How To Convince Parents For Love Marriage || Advocate CVL Narasimha Rao || SumanTV Legal

Sdílet
Vložit
  • čas přidán 12. 03. 2019
  • Watch► How To Convince Parents For Love Marriage || Advocate CVL Narasimha Rao || SumanTV Legal
    SumanTV Legal gives free legal advice about the law. Here Lawyers give Free Legal Advice on a Range of Matters to people who need it most.
    Watch #SumanTV Legal : #goo.gl/c9CxT5, మీకు ఈ వీడియోలు నచ్చితే #LIKE, చేయండి, మీ #COMMENTS, ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #CZcams ఛానల్ #SUBSCRIBE చేసుకోండి,
    And Also Follow Us On :
    Playlist :goo.gl/TCmiTc

Komentáře • 719

  • @bangaruprasanth5373
    @bangaruprasanth5373 Před 3 lety +289

    nenu chaala suffer avutuna tana intlo opukovadam ledhu nenu job tho vachi matladina opukovadam ledhu... caste valla naa relationship break avadam naku asalu istam ledu... plz pray for me guyz for our success....

  • @SUMADEVAPUJALA
    @SUMADEVAPUJALA Před 3 lety +62

    Parents or love ani think cheyadam chaalaa easy... Kani oka manishi jeevitham lo parents and love unte vallantha lucky inkevaru undaru... Waiting for that day to come true.....🙏🏻

  • @rajeshgottipati7434
    @rajeshgottipati7434 Před rokem +45

    నా అదృష్టం బాగుండి ఇటు అటు తల్లిదండ్రులు ఒప్పుకొన్నారు కనుక నాకు వివాహమైంది ఇద్దరు పిల్లలు......

  • @vedhatwinkle1452
    @vedhatwinkle1452 Před 3 lety +285

    Still struggling... 😭pray for our success.🙏🙏

  • @maheshn9996
    @maheshn9996 Před rokem +27

    సార్..... ఈ. ప్రపంచంలో... కులం అనే పదం నీ ఏ నాకొడుకు కనిపెట్టాడో తెలియదు కానీ... ఎంతో మంది.... కులపిచ్చి వల్ల వీడిపోయిన ప్రేమికులు ఉన్నారు చంపబడ్డ వారు ఉన్నారు... అసలు ఈ భూమి మీద పుట్టిన మొట్ట మొదట మానవుని కులం ఏంటి.... సార్ : ఎవడిని కోసిన రక్తమే వస్తుంది..... ఏకులపోడు ఐనా అన్నమే తినాలి... ఒక క్యాస్ట్ వాడు బంగారం తినడు ఇంకో క్యాస్ట్ వాడు వెండి తినడు.... ఏ కులం వాడు... ఐనా.... నడిచేది నెలమీదనే.... నాది ఈ పెద్ద కులం అనే వాడు... నేనమీద కాదు చంద్ర మండలం మీద నడవగలడ.....ఏ కులం వాడు ఐనా తాగేది మంచినీళ్ళే..... కులాన్నీ బట్టి నో మతాన్నీ బట్టి నో..... అమృతం తాగాడు..... అంత కులం పిచ్చి ఉంది సార్ మన దేశంలో : అంత ఎందుకు సార్.... ఛస్తే 6 అడుగుల నెలమీదనే కదా పాతి పెట్టేది..... ఏవారో రైతు పండించిన పంటానో తింటున్నాం... నా కులం నా కులం అంటారు అంత ఉంటే... ఎవడి అన్నం వాడే పందించుకోవాలి కదా సార్..... ఏ కులం వాడో పండించిన పంటని ఎలా తింటారు సార్... ఈ కులం పిచ్చి వాళ్ళు...... అంత ఎందుకు సార్... మనం ప్రతి రోజు డబ్బులు.... మన చేతులు మారుతూ ఉంటవి ఒకడు ముట్టుకున్నాక ఇంకొకడు ముట్టుకో ఒదుకదా.....

    • @sanatana_dharmam_jolikosthe
      @sanatana_dharmam_jolikosthe Před 2 měsíci

      వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం!
      జన్మనా జాయతే శూద్రః
      కర్మణా జాయతే ద్విజః
      వేద జ్ఞానేషు విప్రాణాం
      బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
      ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు .
      బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు.
      క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు.
      వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు.
      శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి.
      నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం.
      శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి.
      మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే?
      Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో...
      ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది.
      వర్ణము అంటే గుణాన్ని సూచించేది.
      కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే.
      అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా?
      ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు.
      If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English
      ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు.
      ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕
      వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు.
      మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది.
      వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి...
      ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏

  • @robomail4028
    @robomail4028 Před 4 lety +118

    I wish my parents understand this way, they are very much worried about honor and society..
    Still struggling to make them understand..
    Pray for my success..

  • @bharathkumar-jm4oo
    @bharathkumar-jm4oo Před 4 lety +300

    Parents and their ego is the main reason for major breakups.

  • @theindianpaws5317
    @theindianpaws5317 Před 3 lety +60

    ఇంట్లో ఒప్పుకోరు, చెప్పే దైర్యం లేదు అని అనిపిస్తే
    అన్నీ మూసుకొని ఉండండి, ప్రేమించకండి

  • @srideepa1005
    @srideepa1005 Před 4 lety +276

    Caste main prlm iye paruvu pothundhani picchiga feel iye ni intercaste marriage pram poyina oppukomu ane feel iyye parents ni ela convince cheyali sir

    • @Kalyan_allu
      @Kalyan_allu Před 4 lety +20

      Same yala 😭

    • @Kalyan_allu
      @Kalyan_allu Před 4 lety +5

      @@vanajavanaja674 thanu emi antunaru... Tanatho mataladandi okasari mali mi love starting lo mi edhari love enta fresh ga feeling tho undevaro ala mi manasulo love tanaki chepi tanu miru veli marriage chesukodaniki try cheyandi.. chesukunaka oka gud ga finance stetus okamata mida penchukondi parents ki teliste valu happy ga unaru ani vale mataladutaru.. vidipote badha thapa emi undadu mi edhari hands lo ne undi motam...

    • @AbdulRehman-ln1lh
      @AbdulRehman-ln1lh Před 4 lety +7

      @@vanajavanaja674 😂🤣🤣 ippudu alage untaaaadi,avaru vacchina mimalni break chyyaler anatlu...inko 2,3 yrs aithe okariki okaru chuskovaali ana 1st la love chese antha impact feel raadhu...ado inka love lo ne unnam ani feel avvadamtappa,actualy undadu appudu

    • @AbdulRehman-ln1lh
      @AbdulRehman-ln1lh Před 4 lety +7

      @@vanajavanaja674 soo very rare true love....then no other feeling dominant on ur love......then at any time it will succes dear🥳🥳🥳...?late avvchu amo but definitely succs avtundile...definitely u lead ur desired happpylife with ur loved one's

    • @AbdulRehman-ln1lh
      @AbdulRehman-ln1lh Před 4 lety +5

      @@vanajavanaja674 ok. I accpt n trust in u n ur love..
      Nak na life la experience valla ala chpppanu,srry dear frnd 1aja 🙅‍♂️...clg la oka frnd ga chusa 3,4 stories alane ayyai..soo ika true love ante nammakm poindi.
      Dont feel bad on me

  • @mahboobali4747
    @mahboobali4747 Před 3 lety +33

    Main job undali ...
    money undali
    Money untey anni untai
    World running with money
    Money ki respect undi kani prema ki respect ledu

    • @ganeshgani154
      @ganeshgani154 Před 3 lety +3

      Corect same na situation alage undi😢

    • @iminvincible540
      @iminvincible540 Před 2 lety

      Crct bro money is everything💸

    • @pallavipallavi7145
      @pallavipallavi7145 Před 2 lety

      Correct ga cheparu manishiki value yeppudo poindhi dabbu unteney annni vasthayi aney generation

    • @Jmm239
      @Jmm239 Před rokem

      Yes bro true so don’t chase the girl if you chase behind the goal the girl family follow behind you…

  • @venkatgogula2191
    @venkatgogula2191 Před 5 lety +43

    Exlent mom and sir
    It's true facts
    But
    Can't understand parents

  • @pradeeppradeep-rg7is
    @pradeeppradeep-rg7is Před 3 lety +33

    Sir meeru chala great sir ❤️this video may be inspiration for all loved ones thank you sir

  • @vishnunarasimharao2840
    @vishnunarasimharao2840 Před 3 lety +135

    90% love fail cast problem

    • @trivenijonnalagadda7461
      @trivenijonnalagadda7461 Před 2 lety +2

      S

    • @dasarimary2098
      @dasarimary2098 Před 2 lety +5

      Avnu😭😭😭😭same problem naku

    • @jahnavi5584
      @jahnavi5584 Před 2 lety +8

      Caste kosam ma jeevithalanu nasanam chestunnaru😭 korukunna life vundatla korukunna vadini Valla parents vere vallaki icchi chesaru ma life em avvali

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CASTE System Goppadhi* 🎉🎉🎉
      *Okey CASTE Vallu Marriage Chesukuntay Problems Vasthay Mana CASTE Vadey ley Ani Adjust Avutharu & Egos Vundav* 🤣🤣🤣
      _Edari Christian Matham BATCH Aa Nuvu_ 🤗🤗🤗
      *Me Lanti MATHAM Marey SANKARA JATHI Vallu & Foriegn Culture GORREY Lu Vuntara Ney HINDU PEDHHA Lu CASTE SYSTEM Pettaru* 🤣🤣🤣
      _Evarini DOORANGA Pettalo & Gorrey La nu Easy ga identify cheyadaniki_ 🤗🤗🤗
      *CASTE System Lekapothay Names David Warner & Donald Trump Lanti GORREY Matham Names Pettukovali Andaru* 🤣🤣🤣

    • @jahnavi5584
      @jahnavi5584 Před 2 lety +3

      @@ganeshrao7526 Okey caste Valle vifipothunnaru

  • @madhusudhanrao2094
    @madhusudhanrao2094 Před 3 lety +4

    Yes correct explanation &Good advice sir.

  • @rajeshwariraji6148
    @rajeshwariraji6148 Před 2 lety +13

    Ma parents ila alochisthe baundu…ma intlo ma parents ki cheppi 5 years ayindhi….ippatiki opukovatledhu ave thitlu ave edupulu ave shapalu…na age 30 kanisam age paranga ayna opukunraru ankunte ala kuda opukovatle…mem idharam earning n abbayi side issue ledhu….inkem dhaari leka repu register marriage cheskuntunam…

  • @chinnijanni3223
    @chinnijanni3223 Před 3 lety

    Yes...meeru cheppindi 100%carect

  • @ayushmanayurvedic8536
    @ayushmanayurvedic8536 Před 4 lety +4

    Great advice sir..

  • @momsrecipesandcreatives.2952

    Intilo cheppina voppukovadam ledhu.edhirinchi vellalenu.alagani istam leni pelli chesukoleni.em cheyalo ardam kavadam ledhu sir.

    • @harshithapanchadi8237
      @harshithapanchadi8237 Před 3 lety +7

      Andhuku no ani antunnaro.. Adagandi... Valla tearms and conditions adagandi.. Except caste. Caste reason ga petti no ante matram.. Em cheyalem.. Wait cheyadam thappa.. Main.. Financial independence avasaram miku and mi bf ki.. All the best

    • @sunandalakshmi509
      @sunandalakshmi509 Před 3 lety +3

      What happened.. Now..... I am also facing same problem

    • @saltandpeppersiri8328
      @saltandpeppersiri8328 Před 3 lety +3

      nadi kuda same vilaki ndhuku artham kavadam ledhu kanisam artham cheskodaniki kuda prayathninchatle thana gurinchi thelusu kokundane no antunaru

    • @infinityy7689
      @infinityy7689 Před 3 lety +3

      @@saltandpeppersiri8328 e age Lo manam love tarwata pelli ane aalochistham Kani ammananna mana future Kosam alochistharu relatives Kosam paruvukosam manaki relatives avasaramlekapoyina parents ki relatives family kavali valluveellu ane matalaki vallu thattukogalaroledho aalochinchi Manchi decision theeskondi

    • @karnamaharadhi7400
      @karnamaharadhi7400 Před 3 lety +4

      @@infinityy7689 Preminchina valatho Pelli cheste paruvu pothunda ?

  • @srikakulamabbayvlogsandide7981

    Em love sir,,,first antha preminchanu,, chudali, matlaadali antaru tharuvatha parents oppukoru caste feeling vundhi,adhi idhi ani reasons cheppi,,,nannu marichipo happy ga vundu ani chala simple ga cheptharu,,,naku jarigindhi so chepthunna

  • @alevinod1866
    @alevinod1866 Před 2 lety +1

    hats off medam mee alochana great

  • @chantijoga6094
    @chantijoga6094 Před 5 lety +4

    thank you sir

  • @vijjuvijayasri2652
    @vijjuvijayasri2652 Před 2 lety

    Chala baga chepparu madam and sir

  • @prasadreddypalikala9389
    @prasadreddypalikala9389 Před 4 lety +2

    Hats off sir.. 🙏🙏

  • @sandhyasandhya3949
    @sandhyasandhya3949 Před 3 lety +1

    Well said andi 👍

  • @manikantasenapathi3121

    Correct ga chepparu sir

  • @luckyrenu3256
    @luckyrenu3256 Před 3 lety +1

    Well said 👏

  • @sukureddy1648
    @sukureddy1648 Před 2 lety +1

    Super Sir & Madam...🙏🏻🙏🏻🙏🏻

  • @himabindu1613
    @himabindu1613 Před 3 lety +38

    I have told to my parents about my love relationship and i explained that we both are willing to get married. And we want your blessings, without that we don't want to take a step forward. Whatever the society says we want you as backbone because if anything happens to us society won't help us but you will stand for us. But the response I got from my parents is we are ready to die we all 4 members are willing to die but we won't accept to marry that guy who is from other caste. I don't want to hurt my parents and i don't want to marry other guy.we both are employees. We don't want money, we just need blessings. And I love my parents.Any suggestion please.

    • @asharanic5429
      @asharanic5429 Před 3 lety +5

      Same situation for me also...😣😭

    • @mubeenanutrition3045
      @mubeenanutrition3045 Před 3 lety +2

      Same problem andi

    • @kanikasharma8753
      @kanikasharma8753 Před 3 lety

      Aap en guruji se help le ye guruji bahut hi acche hai enhone meri bhi help ki hai contact+91-7728031983

    • @kanikasharma8753
      @kanikasharma8753 Před 3 lety

      Aap en guruji se help le ye guruji bahut hi acche hai enhone meri bhi help ki hai contact+91-7728031983

    • @kanikasharma8753
      @kanikasharma8753 Před 3 lety

      @@mubeenanutrition3045 Aap en guruji se help le ye guruji bahut hi acche hai enhone meri bhi help ki hai contact+91-7728031983

  • @umatej22
    @umatej22 Před 3 lety +23

    Na situation mari goram devuda🙏🏻🙏🏻.army ani ivvtle.2 years nunchi fighting...

  • @jagadeeshesh
    @jagadeeshesh Před 3 lety +11

    Samajam lo caste pichhollu ekkuva unnaru sir. 45000/- salary. Friends entha cheppina vinakunda, intlo vaallanu oppinchi pelli chesukovaalanukunnam. Matladadaaniki intiki paddhathi ga velthe kaneesam okka 10 sec kuda vinakunda genteeshaaru.... Naakartham kaadhu veellu ilaa undadam valle, lechipoyi pelli chesukuntunnaru. Asalu ilanti pichhollaki alaage jaragaali. Almost Arjun reddy movie repeat ayyelaa undhi. But trying hardly, more than my level best.

  • @Nagaraju-df2yb
    @Nagaraju-df2yb Před 4 lety

    I like him all you did so far you did for me all things since so far.

  • @geetha___geeths8942
    @geetha___geeths8942 Před rokem +3

    Sir,,,mee lanti understanding parents ki kooda unte baavundu sir ❤️❤️

  • @AnilKumar-or6jh
    @AnilKumar-or6jh Před 4 lety +1

    Grt..❤️

  • @tannerupavandatta7151
    @tannerupavandatta7151 Před 4 lety +1

    Super😍

  • @vnavinash2168
    @vnavinash2168 Před rokem +1

    Super medam

  • @govindaboddu9788
    @govindaboddu9788 Před 3 lety +35

    Don't get married
    If your age is below 26
    Try to find the purpose of your life
    If it's true love no one can stop
    All u need to do is focus on career
    ### idi sollu ankunte mee kharma

    • @sreelakshmigolla8902
      @sreelakshmigolla8902 Před 3 lety +6

      If still both are doing job but parents didn't accept

    • @rtalks4339
      @rtalks4339 Před 3 lety

      tq

    • @vinuthasekar4385
      @vinuthasekar4385 Před 3 lety +1

      Ur words are 100 percent correct

    • @aswaroopa6282
      @aswaroopa6282 Před 2 lety

      Below 26 mean for girl or boy you are saying

    • @madhupyla
      @madhupyla Před 2 lety +1

      @@sreelakshmigolla8902 they need prestige more money 💵 so that they can tell all people ...they don't their children life their interests

  • @nareshgoud2094
    @nareshgoud2094 Před 3 lety +73

    True love Never end👍

    • @bgm___station6424
      @bgm___station6424 Před 3 lety +6

      But it dies bro.... I am the one struggle with it

    • @nareshgoud2094
      @nareshgoud2094 Před 3 lety

      No bro true love never end👍👍👍

    • @vinodkavali9743
      @vinodkavali9743 Před 3 lety +7

      @@nareshgoud2094 no bro antha True ayina perents opukoru bro nenu na life chaisina jarigindi 😭😭😭

    • @saltandpeppersiri8328
      @saltandpeppersiri8328 Před 3 lety

      me too bro

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CASTE System Goppadhi* 🎉🎉🎉
      *Okey CASTE Vallu Marriage Chesukuntay Problems Vasthay Mana CASTE Vadey ley Ani Adjust Avutharu & Egos Vundav* 🤣🤣🤣
      _Edari Christian Matham BATCH Aa Nuvu_ 🤗🤗🤗
      *Me Lanti MATHAM Marey SANKARA JATHI Vallu & Foriegn Culture GORREY Lu Vuntara Ney HINDU PEDHHA Lu CASTE SYSTEM Pettaru* 🤣🤣🤣
      _Evarini DOORANGA Pettalo & Gorrey La nu Easy ga identify cheyadaniki_ 🤗🤗🤗
      *CASTE System Lekapothay Names David Warner & Donald Trump Lanti GORREY Matham Names Pettukovali Andaru* 🤣🤣🤣

  • @TeluguActionScenesChannel

    Ist very Good news sir

  • @rajeshpentaiah5843
    @rajeshpentaiah5843 Před 3 lety +1

    Super sir

  • @IsmartMaddy1618
    @IsmartMaddy1618 Před 2 lety +15

    Cheppina oppukoru cheppaka pothr bada ani manam anukuni mana lanti nijamaina premikulu chala mandi dooram avthunnaru same nadi alane ayyindi amma nannala kosam love sacrifice cheyalsi vasthundi(naku chinnappati nundi amma nanna leru iddaru povadam valla chuskune vallu leru chinnappati nunde hard work cheyadam start chesanu naku oka chelli undi ma bandhuvulu evaru mammalni pattinchukoledu nenu ma chellini theeskuni nenu work chese daggariki vachi room theeskuni unnam appudu ma bava chellini ishtapadthunnadu ante okka kshanam aalochinchakundaa vallaki pelli chesanu katnam ichi ippudu vallaki migguru pillalu happy ga untunnaru ika pothe na love ammai di oc nenu bc intlo cheppe dairyam ledu ponie nenu anna velli matladadam ante support ledu cheppina vinaru house arrest chesi balavantham petti elagaina vere pelli chestharu chachi bratahakam kanna ekkadikanna dooram ga vellipoyi mana kalla meeda manam ammayiki kashtam rakunda happy ga chuskunte chalu ani nenu anukuntunna endhukante nija jeevitham lo eppatiki oppukune parents undaru chala thakkuva so vellipoyi cheskodame better na mata vinandi em aalochinchkunda pelli cheskondi well ga settle avvandi appudu endhuku oppukoro chuddam ,paruvu paruvu em paruvu evariki paruvu evarikosam paruvu asalenti ee kula kutra problem lo unnam ante a kulam vadu vachi help cheyadu kaneesam bandhuvulu kuda help cheyaru evari life valladi olkati enti ante manakosam manm. Brathakali lokam kos brathakali ani unte ala brathikina ardam undani jeevitham manaki sontham avthundi nenu cheppali anukunnadi ide

    • @nuvvulakittu
      @nuvvulakittu Před 2 lety +2

      👍

    • @Jesus-vp4gh
      @Jesus-vp4gh Před rokem +3

      Well said anna

    • @gwd1723
      @gwd1723 Před rokem +2

      Its True ....❤️

    • @pavanigopisetti995
      @pavanigopisetti995 Před 6 měsíci

      mi marriage aendhaa bro

    • @IsmartMaddy1618
      @IsmartMaddy1618 Před 6 měsíci

      @@pavanigopisetti995 yes sis vellipoyi cheskunnam Valle matladi ma malli ma pelli ghanaga chesaru ma channel lo chudocchu ippudippude start chesthunnam videos ❣️

  • @tadhi820
    @tadhi820 Před 3 lety +1

    Nice that's truth

  • @priyankasonali2434
    @priyankasonali2434 Před 3 lety +2

    mi laga knowledge prati parents degara unte elanti socide attempt m kavu. Kondaru socide chesukovadam Karanam edey parents opukuntale ani valu opukunte socide cases tagutai.but apudu maruthado e samajam . Avaru chusina cast feeling a miru nijanga great mi laga knowledge prati parents ki undali e vedio main parents ke chupinchali

  • @Sandeepb3
    @Sandeepb3 Před 2 lety +76

    I feel that inter caste isn't a problem, being a sc/st is the problem.

  • @barathreddy4153
    @barathreddy4153 Před 2 lety +1

    Madam super gachepparu

  • @satyanarayanach3128
    @satyanarayanach3128 Před 4 lety

    Super

  • @kucipudinaveen7543
    @kucipudinaveen7543 Před 3 lety +9

    Malanti sincere lovers chachipothunnaru please change parents in my life happens

  • @rowdy_fans_15
    @rowdy_fans_15 Před 3 lety

    Miruu super sir and madam

  • @knaveen7152
    @knaveen7152 Před 4 lety

    Superrrrrrrrrrrrrr

  • @vahininews66
    @vahininews66 Před 2 lety

    Anchor garu miru chala bagunnaru

  • @433krishnakumari7
    @433krishnakumari7 Před rokem

    Good luck bro

  • @rvreddy737
    @rvreddy737 Před 4 lety +40

    Cast feelings what to do

    • @jakkularavinder3102
      @jakkularavinder3102 Před 4 lety

      Sir ma bava ki 20 yrs jan3 vasthe 21 . Nak 20 yrs. Ma parents oppukovtam ledhu.ma relative thannu.so Mem register marriage chesukovalanukuntunam em prblm radhu kadha?

  • @sreevidyamylapuram2887
    @sreevidyamylapuram2887 Před 3 lety +14

    E generation nenu choosinata varaku cast anedi oka reason aithe love breakup ki katnam kavali dowry ekkuva isthe e cast aina okay ane parents kooda vunnaru andi adi

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CASTE System Goppadhi* 🎉🎉🎉
      *Okey CASTE Vallu Marriage Chesukuntay Problems Vasthay Mana CASTE Vadey ley Ani Adjust Avutharu & Egos Vundav* 🤣🤣🤣
      _Edari Christian Matham BATCH Aa Nuvu_ 🤗🤗🤗
      *Me Lanti MATHAM Marey SANKARA JATHI Vallu & Foriegn Culture GORREY Lu Vuntara Ney HINDU PEDHHA Lu CASTE SYSTEM Pettaru* 🤣🤣🤣
      _Evarini DOORANGA Pettalo & Gorrey La nu Easy ga identify cheyadaniki_ 🤗🤗🤗
      *CASTE System Lekapothay Names David Warner & Donald Trump Lanti GORREY Matham Names Pettukovali Andaru* 🤣🤣🤣

  • @azeez-mh9bn
    @azeez-mh9bn Před 3 lety +4

    Na prema odipotundi parents valla adavani roju ledu nenu lv chesina person bangaram na kosam chala struggle avtunnadu kuda

  • @lankasriharika7979
    @lankasriharika7979 Před rokem +1

    Thanks amma mi laga undali prathi vala entilo 🥺🙏🏻

  • @saimaheshkingssaimaheshkin2183

    Alagey chappi nappudu caste adugutharu kadha sir appudu em chappali adhi chappandi sir pelli mundhu caste caste caste ani antunnaru asalu caste lo em undhi sir??

  • @cr_cuts_official9288
    @cr_cuts_official9288 Před 3 lety +7

    Sir naaki.. 19 years iadru. Love cheskuntunam . Vala intlo telisindi sir, vala parents tanaki pelli samandalu chustunaru. Anni mataladamu break cheskondi meeki vere daari ledhu antunaru.. naki oka 4 years time ivvamante kuda kudaradhu antunaru. Meedi maadu vere caste.. 4 years nenu settle ayyi vasta ante kuda opukodam ledhu navalla Tana chaduvu kuda apesaru nenu ika konni rojulu lo dooram ga vere job chuskoni set ayi vastaa. Naki time ipinchnadi sir .. plzzz. Chala struggling face chustundi. Torchour petestunaru Mari, navalla Tana chaduvu apesaru . Challaa force chestunaru caste vishyam chuste need valla kana yekuvee. Kani valu opukodam ledhu.. sirr edodaina chedam ante naki back support ledhu Tana family valuu.. area lo rowdy athi kooormaina mansishi laaga unnaru.. dayachesii. Naki time episte nenu 4 years lo settle ayii vastaa. Plz sir help cheyandi naki Amma nana leru. Akka Anna matrame unaru.. valu em cheyalenu paristiti.. vallu.. neenu velli vache lopu pelli chesestaru sirr.. Ani bayam ga undi.. sir plz support mee

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CASTE System Goppadhi* 🎉🎉🎉
      *Okey CASTE Vallu Marriage Chesukuntay Problems Vasthay Mana CASTE Vadey ley Ani Adjust Avutharu & Egos Vundav* 🤣🤣🤣
      _Edari Christian Matham BATCH Aa Nuvu_ 🤗🤗🤗
      *Me Lanti MATHAM Marey SANKARA JATHI Vallu & Foriegn Culture GORREY Lu Vuntara Ney HINDU PEDHHA Lu CASTE SYSTEM Pettaru* 🤣🤣🤣
      _Evarini DOORANGA Pettalo & Gorrey La nu Easy ga identify cheyadaniki_ 🤗🤗🤗
      *CASTE System Lekapothay Names David Warner & Donald Trump Lanti GORREY Matham Names Pettukovali Andaru* 🤣🤣🤣

    • @machilipatnamabbai3228
      @machilipatnamabbai3228 Před 2 lety

      @@ganeshrao7526 Nee baadha entra? Lanja kodaka

  • @swathihoney7429
    @swathihoney7429 Před 4 lety

    Super chepparu sir

  • @apkcreations5046
    @apkcreations5046 Před 3 lety +11

    🙏🏻🙏🏻 CVL Narsimha rao gariki vaari sathimaniki paadabhi vandanam🙏🏻🙏🏻

  • @raviravi5835
    @raviravi5835 Před 3 lety +8

    I'm settled due to my parents naku ma relatives ammai ante istam vundi but ma intlo oppukovatledu . Ammai intlo oppincha so valla side no pb ! But naku ma parents kavali aa ammai kuda kavali evarni nen vadulukolenu ! Ma parents Ni Ela oppinchali ! Valla family ma parents ki nachatledu due some issues but avi teripoyevi Kadu ala ani avi ante major kuda Kadu ! Ento life anipistundi

    • @vikramvicky7222
      @vikramvicky7222 Před 3 lety +1

      First amanu palli chasuko bro neku nachina ammai nee pakkana vunta 100crores vunna aa happiness radhu

    • @induavula5084
      @induavula5084 Před 3 lety

      Same problem abbai intlo oppukunnaru ma intlo oppukovadam ledhu money chustunnadu ma nanna tana ki salary 60000 vastadi

    • @akhilapatel5711
      @akhilapatel5711 Před 11 měsíci

      Same ma problem

    • @akhilapatel5711
      @akhilapatel5711 Před 11 měsíci

      Marriage Ayendhi hm bro ippudu

  • @slsgamingyt8936
    @slsgamingyt8936 Před 3 lety +1

    Present my situation is like that

  • @patlavasantha955
    @patlavasantha955 Před 3 lety +1

    Madam 👌👌

  • @siddhantsn
    @siddhantsn Před 3 lety +12

    I'm from pune Maharashtra, I'm belongs from marathi family and my girlfriend belongs from telugu family she is from Visakhapatnam (vizag) but she lives in mumbai . we both were so happy together we wanted to marry each other we were together since 2017 we spended a lot of time together we love each other but her parent's are opposing for this relation what should we do 🥺 and her parent's are forcing her to marry someone else .. and she obeyed her parent's decision for their respect and reputation in society. She sacrificed me for her parent's happiness she left me 🥺 what should i do now. I'm alone 😭😔

    • @Anyonymoussss._
      @Anyonymoussss._ Před 29 dny

      Arey yrrr😭 same he's from Maharashtra nd I'm From andhrapradesh.

    • @siddhantsn
      @siddhantsn Před 29 dny

      @@Anyonymoussss._ what happened?

  • @anucreationssanju5923
    @anucreationssanju5923 Před 3 lety +2

    Sir ma love ki cast problem undhi sir but entlo cheppe mrg cheskovali anukuntunnam solution cheppandi sir plz

  • @lakshmisuvarchala720
    @lakshmisuvarchala720 Před 4 lety +10

    Intlo chepthe Baga kodataru mam chala mandhini chusamuu job chestunna vallake intlo oppukoledhu chala parents oppukoruu

  • @Svar1309
    @Svar1309 Před 2 lety

    Plz pray for our success 🙏

  • @TeluguAtoZvideosin
    @TeluguAtoZvideosin Před 3 lety +12

    ఇదంతా విన్నాక నాదో doubt మా ఫ్రెండ్ ఒక అమ్మాయి తను బి.టెక్ చదివింది.అబ్బాయి మాత్రం కరెంట్ పని చేస్తున్నాడు.తనకి నాన్న లేడు. అమ్మ ఉన్నరు. ఆ అబ్బాయి ఆ అమ్మాయి కోసం ఇల్లు కట్టిండు. అమ్మాయి వాళ్ళు ఒప్పుకోట్లే. బలవంతాంగా పెళ్ళి చేస్తున్నారు. ఆ అమ్మాయికి ఆ అబ్బాయి పై నమ్మకం ఉంది. పేరెంట్స్ పరువు పోవద్దని ఆ అమ్మయి తనని తానే punish చేస్కుంటుంది . అసలు నా ఫ్రెండ్ ని నేను ఆ position లో చూడలేకపోతున్న. Pls ఏదైనా సలహా ఇవ్వండి. Pls

    • @Deepu10112
      @Deepu10112 Před rokem +4

      Epudu vallu Ela vunnaru ? Em jarigindhi 2yrs aypothundhi kadha

  • @dsgopi4472
    @dsgopi4472 Před 4 lety

    👏👍

  • @gousegouse4067
    @gousegouse4067 Před 3 lety +1

    Sir maaa problem vachi 4 years love but eay okka roju memu tittu kovatam godavapadatam jaragaledu kani ma problem memu relatives amma said nunchi brother avuthadu nanna said nunchi mama varasa vathadi Pelli ki Anna varasa problem solution enti help me plz give me advice

  • @laalityalali9298
    @laalityalali9298 Před 3 lety

    🙏 chaalaa baaga chepparu madam, naku 35 year's inka ma nana gari anumati kosam wait chestunnanu assalu adrham chesukovatledu ippudu nenu eam cheyanu madam? Chachipovalanipistondi

  • @lekkalavenkatasivareddy1292

    👍👌

  • @tripurarisankar2179
    @tripurarisankar2179 Před 4 lety +1

    Sir please give me suggestions to do my son lovemarriage I want to discuss

  • @roseroja1409
    @roseroja1409 Před 4 lety +1

    👍🙏

  • @mini-mind
    @mini-mind Před 2 lety +2

    Sir , marriage fix I poi yedo godava vala marriage cancel chesaka , ammai ki abbai ki istem unte vala problem ki solution cheptara ?

  • @shivarajpeace8410
    @shivarajpeace8410 Před 3 lety +2

    anchor nice

  • @venuscoachinginstitutev.ma5732

    please naku mee help kavali madam mimmalni yela meet avvali

  • @srijabalasani331
    @srijabalasani331 Před 2 lety +3

    Andaru cast tho opukovadam ledhu ma valu same aina opukovadam ledhu 😭

  • @SaiKiran-wz8pn
    @SaiKiran-wz8pn Před 3 lety +1

    girl's side still didn't accept but they married.. If frnds witness signed kept means any problem happen?

  • @shankarbhavani7147
    @shankarbhavani7147 Před 4 lety +4

    Sem problem memu face chestunnam

  • @Sulthan23B
    @Sulthan23B Před 4 lety +13

    Ammai valla intlo oppukovatledu

  • @alakya9571
    @alakya9571 Před 2 lety +4

    Madhi inter complete iyyindi...nenu ah Abbie kanna 1 year pedda..and nenu hindu tanu Christian... Chinna issue valla ma gurinchi tana intlo andhariki telisipoyindi....vala intlo andharu oppukunaru....ah issue ma akka ki kuda telisipoyindi.... Naku intlo cheppesthanu cheppesthanu ani bediristhundii..... Naku akka, annayaaa iddaru unnaru...ma anna love marriage..akka kuda love marriage.... nenu Christian ni love chesthunnanu ani Naku pressure peduthundi....

  • @chanduthalluri8218
    @chanduthalluri8218 Před rokem +6

    Same problem bro cast
    Intercaste na side parents accepted bro
    But thana intlo accept cheyaru chala cast pichi andukay malli intlo nunchi radhu. Thanu marchipo antunde kani ela bro ade istam ledu annatla opuokru tarvtha malli badha padtam antunde ala ani vadelisi povtla andhrila future set cheyali ani chustunde nadi without her kani ade possible kadhuga without her. em cheyalo ento bro suggest 😭

  • @Rams_777
    @Rams_777 Před 2 lety +9

    Cast feeling appudu pothundi , e society lo

  • @uniqueharshi3734
    @uniqueharshi3734 Před 2 lety +1

    Oka person ki marriage ayyindo ledo yela thelusukovachhu, for example na friend circle lo na friend husband marriage register cheyyadam ledu, so athaniki already marriage ayyindemonani doubt ?

  • @raman2868
    @raman2868 Před 3 lety +1

    Good sir settled ayyaka love marriage cheskovachu ,,, but andhari parants oke la undaru ,,, kontha mandhi just information ivvagane balavanthaga one week chestaru Pelli appudu em cheyali ,,, chepppakapothe badha chepte ilaa what's this

  • @allinone-nx5gd
    @allinone-nx5gd Před 3 lety

    Ma caste kuda same but opukovatle can you suggest something

  • @kadamanchilaxman5158
    @kadamanchilaxman5158 Před 3 lety

    Meru chesthundhi correct kani andharidhi okate laga undadhu ga chepina vinaru vere sambhandhallu chusi chestharu apudu am cheyalli sir

  • @jakkularavinder3102
    @jakkularavinder3102 Před 4 lety

    Sir a girl a can get register married from her mother side?

  • @mokasrinivasarao7074
    @mokasrinivasarao7074 Před 2 lety +3

    Meeru suuuper maa parents kuda ela unte bagundu 😔

  • @sindhusiri8360
    @sindhusiri8360 Před 3 lety +11

    This is wt happen madam memu intlo chepinam but valu opukunaru mali epudu vodhu ani antunaru

    • @saltandpeppersiri8328
      @saltandpeppersiri8328 Před 3 lety +4

      paripoyi peli cheskokudadhu ane uddhesham tho intlo chepte parents nanu koti e peli cheskunte valu chachipotham antunaru

    • @saicharan9973
      @saicharan9973 Před 2 lety

      mari em chesaaru

  • @vasusuku7788
    @vasusuku7788 Před 3 lety +2

    Sir, I need to talk to you. Please respond.

  • @bridgecamper3246
    @bridgecamper3246 Před 3 lety

    5 years mpham chesthundhii inka okka year itge ipothundhii... Jaagratha ga life plan chesukunnam anthaa paaduchesaadu

  • @prasannaprasanna7192
    @prasannaprasanna7192 Před 4 lety +7

    Parents ila alochisthe evariki problem radhu

  • @shravankumar1323
    @shravankumar1323 Před 2 lety +4

    Whatever feelings are generated in we fall in love are due to the excessive release of oxytocin
    If we try to control the release of oxytocin within ourselves problem is solved

  • @lalithalalli4653
    @lalithalalli4653 Před 3 lety

    Sar inter caste marrige correct a wronga say yes or no

  • @priyapower9968
    @priyapower9968 Před 2 lety +3

    Sir meeru chala manchi vaaru ni laanti father ki am echhi runam thirchali meeru oka chattam pettandi love ki cast feeling vundakudhu ani 🙏🙏me numbers evvandi plz sir..premikulaku nyam cheyyandi plz 🙏🙏

  • @khageshkings3755
    @khageshkings3755 Před 5 lety +1

    Sir please no Sir nenu setel aieyi intilo oppinchkunta

  • @achutambarao5505
    @achutambarao5505 Před rokem +1

    my parents not accepting , intercaste marriage a la convince cheyalo ardham kani situation,andhari parents e la allochisthe baagntundhi

  • @jgoutham8424
    @jgoutham8424 Před 3 lety

    Na lover ki valla mom vallu istamo lekunda engement chesaroo and marriage kuda chesthunnaroo valla ni ela oppinchale sir

  • @anithachinni3941
    @anithachinni3941 Před 4 lety

    Hi

  • @udaydarling6690
    @udaydarling6690 Před 3 lety

    Sir memu ma love gurinchi na lover parents ki cheppam kani oppukovatam ledhu ma amma garu oppukunnaru kani eppudu leru chanipoyaru naku army job vachindi kani na lover ki aa job istam ledhu ani manisanu kani eppudu job ledhu ani pelli cheyanu antunnaru champutam ani Bayapedutunnaru