Prof.Nageshwar Open Debate With MP Dharmapuri Arvind | 10టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఎంపీ అర్వింద్‌ | 10tv

Sdílet
Vložit
  • čas přidán 14. 04. 2024
  • Prof.Nageshwar Open Debate With MP Dharmapuri Arvind | 10టీవీ ఓపెన్‌ డిబేట్‌లో ఎంపీ అర్వింద్‌ | 10tv
    #profnageshwar #mpdharmapuriaravind #opendebate #telanganapolitics #10tv
    ►For Latest Updates Follow Our WhatsApp Channel
    shorturl.at/fgqA9
    Watch 10TV Live Updates : / @10tvnewstelugu
    For More Updates
    ►Watch 10TV LIVE: czcams.com/users/livebyG7EGw9NPs
    ►Visit our Website: 10tv.in/
    For More Updates
    ►Subscribe to 10TV Entertainment: bit.ly/33F5oAz
    ►Subscribe to 10TV DIGITAL: bit.ly/3xcOzcn
    ►Subscribe to 10TV News Telugu: bit.ly/3liDOPM
    ►Subscribe to 10TV Agriculture: bit.ly/3lrB2rr
    ►Subscribe to 10TV Politics: bit.ly/3KSTTcp
    ►Subscribe to 10TV LIVE : bit.ly/30Nwe7M
    ►Like us on Facebook: / 10tvnewstelugu
    ►Follow us on Twitter:- / 10tvtelugunews
    ►Follow us On Instagram: bit.ly/3oK0AUu
    ►Follow us on Telegram :- t.me/tentvnews
    10TV is one of the Largest Content producing Telugu News Channel in Telugu States. Its one of the leaders in the production and broadcasting of un-biased and comprehensive news.
    10TV offers round the clock coverage of latest breaking news and unique mix of news bulletins, current affairs and Entertainment programmes.
    10TV CZcams Channel offers Latest News from Telugu States, Politics, Entertainment, Health, Sports Lifestyle, Devotional, National News, International News and lot more.!
    Stay tuned for all the breaking news in Telugu !
    హాయ్,
    10టీవీ యూట్యూబ్ చానల్‌కి స్వాగతం. 10టీవీలో ప్రసారమయ్యే కథనాలతో పాటు ఆసక్తికరమైన మరెన్నో అంశాలను 10టీవీ యూట్యూబ్ చానల్లో మీకు అందిస్తాం. మా వీడియోలలో మీకు నచ్చిన వాటిని మాకు తెలియజేయండి. అలాంటి మరిన్ని కథనాలను మీకు అందించేందుకు ప్రయత్నిస్తాం. నచ్చిన వీడియోలను మరింత మందికి షేర్ చేయండి. చానల్‌ను సబ్‌స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. ధన్యవాదములు.!
    Contact Us
    Email: 10tv.vod@gmail.com
    Whatsapp: +91 84980 92047
    Thank You For Visiting.
    Visit Again -Team 10Tv

Komentáře • 265

  • @user-qi5vt6mq7i
    @user-qi5vt6mq7i Před 2 měsíci +44

    One of the young and Dynamic warm blood in the Bjp.

  • @paavanavenkatesh
    @paavanavenkatesh Před 2 měsíci +95

    భారత అనుఆయుధాలు నిర్వీర్యం చేస్తాము ఆని కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది దీని గురించి ఎందుకు మాట్లాడరు...

  • @tirupathiraokarpurapu2264
    @tirupathiraokarpurapu2264 Před 2 měsíci +73

    మొత్తం ఇంటర్వ్యూ చూశాను.
    చాలా మంచి సమాధానాలు ఇచ్చారు అరవింద్ ధర్మపురి గారు

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 měsíci +69

    అరవింద్ అన్న మాట్లాడే విధానం సుస్పష్టం. తైతక్క వెటాడుతానంది..... చివరికి తీహార్ జైలు లో చిప్పకూడే మిగిలింది.

  • @bskm5322
    @bskm5322 Před 2 měsíci +31

    Superb reply from aravind ❤

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Před 2 měsíci +19

    అరవింద్ Super ....😢😢.. నాగేశ్వర్ తోనే నిజం ఒప్పించిన వు....😢😢 17.35 minutes

  • @user-me7ve5qs7y
    @user-me7ve5qs7y Před 2 měsíci +71

    నాగేశ్వర్... నీ భార్య పిల్లల మీద ఓట్టేసి చెప్పు... నాకు కమ్యూనిస్టులతో సంబంధం లేదు... నెను sfi ఉస్మానియా యునివర్సిటి అధ్యక్షుడిగా పని చేయలేదని చెప్పుతావా!?

    • @srinivasulureddych82
      @srinivasulureddych82 Před měsícem

      దేవుడు లేడు అని, ఇంట్లో వాళ్ళు పూజ చేయిస్తు యుంటే, ఎన్ని ప్రమాణమలు అయినా చేస్తారు

  • @svm14
    @svm14 Před 2 měsíci +67

    నాగులు గారు తెచ్చిపెట్టుకున్న ప్రశ్నలతో అరవింద్ ని ఇరుకున పెడదామని తెగప్రయత్నాలు చేస్తున్నాడు. అరవింద్ సమాధానాలకు నాగులు గారి ప్రశ్నలు తేలిపోయాయి. సగం సత్యాలని తేలిసింది.

  • @Adhyavideos
    @Adhyavideos Před 2 měsíci +40

    Miru ఎంత చెపిన బండి సర్ మార్పు వలనే బీజేపి కి నష్టం జరిగింది

    • @btulasi7596
      @btulasi7596 Před 2 měsíci +1

      Vaasthavam

    • @srkmurthy880
      @srkmurthy880 Před 2 měsíci +2

      బండి సంజయ్ గారిని మార్చటం, తేలిసిచేసిన తప్పుడు నిర్ణయం.బిజేపికి ప్రజలు చురుకైన వాత పేట్టారు.

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Před 2 měsíci

      Wrong. ఒట్టి BC ల పార్టీగా ముద్ర పడడం మంచిది కాదు అందరినీ కలుపు కు వెళ్ళాలి అందుకే కిషన్ రెడ్డి గారిని చేసారు 4 seats నుండి 60 రావడం అంత easy కాదు భ్రమ Congi /khangress/khanchrist పార్టీ వచ్చి అన్ని లొసుగులు బయట పడి BJP కి పార్లమెంట్ ఎలక్షన్స్ లో benefit పొందుతుంది.

  • @balajeekatika1190
    @balajeekatika1190 Před 2 měsíci +15

    చివర్లో నమస్తే అని అరవింద్ గారు చెప్పినా ఈ ఎర్ర మేధావి వర్గం కనీసం ప్రతి నమస్కారం కూడా చేయ లేదు. సంస్కారం ?

  • @govindlama8608
    @govindlama8608 Před 2 měsíci +68

    వామ్మో.. నాగి... నీ video's caa..గురుంచి ఒకలాగ చెప్తావు ఇప్పుడు అరవింద్ కు భయపడి నిజం చెప్తున్నవు... నీ కమ్యూనిస్ట్ బుద్ధి పోదు నీకు...

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 Před 2 měsíci +3

      CAA కి Tamilians కి సంబంధం ఏమిటి? నాగేశ్వర రావు గారి కి తెలీదా? ఆది partition based Nehru Liaquat agreement అనుసరించి వచ్చిన act. అరవింద్ గారు అది చెప్పి నోరు ముయ్యించాల్సింది.

  • @user-sp3ew3cb7q
    @user-sp3ew3cb7q Před 2 měsíci +35

    Nageshwar ki intellectual anae birudu evadichhadu. 😂😂 Pedda joker laga unnadae

  • @ss-ms3wj
    @ss-ms3wj Před 2 měsíci +13

    Great Punches By Arvind to Nageshwar 😂😂😂😂

  • @yogeswaradigitalindia9034
    @yogeswaradigitalindia9034 Před 2 měsíci +23

    Jai shree Ram 🚩🔥 jai bjp

  • @AshokReddy-mb6oi
    @AshokReddy-mb6oi Před 2 měsíci +11

    నాగేశ్వర్ గారు మాట్లాడినప్పుడు భారతదేశం అని మరిచిపోతాడు ఆయన పక్కా కమ్యూనిస్టు

    • @RamaPathapati
      @RamaPathapati Před měsícem

      Not communist loafer jalaga urine tho batike lanzadu

  • @laxmanraoduddilla1814
    @laxmanraoduddilla1814 Před 2 měsíci +13

    నాగేశ్వర్ రావు ఒక విషం కక్కుతాడు విశ్లేషకుడు కాదు

  • @GangaReddy-nb4jk
    @GangaReddy-nb4jk Před 2 měsíci +40

    Jai,bjp,jai,modi,

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 2 měsíci +11

    అరవింద్ rocks..
    నక్కారవు shocks

  • @BusireddyGangadherreddy-oo4ep
    @BusireddyGangadherreddy-oo4ep Před 2 měsíci +6

    డిబేట్ ఎంత మంచిగా సమస్యలపై మాట్లాడడం జరుగుతుంది వేరే డిబేట్లో ఒకటే గొడవ ఉంటుంది వెరీ నైస్ కళ్యాణ్ గారు

  • @kondapalakalaprakashprakas8841
    @kondapalakalaprakashprakas8841 Před 2 měsíci +6

    నాగేశ్వరరావు గారు మనసులో ఉన్నది ఖచ్చితంగా చెప్పారు

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 2 měsíci +28

    E prof నక్క రావు గాడికి అరవింద్ గారి కరెక్ట్😂😂😂

  • @The601433
    @The601433 Před 2 měsíci +8

    As a viewer todays with arvind good debate as I seen the debate of arvind

  • @tekumadhukumar7279
    @tekumadhukumar7279 Před 2 měsíci +7

    Aravind Anna good బాగమట్లాడాడు

  • @happyherop8928
    @happyherop8928 Před 2 měsíci +9

    అయ్యా.... నగేష్ గారు.... Anchor గారు.... Meru em అడుగుతున్నారు అయ్యా...
    Sherath chendra రెడ్డి... Iyyaledu... వల్ల కంపెనీ ఇచ్చింది.... వాళ్లు... ఆయన jail కి వెళ్లక ముందు నుండి ఇస్తున్నారు.... మీకు జడ్జ్ గారు చెప్పింది వినలేదు కానీ kejirwal.. Kavithakka చెప్పింది నమ్ముతున్నారు.... మీ... వంకర బుద్ధికి... నా.. నా

  • @Tiger_beats..
    @Tiger_beats.. Před 2 měsíci +14

    Jai BJP

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Před 2 měsíci +5

    😂😂ప్రో. నాగేశ్వర్ మాటలు ఎవరు నమ్మరు 😂😂

  • @prabhakarrajusarikonda9106
    @prabhakarrajusarikonda9106 Před 2 měsíci +2

    ఈ చర్చా చాలా బాగుంది, ప్రొ నాగేశ్వర్ గారికి, అరవింద్ అన్నగారికి ఇతర పెద్దలకు,10 tv వారికి అభినందనలు.

  • @venugopalmallam6505
    @venugopalmallam6505 Před 2 měsíci +5

    బీజేపీ లో ఒక్కరు ఒక్క పైర్ బ్రాండ్

  • @sreekanthpillodi9950
    @sreekanthpillodi9950 Před 2 měsíci +8

    Arvind anna super interview❤❤

  • @anilkumardammayya-lf7jh
    @anilkumardammayya-lf7jh Před 2 měsíci +5

    నాగేశ్వర్ కాంగ్రెస్ కి అభిమాని

  • @gangadharbarkunta9731
    @gangadharbarkunta9731 Před 2 měsíci +8

    Super Anna 👍
    Jai BJP 🙏

  • @ganeshgani5880
    @ganeshgani5880 Před 2 měsíci +7

    Good job

  • @RavindharRavutla
    @RavindharRavutla Před 2 měsíci +12

    రేడుకోట్ల మంది మందీ కామ్యూనిస్ట్ పోస్టులని చూస్తారు కానీ రెండు వందల ఓట్లు కూడా రావు 😄😄

  • @kishanrao2442
    @kishanrao2442 Před měsícem +2

    MP garu chala baga chepparu. Defence on citizenship, common civil code r excellent. 😢

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 Před 2 měsíci +5

    ధర్మపురి అన్న బీజేపీ లో ఉండటం తెలంగాణ బీజేపీ అదృష్టం

  • @lathavelle4880
    @lathavelle4880 Před měsícem +4

    వన్ సైడ్ విశ్లేషకుడు నాగేశ్వర్

  • @ramaraoanupalli5035
    @ramaraoanupalli5035 Před 2 měsíci +4

    43% only electrol bonds received by BJP only but non BJP Political parties Received remaning 57% Electrol bonds as who are. benefitted more.

  • @veerapadala5509
    @veerapadala5509 Před 2 měsíci +3

    Aravindanna super ❤❤❤❤

  • @rajani_9830
    @rajani_9830 Před 2 měsíci +5

    Jai BJP 🎉🎉

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 měsíci +16

    దమ్మున్న నేత అరవింద్ అన్న

  • @manovikasreddyyalchala3750
    @manovikasreddyyalchala3750 Před 2 měsíci +2

    Excellent interview

  • @durganathvaranasi8151
    @durganathvaranasi8151 Před měsícem

    Aravind garu, clear sir you are great. Nageswar gari background was also told during talks. One can understand. Overall thanks to you all .. regards Durganath

  • @rameshpotharaju2607
    @rameshpotharaju2607 Před 2 měsíci +2

    Very good analysis aravind anna❤❤

  • @newzenpatriji8610
    @newzenpatriji8610 Před 2 měsíci +2

    Nice

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 Před 2 měsíci +2

    నాగేశ్వర్రావుగారు, ఉద్యోగాలు అనగా ప్రభుత్వ ఉద్యోగాలు మీరు చూడరాదు. అవి చాల లిమిటెడ్ అని మీకు తెలియదా ?

    • @vasthavikatha123
      @vasthavikatha123 Před 2 měsíci

      తెలంగాణ లో ఇట్లా కానవాడదు 😂😂😂

  • @AshokReddy-mb6oi
    @AshokReddy-mb6oi Před 2 měsíci +1

    నాగేశ్వర్ గారు మన సంస్కృతిని మీరు అభినందిస్తారు అభినందించ అభినందించ లేరా మీరు కమ్యూనిజాన్ని పక్కనే పెట్టండి పాతబడిన కంచు ముక్క

  • @mentamallikarjun8151
    @mentamallikarjun8151 Před 2 měsíci +1

    Please do Raghunandhan Rao medak BJP candidate interview

  • @anilrajwalthati6832
    @anilrajwalthati6832 Před 2 měsíci +2

    Ayyo Ayyo

  • @ramkumar334mec
    @ramkumar334mec Před měsícem

    Thanks 10TV team for creating more awareness about the thigs done by Mr. Dharmapuri Aravind garu and BJP to Telangana last few years. Aravind Anna thank you so much for clearing each and every question asked.
    Jai Hind
    Jai Aravind
    Jai Modi ..Jai BJP

  • @shravankumar7537
    @shravankumar7537 Před 7 dny

    Nice interview

  • @sreekanthvajrapu6496
    @sreekanthvajrapu6496 Před 2 měsíci +1

    Arvind garu good reply...

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv Před 2 měsíci

    thank you 10 tv. 15 4 24. ashok babu nirmala rajesh beldarsujatha m a devi vasantha rao

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Před 2 měsíci +1

    Prof Nag and Reporter / anchor are questioning Aravind as BRS leaders, pls ask independently , you are supporting previous BRS

  • @odnalagajjaram6166
    @odnalagajjaram6166 Před 2 měsíci +1

    గూడు పుటాని ఇంటర్వ్యూ ఇదీ ఈ టీవీ చానల్ కు నాగేశ్వర్ రావు గారికి ప్రశ్నలు కరువైన యి అడిగేందుకు బయమో ఏమో ప్రజలు గమనిస్తున్నారు

  • @AshokReddy-mb6oi
    @AshokReddy-mb6oi Před 2 měsíci +1

    నాగేశ్వర్ గారు మీరు మా మీ అనేది మర్చిపోయి మాట్లాడండి ఫ్రెండ్స్

  • @venugopalakrishnavajja7952
    @venugopalakrishnavajja7952 Před 2 měsíci +1

    రోడ్లు కోసము భూమి రాష్ట్ర ప్రభుత్వము ఇవ్వాలి. దానికి 2013 భూసేకరణ చట్టము ప్రకారము పరిహారము వస్తుంది. ఎకరా రేటు ప్రభుత్వ రికార్డులలో ఎంతవున్నదో దానిప్రకారము వస్తుంది. రేటు x Multiplying factor (1.5/2) =. తరువాత 100% సొలోషియమ్ కలపాలి. ఇది ఎవరు మార్చలేరు.

  • @sridharreddyGaddam-bt8ui
    @sridharreddyGaddam-bt8ui Před 2 měsíci +1

    That's New India Modi government sir power jai Hind

  • @Godse487
    @Godse487 Před měsícem +1

    అరవింద్ అన్న ఈ10 TV ki మల్లిగానికి రఘు గానికి ఇంటర్వ్యూలు ఇవ్వకండి ఈ ఛానెల్స్ హిందు విరోధిTV లు

  • @babugajula107
    @babugajula107 Před 2 měsíci

    Thanks to 10 TV having given one oppurtunity to the GREAT professor who always chooses the safest subject. Such a active analyst in A.P. politics. He is not being invited by any T.V, nor other electronic media. Please give him some more oppurtunities otherwise his name face is likely to be forgotten by the public. obviously he may lose paytm chance also

  • @bharatp5569
    @bharatp5569 Před 2 měsíci +2

    It seems like ragging... Iddharu bale ragging chesaru...

  • @suneethathadikonda3064
    @suneethathadikonda3064 Před 2 měsíci

    Superrrrr 👌 👌 interview answers by ARVIND MP very very DYNAMIC ASSERTIVE PERSON.

  • @JAITELANGANA-xm6bz
    @JAITELANGANA-xm6bz Před 2 měsíci +3

    Once in BJP whether you are a corrupt or criminal or any other issues they have a special washing machine to clean you. ED, CBI and Income tax department also can’t see you. That’s the specialty of BJP party. Soon RRR also will be in BJP after MP elections…?

  • @karimnagari
    @karimnagari Před měsícem

    వారసత్వానికి , ఒకసారి గెలిచిన వారికి మరలా అవకాశం ఇవ్వకండి . కొత్త వారికి అవకాశం ఇవ్వండి

  • @srinivasraoc.v.5177
    @srinivasraoc.v.5177 Před 2 měsíci

    Hats off Arvind garu good debate sir good questions kalyan garu and Nageswar sir

  • @GSS1230
    @GSS1230 Před měsícem

    ప్రశ్నలు వేసిన వ్యక్తులనుంచి యూ ట్యూబర్లు, మీడియా చాలా నేర్చుకోవాలి. ముఖ్యంగా ఏదో ఒక పార్టీని భుజానేసుకుని "వాడెక్క వీనెమ్మ" అనేవాళ్ళు. నాగేశ్వర్ ఎంత విషం కక్కినా ప్రయోజనం లేదు.

  • @user-dd4ze9vq1g
    @user-dd4ze9vq1g Před 2 měsíci +2

    Jai sriram jai bjp

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 Před měsícem

    కవితకు బుధ్హి కొని తెచ్చిపెట్టింన్దే అరవిందు గారు కెసిఆర్ కుతుమ్బనికి ఇంన్క బుద్ధిరాలే ఇంన్క కొని పెట్టండి అరవిందు గారు

  • @The601433
    @The601433 Před 2 měsíci

    Bec time is ls less na just think like as web series how much u can give ⭐

  • @rameshchanda9970
    @rameshchanda9970 Před 2 měsíci +2

    అరవింద్ అన్న,
    మీరు సూపర్,
    కమ్మీ గాని నీ నోరు మూసుకొని విధంగా చేశారు

  • @tvssblavanya
    @tvssblavanya Před měsícem

    Superb Arvind garu

  • @venugopalasharma1145
    @venugopalasharma1145 Před měsícem

    లిక్కర్ వెంటాడుతోంది గా

  • @karimnagari
    @karimnagari Před měsícem

    17 నియోజకవర్గాల్లో 17 కొత్త MPలను గెలిపిద్దాం చరిత్ర సృష్టిద్దాం
    వారసత్వానికి, ఒకసారి గెలిచిన వారికి మరల అవకాశం ఇవ్వకండి
    దోచుకోవడానికి అందరికీ అవకాశం కల్పించండి ఏదో ఒక రోజు మనకి కూడా అవకాశం వస్తోంది

  • @ErelliPradeep
    @ErelliPradeep Před měsícem

    Arvind anna laga matladagalige nayakudu Telangana state lone avvadu ledu🔥🔥🔥🔥brand

  • @jittaboinaashhoka6470
    @jittaboinaashhoka6470 Před 2 měsíci

    శ్రీ రామ నవమి శుభాకాంక్షలు 1) శ్రీ రావణ్ గారు తన చెల్లమ్మ సర్ప్నాక్స్ గారి మాటలు విని మాత శ్రీమతి సీత గారి నీ కిడ్నప్ చేసినారు 2) శ్రీ దూర్యోదన్నాడు గారు మాయ సభలో శ్రీమతి ద్రవపాతీ గారు నవ్వి నారు అన్ని నుండు సభలో దూషణ గారి చేత చీర లాగినారు అవి అన్నీ అహంకారం తో జరిగినది. ప్రస్తుతం తెలంగాణ లో అదే జరుగుతుంది

  • @pavankumaryateendra3291
    @pavankumaryateendra3291 Před měsícem

    Jaya ho Dharmapuri Aravind 🚩👍✌️🤘🥳

  • @varahalureddy1884
    @varahalureddy1884 Před 2 měsíci +3

    కామ్యానిస్ట్ ఓడికి పీఎం నీ మీప్రధాని అంటాడు, వాడికి మాత్రం ప్రధాని కాదు ఇంక కామునిజమ్ కతం.

  • @kvgamerzoneff9853
    @kvgamerzoneff9853 Před 2 měsíci +1

    ❤జై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై శ్రీరాం జైశ్రీరాంజై జై బిజెపి జై బిజెపి❤❤❤❤

  • @shivakumar-ib7wg
    @shivakumar-ib7wg Před 2 měsíci +1

    🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @BrahmaGoud
    @BrahmaGoud Před 2 měsíci +3

    Jai Shri ram jai బీజేపీ

  • @bhanukethepalli9641
    @bhanukethepalli9641 Před 2 měsíci +1

    Srilanka lo Hindu persecution ledhu kabbati CAA lo ledhu

  • @journalistchanakyashiva1970

    మంచి సమాధానాలతో కూడిన క్లారిటీ ఇచ్చారు ధర్మపురి అరవింద్.

  • @user-ug3lv3rr4b
    @user-ug3lv3rr4b Před 2 měsíci

    ❤❤❤❤❤❤

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Před 2 měsíci

    Thanks to Judge for cursing Kavitha who is a smart and international level fruad. Put her in jail as Telangana people do not want to see her in Telangana politics

  • @sulugurushivashankar9334
    @sulugurushivashankar9334 Před měsícem

    Nizam ledhu

  • @glnarasimha3508
    @glnarasimha3508 Před 28 dny

    ధర్మపురి అరవింద్ అన్న చైనా నక్క కు నవరంధ్రాలు లో పొగలు తెప్పించి నావు

  • @Arunkumar-zo1po
    @Arunkumar-zo1po Před měsícem

    Arvind anna nuvvu super...... Super.. Super

  • @sravan3566
    @sravan3566 Před 2 měsíci +4

    Jai bjp🚩🥰

    • @skbabar4646
      @skbabar4646 Před 2 měsíci

      Modi sir .drama.luchha.kavitani.ereekinchuudu.bjp.drama

  • @raghuh9552
    @raghuh9552 Před 2 měsíci

    Super Answers by Arvind sir

  • @user-tw7qh1qg7k
    @user-tw7qh1qg7k Před 2 měsíci +1

    Jai ho. Modi. Jii. Jai. Aravind. Anna. Jai. B. J. P. Jai bharat

  • @vishnupoosala5726
    @vishnupoosala5726 Před 2 měsíci

    రాజకీయ కుట్రలలో. ఎ సంజాయి లు. ఏమిచేయలేరు

  • @manojchandra1113
    @manojchandra1113 Před měsícem

    Aravind anna👌👌👌you nailed it

  • @srinivasavarma4087
    @srinivasavarma4087 Před měsícem

    తెలంగాణ సరేంటిమెంట్ ను అడ్డంపెట్టుకొని లక్ష కోట్లు దోచేసింది కెసిఆర్ ఫ్యామిలీ.

  • @user-ly4tv9yj3f
    @user-ly4tv9yj3f Před 2 měsíci

    Aravind gets into argument mode soon. Something he shud work on for interviews and focus on actual response.

  • @beliveryummy
    @beliveryummy Před 2 měsíci +1

    కడక్, ఖతర్నాక్, పొలిటిసియాన్, అరవింద్ అన్న

  • @vasupasham8641
    @vasupasham8641 Před 2 měsíci +1

    Big item raja

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Před 2 měsíci

    బ్రెయింతో ఆలోచించి ప్రచారం చేయాలి/తక్కువ ఖర్చుతో ప్రచారం ముగించాలి/రూలింగ్ పార్టీ డబ్బు దోచి పెట్టు కుంది/మీవద్దలేదు డబ్బు/ప్రజలను ఒప్పించి ప్రచారం చేయాలి/ప్రజలు పేద లు/దారుణంగా వుంది పరిస్థితి/

  • @mohanregalla2053
    @mohanregalla2053 Před 2 měsíci

    ED, style of contesting , matters with bail giving by judiciary .

  • @RameshReddy-ym7qq
    @RameshReddy-ym7qq Před měsícem +1

    nageshwar rao chivara lo bayata paddadu veedo emi professaro

  • @user-en1jk4up5g
    @user-en1jk4up5g Před měsícem

    Aravind...... Simply super🎉🎉🎉🎉🎉

  • @roomfornet8216
    @roomfornet8216 Před 2 měsíci +1

    2 crores people communist views vastunai, dani yenta mandi oppose chstaro kinda comments chustey telustai Prof.