Super Saddham & Yadhamma Raju Performance | Jabardasth | 29th December 2022 | ETV Telugu

Sdílet
Vložit
  • čas přidán 28. 12. 2022
  • #jabardasth #telugucomedyshow #etvwin #hyperaadi #anasuya #sudigaalisudheer #immanuel #rashmi #roja #mano #bestofjabardasth #bestofextrajabardasth #rashmi #kushboo #indraja #krishnabhagavan #sowmyarao #saddam #yadammaraju
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(CZcams) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(CZcams) - bit.ly/35xdqtu
    ETV Dhee(CZcams) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(CZcams) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(CZcams) - bit.ly/2OkEtTb
    ETV Life(CZcams) - bit.ly/2OiKAY6
    ETV Telangana(CZcams) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(CZcams) - bit.ly/2OKARZz
    ETV Annadata(CZcams) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Komedie

Komentáře • 1,7K

  • @rameshravula9955
    @rameshravula9955 Před rokem +3462

    రియాజ్ ను కూడా తీసుకొని రావాలి అనే వారు లైక్ 🙏🙏🙏

  • @manjetimaridiyya1236
    @manjetimaridiyya1236 Před rokem +2846

    సద్దాం టీమ్ జబర్దస్త్ కి రావడం ఎంత మందికి ఆనందం గా వుంది...

    • @vamsi8669
      @vamsi8669 Před rokem +14

      గతి లేక వచ్చినట్టు వున్నారు

    • @srinuprince1086
      @srinuprince1086 Před rokem +3

      Iam all so happy 😊

    • @jaihindindian3374
      @jaihindindian3374 Před rokem

      ఈ వెధవలందరు ఈ tv కాక పోతే ఇంకో tv అదీ కాకపోతే ఇంకో tv.

    • @rameshjaladi27
      @rameshjaladi27 Před rokem +4

      అరేయ్ అన్నీ పటాస్ షోలో నేను ఇన్నవిరా ఈ డైలాగ్ అన్ని నేను నేను అన్నీ ఇన్నవేమి పటాస్ షోలో విన్నాను డైలాగ్స్ అన్ని విన్నాను మళ్లీ వచ్చి జబర్దస్త్ లో రిప్లై రిప్లై రిప్లై రిప్లై ఏంట్రా మాకి లొల్లి లొల్లి లొల్లి లొల్లి లొల్లి 🙃🙃

    • @nareshthota5484
      @nareshthota5484 Před rokem

      Sry

  • @bhanuanu7569
    @bhanuanu7569 Před rokem +355

    ఒక్క డబుల్ మీణిగ్ లేని స్కిట్ ఎంత బాగుంది ఇంటిల్లి పాది కూర్చొని చూసే స్కిట్

  • @kovaindrukumar7776
    @kovaindrukumar7776 Před rokem +282

    జబర్దస్త్ సద్దాం దే ఇప్పటి నుంచి స్టార్ట్ ⭐️

    • @nareshladdu3047
      @nareshladdu3047 Před rokem

      Chitranamm tini ra bro raa poo okasari..em chptunaru meku ayina knowledge ayina undaa..

  • @kokatmoshin2330
    @kokatmoshin2330 Před rokem +1567

    ఎవరైనా సద్దాం హుస్సేన్ ఫ్యాన్స్ ఉన్నారా ఉంటే ఒక లైక్ చేయండి

  • @chandupatlabixapathi7846
    @chandupatlabixapathi7846 Před rokem +804

    చాలా రోజుల తర్వాత జబర్దస్త్ షో చూసి చాలా బాగా నవ్వుకున్న సద్దాం యాదమ్మ రాజు టీం మీకు తిరుగులేదు ఇగ కుమ్మేయండి 👏👌🙏

  • @seshum3369
    @seshum3369 Před rokem +126

    అదిరింది సద్దాం టీమ్ రాక్. Best of luck 💪 💪💪 congrats

  • @ismarthari3221
    @ismarthari3221 Před rokem +9

    హైపర్ అది బొంగు మా సద్దాం అన్న కింగ్ ❤️❤️

  • @darlingsri9248
    @darlingsri9248 Před rokem +1512

    Finally jabardasth is back చాలా రోజుల తరువాత మంచి కామెడీ చూసాను. All the best saddam and team 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌👌👌👌👌💐💐💐💐💐💐

  • @hazratyenugu4284
    @hazratyenugu4284 Před rokem +2399

    సద్దాం కు లేదు ఇంకా తిరుగు 💞💞👍🏿👍🏿

    • @segu.manyam5594
      @segu.manyam5594 Před rokem +6

      😀

    • @pavanpavankumar3145
      @pavanpavankumar3145 Před rokem +16

      Adhi vunadugaa

    • @RohanKumar-tj6dp
      @RohanKumar-tj6dp Před rokem +3

      Em ledhu

    • @rameshjaladi27
      @rameshjaladi27 Před rokem +4

      ఫస్ట్ యాంకర్ గురూ ఏమన్నా తెలుసా ఆ నీ అడుగుతున్నా

    • @ajju..633
      @ajju..633 Před rokem +7

      @@pavanpavankumar3145 vaadikanta scene ledu.....body shaming,double meaning diologies tappa.😅🤣😂

  • @KannaGana007
    @KannaGana007 Před rokem +17

    నిజం చెప్పాలంటే ఈ స్కిట్ లా జబర్దస్త్ లో ఇంతవరకు చూడలేదు సద్దాం తమ్ముడు సూపర్ ఇలాగే చేస్తూ ఉండు

    • @SanjuSanju-sb1lp
      @SanjuSanju-sb1lp Před rokem

      ఇంతకంటే పెద్ద జోక్ నేనెప్పుడు వినలేదు

  • @kommukarthik7872
    @kommukarthik7872 Před rokem +58

    సద్దాం అన్న దేనికైనా సిద్ధం
    ఇంకా నువ్వు చేయాలి నవ్వులు యుద్ధం
    తప్పకుండా గెలవాలి ప్రతిక్షణం

  • @user-ec9in1fq6y
    @user-ec9in1fq6y Před rokem +417

    జబర్దస్త్ కి.. హైపర్ తర్వాత..‌ నువ్వే అని 💯నిరుపించావు.. సద్దాం..👌👌👌👌

  • @Smartidiot1122
    @Smartidiot1122 Před rokem +38

    The right person choosen right production house. Wish you good luck Saddam & Team

  • @guttugeswararao5264
    @guttugeswararao5264 Před rokem +27

    సూపర్ అన్న, ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ లేకుండ బాగా నవీంచారు గురు 👏👏👏

  • @srinivascmgopika881
    @srinivascmgopika881 Před rokem +187

    సద్దాం రాకతో జబర్దస్త్ లో ఒక కొత్త వైభవం వచ్చింది...సూపర్
    మీ అందరికి లైక్ వేయండి

  • @banalanarender3407
    @banalanarender3407 Před rokem +125

    ఈరోజు సద్దాం స్కిట్ చూసి నవ్వినంతగా ఏ రోజు నేను ఇంతగా నవ్వలేదు నా స్కూల్ డ్రెస్ గుర్తుకొచ్చాయి సూపర్ సద్దాం కీప్ ఇట్ అప్,,,

  • @arunnayakbanothu5136
    @arunnayakbanothu5136 Před rokem +10

    యాదమ్మ రాజు సూపర్ 👌👌

  • @mulpurusekhar8470
    @mulpurusekhar8470 Před rokem +17

    Sadhammm =Comedy ka king ..
    No one can reach his fresh comedy concept & no one can do like Sadhammm anna..
    Jaiiiiiiiiiiiiiiiiiiiiii Sadhammm anna 😀

  • @vinodvarmaofficial2090
    @vinodvarmaofficial2090 Před rokem +240

    Super Yadama Raju Sadham🎊🎊

  • @svrcreations9135
    @svrcreations9135 Před rokem +44

    సద్దాం అన్న సూపర్ అన్న మీరు మీ టీమ్ జబర్దస్త్ కి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుతున్నాము. ఆది అన్న తరువాత, మీరే. కాదు కాదు ఆది అన్నకి సద్దాం అన్న ఈక్వల్ గా చేస్తున్నారు. ఆది అన్న స్కిట్ కోసం వీక్ అంతా ఎలా ఎదురు చూసే వాళ్ళమో ఇప్పుడు మీ స్కిట్ కోసం చూస్తున్నాము. మమల్ని ఎంతగానో నవ్విస్తున్న జబర్దస్త్ కమెడియన్స్ కి మరియు ఈటీవీ మల్లెమాల ఎంటర్టైన్మెంట్ వారికి మా తరుపున హృదయ పూర్వక ధన్యవాదములు. 🙏🙏🙏💐💐

  • @baddipallykapil283
    @baddipallykapil283 Před rokem +26

    ఆల్ వేల్ హిస్ సద్దాం 🔥🔥🔥

  • @saicutsofficial6698
    @saicutsofficial6698 Před 10 měsíci +3

    నేను ఐతేయ్ మాత్రం నవ్వలేక సచ్చిపోయా తెలుసా చాలా బాగుంది skit saddam anna raju anna super 🤣❣️

  • @pavanreddy9213
    @pavanreddy9213 Před rokem +106

    Saddham and yaddamma Raju comedy ki CARE OF ADDRESS.
    Let start's with 🔥🔥🔥🔥🔥
    Hilarious..... 🤗🤗🤗
    REALLY SUPERB.SUPERB

  • @naidumass8281
    @naidumass8281 Před rokem +55

    Jabardast Hero SADDAM....❤️🔥🔥

  • @manikeerthimeesala6551
    @manikeerthimeesala6551 Před rokem +5

    Adhi ledu yevadu ledu sadhham is back.ikanunchi chuskondi trp lu anni dada dada puttisthay...🔥🔥🔥

  • @pallevijaybhaskargoudpalle7246

    నా కల నిజమైంది మీరు జబర్దస్త్ కి రావటం.
    ఇక మిమ్మల్ని ఎవరు ఆపలేరు సద్దాం అన్న.
    I am full enjoy bro

  • @venkygoud7261
    @venkygoud7261 Před rokem +13

    ఒక్క డబుల్ మీనింగ్ లేకుండా ఉంది మీ స్కిట్ సూపర్ 👏

  • @karthiknarayan6765
    @karthiknarayan6765 Před rokem +87

    Saddham dialogue delivery 🔥🔥🔥.
    Saddham, Bhaskar, Raju ni chudagane navvu vasthadhi.
    Riyaz ni kuda theeskosthe settt inka

  • @govindvinay4617
    @govindvinay4617 Před rokem +120

    King Of punch's Aadhi anna ,sadam anna 🔥🔥🔥

  • @rakigadu7216
    @rakigadu7216 Před rokem +6

    Treading lo undhi skit❤️❤️😊

  • @kathulaprashanth2667
    @kathulaprashanth2667 Před rokem +3

    సద్దాం నువ్వు తోపు నీకు అడ్డు లేదు 👌👌👌👌👌

  • @dubaitruckvlogstelugu2007

    ఇప్పటి నుండి జబర్దస్త్ వీళ్ళ కోసమైనా చూడాలనిపిస్తుంది 👌👌👌😄😄😄😄😄

  • @bujjibabug9322
    @bujjibabug9322 Před rokem +55

    Super.... super.. extordnery .. సద్దాం & రాజు team ..👌👌👌👌👌🥰🥰🥰🥰🥰🥰..... 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉💐💐💐💐💐💐💐

  • @guttugeswararao5264
    @guttugeswararao5264 Před rokem +9

    చాలా రోజుల తరువాత ఒక సూపర్ వెజ్ స్కిట్ చూసాం అన్న సూపర్ అన్న 👏👏

  • @drakula442
    @drakula442 Před rokem +6

    Healthy comedy without double meaning words ❤️

  • @pakkavillagevlogs9589
    @pakkavillagevlogs9589 Před rokem +45

    SuperB Team మిమ్మల్లి అపే వల్లే leru అసలు 😚🔥

  • @saipallavi5764
    @saipallavi5764 Před rokem +84

    Saddam anna punches👊 vere level...

  • @dolly8001
    @dolly8001 Před rokem +4

    ఇంత కు ముందు sudheer Anna కోసం చూసాను .ఇపుడు me kosam chustanu jabaderest super bro 🤣🤣🤣 nice skit.

  • @sreenivaspuduri9777
    @sreenivaspuduri9777 Před rokem +4

    సద్దాం.....Comedy king... 💐

  • @yekkaladevivenkataramana8310

    సద్దాం మీరు సూపర్ 🙏🙏🙏🙏

  • @satishchandra3151
    @satishchandra3151 Před rokem +36

    Super Saddam garu skit matram super 👌👍💖 Andarini comedy timing funtastic 👌👌👍👍 Ee skit anni show lo chesina jabardast stage meeda cheyadam kotha undi skit of the episode 👌💖👍😍🤝💪

  • @nareshgoud9572
    @nareshgoud9572 Před rokem +5

    చాలా రోజుల తరువాత నవ్వుకున్నా.. 👍👍

  • @shivachari2004
    @shivachari2004 Před rokem +4

    సద్దాం ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❣️

  • @Nani-oz2mj
    @Nani-oz2mj Před rokem +9

    సద్దాం మేము నవ్వడానికి సిద్దాం😉😁😇

  • @bhukyamohanlal7459
    @bhukyamohanlal7459 Před rokem +14

    Smooth and excellent 👌👌👌👌
    0% valgar, this is what socity need for helthy environment 🙏🙏

  • @pachimatlavenkatesh1005
    @pachimatlavenkatesh1005 Před rokem +1

    Supar anchoring chestundi😁😁

  • @arifmohammad749
    @arifmohammad749 Před rokem +5

    All the very best saddam garu... Keep rocking like this...

  • @gandibhargav7085
    @gandibhargav7085 Před rokem +37

    Saddam skit vere level..... 🧡

  • @sbabusavali803
    @sbabusavali803 Před rokem +31

    Hearty welcome to jabardast all the best Saddam bhai

  • @babjiguduri8740
    @babjiguduri8740 Před rokem +2

    ఇది కదా కామెడీ అంటే
    డబల్ మీనింగ్ లేని కామెడీ
    ఇది కదా జనాలు కోరుకునేది💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞👌👌

  • @aksharaanand6639
    @aksharaanand6639 Před rokem +6

    సద్దాం జబర్దస్త్ షో కి రావడం ఆనందంగా ఉంది 😊👍

  • @paripurnachary1709
    @paripurnachary1709 Před rokem +11

    Supar sadham

  • @vamsiviraj5669
    @vamsiviraj5669 Před rokem +17

    Ultimate comedy Saddam Hussein anaa
    Punch vere level🤣🤣nachinna vallu like click

  • @sdsubhani581
    @sdsubhani581 Před rokem +3

    Saddam anna Die Hard fan's ikkadaa

  • @skbasheer5561
    @skbasheer5561 Před rokem +4

    🔥🔥 yadhamma raju sadham 🥳🥳

  • @salmanrajugali6417
    @salmanrajugali6417 Před rokem +8

    I love hyper aadi ❤️

  • @suryabhaigaming3706
    @suryabhaigaming3706 Před rokem +5

    Sadham skit vere level super👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sanjeevkumar-gn4dj
    @sanjeevkumar-gn4dj Před rokem +3

    సూపర్ వుంది సద్దాం కు ఇంకా తిరుగులేదు

  • @kurlapallidevaraj7772
    @kurlapallidevaraj7772 Před rokem +2

    Super skit Andaru chala baga chesaru 🥳🥳🥳🥳

  • @RKEISUZU
    @RKEISUZU Před rokem +14

    We are die heart fans of SADHAM ANNA , LOVE U BRO ,GREAT FUTURE ,FROM TIRUPATHI SADAM FANS

  • @nasarvali1520
    @nasarvali1520 Před rokem +8

    Super super super super super super super super super super super super

  • @jayasankar2269
    @jayasankar2269 Před rokem +17

    Eppudaina student and sir skit veste excellent ga untadi

  • @harikrisirugudu2119
    @harikrisirugudu2119 Před rokem +1

    Saddam ee show ki ravatam enthamandhi happy ga pill ayaru🔥🔥🔥🔥

  • @imamhussain7188
    @imamhussain7188 Před rokem +7

    సద్దాం 🔥🔥🔥🔥🔥🔥👌👌👌👌

  • @sstechintelugu831
    @sstechintelugu831 Před rokem +5

    Super skit love you Saddam anna💕

  • @pasumarthicharan2115
    @pasumarthicharan2115 Před rokem +4

    Sudheer anna jai❤️‍🔥❤️‍🔥🤩

  • @balusuma2878
    @balusuma2878 Před rokem +12

    సద్దాం కామెడీ సూపర్ 👍👍👍

  • @ramakrishna5244
    @ramakrishna5244 Před rokem +7

    Sadham is back all the best darling 👍

  • @supraja.ysupraja.y6174
    @supraja.ysupraja.y6174 Před rokem +7

    Ee skit ani sarulu chusina gani asalu bor kotadu
    Super good 100 💯 times funny comedy timeing super good sardam garu and team work

  • @shaikjeelan3457
    @shaikjeelan3457 Před rokem +1

    సద్దాం నీ వల్ల మీ స్కిట్ ట్రెండింగ్ టాప్ 6 లో ఉంది...త్వరలోనే మీ స్కిట్స్ అదిరింది స్కిట్స్ లాగా టాప్ 1 లోకి రావాలని మనస్పూర్తిగా కోరుకుటున్నాను..మిగతా వారు రాజు , భాస్కర్ , జ్ఞాని , రామ్, దవడేశ్వర్ రావు అందరూ చాలా బాగా చేశారు..కుమ్మేసారు👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sureshbingi2568
    @sureshbingi2568 Před 5 měsíci +1

    చాలా బాగుంది వేరే లెవెల్🎉🎉🎉🎉🎉🎉

  • @dssr9133
    @dssr9133 Před rokem +6

    Banti babu timing Verey level...🤟🤟🤟🤟🤟🤟🤟

  • @gsridhar2194
    @gsridhar2194 Před rokem +1

    Jai sudeer anna fans

  • @vijayrain4665
    @vijayrain4665 Před rokem +3

    sadam funny guy😂😂😂

  • @chikatlaajaykumar5897
    @chikatlaajaykumar5897 Před rokem +13

    సద్దాం king of comedy

  • @sdreviews_yt
    @sdreviews_yt Před rokem +5

    After long gape pure comedy in jabardasth bcoz of Saddam Hussein Anna 😊👌👌👌👌👌

  • @gudugulaanitha2085
    @gudugulaanitha2085 Před rokem +1

    Saddam miru jabardasth ki vacharante abba chusedanni full happy

  • @ferozgouse9059
    @ferozgouse9059 Před rokem +1

    Saddam skit kosam anta Mandi wating

  • @Sagcreates
    @Sagcreates Před rokem +7

    Awesome performance 👍

  • @dancer6057
    @dancer6057 Před rokem +6

    Chala bagudhi 😂🥲😢😂🥲😂😂😂😂😂😂😂

  • @Sandy_Arrogant_
    @Sandy_Arrogant_ Před rokem +1

    Patas Show malli Reload ayinatu undi 👌Fantastic Skits Full Fun
    and welcome🎊 To Jabardasth Saddam and Team 🤩🥳🥳

  • @chalapathijakkula6643
    @chalapathijakkula6643 Před rokem +2

    స్కిట్ ఎంత బాగుందో పోసాని జడ్జి మెంట్ అంత చెందాలంగా వుంది కృష్ణ భగవాన్ సూపర్

  • @siddharthareddymalla7393

    Hilarious and non stop comedy Saddam and teem Superb 👌👌👍👍

  • @pakkintikurrodu4462
    @pakkintikurrodu4462 Před rokem +3

    Riyaz kuda unte bagundhi inka.. ✨😍💛🙌..

  • @sreeramy2166
    @sreeramy2166 Před rokem +15

    Saddam bro I wish u continue the same trend by doing skits with healthy comedy. All the best. God bless

  • @bantikalpana2905
    @bantikalpana2905 Před rokem +3

    Old sikts idhi maa అదిరింది show lo చేశారు ముందే చూసాము

  • @Noone.6969.
    @Noone.6969. Před rokem +3

    Jai sudheer anna 🥰🥵

  • @balubhagavan
    @balubhagavan Před rokem +9

    పోసాని మామ
    భయంకరమైన judgement

  • @nalamalavenkatesh6949
    @nalamalavenkatesh6949 Před rokem +1

    Sadham extra jabhardha ravadam chala happy ga undi..eppati unchi full ga navvukovachu,

  • @lsashidharsailssrk4895
    @lsashidharsailssrk4895 Před rokem +1

    After Sudheer anna team .......I love these team in Comedy.......jai Sudheer anna

  • @nareshkatre3370
    @nareshkatre3370 Před rokem +3

    మీరూ స్కిట్ సూపర్ సద్దాం బయ్యా

  • @naiduentertainer157
    @naiduentertainer157 Před rokem +3

    Super team ...inka comedy ki koratha ledu 👍

  • @nikhiltej4111
    @nikhiltej4111 Před rokem +1

    వెళ్లి మళ్లీ వచ్చారు ఎంత మందికి ఆనందంగా ఉంది

  • @pasupuletiveerababunaidu3698

    Chala rojula taruvata jabardasth chusina
    Malli eppati nundi every weekend chusta CZcams lo super Saddam....

  • @ajayvodnala3685
    @ajayvodnala3685 Před rokem +39

    Super saddam 🔥🔥🔥🔥

  • @timeforgameroast2973
    @timeforgameroast2973 Před rokem +15

    All the best Saddam.. awesome skit

  • @udaykumar8692
    @udaykumar8692 Před rokem +2

    After long time I'm full satisfied with jabardast show on Saddam skit only ❤️❤️❤️

  • @kanaparthishivani9020
    @kanaparthishivani9020 Před rokem +2

    Most talented people's ever ❣️💯 taggedhele villu in comedy lo evergreen fav to us 🤗😂

  • @ShyamKumar-xp1dj
    @ShyamKumar-xp1dj Před rokem +4

    Apudu chudu pelli lu....shobhanalu eve ekkuva ...janalaki natural ga elaa pandali comedy.,..... super 👌