YCP Vallabhaneni Vamsi Exclusive Interview | Vallabhaneni Vamsi & 5 Editors - TV9

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2024
  • YCP Vallabhaneni Vamsi Exclusive Interview | Vallabhaneni Vamsi & 5 Editors - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #VallabhaneniVamsi #5Editors #apelections2024 #appolitics #vguard
    Uploadedc By : #satishcheva

Komentáře • 121

  • @nagakc
    @nagakc Před 19 dny +5

    ఇది భయం తో కూడిన వినయం వల్ల వచ్చిన సౌమ్యం, జూన్ 4 తర్వాత దబిడ దబిడే...అర్థమయ్యింది తత్వం మనోడికి

  • @sdar148
    @sdar148 Před měsícem +17

    Excellant programme. Congratulations to Vamsi gaaru for yr composed and balanced interaction.
    We wish to see yu in AP assembly again.

  • @parandhamareddy7195
    @parandhamareddy7195 Před měsícem +2

    Good to see Vamsi garu Controlled your short temper and answered very maturely. Best of luck for 2024 gannavaram elections.

  • @bapatlatalkies4792
    @bapatlatalkies4792 Před měsícem +18

    Voice lu base thagendhi anna ki

  • @gopidesisrinivasulu4930
    @gopidesisrinivasulu4930 Před měsícem +26

    Good Vamsi garu🎉

  • @ysjaganmohanreddyannaabhim7367
    @ysjaganmohanreddyannaabhim7367 Před měsícem +27

    Vamsi Anna❤

  • @chinnamsrinivasarao3632
    @chinnamsrinivasarao3632 Před měsícem +10

    తన సహజ లక్షణం కోల్పోయినట్లు వుంది.... ఆరిపోయే దీపం బాగా వెలుగుతుంది.... రాజకీయ జీవితం అంతమై...... మామూలు మనిషి జీవితం గా మార్చిన దశ.... శేష జీవితం ప్రశాంతంగా గడపాలని వుంది.

  • @gangabhavanibaravathula9177
    @gangabhavanibaravathula9177 Před měsícem +13

    Good message, win shoore sir all the best

  • @rajasekharmodugumudi8710
    @rajasekharmodugumudi8710 Před měsícem +16

    Perfect answers by Vamsi గారు

  • @Ribeye512
    @Ribeye512 Před měsícem +15

    Veedu Back to Reality 🎉

  • @shalemraj1322
    @shalemraj1322 Před měsícem +5

    ఎదో జరుగుతుంది.....!
    వల్లభనేని వంశీ and కొడాలి నాని T. D. P. వైపు చూస్తున్నారా?
    Just doubt

  • @cmahesh4355
    @cmahesh4355 Před měsícem +20

    నువ్వు ఒడిపోతావని....క్లియర్ గా చెబుతున్నారు

  • @prakashnaidu1192
    @prakashnaidu1192 Před měsícem +12

    all Paytm s to credit 5 rupees

  • @SureshSuresh-iw4fe
    @SureshSuresh-iw4fe Před 29 dny +2

    అంతా బాగానే ఉంది భువనేశ్వరి గారిని అన్ని మాటలు అనడానికి ఎలా మనసు వచ్చింది అని ఒక్క ప్రశ్న అడిగి ఉంటే బాగుండేది ఈ టీవీ ఛానల్ 420 ఛానల్

  • @askycp1782
    @askycp1782 Před měsícem +3

    Hyderabad lo Roads bagavesina KCR gelavaledu, editors not having enough knowledge, AP model is equal to Europe model when it comes government schemes.

  • @prasanthkota
    @prasanthkota Před měsícem +1

    Good to see ISB has teached you some good bheaviour and manners !! hope it will continue

  • @jaganmohan5135
    @jaganmohan5135 Před měsícem +21

    Vallbhneni vamsi wrost fellow

  • @user-kd7jd8oq6j
    @user-kd7jd8oq6j Před měsícem +8

    అంతకముందు ఉన్న ఫైర్ లేదేంటాబ్బ 🤔
    చంద్రబాబు నాయుడు గారు అని రెస్పెక్ట్ కూడా పెరిగిందే? ఎదో జరిగింది మొత్తానికి 😅

  • @shalemraj1322
    @shalemraj1322 Před měsícem +3

    మీరు T. D. P. వాళ్ళను ఇంటర్వ్యూ చెయ్యారా????

  • @raghavvendra
    @raghavvendra Před měsícem

    Cool & matured answers on his own way🎉
    Good luck

  • @gnanasekharsingaraju5402

    mastaru, I studied in a private medical school, the reason why I'm not working for government is only because there's no proper and timely salaries and no proper notifications for employment.

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 Před měsícem +4

    June 4th na ready ga vundu paaripovataniki

  • @ManojKumar-to9zp
    @ManojKumar-to9zp Před měsícem +1

    Super interview ❤🎉😊 keka

  • @YSITAPATHIRAOYSITAPATHIR-mf1yx

  • @atozvideoscreations344
    @atozvideoscreations344 Před měsícem +19

    TDP pakka winning

    • @sankeernay4038
      @sankeernay4038 Před měsícem +1

      aavuna nijama 😂

    • @MrJk1222
      @MrJk1222 Před měsícem +2

      @@sankeernay4038yes brother jagalaq already knows he lost the pace

    • @sankeernay4038
      @sankeernay4038 Před měsícem +1

      @@MrJk1222 🤣 social media lo anti agenda tho pracharam cheste cbn gelavadu bro . ground reality vere. monnati varaku seatlu kosaram kottukunnaru akkade telisindi tdp wont win .
      tdp will get 50 mla seats 6 mp seats .

  • @madhuansm
    @madhuansm Před měsícem +4

    చంద్రబాబు ని వదిలిన తర్వాత మీరు తప్పకుండా gelustaru 🎉🎉🎉 victory is yours.

  • @Ysrcpjohnson
    @Ysrcpjohnson Před měsícem

    Super

  • @ktulasi4380
    @ktulasi4380 Před měsícem +2

    ఈసారి కచ్చితంగా వంశీ ఓడిపోతాడు

  • @gurlisrinivasarao6085
    @gurlisrinivasarao6085 Před měsícem +4

    Vamsee sir good person ❤❤❤ helping person ..

  • @Previsionnews
    @Previsionnews Před měsícem +2

    First govt employees ki first ki salaries ivvandi.

  • @rajeevvarikuti5834
    @rajeevvarikuti5834 Před měsícem +2

    Roads akada bagalevu photos anna petatandi

  • @somsundarsomsundar1730
    @somsundarsomsundar1730 Před měsícem +15

    మాఓటువెంకట్రావుగారికె వీడుగెలవడు

  • @bommareddyprasadareddy4349
    @bommareddyprasadareddy4349 Před měsícem +2

    Singapore is developed by education.

  • @VinodKumar-yv5yk
    @VinodKumar-yv5yk Před měsícem

    This guy has understood the reality of what is going to happen in his constituency. He has started grovelling as he’s scared stiff about what’s going to happen when a new government comes to power

  • @Killerfish2345
    @Killerfish2345 Před měsícem

    Enti bro eeela ipoyavu

  • @chintada9966
    @chintada9966 Před 13 dny

    Lokesh babu anta
    Helth baga padaipoyindi kada

  • @eavvrambabumatta586
    @eavvrambabumatta586 Před měsícem +1

    Emi cheyali amma meku Anni chesaru ...main Roads ... Every normal person can reach vamsi....

  • @nandareddy9459
    @nandareddy9459 Před měsícem +2

    🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @venkatd5871
    @venkatd5871 Před měsícem +3

    Good interview he will win

  • @user-si9ct4tl1m
    @user-si9ct4tl1m Před měsícem

    Roads super ga paddayira babu

  • @prabhu.jyothi7909
    @prabhu.jyothi7909 Před měsícem

    Postal service for old age pension scheme

  • @Teja20014
    @Teja20014 Před měsícem +1

    🙏🙏🙏🙏👏🌷🌷🌹👌👍🤸

  • @chandugamingyt4279
    @chandugamingyt4279 Před měsícem

    Veedi chesina comments ki vaadu niyojakavargam lo veedini heenanga choosthunnaru andhuke veedi quit cheyyali anukuntunnadu

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 Před měsícem +1

    Jai TDP Jai CBN garu CM 2024✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️

  • @Crazy100-mn6wb
    @Crazy100-mn6wb Před měsícem +7

    All over the world... Power star is best.... Jai janasena... Welcome Vamshi garu

  • @shaiknaseem2838
    @shaiknaseem2838 Před 17 dny

    Go and touch feet of Chandrababu Naidu garu

  • @UmaDevi-tn2xy
    @UmaDevi-tn2xy Před měsícem

    Children will go on road do U expect them to be safe on these roads firstvu should repair road.

  • @DKRCHINNA
    @DKRCHINNA Před 28 dny

    Definitely he will be win❤

  • @pvdsksowjanya6569
    @pvdsksowjanya6569 Před měsícem +1

    Good answers vamsi gaaru

  • @kiranjanga7750
    @kiranjanga7750 Před měsícem +2

    Waiting for our mass leader kodali Nani 👈

  • @bapatlatalkies4792
    @bapatlatalkies4792 Před měsícem +2

    Kastam kadu asla bagaledu parsthathi

  • @user-si9ct4tl1m
    @user-si9ct4tl1m Před měsícem

    Rodas baguunnayira babu

  • @kiranboddula8597
    @kiranboddula8597 Před měsícem +1

    Hero vamshi

  • @powerstarpavan
    @powerstarpavan Před měsícem +1

    jai Vamsi

  • @bhaskarm-hf7de
    @bhaskarm-hf7de Před měsícem +1

    🙈🙉🙊

  • @rasoolbasha821
    @rasoolbasha821 Před měsícem +1

    Please ask your editors not to interrupt others.

  • @Baruviswabhargavi007
    @Baruviswabhargavi007 Před měsícem +1

    చాలా మారారు. వంశీ గారు... ఎందుకో తెలీదు కాని మాట తిరు లొ తెలుస్తుంది స్పష్టంగా.. లోపల బాధ పడుతున్నారు... డల్ గా వున్నారు.. విరక్తి కనిపిస్తుంది.. ఏది ఏమైనా వంశీ గారు గెలిచి తీరతారు....

  • @rajubezawadaanurajuprabhas9460

    Good 👍 Anna. జై జగన్,,,,👏👏

  • @ravithejagupta1087
    @ravithejagupta1087 Před měsícem +1

    Definitely he will be loser this time

  • @GReddy63510
    @GReddy63510 Před 13 dny

    Already he did self made mistake ..

  • @akhilbabuakhil
    @akhilbabuakhil Před měsícem +1

    వంశీ గారి replies dignified గా ఉన్నాయి 👍🏼definetly MLA గా గెలుస్తారు

  • @rambabu2598
    @rambabu2598 Před měsícem +1

    యాంకర్ గారు గుట్కా నాని అన్న బాగున్నారా

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 Před měsícem

    Save AP

  • @user-dx8pm8om6d
    @user-dx8pm8om6d Před měsícem +1

    Jai vamsi anna

  • @shahjahanmuhammad7760
    @shahjahanmuhammad7760 Před měsícem +1

    Jai Vamsi Anna

  • @Savestateap
    @Savestateap Před měsícem

    Meeru enta try chesinaaaa TDP ni tagginchaleruuuu

  • @2019kumar
    @2019kumar Před měsícem +4

    యాంకర్ సెక్సీ,

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 Před měsícem +2

    Poramboku

  • @user-hh6ds1td2k
    @user-hh6ds1td2k Před měsícem

    Meru chepinavanni okay but oka party lo B-Form thisukoni gelichi ah party Medhe vellu yethi chupadam thappu ,Adi yevaru iyna sare

  • @s.s.r.murthyguptamamidi4793
    @s.s.r.murthyguptamamidi4793 Před měsícem +1

    Super ga chepparu Vamsi anna

  • @paramchow4306
    @paramchow4306 Před měsícem +1

    Jai Tdp

  • @ratnakishore4018
    @ratnakishore4018 Před měsícem +1

    Paid Media

  • @mullapudilakshminarayana-id8mt

    Gannavaram lo tdp na

  • @manojb7217
    @manojb7217 Před měsícem +13

    Gannavaram TDP ADDA

  • @venkataramarao2087
    @venkataramarao2087 Před měsícem

    Jai vamsi....jai jai వంశీ

  • @user-by8nu5rr1r
    @user-by8nu5rr1r Před měsícem +2

    Veedu lepestam elections Ayyaka thaggedi ledhu indulo

  • @user-hh6ds1td2k
    @user-hh6ds1td2k Před měsícem

    Ila party mare vallaki Vote adige ahkuu ledhu

  • @user-si9ct4tl1m
    @user-si9ct4tl1m Před měsícem

    Veedu tdp covert, kaavalane vachinattundi😂

  • @rajasekhar6304
    @rajasekhar6304 Před měsícem

    Arey vallabha ne pani aindira

  • @karthikpathi2023
    @karthikpathi2023 Před měsícem

    😂😂😂

  • @eavvrambabumatta586
    @eavvrambabumatta586 Před měsícem

    Ah NRI hadavidi tappa asala vishayam leduuu .

  • @raghuy3000
    @raghuy3000 Před měsícem

    Em acting ra

  • @viswatharun8493
    @viswatharun8493 Před měsícem

    రుణమాఫీ అనే దొంగ హామీ లాగే.. ఈ సారి 4 వేలు పెన్షన్ అనే దొంగ హామీ కి సమాధానం గా.. జగన్ కూడా పెన్షన్ ను 4 వేలు కు పెంచాలి.. !సైకిల్ సైకో బారిన పడకుండా రాష్ట్రాన్ని కాపాడాలి!... లక్షల జీతాలు తీసుకునే.ఉద్యోగులే prc చాల లేదని
    కక్ష కట్టారు... ఇక వృద్దులు పచ్చ మాయ లో పడిపోతారు కదా!

  • @praveenasiripurapu7266
    @praveenasiripurapu7266 Před měsícem +1

    Meka vanne puli

  • @chandut6786
    @chandut6786 Před měsícem

    Vediki ippatiki tatvam bodhapadindi.....

  • @user-qz5tf6se3h
    @user-qz5tf6se3h Před měsícem

    Y r lost ganavarem .vamsi

  • @VenkateswaraReddy-bm4ri
    @VenkateswaraReddy-bm4ri Před měsícem +1

    🇺🇿 జై వంశీ 🇺🇿ఓటు ఫ్యానకి వెదం 🇺🇿

  • @balagalokesh1
    @balagalokesh1 Před měsícem +1

    సమాజం పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న వ్యక్తి నాని గారు..
    రాజకీయాల్లో తప్పనిసరిగా ఇలాంటి వ్యక్తులు ఉండాలి అది ఏ పార్టీ అయినా సరే!!!

    • @cmahesh4355
      @cmahesh4355 Před měsícem

      ఒరేయ్ ముండా ఇలాంటి వాళ్ళు వుండాలా............

  • @ramanjaneyulug6179
    @ramanjaneyulug6179 Před 13 dny

    Veedu gelavadu

  • @abhineshy9427
    @abhineshy9427 Před měsícem +1

    It's Political ఇంటెలిజెంట్ మ్యాన్ ఆఫ్ వంశీ... గారు...🎉🎉🎉🎉🎉

  • @vipinraj5984
    @vipinraj5984 Před měsícem

    Tdp pakka win

  • @mohan1775
    @mohan1775 Před měsícem

    TDP pakka

  • @23srinivas
    @23srinivas Před měsícem

    ఏవయింది టీ వీ 9 నీకు? వాట్సాప్ చానల్ లాగా తయారయ్యావు. ప్రస్తుతం ఎంతకి అమ్ముడుపోయావ్? పర్వాలేదులే నీకు తోడుగా ఈ టీవీ, ఏబీ ఎన్, ఎన్ టీవీ ఇంకా చాలా ఉన్నాయి. పవనా, చంద్రబాబా, బీ జే పీ వొళ్ళా, సమస్య వాళ్ళు కాదు. ఇలాంటి ఎన్ని సందేశాలిచ్చినా, సాక్షాత్తూ తిరుపతి వెంకటేశ్వర స్వామి చెప్పినా, ఎంత మంది మేధావులు మొత్తుకున్నా, ఆఖరికి అమెరికా అధ్యక్షుడు కూడా జగన్ సార్ ని ఓడించండి అని చెప్పినా కూడా.....జగన్ సారే గెలుస్తారు. ఇది ఖాయం. అత్యంత బలమైన, బాహు బలి కంటే కూడా బలిష్టులైన ఓటర్లున్నారు ఆయన వెనకాల. అదేదో కొత్త పేర్ల సారాయి, గంజాయి, పుకట్ పుకట్ పుకట్ దుడ్లు/సొమ్ములు/డబ్బులు బాగా దిగమింగి యే పనీ చెయ్యలేని నిస్సత్తువతో బలిసిపోయిన ఆ వోటర్లను తక్కువ అంచనా వెయ్యకండి. అన్నపూర్ణ లాంటి ఆంధ్రా వ్యవసాయాన్ని నిలబెట్టడానికి ఒరిస్సా , వెస్ట్ బెంగాల్ నుండి రబీ ఖరీఫ్ లలో పని చేయడానికి 8 లక్షల మంది కార్మికులుండగా ఆంధ్రా వోటర్లల్కేం ఖర్మ పట్టింది వ్యవసాయం చెయ్యడానికి? హైదరాబాద్లో ఉన్న వేలాది అపార్ట్మెంటులలో హాయిగా వాచ్ మేన్ గా, కార్ క్లీనర్ గా, ఇస్త్రీ చేస్తూ మొగుడూ, అదే అపార్ట్మెంట్లో కనీసం 6 ఫ్లాట్లలో పనిమనిషిగా పెళ్ళాం, జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్ గా కొడుకూ, బ్యూటీ పార్లర్లో, బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా కూతురు; వెరసి నెలకు 70, 80 వేలు సంపాదిస్తూ కూడా పుకట్ పైసల కోసం నెలాఖర్లో ఆంధ్రాకెళ్ళే రైళ్ళు బస్సులూ నిండి పోయేలా వచ్చే వోటర్లైతే కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇందులో కొన్ని వేల మందికి అక్కడ సొంత ఇల్లు, భూమి ఉన్నవాళ్ళూ కూడా ఉన్నారు. నెలకు 15 వేలనుండి 50 వేలు సంపాదించుకొనే (హైదరాబాదు లో ..ఆంధ్రా అనుకునేరు) వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. వెరసీ... ఆంధ్రా లో గాంజా బేచ్, తాగుడు బేచ్, రౌడీ బేచ్, పనీ పాటాలేని బ్యాచులు తప్పా ఎవరున్నారక్కడ? మరి ఇంతమందిని జగన్ సారు పందెం కోళ్ళలాగ ముద్దుగా పెంచుకుంటుంటే ఆయనకు తప్ప ఇంకెవరికి వోటేస్తారు చెప్పండి.

  • @nagarajuullam1038
    @nagarajuullam1038 Před měsícem +2

    జై జగన్ జై వంశీ అన్న 💓🔥🇱🇸

  • @madhavamotors7381
    @madhavamotors7381 Před 26 dny

    Dolla thirindi …. Vaapu ni ballapu anukonadu..

  • @lamprem9802
    @lamprem9802 Před 28 dny

    వంశీ అన్న సూపర్ జై జగన్

  • @sasidhhartalluri168
    @sasidhhartalluri168 Před 26 dny

    Pachi abadalu .....neku b form ichindhi Chandra babu nadidu garu eee kada

  • @srinivasaraobobbadi2111
    @srinivasaraobobbadi2111 Před měsícem

    వీళ్ళకు ఎన్టీఆర్ గాడు బాగా దొరికాడు😂😂😂