Big News Big Debate LIVE: జిన్నా టవర్‌ పే చర్చా | భక్తులెవరు? ద్రోహులెవరు? | Rajinikanth TV9

Sdílet
Vložit
  • čas přidán 29. 12. 2021
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ►Encounter With Murali Krishna : bit.ly/380Nvf5
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #RajinikanthTV9 #JinnahTower #TV9Telugu

Komentáře • 317

  • @annareddyramkondareddy5150
    @annareddyramkondareddy5150 Před 2 lety +12

    Should demolished jinna tower

  • @sasidharkumar1147
    @sasidharkumar1147 Před 2 lety +7

    Correct. అబ్దుల్ kaalam peru pettandi

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Před 2 lety +3

    తొందరగా పడగొట్టండి లేదా అబ్దుల్ కలాం పేరు పెట్టండి జై హింద్ జై భారత్

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 Před 2 lety +17

    రజినీకాంత్ ప్రశ్నలు బాగున్నాయ్.కేవలం ముస్లింల మధ్య ఇలాంటి టార్గెట్ చేయటం దేశానికి మంచికాదు.ఎన్నికల్లో బాలే పేపర్ పెట్టి చూడండి

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety +3

      You Khangress Pseudo Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety +3

      @@vktrocks3685 We know history and BJP's parent organisation (RSS) role in our independence struggle.

  • @vikramnanda2833
    @vikramnanda2833 Před 2 lety +10

    Remove that name, keep kalam name to it

  • @anjaneyulujsr1928
    @anjaneyulujsr1928 Před 2 lety +6

    Hyderabad name also is to be changed as "BHAGYANAGAR " immediately.

  • @rahamtullashaik5500
    @rahamtullashaik5500 Před 2 lety +2

    రజినీకాంత్ గారు మీ యాంకర్ సూపర్ కోటర్ బాటిల్ పక్క దవా పట్టడానికి జిన్నా తెరమీదకు వచ్చాడు

  • @mulkavenkatreddy137
    @mulkavenkatreddy137 Před 2 lety +4

    Jai Sreeram, Jai Bharath

  • @pattabhisitaramaiah8806
    @pattabhisitaramaiah8806 Před 2 lety +18

    ప్రత్యేక హోదాను యివ్వకపోవటం, మన ఆంధ్రా బాంక్ ని పోగొట్టారు, రేపు విశాఖ ఉక్కు పోబోతుంది. బిజేపి కి గట్టిగా బుద్ధి చెప్పి తెలుగు వాడి దెబ్బ ఎలా వుండబోతోంది చూస్తారు.

  • @syedimdadulla7692
    @syedimdadulla7692 Před 2 lety +3

    Keep our Andhra safe from religious fight in Andhra Pradesh we all Hindus Muslims Chris will be together

  • @parasuramvarma9358
    @parasuramvarma9358 Před 2 lety +25

    Bjp ap lo ఉనికి కోల్పోవడానికి కారణం మత పరమైన రాజకీయాలు చేస్తున్నారు....
    బీజేపీ వీసాపురితమైన పార్టీ..
    హిందూ , ముస్లిమ్ బాయ్ బాయ్...
    సబ్ కా మాలిక్ ఏక్ హై...

    • @chbalureddy1059
      @chbalureddy1059 Před 2 lety +7

      Velli muslimki cheppu apudu telustadi

    • @pramodkumarkyadari2821
      @pramodkumarkyadari2821 Před 2 lety +1

      ముస్లిం ముస్లిం భాయి భాయి కానప్పుడు హిందూ ముస్లిం భాయ్ భాయ్ ఎలా అవుతారు సోదర

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety +3

      Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

    • @sayyedhakeem4608
      @sayyedhakeem4608 Před 2 lety

      Well said bro

    • @rushikesavreddy2237
      @rushikesavreddy2237 Před měsícem

      Jinna Desa drohi avunu

  • @user-kn4fs8zs1r
    @user-kn4fs8zs1r Před 2 lety +6

    గుర్రం జాషువా పేరు పెట్టండి

    • @saddamshaik2553
      @saddamshaik2553 Před 2 lety

      Veteran BJP leader L K Advani, during his visit to Pakistan in 2005, had praised Jinnah as the most secular freedom fighter and an ambassador for Hindus and Muslims.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      It has actually been renamed as Abdul Hamid (an India Soldier who received Parma Veera Chakra for his actions in the 1965 Indo-Pakistan war) Tower in 1967/68 though it didn't become popular. Let BJP give first what is assured to AP and then it can change names of constructs/places in AP.

  • @lakshminadha2857
    @lakshminadha2857 Před 2 lety +4

    Should change the name of the tower at Guntur

  • @srinivasmadishetti7466
    @srinivasmadishetti7466 Před 2 lety +8

    మతాలు వేరు ఇక్కడ హింద్ ముస్లిం కాదు దేశ ద్రోహి జిన్నా సమర్దిస్తారా

  • @chigullapallysrinivas2223

    Yes

  • @officess6316
    @officess6316 Před 2 lety +6

    'జిన్నా పె రచ్చ' ఏంటి సిగ్గులేని హెడ్డింగ్. 'జిన్నా టవర్ పై చర్చ' అని వ్రాయలేరా? ప్రతీదానికీ మత రాజకీయాలు అని ఎందుకు పుకార్లు చేస్తారు. ఏ పొలిటికల్ పార్టీ చెప్పినా అది మంచిదేకదా. దేశాన్ని ముక్కలు చేసిన వాడి పేరు మనకెందుకు. అన్ని పార్టీలు కలిపి దాని పేరు మారిస్తే మంచిదే కదా.
    దేశానికి నష్టం చేసినవారిని నెత్తిన పెట్టుకోవాలా. అసలు వారిగురించి మాట్లాడటం అవసరమా?
    మనం ఇష్టపడే పొలిటికల్ పార్టీ ఏదయినా, మనం దేశాన్ని అంతకన్నా ఎక్కువ ఇష్టపడాలికదా. TV యాంకర్లుకి దేశభక్తి కరువయితే, సాధారణ ప్రజల మనసు గాయపడదా.

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 Před 2 lety +6

    అలాగైతే బ్యాలెట్ పేపర్ పెట్టండి ఓటింగ్ మైక్ అర్ధం అవుతుంది.

  • @sagarravi9732
    @sagarravi9732 Před 2 lety +3

    I like Abdul Kalam

  • @HARIKRISHNA-rq2el
    @HARIKRISHNA-rq2el Před 2 lety +15

    2014-19 Adhikaramlo Vunnappudu Veerantha Emi Nakaru

    • @Dynamicgamer223
      @Dynamicgamer223 Před 2 lety +1

      Pakka lu vesi vuntaru bro Gaggi vedavalu

    • @pandureddy257
      @pandureddy257 Před 2 lety

      Vishnu ganni inko sari chepputho kottali appudu gani budhi radu

  • @hariprasad1433
    @hariprasad1433 Před 2 lety +4

    Rip secularism

  • @vijayakumarkarri2503
    @vijayakumarkarri2503 Před 2 lety +2

    ప్రజలకు ఒకప్పుడు జిన్నా చేసిన సేవలు గుర్తించి 90 సం. క్రితం మేము పుట్టనప్పుడు కట్టినవి. బీజేపీ వాళ్లు మన ఆంధ్రప్రదేశ్ కొరకు కేంద్రం నుండి ఏమీ సాధించలేక ప్రజలను తప్పుదారి పట్టించడానికే ఇలా చేస్తున్నారు. వాళ్లకు కూల్చడము తప్ప కట్టడం తెలీదు. పాపం పూర్వీకులకు తెలిసిన దానికంటే ఇప్పుడు పుట్టిన వాళ్ళకు ఎక్కువ తెలుసా. సొంత రాష్ట్రంలో రాజధాని కొరకు పాటుపడక ఇలాంటి కుట్రలు చేస్తున్నారు.

    • @vijayakumarkarri2503
      @vijayakumarkarri2503 Před 2 lety

      ఒకవేళ ముస్లింలు టవర్ పడవేయమన్నా దయచేసి కూల్చవద్దు. హిందువులకు కృతఘ్నత అపాదించడానికి, ప్రజల్లో కలహాలు లేపడానికే ఇలా చేస్తున్నారు.

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 Před 2 lety +1

    దేశద్రోహులు పేర్లు గల గుర్తులు హిందూస్థాన్ లో ఉండకూడదు

  • @srinivasangreddy8054
    @srinivasangreddy8054 Před 2 lety +2

    This tower should be named as APJ Sir

  • @chakradhaarp
    @chakradhaarp Před 2 lety +6

    మీకు ఆంధ్ర ఎందుకు పాకిస్తాన్ లో విలీనం చేయండి, చాలా విశాల భావాలు కదా, జిన్నా గాడు ఎవడు 1947 లో లష్కరే మూకలని పంపి కాశ్మీర్ రావణ కాష్ఠం పెట్టిన మహానుభావుడు, సిక్కులని హిందువుల ని ఊచకోత కోసిన దేవుడు. దేశంలో ఎక్కడా లేని గుంటూరులో ఉన్న ఏకైక జిన్నా సెంటర్, ఇంకా జిన్నా రోడ్డు, గుంటూరు పేరు మార్చి జిన్నాబాద్ పెట్టoడి, ఇది చాలక పోతే జిన్నా ప్రదేశ్ అని పెట్టoడి, పాకిస్తాన్ వాళ్ల రెండవ మక్క గా మంచి టూరిజం సెంటర్ అవుతుంది, లేదురా మీకు సిగ్గు మీ బ్రతుకులే బొగ్గు

    • @saddamshaik2553
      @saddamshaik2553 Před 2 lety

      Veteran BJP leader L K Advani, during his visit to Pakistan in 2005, had praised Jinnah as the most secular freedom fighter and an ambassador for Hindus and Muslims.

    • @chakradhaarp
      @chakradhaarp Před 2 lety +1

      @@saddamshaik2553 LK అంటే లంజ కొడుకు అద్వానీ, ఎవడైనా గడుస్తుడు, PM చేస్తా అంటే, 1947 ముందు హిందూ ముస్లిం కొట్టుకున్నది లేదు, అంతా జిన్నా గాడి మూలంగానే

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      In fact, Jinnah tower was renamed Abdul Hamid tower (named after an Indian Soldier who fought in the 1965 Indo-Pakistan war) in 1967/68 but didn't become popular. This is like Bandar road (which was renamed MG Road) in Vijayawada that no one recognises with a new name. Why didn't BJP raise this in the previous term when it was in the govt.? Let BJP central govt. give what is assured to AP and then change names of whatever constructs it wants to.

  • @kattarajareddy2152
    @kattarajareddy2152 Před 2 lety +11

    రజని సూపర్ సార్ మిరే హైలెట్

  • @shanmuk4987
    @shanmuk4987 Před 2 lety

    Super

  • @aksarsekhanisekhani7893
    @aksarsekhanisekhani7893 Před 2 lety +2

    నిజమే కూల్చా సిందే మరి ఇలానే వేరే దేశంలో చేస్తే సమర్థిస్తున్నారా rss స్వతంత్ర పోరాటం లో ఒక్కరు అయినా పోరాడార లాస్ట్ కూ కాంగ్రెస్ చెందిన పటేల్ ను మావాడు అంటున్నారు

  • @annareddyramkondareddy5150

    Should demolish jinna tower n change the name

  • @barabarivenkatarao6212
    @barabarivenkatarao6212 Před 2 lety +2

    పార్టీ పరంగా వాదిస్తున్నారు తప్ప దేశం గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఒక వ్యక్తి ఒక మంచి పని చేసినాడు అనుకుందాం. తదుపరి అతను దేశానికి తీరని ద్రోహం చేస్తే వ్యక్తిని మంచివాడుగా గుర్తిస్తార ? ఎన్నో మంచి పనులు చేసి అవార్డులు పొందిన అధికారి అనుకుందాం అతను అతను లంచం తీసుకుంటే వటిలేస్తార ? దేశ రహస్యాలు ఇతర దేశాలకు పంపిస్తే ఊరుకుంటారా గతంలో బాగా పని చేశాడని ? ఆ వ్యక్తులను క్షమిస్తే జిన్నా ను కూడా క్షమించాలి వారిని శిక్షిస్తే జిన్నాను కూడా శిక్షించాలి . బాగా దేశం వైపు ఆలోచించండి, వ్యక్తులు పార్టీల వైపు కాదు. అడ్డుగొలు వాదనలు కాదు. భారత దేశ పౌరులుగా ఆలోచించండి

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      It has actually been renamed as Abdul Hamid (an India Soldier who received Parma Veera Chakra for his actions in the 1965 Indo-Pakistan war) Tower in 1967/68 though it didn't become popular. Let BJP give first what is assured to AP and then it can change names of constructs/places in AP.

  • @sunusunu4683
    @sunusunu4683 Před 2 lety +1

    ఎస్ అబ్దుల్ కలాం గారి పేరు పెట్టండి దేశానికి సేవ చేశాడు దేశమంటే అపూర్వమైన ప్రేమ దేశభక్తి అటువంటి నాయకుడు మనమిచ్చే నిజమైన గౌరవం ఇదే ఆయన పేరు పెట్టండి అబ్దుల్ కలాం గారి పేరు జిన్నా అనేవాడు ఒక ద్రోహి

  • @UrlanaVenkatesh
    @UrlanaVenkatesh Před 2 lety +6

    This is true RSS and Jinnah were 2 forces responsible for the lots of death during bifurcation

    • @leader8032
      @leader8032 Před 2 lety +2

      1947 rss was a small organization it limited to nagpur but congress is main reason for bifarcation of india

  • @ramakrishnamrajudatla8138
    @ramakrishnamrajudatla8138 Před 3 měsíci

    JAI HIND JAI BHARAT

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Před 2 lety +10

    మీ మీడియా వారు ఎక్కడికి తీసుకెళ్లితే అక్కడదాకా వెళుతుంది 😄

    • @krishanmurthy3197
      @krishanmurthy3197 Před 2 lety

      Matha. Kulamu. Pratham. Ane. Kalayapanchykuda. Ap. Ke. S. P. Staystaus. Ral. Jon. Eech. B. J. P. Parte. Ge na. Tover. Kulachand

  • @s0170803
    @s0170803 Před 2 lety +2

    Ask the people who lost there loved ones in partition, they will tell what to do

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 Před 2 lety +2

    Hyderabad lo allwyn company HMT company close chesinadi congress party ne kada mr hanumantharao garu marachipoyara

  • @umasankargogusetty7841
    @umasankargogusetty7841 Před 2 lety +11

    చీప్ (లిక్కర్) రాజకీయాలకు తెరలేపిన B. J. P. , వారు ఈ విధంగా ఉంటే ప్రజల మన్ననలు పొందలేరు. ప్రజా సమస్యలపై పోరాటం చేయండి, అందరూ హర్షిస్తారు.

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety

      Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

  • @abdulrahmansyed551
    @abdulrahmansyed551 Před 2 lety +2

    They cannot save Andhra bank

  • @brajaraju2554
    @brajaraju2554 Před 2 lety +3

    Jai bjp jayaho bharath🙏

  • @sak02010
    @sak02010 Před 2 lety +5

    Name as jinna tower....couldnt beleive...nothing to do with bjp, mim or any other parties.. it has to be changed unequivocally.

  • @syedimdadulla7692
    @syedimdadulla7692 Před 2 lety +1

    What is bjp doing from 70 year's when you wish you will come to divert your rong words

  • @annareddyramkondareddy5150

    We wanted special status also

  • @msk6870
    @msk6870 Před 2 lety

    change all names for other heritage and old buildings

  • @rahamtullashaik5500
    @rahamtullashaik5500 Před 2 lety +1

    ఇది రాజు పరిపాలన కాదు బీజేపీ ఏ లా చెబితే ఆలా చేయడానికి

  • @msk6870
    @msk6870 Před 2 lety

    change all names of the cities and towns also

  • @teluguboywildfishshunter3060

    Rajeni garu meru super

  • @godavarisrimannarayana1208

    భారత్ లో అన్ని కులాల వారు మతాల వారు వుంటారు ఎవరి కులం వాడికి గొప్ప ,కొన్ని దేశాలు ఒకే మతం వారు వుంటారు భారత్ లో మాత్రం అలా కాదు.ఒకరి మతం మీద ఒకరు చిన్న చూపు చూడ కూడదు మా మతం లోకి రండి అనే ప్రచారం చేయకూడదు అటువంటి వారి పై చర్యలు తీసుకోవాలి.🤝☪️=🕉️=✝️ 🤝అందరూ సోదర భావం తో వుండాలి

  • @madhureddy6258
    @madhureddy6258 Před 3 měsíci

    Must change the name... ❤️👌🙏👍🔱🇮🇳🚩🚩🚩🚩🚩

  • @naresharja432
    @naresharja432 Před 2 lety +1

    Vishnu gaaru meeku next MLA ticket confirm.....😂

  • @malleshgudla6827
    @malleshgudla6827 Před 2 lety +1

    Vishna vardhan ki pani pata leka pothe public service cheyandi that is do clean public toilet and roads

  • @santoshkumar-du9cs
    @santoshkumar-du9cs Před 2 lety

    Andhuku eppudu evanni koncham petrol and desal and gas rates and koncham ap roads ni bagu chyyandi

  • @shaikvali8315
    @shaikvali8315 Před 2 lety +1

    Are vishnu Rashataniki అవసారం లేదు ra swami

  • @bongusombabubongu8675
    @bongusombabubongu8675 Před 2 lety

    Jai shree ram

  • @msrayudumsrayudumsrayudums6754

    దేశ ద్రోహి. పేరు ఉండకూడదు. మార్చండి

  • @jagadeeshyeluri6572
    @jagadeeshyeluri6572 Před 2 lety +1

    BJP first give Special Status to Ap then speak about other things

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 Před 2 lety +1

    Gunturlo vunna Jinna tower paeruku badulu Abdul kalam tower paeruga marustae chala baguntade ,J T kulustae ganuka matha vidyashaluku ragilchinattu vuntade.

  • @natureismine
    @natureismine Před 2 lety +1

    Jinnah name should be removed, and hoisting national flag at this place is need of the hour

  • @solomonprabhakar5719
    @solomonprabhakar5719 Před 2 lety

    Many times names were changed of old, therefore name may be changed

  • @shaikamjad8386
    @shaikamjad8386 Před 2 lety

    Kalam park pettandi

  • @giriannamudiraj6024
    @giriannamudiraj6024 Před 2 lety +1

    హనుమంతు రావు గాడు తాగి వస్తాడా ఏంది చచ్చే కోసం రాజకీయం ఏందిరా బేవకూఫ్

  • @dewpoint1637
    @dewpoint1637 Před 2 lety +3

    దేశ ద్రోహులు పేరు ఎక్కడ పెట్టిన భారతీయులు ఒప్పు కునేది లేదు

  • @prabakarbezawada2591
    @prabakarbezawada2591 Před 2 lety +4

    కొత్త ఫ్యాక్టర్లు,కొత్త కట్టడాలు చేసి వాటికి కొత్తపేర్లు పెట్టండి.పాఠానికి మీ కొత్తపేరుపెట్టాల్సిన అవసరం లేదు.

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 Před 4 měsíci

    Abdul Kalam peru petandi

  • @skismail5968
    @skismail5968 Před 2 lety +5

    అన్న నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం అది అలా ఉంచితే మీరు గాంధీని చంపిన గాడ్సేను హీరో అంటారు మరి మీ దృష్టిలో గాంధీ చెడ్డవాడనేగా మీ అభిప్రాయం అంటే అలాంటప్పుడు మీరు గాంధీ విగ్రహాలను కూడా ఉంచరనుకుంటగా , సరే దేశం నాకు అవగాహన ఉన్న కొన్నిసమస్యలను చెప్తా మరి మీరు సమాధానం నాకు చెప్పనవసరం లేదు మీరూ మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి
    1.నిరుద్యోగం
    2.ప్రభుత్వ ఆస్తుల అమ్మకం
    3.పెట్రోల్ డీజిల్ రేట్లు
    4.పేదరికం
    5.మానవ హక్కుల ఉల్లంఘన
    6.ఆడవాళ్లకు రక్షణ లేని సమాజం
    7.పెరిగి పోయిన అవినీతి
    8. విద్యావ్యవస్థలో ఉన్న సమస్యలు
    నేను గమనించిన కొన్ని సమస్యలు మాత్రమే వీటి గురించి మీరు మాట్లాడారు కానీ కడుపు నింపని టవర్లు కూలుస్తాం, వీది పేర్లు మారుస్తాం , ఊర్ల పేర్లు మారుస్తాం ఏంటి మీ చెత్త రాజకీయాలు

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety

      Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      @@vktrocks3685 If It is not a BJP problem, why it is worried about Jinnah tower now. Let BJP give what is assured to AP, then it can change the names of whatever constructs/places it wants to.

  • @bharathinakkidapu1372
    @bharathinakkidapu1372 Před 2 lety

    We support communal harmony

  • @sudhakaraasukolla5105
    @sudhakaraasukolla5105 Před 2 lety +1

    Jai Hind Jai Bharat Jai BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP BJP

  • @siva61166
    @siva61166 Před 2 lety +11

    గుంటూరు జిన్నా టవర్ ని పరమవీరచక్ర కీ. శే. అబ్దుల్ హమీద్ టవర్ అని పేరు మార్చి 50 ఏళ్ళు దాటింది. ప్రజలు వ్యవహారంలో మార్చుకోకపోతే ప్రభుత్వం, మునిసిపాలిటీ ఏమీ చేయలేవు.జిన్నా టవర్ పేరు మార్చే ముందు నీకు నిజాం బాద్, కరీంనగ ర్ గుర్తుకు రాలేదా బొసడికే

  • @syedshirajuddinsiraj
    @syedshirajuddinsiraj Před 2 lety

    First we want special status

  • @vudannaraju1107
    @vudannaraju1107 Před 2 lety

    Jai Shri ram

  • @GooD-kb8fj
    @GooD-kb8fj Před 2 lety +10

    Ap లో మతవిద్వేషాలు రెచ్చ కొట్టి జగన్ గార్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety

      Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      @@vktrocks3685 Let BJP give what is assured to AP and then it can change names of any constructs they want to.

    • @shrinivasnaramala1423
      @shrinivasnaramala1423 Před 2 lety

      @@vktrocks3685 sudden ga ippude gurthu vacchinda ra sannasi,,, 2014 nundi em peekutunnaru... Burra takkuva sannasi

  • @anjithyadav3206
    @anjithyadav3206 Před 2 lety

    Abdul Kalam Peru pettandi

  • @hussainpeermp9838
    @hussainpeermp9838 Před 2 lety

    Ennaallu yekkadiki vellaru

    • @Agnostic7773
      @Agnostic7773 Před 2 lety

      Eppati nundo undhi meku eppudu thelisidi

  • @ashokeppa7084
    @ashokeppa7084 Před 2 lety

    Marrusthi bagunti 🙏

  • @sangem.venkatesh8012
    @sangem.venkatesh8012 Před 2 lety +1

    Please don't conduct this types of debates

  • @ysudhakar9822
    @ysudhakar9822 Před 2 lety +1

    Abdul kalam peru pettadam uttamam

  • @ksureshkumar5075
    @ksureshkumar5075 Před 2 lety

    Super comments coongss leader mim

  • @raghuveerssrs9664
    @raghuveerssrs9664 Před 2 lety

    Meeradigina prasnaku GM banateala parliament lo atalji py no confidence motion debate lo ichhina statement chudandi basheer garu.

  • @AjayKumar-jd7vb
    @AjayKumar-jd7vb Před 2 lety

    Just Abdul Kalam Peru pettandi tower ki

  • @rekhadevanand491
    @rekhadevanand491 Před 2 lety

    Rajanigaru super sir

  • @bharathinakkidapu1372
    @bharathinakkidapu1372 Před 2 lety

    Zinna tower is a historical movement

  • @samuelkumar4485
    @samuelkumar4485 Před 2 lety

    Charitra ,Vishnu Vardhan Reddy china pillodu athaniki yemi teliyad .

  • @bashajibashaji4918
    @bashajibashaji4918 Před 2 lety +2

    Prajalu Bali pashuvulu avtaru....madyalo ...

  • @rizwanpathan8150
    @rizwanpathan8150 Před 2 lety

    టీవీ9 రిపోర్టర్ గారికి నమస్కారాలు అసలు అఖండ భారతదేశం అంటే నీకు తెలుసా ఈరోజు పాకిస్తాన్ కానీ బంగ్లాదేశ్ గాని శ్రీలంక గాని అంతా కలిపితే అఖండ భారతదేశం ఉదాహరణకు ఒక ఉమ్మడి కుటుంబం నుండి అన్నదమ్ములు ఏ విధంగా అయితే వేరే అవుతారో ఇది కూడా అంతే ఎవరికి నచ్చిన చోట వాళ్ళు ఉంటారు దీన్ని పట్టుకుని ఈడ మతాలు కులాలు మత విద్వేషాలు చేసుకుంటా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఒళ్ళు విశ్వహిందూ పరిషత్ వాళ్లు వాళ్ల వాళ్ల పంపుకోవడానికి రాజకీయంగా ముందుకు వెళ్లడానికి రకరకాల ప్రయత్నాలలో భాగంగా ఈ సమయంలో మన భారతదేశంలో ఇలాంటి మతాల కులాల విద్వేషాలు అంతేకానీ మరొకటి కాదు అని తెలియజేస్తున్నాను మరి ఒక్కతి ఏమంటే భారతీయ జనతా పార్టీ అగ్ర స్థాయి నేతలు అయినటువంటి సుబ్రహ్మణ్యం స్వామి ఎల్కే అద్వానీ అశోక్ సింగల్ కృష్ణ మనోహర్ జోషి ఇలాగా జాతీయ నాయకుల అల్లుళ్లు ఎవరో తెలుసా ముస్లింలే ఇవన్నీ తెలుసుకోకుండా మీరు డిబేట్ లు పెట్టడం ప్రజలను మభ్యపెట్టడం రెచ్చగొట్టడం దీని వల్ల ఏది ఏమి ఉండదు ప్రజల మనసుల్లో న్యాయం ధర్మం అనేది తగ్గిపోయే ఉద్దేశపూర్వకంగా తయారు చేసే విధంగా మీడియా వారు కూడా తయారు చేస్తున్నారు

  • @venkateswarluk5133
    @venkateswarluk5133 Před 2 lety

    Let BJP give what is assured to AP and then they can change names of any constructs they want to.

  • @Nukatoti_Sarath_Babu
    @Nukatoti_Sarath_Babu Před 2 lety

    ముందు భాషనేర్చుకోరా బాబు. సోసంత్రం ఏంటి ...స్వాతంత్య్రం ముందు ఆడిపలకడం నేర్చుకో

  • @ramanareddy9105
    @ramanareddy9105 Před 2 lety +2

    Jinna Nehru iddaru Desha Drohule indharu Bharathni Vidadheesi Vari Lakshyalni Neravesukunnaru,Nehru Ye Matha Prameyam Leni Laukika Rajyamani Rajangamlo Charsinaru ,Alage Pak lo kuda Musleems Rajyangam Ani Cheyakunda Laukika Rajyamani Vari Rajyangam lo Charsi Vunte Jinna Kuda Yes Roju Goppa Vyakthe

  • @Laxmi113
    @Laxmi113 Před 2 lety +2

    Dani Peru marchali

    • @saddamshaik2553
      @saddamshaik2553 Před 2 lety

      Veteran BJP leader L K Advani, during his visit to Pakistan in 2005, had praised Jinnah as the most secular freedom fighter and an ambassador for Hindus and Muslims.

    • @venkateswarluk5133
      @venkateswarluk5133 Před 2 lety

      Yes, only after giving what is assured to AP to prove BJP central govt. thinks we are part of India.

  • @complicated7608
    @complicated7608 Před 2 lety

    Vishnu garu try any other motives and go

  • @aksarsekhanisekhani7893

    కాంగ్రెస్ వాళ్ళు అద్వానీ ని గౌరవిస్తారు పీవీ ని అవమానిస్తారు బిజెపి వాళ్ళు పీవీ నారిసింహ రావ్ ను గౌరవిస్తారు అద్వానీ అవమానిస్తారు థట్ is పొలిటికల్ స్టేటజీ

  • @udaykiran2226
    @udaykiran2226 Před 2 lety

    Hyderabad name also change imd

  • @someshmadhupk6455
    @someshmadhupk6455 Před 2 lety

    Enni yrs nundi gurthu raaaledha

  • @shaikamjad8386
    @shaikamjad8386 Před 2 lety

    Advani visit jinna mazar

  • @raghuveerssrs9664
    @raghuveerssrs9664 Před 2 lety

    Mari china vallaki appaginchala.

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 Před 2 lety +2

    రజనీకాంత్ ముస్లింలను ఇలా అడుగుతావ మైహోంరామేశ్వరావును ఇలాగే అడుగుతావ

  • @venkateshbanothu4824
    @venkateshbanothu4824 Před 2 lety +2

    Balupu BJP valladhi

  • @raghuveerssrs9664
    @raghuveerssrs9664 Před 2 lety

    Evaru meeru kattara.

  • @sangem.venkatesh8012
    @sangem.venkatesh8012 Před 2 lety +1

    State develop kosum kotldu

  • @jkraghubabu3035
    @jkraghubabu3035 Před 2 lety +1

    For BJP no other work except creating tension between the religions

    • @vktrocks3685
      @vktrocks3685 Před 2 lety +4

      Waste fellow this is not BJP problem..Bcoz of Jinah Lakhs of Innocent Hindus died Brutally ..do you know history

    • @Infoataqil
      @Infoataqil Před 2 lety

      Yes BJP is communal

  • @raghuveerssrs9664
    @raghuveerssrs9664 Před 2 lety

    Advani gari statement e sandarbhamulo enduku chepparo swamy ramganadhananda vivarana ichharu. Adi chudandi rajani garu. Aayana cheppinadi tappu emiti rajanigaru.

  • @pshanthiraju2519
    @pshanthiraju2519 Před 2 lety +2

    Waste bjp doing chief politics

  • @exammover888
    @exammover888 Před 2 lety +1

    Danni Peru marcha Dani ki inta charcha eandu ku okka second lo marcheya kunda 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳