మీకూ రమణ మహర్షికి ఉన్న తేడా ఏమిటి | ignore world within | Kanth’Risa

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • Be relaxed
    #spiritual #ramanamaharshi #telugu #meditationtechniques #osho

Komentáře • 50

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 Před 17 dny +3

    నేను చెప్తున్నా.. ఒప్పించడం లేదు.!
    ఎవరి మార్గం వారే వెతుక్కోవాలి..ఎవరి గమ్యం వారే చేరు కోవాలి.!
    నా అనుభవం,జీవితం... ఎవరికీ ఉపయోగ పడవు.!
    కొన్ని మాటలు చైతన్యాన్ని రగిలించవచ్చు... అది పూర్తిగా మీ చైతన్యానుభూతి.!
    గొప్ప కారణం లేకుండానే....అలా హాయిగా, చైతన్యంలో బ్రతికెయ్యండి.!
    -- కాంత్ రీసా...

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před 14 dny

    ప్రశ్న నిజం అయినప్పుడు 👌🏻👌🏻ఇది నిజంగా నిజం

  • @MeghanathaReddy-bc9ob
    @MeghanathaReddy-bc9ob Před 18 dny +2

    థాంక్స్ kanthi నాకు ఒక అలవాటు వుంది. సడన్ గా రాత్రి 2 లేక 3 గంటలకు నాకు మెలుకువ వచ్చి మరలా నిద్ర పట్టక పోతే system లో దేవుని పాటలు , కొన్ని ex muslim ల డిస్కషన్ ,మహా భారత్ మీద వాక్యానము లాంటివి వింటూ నిద్ర పోవడానికి try చేస్తాను.
    అప్పుడు చాలా సేపటికి నిద్ర వస్తుంది.
    అటువంటి అప్పుడు నేనూ, ఆ డిస్కషన్
    లో ఒక సజీవ పాత్ర గా, లేక a సభలో నేను సజీవంగా పాల్గొన్నట్టు కొన్ని సార్లు కల వస్తుంది.
    నాకు రమణ మహర్షి గురించి పెద్దగా తెలియదు.
    కాని Tiruvannamalai లో "చలం " అనే ఒక పెద్ద మనిషి వున్నట్టు మాత్రం ఐడియా వుంది.
    ఈ మద్య ని videos లో ఎక్కువగా రమణ మహర్షి గురించి ఎక్కువగా వింటూ వున్నాను.
    మొన్న రాత్రి నాకు 3 గంటల time లో మెలుకువ వచ్చింది.
    నేను ఎందుకో chaganti కోటేశ్వరరావు
    రమణ మహర్షి గురించి చేసిన వీడియో వింటూ నిద్ర పోయాను
    నాకు రమణ మహర్షి కలలో సజీవంగా వచ్చాడు, అతను నెల మీద పడుకుని వున్నాడు.
    ఆయనతో నేను కొంత సేపు మాట్లాడను .
    కల నుండి మెలుకువ రాగానే అతనితో ఏమి మాట్లాడండి గుర్తుకు రాలేదు.
    కాని అయన సజీవంగా మాత్రం గుర్తు వున్నాడు.
    ఇలా రాత్రి మీకు నిద్ర పట్టక పోతే ఏదైనా ప్రవచనం, కాని lengthi డిస్కషన్ వుంటూ నిద్ర పోతే మీకు కూడా అటువంటి అనుభవం కలగ వచ్చు.
    మొదటి సారె రాక పోవచ్చు 20 లేక 30 సార్లు ఆ ప్రయత్నం చేస్తే ఒకసారి రావచ్చు.
    నేను ప్రతి రోజూ చేస్తాను కాబట్టి నాకు
    చాలా సార్లు అనుభవం అయినది.
    మీరూ ట్రై చేస్తే మీకు ఆ అనుభవం వస్తుంది.
    Once again thanks kanti

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 Před 17 dny

    ❤ Krishna surat
    11.47am

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr Před 18 dny

    కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉

  • @rajibeera
    @rajibeera Před 18 dny +1

    Bavundi

  • @vishwajabalay364
    @vishwajabalay364 Před 18 dny +1

    Longtime kishanji🙏

  • @mramabuddhudu2449
    @mramabuddhudu2449 Před 14 dny

    రిసా గారు 🙏🏻🙏🏻నమస్తే

  • @drravichandrak8009
    @drravichandrak8009 Před 17 dny

    Nice to see Kishan Ji 😊

  • @SureshMandangi-br9yt
    @SureshMandangi-br9yt Před 17 dny

    Super sir excellent 👌👌👌👌

  • @user-nm3fk2ci1w
    @user-nm3fk2ci1w Před 18 dny

    Thank u 👍

  • @jyothivvn5980
    @jyothivvn5980 Před 15 dny

    👍🤝😊

  • @rajendarnetha1563
    @rajendarnetha1563 Před 17 dny

    Thank You...Risa ❤❤

  • @dprmotivational
    @dprmotivational Před 17 dny

    Annayya Namaste 🙏 ♥️

  • @Sengoku928
    @Sengoku928 Před 16 dny

    I am really grateful for all of the videos; they are all incredibly thought-provoking, motivational, and fascinating. I follow you, and I'm trying to adopt your excellent stories by listening to them. Thank You 🙏🙏🙏🙏🙏🙏

  • @satyanarayanaparupally6566

    Namsthe risa garu

  • @111saibaba
    @111saibaba Před 18 dny +2

    ఎంతో బాగుంది. కిషన్ గారు పాత వీడియోల్లో కనిపించే వారు. అపుడు రిసా గారు బక్కగా T shirt లో ఆయన్ని కూచో బెట్టి చెబుతుండే వాడు.

  • @KalyanpspkKalyanpspk
    @KalyanpspkKalyanpspk Před 15 dny

    Sir mimalni evaraina eduruga vachi purtthiga chedu matalu tidthe me reaction enti sir.ante chala cheddaga tidthe me reaction enti.

  • @user-fn4xx5xq4p
    @user-fn4xx5xq4p Před 17 dny

    Jnanaprasunalu book subramanyam srikalahasthy sadguru.

  • @premdas3952
    @premdas3952 Před 18 dny

    Book name Risa garu

  • @tiruglimps
    @tiruglimps Před 18 dny

    ఎలా జీవించిన డైలీ యోగ చేయాలి..

  • @shisoma5480
    @shisoma5480 Před 18 dny

    Book name please..

  • @R81723
    @R81723 Před 18 dny

    Thank you 🙏. మీ ముందు ఉన్న ఆ పుస్తకం పేరు ఏమిటి రీసా?

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny +1

      జ్ఞాన శిశువు

  • @bhavanikambala8556
    @bhavanikambala8556 Před 18 dny +1

    Emotional attachment lekunda ela undali anna

  • @srikrishna1286
    @srikrishna1286 Před 18 dny

    Book name

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny

      జ్ఞాన శిశువు

  • @yellaramesh
    @yellaramesh Před 18 dny

    16:46 dayalu ante Kurnool district lo barakatta antaru

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny +1

      అవును. తెలుసుకున్న

  • @satyanarayanaparupally6566

    Book name and place plz

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny

      జ్ఞాన శిశువు

  • @erukaarivu6404
    @erukaarivu6404 Před 18 dny +1

    Raamuduki tyaga raju evaro telusu

  • @syamalan9558
    @syamalan9558 Před 17 dny +1

    రీ సా నీ 9 సూత్రాల గురించి మరోమారు చెప్పు నాన్న

    • @KanthRisa
      @KanthRisa  Před 17 dny +1

      అలాగే. Book కూడా రాస్తాను

  • @satishbitla3269
    @satishbitla3269 Před 17 dny +1

    మీరు చదివే పుస్తకం పేరు చెప్పండి

  • @KANAKARAOATTILI-hj4ey
    @KANAKARAOATTILI-hj4ey Před 18 dny +1

    మీరు ఈ వీడియోలో చదువుతున్న పుస్తకం పేరు చెప్పగలరా

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny +1

      జ్ఞాన శిశువు

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 Před 18 dny

    To get this book... please give contact number... Thank you Risa..

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny

      అది తెలియదు. సద్గురు సుబ్రమణ్యం గారి బుక్స్ అని వెతకండి

  • @264bakshay9
    @264bakshay9 Před 18 dny

    chusa

  • @NalimelaSaikumar
    @NalimelaSaikumar Před 18 dny

    Hello Swami. I am Sai astrology I will meet you
    I want your phone number Swami ❤

    • @KanthRisa
      @KanthRisa  Před 18 dny

      youkanthrisatube@gmail.com కి మెయిల్ రాయండి.. number istanu 🙏🙏🙏