షిర్డీలో తెలుగు భోజనం

Sdílet
Vložit
  • čas přidán 26. 12. 2023
  • సాయి భక్తులందరికీ నమస్కారమండి, చిలకలూరిపేట వారి నిత్య అన్నదాన సత్రం, షిరిడీ యూట్యూబ్ ఛానల్.
    షిరిడి వచ్చిన సాయి భక్తులందరూ కూడా రూమ్స్ ఎక్కడ తీసుకున్నా కూడా మన అన్నదాన సత్రంలో తెలుగు వారందరూ భోజనం చేయాలనే సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాం మనము ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీకు నచ్చిన కామెంట్స్ పెడుతూ మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ తెలుగు భక్తులు షిరిడి వచ్చిన వాళ్ళు ఎవరైనా కూడా భోజనానికి ఇబ్బంది పడకూడదు అన్నదే మన సంకల్పంతో 16 సంవత్సరాలుగా ఇక్కడ నిత్య అన్నదానము ఏర్పాటు చేస్తూ వస్తున్నాము మీ ద్వారా కొంతమంది కుటుంబ సభ్యులు వచ్చి భోజనం చేయాలని కోరుకుంటూ ఉన్నాము.

Komentáře • 10

  • @SuryaSurya-gv3uh
    @SuryaSurya-gv3uh Před 6 měsíci

    Om sai ram

  • @sunkaranagavaralakshmi9366
    @sunkaranagavaralakshmi9366 Před 23 hodinami

    మేము చిలకలూరిపేట సత్రంలో భోజనం చాలా బాగుంటుంది భక్తి నాథ్ దగ్గర ఉన్నది ఈ సత్రములో చాలా ప్రేమతో పెడతారండి

  • @srinivaschowdarygaddipati4955

    Om sai ram🙏🙏🙏

  • @minakshidebi4801
    @minakshidebi4801 Před 6 měsíci

    Om Sai Ram ❤

  • @Rajendrprasad-ks2th
    @Rajendrprasad-ks2th Před 6 dny

    Thanks to your video 👍

  • @dummurajarao276
    @dummurajarao276 Před 5 dny

    Sai nath Maharaj ki Jai.nenu vellanu

  • @user-rh8je9fw5g
    @user-rh8je9fw5g Před 6 měsíci

    ఓం సాయిరాం 🙏🙏

  • @morelovenaresh
    @morelovenaresh Před 2 měsíci

    I went in 2013 good service parcels were good veg fried rice etc I remembered his name is Lakshman suddeny saw him in video good job

  • @kowshikgamingff4492
    @kowshikgamingff4492 Před měsícem

    memu kuda vellam