...
      మంచి ఎవరు చెప్పినా వినే మనస్సుండాలి...గోప్పగోప్పవారి గురించి తెలుసుకోవాలంతే...అందరూ గోప్పవారే...అందులో మీరుకూడా..

    • @padmashre6081
      @padmashre6081 Před 7 měsíci +4

      నాకే బాధా లేదు సార్. నా పోస్ట్ మరోసారి బాగా చదవండి.వేటూరి వారి గొప్పతనం, ఘనత నేనూ గౌరవిస్తూ రాసాను.కాకపోతే ఎవరి గురించి ఐనా ప్రశంసిస్తూ రాసినప్పుడు కొన్ని విషయాలు ముఖ్యంగా ఇతరుల గురించి ప్రస్తావిస్తున్నప్పుడు కాస్త డీసెన్సీ పాటించాలి.నేను అదే గుర్తు చేసాను.మీ విషయంలో కూడా అదే డీసెన్సీ పాటిస్తూ నన్ను గొప్ప వారు అన్నందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను(నాలో అలాంటి గొప్పతనం లేకపోయినప్పటికీ)

    • @ajeyavijayeendra8325
      @ajeyavijayeendra8325 Před 3 měsíci

      ​@@padmashre6081మీరు కరెక్టుగా రాసారు..నా సపోర్ట్ మీకే

  • @tmbadboysgamer5841
    @tmbadboysgamer5841 Před měsícem +2

    Wonder full writer

  • @murali2787
    @murali2787 Před měsícem +3

    Marmasthanam anagane anchor reaction❤

  • @shruthirao8107
    @shruthirao8107 Před měsícem +2

    Great writer veturi garu

  • @venugopalbiduru7641
    @venugopalbiduru7641 Před 7 měsíci +5

    Samudrala Pingali Dr Cinare Veturi n Sirivennela are the greatest lyricists ever.This is not to belittle Arudra Atreya and Mahakavi Sri Sri.Among all Dr Cinare's songs are a cut above.

  • @malyadrireddykalluri8776
    @malyadrireddykalluri8776 Před 10 měsíci +7

    Anchor is Big Minus for this Show

  • @mohanmks15368
    @mohanmks15368 Před 3 měsíci +38

    వేటూరి గారు గొప్ప రచయితనే, కాని ఆయన్ను చూసి సినారె, ఆత్రేయ, ఆరుద్ర ఎందుకు ఉలిక్కి పడతారండి. వీరుకూడా అద్భుతమైన పాటలు రాశారు. ఆయనకంటే ఎక్కువ రాశారు. వేటూరి వచ్చేసరికి మసాలా పాటల తరం వచ్చింది. ఒక గొప్పవారిని పొగడ్డానికి ఇంకోగొప్ప వ్యక్తులను కించపరచాల్సిన అవసరం లేదు. మీరు ఏమి సీనియర్ జర్నలిస్టు.

    • @CrazyGoy2
      @CrazyGoy2 Před 3 měsíci +2

      Automatic ga vallaku chances taggay aatreya garu late ga rastaru songs veturi garu one day lo all songs rastaru

    • @madhuprakash7518
      @madhuprakash7518 Před měsícem +6

      వేటూరి గారు చాలా ప్రతిభావంతులు. ఆయనతో యెవరూ సరికారు

    • @sadashivan89
      @sadashivan89 Před měsícem +2

      థంబ్ నెయిల్ ట్రిక్స్ యూ ట్యూబ్ గాలం... అంతే కాని! కనగాల సార్... చెప్పింది కాదు... యూ ట్యూబ్ చానెల్ వాళ్ళకు గడ్డి పెట్టండి... అది తిని ఇంకా డింగిరి థంబ్ నెయిల్ పెడతారు.... సార్😊😊

    • @gajjarapuprasad739
      @gajjarapuprasad739 Před měsícem

      Aatreya Raasina Aathmabalam Cinema Songs Valana, Aatreya Yeppudoo Great Writer,.

    • @srikanthpatibanda1665
      @srikanthpatibanda1665 Před měsícem

      దానిని అంత తీక్షణంగా చూడగూడదు.

  • @prathihara
    @prathihara Před měsícem +1

    Veturi garu producer lu boothulu rayamani visigisthe, appudu vadililaru..nijam ardham thelisthe vinni chachettu rasaru..leka pothe veturi garu great writer.

  • @Ravi-bv7rt
    @Ravi-bv7rt Před 10 měsíci +5

    Veturiii sir

  • @janardhanacharyknambi7391
    @janardhanacharyknambi7391 Před měsícem +1

    Veturi was introduced by NTR. In dheeksha movie. Song is. Kurise megha Malika, oor mulu chalu chalika.

  • @MeeVeturi
    @MeeVeturi Před 10 měsíci +5

    ee video choose mithrulaku oka vinathi, Veturi gariki, thana mundu tharam or senior rachayithalante abhimaanam gauravam, Veturi garu 1950, 51, intermediate Madras Arts College lo chadivaaru, 1953 to 1955 Madras Presidency college lo B.L chadivaaru, aasamayamlo, mundununchee cinee parisramalo rachayithalugaa, kalakarulugaa vunna bandhuvula valana, 1956 to 1962 Madras to Journalist gaa panicheyadam valana, aayanaku almost andaru pedda sahithee vetthalathonoo parichayam vundadam, kalisi panicheyadam jarigindi, maa intlo Maa naannagaru ganee, memu ganee paatha patalani ekkuvagga vindam, choodadam jaruguthondi, anduku kaaranam appati kadhalu, appati cinemalu, paina perkonna vaarandarinee, maa naannagaru intiki ahwaaninchi visesha athidhi maryaadalu chesina vaaru, kabatti, paina perkonna sambhaashanalo thapppunte adi sabhaashana karthadi kaani, Veturi gari parichayasthulu ledaa kalisi panichesina vaaru evaroo, pedda vaarini agaurava paracharu, thank you, Veturi Ravi Prakash

  • @harisrinivasmyneni5110
    @harisrinivasmyneni5110 Před měsícem

    I have a lot of memories with this alrounder he is amalomem of Atreya, CNR, kosaraju. I travelled with traveled with him about two months. Those are cherished moments in my life

  • @appalaneniveeranjaneyulu8729
    @appalaneniveeranjaneyulu8729 Před měsícem +1

    Veturi one of the greatest writers of all time.Compare his songs in Sankharabharanam,Vetagadu,Prathighatana.All are different styles.

  • @bhagavatulaanjaneyulu6468
    @bhagavatulaanjaneyulu6468 Před měsícem +2

    పాటల ఊట బావి వేటూరి వారు.

  • @chittathoorsudhakar4819
    @chittathoorsudhakar4819 Před měsícem

    ఏదైనా మనసు పెట్టి రాస్తాడు, అన్నప్పుడు. దేని సాహిత్యం దానిదే,,,, తెగులు పాటలు ఎలా అవుతాయి,,🤙🤙🤙

  • @dharmarao1034
    @dharmarao1034 Před měsícem +1

    😊😅🎉 veturi we prawed sir

  • @pallatiharinath9102
    @pallatiharinath9102 Před 9 měsíci +3

    sisirimuvva movie కి మాటలు Jandyala కానీ jayakumar veturi ani చెప్పారు.

    • @Sujith23
      @Sujith23 Před 8 měsíci

      Veturi Garu and Jandyala Garu iddalu raasaru😊.

  • @sreenivasana5314
    @sreenivasana5314 Před měsícem +1

    మా చిన్నపుడు ఈయన మొదట్లో రాసిన పాటలు చూసి వేతూరి బూతురామ్మూర్తి అనేవారు. క్రమంగా మానుకున్నారు.

  • @malleswararaoemandi7595
    @malleswararaoemandi7595 Před 8 měsíci +3

    Vaaru matladuthunnappudu meeru agandi sister

  • @munaswamynaidu7599
    @munaswamynaidu7599 Před měsícem

    సారీ. సిరిసిరి మువ్వ diologues జంధ్యాల గారు రాసారు.

  • @SRINIVAS-369
    @SRINIVAS-369 Před 7 měsíci +2

    నువ్వుట్టా నేనిట్ట కూకుంటే ఇంకెట్ట తెల్లారిపోయేదెట్టా సీతామాలక్ష్మి సినిమాలో సాంగ్

  • @ravimohanchebiyyam9267
    @ravimohanchebiyyam9267 Před 2 měsíci +1

    All writers GREAT

  • @pillutlavenkatanarasimha4738
    @pillutlavenkatanarasimha4738 Před 7 měsíci +3

    తప్పు మీరు చెప్పింది. ఆ tune సీతామాలక్ష్మి లోని నువ్విట్ట,నేనిట్ట పాటది, music by mahadevan. చక్రవర్తి కాదు. కొంచం check చేసుకుని correct గా చెప్తూ వుండండి.

  • @gangacingireddy5807
    @gangacingireddy5807 Před měsícem

    మెరిసే మేఘమాలికా పాట డా .సి .నారాయణరెడ్డిగారు రాసారు .

  • @sharmasgk2899
    @sharmasgk2899 Před 4 měsíci +1

    It's a good song which speaks of Telugu language gravity. If Charan has got nature call problem he can go to a doctor. But it's absolutely not fair for your team to broadcast on social media. Please delete this dialogue forthwith.

  • @guruprasaddarbha2005
    @guruprasaddarbha2005 Před 2 měsíci +1

    గుండెలో కలుసుకో కాదు దాచుకో.

  • @malleswararaoemandi7595
    @malleswararaoemandi7595 Před rokem +2

    Amma tamaru varini cheppanivvandi

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 Před měsícem +2

    Ayaa medhavi, C NR, Aarudra, goppa writers rotha paatala writer nu poolchadam thappu

  • @bulusueshwarkumar1407
    @bulusueshwarkumar1407 Před měsícem

    Telugu sini kavulalo atharam vallantha labdha prathishtule. Yevari sarali valladi. Navaratthanalu, shadruchulu deni prathyekatha danide.

  • @enarendranaik
    @enarendranaik Před 3 měsíci +2

    ❤🎉

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 Před 7 měsíci +1

    Nuvvattaa Nenittaa kookunte inkettaa..... More appropriate..for Tatatta tatatta ...but this song by KVMahadevan garu

  • @murthydsn8865
    @murthydsn8865 Před rokem +3

    Why do u comment about the dead great persons pl avoid bad if any.j

  • @user-hy3sx4bu7v
    @user-hy3sx4bu7v Před měsícem

    Sir, me ru, Kukatpally lovuntara.

  • @seshagiriraovarre650
    @seshagiriraovarre650 Před 11 měsíci +2

    వేటూరి పాటల్లో ఆపాతమధురగీతాలు ఎన్ని?

    • @prk5494
      @prk5494 Před 11 měsíci +3

      Anni .... Anni brother .... Greatest lyricist of all time .... Sankarabharanam, Sagara sangamam, rakshasudu, Arya, yamgola ..... Okatenti bhayya ... Ayana rasinavanni hitte

  • @sandelamoses9701
    @sandelamoses9701 Před měsícem +1

    Telulgu cinema sahityanni brashtu pattinchindi venturi kadha

  • @purnachandarrao5018
    @purnachandarrao5018 Před 4 měsíci +1

    Cannot compare with Malladi. No where near to him😊

  • @venkatramana9399
    @venkatramana9399 Před měsícem

    C.Narayana reddy atreya devulpalii tarvata

  • @viswanadhasastry3829
    @viswanadhasastry3829 Před měsícem

    Chivari lo aardhikam ga baadhalu paddaaru.

  • @ravipsarva
    @ravipsarva Před měsícem

    వేటూరిగారు గొప్ప రచయిత , ఈయన ఎవరినీ కంచపరచలేదు. ఊరికినే ఏడవకండి. Heading కాదు content చూడండి, ఎవరిశకంవారిది.

  • @prabhakarareddy3740
    @prabhakarareddy3740 Před měsícem +1

    Andaru goppavaru kani aokkarugoppani cheppalemu

  • @suryanarayanamurtyyellajos9590

    వీరు అందరూ మన అంతా కలకాలం గర్వించగల మహా పండితులు కవులు సామానులు.తప్పులు చెప్పకండి

  • @vlnprasad1977
    @vlnprasad1977 Před měsícem +1

    Time pass, just for views & ratings. kosam. Annamacharyulu Thyagaraju, Bhadrachala Ramadasu keerthanalu vinandi

  • @mreddy3043
    @mreddy3043 Před 4 dny

    ANDARU TELUGU WRITERS GOPPAVARE. EVARI STYLE VARIDE. ANDRI PATALU GOPPAGA VUNNAI. PATHA VARIVI CLASS, KOTHA VARIVI MASS SONGS. APPATI AVASATAM ADI. IPPATI AVASARSM IDI.

  • @sreenivasaprasad7691
    @sreenivasaprasad7691 Před 10 měsíci +2

    ఈ యాంకర్ కత్తి లా ఉంది.. ❤❤❤❤❤❤.. దొరికితే సుఖమే సుఖం ❤❤❤❤❤❤❤

  • @user-fc2xe6lw4j
    @user-fc2xe6lw4j Před 3 měsíci +3

    Athreya cnr Arudra mundu veturi nothing

  • @MallikarjunaMarthati-ke2uo

    వేటూరి వారిది నేను ఓ పాట గుర్తు చేస్తాను. ఎవరైనా అది దోషం కాదు అని నిరూపించండి. "ఇందు వదన, కుందరదన, మంద గమన, మధుర వచన, జఘన గగన, సొగసు లలనవే "ఇది కథానాయకుని పల్లవి. ఇక కథానాయిక పల్లవి ఉండాలి కదా ఎక్కడ? అంతే బంధురమైన పదాలు కావాలి.. మరి ఆయన ఎందుకు వ్రాయలేదండి?

  • @pallasrinivasarao1560
    @pallasrinivasarao1560 Před rokem +1

    Veturi anta goppa patalemi kavu

    • @manoharkotakonda5004
      @manoharkotakonda5004 Před rokem

      😂

    • @commonman6304
      @commonman6304 Před rokem +6

      Speed గా కూడా వ్రాయటం గొప్పతనం..!!
      "ప్రతిఘటన" సినిమాలో.. "ఈ దుర్యోధన.. " పాటలో.. 'మర్మస్థానం కాదది.. నీ జన్మస్థానం' పద ప్రయోగం కూడా నీకు గొప్పగా అనిపించలేదా, మిత్రమా..!!

    • @prk5494
      @prk5494 Před 11 měsíci +4

      Nuv mundu mind clean chesi ayana paatalu sarigga vinu brother ... Elanti paata ayina raase capacity okka ayanike undi .... Yamgola raasindi aayane ,sankarabharanam raasindi aayane.... Aa ante Amala puram raasina aayane ...Sagara sangamam raasaaru ...jagadeka veerudu atiloka sundari ... Rose rose Roja puvva ... Bhairava dweepam lo .. Sri tumbura narada ... All lyricists agree that he is greatest 🙂

    • @prk5494
      @prk5494 Před 11 měsíci

      Sri tumbara narada nadaamrutam .... Bhairava dweepam .... Song vinu tammudu ...vini artham cheskune capacity asalu neeku undo chusko mundu ....🙂 Pumbhaava Saraswati ani oorike anaru ayanni

    • @prk5494
      @prk5494 Před 11 měsíci +1

      Krushi unte manushulu rushulautaaru ( adavi ramudu ) , naruni bratuku natana eesharuni talapu ghatana ( Sagara sangamam ) , venu vai vachanu bhuvanaaniki ...galinai poyanu gaganaaniki ( matrudevo bhava )... ILaa Enni kavali cheppu brother ..cheptaa