Kanaka Durga Raavamma || Kondala Swamy || 9963888703 || 9133844424 || Manikanta Swamy ||

Sdílet
Vložit
  • čas přidán 17. 10. 2023
  • Song Lyrics:
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
    కనకదుర్గ ''కరుణించవమ్మా''
    నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
    రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
    నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    మొదటి రోజు బంగారు దుర్గగా,రెండోనాడు బాల త్రిపురసుందరిగ
    మూడవ రోజు గాయత్రివి గా ,నాల్గవనాడు లలిత మాతగా
    బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
    భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
    బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
    భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    ఐదవ రోజు అన్నపూర్ణగా , ఆరోనాడు మహాలక్ష్మి దేవిగా
    ఏడవ రోజు చదువులమ్మగా , ఎందోనాడు దుర్గ మాతగా
    కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
    కరుణను చూపే ''మా కల్పవల్లి''
    కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
    కరుణను చూపే ''మా కల్పవల్లి''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    తొమ్మిదవ రోజు మహిష మర్ధనిగా ,పదో నాడు రాజ రాజేశ్వరిగా
    దుష్ట శిక్షణ జేసితివమ్మా , లోకాలన్నీ గాచితివమ్మా
    నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
    నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
    నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
    నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
    కనకదుర్గ ''కరుణించవమ్మా''
    నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
    రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
    నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
  • Hudba

Komentáře • 65

  • @KondalaSwamy
    @KondalaSwamy  Před 8 měsíci +17

    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
    కనకదుర్గ ''కరుణించవమ్మా''
    నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
    రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
    నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    మొదటి రోజు బంగారు దుర్గగా,రెండోనాడు బాల త్రిపురసుందరిగ
    మూడవ రోజు గాయత్రివి గా ,నాల్గవనాడు లలిత మాతగా
    బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
    భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
    బాధలు తీర్చే '' భద్ర కాళీవి''
    భక్తుల బ్రోచే '' బంగారు తల్లివి''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    ఐదవ రోజు అన్నపూర్ణగా , ఆరోనాడు మహాలక్ష్మి దేవిగా
    ఏడవ రోజు చదువులమ్మగా , ఎందోనాడు దుర్గ మాతగా
    కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
    కరుణను చూపే ''మా కల్పవల్లి''
    కోరిన కోర్కెలు '' తీర్చే తల్లి''
    కరుణను చూపే ''మా కల్పవల్లి''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    తొమ్మిదవ రోజు మహిష మర్ధనిగా ,పదో నాడు రాజ రాజేశ్వరిగా
    దుష్ట శిక్షణ జేసితివమ్మా , లోకాలన్నీ గాచితివమ్మా
    నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
    నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
    నవరాత్రి పూజలు '' నీకేనమ్మా''
    నమ్మిన భక్తుల '' కాపాడమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గ కరుణించవమ్మా ,నిన్ను నమ్మిన లోటే రాదమ్మా
    రోజుకొక్కా నీ రూపమమ్మా ,నిన్ను కొలిచే నవరాత్రులమ్మా
    కనకదుర్గ ''కరుణించవమ్మా''
    నిన్ను నమ్మిన ''లోటే రాదమ్మా''
    రోజుకొక్కా '' నీ రూపమమ్మా''
    నిన్ను కొలిచే ''నవరాత్రులమ్మా''
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    కనకదుర్గా రావమ్మా అమ్మా దుర్గమ్మా
    శ్రీ కాళీమాతవు నీవమ్మా తల్లి దుర్గమ్మా
    🙏🙏🙏

  • @k.pavansai9985
    @k.pavansai9985 Před 8 měsíci +1

    Songer voice kida chala bagundhi

  • @k.pavansai9985
    @k.pavansai9985 Před 8 měsíci +1

    Chala bagundhi ee song

  • @koyiladabalaganesh4248
    @koyiladabalaganesh4248 Před 8 měsíci +1

    Super songs Swami and jai bhavani

  • @kalyankumarthotasagmka3809
    @kalyankumarthotasagmka3809 Před 8 měsíci +1

    Super

  • @bobbyballa8291
    @bobbyballa8291 Před 8 měsíci +3

    చాలా బాగుంది సార్ పాట చాలా బాగా రాశారు అద్భుతంగా గానం చేశారు మీ ప్రతిభకు ధన్యవాదాలు సార్🙏👌👏👍🤝

  • @rajusuvvari304
    @rajusuvvari304 Před 8 měsíci +1

    Guruvu garu supper song sir

  • @Djkolatamlahari
    @Djkolatamlahari Před 8 měsíci +1

    Anna me patalu super anna 🙏🙏🙏🙏

  • @mr_lokesh_nanda
    @mr_lokesh_nanda Před 8 měsíci +2

    గురువు గారు మీ పాటలు అన్ని చాలా అధ్బుతంగా వున్నయ్యయి అండి.. మీరు పాడిన పాటలు ఒక్క lyrics తెలుగు లో కామెంట్ బాక్స్ లో పెట్ట వచ్చుగా గురువు గారు.. 🙏

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 8 měsíci +1

      Pedathamu swamy konni recent songs ki already petti vunnaayi oka saari chudandi Thank u 🙏

  • @user-pv3lt5hn8u
    @user-pv3lt5hn8u Před 8 měsíci +1

    అమ్మవారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలి జై దుర్గ భవాని

  • @raparthipavankalyan2864
    @raparthipavankalyan2864 Před 8 měsíci +1

    Fan of your lyrics and vocals bavani..jai bavani

  • @baindlauday9853
    @baindlauday9853 Před 8 měsíci +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @gurusai7421
    @gurusai7421 Před 8 měsíci +1

    Great bhavani super ga paduthunnaru

  • @Saragadam.
    @Saragadam. Před 8 měsíci +1

    చాలా చాలా బాగా పాడారు గురువు గారు

  • @ganeshboddu8735
    @ganeshboddu8735 Před 8 měsíci +1

    Super guruvu garu rojuki okka song ayina mee nundi ravalani korukuntunnam

  • @Viravanipulapa
    @Viravanipulapa Před 8 měsíci +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-fx8pg4ip9w
    @user-fx8pg4ip9w Před 8 měsíci +1

    సూపర్ హిట్

  • @deepu9172
    @deepu9172 Před 8 měsíci +1

    Super song naku Chala Baga nachindii...

  • @nagarajuswamy
    @nagarajuswamy Před 8 měsíci +2

    👌👌👌👌👌💐💐💐🥰🥰

  • @jatlaprasad244
    @jatlaprasad244 Před 8 měsíci +1

    Om sri Ganesh namah om sri Durga Devi a namah om sri Ganesh namah om sri mathrey namaaha

  • @pavanisrinivas2020
    @pavanisrinivas2020 Před 8 měsíci +1

    Super song swamy garu❤

  • @vishnuchettu5581
    @vishnuchettu5581 Před 8 měsíci +1

    Super super song

  • @konnachinna8373
    @konnachinna8373 Před 8 měsíci +1

    సూపర్, సాంగ్

  • @user-pv3lt5hn8u
    @user-pv3lt5hn8u Před 8 měsíci +1

    జై దుర్గ భవాని

  • @padalatrinadh676
    @padalatrinadh676 Před 8 měsíci +3

    గురువు గారు మీ అన్ని పాటలు సూపర్ ❤️❤️❤️

  • @Saragadam.
    @Saragadam. Před 8 měsíci +1

    సెండ్ మీ లిరిక్స్

    • @KondalaSwamy
      @KondalaSwamy  Před 8 měsíci

      Description lo vunnaayi chudandi 🙏

    • @Saragadam.
      @Saragadam. Před 8 měsíci +1

      చాలా ధన్యాదాలు ❤

  • @Djkolatamlahari
    @Djkolatamlahari Před 8 měsíci +1

    Anna me song na video lo use chesekovacha anna plz repley anna

  • @veerabhadrampalakaluri7118
    @veerabhadrampalakaluri7118 Před 8 měsíci +2

    గురు వు గారు మీ గానంతో అమ్మ పరమేశ్వరి జననీ jagadheesware ఆ పాట పాడింది

  • @NagalakshmiKatta-fk6ml
    @NagalakshmiKatta-fk6ml Před 8 měsíci +1

    Super

  • @user-qd4ie7fd3i
    @user-qd4ie7fd3i Před 8 měsíci +1

    Super