YSR Last Assembly Speech | YSR Assembly Series | Jagan Kosam
Vložit
- čas přidán 14. 09. 2020
- YSR Last Assembly Speech | YSR Assembly Series | Jagan Kosam, YSR Last Assembly Speech, YSR Last Speech, YSR Speech, YSR HD Videos, YSR Assembly Series, YSR Assembly Videos, YSR HD Videos In Assembly.
వై యస్ రాజశేఖర్ రెడ్డి గారు ఒక దేవుడు అలాంటి దేవుడు కి సరి లేరు ఎవ్వరు 🌹🌹🌷🌷
సార్ మీరు చాల గ్రేట్ 🙏
7ú6
ఒకవేళ రాజశేఖర్ రెడ్డి గారు బతికి ఉంటే మోడీ రెండోసారి గెలిచేవాడు కాదు
Eripuk ga 😂🤣😂🤣😂
@@varunteju3839 ఎం ర ఎర్రిపూకుగా
@@Jai2990-e8h poraa puk
Asalu first saari kuda gelichevaadu kaadu
ఇటువంటి CM మళ్ళీ పుట్టాలి మహానేత
జై ysr ,జై BHEL
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🔥🔥
Ituvanti nayakudu Malli raru raleru antha kutralu nayakule vunnaru eppudu
వైఎస్సార్ గారి వల్లనే నేను బిటెక్ చేసి software జాబ్ చేస్తున్న.రెండు రాష్ట్రాల ప్రతి ఇంట్లో వైఎస్సార్ గారి పతకాలు ద్వారా లబ్ది పొందిన వారు ఉన్నారు.
I am from: తెలంగాణ.
Jai YSR 🙏
🙏
Ee video kcr ki pampali ala aina siggu vastadi
Nenu doctor chaduvukunanu YSR garu valana
avunuu brooo
True bro
Legend Ysr
పూర్వము విషయానికి ప్రాధాన్యత ఇచ్చేవారనడానికి YSR గారి ప్రసంగం ఒక మచ్చు తునక.
రాజకీయ వ్యక్తి లలో అత్యంత హుందాతనం, గౌరవం గా ఉండడం, మర్యాద గా మాట్లాడం అరుదు గా కనిపించే నేతల్లో వైస్సార్ ఒకరు. ఆయనే బ్రతికే ఉంటే ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు కాకుండా ఉండేది అనేది మెజారిటీ ప్రజలు అభిప్రాయం. ఇది నిజం కూడా. ఒక గొప్ప నేత మరణం తో తెలుగు రాష్ట్రము లో పెను మార్పులు వచ్చాయి. హాట్స్ ఆఫ్ యు సార్
ఒప్పుకున్న విధానం ఆ మాట్లాడిన విధానం జవాబుదారితనం handsoff తో వైఎస్సార్
Neejam eppateke neejam and chepatamlo ayanku ayane saree...jai jai... Ap pullevenfulla pulle...
మీకు జోహార్ సార్ రైతుల మనస్సు తెలిసిన గొప్ప మనసున్న గొప్ప నాయకుడు
జోహర్ రాజన్న... మీ లాంటి నాయకుడు మళ్లీ ఎవరు రాలేరూ....
Waccadu jagananna
సూపర్ స్పీచ్ సార్ మీలాంటివారు ఇంకా పుట్టారు
జగన్ ys కొడుకు కాదా ??
తెలుగు వారి హుందాతనానికి నిలువెత్తు నిదర్శనం. మాటతప్పని మడమ తిప్పని మహానేత, జనహృదయనేత.
MAATA tappani...
Avunu YSR gaaru appatki maharaji🙏🙏🙏
Athani lanti goppa vyakthini devudu endhuku thiskunado asal ardham avvatledhu😭
Great leader in the nation politics of India
@@usr7546 Ayyyaaa Somi
nuvvu
nijgaaa Devudivi Ayya!
Eeee Reply naakemduku
Pettinaavu Somi🙏✨
@@mercedesarjun3499 jkjkjkkkkkjkkkkkkjkkkkklkkkkkjkkkkkjkkkjkklkkkjkkkklkkkkkkkkkllkjkkkkkkkkkhhhkhhhkkhhhhhkhhhhkkhkkhhkjhhkhkkhkhkhhkhkhkkhkhhhhkhhkhkhhhhkmhhhkhkkhhhkmhhhkhhkkhhhkkhhkkkhhjkkhkhhhhhkhkhkkkhhkhkkhkkhhkhhhhkhhkhkkkhkhkkhkhkhkhkkhhhkhkkhkkhķkkkhkhkkhkhkkkkkhkhhkkkkkhkhhkhhhķhh
జోహారు వైఎస్సార్ 🙏🙏🙏🙏
మడమ తిప్పే అలవాటు లేదు....
మాట తప్పే అలవాటు లేదు....Y.S.R....
చెప్పాడంటే.....చేస్తడంతే..... JAGAN....
పులిబిడ్డ, mr legend....... the great person... sir
A
@@umarreddy1942 0 to
@@divyailluri5836 Hi Auntyyy... wr r u frommm
వైఎస్ఆర్ అభిమాని ఇక్కడ..
Iam ffrom karnataka
జోహార్ వైయస్ఆర్... మహా నేత!
E స్పీచ్ జగన్ గారు తప్పక చూడాలి.
Avunu
Aalashanalu Jagan leavu raavu saaru
Good Commit Bro
Vaadu broker
@@pprabakar7664 2
Finishing touch madama tippe alavatu ledhu mata tappe alavatu ledhu johar jsr
నిజమైన రైతుబిడ్డ లాగా ఉంటారు రాజశేఖర్ రెడ్డి గారు
మహా నీయ నిన్ను మరువదు ఈ గడ్డ జోహార్ నీకు
U.
World No1 Political Leader
Ysr lives on forever ever ever ever.......jai jagan only jagan
Jagan killed ysr bro 😂
@@PJRaghuRanjith siguundhraaa neeku.... sense vundaleeee.... ndhkuraaaa ela chystharu... jagan em papam chysadraaa....idiots
Grty
The hdetugbetdhwcyns
@@praveent8848 super anna bale cheppav nilavettu nidarshanam jagan
తెలుగు ప్రజల దేవుడు..YSR
We miss you sir.
నీకు సాటి రారు ఎవరు పెద్దాయన
Pp000 loop loop 890 p0
🐭
Sir
we miss
You that
Is our misfortune
అన్న ఇది కరెక్ట్ అన్న
Badly missing you sir in Telangana,there is no leader like you who always live breath in people service
Your speech your smile your words your walk your work , all in you like a legendary Man 🐅🐅🐅🐅🐅🐅🐅🐅
జై. వై.ఎస్.ఆర్ జైజై వై.ఎస్.ఆర్
జై రాజశేఖర్ రెడ్డి జైజై రాజశేఖర్ రెడ్డి
వైస్సార్ మనిషిరూపంలోవున్నదేవుడు జోహార్ వైస్సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹
Johar YSR sir
మన నాయకుడు మన మధ్య. లేకపోయినా ఆయనని మరవలేని. నాలాంటి వీరాభిమానులు ఎంతో మందో. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ. మీ కుమారుని వెంట నడిచే వీరాభిమాని విజయ శంకరా కీలపట్ల
Sir neere unte telugu prajalu divide ayyevaaru kadu. Iam salute sir.
మహానువుభావుడు 🙏
Best cm miss you sir
ILanti CM Ni malli chudalemu.King of Politics
Malli puttadu
Chusam Jagan garini bayya
You సూపర్ సార్. జోహార్ ysr
గ్రేట్ సీఎం ఐ మిస్ యు సార్
Ap great leader s in NTR YSR
జోహార్ YSR...
AP Before YSR & AP after YSR Death Divided by 2 Parts - We Loos Ur Leader We Lost Ur Hyderabad We Lost Ur Power in Delhi One Man For Many Reasons - YSR
I have no words to say about him... 🙏🙏
Very nice &smooth speech .
Sir assembly lo meeru matladinatu evaru matladaleru we miss all your words today🙏🙏🙏🙏Johar YSR
Mata thapani madama thipani mahanayakudu YSR garu,🙏 we miss you sir Johar ysr🙏🙏🙏
దట్ ఇస్ వైయస్ రాజశేఖర్ రెడ్డి
Very good SIR 🌹🌹❤️❤️🙏❤️❤️🌹🌹
Malli thirugurani dhevodu Sri YSR nanagaru 👋👋👋🌹🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹🙏🙏🙏
I miss you sir.
Meeru leka Telangana Motham Sagan aindhi u r great sir
Super sir &miss u sir
రాజన్న నీకు సలం🙏
Legends never die 😭🙏❤️
That's great CM real hero MAA.y.s.r
Good tacking ❤️
Only one YẞR❤️❤️❤️🙏🙏🙏
Puttuka ante Nidira, jeevitham ante Nidira, Janam kosam velthu chachhina goppa chavu nidira....Johar YSR sir
Great leader, we miss you sir ,never gave false statements but 'Ur' son,-------------?
One of the Great CM YSREDDY
To Andhrapradesh citizens.... Iam from Karnataka, even after Jagan Mohan Reddy is my role model. bcz I went through statistics of development and gave my mandate to YSR party bcz of following schemes introduced in very short time. viz... YSR Ruthu Bharosa, Nadu Nedu, YSR Matsykara Nestham, YSR Arogya, YSR Bethana Nestham, YSR Vahana, YSR Pension scheme, Liquor prohibition, YSR Kanti velugu, Fee Reimbursement, English mefium schools. superb development by Jagan Mohan Reddy YSR party. So people of Andhra Pradesh, now your turn to decide for your state development. From Karnataka we got much impressed with Mr. Jagan Mohan Reddy. what about you?
Because of you only i completed my PG and doing job you are my god
Johar ysr 🎊🎉🎊🎊💖♥️♥️💕💕💕💕❤️🌹
Ysr gari matalu vintuntey asalu em comment pettalo artam kavadam ledu simham devudu ma ysr garu we miss u sir
No one like him miss u sir all together the character and body language full of respect may rest in peace
YSR LIVES IN OUR 💖
Best cm we miss you sir.
Rajanna wee miss you 🙏😢
Jai ysr.jai.jagan.anna.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟⭐⚘💖👍👏🙌🙌🙌
Super sir🙏🙏🙏🙏🙏🙏
Miss you Rajanna Johar Rajanna
Best cm Miss you sir....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb Legend is Legend. Love From Karnataka Hubli
Super star
పోయాక మంచి వారు అంటే వారిలో ysrలేరు...జనం లో నాటుకు పోయారు...అసలు సిసలు మంచి వారు గాఅ
Jagananna undadu
Appatlo...AP assembly ni chuste..
Parliament meetings chusinattu anipincbedi
ఇవాళ అసలు ఆ స్థాయి కనుమరుగు అయిండ్
Yes
Yes
@@S_r_k_96 నువ్వు ఏంది రెండు రాష్ట్రాల మ్యాప్ పెట్టావు
@@nithin4980 khammam jilla mumpu mandalas Area vadini so
Meru devudu sir, meru bratiki unte rastram vidipoyedi kaadu....mana andhrapradesh subhiksham ga undedi.
Meru Everest sikaram sir. Meru janam gundello eppatiki bratike untaru. Johaar YSR sir.
Manasunna manishi.mana.y.s.r.johar....
God ys garu
Ntr. Ysr. Best. Cm
Legend
Yes legend never die 🙏🙏🙏
SUPPAR YSR
OK
Legend...no words
Sir .. miss u
God Jesus Christ always with you and your generation to generation Ysr Garu 🙏🙏🙏🙏🙏
Meee Christ ki oka dhandam ra baaabu
Meru Ute chala baga udedi sir we miss you .....
Hats off Sir 👨 ✊
Dr. Y. S. R. Leadar. In. Asamblea. Really. Malli. Chodalane. Hero
💐🙏🙏🙏💐
Johar sir ysr hamara hi
Super.sir
Greatest & revolutionary statesmen for nation as well as poor masses dr.ysr always lives in people's hearts 👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Meru ante entho abhimanm sir
Mimmalini eppatiki marichipolem
From telangana
Y.s.r is our real Hero
Super sir
Super 👍
Ippati assembly lo hundatanam ledu, personal ga tittukuntunnaru, assembly lo praja samasyala gurinchi charchinchali and rashtra abhivruddi gurinchi charchalu jaragali suchanalu cheyali anthe kani sambandham leni.topics matladutunnaru ipudu . anni party lu alage unnai viluva lekunda poindi
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
Excellent
Rajanna Jagan Annanu chala chala Himsa pedutunnaru miru kapadandi🙏Ashrvadinchandi
జయోస్తు! “ దిగ్విజయోస్తు “
అదిగదిగో వస్తున్నాడు జగనన్న..మనూరికొస్తున్నాడు జగనన్న
పేదలకు, అన్నార్తులకు దేవుడన్న,
కాలకూటముల కుహనా రాజకీయాలకు
అదరని బెదరని ఉక్కుమనిషి మన “ అన్న”
నవరత్న వజ్ర సంకల్ప సంధాత! బడుగు బ్రతుకుల్లో వెలుగు ప్రదాత,
వస్తున్నాడదిగో.. జనహృదయనేత, సహృదయ హృదయవిజేత.
జనసాగర తరగలపై తేలియాడుతూ,
మధ్యందిన మార్తండుని కిరణకాంతుల్ని ముద్దిడుతూ,
అవ్వా.తాతలు, అక్కచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళ కన్నీళ్ళు తుడుస్తూ,
వస్తున్నాడదిగో జన జనార్దనుడు, జనమేజయుడు.
అవాజ్యకరుణ, ప్రేమరసార్ధ జనజ్జేత,
అందుకో అడుగడుగున మా మనోల్లాసజోత.
ఈ యుగానికి మాకై అరుదెంచిన మహామనిషివి నీవన్నా,
కర్తవ్య దీక్షలో రాజీపడని రాజీవుడవన్నా.
రాజకీయ వినిలాకాశంలో రేచుక్కలు ఎన్ని వున్నా,
వెండి వెలుగుజిలుగుల పున్నమి చంద్రుడు నీవేనన్నా.
యుద్ధ గుంజన్న దుంగలు భీకరంగా నినదిస్తున్నా,
కుట్రలు, కుహకాలు ఎన్ని పొంచి వున్నా,
రేపటి విజయం నీదేనన్నా.
అందుకో జన నీరాజనం నీదేనన్నా.
ప్రతి పట్టణం, ప్రతి పల్లె జనం నీతోనే నన్నా.
ఎవరు అవునన్నా, కాదన్నా ఆధునిక దీనజనబంధు నీవన్నా,
ఆంధ్రమాత ముద్దుబిడ్డవి జగనన్నా.. నీవే మా అన్న.. జగనన్నా!
ఆంధ్రా సింహం రాజశేఖర్ రెడ్డి...
ఆంధ్ర కాదు world wide సింహం
@@gugulothuramkumar3754 అవును ఆంధ్రా లో సంపద సృష్టించి సంక్షేమ పాలన అందించారుగా...
లెజెండ్ రా వైఎస్ఆర్ జగన్ తోపు... వమో కెసిఆర్ వడి పెళ్లని దేంగా నాకు బూతులు రావట్లేదు
@@gugulothuramkumar3754 s
Miss u sir😭😭😭😭
I like it🌍
Super sir meeru