Doctor ని స్నేహితులే పొట్టన పెట్టుకున్నారా ? ప్రిన్సిపల్ చేసిన తప్పులు ? కోల్ కతా కేసు | Mr venkat

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • #Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
    WATCH :
    Angel Broking Demat Account Free Free Free
    tinyurl.com/y3...
    OPen Angel Broking Free Demat Accounts Just 5mn
    INSTA: / voiceofvenkat99
    FB PAGE: www.facebook.c...

Komentáře • 844

  • @MrVenkatwaves
    @MrVenkatwaves  Před 24 dny +37

    జయలలిత-అంబానీ సీక్రెట్ లవ్ స్టోరీ..ఆమె కోసం దుబాయ్ లో హోటల్ గిఫ్ట్ | Jayalalitha-Dhirubhai Ambani
    Watch: czcams.com/video/wTlFfXSwSaY/video.html

    • @AdinarayanaBheemarasetty
      @AdinarayanaBheemarasetty Před 24 dny +6

      What Noncens issue ni diverting

    • @nagunageswararao5nagu557
      @nagunageswararao5nagu557 Před 24 dny +2

      Sobhan babu and jai lalita adhi kadha matter😊😂

    • @prasanthnakka61
      @prasanthnakka61 Před 23 dny

      Ur so foolish with very less common sence. Doctors rape cheste semen traces vastaie Ani vallaku taliyada? Moreover 150 ml adi drain chestaru.

    • @prasadbere-no3ig
      @prasadbere-no3ig Před 23 dny

      I think blue films effect chetta manakante koriya better

    • @shabnashaik7232
      @shabnashaik7232 Před 23 dny

      Manᴀɴᴅᴀʀᴍ ᴀ ᴀᴍᴍᴀᴇ Kᴏsᴀᴍ ᴏᴋ ʀᴏᴊᴜ ᴋᴜᴅᴀ ᴀʟʟ ɪɴᴅɪᴀɴ ɴɪʀᴀ sᴀɴᴀ ᴄʜᴇʏᴀʟᴇᴍᴀ ᴘᴏʀᴀᴅᴀ ʟᴇᴍᴀ ɴʏᴀʏᴀᴍ ᴋᴏsᴀᴍ ɴʏᴀᴍᴊᴀʀɪɢᴇɴᴛᴀᴠᴀʀᴀᴋᴜ ᴠᴀʀᴀᴋᴜ

  • @pavani-zq7nm
    @pavani-zq7nm Před 25 dny +238

    మొన్న నిర్భయ, నిన్న దిశ, ఈరోజు డాక్టర్, రేపు ఇంకొకరు. నా దేశం చాలా బాగా అభవృద్ధి చెందుతుంది. చాలా గర్వంగా ఉంది.

    • @anjalikamesh
      @anjalikamesh Před 25 dny +17

      ఈ చట్టాలు మారి నంత వరకు మనదేశం లో safty ఉండదు సిస్టర్ గర్ల్స్ కి ఈదౌర్బాగ్యం ఒక్క మన ఇండియా లోనే

    • @vinithavinni6543
      @vinithavinni6543 Před 25 dny +10

      I understand what you are trying to say but okkati
      Nirbhaya to Disha Madhyalo konni hundreds of cases unnai,disha to ippudu ee doctor Ki Madhyalo kuda chala rape and murder cases unnai.
      😢

    • @user-sw2xn1be8s
      @user-sw2xn1be8s Před 25 dny +1

      Nijame

    • @mrsazamschoice3129
      @mrsazamschoice3129 Před 24 dny

      @@vinithavinni6543 ఇండియాలో ప్రతి 2 నిముషాలకి ఒక రేప్ జరుగుతోందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.బయటకు వస్తున్నవి కేవలం.1% మాత్రమే.

    • @VijayKumar-je1bc
      @VijayKumar-je1bc Před 24 dny +1

      going to be 5 triion economy😢😊.what is the use?

  • @user-ih3vk1ld5c
    @user-ih3vk1ld5c Před 25 dny +206

    ఎందుకు అండి ఉరిశిక్ష... ఉరిశిక్ష వేస్తే వాళ్ళకి నొప్పి తెలుస్తుందా ...చనిపోయిన అమ్మాయి ఎంత బాధ పడింది అని వాళ్ళకి తెలియాలి కదా ....అలాంటప్పుడు ఉరిశిక్ష వాళ్ళకి సరిపోదు ....వాళ్ళు చేసిన తప్పు కి జీవితాంతం బాధ పడేలాగా చేయాలి...అంటే వాళ్ళు బ్రతికే ఉండాలి కాని ..కనీసం వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోలేని విధంగా ఉండాలి...కాాళ్ళు, చేతులు తీసేసి వాళ్ళు చావాలి అనుకోవాలి కాని చావు రాకూడదు ....ఇలాంటి శిక్షలు వేయాలి...అందరూ ఉరిశిక్ష అంటున్నారు...దాని వల్ల చనిపోయిన అమ్మాయి ఎంత నరకం చూసింది అనేది ఇలాంటి వెధవలకి ఎప్పటికీ తెలిసి రాదు....వాళ్ళు చావాలి అనుకున్న చావు రాకుండా ఉండే లాంటి శిక్షలు వేయాలి
    అప్పుడే ఆమె పడిన నరకం తెలుస్తుంది...
    అలాంటి శిక్ష కూడా సీక్రెట్ గా ఎక్కడో కాదు....అందరికీ తెలిసేలా బహిరంగంగా వేయాలి

  • @Darhmasandehalu
    @Darhmasandehalu Před 25 dny +823

    సార్ ఇప్పటివరకు దేశంలో ఎన్నో అత్యాచారాలు జరిగాయి కానీ వాటిలో శిక్ష ఎంతమందికి పడింది వేళ్ళ మీద లెక్క పెట్టి చెప్పవచ్చు మన ఇండియాలో శిక్షలు పడవు ఒకవేళ శిక్ష పడిన అది అమలు చేయడానికి వందల వేల సంవత్సరాలు అయినా సరిపోవు అందుకనే ఇంత నిర్భయంగా అత్యాచారాలు జరుగుతున్నాయి జరుగుతూనే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు చిత్తశుద్ధితో పని చేయరు డబ్బు కోసమే పని చేస్తారు ఆ డబ్బు ఎవరి దగ్గర ఉంటే వాడు మాత్రమే మంచివాడు మిగిలిన వాళ్ళు వాడికి బలి గొర్రెలే ఏదైనా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను😢😢😢

    • @Success_2293
      @Success_2293 Před 25 dny +14

      Prathi okkaru bitlu chudatam maneyali

    • @ShaikJaan786
      @ShaikJaan786 Před 25 dny +7

      100%

    • @61003
      @61003 Před 25 dny +5

      Very true

    • @user-wm5zo5hm6h
      @user-wm5zo5hm6h Před 25 dny +37

      డబ్బు లేకుంటే india లొ justice దొరకడం చాలా కష్టం.

    • @MM-vy7bv
      @MM-vy7bv Před 25 dny +2

      💯👌

  • @raviratnala9536
    @raviratnala9536 Před 25 dny +28

    కోల్కతా లో లా అండ్ ఆర్డర్ అనేది ఉండదు .. రౌడీయిజం ఒక లెవెల్ లో ఉంటుంది ..
    దీని వెనక .. ఒక అమ్మాయి రేప్ మాత్రమే ఉండక పోవచ్చు ..
    మెడికల్ మాఫియా .. ఆర్గాన్ మాఫియా ఉండొచ్చు ఏమి ,, మనం సినిమాలో చూపించేటట్టు ..
    అది ఆ డాక్టర్ కి తెలిసి .. ఆమెను అడ్డు తొలగించుకోవడానికి ..
    దాని ఒక అమ్మాయి రేప్ గా చూపించి .. ఒక అనామకుడికి ముందు పెట్టారు ..
    కానీ దీని వెనుక అతి పెద్ద మాఫియా ఉండొచ్చు ..
    ఆ అనామకుడు ఒక్కడే ఈ పని చేసుంటే .. ఈ క్రైమ్ ని పక్కదారి పట్టించడానికి ..
    ఇన్ని వ్యవస్థలు .. ఇన్ని గీతలు దాటవు ..
    ప్రజలే ప్రైవేట్ సైన్యము ల వాళ్ళను వాళ్ళు కాపాడుకొనే రోజులు వచ్చేస్తాయి ఏమో ..
    ప్రతీ దగ్గర .. పోలీసు వ్యవస్తలు .. అధికార పార్టీ ఎంగిలి ఆకులు ఏరుకొనే స్థాయికి దిగజారిపోయారు ..
    కోర్టులు ఏమి చేస్తాయి .. ప్రాధమిక దశలోనే .. కేసు నీరు కార్చేస్తే ...
    కాక పొతే .. ఒక పోస్టుగ్రాడ్యుయేట్ డాక్టర్ ని చంపే స్థాయిలో .. ఒక అనామకుడు అస్సలు ఉండడు ..
    ఒక డాక్టర్ ని అడ్డు తొలగించుకొని ధైర్యం ఉందంటే .. చాలా .. అంటే చాలా పెద్ద వెధవ నాకొడుకులు ఉంది ఉంటారు ..
    లేకపోతె .. పోలీసులు వాళ్ళ బూట్ లు నాకరు

  • @srinivasrao2111
    @srinivasrao2111 Před 25 dny +39

    Mamata Benerjee has no control over administration. She should resign. Why Roja, Radhika, Ramyakrishna, Meena, Srireddy are not coming? What is women's commission?

  • @Dheemu1908
    @Dheemu1908 Před 25 dny +76

    Failure for bengal government... కావాలనే సీబీఐ కి పంపారు... Meanwhile clues destroyed.. ఇవన్నీ చేసి స్పీడ్ జస్టిస్ కావాలంటారు... మమత govt utter failure...

  • @surabathunichinnavenkatesw3483

    మమతా బెనర్జీని రాజీనామా చేయించి వెంటనే రాష్ట్రపతి పాలన పెట్టాలి. అక్కడి కమీషనర్ ని హాస్పిటల్ చీప్ ఆఫీసర్ నీ వెంటనే డిస్మిస్ చేయాలి

  • @kalyanikalyani1565
    @kalyanikalyani1565 Před 25 dny +35

    ముచ్చుమర్రి 8 years,vijayavawada పక్కన 5 months papa తిరుపతి లో10years ,ఎప్పుడు ఈమె వెళ్ళ లో ఒక్కరి కి కూడా న్యా యం జరగలేదు

  • @rameshpunnam1352
    @rameshpunnam1352 Před 25 dny +14

    ఈ కేసు లో మొదటి ముద్దాయి సీఎం మమత బెనర్జీ..ఆమె ను ప్రాసిక్యూట్ చేసి ఉరి తీయాలి

  • @SAMUDRALAVENKATES
    @SAMUDRALAVENKATES Před 25 dny +99

    నిందితులను నడిరోడ్డు పై ఊరిశిక్ష విధించాలి
    అప్పుడే అమ్మాయికి ఆత్మ శాంతి కలగుతుంది 😢

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 25 dny +3

      తేడా చట్టాలు మాడా వ్యవస్థలూ, న్యాయం సంగతీ దేవుడెరుగు, అన్యాయం తీర్చి చేయడానికి, చెప్పడానికి కూడా 2 తరాలు పడుతుంది

    • @trailokyasunkara7276
      @trailokyasunkara7276 Před 25 dny

      Oori sikha kadu, ameni ala chesaro alage cheiyyali, private parts konchem konchem kostha narakam chupimchi champali

    • @mdrahimuddin4165
      @mdrahimuddin4165 Před 25 dny +1

      మనకు ఆ చట్టాలు లేవు, సౌదీ లో ఉన్నాయి, కానీ అవి ఇతర మతస్తుల చట్టాలు కావున మనం ఆ చట్టాల కోసం ప్రయత్నం చేయము. ఆడవాళ్లకు బురఖా లు ఎంతో సేఫ్.. కానీ మన ఇండియా మగవాళ్ళు ఆడది అందం,, అంగాలు కనబడేటట్టు డ్రెస్ వేస్తె సంతోషిస్తారు.. దొంగ నాయకులు, దొంగ చట్టాలు చేస్తారు తప్ప మంచి చట్టాలు చేయరు.. బురఖా, హిజాబ్ లను వేయరాదనీ చట్టాలు చేస్తారు. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్ధి నేర్పించాలి

    • @SAMUDRALAVENKATES
      @SAMUDRALAVENKATES Před 25 dny

      @@mdrahimuddin4165 మనకు చట్టాలు కావాలనుకుంటే ఆ చట్టాలను సవరించుకునే వెసులుబాటు మన రాజ్యాంగంలో ఉంది ఆ చట్టం తేవాలని రాజకీయ నాయకులు పట్టుబట్టి అనుకుంటే ఎందుకు రాదు

    • @satyabharathi5206
      @satyabharathi5206 Před 25 dny

      Vallaki vuri saripodu marige nunne lo vesi chache varaku Kalchali aa badha amdaru chuse la live telecast cheyyali appudu kastaina ee mrugalalo marpu vastundi

  • @pawankothapally1188
    @pawankothapally1188 Před 25 dny +32

    దేశం మారాలి రాజ్యాంగం మారాలి... కఠినమైన చట్టాలు రావాలి

  • @abhinavabhi7026
    @abhinavabhi7026 Před 25 dny +120

    sir ఆడపిల్లలకూసేఫ్టీ లేదా వాల్లనూ ఎక్కడి పంపాలన్న భయం వేస్తుంది. అసలు మనుషులకు మానవ్వతం మే లేకుండ పోయింది. పాపం ఆడబిడ్డ ఎంత నరకం అనుభవించిందో చీ.. ఈ సమాజం ఎటుపోతుందో అర్ధం కావడం లేదు పోలీస్ లు రాజ్యకీయ నాయకూ లే అడ్డుపడుతున్నరు. ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది సార్ ఆ అమ్మాయికీ😭😭😭😭😭😭

    • @sastrymandamanda2226
      @sastrymandamanda2226 Před 25 dny

      Resignation of principal not acceptable, immediately after incident. Is there any official rest room provided to junior doctors, when they are working for days without rest. Whether labour laws and working hours not meant for junior doctors. How they can work for days together.

    • @GODAVARIPrabhuKumar
      @GODAVARIPrabhuKumar Před 22 dny

      😂😂🙏🙏🙏🙏దయచేసి పాపం 😭🌌
      మారండి

  • @divitisridhar1002
    @divitisridhar1002 Před 25 dny +147

    వాళ్ళు గుండాలు కాదు మమతా బెనర్జీ రహస్య సైన్యం

    • @user-fq7kw2xh2z
      @user-fq7kw2xh2z Před 25 dny +3

      Nuv confirm ga pavan Kalyan fan ve bro😂

    • @PR1432j
      @PR1432j Před 25 dny

      😅​@@user-fq7kw2xh2z

    • @Moughal-rt3wi
      @Moughal-rt3wi Před 23 dny +1

      Orrey Khojaa, Ikkada Kuda Politics Thisukoni Ravadhu Army Louda Antu, Justice Ki Vacceh Margam Chudu

    • @user-fq7kw2xh2z
      @user-fq7kw2xh2z Před 23 dny

      @@Moughal-rt3wi yes bro aaku pooku thelikunda matladutharu p**k gallu

  • @harishanu1493
    @harishanu1493 Před 25 dny +38

    ఇదంతా చూస్తుంటే చాలా పకడ్బందీ గా ప్లాన్ చేసారు అనిపిస్తుంది...ఎంతకీ దిగజరుతున్నారు రా బాబు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 25 dny +311

    ముందు అక్కడ రాష్ట్ర పతి పాలన పెట్టాలి

    • @ramillars
      @ramillars Před 25 dny +2

      Nijama

    • @josephvanguri6399
      @josephvanguri6399 Před 25 dny +9

      Yes.. justice for that doctor 😢

    • @independent2041
      @independent2041 Před 25 dny +17

      Yes టోటల్ గా దేశంలోనే ప్రెసిడెంటు రూల్ పెట్టాలి..I agree with you...

    • @govulabalakrishnareddy9430
      @govulabalakrishnareddy9430 Před 25 dny

      అక్కడే కాదు దేశమంతా ఒక ఆరు నెలల పాటు పెట్టాలి అవినీతి రాజకీయ నాయకులను కాల్చి పారేస్తే కానీ అప్పుడు సగం పీడ వదిలిపోతుంది దేశానికి.

    • @reshepu
      @reshepu Před 25 dny +4

      First UP lo pettali

  • @pemulavijay6958
    @pemulavijay6958 Před 25 dny +88

    అయినా (rape & murder issues జరిగాక ఇండియా మొత్తం ఫేమస్ అవ్తున్నాయ్ తప్ప appliance of punishment జరగట్లేదు my point of view లో_- ఇంకొన్ని రోజుల్లో దీన్ని అందరూ మర్చిపోతారు నాకు తెలిసి అంతే ఇంకాంతకమించి ఏ సీరియస్ యాక్షన్ జరగదు...

  • @musicaladdaa
    @musicaladdaa Před 25 dny +52

    నాకో అనుమానం..
    పోస్టుమార్టం రిపోర్టు లో ఏ సమయంలో చనిపోయింది తెలుస్తుంది కదా..
    సంజయ్ రాయ్ ఎప్పుడు వెళ్ళాడో సీసీ కెమెరాలో ఉంది కదా..
    ఆ రెండు సమయాలని పోల్చి చూస్తే తను ముందే చనిపోయి ఉంటే అది సంజయ్ కన్న ముందే ఎవరో చంపేసి ఉండొచ్చు అనే నిజం తెలుస్తుంది కదా

    • @prasannalatha1325
      @prasannalatha1325 Před 25 dny +3

      Ni laanti vallu vunna CBI officer gaa clues thekusukovachu bro.. but officers failure 😢

    • @musicaladdaa
      @musicaladdaa Před 25 dny +6

      @@prasannalatha1325 mana deshamlo nijam kosam nijayiteega panichese officer leru bro.. unna champestaru 🥲

    • @madhavit128
      @madhavit128 Před 24 dny +3

      ​@@musicaladdaabhale correct ga chepparu

    • @rupabodanapati2705
      @rupabodanapati2705 Před 24 dny +1

      Recommendation candidates are appointed or based on based on reservation unfit candidates as officers useless
      government

    • @Cpn-g8v
      @Cpn-g8v Před 24 dny

      They know that they are playing drama

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 25 dny +10

    తేడా చట్టాలు మాడా వ్యవస్థలూ, న్యాయం సంగతీ దేవుడెరుగు, అన్యాయం తీర్చి చేయడానికి, చెప్పడానికి కూడా 2 తరాలు పడుతుంది

  • @Subbu9390
    @Subbu9390 Před 25 dny +159

    60-70 రౌడీలు కాదు 300 మంది పైన వచ్చారు అంటున్నారు.

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny

      @@Subbu9390 vamooo

    • @ravikumar-uh4ec
      @ravikumar-uh4ec Před 25 dny +8

      No 7000 members Vacharu bro

    • @drramya
      @drramya Před 25 dny

      Mob of thousands of people which is possible only for a political party

  • @user-qp6uj9pw3h
    @user-qp6uj9pw3h Před 25 dny +23

    కుట్ర పూరిత క్రూర మృగాల వద్ద ఏ ఎథిక్స్ వాడకూడదు, అంతకుమించిన క్రూరత్వం కుట్ర క్రూరత్వం మాత్రమే అక్కడ ఎథిక్, దశ అవతారాలు చెప్పింది, భారత యుద్ధం చెప్పింది అదే

  • @Smittu123
    @Smittu123 Před 25 dny +16

    సజ్జనర్ సార్ మీరు ఎక్కడ ఉన్నారు... ఇలాంటివి జరగకుండా ఉండడానికి వాళ్ళను ఎన్కౌంటర్ చెయ్యండి....ఆడపిల్లలను రక్షించండి...plz sir

    • @crazy_stan_of_bl
      @crazy_stan_of_bl Před 24 dny +1

      😢 disha rapists ni encounter chesinanduku thananu police department nundi RTC travelling department ki transfer chesaru....nijayathiga unna valani brathakanivaru

    • @ramalingareddy3046
      @ramalingareddy3046 Před 23 dny

      It was a fake encounter to save some big fishes..

  • @lingaswamyswamy6681
    @lingaswamyswamy6681 Před 25 dny +73

    మమత ను ఉరి తీయాలి

    • @crazy_stan_of_bl
      @crazy_stan_of_bl Před 24 dny +1

      😂😂😅

    • @mohammedm.hussain8161
      @mohammedm.hussain8161 Před 24 dny

      @@lingaswamyswamy6681 buddhi unda ra neeku
      Ala ayite BJP vallanu enni saarlu uri teeyali
      Guddala dammunte chattalu maarche party k vote vestam ani samme cheyyandi
      Evaridayina aada pilla ne road lu jaam cheyyandi
      Chattalu maarali
      Rapist evaraina undani uri Nadi roddu meeda veyyali appudu kaani bhayam undadu lanja kodukulaku

    • @mohammedm.hussain8161
      @mohammedm.hussain8161 Před 24 dny

      @@lingaswamyswamy6681 mamata rape chesinda ra

    • @prasanth32119
      @prasanth32119 Před 24 dny

      Ninnu thiyyali uri vedhava

  • @durgaiah110
    @durgaiah110 Před 25 dny +102

    అసలు ప్రిన్సిపల్ అండ్ గ్యాంగ్ ను మొత్తం లేపేయాలీ

    • @anjalianju6911
      @anjalianju6911 Před 25 dny +12

      Naku kuda principal medhane doubt resign chesadu antunnaaru.ante bayapadi resign chesademo principal.

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny +2

      @@anjalianju6911 baboyiii asalu elantivi vintene vanuku vasthundhi andi babu

    • @kparvathi4892
      @kparvathi4892 Před 25 dny

      Yes

    • @venkateshmurikipudi4564
      @venkateshmurikipudi4564 Před 25 dny +2

      ​@@anjalianju6911Resign a kadu inko chota posting kuda iccharu

    • @srilakshmikunduri5044
      @srilakshmikunduri5044 Před 25 dny +1

      Principal a orginal accused 💯

  • @adilaxmipayam6291
    @adilaxmipayam6291 Před 25 dny +7

    సర్ మగాడికి పురుషంగా ఉండాము వాళ్ళు వే మగతనం చూపిస్తూన్నారు అందరు ముందు దానిని కోసి పరేయాలి అప్పుడే మగళ్ళుకు భయం ఏర్పడతాది ముందు అలాంటి మృగలని బ్రతికి ఉండాగానే నరకం చూపించాలి తప్పు చేసి ప్రతి మగడికి అదే పని చేయాలి సర్ and madam

  • @srinivasgariga2131
    @srinivasgariga2131 Před 25 dny +84

    ఇలాంటివి సనాతన హిందూ దేశంలో జరగడం చాలా చాలా సాధారణ మైన సంఘటన పౌరులు టెన్షన్ పడాల్సిన పని లేదు మొన్న జరిగిన నిన్న జరిగింది రేపుకుడ జరుగు తుంది
    కావేవి రేపుకు అనర్హం అయినా పార్టీలు
    ఏదో పార్టీ మాకు న్యాయం చేస్తుంది అని ప్రజలు అందరూ ఎదురు చూస్తున్న అంత వరకు ఇలాంటి కథలు జరుగుతూనే వుంటాయి
    ప్రజలే తిరగ బాడ లి

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny +1

      @@srinivasgariga2131 ok antha bagane undhi andi but edhi chaala dharanaga champaru kadha..... Eppativaraku jariginavi veru eppudu jariginadhi mari uhakandhani vinthala undhi andi... Duty lo unna valani champaru mariii

    • @Truthin-fu9qn
      @Truthin-fu9qn Před 25 dny +4

      అదే ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా, పాకిస్తాన్లో, బంగ్లాకు వెళ్ళిపొండి. మీరు అక్కడ హ్యాపీగా ఉండవచ్చు.

    • @rajeshkorsa2372
      @rajeshkorsa2372 Před 25 dny +7

      @Srinivasgaringa2131
      మరీ మీ క్రైస్తవ లండన్ లో ఇప్పుడు జరుగుతున్న గొడవలు ఎందుకు ❓ జరుగుతున్నాయ్ 😂

    • @smileyrocks3158
      @smileyrocks3158 Před 25 dny

      Are Babu gorre bidda... Mundhu nuvvu maru ...

  • @temper-9999
    @temper-9999 Před 25 dny +7

    అసలైన వాళ్లని thappinchadaniki డ్రామాలు, okadni పట్టుకుని Vallu doctors కాబట్టి

  • @chsrini007
    @chsrini007 Před 25 dny +10

    BJP చండాలం రాజకీయం ఏం చేసింది . పోలీసులు ఆమె తొత్తులు. మమతా బెనర్జీ ఉద్దేశపూర్వకంగా నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల మమతా బెనర్జీ పాలనలో ఎంతమంది హత్యకు గురయ్యారు చూడు ఒకసారి. ఆమె పరిపాలన ఎంత అద్వాన్నంగా ఉందో చూడు. ఇలా అర్థం కాని మిస్టరీ ఏముంది వెంకట్. అంతా ఓపెన్ గానే చేస్తుంది గా ఆమె.

    • @sahithkumarrallabandi7695
      @sahithkumarrallabandi7695 Před 25 dny

      బీజేపీ ఏం చేయలేదు ఈ వీడియో చేసే లుచ్చగానికి బీజేపీ అంటే నచ్చదు అందుకే బీజేపీ నీ అంటున్నాడు,
      బెంగాల్ లో అధికారం లో ఉన్నది TMC ప్రభుత్వం అక్కడ TMC గుండాలు ఏంచేసినా పట్టించుకోడు ఆ ......ది ,బీజేపీ న్యాయం జరగాలి అంటుంటే నిచరాజకీయాలు అంటున్నాడు ఈ లుచ్చగాడు

  • @Manishareddimalla
    @Manishareddimalla Před 25 dny +34

    We want justice

  • @Nature8lm
    @Nature8lm Před 24 dny +3

    ఒక నిర్భయ,ఒక దిశ కేసుల్లో ప్రజలు బయటకు వచ్చి సంచలనంగా పోరాడ్డరు కాబట్టి పైగా నిందితులు పేదలు,సామాన్యలు కాబట్టి వాళ్లకి ఈ భూమి మీద లేకుండా చేశారు శిక్షలు వేశారు,వాళ్ల మీద చట్టాలు చేశారు మంచిదే కానీ అదే ఒక కాన్పూర్, ఆయేషా మీరా ,dr ప్రీతి, సుగాలి ప్రీతి, ప్రత్యూష,భవ్య శ్రీ ఈ కేసుల్లో నిందితులకి ఏమీ శిక్షలు వేశారు ,ఏమీ చట్టాలు చేశారు మన దేశంలో వాళ్లు ధనవంతులు,పలుకుబడి కలిగిన వారు కాబట్టి బయట ఉంటూ ఇంట్లో, బయట స్వేచ్ఛగా ఉంటూ, తిరుగుతూ పెళ్లి చేసుకున్ని బిర్యనిలు తింటూ,మందు తాగుతూ,ఇంట్లో పెళ్లం, బయట అమ్మాయిలు, మహిళలతో ఎంజాయ్ చేస్తూ,ఫంక్షన్లు,పార్టీలకి తిరుగుతూ హాయిగా నవ్వుకుంటు కాలం వెళ్లదీస్తు గడుపుతున్నారు మన సమాజంలో ధనవంతులకి పుట్టిన పుణ్యానికి ఈ దేశంలో ఇంకా చీరాల, ముచ్చుమర్రి ఘటనలో నిందితులకు ఏమీ శిక్షలు వేస్తారో అదే విధంగా ఈ కోల్కతా డాక్టర్ విషయంలో అసలైన నిందితులని కనీసం పట్టుకున్ని ఏమీ శిక్షలు వేస్తారో ఎదురు చూద్దాం కానీ ఒకటి ఈ భూమి మీద వీళ్ళకి శిక్షలు పడిన పడక పోయినా ఆ దేవుడు మాత్రం నరకంలో వాళ్లు చేసిన పాపానికి తాగిన శిక్ష కచ్చితంగా వేస్తాడు
    జై కిసాన్ 🌾,జై జవాన్ 🪖,జై వైద్యో నారాయణో హరిః 🩺,జై భారత్ 🇮🇳,జై దైవ ధర్మం 🕉,🚩జై శ్రీరామ్ \౹/🚩🙏
    ❤ from రాయలసీమ చిత్తూరు జిల్లా 💪🦁

  • @rkrebal575
    @rkrebal575 Před 25 dny +13

    We want justice 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @RAJ-_-WONDERZ
    @RAJ-_-WONDERZ Před 25 dny +33

    🔹5:00 సరిగ్గ వినండి‼️3 పురుషులు మరియు 1 స్త్రీ ⁉️

    • @prabhakar3205
      @prabhakar3205 Před 24 dny

      Dengutha Desham guruichi khathal denguthe😅

  • @ramakrishnaa3890
    @ramakrishnaa3890 Před 25 dny +23

    BJP అయినా అడిగిందిరా బాబూ ఏ పార్టీ అడిగింది,.. 5 రోజులు అయినా కేసు పురోగతి లేదు అందుకే సిగ్గు పడాలి మమతా బేగం

  • @apparaovalavala3202
    @apparaovalavala3202 Před 24 dny +3

    మమత ని దేశ బహిష్కరణ చేయాలి

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 Před 25 dny +16

    మనమంతా ఎంత గొంతు పగిలేలా మాట్లాడినా,ఈ హడావిడి మరొక ఇన్సిడెంట్ జరిగే వరకే.as usual అందరూ మర్చి పోతారు.ఆడదానిలో,తల్లి,చెల్లి కనపడరు.కేవలం కోరిక మాత్రమే కనిపిస్తుంది.ఇలాంటి,గవర్నమెంట్,న్యాయ వ్యవస్థ, పోలీస్ వున్నంత వరకు ఈ పరిస్థితి మారదు.

  • @swathitallapati9156
    @swathitallapati9156 Před 25 dny +81

    Vallaki acp sajjanar aite currect

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 Před 25 dny +8

      కవర్ చేస్తున్న mamta బెనర్జీ ni ఫస్ట్ resign చేయాలి

    • @vinniiii
      @vinniiii Před 25 dny

      Evaru athanu

    • @swaroop4una
      @swaroop4una Před 25 dny +10

      ​@@vinniiiifake encounter chesinodu

    • @kvrk8077
      @kvrk8077 Před 25 dny +3

      ​@@vinniiiiEncounter specialist in Hydrabad Disha incident

    • @koushikreddyramasahayam7028
      @koushikreddyramasahayam7028 Před 25 dny

      ​@swaroop4u so what, encounter fake kaavocchu kaani jarigina incident nijame kadhaa, dhaniki perfect proof disha chanipoye mundhu vaalla sister tho matladina phone call.only vaallani matrame kaadhu ilaanti vedhavalu andarini alaage champeyaali,asalu encounter kaadhu inka daarunam ga himsinchi champeyaali lanja kodukulani.che.

  • @sanvyfashions2292
    @sanvyfashions2292 Před 25 dny +172

    ఇంటిలో బిజెపి చేసింది ఏముంది బిజెపి మీద పడ ఏడుస్తున్నారు. అక్కడ ఇలాంటి ఎన్నో సంఘటన ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయి అక్కడ ఉంది మమత బెనర్జీ మమతా బేగం ఆ ముండ సందేశ్ కలిలో ఎన్నో ఇలాంటి సంఘటనలు చేయించిందో తెలవదా. అప్పుడు కూడా బిజెపి కదా అడ్డు పడ్డది. సిగ్గు లేకుండా శవాల మీద రాజకీయం చేస్తుందని చెప్తున్నావ్ బిజెపి. శవాల మీద రాజకీయం బిజెపి చేయట్లేదు నువ్వు చేస్తున్నావ్ న్యూస్. బిజెపి కచ్చితంగా నిందితుల్ని పట్టుకొని చూపిస్తోంది

    • @GENUINE9832
      @GENUINE9832 Před 25 dny

      Thooo nee bathuku

    • @vyaschakravarthy9337
      @vyaschakravarthy9337 Před 25 dny +6

      this youtuber has no idea how TMC is spreading crimes. so he will involve BJP he wont question the TMC Chief Mamata and her governance. Just he will give some points , and without sharing the cases of crimes which he is telecasting. i observed this channel videos, no where he mention the source and the case name, duration of the case and whether the culprits are getting punished or not. Just this guy wants subscription and likes, that's it. And this guy has never ever showed the development done by BJP and it is not crime if you criticise , but it should be backed by facts and constructive criticism is always welcome

    • @anandkintada2763
      @anandkintada2763 Před 25 dny +1

      బిజెపి యే కదా ఇవియం టాంపరింగ్ తో గెలిచింది . ప్రజా ఓట్లు తో గెలవలేదు. దేశం మొత్తంలో ఓట్లు తేడా 12% ఉందంట . అంటే బిజెపి మోడీ ఎంత అప్రజాస్వామికంగా గెలిచాడో అర్దం అవుతుంది కాబట్టి ప్రతీ నీచ నికృష్ట రావణాసుర పాలన చేస్తున్నాడు .

    • @sudhakarvaka7764
      @sudhakarvaka7764 Před 25 dny +3

      Kojanakidaka nevu rajakayamu chesthunnu sevalumeda picel arukunatunava, endalo bjp mami chesindi

    • @sriramesh4394
      @sriramesh4394 Před 25 dny

      Evadra nuvvu kojjaa nakodaka, avathala oka aadpilla ki jarigina anyayaanni vadilesi, rajkiyalanu involve chesthunnav, nyayam jarigelaa cheyadaaniki chupunchu ni Support, lednte musukoni kurcho, Information istunna vyaktini anadam kaadu munda

  • @crazypriyavlogs2723
    @crazypriyavlogs2723 Před 24 dny +3

    Disha encounter tarwata manchu manoj garu oka video post chesaru. Villani encounter cheyadam santhosame kani villa place lo రాజకీయ నాయకుల పిల్లలు, Celebrities, rich persons unte ila cheyagaladha prabutwam ani

  • @thulasichinni4818
    @thulasichinni4818 Před 25 dny +61

    150semen lo valla dna vuntundi ga daanni test chesi match cheyachu ga ..as per my knowledge only
    And cinemalunchuse manake inta knowledge vunte ika police CBI vallaki inkenta knowledge vundundali still naanchuthunnaru ante...simple nerastulevaroo thelisi kudaa pattukune opinion lekunda ayina vundali or Edo political laabhaala kosamainaa case ni wrong way lo thiskelthundadam ayina ayundaali

  • @srinivaskonga6165
    @srinivaskonga6165 Před 25 dny +91

    రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేస్తోంది?ఎంతకీ బీజేపీ పై ఎదుస్తున్నారు?

    • @Bmr_daily
      @Bmr_daily Před 25 dny +5

      Koncham bjp vallaki cheppandi anna emanna cheyyamani.. Em cheyyakunte pm home minister endhuku..

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 25 dny +2

      తేడా చట్టాలు మాడా వ్యవస్థలూ, న్యాయం సంగతీ దేవుడెరుగు, అన్యాయం తీర్చి చేయడానికి, చెప్పడానికి కూడా 2 తరాలు పడుతుంది

    • @user-vv9we5ny3s
      @user-vv9we5ny3s Před 25 dny +1

      ​@@rakp1011 avunu andu cangress ki mamatha support chesindira langa

    • @jaijambavantha
      @jaijambavantha Před 25 dny

      ​@@rakp1011 arey Yerri pooka mamata banerjee alliance with khangress
      andhukey Rahul Khan okka maata kuda maatladatam ledhu ra kojja

    • @rakp1011
      @rakp1011 Před 25 dny

      @@user-vv9we5ny3s orey langa raju nenu congress supporter ni kadhu ra langa ..congress kuda bjp laanitidhe..andharu okate neelaga langa gaalle

  • @kavitharani-qn4ct
    @kavitharani-qn4ct Před 25 dny +3

    Rakshinchey doctor ni sikshinchey police lu bakishinchey valaki support chestunaru...😢😢😢😢

  • @user-bj1xx2xk7w
    @user-bj1xx2xk7w Před 25 dny +2

    అసలు ఈ ప్రభుత్వాలు, చట్టాలు ఉన్నవి ప్రజల కోసమే, but న్యాయం దొరికేది మాత్రం కొందరికీ... ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే సేఫ్టీ ఎవరికీ ఎక్కడ ఉంది, న్యాయం ఎవరికీ జరుగుతుంది

  • @chinnuchinnu2220
    @chinnuchinnu2220 Před 25 dny +7

    నడి రోడ్ లో శిక్ష వెయ్యాలి సౌదీ లో వేసి నట్టు ఉరి వెయ్యాలి

  • @kurapatiramaraju1412
    @kurapatiramaraju1412 Před 24 dny +1

    దీనిపై కాంగ్రెస్ కుహనా ,లౌకికవాదులు ఎందుకు మాట్లాడటం లేదు . మమతా బెనర్జీ ముందు రాజీనామా చేయాలి.

  • @Mahesh99777
    @Mahesh99777 Před 25 dny +34

    worst governance ........... 🥲

  • @dryogaguru
    @dryogaguru Před 25 dny +11

    Raakshasulu!

  • @shyams397
    @shyams397 Před 25 dny +2

    అరే భోషిడికే అక్కడున్నది తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీజేపీ రాజకీయం అంటావ్ ఏందిరా...

  • @Iphoneraja2.0
    @Iphoneraja2.0 Před 23 dny +1

    సీఐడీ ప్రోగ్రాం లొ పనీ చేసే యాక్టర్స్ కీ ఇచ్చిన ఈ కేసు ఎప్పుడో క్లోజ్ చేసేవాళ్ళు 😢😢

  • @VbeautyArtideas
    @VbeautyArtideas Před 25 dny +22

    ఆ హాస్పిటల్ లోపల ఘోరమైన ఈ పనులు జరుగుతున్నాయి మీరు చాలా తెలివిగల వారు అర్థం చేసుకుంటారు ఆ డాక్టర్ కి చాలా విషయాలు కూడా తెలిసిపో... ఇంతకంటే నేనేమి ఎక్కువ చెప్పలేను ఈ ఒక్క హాస్పిటల్ ఏ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ లో సరిగ్గా మందులే దొరకట్లేదు కబ్ సిరప్ మందు కూడా బయట నుండి రశిస్తున్నారు పేషంట్లు డాక్టర్లతో గట్టిగా మాట్లాడితే కోపంగా చూస్తున్నారు అంటే జనాల ముందు ఏం చెప్పలేక... డాక్టర్లు కాదు ఆ హాస్పిటల్ ని నడిపే వాళ్ళు సిస్టమ్ అంత పాడు చేసేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ కి గవర్నమెంట్ చాలా డబ్బులు ఇస్తుంది అంటే ఫండ్ ఆ ఫండ్ ని వాళ్ళు ఎక్కడ యూస్ చేస్తున్నారో తెలియదు చిన్న చిన్న మందులు కూడా బయట నుండి రాసేస్తున్నారు

    • @shaunjesin1247
      @shaunjesin1247 Před 25 dny +2

      Aa doctor aathma evvarini vedichipettadhu brathikundaga cheyalanukka dhanini chachipoyaka chesthundhi motham andharini bayataku laguthundhi

  • @weirdofreak
    @weirdofreak Před 25 dny +24

    Cow's are more safe than women 😢

    • @deepthivamsi4748
      @deepthivamsi4748 Před 25 dny +8

      No cow also murdered and raped in pondicherry in 2022😢😢

  • @sailajareddy8975
    @sailajareddy8975 Před 25 dny +6

    మమత బెనర్జీ నీ అరెస్టు చేయండి

  • @srinivasd9868
    @srinivasd9868 Před 25 dny +3

    మొత్తానికి అయితే ప్రజలందరినీ ఎర్రి పప్పులు చేశారు కరెక్ట్ ఇది మాత్రం కరెక్ట్ గా చెప్పవయ్యా

  • @vasupotturu6274
    @vasupotturu6274 Před 25 dny +6

    Bengal state looks like another Bangladesh, Modi will take an action on this state personally

  • @sravani27
    @sravani27 Před 25 dny +5

    A Principal, thoti Students endhulo vunte matram assalu Siksha padadhu, Govt valla ki support chesthondhi..

    • @user-rw9mc2wr4p
      @user-rw9mc2wr4p Před 25 dny

      Yes. Doctor s rape chesi vuntaru.bayatiki ranivvaru

  • @chmanjula5018
    @chmanjula5018 Před 25 dny +2

    రాజకీయనాయకుల స్వార్ధానికి మాములు ప్రజలు బలి ఔతున్నారు ఇలా జరగకుండా చూసే ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది మహిళా లేకపోతే జగతి లేదు అన్న పదానికి అర్థం మార్చిన పరిస్థితి ని చూసి భవిష్యత్తులో ఇలాంటివి చేయడానికి భయపడే విధంగా చర్య తీసుకోవాలి

  • @santhichinthada
    @santhichinthada Před 24 dny +1

    మనం ఇలా వాగి వాగి అరవడం తప్ప ఎవ్వరూ ఏం చెయ్యలేరు వాళ్ళకి జైల్ లో మెపడం తప్ప ఏ పొజిషన్ లో ఉంది మన దేశం మీరే చెప్పండి 😢 అదేంటో అన్ని దేశాల్లో రియాక్షన్ తీసుకుంటారు .మన దేశం లో మాత్రం రాజకీయం లో తప్ప దేనికి పనికిరాదు.😢😢

  • @subramanyampv8706
    @subramanyampv8706 Před 25 dny +17

    Rahulgandhi never asked Tmc, WB,

  • @Chefmadhu-b7c
    @Chefmadhu-b7c Před 24 dny +1

    వాడి అంగం కోసి ఆడదాన్ని చెయ్యాలి. ఇదే సరైన శిక్ష

  • @PK-nv4on
    @PK-nv4on Před 25 dny +67

    Health minister నీ ముందు ప్రశ్నించాలి. అంత చెత్త బాగ్రౌండ్ ఉన్న వేధవని, పూర్వస్ పరాలు, నేర చరిత్ర, వాడు వ్యక్తిగత వివరాలు తెలియకుండా పోలీస్ సంబంధిత ఉద్యోగం లో ఎలా పెట్టారు ? అసలు ఈ క్రైమ్ లో వాడితో పాటే , ప్రిన్సిపాల్, ఇంకా కొంతమంది పోలీస్ లు కూడా ఉండి ఉంటారు.

  • @janicherukuri7589
    @janicherukuri7589 Před 25 dny +38

    అయ్యా ఏమి దేశం ఇది.? కొద్ది రోజులు హడావిడి చేస్తారు. తరువాత అందరూ మర్చిపోతారు ఆ పాప తల్లి తండ్రులు తప్ప. ఆ పాప తో కలసి పనిచేస్తున్న మిగతా కొలీగ్స్ అందరూ ఇదే ఘటన తమ స్వంత అక్క, చెల్లి కి జరిగితే ఎలా రీయాక్ట్ అవుతారో అలాగే రీయాక్ట్ అవండిల్ . కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు,జడ్జి లు,మీడియా,మనలాంటి కామన్ పీపుల్ అందరూ తమ కూతురికి ఇలా జరిగితే ఎలా రీయాక్ట్ అవుతారో అలా రీయాక్ట్ అవ్వమని వేడుకుంటున్నాను. ఆ పాప ఆత్మకి శాంతి జరుగ కూడదు.ఆమె ఆత్మ ఈ దేశం మీద, ఇలాంటి దేశంలో మనలను పుట్టించి నందుకు ఆ దేవుడిమీద ఆమె ఆత్మ పగతీర్చుకోవాలి.సమాజం లో గుర్తింపు, హోదా, అధికారం వున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఎంత భద్రత నడుమ మీరు బ్రతుకుతున్నా రేపో, ఎల్లుండో మీ కుటుంబం లో కూడా ఖచ్చితం గా ఇలా జరుగుద్ది. ఆలోచించండి. ఖండించడం, స్టేట్మెంట్స్ ఇవ్వడం కాదు దయచేసి రోడ్లమీదకు రండి. ప్రశ్నించండి. నిందితులను శిక్షించడం ఒక్కటే సరిపోదు మన చట్టాలు మార్చాలి. అందరం ఈ విషయమే డిమాండ్ చేద్దాం. కాలం చెల్లిన చట్టాలు మనకి వద్దు. జనాలని కాపాడే చట్టాలు చేయలేని ఈ చెత్త రాజకీయ నాయకులు మనకు వద్దు. నేను మనిషి గా పుట్టను, నాకు మానవత్వం వుంది అని భావించే ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించండి.స్పందించండి. ఇంత చెప్పావు మరి నువ్వు ఎలా స్పందిస్తారు అని ఎవరైనా అడిగితే నా సమాధానం ఒక్కటే. ఈ భూమి మీద ఈ దేశం లాంటి న్యాయం, ధర్మం లేని దేశం ఇంకొకటి లేదు కాబట్టి దేవుడా ఈ నా దేశాన్ని సమూలంగా తుడిచి పెట్టు అని వేడు కుంటాను నేను తప్పుగా కామెంట్ పెట్టీ వుంటే దయచేసి నన్ను మన్నించండి

    • @changalrayudu6283
      @changalrayudu6283 Před 25 dny

      Desham gurinchi matldithey puchha pagilipodhi raa @janicherukuri7589

    • @canadachutaalu
      @canadachutaalu Před 25 dny +1

      Ayana cheppindhantilo konnisarlu tappuledhany anipistundhi sir. Adapillala parents ki bayumvystundhi. Yekkada chattalu., yekkada nyayum dorukutundhi. Nijaum ga bayum gany undhii

    • @janicherukuri7589
      @janicherukuri7589 Před 25 dny

      @@changalrayudu6283 తమ్ముడు ఏదో కామెంట్ పెట్టావ్. సంతోషం. మా ఫాదర్ ఎక్స మిలటరీ పర్సన్. సినిమా లు చూసి ఏదో అనుకున్నవేమో. నీ కన్న నాకు దేశభక్తి ఎక్కువ. నిన్ను చూసి జాలి పడుతున్నాను

    • @Prasad-37
      @Prasad-37 Před 25 dny

      ​@@changalrayudu6283ఏంట్రా చెత్త లాం.....పగిలిపోయేదీ...రోజు అధి ఎవరి govt ayina జరుగుతున్నాయి కాదురా..నిన్న ఆంధ్రలో...ఆ మధ్య తెలంగాణ, మణిపూర్, up madhyapradesh.... నీచ కుక్క

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 Před 24 dny +1

    ఆర్గాన్ ట్రాఫిక్కింగ్ జరిగి ఉండొచ్చు.
    అసలు నిందితులు మాఫియా.. అంటే సంబంధిత బూరెక్రాట్స్ మరియు పొలిటిషయన్స్..

  • @pravalikateeleti1103
    @pravalikateeleti1103 Před 25 dny +32

    Kachithanga edi okadu chesindi aithe kadhu

  • @JaishreeRam-kr2eu
    @JaishreeRam-kr2eu Před 25 dny +2

    వాళ్ళకు లెక్కా,తొక్కా..😢😢😢

  • @ramaraogalla
    @ramaraogalla Před 25 dny +48

    అందరూ కలిసి నేరస్థుడ్డిని తప్పు దారి పట్టించారు 😢

  • @pavanmadhu701
    @pavanmadhu701 Před 25 dny +2

    కుక్క చంపితే కుక్కలు అన్ని చంపాలి అంటారు... అంటారు.. మనుషులు మాత్రం మనిషి ని కిరతకంగా చంపితే జైలో కూర్చొపెట్టి మేపుతారు,, ఇందుక స్వతంత్రము వచ్చింది, ఈ లాంటి దేశం కోసం మా ఏందరో మహానాభావులు ప్రాణాలు ఆర్పీపించారు,... దేశం ఇలా ఉంటుంది అని తెలిస్తే బ్రిటిష్ వాళ్ళు కే వదిలేసే వారు.... ఇలాంటి వాళ్ళు ను రోడ్డు మీద ఉరి తియ్యండి...తప్పు చెయ్యాలి అనే వెదవలు కి భయం ఉంటుంది.... దయచేసి చేసి మార్పు తీసుకోని రండి.... ఏంత మంది ఇలా దారుణం గా చనిపోవాలి,...ఏంత మంది ని అతి దారుణం గా చంపుతున్నారు, చూస్తుంటే ఒళ్ళు జలజరిస్తుంది.... వాడికి శిక్ష పడాలి.. వాడు అలాగే చావాలి,, ఆ ఆడ బిడ్డ ఆత్మ శాంతిస్తంది... ఓం శాంతి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @MadagalaBabuji
    @MadagalaBabuji Před 24 dny +1

    సార్ఒక్కడికి ఊరి శిక్ష వెంటనే వేస్తే వున్నా వెదవులు కు.భయం వస్తుంది

  • @hasiniOman
    @hasiniOman Před 23 dny

    అప్పుడు అయేషా మొన్న నిర్భయ నిన్న దిశ ఈరోజు డాక్టర్ ఎపుడు న్యాయం చేస్తారు న్యాయం కావాలి ఆడపిల్లలకి

  • @ravindra-my4zh
    @ravindra-my4zh Před 25 dny +8

    Indulo BJP mistake em vundi ra venkat

  • @Inspired_R
    @Inspired_R Před 23 dny

    సార్ ఇవన్నీ కాదు స్త్రీలకి రక్షణ కల్పించాలి,దానికి సరైన చట్టాలు తీసుకు రావాలి, ఆ చట్టాలు ఎలా ఉండాలంటే స్త్రీలను తాకడానికి వాళ్ళ మనసులో ఆలోచన వస్తే ఉచ్చ పోసుకొనే రకంగా ఉండాలి... స్త్రీలపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే రోడ్డు మీద గుడ్డలు ఊడదీసి కొట్టాలి/ తల నరికేయాలీ / అంగాన్ని కోసేసి గుణపాఠం చెప్పే రకంగా ఉండాలి...✊️✊️

  • @sanagasettyvenkateswararao1313

    Begum should be dismissed immediately!!!

  • @dilipm7853
    @dilipm7853 Před 25 dny +25

    రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్

    • @user-qp6uj9pw3h
      @user-qp6uj9pw3h Před 25 dny

      Ethics చెప్పడానికి మాత్రమే ఉన్నాయి ఆచరించే వాడు సెక్యులర్ హిందువుల దారుణ కుక్క చావులు చస్తున్నారు. కృష్ణుడు కన్నా ఎథిక్స్ పాటిస్తాను అనేది కేవలం ?

  • @anweshm757
    @anweshm757 Před 24 dny +1

    😢, plz Bro do clear video on Bangladesh hindus

  • @sravanthireddy5758
    @sravanthireddy5758 Před 25 dny +5

    మమతా బెనర్జీ నువ్వు ఆడదానివా 🤦🤷🤷👎

  • @nahsnarayana
    @nahsnarayana Před 24 dny +1

    ప్రిన్సిపల్ మెడికల్ కాలేజీ పై థర్డ్ డిగ్రీ ప్రయోగం చేసినచో పూర్తి వివరాలు వస్తాయని భావిస్తున్నాను 😂😂😂

  • @AnushaGoda1930
    @AnushaGoda1930 Před 23 dny

    బంగ్లాదేశ్ వాళ్ళు చేసారుగా లేడీ డిక్టేటర్ ని అలాగే చెయ్యండి మమత ని కూడా అప్పుడు భయం వస్తుంది వీళ్ళకి

  • @govulabalakrishnareddy9430

    కొన్నిమెడికల్ కాలేజీలలో ప్రిన్సిపాల్లు hod లు ఇంకా కొందరు అధికారుగోరాతి గోరంగా ప్రవర్తిస్తున్నారు అని వింటున్నాము కొందరు సీనియర్లు కూడా నీ జాతి నీచంగా ర్యాగింగ్ చేస్తున్నారు వాళ్లు మనుషులు అనేది మరిచిపోయి జంతువుల లాగా ప్రవర్తిస్తున్నారు డాక్టర్లు అంటే దేవుళ్ళు అనాల్సింది పోయి కొందరు గలీజ్ డాక్టర్లు చేర్యాల వల్ల హలో ఆంటీ డాక్టర్లనురోగచలు నీచనికృ ష్ట లుచాలుఅనవలసి వస్తుంది.

  • @vijaymeesala8790
    @vijaymeesala8790 Před 24 dny +1

    గవర్నమెంట్ అమీ చేయలేదు అని నమ్మకం అందుకని అలా చేస్తున్నారు

  • @Sirivlogs-x3j
    @Sirivlogs-x3j Před 24 dny +1

    RIP indian judicial system, RIP indian politics, RIP indian police chi chi india lo anthe, common men ki security ledhu

  • @user-up7yv8yi6s
    @user-up7yv8yi6s Před 25 dny +9

    Enduku Uri teeyatledu veellanadarini??????

    • @sripellychary6938
      @sripellychary6938 Před 25 dny

      Mana rajyangam anthe

    • @KundalaSrinivas
      @KundalaSrinivas Před 25 dny

      ​@@sripellychary6938Adhi rajyangam valla kadhu pre planned murder pedha hand lu vunnai kabatti inka bayataku raledhu asalu matter minimum thelikunda matladakandi

  • @kingsroyal1600
    @kingsroyal1600 Před 23 dny +1

    India alwys supports politicians 😢

  • @p.srinivas5437
    @p.srinivas5437 Před 25 dny +4

    Fst mamatha ni lepeyandi😅

  • @gpabhi5884
    @gpabhi5884 Před 25 dny +2

    Plzzzzzzz correct persons ni identify chesi uriiii theeeeyandi
    Ladies ni Kaaapaaaadandi pppplllzzzzzz 😢

  • @rama__freefire__lover2933

    Idhi anthaa oka planning meedha chesaaru😢😢 chala badhaga undhiii😢😢

  • @venkatnarayana1378
    @venkatnarayana1378 Před 25 dny +2

    I love Andra I love telagana

  • @RGWorld148
    @RGWorld148 Před 24 dny +1

    వినలేనంత భయంకరంగా వుంది. పద్ధతి పాడు లేకుండా చేశారు మన దేశాన్ని, అందుకే ఇలాంటివి ఎన్నైనా జరుగుతాయి. We need a strong govt system.

  • @sreedeviskitchen7680
    @sreedeviskitchen7680 Před 24 dny +1

    Elanti vedavalaku jobs enduku estharu elanti vaadoo entoo back ground thlusukoora ee darunanike evaru baaduyulu😭😭😭😭

  • @jcreddy1152
    @jcreddy1152 Před 25 dny +4

    In west Bengal voilece become routine in West Bengal.Illigal migration is more from Bangladesh.President rule should be imposed

  • @user-nz8fo4wg6z
    @user-nz8fo4wg6z Před 25 dny +3

    మనిషికి ఉరిశిక్ష వేస్తే నిమిషంలో చచ్చిపోతాడు.. కానీ అలా చేయదు వాడిని ఒక పులి బోన్ లో వెయ్యాలి ఆ పులి వాడిని చంపి తింటుంటే నొప్పి భరించలేక చావాలి

  • @Vvk6921
    @Vvk6921 Před 25 dny +30

    Champeyyaali andarini... Inkaa alaage akkada 1000+ mandhi vunnaaru....

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny +10

      Narakam chupinchi mari champali alanti yadhavalani

    • @Vvk6921
      @Vvk6921 Před 25 dny +4

      @@bhuvana3305 yes andi andhulo oka ammayi kooda vundhi thanani em cheddhaam oo cheppandi endhuku ante nenu aadavaallani thittalenu kottalenu

    • @sohanasona
      @sohanasona Před 25 dny +6

      @@Vvk6921 Aadavaallaki Aadavaalle Shatruvulavtunnaru kalikaalam 🥺

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny +3

      @@Vvk6921 wt ammai undha.. Vamooo chii asalu mari inthala dhigajaruthunnaru yentoo taluchukuntene chala badhaaga undhi

    • @bhuvana3305
      @bhuvana3305 Před 25 dny +2

      @@Vvk6921 karma anedhi untadhi gaa mana dhaggara tappinchukunna paina karma anedhi untadhi akkada tappinchukoleru.... Elanti yadhavalani.... Oka range lo champali... Malli vere ammaini chudadaniki kuda bayapadela anthala narakam chupinchi mari champeyyaliii... Aena ammai kuda undhi annaru kadha a ammi yemi cheysindhi andi naku telidu miru chepputhe telisindhi

  • @sksharma5224
    @sksharma5224 Před 24 dny +2

    As per Supreme Court guidelines- you are not supposed to reveal the name and photograph of the person who got raped. Remove them or blur the image.

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 Před 25 dny +3

    Hospital li night duty lu tiseyali

  • @PK-om3ww
    @PK-om3ww Před 25 dny

    All higher class people are so safe, in India. All rules and regulations is only for middle class people and low class people..

  • @swetha5475
    @swetha5475 Před 25 dny +3

    India Lo Motham mda safety and security ledu ammailaki

  • @ZaraGoza-cd9fl
    @ZaraGoza-cd9fl Před 25 dny

    *THE LADY DOC WAS MADE TO SAVE LIVES N ITS UNFORTUNATE TO HEAR THAT SHE WAS STRUGGLED TO SAVE HER LIFE😢😢*

  • @sohanasona
    @sohanasona Před 25 dny +12

    Cc camera lo vaadokkade kanipinchaada champinnollu Cc lo Record Avvaledaa Yenti news Aaa Leka nuisance Aa ??????? 😡😡😡😡

  • @babbyofdancingskills7330
    @babbyofdancingskills7330 Před 25 dny +1

    Nijam nippu lantidi eppudukyna bayata padutundi😅😅😅

  • @Indian2.2024
    @Indian2.2024 Před 25 dny +2

    ఇష్టం వచ్చినట్లు ఎది పడితే అది చెప్పకు

  • @NagamaniMosali-kf2on
    @NagamaniMosali-kf2on Před 23 dny

    ఆ అమ్మాయి ఎంత బాధ పడ్డాడో ఆ ప్రిన్సిపల్ కూతురు ఉంటే దాన్ని కూడా అలా చేయించండి అప్పుడు ఆడికి తెలుస్తది బాధ ఎలా ఉంటుందో ఆ డాక్టర్ అమ్మ ఎంత బాధ పడ్డాడో వాడు కూతురు ఉంటే అలా చేయండి బాగా రాజకీయం సపోర్ట్ గా ఉంది వాళ్లకి

  • @Sunilvlogger129
    @Sunilvlogger129 Před 23 dny

    ఇలాంటివి ఎన్నో జరుగుతూనే ఉంటాయి మనమైతే big decision తీసుకోవాలి ఎవరు నేరం చేస్తారో వారిని live లో ఉరి తీయాలి వారి కుటుంబాన్ని మన దేశం నుంచి సంబంధం లేకుండా చేయాలి అప్పుడేనా కొంచెం భయపడతారు ఏమో నేరాలు జరగకుండా ఆగుతాయి ఏమో అని నా అభిప్రాయం మీరు ఏమంటారు కామెంట్ చేసి చెప్పండి

  • @narayanapatamata5677
    @narayanapatamata5677 Před 25 dny +2

    principal ku baaka shiksha padaali veedi marmamaalu cut cheyyadi