Velikost videa: 1280 X 720853 X 480640 X 360
Zobrazit ovladače přehrávání
Automatické přehrávání
Přehrát
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములునీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములునీవు చేసిన ఉపకారములకై దేవా - స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||ఆపద దినములలో ఉపకారముకై - నా ప్రభుని తలచితిని (2)దేవా నీ దయ తోడనే - నాథా - ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం (2)నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని (2)శుద్ధ హృదయమిచ్చావు - దేవా - నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||ఈ దినమునే పాడుట - నీ వలెనే యేసు ప్రభు (2)ఎల్లప్పుడు నీ పాడెదన్ - దేవా - నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన||మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును (2)నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||
Praise the Lord brother really Zion songs are very meaningful songs
Your voice God's gift bro
Brother Surya is one of the immense singer to the Christian community God bless you brother
Good singing bro. Keep it up
Praise the lord Surya 🙏
PRAISE THE LORD ANNA 🙏🙏
All glory to God.... 🙌
Glory to Jesus Christ
Praise the lord 🙏
Superb voice 🙏
God gifted voice brotherGod bless you and praise the lord
Superb voice
Dear Surya. Very nice song, please keep posting more songs for us.
Praise god nice voice
Praise the lord brother 👏
Good song 🙏🙏
Super Anna ❤️
ᴍᴜꜱɪᴄ ᴄʜᴀʟᴀ ʙᴀɢᴜɴᴅɪ. ❤
Praise the Lord anna
Prise the lord annaya good song god bless you 🙏🙏👌
Super song annaya
🙏🙏🙏🙏🙏
Devudu neku dheevinchunu gaaka anna
😊
హాయ్ సూర్య prakash... How to join life temple whats up group...
నా ప్రియమైన యేసు ప్రభు - వేలాది స్తోత్రములు
నీవిచ్చిన రక్షణకై దేవా - స్తోత్రము స్తోత్రములు
నీవు చేసిన ఉపకారములకై దేవా - స్తోత్రము స్తోత్రములు ||నా ప్రియమైన||
ఆపద దినములలో ఉపకారముకై - నా ప్రభుని తలచితిని (2)
దేవా నీ దయ తోడనే - నాథా - ఆశ్రయం పొందితిని (2) ||నా ప్రియమైన||
ఒక క్షణ సమయములో - నశించు నా జీవితం (2)
నా హృదయం మార్చితివి - దేవా - కృపతోనే జీవించుటకై (2) ||నా ప్రియమైన||
లోకపు పాపములో - నే పాపిగా జీవించితిని (2)
శుద్ధ హృదయమిచ్చావు - దేవా - నిన్ను నే దర్శించుటకై (2) ||నా ప్రియమైన||
ఈ దినమునే పాడుట - నీ వలెనే యేసు ప్రభు (2)
ఎల్లప్పుడు నీ పాడెదన్ - దేవా - నాయందు వసియించుము (2) ||నా ప్రియమైన||
మందిర సమృద్ధిని - నీ ప్రజల సహవాసమును (2)
నీ సన్నిధి ఆనందమును - దేవా - కృపతోనే నొసగితివి (2) ||నా ప్రియమైన||
Praise the Lord brother really Zion songs are very meaningful songs
Your voice God's gift bro
Brother Surya is one of the immense singer to the Christian community God bless you brother
Good singing bro. Keep it up
Praise the lord Surya 🙏
PRAISE THE LORD ANNA 🙏🙏
All glory to God.... 🙌
Glory to Jesus Christ
Praise the lord 🙏
Superb voice 🙏
God gifted voice brother
God bless you and praise the lord
Superb voice
Dear Surya. Very nice song, please keep posting more songs for us.
Praise god nice voice
Praise the lord brother 👏
Good song 🙏🙏
Super Anna ❤️
ᴍᴜꜱɪᴄ ᴄʜᴀʟᴀ ʙᴀɢᴜɴᴅɪ. ❤
Praise the Lord anna
Prise the lord annaya good song god bless you 🙏🙏👌
Super song annaya
🙏🙏🙏🙏🙏
Devudu neku dheevinchunu gaaka anna
😊
హాయ్ సూర్య prakash... How to join life temple whats up group...
Superb voice 🙏