DSC పై ఫైనల్ డెసిషన్ ఇదే...! గ్రూప్ 2 వాయిదా...? | balmoor venkat exclusive interview |

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • DSC పై ఫైనల్ డెసిషన్ ఇదే...! గ్రూప్ 2 వాయిదా...? | balmoor venkat exclusive interview | #Tolivelugu
    #tolivelugu #balmoorvenkat #dsc #cmrevanthreddy #congressvsbrs #tolivelugulivenews
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    For More News Updates, Visit : www.rtvlive.com
    Follow the Tolivelugu Official channel on WhatsApp: whatsapp.com/c...
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguvideos
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    ► Follow us on Whats App : whatsapp.com/c...
    #Telugunews #tolivelugu #telangananews #telugulatestnews #tolivelugu

Komentáře • 755

  • @karnenaresh4725
    @karnenaresh4725 Před měsícem +186

    గ్రూప్ 2 మీద క్లారిటీ ఇవ్వండి అన్న..... ఎం అర్ధం అయితలేదు

    • @bhanuprasad647
      @bhanuprasad647 Před měsícem +10

      Same situation bro 😢

    • @swetha1857
      @swetha1857 Před měsícem +7

      Avnu vellu clarity lekunda Ela chesi sadavalane intrest lekunda chestundru

    • @TR._.181
      @TR._.181 Před měsícem +9

      Em.ledu
      Inkosari tspsc mundhu books tiskoni kusunte
      Apudu telustadi
      Unemployees ni brs antunaru
      Bus arrange chesi bus yatra thippindi unemployees tho kada
      Grp 2 postpone cheyakpothe chala protest ostadi

    • @aalikh
      @aalikh Před měsícem +7

      Enkem undhi cm chepindu ga grp 2 postpone anevaru andhaaru.. coaching centre vallu ani kabati same date ki pedthadanta exam endhukante rasedhi cm kadhuga.

    • @lavanyaangel6779
      @lavanyaangel6779 Před měsícem +6

      Group 2 ni December lo pettandi..😢

  • @peddintivinoda3898
    @peddintivinoda3898 Před měsícem +41

    Group 2 post pone web note ivvandi sir....tension tho sachipoyela unnam....dandam pedatam oka web note pettandi sir... please 🙏🙏🙏🙏

    • @ganeshkatravath4179
      @ganeshkatravath4179 Před měsícem +1

      Pedtharu DSC Exam start ayyaka ..Postpone pettakapothe .. valla chair lu anni virigipothayi..

  • @mrk2539
    @mrk2539 Před měsícem +58

    ఛీ..
    అనవసరంగా వీళ్ళకి ఓటు వేసి తప్పు చేసాము...

  • @aligetividyasagar679
    @aligetividyasagar679 Před měsícem +88

    Group 2 December కు post phone చేయాలి

  • @Butterflybodige77
    @Butterflybodige77 Před měsícem +67

    ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నీలాగా పదవి కోసం ఆశపడి జీవితాలతో చెలగాటం ఆడుతున్నామా.మేము ఎంత హుందాగా మా నిరసన కార్యక్రమాలు చేపడతుంటే పోలీసులతో ఈ అరెస్టులు

    • @vani1978.
      @vani1978. Před měsícem

      సిగ్గులేనోడికి ఎన్ని చెప్పినా తలకు ఎక్కవు.వాళ్ళు బంగు తాగినట్టు, హిప్నాటిజం అయినట్టు ఒకటే పాట పాడుతాండ్లు వెదవలు.

  • @sadanandgurram3551
    @sadanandgurram3551 Před měsícem +64

    ఈ గందొరగోళం కన్న అన్నీ ఇపుడు వాయిదా వేసే ఓక పద్ధతి ప్రకారం డేట్స్ సెట్ చెసి జాబ్ క్యాలెండర్ ఇచ్చి పిల్లలకు ప్రశాంతంగా వ్రాసుకోవడని సమయం ఇస్తే మీ ముల్లెం పోతతది ఎలక్షన్ కూడా లేదు ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది మీకు.

    • @theemperor535
      @theemperor535 Před měsícem

      Vaadi mulle em podhu. Sincere ga prepare ayyevaalla mulle pothadhi..

    • @ak_96_21
      @ak_96_21 Před měsícem +3

      Elections kosam kadhu school lo pillala gurnchi alochisthunaru villu greate

    • @ChinapatiYadhagi-yz1fo
      @ChinapatiYadhagi-yz1fo Před měsícem +1

      అవును 2026 పెట్టాలి😂

    • @dheeradsc
      @dheeradsc Před měsícem +2

      ఏడేళ్లుగా లేని DSC ని వేసి EXAM పెడుతుంటే ENDI ఈ ప్రోగ్రెస్...

  • @adluriswarupa8130
    @adluriswarupa8130 Před měsícem +42

    G2 posts penchi ,dec lo pettali

  • @Myhomevlogs143
    @Myhomevlogs143 Před měsícem +76

    గ్రూప్ - 2 లో పోస్టులు పెంచి డిసెంబర్ లో Exam పెట్టాలి లేదంటే తెలంగాణ బంద్ రెండు రోజులు జరుగుతుంది ALL party + ALL స్టూడెంట్ union కలిసి తెలంగాణ దద్దరిళ్ళుతుంది

  • @bhukyajammu4724
    @bhukyajammu4724 Před měsícem +13

    Group 2 మీద పోస్ట్ ఫోన్ మీద క్లారిటీ ఇవ్వండి sir... Group 2 మీద చాలా అసలు ఉన్నాయి sir ప్లీజ్ kocham time ఇవ్వండి pl

  • @NandanReddy-ce5zs
    @NandanReddy-ce5zs Před měsícem +15

    95% నిరుద్యోగులు DSC... G2 పోస్టులు పెంచాలి అని ❌ 5% side కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది..... A నష్టం భరించక తప్పదు

  • @rameshkatla2353
    @rameshkatla2353 Před měsícem +81

    Group 2 post penchi December lo exam pettali

  • @karnan1972
    @karnan1972 Před měsícem +11

    Group 2 గురించి మాట్లాడండి రా బాబు... చస్తున్నాం ఇక్కడ... గత ప్రభుత్వం గురించి, ఎందుకురా 🤦🤦🤦

  • @karthikreddy6258
    @karthikreddy6258 Před měsícem +43

    గ్రూప్ 2 పోస్ట్ లు పెంచి డిసెంబర్ లో పెట్టాలి🔥

    • @AlljobNews-uv5rf
      @AlljobNews-uv5rf Před měsícem +1

      నీ కొసం పెట్టమని చెపుతం cm గారికి

    • @rameshminiga-qd8uo
      @rameshminiga-qd8uo Před měsícem +1

      ​@@AlljobNews-uv5rfనీవూ రస్తావు లే 2030 లో

    • @rameshminiga-qd8uo
      @rameshminiga-qd8uo Před měsícem +1

      గ్రూప్ పోస్ట్స్ పెంచాలి డిసెంబర్ నెలలో పెట్టాలి ఎగ్జామ్స్

    • @rameshminiga-qd8uo
      @rameshminiga-qd8uo Před měsícem

      గ్రూప్ 2పోస్ట్ పోన్ చేసి డిసెంబర్ నెలలో పెట్టాలి ఎగ్జామ్స్

  • @venkatesnepalli3414
    @venkatesnepalli3414 Před měsícem +62

    ఈయన వాలకం చూస్తుంటే CM కి డీఎస్సీ పై రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలా ఉన్నాడ్. నాకు తెల్సి ఈ వెంకట్ వాయిదా వెయ్యనీయడు. చూస్తుంటే వాయిదా వేయకుండా ఇతనే చేస్తున్నడు...

    • @t20cup38
      @t20cup38 Před měsícem +1

      Nee mokam

    • @ChandraSekhar-m1f
      @ChandraSekhar-m1f Před měsícem

      Musukoni chaduvkondi raa

    • @vani1978.
      @vani1978. Před měsícem

      వీడు ఒక రాక్షసునిలా మారాడు.

  • @azmeeramadhu5191
    @azmeeramadhu5191 Před měsícem +19

    Group 2 postpone cheyali December exam pettali and postlu penchali

  • @mutrakraj8619
    @mutrakraj8619 Před měsícem +11

    Okavela group2 postponed kakapote......malli udyamam start aitadi.....

  • @CIVIL-RKG
    @CIVIL-RKG Před měsícem +12

    నీకు అంత ప్రేమ అనేది వుంటే గురుకుల పోస్టింగ్స్ ఎందుకు ఇవ్వట్లె ఇంకా అన్ని ఫిల్ చేయాలి డౌన్ మెరిట్ లిస్టు అప్లై చేయాలి

  • @rajeshwari6738
    @rajeshwari6738 Před měsícem +25

    ,హలో సార్ టెట్ ఎవరి కోసం వేశారు sgt టీచర్స్ యొక్క ప్రమోషన్స్ కోసం వేశారు.కానీ ప్రమోషన్స్ టెట్ మార్క్స్ బేస్ చేసుకుని ఇవ్వడం లేదు.

  • @srinivas.nivas1060
    @srinivas.nivas1060 Před měsícem +7

    Group 2 kuda group 1 mains madyalo vunnay.... Group 2 group 3 okesari pettadam chala correct.... Inka drag cheyakandi...memu silent ga chaduvukonevallam ee sagam sagam information valla chadavatledhu 1 week nundi

  • @MBABUNAIKBabu
    @MBABUNAIKBabu Před měsícem +11

    Group-2 gurinchi cheppandi meeru edhi clarity ivvaru post pone aithadhi antunnaru kani web realise cheyyadam ledhu worst government

  • @Lionactitude
    @Lionactitude Před měsícem +35

    Postpone group2

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo Před měsícem +12

    Group 2 Loo Posts Increase Cheyyaledu Please Group 2 Paina Response Avvandi

  • @MVN686
    @MVN686 Před měsícem +41

    ఈడూ చిత్త శుద్ధి లో పీజీ చేసినట్లు ఉన్నాడు

    • @pradeepk5607
      @pradeepk5607 Před měsícem +2

      😂😂😂😂

    • @t20cup38
      @t20cup38 Před měsícem +2

      Vallaku koddiga time ivvadra 6 months kadane ayundi

    • @thirupathirajitha4329
      @thirupathirajitha4329 Před měsícem +3

      😅😅😅😅 bro evaraina unte cm ni కలవండి please

    • @MVN686
      @MVN686 Před měsícem +1

      @@thirupathirajitha4329 లేదు bro మాది జగిత్యాల మహబూబ్ వాళ్ళకే వచ్చింది ఛాన్స్
      మా side వస్తే రచ్చ రచ్చ నే ఉంటాది

    • @anilkumarkandula5626
      @anilkumarkandula5626 Před měsícem +2

      m మాట్లాడుతున్నావ్...డబుల్ PhD anna...

  • @jyoshnad1405
    @jyoshnad1405 Před měsícem +50

    Group 2 postpone web note evandi please time ledu chala tress avthunam please web note evandi thoraga

    • @Blokes0
      @Blokes0 Před měsícem

      2022 nundi em chestunaru andaru?

    • @JANIPRASANNA
      @JANIPRASANNA Před měsícem +1

      ​​@@Blokes0సూపర్ భయ్య అందరికి అలా గడ్డి గడ్డి పెట్టండి.2022 లో వచ్చిన నోటిఫికేషన్ ని ఇంకా ఎన్ని రోజులు ప్రిపేర్ అవుతారు. నెల కి హాస్టల్ ఫీ 5000 ఇంటి దగ్గర ఉన్న తల్లిదండ్రుల కి ఎంత భారం అవుతుంది 😢😢😢

    • @JadiRajathirupathi-wl5gb
      @JadiRajathirupathi-wl5gb Před měsícem

      Avnu brother

  • @nareshnyalapally1210
    @nareshnyalapally1210 Před měsícem +69

    Group 2 postpone chayali

    • @Ragchhavrathod
      @Ragchhavrathod Před měsícem +3

      Eni sarlu postpone kavala neeku

    • @Baluvirat1818
      @Baluvirat1818 Před měsícem +1

      Postpone cheste nekem nostundi​@@Ragchhavrathod

    • @Ragchhavrathod
      @Ragchhavrathod Před měsícem +2

      @@Baluvirat1818 cheyakapothe neekem nostundi

    • @JANIPRASANNA
      @JANIPRASANNA Před měsícem

      @@nareshnyalapally1210 2022 లో వచ్చిన నోటిఫికేషన్ కి 18 నెలలు పూర్తి అయి, అందులో ఒక సారి వాయిదా పడ్డ పరీక్ష కి మళ్ళీ పోస్టుపోన్ అని అడుగుతున్నారు. ఆడ పిల్లలు హాస్టల్ లో ఉంటూ తల్లిదండ్రుల నుండి పెళ్లి ఒత్తిడి, ఆ హాస్టల్ ఫీజులు కట్టి వృథా పెళ్ళి చేస్తే నే ఉత్తమమైన పని అనుకునేలా చేస్తున్నారు.

    • @Baluvirat1818
      @Baluvirat1818 Před měsícem

      @@Ragchhavrathod Cheste preparation inka strong ga cheyochu, cheyakapote nekem nostundi ante iga nekem chepali nenu

  • @Butterflybodige77
    @Butterflybodige77 Před měsícem +61

    అయ్యా మహానుభావా మాకు DSC post pone కావాలి. ఎవరు రెచ్చగొట్టుతున్నారా waste fellow మా జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు DSC exam పెట్టితే మీ congress government పడిపోయేలా చెయ్యడమే ఇక మా పని

    • @gollapellimaruthi5356
      @gollapellimaruthi5356 Před měsícem +3

      కరెక్ట్ గా చెప్పారు 🎉

    • @srinivasyadav2678
      @srinivasyadav2678 Před měsícem +1

      Congress party geluvagane 25000 Megha Dsc annavu, ippudu emaindhi.

    • @srinivasyadav2678
      @srinivasyadav2678 Před měsícem +1

      Repu exam pettina exam hall lo godvalu jaruguthai, papers chimpi bayataku vastaru.

    • @Butterflybodige77
      @Butterflybodige77 Před měsícem

      @@srinivasyadav2678 paper లేదు కదా ఇప్పుడు

    • @shakti9538
      @shakti9538 Před měsícem

      Evadi modda kudisinavura 6 months chaduvukokunda

  • @VMVReddy
    @VMVReddy Před měsícem +6

    DSC August petti
    Group 2 December lo pettandi

  • @user-cn9jy6gb2l
    @user-cn9jy6gb2l Před měsícem +41

    Group 2 post pone kavali

  • @bharathkishore8687
    @bharathkishore8687 Před měsícem +3

    ముందు గ్రూప్-2 వాయిదా వేసి డిసెంబర్లో నిర్వహించమని మీ ప్రభుత్వానికి చెప్పు నీకు చిత్తశుద్ధి ఉంటే

  • @mrk2539
    @mrk2539 Před měsícem +68

    గతం గురించి ఎందుకు....present గురించి మాట్లాడక గతం,గతం అని waste ముచ్చట ముంగిట ఏసుకున్నాడు...అన్ని డేట్లు అందరికీ తెలుసు...కొత్తగా నువ్వేదో పరిశోధన చేసి కనుక్కున్నట్టు లెక్కలు చెప్తాండు....

    • @sms9816
      @sms9816 Před měsícem +1

      Ante politician kada..denni kuda politics chesthunadu..Dani meda thappa Deni meda dhyasa ledu

    • @ravipaka3597
      @ravipaka3597 Před měsícem

      Group 2 mida clarity evvandi sodi aapu

    • @mounikabrahmoju
      @mounikabrahmoju Před měsícem

      Group 2... postpone Pina clarity ne ledu

  • @maruthibabu1381
    @maruthibabu1381 Před měsícem +3

    Sir మీరు tet పెట్టారు...కాని జూన్ 12 results ఇచ్చారు...కాని qualified అయినా వారికి time సరిపోదు సర్....please డిఎస్సి 3 three months వాయిదా వేయాలి...🙏🏼🙏🏼🙏🏼

  • @rsahithi2025
    @rsahithi2025 Před měsícem +7

    Group 2 post pone cheyandi

  • @AnithaManti-mf9wo
    @AnithaManti-mf9wo Před měsícem +8

    Group 2 Webnote Evvandi Please

  • @storysartsby-prakyathv7506
    @storysartsby-prakyathv7506 Před měsícem +4

    100% correct matldavu bro

  • @funwithkids1383
    @funwithkids1383 Před měsícem +2

    Please postponed group 2 and release webnote...

  • @adidalasathishreddy9401
    @adidalasathishreddy9401 Před měsícem +3

    గురుకుల్లో1:1 ఎంపికైన అభ్యర్థులకు ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేదు

  • @Nammpally-Krishna
    @Nammpally-Krishna Před měsícem +2

    Group 2 ,3 పోస్ట్ లు పెంచగలరు .. అలానే .. gr 2,3 ల ఎగ్జామ్స్ .. two weeks తేడా తో . డిసెంబర్ లో .. పెట్టండి

  • @MalleshMallesh-hz2xk
    @MalleshMallesh-hz2xk Před měsícem +4

    Group 2 10000000℅ post pone cheyyali

  • @pitlanarasimhareddy3968
    @pitlanarasimhareddy3968 Před měsícem +2

    గ్రూప్2 మీద..వెబ్ నోట్ ఇవ్వండి అన్నా.. క్లారిటీ లేదు....4 తో 5 days అవుతుంది... చదవక 😢

  • @muthagallanagaraju5480
    @muthagallanagaraju5480 Před měsícem +2

    🙏ఇదే దరిద్రపు పరిస్థితి repeat కాకుండా dsc కీ 3నెలలు group -2కీ 6నెలలు time ఇవ్వండి sir 🙏
    👉ఇదేమి మేము కొత్తగా సృష్టించింది కాదు sir.... Rules ప్రకారమే అడుగుతున్నాము 👈

  • @shobhagp6892
    @shobhagp6892 Před měsícem +2

    ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ ఇస్తే సరిపోదు అన్న. ప్రిపరేషన్ కావాల్సిన టైం కూడా ఇవ్వాలి

  • @ramyapuppala3069
    @ramyapuppala3069 Před měsícem +15

    Please postpone DSC

  • @marepallilakshmaiah7261
    @marepallilakshmaiah7261 Před měsícem +2

    We want mega dsc 25000 posts October exam conduct cheyandi

  • @venkatramreddy2497
    @venkatramreddy2497 Před měsícem +11

    అరే అవులే...

  • @mutrakraj8619
    @mutrakraj8619 Před měsícem +15

    Group2 postponed cheyali

  • @hariprasadrama5195
    @hariprasadrama5195 Před měsícem +5

    నీ డ్రామాలు ఆపు .మరి కొత్తగా టెట్ క్వాలిఫై అయినా వారికి టైం ఏది.

    • @ChandraSekhar-m1f
      @ChandraSekhar-m1f Před měsícem

      Okka pani cheyandi andharu syallabus ayedaka exam pettakandi

  • @patelpatel8192
    @patelpatel8192 Před měsícem +6

    Plz give a clarity regarding group 2 ful stress ga feel itunnm chadvadaniki kuda interest vastaled anna

  • @SmaranVikki
    @SmaranVikki Před měsícem +7

    Group2 postpone unda leda... Give clarity plz

  • @Karunakar6577
    @Karunakar6577 Před měsícem +17

    Postpone group 2

  • @KomatiBanda
    @KomatiBanda Před měsícem +21

    DSC postlu ammukunnaru

  • @mgswamy2279
    @mgswamy2279 Před měsícem +4

    Student ni vaadu koni ...... Ippudu edo సాధించినట్టు మాట్లాడుతుంది 😂😂😂 PM laga మాట్లడుతుడు

  • @kushi-nf8ro
    @kushi-nf8ro Před měsícem +2

    వెంకట్ brs పార్టీ కన్వర్ట్ లా మాట్లాడుతున్నాడు

  • @prakashvadla2023
    @prakashvadla2023 Před měsícem +22

    Please postpone DSC😢

  • @ViduraVoice
    @ViduraVoice Před měsícem +2

    గ్రూప్ 2 3 పోస్టులు పెంచాలి. 2 లక్షల జాబులు!?

  • @sampathcheruku4020
    @sampathcheruku4020 Před měsícem +1

    Really nirdyogulu chala great chala cool ga fight chestunnaru

  • @mutrakraj8619
    @mutrakraj8619 Před měsícem +3

    Group2 Dec lo pettandi...
    Dsc ni September or Oct lo pettandi

  • @PrabhasAnand
    @PrabhasAnand Před měsícem +3

    Group 2 postpone cheyali sir

  • @Swaroopa06
    @Swaroopa06 Před měsícem +5

    Clarity evuu 1st group 2

  • @sravanthithumma4085
    @sravanthithumma4085 Před měsícem

    Meru cheppindi 100%nijam sir.

  • @vijayd7599
    @vijayd7599 Před měsícem +1

    ఒకసారి postpone చెయ్ బ్రో...గ్రూప్-2

  • @vijaysalver8051
    @vijaysalver8051 Před měsícem +4

    Group2 exam december lo conduct cheyalani request chesthunamu Sir and posts increase cheyandi sir

  • @mohdkhamar2691
    @mohdkhamar2691 Před měsícem +1

    Group II పోస్ట్ పోన్ చేస్తే రాణి ప్రాబ్లం డీఎస్సీ చేస్తే వస్తదా

  • @raheemmd2787
    @raheemmd2787 Před měsícem +3

    Group 2 post pone cheyandi December lo pettandi

  • @vishwananna4432
    @vishwananna4432 Před měsícem +8

    Orey group 2 postlu penchamannaru

  • @edgishivakumargoud4574
    @edgishivakumargoud4574 Před měsícem +27

    DSC postponed immediately

  • @mudavathrenuchavan1466
    @mudavathrenuchavan1466 Před měsícem +4

    M matladthunnaru balmoori venkat garu....prathi pakshalu odhu mundhu nirudhyogula samasya parishkarinchandi

  • @mudavathrenuchavan1466
    @mudavathrenuchavan1466 Před měsícem +3

    Enka adho okati ante grp 2 vaidha ani y announcement echaru

  • @RMS_05
    @RMS_05 Před měsícem +1

    ముచ్చట చెప్తాకు ఈ సమస్య కు ముగింపు, నిర్ణయం చెప్పు అన్న

  • @sharathdevarashetty7629
    @sharathdevarashetty7629 Před měsícem +3

    Centers vallu group 2 unna days meedha holidays isthunnaru soo pls immediately release webnote with postpone

  • @Ravaliworks
    @Ravaliworks Před měsícem +1

    Group 2 medha edo okka clerity evvndi mental pressure ithundhi post pone annru web note esthy clerity vasthundhi

    • @ShivaKrishna12345
      @ShivaKrishna12345 Před měsícem

      Group2 Postpone avuddi dont worry... Dsc as per schedule avuddi... Because again bulk posts tho dsc untundi..

  • @DivyaAnreddy-zz9xe
    @DivyaAnreddy-zz9xe Před měsícem +13

    Please postpone dsc

  • @daravathvijendar4716
    @daravathvijendar4716 Před měsícem +1

    Group 2 postpone cheyyandi mari

  • @karunakargyara9438
    @karunakargyara9438 Před měsícem

    ప్రతిపక్షాల మాటలే పట్టించుకుంటూ ఉండండి.. నిరుద్యోగ ఘోష వినిపించడం లేదా... నాశనం చేయకు 🙏😭😭😭😭😭😭😭😱😱😱

  • @pathlavathbabu8214
    @pathlavathbabu8214 Před měsícem +1

    Group 2 postulu penchali post pone cheyali

  • @ab-jh8ym
    @ab-jh8ym Před měsícem +24

    Arey baapu postpone group2 immidietly.inni rojulu roads meeda thimpaaru. Iga saalu postpone cheyandi

  • @ak_96_21
    @ak_96_21 Před měsícem +1

    DON'T POSTPONE SIR CONDUCT EXAM AS IT IS

  • @rajeshwarichatla697
    @rajeshwarichatla697 Před měsícem +1

    Postpone cheyali 🙏

  • @veerababukolikapongu9684
    @veerababukolikapongu9684 Před měsícem +1

    Group 2 ni December ki postpone cheyandi

  • @user-td2zv3sd8n
    @user-td2zv3sd8n Před měsícem +1

    Group2 exam December lo conduct cheyandi sir plz

  • @arunadevi7349
    @arunadevi7349 Před měsícem +1

    Group 2 pi clarity evvandi sir tention pettakandi sir

  • @dabbetajyothi8964
    @dabbetajyothi8964 Před měsícem +6

    Group 2 alrady ఇది ఒకసారి post pone అయింది కాబట్టి dsc post pone చేయండి

  • @UgndarMood
    @UgndarMood Před měsícem

    Super exallent kevu keka good

  • @user-hk1gf3ue6r
    @user-hk1gf3ue6r Před měsícem +1

    Jai Telangana Jai KCR Jai Harish ❤🎉

  • @meesalarajinikanth7869
    @meesalarajinikanth7869 Před měsícem +2

    Dsc నిర్వహించాలి. పిల్లలకి టీచర్స్ లేరు.

  • @u.harshith
    @u.harshith Před měsícem +1

    Group 2 December lo pettandi

  • @UgndarMood
    @UgndarMood Před měsícem

    Super💯💯💯💯💯💯💯💯💯💯

  • @naveenm1079
    @naveenm1079 Před měsícem +1

    Group 2 post pone cheyali

  • @chinni9398
    @chinni9398 Před měsícem +2

    Please give a pressnote regarding grp 2 exam

  • @ravikumar117channel8
    @ravikumar117channel8 Před měsícem +1

    Mundhu group 2 post phone cheyandi sir

  • @manuseetha3160
    @manuseetha3160 Před měsícem +1

    Group 2....posts penchali.....Dec lo exam pettali

  • @spideysai5068
    @spideysai5068 Před měsícem +1

    Grp 2 postpone to dec and also increase posts

  • @banothuravikumar6647
    @banothuravikumar6647 Před měsícem +3

    DSC post phone cheyali

  • @mohammedshaik3958
    @mohammedshaik3958 Před měsícem +1

    Group 2 postpone to December.

  • @shobhagp6892
    @shobhagp6892 Před měsícem

    మీరు ప్రణాళికలు లేకుండా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తే ఎప్పటికైనా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి

  • @arekantisreekanth3851
    @arekantisreekanth3851 Před měsícem +1

    Group2 December lo pettali

  • @rajendharkumar9507
    @rajendharkumar9507 Před měsícem +1

    Group2 December ki postpone cheyyali

  • @sravanthithumma4085
    @sravanthithumma4085 Před měsícem +1

    Don't postpone DSC .we are preparing almost 1yr.

  • @ravinderjupalli8036
    @ravinderjupalli8036 Před měsícem +1

    Group 2 post cheyandi

  • @Postpone4839
    @Postpone4839 Před měsícem +2

    Yes crct ga chepparu

  • @placefornewthings7763
    @placefornewthings7763 Před měsícem +1

    Vaadi matalatho clear ga artham avutundi major students expect chestunnade jargutundi ani..7:41 to 7:51 it means group 2 aspirants Major unnaru so group 2 post pone avtundi