శోభన్ బాబు, మహా నటి సావిత్రి మధ్య తేడా ? || Difference Between Shoban Babu & Mahanati Savithri
Vložit
- čas přidán 7. 07. 2024
- శోభన్ బాబు, మహా నటి సావిత్రి మధ్య తేడా ? || Difference Between Shoban Babu & Mahanati Savithri
#shobanbabu #mahanatisavitri #moneygururaajhshekhar #moneymanagement #hittvmoney
Keep Watching and Subscribe for More Updates..
Download HIT TV APP from APP Store and Play Store : qrfy.com/p/3h5QzYrMqY
Maa shobhan maharaju punnami chandrudu Soggadu monagadu abhimanyudu sakkanodu manavudu mahaneeyudu ragu Ramudu dorababu devudumavayya mallepuvvu gunavanthudu mainar Babu nindu manishi manchi manishi nayudubava Jai shobhan
బాగుంది వివరణ.
Excellent good advice 👍👌great useful words thanks sirwaaaaah 🙏
Very good inspiration talk sir. Even at 43 today it's impossible to change a job/ find a new job. Earning can stop, but expenses won't stop.
the beat fits so well
Super Explanation.
👌
Super
Good Analysis
❤
నిజమే సుమా!
Sir, nenu kuda chadivsnu a book parugu aapadam ka kala
సార్ అందరి గురించి బాగా చెబుతున్నారు కానీ ఒక రైతు డబ్బు ఎలా నిలబెట్టుకో వడం చెప్పడం లేదు సార్
Shoban Babu movies making cheyyaledu, savitri garu movies making chesindi..
డబ్బు ఎవరి ప్రాణాన్ని ఐన ( సవిత్రి or శోభనబాబు) కాపాడింద. తొక్లో సజసన్ 😅😅😅😅
Is it true bhavani😂😂😂
సావిత్రి మనసుకు నచ్చినట్టు జీవించింది శోభన్ బాబు మనసు చంపుకొని బ్రతికాడు. ఆమె అనుభవించింది అతను అనుభవించలేక పోయాడు. అది వారి వారి కర్మ మీద ఆధారి పది వుంటుంది. కొంత మంది సంపాదించడానికి పుడతారు కొంత మంది అనుభవించడానికి. అంతే అన్నా.....
Mee alochana tappu. Sobhan young age lo Kastapadi sampadinchindi invest chesi tana dabbu tanakosam dabbu samdinchukunelaga plan chesukunnadu. Young age lo kooda only 2 shifts work chesadu and no work on Sunday and 59 years ki volunteer ga retirement tisukunnadu. Tana principles meedha batikaadu and enjoyed life fully without any tensions about the future or kids. And took care of kids and made them educated and gave them platform for business and brought the kids in film industry.
Wonderful comment, bro 👏👏👏 Good👍👍👍😀😀😀
👍@@satyas3168🙏❤️👍
భవిష్యత్తు గురించి , ముందు చూపు లేకుండా ఖర్చు చేయడము తప్పు .