హైడ్రా కూల్చివేతలు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయా..? | Appasani Rajesh About Hydra | Manamtv

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • హైడ్రా కూల్చివేతలు రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకోబోతున్నాయా..? | Appasani Rajesh About Hydra | Manamtv

Komentáře • 63

  • @ynagaraju9686
    @ynagaraju9686 Před 17 dny +8

    రేవంత్ రెడ్డిని యెవ్వరు యేమిఇచేయలేరు రేవంత్ రెడ్డిగారు నీతి నిజాయితీగా పరిపాలన చేస్తున్నారు
    జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ

  • @rangaramasatyanarayana1729

    కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అనాల్సీ
    స్

  • @narayanamurthynyayapati2542

    హైదరాబాద్ లో వర్షం పడితే చాలు రోడ్స్, ఇల్లు, కార్లు, మోటార్ సైకిల్స్
    కొట్టుకుని పోతున్నాయి. గత తెరాస ప్రభుత్వము అసలు పట్టించుకోలేదు. ఈరోజు తెలంగాణ ప్రజల ఇబ్బందులను చూసి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైడ్రా ద్వారా యాక్షన్ తీసుకున్నారు. దీనికి తెలంగాణ ప్రజల మద్దతు సంపూర్ణంగా వుంది. దీనికి అందరూ సహకరించాలి.

  • @bikshamgoud141
    @bikshamgoud141 Před 18 dny +7

    Veri nice coment appasanigaru

  • @dachasvenkat
    @dachasvenkat Před 17 dny +5

    జనాలు ఫుల్.సపోర్ట్. Only 1000 mandi kosam.naluku kotla janalu badha padodhu..dhanika , బీద, ఎవరిని వదలొద్దు

  • @madhavanmr7650
    @madhavanmr7650 Před 13 dny +1

    సర్ చాలా కరెక్ట్ గా సామాన్యుల కు న్యాయం జరగాలని చెప్పారు. అక్రమ కట్టడాలను కూల్చడం కరెక్ట్. కానీ చాలా కాలంగా నివాసముంటున్న సామాన్య ప్రజలు రోడ్డుమీద వచ్చేశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. వాళ్లకు దారి చూపికుండ పడగొట్టేస్తే ఎలా? అనుమతి ఇచ్చినవారిని పట్టుకోవాలి.

  • @sambasivaraoindla9484
    @sambasivaraoindla9484 Před 15 dny +2

    You are 100 % correct.

  • @mattamvijaykumar4432
    @mattamvijaykumar4432 Před 15 dny +1

    Jai revanthanna, meru cheseinde oke,🎉🎉🎉🎉❤❤

  • @patnaikagi8486
    @patnaikagi8486 Před 17 dny +4

    Revanth sir doing right thing, we have to support.

  • @sivajee616
    @sivajee616 Před 17 dny +1

    Yes sir your are correct.

  • @sagarstudio4873
    @sagarstudio4873 Před 17 dny +3

    వరంగల్ హనుమకొండ రెండు జిల్లాలలో చెరువుల స్థలాలు దేవాలయాల స్థలాలు ఎకరాలకు ఎకరాలు ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు వారిపై చర్యలు తీసుకోవాలి అక్రమాలు చేసినటువంటి వాళ్ల మీద కూడా చర్య తీసుకోని జాగాలను కబ్జాలు చేసినటువంటి వారిని వదిలిపెట్టకుండా ప్రభుత్వ స్థలాలు ప్రభుత్వం కైవశం చేసుకోవాలి వరంగల్లు ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి

  • @lakshmikamma8097
    @lakshmikamma8097 Před 17 dny +2

    సార్ మీరు చాలా బాగా చెప్పారు ముందు జి h m c valani patukoli అందరికీ న్యాయం చేయాలని

  • @jogeswararaopallempaati6099

    వాస్తవాన్ని విడమర్చి ప్రభుత్వానికి సూచనలనిచ్చారు, మిత్రమా!
    ప్రస్తుతం కొనుక్కున్నవారే రోడ్డునపడే పరిస్థితి! అవినీతి అధికారుల నుంచి నాటి కార్పొరేటర్లు అప్పటి పాలక నాయకుల నుంచి నష్ట పరిహారం చెల్లింపజేసీ కూల్చిస్తే మంచిది!

  • @rathnakarmuduganti7761

    అధికారులను నాయకులను Builders ను బాధ్యులను చేయాలి. నష్టపోయిన వారికి నష్టపరిహారం ఇవ్వాలి.

  • @harishgamingfftelugu1507

    Correct ga chepparu

  • @satyendranathponna8357

    If they bought legally given permission by HUDA. Govt. Should give them lands and let them construct houses in future city.

  • @veerabhadraraoatukuri4792

    Issues that lead to the Problems explained. But what should be amicable solution? Incase of demolition of approved apartment, Govt should compensate to individual owners.

  • @JawaharReddy-qo2tk
    @JawaharReddy-qo2tk Před 15 dny

    Legal saying is cavet emptor. Which means buyer must be beware. Some of Most worst corrupted employees defence is let the buyer beware.

  • @tadepalliprasad
    @tadepalliprasad Před 17 dny

    Atlast and as the saying goes "better late than never" .all sane hyderabadis must support the endeavour both by the govt&the executive who have taken upon themselves protecting the hyderabad&it's environment

  • @purushothammanchukonda8932

    Yes what u r telling is true/practical, first of all govt has to protect the existing / clear submergence area by way of fencing duly digging all along fencing length deeply which will increase the capacity of water impounding capacity which need not to be by govt. & Can be done by farmers to pore that rich soil in their fields by encouraging simply keeping a JCB to dig & pour that soil in tractors /tippers brought by farmers though if entire soil not requires to formers that can be permitted to anybody for filling thier lands,house bed fillings, apartment bed fillings new industries groud bed fillings etc., is the right way in first instance along with clearance of Nalas by above method, actually doing cleear way to the nalas to required width & depth is the right way to avoid coming rain water in to the roads & buildings ,than afterwards by conducting departmental investigation that which officers / departments given permission right from sanction of layout, registration of plots, muncipal permission, giving NOC , electricity & drinking water permissions etc., and action should be such as no one officer to fear to do that mistakes from now onwards & than action on present encroachers by way of imposing huge penalities as a lesson to the present house / flat owners and it will be a good lesson to future buyers . But if the dismantling is done like this 50% of the city comes under demolition by way of encroachment in tank,nala, inam lands, waqf lands, temple lands,trust lands,ex- service men lands Bhudan lands etc., so in my view present action is not at all correct as culprits already safe gaurded but punishment on small people who knows simply registration is doing or not and loan is sanctioning or not, it's nothing but Pichhuka meeda brahmasthram only. All are requested to coment on opnion to know my opinion is right or wrong to coment in future on social problems,ok

  • @rangaramasatyanarayana1729

    పేద మిడిల్ వారికీ ఆలోచన చేయాలి.

  • @3697papa
    @3697papa Před 16 dny

    GHMC అధికారులు కూడా దీనికి బాధ్యులు, విచారించి శిక్ష పడాల

  • @japaprashanth2226
    @japaprashanth2226 Před 16 dny

    రాజేష్ గారు అందరూ నాయకులు , ప్రజలు , మీడియా మిత్రులు , రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనిని చేయాల్సిందే ఇది మంచి పని ప్రభుత్వ చెరువులు , కుంటలు , కాపాడి హైదరాబాద్ ను వరద నీటి నుండి రక్షించాలి ,కాబట్టి ఆక్రమించిన వాటిని కూల్చుతున్నాడు . కూల్చిన తరువాత ఏంచేస్తాడో వేచిచూడాలి . మనందరికంటే తెలంగాణ ప్రజలు గతంలో ఎవ్వరూ మొదలు పట్టని పని మొదలు పెట్టినందుకు చాలా సంతోషిస్తున్నారు . రేవంత్ రెడ్డి గారికి ప్రజల బలముంది . అవసరమైతే నెక్స్ట్ 90 మంది ఎం ఎల్ ఎ లను గెలిపించి సీఎం చేసెలాగున్నారు . యు పి బుల్డోజర్ బాబా లాగా 2 వ సారి ముఖ్యమంత్రి ని చేస్తాస్మానుకుంటున్నారు . ఇది ప్రజలు వీధులలో అనుకుంటున్న మాట . 😂😂😂😂🙏🏻🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @rajeshwarsrd5615
    @rajeshwarsrd5615 Před 13 dny

    మనం ఛానెల్ వాళ్లు ప్రజలనూ ఒకవైపు రెచ్చగొడుతూ రేవంత్ రెడ్డి గారిని విమర్శసించేలా ప్రజలను రెచ్చగొడుతూ ఇ అంతర్వీలు నిర్వహించడము కరెక్ట్ కాదు ఒక మంచిపనికి అందుకట వేయకండి ప్లీజ్

  • @surenderreddy5185
    @surenderreddy5185 Před 12 dny

    Ramoji film city lo unna yantunna 4 Cheruvulu kaapadali. Gandipet lo unna NTR trust college gurinchi kooda pattinchu kunte bhaguntundhi.

  • @sundaramsatyam4284
    @sundaramsatyam4284 Před 14 dny

    యిన్ని అక్రమ కట్టడాలకు అనుమతులు ఎలా లభించాయి? లేక అనుమతులు లేకుండా కట్టారా? అయితే జిహేచ్ ఎం సి ఉద్యోగులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వుద్యోగులమీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?

  • @narsimhaswamy8281
    @narsimhaswamy8281 Před 13 dny

    Don't fear it Care CM is 👑 king you you people are worry sirjee

  • @user-wl9ky8vf8d
    @user-wl9ky8vf8d Před 17 dny +4

    రేవంత్ రెడ్డి సి ఎం గారు చేస్తున్నది 100% రైట్ ఆద ర వల్లిసింది బెదరవలసింది లేదు.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 14 dny

    సర్ అవన్నీ ఆలోచనలు కాదు ,బ్యాంకు ఇల్లు జప్తు చేసుకో,అంటారు అపుడు,రేవంత్ మనసులో సీబీన్ ఏదో పుట్టించాడు,

  • @abbisettyraghavendra4847

    Revanth reddy garu meeru
    Dyna mik and dher tyger
    Meenir nayamu .devude meeku swa yana bal sankal pamu .kanuka meeru yevva ri ki tal vancha kandi sir hats of to u sir

  • @srils9867
    @srils9867 Před 17 dny

    Rajesh garu, RR garu appudey ee kabjala gurinchi, cheruvula mida jarigina kabjalu anni govt attention ki thechadu but no action taken kada...even he brought and discussed in assembly kada. Govt and officers di entha mistake vundo kanabaduthundi, court should order to recover compensation to poor ppl who got suffering with this. Punish the official as well.

  • @lagishettiraghunandan6881

    Disaster kinda banks LI C dwara Rabaduthundi house loans

  • @prabhakar7394
    @prabhakar7394 Před 14 dny

    It is not good to buy a apatmtmet in Hyderabad it is good to cosctict house in village in Andhra

  • @kvplakshmirani480
    @kvplakshmirani480 Před 17 dny

    రేవంతన్నా small request to U U asked public opinion about Kuulchivethalu. Ee Thalanoppulu vundanvu Sir. అందరూ పత్తిత్తులే.

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam Před 16 dny

    100% revanth corect, last ap cm la nirvahkam

  • @sarojakancharla7070
    @sarojakancharla7070 Před 17 dny

    Manassoppplusso modalupettinndu manchipany kantinewcheyyaly

  • @ramugadde5587
    @ramugadde5587 Před 16 dny

    Already Inka Revanth reddy ni ippudu evaru em cheyaleru already people ki information ardam aindi

  • @vinithapriyatham4631
    @vinithapriyatham4631 Před 17 dny

    Meru cheppedi enti, nagarjuna gari lanti vallu avinithi chestey urukovala...,,,, elaithey future lo andru kabjalu chesukuntupitaru

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu Před 15 dny

    Nothing sir

  • @swarnalatham369
    @swarnalatham369 Před 14 dny

    Mosalu chesinappudu amindi samanylu laru kabjadarulu vunnaru

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 Před 12 dny

    అక్రమ కట్టడాలు కూల్చాలీ

  • @mohan1243
    @mohan1243 Před 18 dny +2

    ఇతగాడి ఊహలను ప్రచారం చేసి తప్పుడు సమాచారం ప్రజలకు పంచకండి.

  • @avmtelangana1580
    @avmtelangana1580 Před 17 dny

    మీరు చెప్పినట్లు మొదటిది 111 జీ ఓ ఉల్లంగానా ఎన్టీఆర్ విద్యా సంస్థ ఉల్లగను లు మొదలయినవి

  • @Ramesh62265
    @Ramesh62265 Před 18 dny

    అధికారులు రిటైర్డ్ అయ్యుంటారు

  • @nandunandy7066
    @nandunandy7066 Před 16 dny

    Bongulodi old man🇮🇳 india 👑kingdom of🇮🇳 TG Rewanth Reddy CM is great👍👏😊😂❤

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 Před 14 dny

    వీరికి పెర్మిషన్ ఇచ్చిన వారిని కోటి నడిబొడ్డున ఉరి తీయాలి,తర్వాత ట్విన్ సిటీ లో పెద్ద, పెద్ద,నాయకులు,అంత దగాకోరులే ,నీకు కొద్దిరోజులలో నీ ఈ పనికి బ్రేక్ లు పడడం ఖాయ్యం ,ఎందుకంటే నీ భాస్ సీబీన్,వి చాలా వున్నాయి,మరి నీ డైర్యం, చూడాలి,నీ సీట్ ఎన్నాళ్ళో,

  • @MedetiSubrahmanyam
    @MedetiSubrahmanyam Před 16 dny

    Over cm sri correct

  • @itsmebuddy4580
    @itsmebuddy4580 Před 17 dny

    Antha BRS government kalla kindha jarigindi.

    • @Bogala-og6oy
      @Bogala-og6oy Před 11 dny

      Ore badkave 60 years Congress ruling lo jarigindhi😢😢😢

    • @itsmebuddy4580
      @itsmebuddy4580 Před 11 dny

      @@Bogala-og6oy Bogala badcav, ne ayya nee amma nee circle mottham badcav group ra. 50yrs Congress dochukundhi 10yrs la BRS dochukundhi ra badcav.

  • @user-ks9de2ri1l
    @user-ks9de2ri1l Před 17 dny +1

    ఆంధ్ర సెటిలర్స్ వచ్చి హైదరాబాద్ నీ సర్వనాశనం చేశారు.

  • @srinivasreddymallepally3542

    Congress vallu 40persent oonnaru

  • @SatyanarayanaC-pk8fd
    @SatyanarayanaC-pk8fd Před 17 dny +2

    Title correct pettu