గురువు గారు మీరు చెప్పే ప్రతి విషయం మీరు చెప్పిన రెమిడి లు కూడ నాకు ఛాలా బాగా వుప యోగ పడు చున్నవి మీకు నా హృదయ పూర్వక దన్యవాదాలు మీ పాదాలకు నమస్కారం స్వామి❤
స్వామి ఇంట్లో నిత్యం దీపారాధన చేసినప్పుడు ఎలా పూజ చేయాలో సులభంగా చెప్పండి స్వామి ప్లీజ్ లక్ష్మీదేవి గురించి చెప్పిందానికి చాలా సంతోషం ఉంది స్వామి ఇంట్లో నిత్య పూజ చేయడం సులభంగా చెప్పండి
Guruvu gariki namaskaram. Guruvu garu venkateswara swamiki mudupu yla katali oka video petandi, yedu senivarala vratam yla chyali video chyandi guruvu garu
చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు..... ఆయ్యాగారు దేవుడి పటములు కానీ విగ్రహములు శుభ్రం చేసేటప్పుడు అవీ బోర్లా పడితే వాటిని మళ్ళీ దేవుడు గదిలో ఉంచకూడదు అంటున్నారు ..ఇది నిజమేనా....పరిష్కారం చెప్పగలరు....
Namaskaram andi guru garu meru Lakshmi devi anugraham gurinchi chala bhaga cheyparu guru garu morning ey time lo deparadhana cheyali cheypandi guru garu
మీరు పూజ చేస్తూనే ఉండాలి.ఒకప్పుడు మార్పు వస్తుంది..నమ్మకం ఓపిక ప్రధానం..మన పూర్వ కర్మల వల్ల, కొంత ఆలస్యం అవుతుంది. పూజ చేస్తూ వెళ్తే కర్మ కరిగి మంచి ఫలితం లభిస్తుంది.
అన్యోన్య దాంపత్యం గురించి ఒక వీడియో ఉంది మన వీడియోస్ లో, అది చూసి రోజూ ఆచరించండి. ఇంకా కోరిక చెప్పుకొని రాజరాజేశ్వరి అష్టకం చదవండి..అత్తగారి మనసు మారుతుంది
Swami nenu nithya ammavari pooja chesukuntanu pooja cheyakunda water kuda thaganu pooja cheyakunda stovekuda veliginchanu alanti maku appulu thappa emi migalaledu na hasbendki leni duralavatu ledu aaa amma nannu eduku intha chinnachupu chusindo theliyadamledu m😢 ma inti devudu narsimha swami aaa swamiki edaina pooja cheyala. Sir naku na life lo elanti manchi visayam jaragaledu nashta jathakuralinani na hasbend nannu ma athayya thiduthunnaru chavalanipisthudi kaani papa kosam aa pani cheyaleka pothuna
నష్ట జాతకురాలిని అని ముందు అనుకోడం మానేయండి. మన పూర్వ కర్మలు మనల్ని అలా ఇబ్బంది గురిచేస్తాయి..రోజూ మహాలక్ష్మి అష్టకం 8 సార్లు చదవండి..త్వరలో మార్పు వస్తుంది..
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
గురువుగారు పొద్దున పూజ చేయడం వీలు కాకపోతే ప్రతిరోజు సాయంత్రం పూట చేసుకోవచ్చా గురువుగారు ఎందుకంటే గురువుగారు పొద్దున పిల్లలు స్కూల్ కి వెళ్ళాక పనులన్నీ అయిపోయే సరికి టైం ఎక్కువ అవుతుంది అప్పటికి పూజ చేయాలన్న ఓపిక లేకుండా పోతుంది గురువుగారు
Namaskaram gurugaru.... na peru kalyani nenu me vedios chustu untanu.... oka 10days back na mangasutram perigi pondi aa roju naku chala badhaga anipinchindi.... ammavari astakam chaduthunapudu... evaro na manasuku chepthunatu anipinchindi... enti ante ee srirama navamiki shithammaki mangasutram chepinchi pettu dosham pothundi Ani.... em cheyalo naku artham kavadam ledu endukante antha dabbu na dagara ledu.... mere emaina pariskaram chepandi gurugaru plz.... edi naku chala important.... na barthaku. Health sariga undatledu.... chla wrk pressure avthundi.... hsptl karchulu ekkuvavthunaiy.... epatike chala appullo unnamu.... edaina pariskam chepali mire plz
మనసుకి అనిపించింది కాబట్టి, మీ స్తోమత కొద్ది రోల్డ్ గోల్డ్ ఓ లేక పసుపు కొమ్మయిన సమర్పించండి.. ఎం దోషం ఉండదు. ఐతే రోజూ ఆదిత్య హృదయం చదవండి, ఆరోగ్యం కుడుటపడుతుంది..రోజూ మహాలక్ష్మి అష్టకం కూడా చదివితే ఆర్ధికంగా కూడా కుదుటపడతారు ..శుభంభూయాత్
Namaskaram swami ma family members 5 andaram weight gain tho badha padutunnamu please emaina remedy cheppandi guruvugaru pillalu inter 2 nd year papa 10 th class 85 kgs weekly 1kg weight gain please swami reply ivvandi
స్తోత్రం మీద మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది.. ఐతే ప్రతీ రోజూ మీ ముందు ఒక చెంబు తో మంచి నీళ్ళు పెట్టుకుని, కుడి చెయ్య మూత పెట్టి ఉంచి, ఆదిత్య హృదయం ఒక 3 సార్లు పారాయణం చేసి, ఆ నీళ్లు ఇంట్లో ఈ సమస్య ఉన్నవారు తీర్థం గా తీసుకోండి..ఇలా ఇన్ని రోజులు అని పెట్టుకోకుండా సూర్యనారాయణ స్వామి మీద పూర్తి నమ్మకంతో తో చెయ్యండి..మంచి ఫలితం వస్తుంది.

స్వామి సులభంగా పూజ చేసుకోవడానికి మాకు కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఒక వీడియో పెట్టండి
ఓం శ్రీ నమో లక్ష్మీ వేంకటేశాయ నమో నమః 🙏🙏🙏
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మి నమః 🌺🌺🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మీరు చెప్పే ప్రతి విషయం మీరు చెప్పిన రెమిడి లు కూడ నాకు ఛాలా బాగా వుప యోగ పడు చున్నవి మీకు నా హృదయ పూర్వక దన్యవాదాలు మీ పాదాలకు నమస్కారం స్వామి❤
శ్రీవారి అనుగ్రహం అండి
Om Sri mathre namaha
స్వామి ఇంట్లో నిత్యం దీపారాధన చేసినప్పుడు ఎలా పూజ చేయాలో సులభంగా చెప్పండి స్వామి ప్లీజ్ లక్ష్మీదేవి గురించి చెప్పిందానికి చాలా సంతోషం ఉంది స్వామి ఇంట్లో నిత్య పూజ చేయడం సులభంగా చెప్పండి
సరే మా
Om namo narayanaya om namo veenkatesaya Govinda Govinda 🙏🙏🌷🌷🌿🌿🌹🌹🍎🍎🍋🍋🍇🍇🥥🥥🍑🍑
Om Sri maathrey Namaha🙏🙏🙏🙏🙏
Srimatrenamaha🎉
Namaste Swami 🙏
Jai Shrimannarayana 🙏 🙏
స్వామి మీ ఫోన్ నంబర్ మీరు. చేస్తున్న ఆలయం ఇచ్చట
చాలా బాగా చెప్పారు గురువుగారు జైశ్రీరామ్
Jai shree radhe krishna
Guruvu Garu Namaskar Sanivaram Chestunappudu Eppudena Ullipaya Teneste Yemina Dosama Dhani ki Pariharam Cheppandi
Thankyou gurooji...
Guruvu gariki namaskaram. Guruvu garu venkateswara swamiki mudupu yla katali oka video petandi, yedu senivarala vratam yla chyali video chyandi guruvu garu
Jay shriman narayana
స్వామి మీకు పాదాభివందనాలు. సాయంత్రం దీపారాధన ఎన్ని గంటలకు ఎలా చేయాలో వివరించండి swamy
Meeku shatakoti namaskaaraalu🙏🙏🙏
Namaskaram andi guruvugaru nitya pooja vidanam 5 minutes lo ayipoye vidhanam chepande swami
Thq so much
Ayyavaru miru prathi okkariki reply ecstaru. Great sir
Jai Sriman Narayana🙏🙏🌹
ధన్యవాదాలు గురువు గారు.
Bagundi❤❤
Thank you Swamy good information
Chala Santhosham Swami $£¥₩€
BHARADWAJASA GOTRAM SRINIVAS, JYOTHIRMAYI
Jai Sreemannarayana 🙏💐🙏
🙏🙏🙏🙏
చాలా చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు నమస్కారం అండి🙏🙏
🙏🙏🙏🙏🙏 Om Shree Matranamaha 💐💐💐💐💐
Na thali Dampathya life happy ga chudu amma
Thabulam ala patale guru garu plz make vedio
🙏🙏🙏💐
Jai shree mannarayana, chala chala dhanyawadhaalu guruvu gaaru🙏🙏🙏
Thank you swami....chala opika tho chala manchi matalu chepthunnaru 😊
Srivari anugraham andi
Namaskaram. 🙏 Jai srimannarayan.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruvugaru me padalaki sahsrakoti pranamalu swamy nenu mavari kosam poojalu chestunnanu storalu chaduvutunnanu ayana panulu savyamnga anni jarigela divinchandi🙏🙏
సర్వ కార్య దిగ్విజయతా సిద్ధిరస్థు
Swami namaskaram andi.. Swami maaku tulasi pettukovadaniki dhakshinam corridor lo matrame place vundi..Mari akkada deeparadha cheyavochha.. please teliyacheyandi..
Tq andi
నమో వెంకటేశాయ🙏🙏
Tq soo much guruvugaruu🙏🙏🙏🙏🙏🙏
నమస్తే స్వామి గారు
🙏🙏🙏
Hisir
Namaste Guruvu garu
Hanuman chalisa gurunchi chepandi sir
Dakshana murthy stotram gurunchi cheppandi guru garu
Gruham kattukovadaniki remidi cheppandi guruvugaru
చాలా మంచి విషయం చెప్పారు ధన్యవాదాలు.....
ఆయ్యాగారు దేవుడి పటములు కానీ విగ్రహములు శుభ్రం చేసేటప్పుడు అవీ బోర్లా పడితే వాటిని మళ్ళీ దేవుడు గదిలో ఉంచకూడదు అంటున్నారు ..ఇది నిజమేనా....పరిష్కారం చెప్పగలరు....
కావాలని చెయ్యనప్పుడు, ఏ ఇబ్బంది ఉండదు..సుబ్బరంగా పెట్టుకోండి
Govinda Govinda Govinda Govinda
Thaakur koto sundar laghchen
Manasu prashanga undalante ee mantram chadhavali guruvu gaaru
మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు
నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై
సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే
విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్తే
గదా శంఖ పద్మారి హస్తయతేస్తు.
(సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)
Nitya poojavidanam chappandi
గురువుగారు నమస్కారం 🙏 నాకు ఒక్కరి వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాము. వల్ల మనసు మారాలి అంటే ఎలా గురువుగారు
రోజూ రాజరాజేశ్వరి అష్టకం ఒక్కసారైనా చదవండి
@@Srivari.Dasudu ధన్యవాదములు గురువుగారు 🙏
Namaskaram guruvu garu Varalaxmi vratham ala cheyali lo cheppandi ,nenu eppudu cheyaledu,meru cheppe vinadanni follow chesi ,eesari nenu chesukuntanu guruvu garu.
సరే అమ్మ
job ravadaniki sri rama pattibiseka sarrga kakunda inka vere margam cheppand swami
Namaskaram andi guru garu meru Lakshmi devi anugraham gurinchi chala bhaga cheyparu guru garu morning ey time lo deparadhana cheyali cheypandi guru garu
నిజానికి దీపారాఫన ముఖ్యం , అంతే అమ్మ, ఒక 7 లోపు ఐనా చెయ్యండి
Guruvu garu nanu lakshmi deviki vaibhavalaxmi pooja chestunanu na kashtala nundi bayata padayamani kani nannu karunichadam ledhu endhuku swamy ela jaruguthundhi oka rupaye nilva vundadam ledhu karanam endhuku chepandi
మీరు పూజ చేస్తూనే ఉండాలి.ఒకప్పుడు మార్పు వస్తుంది..నమ్మకం ఓపిక ప్రధానం..మన పూర్వ కర్మల వల్ల, కొంత ఆలస్యం అవుతుంది. పూజ చేస్తూ వెళ్తే కర్మ కరిగి మంచి ఫలితం లభిస్తుంది.
Gurugaru 😧 nenu 2va pelli kosam try chestunnanu jaragadamledu ma Amma Chala badapadutundi memu evariki anyayam cheyaledu make enduku kashtalu naku dyvorce ayyayi Abortions kooda cheyinchukunnanu nannu Chala mosam chesaru Malli bhagavantudu varahalakshmi Narasimhaswami varini kooda Chala darunamga tittadu na maji mogudu vadiki pelli ayyi iddaru pillalu nenu manchi subramga unna devudu naku kashtalu padina nannu pattinchukovadamledu naku 2va pelli jaragali ante EMI cheyali guruvugaru 😐
Runa vimochaka storam naku argyam ela vidavalo chupinchandi ayyagaru.
రెండు చేతులతో దోసిలి పట్టి నీళ్ళల్లో ముంచి విడిచిపెట్టండి
Please Swami teliyacheyandi
Thambulam ante yententi guruvu garu.. Yeppudu thinali
ఉదయం రోజూ పూజ ఇంట్లో పూజ చేసేక నైవేద్యం సమర్పించేక రెండు తమలపాకులు వక్కలు పెట్టి తాంబులం పెట్టాలి. అది మధ్యాహ్నం మీరు తినాలి
Evening ye time lopu deeparadana cheyyali swami
6 to630
Swamy voice clear ga raavadam ledu clear ga cheppandi... Sri matre namaha🙏🙏
Sare andi
Swamyvaru naku pelli ayyi 11 years ayyindhi. Pillalu leru eight years chala poojalu tarvatha oka koothuru kaligindhi. Oka rendellaninchi pilla puttinappatninchi maaa athagaru chala himsa peduthunnaru. Asala manasanthi ledandi na bhartha kooda sarigga undatledhu. Edina parishkaram cheppandi .
అన్యోన్య దాంపత్యం గురించి ఒక వీడియో ఉంది మన వీడియోస్ లో, అది చూసి రోజూ ఆచరించండి.
ఇంకా కోరిక చెప్పుకొని రాజరాజేశ్వరి అష్టకం చదవండి..అత్తగారి మనసు మారుతుంది
Sarenandi dhanyavadalu
Rednenu challa kastlo unnananu appullu unai margam chupichendi
మన వీడియోస్ లో అప్పులు కొరకు పరిహారం ఉంది చూడండి
Guruvu garu Sri Rama patabisekham 2moro start chestunanu .patinchetapudu amaina ucharana lo thapuluvaste parvaleda
మాంసాహారం మానేయండి, బ్రహ్మచర్యం పాటించండి చాలు
Saraswati ammavaru pooja slowkalu chapandi
సరే అమ్మ
Gurujii garu koncham mee voice sound.. Thakkuva vinipistindi.......
Chuskunta andi..esari
Appulu turadaniki cheppandi Swami
స్వామి కి పంచె ఎలా కడతారో ఒక సారి చూపిస్తార స్వామి మా ఇంట్లో కూడా స్వామి విగ్రహం వుంది
అది ఏకాంతంగా చేసే సేవ..చూపించకూడదు
Mahalakshi astakampetandi
మహా లక్ష్మ్యష్టకం ఇంద్ర ఉవాచ -
నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తు తే || 1 ||
నమస్తే గరుడారూఢ కోలాసుర భయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || 2 ||
సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి |
సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోస్తుతే || ౩ ||
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని |
మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 4 ||
ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి |
యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోస్తు తే || 5
స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోస్తు తే || 6 ||
పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి |
పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే || 7 ||
శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే |
జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే ||8 ||
మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః |
సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ||9||
ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ||10||
త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనమ్ |
మహాలక్ష్మీ ర్భవేన్-నిత్యం ప్రసన్నా వరదా శుభా ॥
[ఇంత్యకృత శ్రీ మహాలక్ష్మ్యష్టక స్తోత్రం సంపూర్ణం]
Telisi teliyani chese tappulaki parishkaram cheppandi guruvu garu
చెప్తా అమ్మ
Swamy ganapati devudi ki ammailu gujilu teyakuda cheppandi please, yemaina mistake avuthunda
ఎం కాదు
Swami nenu nithya ammavari pooja chesukuntanu pooja cheyakunda water kuda thaganu pooja cheyakunda stovekuda veliginchanu alanti maku appulu thappa emi migalaledu na hasbendki leni duralavatu ledu aaa amma nannu eduku intha chinnachupu chusindo theliyadamledu m😢 ma inti devudu narsimha swami aaa swamiki edaina pooja cheyala. Sir naku na life lo elanti manchi visayam jaragaledu nashta jathakuralinani na hasbend nannu ma athayya thiduthunnaru chavalanipisthudi kaani papa kosam aa pani cheyaleka pothuna
నష్ట జాతకురాలిని అని ముందు అనుకోడం మానేయండి. మన పూర్వ కర్మలు మనల్ని అలా ఇబ్బంది గురిచేస్తాయి..రోజూ మహాలక్ష్మి అష్టకం 8 సార్లు చదవండి..త్వరలో మార్పు వస్తుంది..
Swami namaskarm
Money tisukunnavaru tirigiivvalente ivvadam ledu swami chala visigistnnaru yedaina parishkaram cheppandi
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ |
తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే ||
ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి
జై శ్రీమన్నారాయణ
@@Srivari.Dasudu
Thank you swami
Swami sofola koorchoni thinocha.swami om namo venktesaya🙏🙏🙏🌹🌹🌹
ఒద్దు
గురువుగారు పొద్దున పూజ చేయడం వీలు కాకపోతే ప్రతిరోజు సాయంత్రం పూట చేసుకోవచ్చా గురువుగారు ఎందుకంటే గురువుగారు పొద్దున పిల్లలు స్కూల్ కి వెళ్ళాక పనులన్నీ అయిపోయే సరికి టైం ఎక్కువ అవుతుంది అప్పటికి పూజ చేయాలన్న ఓపిక లేకుండా పోతుంది గురువుగారు
చెయ్యొచ్చు
Guruvu gaaru naaku ma vaariki madhya manspardhalu vachi nenu badhapaduthunnappudu oka amma kalalo kanipinchi chethilo pasupu petti lalithasahasranaamaalu chadhavamani cheppindhi..
Kaani konni videos lo thappu lu vunte ammavaari aagrahaaniki guriavuthaaru ani chepthunnaaru..chadhavalante dhyryam ravadam ledhu eppudu edho theliyani bayam ventaaduthundhi guruvu gaaru parishkaaram cheppandi...🙏
ముందు మీరు మన వీడియోస్ లో అన్యోన్య దాంపత్యం కొరకు, సుందరాకాండ లో కొన్ని శ్లోకాలు చెప్పెను అది చదవండి.. మార్పు వస్తుంది
Guruji afternoon nonveg thinthe evening deeparadana cheyavacha
Oddhu
Please check your mic. Seems like there is an audio issue.
Sure swamy
Namaskaram gurugaru.... na peru kalyani nenu me vedios chustu untanu.... oka 10days back na mangasutram perigi pondi aa roju naku chala badhaga anipinchindi.... ammavari astakam chaduthunapudu... evaro na manasuku chepthunatu anipinchindi... enti ante ee srirama navamiki shithammaki mangasutram chepinchi pettu dosham pothundi Ani.... em cheyalo naku artham kavadam ledu endukante antha dabbu na dagara ledu.... mere emaina pariskaram chepandi gurugaru plz.... edi naku chala important.... na barthaku. Health sariga undatledu.... chla wrk pressure avthundi.... hsptl karchulu ekkuvavthunaiy.... epatike chala appullo unnamu.... edaina pariskam chepali mire plz
Kalyanigaru bhayapadakandi aamikadu ammavariki kunkumaarchana chesukondi aathalli daya chusthundi
మనసుకి అనిపించింది కాబట్టి, మీ స్తోమత కొద్ది రోల్డ్ గోల్డ్ ఓ లేక పసుపు కొమ్మయిన సమర్పించండి.. ఎం దోషం ఉండదు. ఐతే రోజూ ఆదిత్య హృదయం చదవండి, ఆరోగ్యం కుడుటపడుతుంది..రోజూ మహాలక్ష్మి అష్టకం కూడా చదివితే ఆర్ధికంగా కూడా కుదుటపడతారు ..శుభంభూయాత్
@@Srivari.Dasudu
Thank u gurugaru
@@savithrib9550
Thank amma.... povrnami roju chesanu aa kunkuma ne roju pettukuntunanu
Namaskaram swami ma family members 5 andaram weight gain tho badha padutunnamu please emaina remedy cheppandi guruvugaru pillalu inter 2 nd year papa 10 th class 85 kgs weekly 1kg weight gain please swami reply ivvandi
Thakkuva tinandi diet cheyandi. Waiking cheyandi ... Ila cheppakandi plz. Yedhina stotram unte cheppandi plzzzz
స్తోత్రం మీద మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని కాపాడుతుంది..
ఐతే ప్రతీ రోజూ మీ ముందు ఒక చెంబు తో మంచి నీళ్ళు పెట్టుకుని, కుడి చెయ్య మూత పెట్టి ఉంచి, ఆదిత్య హృదయం ఒక 3 సార్లు పారాయణం చేసి, ఆ నీళ్లు ఇంట్లో ఈ సమస్య ఉన్నవారు తీర్థం గా తీసుకోండి..ఇలా ఇన్ని రోజులు అని పెట్టుకోకుండా సూర్యనారాయణ స్వామి మీద పూర్తి నమ్మకంతో తో చెయ్యండి..మంచి ఫలితం వస్తుంది.

Dhanyavadamulu swami nenu try chestanu thank you so much for your reply swami
Govinda
పక్కబట్టలు చుటెసి బల్ల మీద కూర్చొని భోజనం చేస్తారు అలా చేయవచ్చ స్వామి
ఒద్దు
ధన్యవాదములు స్వామి
Emo soami ee poojalu ento bhayam ga undhi. Prathi channel lo edhe chepthunnaru. Evarini follow avvali. Oh god. 😢😢😢😢😢😢😮😮😮😮😮
మీకు నమ్మకం ముఖ్యం..ఏదీ నమ్మలనిపిస్తుందో అది చెయ్యండి..మంచే జరుగుతుంది
వ్యాపారానికి సుందరాకాండ సర్గలో మంత్రం ఉంటే చెప్పండి గురువుగారు అప్పులు తీరటానికి సుందరకాండలో సర్గలో మంత్రం ఉంటే చెప్పండి గురువుగారు
🙏🙏🙏🙏🙏👃👃
Mee phone number istara
nvramkishore@gmail.com
Jai srimannarayana 🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏😊
🙏🙏🙏🙏🙏🙏