40 ఎకరాల్లో 20 ఏండ్లుగా కూరగాయలే పండిస్తున్న | Telugu Rythu Badi

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • కూరగాయల సాగులో 20 ఏండ్ల అనుభవం కలిగిన రైతు కొంతం సత్తి రెడ్డి. ఒక్క ఎకరం టమాటాతో 14 లక్షలు, 30 గుంటల భూమిలో సాగు చేసిన వంకాయ ద్వారా 9 లక్షలు సంపాదించిన రికార్డులు సత్తిరెడ్డి సొంతం. ఏ విధమైన మెళకువలు పాటించడం ద్వారా సత్తి రెడ్డి మంచి దిగుబడితోపాటు మార్కెట్లో మంచి ధరలు పొందారు అనే విషయాన్ని ఈ వీడియోలో చాలా స్పష్టంగా వివరించారు. మొత్తం చూసి తెలుసుకోండి.
    ఒక్క ఎకరం టమాటాతో నాకు రూ. 14 లక్షలు వచ్చాయి : సత్తి రెడ్డి | Telugu Rythu Badi
    టమాటా సాగులో మరిన్ని మెళకువలను ఉద్యానశాఖ అధికారి రావుల విద్యాసాగర్ గారు వివరించారు. మన చానెల్ లోనే ఈ వీడియో కూడా పబ్లిష్ చేశాము. మీరు చూడాలనుకుంటే ఈ లింక్ పై • టమాటాకు సాగు ఎలా? Toma... క్లిక్ చేయండి.
    టమాటా సాగులో ఆరేండ్ల అనుభవం కలిగిన చింతరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన చానెల్లో పబ్లిష్ అయిన మరో వీడియోలో తన అనుభవాలు వివరించారు. టమాటా స్టేకింగ్ కల్టివేషన్ గురించి చెప్పారు. ఆ వీడియో కోసం ఈ కింది లింక్ పైన క్లిక్ చేయండి.
    • Successful Farmer with...
    తెలుగు రైతుబడి గురించి :
    నా పేరు రాజేందర్ రెడ్డి. నేను నల్గొండ నివాసిని.
    చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం. ప్రకృతిని నమ్మి.. భూమిని దున్ని.. ప్రపంచం ఆకలితోపాటు ఎన్నో అవసరాలు తీర్చే అన్నదాతల రుణం కొంతయినా తీర్చాలన్నదే నా ఆశయం.
    వరి, పత్తి, చెరుకు, మిర్చి, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పూలు, సుగంద ద్రవ్యాలు, పప్పులతోపాటు పశువులు, కోళ్లు, చేపలు, పట్టు పురుగులు, తేనెటీగలు, అటవీ వృక్షాలు పెంచుతున్న, లాభాలు పొందిన రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాను. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాల పరిచయం, వినియోగం వంటి సమగ్ర సమాచారం అందిస్తాను. నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు సైతం వీడియోల ద్వారా ఇప్పిస్తాను.
    ప్రతి సోమవారం, ప్రతి బుధవారం, ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు మన చానెల్ లో కొత్త వీడియో పబ్లిష్ అవుతుంది.
    తెలుగు రైతుబడి వీడియోలు మీకు నచ్చితే.. కొత్త వీడియోలను చూడాలి అనుకుంటే మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలుగు రైతుబడిని ప్రోత్సహించండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు యథావిధిగా అనుసరించరాదు. వ్యవసాయంలో కొత్త ప్రయోగం చేయాలనుకునే వాళ్లు.. ఇప్పటికే అనుభవం కలిగిన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలిసి మాట్లాడటం, వారి వ్యవసాయ క్షేత్రాలను నేరుగా పరిశీలించడం ద్వారా మాత్రమే సమగ్రమైన సమాచారం పొందగలరు.
    Contact us :
    Mail : telugurythubadi@gmail.com
    #TeluguRythuBadi #Tomato #కూరగాయలు

Komentáře • 444

  • @rajaraochandaluri3087
    @rajaraochandaluri3087 Před 3 lety +64

    తెలుగు రైతు బడి ఛానల్ లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే రైతు ని ప్రశ్నించే విధానం చాలా కరెక్ట్ గా ఉంటుంది ఎక్కువ తక్కువ మాట్లాడకుండా కరెక్టుగా మనకి ఏ విషయం మీద అయితే రైతులకు ఉపయోగపడతాయో అదే ప్రశ్నలు అడుగుతున్నారు.

  • @narasimhareddypatlolla3000

    రైతులను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొంటూ, వాళ్ళని గౌరవిస్తున్నందుకు ధన్యవాదాలు🙏🏻🙏🏻

  • @sekharreddy6935
    @sekharreddy6935 Před 4 lety +33

    ఒక్క రైతు 47 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారంటే అది మామూలు విషయం కాదు ఎందుకంటే మాది వ్యవసాయ కుటుంబమే. రైతు సత్తి రెడ్డి గారి కృషి , పట్టుదల అమోఘం, ఆయన అనుసరిస్తున్న ఆధునిక వ్యవసాయ పద్ధతులు యువ రైతులెందరికో ఆదర్శం. రైతు తెలుగు బడి వారి ఇంటర్వ్యూ బాగుంది.

  • @prasadhuborugaya6718
    @prasadhuborugaya6718 Před 3 lety +10

    కొత్తగా కూరగాయలు పండించే రైతులకు రైతుబడి రూపంలో మంచి సమాచారం ఇస్తున్నారు రైతుబడి కి ధన్యవాదాలు🙏🙏🙏🙏

  • @kandimallaupendarreddy7790
    @kandimallaupendarreddy7790 Před 3 lety +16

    రైతుల సమస్యలు ఒక్క న్యూస్ ఛానల్ కుడా చూపించదు.
    మన కొసం రాజేందర్ రెడ్డి చేస్తున ఈ ప్రయత్నం గొప్పది.
    మనం అండగా నిలబడి తన యొక్క చానెల్ ఉన్నత స్థాయి లో నిలపటానికి కృషి చేయాలి.

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Thank you sir
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

    • @kandimallaupendarreddy7790
      @kandimallaupendarreddy7790 Před 3 lety

      @@RythuBadi 🤝🤝🤝🤝

  • @naveenreddy5414
    @naveenreddy5414 Před 4 lety +47

    హరిత విప్లవానికి మార్గదర్శకులు కొంతం సత్తిరెడ్డి గారికి మరియు వారిని ప్రోత్సహిస్తున్న విద్యాసాగర్ గారికి అభినందనలు..

  • @SathyaPenugonda
    @SathyaPenugonda Před 2 lety +3

    రైతుబడి రైతుల వద్దకు వెళ్ళి చాలా కులంకుషగ వివరిస్తున్నారు లాభ నష్టాలపై కూడా చక్కగా వివరణ ఇస్తున్నారు go ahead brother you are Doing a fentatstic Job Grat Program #Rythubadi 🙏🙏🙏

  • @srinivasaraotallisetty1856

    తెలుగు రైతు బడి... మీ వీడియోస్ సూపర్ వుంటాయి.మీరు చాలా మంచి వీడియోస్ ని అందరికీ అందుబాటులో తీసుకు వచ్చి వ్యవసయాభివృద్ధికి మీరు చేసే కృషికి కృతజ్ఞతలు...

  • @Champla904
    @Champla904 Před 4 lety +26

    నాకు చాలా సందేహాలు ఉండే వెజిటబుల్ క్రాప్ మీద కానీ ఈ వీడియో లో చాలా తెలుసుకున్నాను ధన్యవాదములు ...

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 Před 4 lety +73

    మీ లాంటి రైతులు దేశానికి ఆదర్శం మీ అనుభవాలు యువ రైతులకు మార్గ దర్శకం
    మీకు ధన్యవాదాలు
    మంచి ఆదర్శ రైతును పరిచయం చేసి న మీకు ధన్యవాదాలు
    రైతులు సాంప్రదాయ యవసాయాని వీడి విభిన్నంగా సాగును చేపట్టాలని కోరుకుందావము
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      Thank you

    • @avitbt
      @avitbt Před 4 lety

      ​@@RythuBadi
      1. Please display all economics as a table RR garu
      2. అంత తక్కువలో కౌలు కి భూమి దొరకడం అంటే అన్ని ప్రాంతాలలో సాఆధ్యం కాదు
      మా ప్రాంతంలో ఒక ఎకరానికి 25 - 30 వేలు ఒక సంవత్సరానికి కౌలు కట్టాలి
      god blessed him that wway
      anyways thanks

    • @ravulasaikiran487
      @ravulasaikiran487 Před 4 lety

      Sir kothulu and adivi pandhulu valla prblm undhi

    • @venkateswararaokoganti3714
      @venkateswararaokoganti3714 Před 3 lety

      Nice video

    • @ramaayaya7084
      @ramaayaya7084 Před 3 lety

      Ll

  • @hanestconfidence3420
    @hanestconfidence3420 Před rokem +1

    రాజేందర్ అన్న లాంటి వారికి ఇవ్వాలి పద్మశ్రీ లు... భవిష్యత్ లో తప్పకుండా అలాంటి అవార్డులు మీరు అందుకుంటారు అన్న... All the best

  • @anjaneyulugunti3235
    @anjaneyulugunti3235 Před 4 lety +16

    పెద్దన్న మీరు చెబితే చాలా సంతోషంగా ఉంది.

  • @vkrishnamurthi5997
    @vkrishnamurthi5997 Před 4 lety +15

    చాలాబాగా చెప్పారు సత్తిరెడ్డిగారు
    ట్యాక్స్క తెలుగు రైతుబాడీవారికి

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      దన్యవాదాలు

  • @richdaddypoordaddy2339
    @richdaddypoordaddy2339 Před 4 lety +4

    great ఇలాంటి వీడియోస్ చూడటం ఎంతో ఆనందంగా ఉంది

  • @goollavenkatesulu3704
    @goollavenkatesulu3704 Před 4 lety +8

    అన్నా మీరు మనసులో ఏమి దాచుకోకుండా రైతులకు వివరించారు ధన్యవాదములు

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      అవును. గొప్ప హృదయం కలిగిన రైతు.
      ఆ విషయం గ్రహించిన మీకు ధన్యవాదాలు

  • @shaikafroz9193
    @shaikafroz9193 Před rokem +2

    చాలా గ్రేట్ అన్న వీడియోలు ఏవి ఎడిటింగ్ రియల్ లైఫ్ గురించి చూపిస్తున్నారు రైతు బడి మనకు ఉపయోగపడే వాటి గురించి 😍🥰♥️

  • @smereddy
    @smereddy Před 3 lety +6

    Rajender reddy, i am in USA, my mother is from a villege near suryapet, I just like your videos, good job

  • @raffimohd6973
    @raffimohd6973 Před 4 lety +9

    మంచి సలహాలు ఇచ్చారు 🙏🙏🙏

  • @Champla904
    @Champla904 Před 4 lety +9

    Your are the role model of farmers.. Reddy Garu..

  • @NS-pc1vy
    @NS-pc1vy Před 4 lety +43

    Anchor had good knowledge

  • @amarnathjamalpur2518
    @amarnathjamalpur2518 Před 4 lety +6

    really great education. sri Sathi reddy is a nice gentleman. very clear and open . i appreciate him.

  • @ramanjireddy8530
    @ramanjireddy8530 Před 4 lety +7

    Sir great job sir
    Manchi information teluputhunaru
    Malanti young farmers ki guide ga vundi sir

  • @buchibabub1189
    @buchibabub1189 Před 3 lety +3

    Great job sathi Reddy గారు

  • @MKR97012
    @MKR97012 Před 4 lety +12

    చాలా మంచి విషయాలు చెప్పారు
    యువ రైతులకు చాలా మేలుగా ఉంటుంది

  • @santhoshreddyvirupaksha9748

    I believe, you are the best Interviewer so far in Telugu Agriculture related CZcams channels. I like the way you start the interview. Please interview Dairy Farmers, Sheep/Goat Farmers, Country Chicken Farmers also. Thank you.

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety +3

      Thank you so much Brother.
      Definitely will do more interviews.
      Keep support us.

    • @kiranmallaiah
      @kiranmallaiah Před 4 lety

      I totally agree with your opinion

    • @vasanthamkashinath8427
      @vasanthamkashinath8427 Před 2 lety

      @@RythuBadi ,,,,,,,,,,,
      ,j
      .j
      ,
      Jm
      Mmm. .z
      .c

  • @amarnathkande1936
    @amarnathkande1936 Před 2 lety +2

    TREMENDOUS WORK MINDED
    FARMER
    U R GREAT
    REDDY SAAP

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 4 měsíci +1

    Very good supper👍👍👍

  • @ravulavidyasagar3326
    @ravulavidyasagar3326 Před 4 lety +15

    Excellent... Presentation sir... It is motivatie for everyone...

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      Thank you Sir.
      మీ సహకారం‌ మరువలేము

    • @mdsalman9502
      @mdsalman9502 Před 2 lety

      @@RythuBadi my 6

  • @arrabolesrinivasreddy1998

    Sattireddy miru great

  • @hemanthrock5993
    @hemanthrock5993 Před 3 lety +6

    Good interview brother 👍

  • @sanjeevareddy2880
    @sanjeevareddy2880 Před 4 lety +4

    Great Sathi Reddy garu. Hats off

  • @vnartube
    @vnartube Před 3 lety +3

    Hello Rajeder Reddy garu ,, I appreciate your efforts in posting the successful farmers stories and farm practices it's useful to those who are interested in farming .Nice interview skills .. అన్న సత్తిరెడ్డి గారు మీరు అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు ధన్యవాదాలు.
    Really I appreciate the Vidya Sagar sir's efforts from horticulture department

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Thank you sir
      Thanks to your encouragement

  • @bapirajupathapati9045
    @bapirajupathapati9045 Před 3 lety +3

    Excellent interview sir

  • @balakrishnareddygotika
    @balakrishnareddygotika Před 4 lety +10

    Watching your videos regularly, useful questions and inspiring farmer stories. 🤗
    Keep it up.👍

  • @sureshsirikonda4485
    @sureshsirikonda4485 Před 3 lety +3

    Chala baga vivarincharu

  • @tkskbthallapureddy6674
    @tkskbthallapureddy6674 Před 4 lety +4

    anchor's questions are really useful......

  • @anilmedaveni1177
    @anilmedaveni1177 Před 4 lety +5

    Ancor super talente👌👌👌👌👌👌👌👌

  • @srinivas1141
    @srinivas1141 Před rokem +1

    Nenu choosina best CZcams channel. Raithu Badi ane channel ki sardakam chesaru. Thank you for videos

  • @jithenderreddykotte2452
    @jithenderreddykotte2452 Před 3 lety +3

    మీ విడియుస్ చాల బాగున్నాయి
    మాకు ఒక సహాయము చేయగలరు..
    కటేల దా౫రా ప౦దిరి కుారగాయల ప౦డి౦చడ౦ గురించి తేలుపగలరు.... కటేలను బిగించుకొను పదతి తేలుపగలరు... చలి కాలంలో ఎ ప౦టలకు డిమాండ్ ఉందొొ.... ముఖ్యంగా బిీరకాయ గురించి తేలుపగలరు.... కరీంనగర్ జిల్లా ఙితేందరు రేడి.

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Sure Sir.
      Thank you

    • @jithenderreddykotte2452
      @jithenderreddykotte2452 Před 3 lety

      Tq

    • @jithenderreddykotte2452
      @jithenderreddykotte2452 Před 3 lety +1

      ఆ కట్టేలు ఎక్కడ లభిస్తాయి వారి పోన్ నెంబరు చేపగలరు.
      విలు అంుుతే
      కొంచెము తొందరగా చేయండి అనృ గారు

  • @kindgirl3894
    @kindgirl3894 Před 3 lety +8

    He is my farmer in final year Agriculture project 🥀 , chityal mandal.

    • @rahuldevkaluri
      @rahuldevkaluri Před 3 lety

      Can you give your father's contact please @ Manish reddy

  • @raghuveer3659
    @raghuveer3659 Před 4 lety +5

    Superb presentation skills 👌👌👌👌

  • @ravidarreddy9426
    @ravidarreddy9426 Před 3 lety +4

    దే శంలో రైతు రాజు నిజమే ఎందుకంటే రైతు కూడా కార్పొరేటర్ లాగా మారితే అన్నం దొరకక చస్తారు అందుకే అందరికి ఏ స్వార్థం లేకుండ అన్నం పెడుతుండు ఒక కర్షకుడే , ఒకవేళ స్వార్థం ఉన్న అది ఎక్కువ దిగుబడి రావడానికి మాత్రమే అంటే తన స్వార్థంలో కూ డ దేశ అభివృద్ది ఉంటది అందుకే రైతు రాజు . 2)కానీ ప్రభుత్వాలు రైతు ఎవరో గుర్తించలేని పరిస్థితిలో ఉన్నాయి . 3)నా దృష్టిలో రైతు అంటే దుక్కి దున్ని చదునుచేసి విత్తనా న్ని విత్తే వాడు దానిని పూర్తి చేసేంత వరకు కంటికి రెప్పలా కాపాడి ఎంతో జాగ్రత్తగా తనకు కావలసినది తీసుకొని మిగిలింది వ్యవసాయ మార్కెట్లో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మడం జరుగుతుంది. 4)కాబట్టి ఏ ప్రభుత్వం అయినా ఇవ్వవలసినది మద్దతు ధర కానీ రైతు బంధు కాదు ,పంటలకు ధరలు పెంచితే ఎవరు వ్యవసాయం చేస్తే వారికి లాభం చేకూరుతది అది కవులు దారు అయినా పట్టాదారు ఐన ఎవ్వరు పంట పండిస్తే వారే రైతులు వారికి మేలు జరగాలి అంటే ఇవ్వవలసినది రైతుబంధు కాదు రైతుకు మంచి ధర. 5)ఇంకా కావాలాడినది కల్తీలేని విత్తనాలు , కావలసిన ప్రోత్సాహకాలు (సబ్సీడీలు) మరియు వ్యవసాయ శాస్రవేతలు రైతులకి అందు బాటులో వుండటం తగిన సలహాలు సూ సూచనలు ఇవ్వడం , భూమి స్వభావం పంటలు విత్తే సమయం తగిన విజ్ఞాన్ని అందించడం వారికి సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం ఎల్లప్పుడూ వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చూడాలి. 6) సమగ్రసర్వే ద్వారా రైతులకు భూమి హద్దులు మరియు ఒక సర్వీ నబర్లో డివిజన్ మరియు సబ్ డివిజన్ హద్దులు ఖచ్చితంగా పరిష్కరించాలి , ప్రతి సర్వే నంబర్ సర్వే నంబర్ మద్యలో ఖచ్చితంగా బండ్ల బాట ఉండి తీరాలి , రోడ్లు వేసి ఇయ్యాలి . 7) ప్రతి రైతుకి కనీసం ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వాలి అందులో ప్రతి కుటుంబానికి కావలిసిన పండ్ల చెట్లు , కూరగాయల చెట్లు , పశుగ్రాసం రెండు ఆవులకు సరిపడ పెంచుకోవడానికి ఇలా ప్రతి కుటుంబానికి ఆరోగ్యకరమైన పచ్చని ఆహ్లాదకరమైన జీవితాలను ప్రభుత్వాలు ప్రజలకి అందించాలి ,ప్రజలు అనుభవించాలి. 8)మొత్తం మీద ప్రజలు బానిసలు కాకూడదు నాయకులు స్వార్థపరులు కాకూడదు దేశం అధోగతిపాలు కాకూడదు . 9) రైతే రాజు , ఆరోగ్యమే మహా భాగ్యం ,ఆచారనే అనుభవంగా , భావి తరాల భవిష్యత్తుకు భరోసాగా మనమంతా ఒక్కటై నిరంతర చైతన్య పోరాటం చేదాం. 10) ఇక్కడ నిత్యావసర వస్తువులకు ధరలు పెరగడం, మరియు భూముల విలువలు సాటి రైతు కొనలేని విధంగా ఉండడం , పోషక విలువలు ఉన్న ఆహారం సామాన్యులకి అందు బాటులో లేక పోవడం , అనారోగ్యపాలు కావడం, కార్పొరేట్ హాస్పిటల్ కి వెళ్లి జీవితంలో కోలుకోలేని దెబ్బతినడం. 11) ఇక్కడ అన్ని సామాన్యునికి గుది బండ లా మారటం ఉదాహరణకి 1)విద్య 2)వైద్యం 3)ఉపాధి ఈ మూడింటి కోసం ప్రజలు ఆస్తులు అమ్ముకొని, తల్లితండ్రులు వారి శ్రమను ధారబోసిన ఇంకా నిరుద్యోగం, ఇంకా అంధకారం , ఇంకా ఈ క్లారిటీ లేని చదువుల వల్ల అజ్ఞానం . 12) సామాన్యుని బ్రతుకు ఎంత దుర్భరంగా ఉందో ప్రతి పల్లెనడుగు, ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయకులకు తరతరాలకు సరిపడ సంపద పెరిగింది , తరతరాల అధికారం కొనసాగుతుంది తప్ప ప్రజల కనీస అవసరాలు తీర్చుకొనేందుకు కూడా ఇంకా సామాన్యులు నోచుకోని పరిస్థితి మనస్థితి. ఇట్లు మీ అజ్ఞాత రైతు

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Thank you

    • @RadhaKrishna-em9yp
      @RadhaKrishna-em9yp Před 3 lety +1

      కాల్ చేయండి 9490645606.. మీ సమస్యల పరిష్కారం కొరకు ఫోన్ చేయండి

  • @sriramreddy7249
    @sriramreddy7249 Před 4 lety +4

    Very good anchor your talking is so nice to big farmers reddy Garu Good keep it up please take care God bless 🙏

  • @rajuindian9323
    @rajuindian9323 Před 4 lety +5

    Anna, e youtube channel will get 1 million subscribers easily

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      Thank you Anna.
      మీ సహకారం కొనసాగాలి.

  • @KishoreRoyal2131
    @KishoreRoyal2131 Před 4 lety +6

    Good anchor nice 👌 taking Sir

  • @raamkrishnareddy4301
    @raamkrishnareddy4301 Před 4 lety +3

    Thank you so much Sathi Reddy garu....

  • @varaprasadperchalla2453
    @varaprasadperchalla2453 Před 2 lety +2

    Those who start cultivating tomatoes after watching this video- don’t expect that you will get the similar price as he did. Every year there are thousands of farmers across the country cultivate tomatoes. Getting a good price is not for everyone. You should be very lucky to get lot of things your way… could it be weather, yielding, or one part of the state farmers should severely impacted due to rains and weather. We had been cultivating tomatoes over a decade… trust me there was only one instance where we have been lucky.there were also lot of situations where the price so low that harvesting them is useless.

  • @sravanthigotte9544
    @sravanthigotte9544 Před 4 lety +10

    You Have maximum interview skills... Nice interview....keep it bro...

  • @goldman8281
    @goldman8281 Před 4 lety +3

    Very experienced farmer

  • @sudhakarreddy3870
    @sudhakarreddy3870 Před 4 lety +4

    Super Rajender sir..your motivation super.

  • @pranaymohanraogandra3415
    @pranaymohanraogandra3415 Před 4 lety +9

    "Raithuku Raithu mosham cheyakundaa help cheyale " these words of Sathi Reddy gaaru, itself tells how descent he is, this type of farmers r the backbone of our microeconomy.

  • @saiprasad8366
    @saiprasad8366 Před 4 lety +4

    Chala happy ga undi farmer sir face ni chusthunte

  • @bhaskarreddydokkupalli433

    Adarsh. Rythu.satti.reddi.krushi.great.40acres.lo.vegitables.sagu.dare.godbless.satti.reddi.garu.and.ryrhubandu. Rajendergaru.mee.krushi.kuda.great.meeku.abhinandanalu.god.bless.u.

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 Před 4 lety +3

    Satti reddy garu you are great keep it up

  • @KIRANKUMAR-xj8ws
    @KIRANKUMAR-xj8ws Před 4 lety +4

    CHALA BAGA INTER W, CHESARU BRO SATHI REDDY MEEKU &VIDHYASAGAR KI THANKS

  • @chandrareddy8806
    @chandrareddy8806 Před 4 lety +3

    Very good Sathi Reddy Garu meyokka agricalture me anti raitulanu government encouragementu cheyali

  • @swamygangaram9613
    @swamygangaram9613 Před 4 lety +3

    thanks mr sathi reddy garu you are motivation of modren formers hatsup .

  • @arjunsagarbayya8099
    @arjunsagarbayya8099 Před 4 lety +2

    Exellent former sethi reddy garu. God bless you.

  • @sriramreddy7249
    @sriramreddy7249 Před 4 lety +2

    I'm very happy to see this video 👍👍👍

  • @YourFriendFromVizag
    @YourFriendFromVizag Před 4 lety +10

    I am so much in love with your channel. I like your efforts. I wish you bring more and more such videos and create agri awareness amongst youth. Agriculture is no less than any other profession!
    I am bank manager & I wish all the farmers have access to knowledge like this.
    Wish you good luck.

  • @kiranmallaiah
    @kiranmallaiah Před 4 lety +2

    Beautiful narration

  • @mahenderreddy4537
    @mahenderreddy4537 Před 4 lety +2

    Manchi information

  • @annammadhukar
    @annammadhukar Před 3 lety +2

    nice video , Appreciate sattiraddy garu , Vidyasagar garu and raithubadi channel

  • @srikanthgoudpoojari
    @srikanthgoudpoojari Před 4 lety +7

    Oka acer pandichadame kastam
    Alantidi 40acers అంటే miru pedda thopu
    Anchor chaala manchi questions vesadu
    Good knowledge on this subject

  • @devenderraochunchikala8718

    Anchor have tremendous knowledge and future.Keep it up man.

  • @gardentohome7278
    @gardentohome7278 Před 4 lety +2

    Anna chala baga anni details adigaru.Babai garu chala baga chepparu. Nenu tappakunda velli kalisi salahalu thisukuntanu.

  • @gandurani480
    @gandurani480 Před 4 lety +2

    I think still now no other telugu interviewer is better than you telugu rythu badi the way u do interview we can gain maximum information do keeping videos with the same energy we support u telugu rythu badi ..if any doubts try to help to clear our doubts sir ..thank you
    Your the best interviewer with good knowledge ...

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety +1

      Thank you Rani garu..
      Keep Support us

    • @gandurani480
      @gandurani480 Před 4 lety

      💯% support will be there from us

  • @venkatgundla2627
    @venkatgundla2627 Před 4 lety +5

    Reddy sir ... your hard work, information... Inspired for me

  • @swapnakumar7065
    @swapnakumar7065 Před 4 lety +3

    Great job sir

  • @narsimhab2682
    @narsimhab2682 Před 4 lety +4

    Good Question s bro

  • @kanalaramamurthy7378
    @kanalaramamurthy7378 Před rokem

    👍👍👌👌me chanel ke dhanavadamalu agricultural super raithu advase 👌 💐💐

  • @sravannsravann9833
    @sravannsravann9833 Před 4 lety +5

    Anchor bro has good communication skills superb farmer 👑

    • @RythuBadi
      @RythuBadi  Před 4 lety

      Thank you Bro

    • @srinivasraithubidda9884
      @srinivasraithubidda9884 Před 4 lety +1

      రైతులు ఒకరికొకరు సహకరించుకోవాలి, ఇతర రైతులకు సలహాలు ఇవ్వడం మీరు ఆదర్శ రైతుకు మరో పేరు. మీలాగ అందరూ రైతులు ఆలోచిస్తే బాగుండు
      czcams.com/video/YMQbKHTOVfw/video.html

    • @RajuRaju-wu3kk
      @RajuRaju-wu3kk Před 2 lety

      Super

    • @RajuRaju-wu3kk
      @RajuRaju-wu3kk Před 2 lety

      @@RythuBadi 👌👌👌👍

  • @Bollam.venkat
    @Bollam.venkat Před 4 lety +1

    Super Rajendher reddy garu

  • @TheGlobalNetworker
    @TheGlobalNetworker Před 3 lety +4

    Anchoring faaaaar better than TV channel anchors, you must better give training to TV anchors, may be you r free man, no boss, you could do such good job

  • @javvajisatish1594
    @javvajisatish1594 Před 4 lety +4

    Anchoring in good

  • @davidsongaddam7525
    @davidsongaddam7525 Před 4 lety +2

    God bless you .for feeding labourers

  • @lhohethreddy4352
    @lhohethreddy4352 Před 3 lety +1

    Great farmer thank you

  • @malleshkonda3335
    @malleshkonda3335 Před 4 lety +2

    Vidya sagaru garu 🙏🙏🙏🙏🙏

  • @kommunaniluckymlg7651
    @kommunaniluckymlg7651 Před 3 lety +1

    Sir super videos

  • @kmrao06
    @kmrao06 Před 4 lety +2

    Very nicely presented. Good video with useful content.

  • @amireddybalu3307
    @amireddybalu3307 Před 3 lety +1

    super anna meeru

  • @anirudhsathyabrothers8810

    Good information sir

  • @swamyyadav6728
    @swamyyadav6728 Před 4 lety +2

    Thank you sir, good information in limited time

  • @akshithakummarikummariakshitha

    Chala baga chepparu sir

  • @omprakashjandam6124
    @omprakashjandam6124 Před 3 lety

    Reddy garu... Eerythu kuda chala baga cheppadu.. Ademitante kauluku tisukuni in I ekuralu chestunnadu ante. Edi mamulu visayalu kadu...chala Goppa vyavasayadarudu...

  • @cmarvschowdary8241
    @cmarvschowdary8241 Před 4 lety +1

    Manchi avagahana kalipistunnaru super sir...

  • @suram.chiranjeevireddy220

    good massage

  • @gowthamp1432
    @gowthamp1432 Před 4 lety +1

    Fantastic job

  • @bhadrapuramkrishna9314
    @bhadrapuramkrishna9314 Před 4 lety +2

    Sathana meru super 👍

  • @hemanthrock5993
    @hemanthrock5993 Před 3 lety +2

    Great farmer...

  • @tulasigardening
    @tulasigardening Před 4 lety +2

    Excellent suggestions sir and good anchor anna

  • @busollaramesh753
    @busollaramesh753 Před 3 lety +1

    I meet urjent to sathi reddy గారు

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Ok. He belongs to Chityala, Nalgonda District.

  • @shivareddy2541
    @shivareddy2541 Před 3 lety +2

    Anchor could be brand ambassador for sprite 😉
    Sutega matladu suthhi lekunda
    Good bro.

  • @vbrvbr4736
    @vbrvbr4736 Před rokem +2

    🙏👏👏👏👌🏻👍

  • @laxmareddym3476
    @laxmareddym3476 Před 4 lety +3

    Nice interview... Keep it up..👍

  • @ashokkasarapu6804
    @ashokkasarapu6804 Před 4 lety +2

    Good Job

  • @GK-vw1zi
    @GK-vw1zi Před 4 lety +5

    Great job!! Anchor

  • @keerthikeerthana775
    @keerthikeerthana775 Před 4 lety +1

    super really...

  • @stukagamerxtreme
    @stukagamerxtreme Před 3 lety +2

    Want to do agriculture now after your videos

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety +1

      Ok.
      But, Visit many agricultural farms & interact with various farmers. Then you will think about farming.

  • @pattipakaajaykumar9800
    @pattipakaajaykumar9800 Před 4 lety +1

    Super annagaru....