300చిత్రాల్లో నటించిన గొప్పనటుడు ధూళిపాళ కుటుంబం తన ఆస్తితో Actor Dhulipala Seetarama Sastry Family|

Sdílet
Vložit
  • čas přidán 17. 02. 2022
  • 300చిత్రాల్లో నటించిన గొప్పనటుడు ధూళిపాళ గారి కుటుంబం..తన ఆస్తితో గొప్పపనిActor Dhulipala Seetarama Sastry Family|
  • Zábava

Komentáře • 42

  • @a.muralidharakrishna702
    @a.muralidharakrishna702 Před 2 lety +5

    శ్రీ ధూళిపాళ్ళ సీతారామశాస్త్రి గారి చేతుల మీదుగా 11 పర్యాయములు గుంటూరు మారుతీనగర్ లొ ఆంజనేయస్వామి మాలాధారణ చేసే అదృష్టం నాకు కలిగింది. ఒక సారి గుడిలో ఉన్నప్పుడు స్వామి వారికి వృద్ధకళాకారుల పింఛను వచ్చింది. స్వామి వారు దానిని తిప్పి పంపేశారు. అప్పుడు ఆయన అన్న మాటలు "భగవంతుడు నాకు మంచి జరుగుబాటునే ఇచ్చాడు. అసలు జరుగుబాటు లేక బాధలుపడే కళాకారులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరికైనా ఇది ఉపయోగపడుతుంది కదా "
    అంతటి ఉదాత్త స్వభావులు.
    జై శ్రీ మారుతీ సేవేంద్ర సరస్వతీ స్వాముల వారికి

  • @prasadrao7845
    @prasadrao7845 Před 2 lety +4

    మహా గొప్ప నటుడు... పాండవ వనవాసం సినిమాలో గంధర్వ వీరుడు చిత్రసేనుడుగా( చిన్నపాటి, తక్కువ వ్యవధి పాత్ర ఐనా) చూపించిన ఆయన నటన అపూర్వమైనది.. అందుకే, ఆ పాత్రకు, ఘంటసాల గారి పద్యంని అందించి మరింత రంజింప జేసారు.. ఇది కేవలం ఆయన నటించిన మరపురాని, ఆణిముత్యాల్లాంటి పాత్రల్లో నాకు బాగా గుర్తున్న ఒక మచ్చు తునక మాత్రమే.. ఆయన నటన, ఏ నట సార్వభౌమ కళాకారు‌డి కన్నా తక్కువ కాదు. తీసికట్టూ కాదు. ఆ మహా నటుడుకి సరియైన గుర్తింపు ప్రభుత్వం ఇవ్వకుండా, ఒక విధంగా వారి దరిద్ర గొట్టు రాజకీయ బుధ్ధులు, ఓటుబేంకు కుళ్లు కుల రాజకీయ బుధ్ధి చూపెట్టుకున్నారు.

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 Před 2 lety +1

      He is a veda pandit,too.
      He praises NTR s nose...
      Action is intra intellgence.
      I talked with him in Apolo hospital Hyderabad
      He praiswd mr : too intelligent.I was happy.
      I couldn't go to Guntur....
      A spirutusl soul.
      Renected old age pention,as said.
      First as Indra,in B.prahlada, I saw.

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 Před 2 lety +3

    అద్భుతమైన నటుడు దూళిపాక కాదమ్మా దూళి పాల. శకుని పాత్ర కు బ్రాండ్ అంబాసిడర్... ఆ పాత్ర లో ఆయనకు ఆయనే సాటి.... శ్రీకృష్ణ పాండవీయం dvs కర్ణ సినిమాల్లో శకుని పాత్రల్లో జీవించారు... ఆయన చివరి సినిమా మురారి...

  • @venkatareddy8780
    @venkatareddy8780 Před 2 lety +3

    నిజమే సుమా! శకుడు అంటే ధూళిపాళ గారే గుర్తుకొస్తారు జన సామాన్యులకు.

  • @murthy9256
    @murthy9256 Před 2 lety +5

    పోసించడం అంటున్నారు తప్పు , పోషించడం అనాలి సార్ తెలుగు భాష సార్ జాగ్రత్తగా చదవాలి, మీ వోయస్ సూపర్

    • @SVRMediaMR
      @SVRMediaMR  Před 2 lety

      thank you sir...we will try my level best

  • @thatavarthijayaprakasarao3769

    An immortal artist of South Indian moviedom.

  • @ravis598
    @ravis598 Před 2 lety +14

    Dhulipaka kaadu bro asalu Peru dhulipaalla seeta rama sastry gaaru
    Guntur maruti nagarlo Sri anjaneya swamy vaari Temple kattinchaaru

    • @SVRMediaMR
      @SVRMediaMR  Před 2 lety +2

      starting lo mistake vachindi bro..taruvata..dhulipaala ani cheppa

  • @srinivasaprasanna6819
    @srinivasaprasanna6819 Před 2 lety +2

    మీ వాయిస్ చాలా బాగుటుంది ""మీరూ విశ్లేషణ చేస్తుంటే ""కళ్ళకు "కట్టినట్లు "జ్ఞాపకాలు కనిపిస్తుంటాయి 👏👏👍

  • @kameswararao8977
    @kameswararao8977 Před 2 lety +3

    One of the great actors tollywood produced. A GREAT legend

  • @sainathsarma5624
    @sainathsarma5624 Před 2 lety +1

    Very good humanbeing, in our andhra in cenifames.

  • @swarnalathagolla3639
    @swarnalathagolla3639 Před 2 lety +1

    Chala thanks andi old actress and actresses vishayalu cheptunanduku

  • @kameswararao8977
    @kameswararao8977 Před 2 lety +2

    Always give respect to elderly people in
    Your videos

  • @avarahasankar2164
    @avarahasankar2164 Před 2 lety +3

    Great actor

  • @anjanikumarallena3924
    @anjanikumarallena3924 Před 2 lety +1

    He is a great and unforgettable actor fit for all roles including character roles.

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 Před 2 lety +2

    Greatest Actor🙏🙏🙏

  • @jyothiprasadramanadula8420

    That's Dulipalla

  • @bchalam3631
    @bchalam3631 Před 2 lety +1

    Dhulipala Sastry garu

  • @srinuroyalplay2937
    @srinuroyalplay2937 Před 2 lety +1

    Grat.aktot.

  • @ramakrishnarao6609
    @ramakrishnarao6609 Před 2 lety +2

    ధుాళిపాళ correct

  • @kmani6560
    @kmani6560 Před 2 lety +2

    goodactor

  • @subhasinimortha4292
    @subhasinimortha4292 Před 2 lety +2

    ఆయన కుమార్తె వైజాగ్ కోర్ట్ లోఫస్ట్ అపోయింట్ మెంట్ మెజిస్ట్రేట్ గా కొంత కాలం పనిచేశారు

  • @mkvvrajasekhararao5508
    @mkvvrajasekhararao5508 Před 2 lety +1

    We are gifted to have many character actors and talented telugu film industry

  • @nidanakavirajani8441
    @nidanakavirajani8441 Před 2 lety +4

    Very good information 👌

  • @pentimahesh1818
    @pentimahesh1818 Před 2 lety +1

    Tq

  • @bhargavavadlamani7976
    @bhargavavadlamani7976 Před 2 lety +1

    Narration os superb. Spectacles cap avasaram ledanukonta.

  • @kaladar5377
    @kaladar5377 Před 2 lety +2

    ముక్కమాల గారి గురించి కూడా వీడియో చేయండి

  • @phanebhushanrao9620
    @phanebhushanrao9620 Před 2 lety +1

    SAKUNI ALL INDIA LEVELS CHALLENGE.

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 Před 2 lety +5

    Shakuni character eyana thappa inka yevaru cheyaleru . Watch Sri krishna pandaveyam movie

  • @bhashag3904
    @bhashag3904 Před 2 lety +3

    Gummadi gari gurinchi cheppandi.

    • @SVRMediaMR
      @SVRMediaMR  Před 2 lety

      already chesam...mana channel lo undi chudandi ...malli twaralo chesta

  • @subbamallidi7168
    @subbamallidi7168 Před 2 lety +2

    Hii

  • @g.s.lakshmi7753
    @g.s.lakshmi7753 Před 2 lety +1

    He is duullipaala not doollipaaka please anchor sir rectify ur wrong pronounciation. Manchi artist gurinchi prastavincharu. Tq. Pronounciation mistakes chaalaa vastunnaayi . Sarichesukogalaru. 🙏